అల్లు అర్జున్ గారు జైల్ కి వెళ్లి బయటకు వస్తె అతను ఏదో ఒక పెద్ద గొప్ప కార్యక్రమం చేసిన ఒక గొప్ప వ్యక్తి లాగా పెద్ద పెద్ద సినీ పెద్దలు ప్రముఖులు అందరూ వెళ్లి కలిశారు,ఏమి చేసాడు అయ్య అతను,పాపం అక్కడ ఆ వ్యక్తి తన భార్య చనిపోయి బాధలో ఉంటే పోయి తనను ఓదార్చవల్సింది పోయి ఇక్కడ ఇతనిని వచ్చి కలిశారు,అంటే మేము పెద్దవాల్లము,మమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు అనేగా ,ఈ బలుపు తగ్గాలి ఈ సినిమా వాళ్లకు
సినిమా పెద్దలు పెద్ద పూడింగులు లా అల్లు అర్జున్ ను పరామర్శించారు, కానీ ఒక్కడు కూడా బాధిత కుటుంబ సభ్యులు పరమర్శించలేదు , దయచేసి సినీ పెద్దలు తప్పు సరి దిద్దాలి సంబిందిత మంత్రి గారి నీ కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి.
అల్లు అర్జున్ ది ముమ్మాటికీ తప్పే, భేషరతుగా క్షమాపణ చెప్పి తక్షణమే ఆ కుటుంబానికి సాహయం చేయాలి, లేక పోతే తెలంగాణ లో అల్లు అర్జున్ సినిమాలు భవిష్యత్ లో ఉండవు,.
పేదల ప్రాణాలతో చెలగాటం ఆడి ఏమి పట్టనట్టుగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు చట్టం ఊరుకుంటుందా ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారు రాజకీయ కోణం అంటారా అల్లు అర్జున్ ను వాడుకుంటుంది ఆంధ్రాలో వైసిపి తెలంగాణలో టిఆర్ఎస్ వీళ్ళకి ఏదో ఒక వివాదం కావాలి తద్వారా రాజకీయం చేయాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి వార్తల్లో నిలవాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు ఒక తల్లి చనిపోయింది పిల్లవాడు ప్రాణాపాయం తో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు ఆ తల్లి మరణాన్ని ఆ బాలుడు పరిస్థితిని పట్టించుకోకుండా వారి స్వార్థానికి ఏదేదో మాట్లాడుకుంటున్నారు కరెక్ట్ కాదు
సినిమా స్టార్స్ ని కాకా పడితే, వాళ్ళ తో అంట కాగితే వాళ్ళ పాపులారిటీ వలన తమ ఓట్ల వర్షం కురుస్తుంది అనే భ్రాంతి మంత్రులకు ,రాజకీయ నాయకులకు బాగా పట్టేసింది.అందుకే వాళ్ళని చేరదీయటం, వాళ్ళు ఆడమన్నట్లు ఆడటం అలవాటైపోయింది.ఈ బలహీనతను సినిమా నటులు బాగా వాడుకుంటూ అందరినీ గుప్పెట పెట్టుకుంటున్నారు. ఒక్కసారి గా రేవంత్ రెడ్డి గారు కుండ బద్ధలు కొట్టేసి వాళ్ళ ను నడి వీధి లోకి లాగేసారు.తమ సినిమా దేవతల్ని ఇలా చెరిగి పారేస్తుంటే ప్రేక్షకులు కూడా మరో కోణంలో ఆలోచించటం మొదలుపెట్టారు.ఇందుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి గారూ మీకు హాట్సాఫ్.ఇక మీదటైనా తెలుగు వాళ్ళు సినిమాలు,సినిమా నటుల వెర్రి పైత్యం నుండి బయట పడతారని ఆశిస్తున్నాను.
శ్రీను గారు ఏది యేమైనా అల్లు అర్జున్ గారి ప్రవర్తనా తీరు యేమీ బాగులేదు పవన్ గారు చిరంజీవి గారు కష్టపడి పై కొచ్చి నిబద్ధత గా గౌరంగా ఉంటున్నారు కానీ అల్లు అర్జున్ గారు భాధ్యత మరచి బరితెగించి విజృంభించారు.
Sir revanth Reddy corporate millionaire vipu kaakunda saamanya vyakthi vipu nilabadi nyayyum chaasaru the great CM 🙏🙏🙏🙏🙏 City loo balcony 80 rs 2 nd class 60 rs 3rd class 30 rs ga nirnayinchaali Town loo balcony 50 rs 2nd class 40 rs 3rd class 20 rs gaa nirnayinchandy 🙏🙏🙏🙏🙏
ఎన్ని కోట్లు ఇవ్వాలి.... పిల్లలను తీసుకొని క్రౌడ్ ఎక్కువ ఉంటదని తెలిసి కూడా సినిమా చూడటానికి వెళ్లారు చూడు ఫస్ట్ ఆ ఫ్యామిలీ ది తప్పు... ముమ్మాటికీ వాళ్లదే తప్పు.... అల్లు అర్జున్ ఏమి అయినా రావమ్మా అని పిలిచాడ.... ఏమి అవసరం సినిమా చూడటానికి.... కొన్ని రోజులు ఆగితే అయిపోయేది కదా
15 రోజుల తర్వాత ఈ దాడి చేశారు అంటే అర్థం చేసుకోవాలేమ ఎవరు,, ఉన్నారు దీని వెనకాల అని, అంతెందుకు బాధితుడు తండ్రి స్థానంలోని భర్త స్థానంలో ఉన్న వ్యక్తే కేసు వాపసు తీసుకుంటాను అంటే... ఇక ఎవరు కావాలని చేస్తున్నారు అర్థం చేసుకోలేము
ఇది కేవలం కక్ష సాధింపే. ఎందుకంటే అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన తర్వాత చాలా మంది సామాన్యులు కూడా అరెస్టు చేయటం కరెక్ట్ కాదు అన్నారు. రేవంత్ రెడ్డి ఈగో hurt అయింది. అందుకే కావాలనే చేస్తున్నారు. అనుకోకుండా జరిగిన ఆక్సిడెంట్ అది. కేసు పెట్టారు అరెస్టు చేశారు బెయిల్ మీద బయటకి వచ్చారు అంతటి తో ఆగింది. కాని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు.
1. To see movie response he can put record in theater and see video 📷 n his home. 2. He can reach theatre by 7pm for 10 clock movie show 3. Can go silent and see movie 4. Can go 6pm to theatre and see the crowd secretly and enjoy instead of last minute entry into crowd. #studentjaconalluarjunhome
ముందు అర్జున్ కన్నా 10 మంది ఉన్నారు. వల్లని అరెస్ట్ చెయ్యాలి. అర్జున్ ఏ11 అర్జున్ హాస్పిటల్ కు వెళితే మరల సెక్యూరీ ప్రాబ్లమ్స్ కావచ్చు.కానుక అర్జున్ ను అరెస్ట్ చేయకూడదు.
First AA behaviour hurts CM in success meeting.. then KTR raised fire 🔥 in between film industry & CM in an interview with irresistible behaviour.. then CM takes personal & gave a free hand to police dept.. but AA attitude & Aravind immaturity they locked from all sides now.. simple issue immediate response needed actually but they delayed..
రాజకీయ నాయకులు మరలా ఒక వికృత మైన క్రీడ మొదలెట్టారు... తెలంగాణ ఏర్పాటు కి ముందు ఇలాంటి ఆటే మీడియా, రాజకీయ నాయకులు ఆడారు... రాష్ట్ర ప్రజలు ని డైవర్ట్ చేయడానికి ఏదో జరుగుతోంది...
కరెక్ట్ ! కోటి రూపాయలతో సమస్య తీరదు ! కోటి రూపాయలు అల్లు అర్జున్ కి పెద్ద విషయం కాదు ! ఆ మాటకొస్తే ఈ మధ్య బరితెగించి మరీ సంపాదించే హీరోలందరికీ ఆ ఎమౌంట్ ఒక లెఖ్ఖ కాదు ! కానీ సమస్యను తప్పు దారి పట్టించడానికి అదొక మార్గంగా ప్రొజెక్ట్ చేస్తున్నారేమో ? ఏది ఏమైనా అతను చేసింది తప్పో ? ఒప్పో ? తరువాత విషయం ! ముందు డామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు ! తెలంగాణా సమాజానికీ, ఇప్పటి ఆంధ్ర సమాజానికి తేడా ఉంది ! వాళ్ళలో చైతన్యం ఎక్కువ ! వెనకనుండి వేరే పార్టీ ఏదో ఎగదోస్తోందన్నది అస్పష్టంగా కనబడుతోంది ! దీనిని ఆంధ్ర-తెలంగాణా మధ్య ఒక చిచ్చు గా మార్చే ప్రయత్నం కూడా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు ! అధికారంలోకి ఉన్న పార్టీకి అటువంటి అవసరం ఉండదు ! 🙏
అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటే సొంత రాష్ట్రంలో మాత్రం గత 6 నెలలుగా చాలా వివాదాస్పదం అవుతోంది.ఇటువంటి తోపులాట ఘటన దేవర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా జరిగింది.jrntr ఫంక్షన్ నుంచి వెళ్ళి పోవలసిన పరిస్థితి వచ్చింది.అది ఒక ఇండస్ట్రీ దాని మీద ఆధారపడి ఏన్నో కుటుంబాలు హైదరాబాద్లో వుంటున్నాయి.తెలంగాణ గవర్నమెంట్ కి tax రూపంలో ఎంతో ఆదాయం వస్తుంది.
ఎవరు రా ,, ఓయు విద్యర్థులు సంఘం ,, ఫేయిడ్ మనుషులు,, వీళ్ళు కి ఏమి పని ఇంటి మీదా వెళ్ళురు ,,, ఇది రాజకీయలు కుట్ర,, ఇలాంటి ఎన్ని ఎన్నో జరిగాయి,, తెలంగాణ లో ఇంకా ఎన్ని సమన్యలు ఉన్నాయి, దాని మీదా పోరాటం చేయండి
Allu Arjun ఒక నిందుతుడు. నిందుతుడు, భాధితుల మధ్య కేసు. నిందుతుడు, భాధితులకు డబ్బు ఇవ్వడం చట్ట రీత్యా నేరం. భాధితుడుకి పరామర్షించడానికి వెళ్ళడం కూడా నేరమే. అది తెలిసే silent గా ఉన్నారు. నిందితుడి కుటుంబ సభ్యులు కూడా పరామర్షించడానికి వెళ్ళ కూడదు. Allu Arjun తండ్రి Govt permission తీసుకుని Hospital కి వెళ్ళారు.
Antha scene ledu … court variki cheppi meet avva vacchu, compromise kooda avva vacchu Chala sarlu court vari direct chestaru, meet and compromise Ani ..
@@Harikrishna-fs5ex Boss, did I comment or say anything bad to you? With this kind of statements what did you achieve? Did you get rich? Should I ask the question, since the attack you liked, are you happy? What did the attackers achieve? Violence is not an answer to violence. What Allu Arjun did is not supported by me or most. But this act of JAC is not also supported. Education is for doing something good for their own family, community and country. Not for hurting people like a threatening act.
అల్లు అర్జున్ గారు జైల్ కి వెళ్లి బయటకు వస్తె అతను ఏదో ఒక పెద్ద గొప్ప కార్యక్రమం చేసిన ఒక గొప్ప వ్యక్తి లాగా పెద్ద పెద్ద సినీ పెద్దలు ప్రముఖులు అందరూ వెళ్లి కలిశారు,ఏమి చేసాడు అయ్య అతను,పాపం అక్కడ ఆ వ్యక్తి తన భార్య చనిపోయి బాధలో ఉంటే పోయి తనను ఓదార్చవల్సింది పోయి ఇక్కడ ఇతనిని వచ్చి కలిశారు,అంటే మేము పెద్దవాల్లము,మమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు అనేగా ,ఈ బలుపు తగ్గాలి ఈ సినిమా వాళ్లకు
ఈ సినిమా వాళ్లకు బాగా దిగాలి కొవ్వు బాగా,మంచిదే ఇలా జరగడం అల్లు గారికి
Andra politics chala better TG tho polchite seva rajakiyalu 🤦
Jagan laga. TG lo kuda theater rates tagginchali. 1. Cr kadu. 10 cr. Ivvali. Naku. BRS vallemo ani na doubt. Pattukuni valla tata tiyyali.
తెలుగునటులు మేము చాలా గొప్ప వాళ్ళం అనే భ్రమ ల్లో బతుకుతున్నారు
Not everyone
అల్లుఅర్జున్ కి తగిన శిక్ష పడాలి
10 rojulu jail 10 cr compensation. Veyyali.
@@SivaPrasadBandladenikauna ola haddu undali
సినిమా పెద్దలు పెద్ద పూడింగులు లా అల్లు అర్జున్ ను పరామర్శించారు, కానీ ఒక్కడు కూడా బాధిత కుటుంబ సభ్యులు పరమర్శించలేదు , దయచేసి సినీ పెద్దలు తప్పు సరి దిద్దాలి సంబిందిత మంత్రి గారి నీ కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి.
అల్లు అర్జున్ ది ముమ్మాటికీ తప్పే, భేషరతుగా క్షమాపణ చెప్పి తక్షణమే ఆ కుటుంబానికి సాహయం చేయాలి, లేక పోతే తెలంగాణ లో అల్లు అర్జున్ సినిమాలు భవిష్యత్ లో ఉండవు,.
స్వయంకృతాపారాధం...
తీన్మార్ మల్లన్న ఛానల్ చూడు బ్రో చాలా క్లియర్ గా అల్లు అర్జున్ తప్పు తెలిసిపోయింది
Anduke self attack chepinchukunnadu sympathy kosam
డిమాండ్ రాక ముందే కోటి రూపాయలు ప్రకటించ వల్సింది.
పేదల ప్రాణాలతో చెలగాటం ఆడి ఏమి పట్టనట్టుగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు చట్టం ఊరుకుంటుందా ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారు రాజకీయ కోణం అంటారా అల్లు అర్జున్ ను వాడుకుంటుంది ఆంధ్రాలో వైసిపి తెలంగాణలో టిఆర్ఎస్ వీళ్ళకి ఏదో ఒక వివాదం కావాలి తద్వారా రాజకీయం చేయాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి వార్తల్లో నిలవాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు ఒక తల్లి చనిపోయింది పిల్లవాడు ప్రాణాపాయం తో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు ఆ తల్లి మరణాన్ని ఆ బాలుడు పరిస్థితిని పట్టించుకోకుండా వారి స్వార్థానికి ఏదేదో మాట్లాడుకుంటున్నారు కరెక్ట్ కాదు
JAC వెళ్లకుండా వుంటే బాగుండేది
సినిమా స్టార్స్ ని కాకా పడితే, వాళ్ళ తో అంట కాగితే వాళ్ళ పాపులారిటీ వలన తమ ఓట్ల వర్షం కురుస్తుంది అనే భ్రాంతి మంత్రులకు ,రాజకీయ నాయకులకు బాగా పట్టేసింది.అందుకే వాళ్ళని చేరదీయటం, వాళ్ళు ఆడమన్నట్లు ఆడటం అలవాటైపోయింది.ఈ బలహీనతను సినిమా నటులు బాగా వాడుకుంటూ అందరినీ గుప్పెట పెట్టుకుంటున్నారు. ఒక్కసారి గా రేవంత్ రెడ్డి గారు కుండ బద్ధలు కొట్టేసి వాళ్ళ ను నడి వీధి లోకి లాగేసారు.తమ సినిమా దేవతల్ని ఇలా చెరిగి పారేస్తుంటే ప్రేక్షకులు కూడా మరో కోణంలో ఆలోచించటం మొదలుపెట్టారు.ఇందుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి గారూ మీకు హాట్సాఫ్.ఇక మీదటైనా తెలుగు వాళ్ళు సినిమాలు,సినిమా నటుల వెర్రి పైత్యం నుండి బయట పడతారని ఆశిస్తున్నాను.
బాగ చెప్పారు
AP విభజన లో కూడా సినిమా వాళ్ళు చాలా స్వార్థంగా ప్రవర్తించారు
Allu arjun ki, Baagaa, Dhoola Ek ki, Yesterday, Press Meet Pettaadu, Assembly Loo, RevanthReddy Statement Ivvagaanee Thalakaayy Vunna Vaadu, Evadu Ayina, Yesterday First, Open ga Sorry Statement ivvaali,. Next RevanthReddy Appointment Theesukoni, Aayana ki, First Sorry Cheppu, Aa, Tharwaatha, Aayana Permission Theesukoni First, Aa, Family ki, One Crore Rupees Announcement Cheyyavalasindhi, kaani, Panikimaalina Vaalla Suggestions Thoo, Allu arjun Press meet Petti, Over Buildup ichhi, Today, Own Cinema carrier Ni, Problem Looniki Laakkuni Vellaadu
శ్రీను గారు ఏది యేమైనా అల్లు అర్జున్ గారి ప్రవర్తనా తీరు యేమీ బాగులేదు పవన్ గారు చిరంజీవి గారు కష్టపడి పై కొచ్చి నిబద్ధత గా గౌరంగా ఉంటున్నారు కానీ అల్లు అర్జున్ గారు భాధ్యత మరచి బరితెగించి విజృంభించారు.
Tweet తో పోయేది treet దాక వచ్చింది 😅 ఆ రోజే ఒక tweet పడేస్తే పోయేది గోటితో పోయేది కోటి దాక తెచ్చుకున్నాడు,sorry 😔 పుష్ప
Vadi ki konchemanna manavatvam ledu...Inka abaddalu cheptunnadu
ఎంత ఇనాపనంరదుగి ఎంత ఎక్కిన పిల్లగాడికి తల్లికి తల్లి రాలేదుగా🎉
పోలీసులు మొత్తం వీడియోను బాగా CC ఫొటోస్ చూపించారు
ఈ సమాజానికి నిజం తెలియాలి కాబట్టి
Sir revanth Reddy corporate millionaire vipu kaakunda saamanya vyakthi vipu nilabadi nyayyum chaasaru the great CM 🙏🙏🙏🙏🙏
City loo balcony 80 rs 2 nd class 60 rs 3rd class 30 rs ga nirnayinchaali
Town loo balcony 50 rs 2nd class 40 rs 3rd class 20 rs gaa nirnayinchandy 🙏🙏🙏🙏🙏
300 కోట్లు తీసుకున్నోడు బాధిత కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చిన తక్కువనే
Nuvvu ivvu oka koti
You have proper information about 300 cr ..don't talk without any proper information use mind properly and think
Super
ఎన్ని కోట్లు ఇవ్వాలి.... పిల్లలను తీసుకొని క్రౌడ్ ఎక్కువ ఉంటదని తెలిసి కూడా సినిమా చూడటానికి వెళ్లారు చూడు ఫస్ట్ ఆ ఫ్యామిలీ ది తప్పు... ముమ్మాటికీ వాళ్లదే తప్పు.... అల్లు అర్జున్ ఏమి అయినా రావమ్మా అని పిలిచాడ.... ఏమి అవసరం సినిమా చూడటానికి.... కొన్ని రోజులు ఆగితే అయిపోయేది కదా
అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి
15 రోజుల తర్వాత ఈ దాడి చేశారు అంటే అర్థం చేసుకోవాలేమ ఎవరు,, ఉన్నారు దీని వెనకాల అని, అంతెందుకు బాధితుడు తండ్రి స్థానంలోని భర్త స్థానంలో ఉన్న వ్యక్తే కేసు వాపసు తీసుకుంటాను అంటే... ఇక ఎవరు కావాలని చేస్తున్నారు అర్థం చేసుకోలేము
ఇది కేవలం కక్ష సాధింపే. ఎందుకంటే అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన తర్వాత చాలా మంది సామాన్యులు కూడా అరెస్టు చేయటం కరెక్ట్ కాదు అన్నారు. రేవంత్ రెడ్డి ఈగో hurt అయింది. అందుకే కావాలనే చేస్తున్నారు. అనుకోకుండా జరిగిన ఆక్సిడెంట్ అది. కేసు పెట్టారు అరెస్టు చేశారు బెయిల్ మీద బయటకి వచ్చారు అంతటి తో ఆగింది. కాని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు.
Yes something is going on
రికార్డు పిచ్చితో Allu Arjun చేసిన అతికి మూల్యం చెల్లించక తప్పదు.. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా తేడా గనే ప్రవర్తిస్తుంది... Some thing is cooking
MIM mla allu arjun vishyam adagadame vinthaga undhi. Vaallu maamulu vishayale adagaru assembly lo. Edho theda koduthondhi.
AA is now facing his biggest challenge in his life.
ACP press meet public ni rechha gootte vidham ga vundi Srinivas garu
He is correct to that idiotic actor Allu Arjun.
Em లేదూ బ్రో తెలుగు ఇండస్ట్రీ ఏపీ కి వచ్చేయాలి అంతే వేల కోట్లు టాక్ ap ki కట్టాలి ఏపీలో ఉపాధి కల్పించాలి
Me explan video kosam wait chastha unam
allu arjun silent ga undali
*పుష్ప డైలాగ్సు కన్నా ACP డైలాగ్సు ఇంకా సూపర్*
CM Revanth Reddy garu 100% correct
అల్లు అర్జున్ కి ప్రభుత్వానికి జరిగే గొడవలో ఓయూ స్టూడెంట్స్ కి ఎం పని అంటారు, ఓయూ లో ఇదే నేర్పిస్తారా??
నీకు ఇప్పుడు అనుమానం వస్తుంది ప్రజలకు ఎప్పుడు అర్థమైంది నీకు ఎప్పుడు అర్థం అవుతుందేమో కుట్ర కోన ఉందని
నీ కుటుంబం వద్దులే నువ్వు చచ్చి ఉండాల్సింది. అప్పుడు కుట్రను బయట పెట్టే వాడివి
House ki velli Dadi cheyyakudadhu tappu
Social media ki మంచి స్టఫ్ బయ్య
1. To see movie response he can put record in theater and see video 📷 n his home.
2. He can reach theatre by 7pm for 10 clock movie show
3. Can go silent and see movie
4. Can go 6pm to theatre and see the crowd secretly and enjoy instead of last minute entry into crowd.
#studentjaconalluarjunhome
Definetly it should be thought.
అసలు ఈ అల్లు వారికి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులే తెలియదా
He will change the cm na so he don't know the names..now he will get to know what his future is
@ManojKumar-s8u9k sir Naku English ardham kadhu
రేవంత్ రెడ్డి ఒక నిజం గొప్పది
Yes bro brother Idi samagika samsy
కోర్టు పరిది లో వుంది కావున మాట్లాడటం కరెక్ట్ కాదు
Movie industry AP ki shift ayye process speed up ayye chances kanipistunnay.
CM sir assembly lo maatadina taruvatha...allu Arjun press meet pettakodadu
Ycp హస్తం కశ్చితంగా వుంటుంది.
Nuvu kadha plan ichindhi 😂
Allu Arjun is the person who responds to whenever a natural disaster occurs. He donated so much.... However people forgot all the things ......
How much he donated..?? How much percentage it is?? Don’t support him.. he is most arrogant than anyone in the industry
ఒక సంవత్సరం పాటు పెద్ద నటుల సినిమా లను ప్రజలు చూడటం మానెయ్యాలి
Cinima valaki budhi ledu A.P ki chala droham chesaru
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
మీకు ఎన్ని videos చేసుకునే అవకాశం వచ్చింది వాళ్ళ దురదృష్టం మీకు అదృష్టం బోలెడు వ్యూస్ బోలెడు డబ్బులు
అవును శీనుగాడికి డబ్బులు బాగా వస్తున్నాయి
ముందు అర్జున్ కన్నా 10 మంది ఉన్నారు. వల్లని అరెస్ట్ చెయ్యాలి. అర్జున్ ఏ11 అర్జున్ హాస్పిటల్ కు వెళితే మరల సెక్యూరీ ప్రాబ్లమ్స్ కావచ్చు.కానుక అర్జున్ ను అరెస్ట్ చేయకూడదు.
First AA behaviour hurts CM in success meeting.. then KTR raised fire 🔥 in between film industry & CM in an interview with irresistible behaviour.. then CM takes personal & gave a free hand to police dept.. but AA attitude & Aravind immaturity they locked from all sides now.. simple issue immediate response needed actually but they delayed..
Justice for revati & sritej
రాజకీయ నాయకులు మరలా ఒక వికృత మైన క్రీడ మొదలెట్టారు...
తెలంగాణ ఏర్పాటు కి ముందు ఇలాంటి ఆటే మీడియా, రాజకీయ నాయకులు ఆడారు...
రాష్ట్ర ప్రజలు ని డైవర్ట్ చేయడానికి ఏదో జరుగుతోంది...
JAC STUDENTS ఇంటి మీదకు వెళ్లడం TAPPU .మనం ఎక్కడ వున్నాము. ఇది KACHHITAMUGAA కుట్ర .
ఆ కుటుంబం పాపం ఇంకా తగులుతుంది వాడికి..
భాయ్ ఫస్ట్ AA కు కొవ్వు తగ్గాలి
కావలని ఇవాల రాళ్ల seen creation
Jac dimmand bagundi .
ఇలా ap govt అప్పుడు సినిమా మీద. తెగిందాక. Next పరిస్థితి. ప్రజలు ఏమి చేశారు
AP lo yevvaru chavaledu cinema valla. There is a difference between those.
KTR& PAYTM Batch involved in JAC
ఇది పక్క రాజకీయ కుట్ర బ్రో సినిమాలకు షికార్లకు ప్రోత్సహించే తల్లిదండ్రులని శిక్షించాలి ముందల
కరెక్ట్ ! కోటి రూపాయలతో సమస్య తీరదు ! కోటి రూపాయలు అల్లు అర్జున్ కి పెద్ద విషయం కాదు ! ఆ మాటకొస్తే ఈ మధ్య బరితెగించి మరీ సంపాదించే హీరోలందరికీ ఆ ఎమౌంట్ ఒక లెఖ్ఖ కాదు ! కానీ సమస్యను తప్పు దారి పట్టించడానికి అదొక మార్గంగా ప్రొజెక్ట్ చేస్తున్నారేమో ? ఏది ఏమైనా అతను చేసింది తప్పో ? ఒప్పో ? తరువాత విషయం ! ముందు డామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు ! తెలంగాణా సమాజానికీ, ఇప్పటి ఆంధ్ర సమాజానికి తేడా ఉంది ! వాళ్ళలో చైతన్యం ఎక్కువ ! వెనకనుండి వేరే పార్టీ ఏదో ఎగదోస్తోందన్నది అస్పష్టంగా కనబడుతోంది ! దీనిని ఆంధ్ర-తెలంగాణా మధ్య ఒక చిచ్చు గా మార్చే ప్రయత్నం కూడా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు ! అధికారంలోకి ఉన్న పార్టీకి అటువంటి అవసరం ఉండదు ! 🙏
After one week all forget this case.
ఈ దెబ్బతో తెలంగాణ CM ను మార్చేస్తాడు పుష్ప
Exactly. Already Hydra pramadham vundhi Rahul vadhdha
ఇదంతా తెలిసినదే నువ్వు తంబ్ నెయిల్ ఒకటి పెట్టి మ్యాటర్ ఇంకొకటి చెబుతూ…మమ్మల్ని … ఫూల్స్ చేస్తున్నావ్…
చంద్రబాబు నాయుడు తప్ప ఇంకా ఎవరు వినరు నీకు అర్థం కాదు ఇంకా రాజకీయం గురించి
🙏🌹
అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటే సొంత రాష్ట్రంలో మాత్రం గత 6 నెలలుగా చాలా వివాదాస్పదం అవుతోంది.ఇటువంటి తోపులాట ఘటన దేవర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా జరిగింది.jrntr ఫంక్షన్ నుంచి వెళ్ళి పోవలసిన పరిస్థితి వచ్చింది.అది ఒక ఇండస్ట్రీ దాని మీద ఆధారపడి ఏన్నో కుటుంబాలు హైదరాబాద్లో వుంటున్నాయి.తెలంగాణ గవర్నమెంట్ కి tax రూపంలో ఎంతో ఆదాయం వస్తుంది.
Naku adhi. BRS vallemo ani doubt. ARR. govt ni bad name cheyyadaniki .
Pushpa ad vachindi e vedio ki😂🎉🎉
Yes
Arjun is playing dramas in real life. It's diverting major issue.
Arjun ki brand army undi ga ekada unaro vallu korukunte ga allu movies loki vachindi vallu ante veddiki picha ga vastaru veddi army anna
Tadipatri nundi good night bro
Allu Arjun badhita kutumbanni adukovalsinde. Ayite denni rardhantham cheyadam manchidikadu.
ఎవరు రా ,, ఓయు విద్యర్థులు సంఘం ,, ఫేయిడ్ మనుషులు,, వీళ్ళు కి ఏమి పని ఇంటి మీదా వెళ్ళురు ,,, ఇది రాజకీయలు కుట్ర,, ఇలాంటి ఎన్ని ఎన్నో జరిగాయి,, తెలంగాణ లో ఇంకా ఎన్ని సమన్యలు ఉన్నాయి, దాని మీదా పోరాటం చేయండి
Mui ra kukka
కరెక్ట్ కాదు ప్రెస్ మీట్ పెట్ట టం ఆన్లైన్ రక్షించుకోవడం కోసం పెట్టారు
Allu Arjun ఒక నిందుతుడు. నిందుతుడు, భాధితుల మధ్య కేసు. నిందుతుడు, భాధితులకు డబ్బు ఇవ్వడం చట్ట రీత్యా నేరం. భాధితుడుకి పరామర్షించడానికి వెళ్ళడం కూడా నేరమే. అది తెలిసే silent గా ఉన్నారు.
నిందితుడి కుటుంబ సభ్యులు కూడా పరామర్షించడానికి వెళ్ళ కూడదు. Allu Arjun తండ్రి Govt permission తీసుకుని Hospital కి వెళ్ళారు.
Antha scene ledu …
court variki cheppi meet avva vacchu, compromise kooda avva vacchu
Chala sarlu court vari direct chestaru, meet and compromise Ani ..
Correct ga Vaatha pettaru
వాళ్ళు రేవంత్ రెడ్డి మనుషులు
JAC vallu vellakunda unte bagundedhi
By hand ysjagan
Brs @వైస్సార్సీపీ
Regional party is far better than national party in promoting integration.
కొని తెచ్చుకొంటున్న సమస్య
Diversion politics by Telangana government.
😂 Orey Edhi miku vethirekam ga untey Adhi diversion aa
@@Harikrishna-fs5ex Boss, did I comment or say anything bad to you? With this kind of statements what did you achieve? Did you get rich? Should I ask the question, since the attack you liked, are you happy? What did the attackers achieve? Violence is not an answer to violence. What Allu Arjun did is not supported by me or most. But this act of JAC is not also supported. Education is for doing something good for their own family, community and country. Not for hurting people like a threatening act.
Correct bro
This incident has nothing to do with student JAC. This looks more like a political influence.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇన్వొల్వెమెంట్ ఉండి ఉంటుంది
Anna medhavi journalist gaari sandesham different ga undi
Vaariki komcham gaddipetandi anna
Bellamkonda Suresh medha firing , Mana Hero house low watch men deth medha, Rajahmundry Puskaralu deaths medha , Videos chai Srinu
ఇటువంటి బోకు మాటలకే సైకో జగన్ గాడికి ప్రతి పక్ష హోదా లేకుండా మోడ్డ కుడిపెసరూ జనం ఇంకా చాలదా రా బోకు
లేదు
Andariki cheppandhi ewariki teliyadu em jaruguthundho jaraga neevandi
Shift in AP TFI
No allu vari balupu valla edanthà.
25 lakhs ANOUNCE chesaru..but ivvaledhu ..adhi clear ga cheppandi...
వీకెండ్ లో మూవీ కలెక్షన్స్ పెంచుకోవటం కోసం press meet పెట్టాడు. నోటికి యాడివాస్తే adi మాట్లాడేదిండు. దొరికేసాడు.
AssemblyLo Allegations big crime when still under Investigation
Andhra politics ivi....mega family hand pakka undhi 100 percent..
Vallu vidyadulu kadu revant reddy anucharulu,,