నిజంగా ఎంత మంచి పోలీస్ అండి మీరు❤❤❤ ఇంత ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా వివరించారు... ప్రతి ఒక్క పోలీస్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి🙏 సాధారణ ప్రజలైన సెలబ్రిటీ లైన న్యాయం ఒక్కటే చట్టం ఒక్కటే అందరూ మనుషులే.... జై జవాన్ జై కిసాన్
Adhi political kosam okadni vedhisthu dhi ardham kaavatledhaa bro ? Idhi ruling vs others . Why do we need allu Arjun to go to the victim house when many of his friends, family met victims family . Just ask simple question , does Revant saying no one in Telangaana died because of govt mistakes or hydra demolishments .
@@venkym247c, pls don't deviate cleverly by comparison. Jus stick to t particular issue. Its a very bad example. 1St time, Middle class is getting huge support from t Govt
Yes we appreciate you all for your services sir, money fame kosam amanna.Chestaru ee dramagaallu .fans ani ee pichi janalu mania tho life risk lo pedutunnaru.CM SIR aa theatre demolish chesi akkada congestion thagginchandi first. Bewarchimeeda anno sarlu .complaints so look into it also sir🙏we request
No. In its case acting nt justified, if truly, he feel, he must say sorry Or else giv capital punishment. He is 100 % responsible for t death of tat woman
ఆ పోలీసు sir క్లియర్ గా తల్లి చనిపోయింది పిల్లాడి పరిస్థితి బాలేదు అని చెపితే అల్లు అర్జున్ 5 వ తారీకు మార్నింగ్ వరకు తెలియదు అని చెప్పడం ఏమిటో. దేవుడా....
Mv chestu chestu AA kuda a charector lo ki maripoyadu real life lo kuda total carecter change ipoindi AA di baaboi Ela kuda untara oka manishi pranam poindi anna pattinchukoledu kani arest I release ayyaka nakem teledu anadam oka actor kanna akkuva ga Natinchestunnaru real life lo 🙏🤦
A police lu abadam chepadam ledu Ani enduku anukovadam ledu meru enny days lendi e roju entha essue chestunaru maina ga vala husband a chepadu ina kavalani chestunaru ts lo enno goralu jaruguthunai avi kanpinchadam ledu marder chesina vala pai cases veste cas enduku thiskovadam ledu arrest enduku cheyadam ledu asal ts valu em alochistunaremo police valu chepinde namuthunaru great mari monati varaku Enduku chepaledu police lo edanhe revanth aduthuna drama pranalu Baga react ithunaru Ani
వానికి ఒక పది సంవత్సరాలు సినీ ఫీల్డ్ లో 10 సంవత్సరాలు ఎవరు వాడితో సినిమా చేయకూడదు. అలా సినిమా చేస్తే 100 కోట్లు జరిమానా విధించాలి. ఈ తెలంగాణ కెళ్ళి అల్లు అర్జున్ ను బహిష్కరించాలి
మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది వాడిని తీసుకెళ్లి నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టండి జీవితం విలువ తెలుస్తుంది తొక్కలో హీరో ఏంటండీ తొక్కి పారేయండి
నిజం చెప్పాలి అంటే పోలీస్ లకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. సెలబ్రిటీ లు పబ్లిక్ గా చెప్తే అందరికీ తప్పుడు సమాచారం వెళ్తుంది. అందుకే కొన్ని విషయాలు( నిజాలు) పబ్లిక్ కు తెలియాల్సిన అవసరం ఉంది. Good strategy
ఇది ఒక ఆక్సిడెంట్.. కానీ, అర్జున్ స్పందించిన విధానం చాలా తప్పు 😡.. బలుపు ఎక్కువ అయిపొయింది అంతే..పేద వాడి భార్య ప్రాణం విలువ 25 లక్షలు, ఆయన కొడుకు కి ఎంత రేట్ fix చేస్తాడో మరి.. ఇక్కడ డబ్బులు కాదు.. ఒక మనిషిగా భాద్యత, కన్సర్న్, బాధ ఇవి ఏవీ అతనిలో కనిపించడం లేదు.. సినిమా హిట్ నా, కదా అనేది మాత్రమే అతని ప్రయారిటి.. మిగతా అన్నీ డబ్బుతో కోనేయవచ్చు అనే ధీమా 😡. పేద వాడి ఇంట్లో ఒక / రెండు నెలల రేషన్ డబ్బులు బెనిఫిట్ show విలువ..సినిమా టికెట్ కొన్న ప్రతీ వ్యక్తి కష్టం వీళ్ళను హీరోలను చేస్తుంది.. స్క్రీన్ మీద హీరో, నిజజీవితంలో హీరో కాలేడు.. స్క్రీన్ మీద విలన్ నిజ జీవితంలో హీరో అయి ఉండవచ్చు.. ఆ చనిపోయిన ఆమె ప్లేస్ లో మీ ఫ్యామిలీ ని ఊహించుకోండి పిచ్చి ఫ్యాన్స్..
మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మీరు అన్నట్టు ఇంట్లో తినడానికి బియ్యం, చంటి పిల్లలు కు పాలు లేకపోయినా సరే2000,3000రూపాయితో టిక్కెట్1స్ట్ షో చూడాలి అందుకే లక్షల కోట్లు చ0పదించారు ఈ మెగా ఫ్యామిలీ బాగు అదే సినిమా యాక్టింగ్ కి వచ్చేటప్పుడు వీళ్ళు0
ఇక్కడ చాలా విషయాలు మరిచి కామెంట్ చేస్తున్నారు...ఇక్కడ జరిగిన తొక్కిసలాట లో ఇద్దరు కాబట్టి, పేద వాడి భార్య ప్రాణం 25 లక్షలా?! ఆ బాబు కూడా అయితే ఇంకెంత వెల కడతాడో... తొక్కిసలాట చిన్నగా అయి ఇద్దరు...అదే పెద్దగా అయి 200 ల మంది పోతే..అప్పుడు ఎవరు ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి ఎంత ధర నిర్ణయించాలి...ఇక్కడ అల్లు అర్జున్ తప్పు ఏంటి అనేది ఎవడికీ క్లారిటీ లేదు ..జరిగిన దానికి ఎవడో ఒకడు బాద్యుడు కావాలి కదా...అందుకే హీరో ....ఒక ఫిల్మ్ యాక్టర్ కి తన సినిమా ను తను ప్రమోట్ చేసుకోడా!? తను వెళ్ళడం తప్పు అని మాట్లాడడం ఏమి చిత్రమో అర్థం కాదు.. మొదటి రోజే అంత హైప్ అన్న సినిమా కి భార్యా, పిల్లల్ని తీసుకొని వెళ్లిన ఆ మొగుడి ది, చనిపోయిన రేవతి కూడా బాద్యులు అనేది ఎవరికి తట్టడం లేదు... పైగా నిన్న అసెంబ్లీ లో గౌరవ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చెప్తున్న విషయం...ఒక పేద మధ్య తరగతి వ్యక్తి, నెలకు 30000 ఆదాయం ఉన్న వ్యక్తి, కొడుకు కోరిక మేరకు, 12000 వేలు పెట్టి, ఒక్కో టికెట్ 3000 కు కొన్నాడు అని... అలా చెప్పడానికి ముఖ్యమంత్రి కి సిగ్గుందా!?? ఒక్క టికెట్ కు 3000 అంటే ఎంత జనాల సొమ్ము లూటీ అయింది...ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందా!? జరిగితే ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు!? బెనిపిట్ షో లకి, అధిక రేట్లు పెంచుకునే పర్మిషన్ ఇచ్చింది ఎవడు?! సెక్యూరిటీ ఇవ్వకుండా తొక్కిసలాట కు కారకులు ఎవరు? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్పే విషయాలకు ఆధారాలు ఏంటి?! వాళ్ళ చేతిలో జరిగిన తప్పును తెలివిగా హీరో మీదికి సైడ్ చేస్తున్నారు?! ముఖ్యమంత్రి ఇంకా తెలివిగా అసెంబ్లీ ని వేదికగా చేసుకుని, సినిమాటిక్ స్పీచ్ దంచితే, ప్రతీ ఒక్కడూ ఆహా ఓహో అనడమే తప్ప, 4టికెట్లు 12000 అన్నప్పుడు ముఖ్యమంత్రి చెంపలు వాయించాలి కదా...రాష్ట్రం లో ఇంత లూఠీ జరిగితే రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని ఒక్కడూ అడగడే?! 150 రూపాయలు ఒక టికెట్..నలుగురికీ అంటే 600. మరి 600 లకు, 12000 లకు అసలు ఏమన్నా సంబంధం ఉందా?! 11400/- ఎక్సెస్... ఇలా ఎంత మంది సొమ్ములు, ఎంత మంది కష్టం...ఇదంతా ఎవడేవడి జేబుల్లోకి వెళ్ళింది...ప్రభుత్వం లో ఉన్న వాడికి ఎవడికీ రూపాయి ముట్టనిదే ఇదంతా జరిగిందా?! ఇష్యూ జరిగే సరికి డ్రమేటిక్ గా విషయాన్ని సైడ్ చేస్తున్నారు.. పొలిటికల్ మీటింగుల్లో ఇప్పటికి ఎంతో మంది పోయారు... ఏ ఒక్క పొలిటీషియన్ మీద కేస్ పెట్టలేదు మరి?! చట్టం ఏ ఒక్కడి చుట్టం కాదు భారీ భారీ సినిమా డైలాగులు?! రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ పెద్ద మనిషి 65 ఏండ్ల వయసులో ఆత్మ హత్య చేసుకుంటే , ముఖ్యమంత్రి అన్నదమ్ముల మీద కేస్ లేదు..చట్టం అక్కడ చుట్టం అయింది... ఇక్కడ ఎవరికీ అర్థం కానీ అతి పెద్ద విషయం...సినిమా ఇండస్ట్రీ నీ తెలివిగా ఆంద్ర కు తరలించే పని పెట్టుకున్నారు...అది ఎవడికీ పట్టడం లేదు. తెలంగాణా నోట్లో మట్టి కొట్టే పని తెర వెనుక చక్కగా జరిగి పోతుంది . వేల మంది పొట్ట కొట్టే పని...ఎప్పుడు మేల్కొంటారో ఏమో
*FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡 _Endhulo Abadhalu Chepadaniki Emundhi_ 🤔🤔🤔 *Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤣🤗
సిగ్గు లేదా!? అల్లు అర్జున్ ఫ్యాన్ అంట...అల్లు అర్జున్ తప్పు ఉంది అంట....ఎలా బోసిడికే... ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ సినిమా కు ఏ హీరో థియేటర్ కు వెళ్ళనట్టు!? ఇంతకు ముందు కూడా థియేటర్ లలో చనిపోయారు..అప్పుడు ఏ హీరో రెస్పాన్స్ తీసుకున్నాడు?! అప్పుడు ఎవడూ మాట్లాడలేదే
లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి లక్షల మంది రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు అది ఎవరి తప్పు కాదు కాలం నిర్ణయించింది అలా జరగడం పక్క ప్లాన్ తో ఎవరు చెయ్యని కేసులు ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్లకి న్యాయం జరగదు కానీ నేరం చేయకుండా తప్పు లేకుండా ఇబ్బంది పెట్టడంలో ముందుండే పోలీస్ వ్యవస్థ
జై బన్నీ జై బాయ్ అనే కామెంట్లు పెడుతున్న అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే ఆ చనిపోయింది మీ ఇంట్లో వాళ్ళు అయ్యుంటే కనుక మీరు అదే మాట అని అంటారా చనిపోయిన వాళ్ళు గౌరవం ఇవ్వండి వారిని న్యాయం జరిగేలా చూడండి
సోది ఆపు ACP. చచ్చి పోయిన వాళ్ళని తొక్కి కింది ఆడియన్స్ అయితే పుష్ప YEMITI చేస్తాడు. ఆడియన్స్ KI బుద్ధి లేదు సినిమా KI వచ్చిన అందరినీJAILలోపెట్టాలి. AP పోలీసులు ని తొక్కి చంపితే బాగు పడుతుంది AP.నేను LAND GRABBING ROWDYS ని ARREST CHEYANDI అంటే చేయలేదు LAND GRABBING CHESINDI POLICE లు POLICE లు UNIFORM తీస్తే పెద్ద ROWDYS..
కోర్టులు లలో అన్ని కేసులు పెండింగ్ ఉన్న ఆదివారం సెలవు సెంకడ్ Saturday శెలవు , పండగ సెలవు అని వాయిదాలు వేసే హై కోర్టు మాత్రం అర్ధరాత్రి అల్లు అర్జున్ గురించి 12 గంటలకి కోర్టు తీర్పు చెప్పి బెయిల్ ఇచ్చింది కానీ ఆ చనిపోయిన మహిళా గురించి గాని ఆమె పిల్లాడి గురించి మాత్రం ఏమి పట్టించుకోలేదు అంటే డబ్బు మహిమ ముందు హైకోర్టు కూడా తలవంచుతుంది ఈ కోర్టులు కేవలం డబ్బు ఉన్నవాళ్ళకి , తీవ్రవాదుల కి , ఖుని చేసిన వాళ్ళకి , మాత్రం అర్ధరాత్రి కూడా తెరుచుకుంటాయి
Nijayathi adi ekkada undi Rape jarigina girls ki dikkuledu idi high profile case kabatti thega dramas adutunnaru Policelu ni kuda nammakudadu Chanipoyaru ante cinema chusi bayataki velta ani evaru anaru except politicians
అల్లు అర్జున్ విషయంలో పోలీసులు నిజంగానే చెబుతున్నారు ఎందుకంటే ఆ వీడియో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు లోపలికి పోతున్నట్టు నాకు ఎరుక ఉన్నంత వరకు అల్లు అర్జున్ చాప్టర్ క్లోజ్
But in CCTV footage the time of police entering is 11:32 pm and at 11:35 allu arjun came out. This doesn't match with the things told by police department.
It's not practical american police works for only 8 hrs a day. Indian police have to work 24hr. The Police Act of 1861 states that police officers are always on duty and can be employed anywhere in the district.
Akkada lopla em jarigindho telidhu. Police valla prakaaram 15-20 mins daaga AA ni request vachedu anaru. Kani aa CCTV lo 11:32 ki vaalu velte 11:34 ki AA bayitiki vachinattu vundhi.
@@nitinnamburi5570sariga vinandi vallu two times vellaru meeru cheppindi first time apudu athanu raledu ..2nd time again vellaru apudu vachadu ade ee footege
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అంతట మంచిది, ఇలాంటి సందర్భాల్లో, 10 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తే manchidi, ఎమర్జెన్సీ అంబులెన్స్ 5 , మంచి డాక్టర్ 5 గురు కూడా ఉండాలి,
నాకు తెలిసి తెలంగాణ లో ఇంతకన్నా పెద్ద సమస్య లేదు అనుకుంటూ . తల్లి చనిపోవడం పిల్లవాడు ఆసుపత్రి లో చేరడం చాలా బాధాకరమైన విషయం కానీ దానికి ఒక పరిష్కారం ఆలోచించకుండా .ప్రజల డబ్బులు వృధా చేస్తున్నారు
3 minutes చెప్పడం నేను రాను అనడం and బయటకి రావడం కుడా ఐపోయింద యాల మీరు వెళ్లింది 23:32 కి లోపలకి allu arjun బయటకి వచ్చింది 23:34 ki with family 🤔 yala ala బౌన్సర్ వద్దు అన్నారు మళ్ళీ మీరు తోసుకొని వెళ్లి అల్లు అర్జున్ కి చెప్పారు నో అన్నారు అల్లు అర్జున్ మళ్ళీ చెప్పారు మీరు ఆయన ఒకే అని ఫ్యామిలీ తో బయటకి వచ్చేశారు
మన అసెంబ్లీలో.. రైతుల ఆత్మహత్యలు గురుకులాల విద్యార్థులు చనిపోవడం గురించి కాకుండా సినిమా చూడటానికి పోయి తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి చర్చించడం మన తెలంగాణ ప్రజల ధౌర్బాగ్యం అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు అనుభవించాల్సిందే
10 సంవత్సరాల లోపు పిల్లలను ఈ సినిమాకు తీసుకు వెళ్ళు అని ఉంది కదా చనిపోయిన అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు చిన్నపిల్లలను తీసుకువచ్చి సినిమాకు అంత తొందరగా రావడం ఎందుకు
నిజంగా ఎంత మంచి పోలీస్ అండి మీరు❤❤❤ ఇంత ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా వివరించారు... ప్రతి ఒక్క పోలీస్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి🙏 సాధారణ ప్రజలైన సెలబ్రిటీ లైన న్యాయం ఒక్కటే చట్టం ఒక్కటే అందరూ మనుషులే.... జై జవాన్ జై కిసాన్
మంచి పోలీసు ఔను కానీ సిఎం రేవంత్ రెడ్డి ఊరిలో సర్పంచి చనిపోయి ఉంటే ఏం చెచ్చారు సర్ అపుడు గుర్తుకు రాలేదా సర్
@@banothveeranna8160chedam Anne chedam mundu AA topic epudu wild fire ga unde ede finish Aiyaka Anne chesdam… press meet Pete Mari erukunadu.
Suoer messege. Chattam evariki chuttam kadhu
@sunilchinna9829 👌👌nice👏
Abadhala koru AA mediyani janalani mosam chesadu allu arjun
ఇంత ధైర్యం గా చెప్పినందుకు ధన్యవాదాలు. ఎంత రిస్క్ చేసారో.
Risk ఏమీ ఉంది?
Deenike Dyarama? It's there duty. Don't you have shame to ask the police like this?
Police 😂😂😂😂😂
Potti ALLUdiki police enduku bayapadali?
ఓటుకు నోటు కూడా ఇలాగే జరిగింది
సూపర్ సార్ తెలంగాణ పోలీస్ కాంగ్రెస్ ప్రభుత్వం లో చాల యాక్టీవ్ గా చక్కగా work చేస్తున్నారు ప్రజల కి అన్ని క్లియర్ గా అన్ని వివరాలు ఇస్తున్నారు
సార్ సూపర్ గా చెప్పారు హ్యాట్సాఫ్ లక్కవత్తుల రమేష్ Dsp గారు.. మీరు నిజన్ని నిర్భయంగా మాట్లాడడం చాలా గొప్ప విషయం 🙏🙏🙏
అల్లు అర్జున్ గాడు కన్నింగ్ ఫెలో.... తప్పించు కోవడానికి ప్రయత్నిస్తాడు. వాడికి కచ్చితంగా.శిక్ష పడాలి.
ఏ నీ జేబులో నీ జేబులో చాక్లెట్ కోటేసాడా
Ikkada nuvvu cunning, government cunning police cunning
@@radhakrishna7992
Brother akkada chanipoyindi mi family member ayi unte ilage Coment pette vara?
Vadoka chetha naa.......... @@radhakrishna7992
Mari court eduku ikka miru cheparu kada ..AA jail veyamani ikka PM order kuda ikka work cheyadu..court decide chesthadi
తెలంగాణ పోలీస్ వారికి వందనాలు..
.
Who take care for people who lost by hydra
😂😂😂joke
Nijam sir
Thank you sir mee duty chala baga chesaru
Bokka antha nuvvu velli nee bike poyindi ani complete evvu ventane neeku nayam chestharu 😅😅😅
@@gsyam7913pora eri puka
Telangana police officers hatsoff ❤❤❤❤
Thu thu they should be ashamed
@arjun.. Telangana police should hang their heads in shame. Thuuuuuuuuuuuu..
First time in history a government fighting for the poor against the rich... Please support
Adhi political kosam okadni vedhisthu dhi ardham kaavatledhaa bro ? Idhi ruling vs others . Why do we need allu Arjun to go to the victim house when many of his friends, family met victims family . Just ask simple question , does Revant saying no one in Telangaana died because of govt mistakes or hydra demolishments .
Divert chesthunndu cm gadu
@vchinuri.. Use your brain before you speak nonsense.
@@venkym247c, pls don't deviate cleverly by comparison. Jus stick to t particular issue. Its a very bad example. 1St time, Middle class is getting huge support from t Govt
Saport tappakunda cheyyali cheyyani vadu asalu manishe kadu na drushti lo.
Thanks!
Welcome!
మహిళ ప్రాణం పోయింది అని ఏసీపీ సార్ అల్లుఅర్జునకి చెపితే కనీసం సింపతీ లేకుండా సినిమా అయ్యాక వెళ్తాను అనడం దారుణం మానవత్వం లేని వాడు వాడు హీరో ఏంటి
Evaru vellaru direct ga ..velthe janalu kopam tho untaru inka ekkuva ibbandi avthundhi
Fake news spread by the same ACP . ACP is CM puppet.
vadi pellam pote bagundu
Vadu hero kaadu zero
Anduke police ni security laga petti corridor arrange cheyinchi..vellamani cheppaaru@@balakrishnak7383
Siggu undali badyata anni undali sir chala baga chepparu Revanth sir❤ please support revathi garu family thank you sho sir
Aah siggu Mee Revanth sir ki ledu, atu police laki kuda ledu
Blame games aapi papam pillodu baagu padali ani korukondi
సర్ బౌన్సర్ ల వ్యవస్థ మీద కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోండి సార్....
Actually bouncers cannot touch any individual, it's a man handling they can file case
Fans thinnaga vuntey saripoddi
బౌన్సర్లు పోలీస్ ల ను కూడా నెట్టేశారా
AA intha open ga lies chepadam enti bro😅😅😅. ...easy ga dorikipoyadu
@@Dingdong_jipoye poye system lo petukunadu… lawyers Mata vibe erukunadu. Thanu thanuga matlade unte enta issue aiyede kadu
ధయచేసి ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వండి. కనీ ఆ భర్త ఎం చెయ్యాలి కుటుంబాన్ని బలి పెట్టాడు
సార్ మీరు మీ డ్యూటీ మీరు చేయండి ఎవరికి వివరణ ఇచ్చాయ్ అవసరం లేదు 👍👍
Yes we appreciate you all for your services sir, money fame kosam amanna.Chestaru ee dramagaallu .fans ani ee pichi janalu mania tho life risk lo pedutunnaru.CM SIR aa theatre demolish chesi akkada congestion thagginchandi first. Bewarchimeeda anno sarlu .complaints so look into it also sir🙏we request
He never showed any regret for the loss of life for a while, Since he's a good actor, he should at least pretend to feel sorry.
No. In its case acting nt justified, if truly, he feel, he must say sorry Or else giv capital punishment. He is 100 % responsible for t death of tat woman
Entha curect ga chepinadhuku miku koti vandhanalu sir
పోలీస్ ఆఫీసర్స్ గారికి🙏❤ నిజాన్ని నిర్భయంగా ఇంత వివరంగా సమాజానికి చెప్పినందుకు ధన్యవాదాలు సార్
ఆ పోలీసు sir క్లియర్ గా తల్లి చనిపోయింది పిల్లాడి పరిస్థితి బాలేదు అని చెపితే అల్లు అర్జున్ 5 వ తారీకు మార్నింగ్ వరకు తెలియదు అని చెప్పడం ఏమిటో. దేవుడా....
AA is in pushpa ego character in real life also.
Mv chestu chestu AA kuda a charector lo ki maripoyadu real life lo kuda total carecter change ipoindi AA di baaboi Ela kuda untara oka manishi pranam poindi anna pattinchukoledu kani arest I release ayyaka nakem teledu anadam oka actor kanna akkuva ga Natinchestunnaru real life lo 🙏🤦
Bro boycott tollywood....apatiki vallu kindaki digi raru...entha cost petina chusthe ilane talakekutharu
Acting filed lo unaru ga alagey acting chestharu
A police lu abadam chepadam ledu Ani enduku anukovadam ledu meru enny days lendi e roju entha essue chestunaru maina ga vala husband a chepadu ina kavalani chestunaru ts lo enno goralu jaruguthunai avi kanpinchadam ledu marder chesina vala pai cases veste cas enduku thiskovadam ledu arrest enduku cheyadam ledu asal ts valu em alochistunaremo police valu chepinde namuthunaru great mari monati varaku Enduku chepaledu police lo edanhe revanth aduthuna drama pranalu Baga react ithunaru Ani
అంత వివరాలు ఎందుకు సార్ మీ పని మీరు చేసారు I respect police🙏👌
Thu
ఒక సామాన్యుడు పక్కన గట్టిగా నిలబడ్డ పొలిసు వారికి కృతఙ్ఞతలు తెలుపుకోలేకుండా ఉండలేకపోతున్నా. రేవంత్ రెడ్డి అన్న, మీకు నా పాదాభివందనాలు.
వానికి ఒక పది సంవత్సరాలు సినీ ఫీల్డ్ లో 10 సంవత్సరాలు ఎవరు వాడితో సినిమా చేయకూడదు. అలా సినిమా చేస్తే 100 కోట్లు జరిమానా విధించాలి. ఈ తెలంగాణ కెళ్ళి అల్లు అర్జున్ ను బహిష్కరించాలి
Correct
100 yes
@malleshbadenini4004 nenu first chudaledhu second chudaledhu chetha movie s
Mi gudda manta tagaleyya
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది వాడిని తీసుకెళ్లి నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టండి జీవితం విలువ తెలుస్తుంది తొక్కలో హీరో ఏంటండీ తొక్కి పారేయండి
meerannadi nijam naku chala kopamvasthundi bogadagadini jailo veyyali aa babuni chuste chala badesthundi
కూల్... కూల్ మరీ రెచ్చిపోకు
Correct chepparu govt registration chesina illanu koolgotti vallanu road pi padesina revanth Reddy ni enni years lopala pettali adi kuda cheppu. Vallu bratiku unna jeevachhavalu vallu jeevitantam kastapadi sampainchina dabbu mottam danike invest chesaru kada.
Assalu evari pani vallu cheskunte ila Enduku avthadi cinema hero human eh kadha edho vintha aa animal ni chusinattu ocharu akkadiki avasrama ..thappu hero dhi kaadhu janalu pichollu .. movie entertainment anthe ..hero thosesada vallani ochi ..janale kadha ..champindhi .poyi All arju antaru ... first ah hero' s pichi odhilestha ...antha manchi jarugithadi...
@@divakarreddy7501let us keep things separate sir. Edi emaina ilaa evari intlo jaraga kudadu. And basic gaa athani responsibility marchipoyi vellaru
మీలాంటి పోలీసులు మాకు కావాలి మిమ్మల్ని చూసి మరో పోలీసులు కూడా నేర్చుకోవాలి
Police ante ila undali meeku chala pedda selute sir
నిజం చెప్పాలి అంటే పోలీస్ లకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. సెలబ్రిటీ లు పబ్లిక్ గా చెప్తే అందరికీ తప్పుడు సమాచారం వెళ్తుంది. అందుకే కొన్ని విషయాలు( నిజాలు) పబ్లిక్ కు తెలియాల్సిన అవసరం ఉంది.
Good strategy
Telangana police are people friendly
A big salute to all of you 🙏
@puppalasrividya1902.. Chaa nizama..😂
హాట్స్ ఆఫ్, సార్ మీ లాంటి పోలీసులు మా ఏపీ లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో. తెలంగాణ ప్రజల అదృష్టం మీ లాంటి వారు ఉండటం. 🙏🙏🙏
పోలీస్ వారికి ధన్యవాదములు
సూపర్ సార్ మీరు అంత ధైర్యం గా చెప్పారు నిజమైన పోలీస్ సార్ 🙏🙏🙏🙏
ఇది ఒక ఆక్సిడెంట్.. కానీ, అర్జున్ స్పందించిన విధానం చాలా తప్పు 😡.. బలుపు ఎక్కువ అయిపొయింది అంతే..పేద వాడి భార్య ప్రాణం విలువ 25 లక్షలు, ఆయన కొడుకు కి ఎంత రేట్ fix చేస్తాడో మరి.. ఇక్కడ డబ్బులు కాదు.. ఒక మనిషిగా భాద్యత, కన్సర్న్, బాధ ఇవి ఏవీ అతనిలో కనిపించడం లేదు.. సినిమా హిట్ నా, కదా అనేది మాత్రమే అతని ప్రయారిటి.. మిగతా అన్నీ డబ్బుతో కోనేయవచ్చు అనే ధీమా 😡. పేద వాడి ఇంట్లో ఒక / రెండు నెలల రేషన్ డబ్బులు బెనిఫిట్ show విలువ..సినిమా టికెట్ కొన్న ప్రతీ వ్యక్తి కష్టం వీళ్ళను హీరోలను చేస్తుంది.. స్క్రీన్ మీద హీరో, నిజజీవితంలో హీరో కాలేడు.. స్క్రీన్ మీద విలన్ నిజ జీవితంలో హీరో అయి ఉండవచ్చు.. ఆ చనిపోయిన ఆమె ప్లేస్ లో మీ ఫ్యామిలీ ని ఊహించుకోండి పిచ్చి ఫ్యాన్స్..
మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మీరు అన్నట్టు ఇంట్లో తినడానికి బియ్యం, చంటి పిల్లలు కు పాలు లేకపోయినా సరే2000,3000రూపాయితో టిక్కెట్1స్ట్ షో చూడాలి అందుకే లక్షల కోట్లు చ0పదించారు ఈ మెగా ఫ్యామిలీ బాగు అదే సినిమా యాక్టింగ్ కి వచ్చేటప్పుడు వీళ్ళు0
ఇక్కడ చాలా విషయాలు మరిచి కామెంట్ చేస్తున్నారు...ఇక్కడ జరిగిన తొక్కిసలాట లో ఇద్దరు కాబట్టి, పేద వాడి భార్య ప్రాణం 25 లక్షలా?!
ఆ బాబు కూడా అయితే ఇంకెంత వెల కడతాడో...
తొక్కిసలాట చిన్నగా అయి ఇద్దరు...అదే పెద్దగా అయి 200 ల మంది పోతే..అప్పుడు ఎవరు ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి ఎంత ధర నిర్ణయించాలి...ఇక్కడ అల్లు అర్జున్ తప్పు ఏంటి అనేది ఎవడికీ క్లారిటీ లేదు ..జరిగిన దానికి ఎవడో ఒకడు బాద్యుడు కావాలి కదా...అందుకే హీరో ....ఒక ఫిల్మ్ యాక్టర్ కి తన సినిమా ను తను ప్రమోట్ చేసుకోడా!?
తను వెళ్ళడం తప్పు అని మాట్లాడడం ఏమి చిత్రమో అర్థం కాదు..
మొదటి రోజే అంత హైప్ అన్న సినిమా కి భార్యా, పిల్లల్ని తీసుకొని వెళ్లిన ఆ మొగుడి ది, చనిపోయిన రేవతి కూడా బాద్యులు అనేది ఎవరికి తట్టడం లేదు...
పైగా నిన్న అసెంబ్లీ లో గౌరవ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చెప్తున్న విషయం...ఒక పేద మధ్య తరగతి వ్యక్తి, నెలకు 30000 ఆదాయం ఉన్న వ్యక్తి, కొడుకు కోరిక మేరకు, 12000 వేలు పెట్టి, ఒక్కో టికెట్ 3000 కు కొన్నాడు అని...
అలా చెప్పడానికి ముఖ్యమంత్రి కి సిగ్గుందా!??
ఒక్క టికెట్ కు 3000 అంటే ఎంత జనాల సొమ్ము లూటీ అయింది...ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందా!?
జరిగితే ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు!?
బెనిపిట్ షో లకి, అధిక రేట్లు పెంచుకునే పర్మిషన్ ఇచ్చింది ఎవడు?!
సెక్యూరిటీ ఇవ్వకుండా తొక్కిసలాట కు కారకులు ఎవరు?
ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్పే విషయాలకు ఆధారాలు ఏంటి?!
వాళ్ళ చేతిలో జరిగిన తప్పును తెలివిగా హీరో మీదికి సైడ్ చేస్తున్నారు?!
ముఖ్యమంత్రి ఇంకా తెలివిగా అసెంబ్లీ ని వేదికగా చేసుకుని, సినిమాటిక్ స్పీచ్ దంచితే, ప్రతీ ఒక్కడూ ఆహా ఓహో అనడమే తప్ప, 4టికెట్లు 12000 అన్నప్పుడు ముఖ్యమంత్రి చెంపలు వాయించాలి కదా...రాష్ట్రం లో ఇంత లూఠీ జరిగితే రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని ఒక్కడూ అడగడే?!
150 రూపాయలు ఒక టికెట్..నలుగురికీ అంటే 600.
మరి 600 లకు, 12000 లకు అసలు ఏమన్నా సంబంధం ఉందా?! 11400/- ఎక్సెస్...
ఇలా ఎంత మంది సొమ్ములు, ఎంత మంది కష్టం...ఇదంతా ఎవడేవడి జేబుల్లోకి వెళ్ళింది...ప్రభుత్వం లో ఉన్న వాడికి ఎవడికీ రూపాయి ముట్టనిదే ఇదంతా జరిగిందా?!
ఇష్యూ జరిగే సరికి డ్రమేటిక్ గా విషయాన్ని సైడ్ చేస్తున్నారు..
పొలిటికల్ మీటింగుల్లో ఇప్పటికి ఎంతో మంది పోయారు... ఏ ఒక్క పొలిటీషియన్ మీద కేస్ పెట్టలేదు మరి?! చట్టం ఏ ఒక్కడి చుట్టం కాదు భారీ భారీ సినిమా డైలాగులు?!
రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ పెద్ద మనిషి 65 ఏండ్ల వయసులో ఆత్మ హత్య చేసుకుంటే , ముఖ్యమంత్రి అన్నదమ్ముల మీద కేస్ లేదు..చట్టం అక్కడ చుట్టం అయింది...
ఇక్కడ ఎవరికీ అర్థం కానీ అతి పెద్ద విషయం...సినిమా ఇండస్ట్రీ నీ తెలివిగా ఆంద్ర కు తరలించే పని పెట్టుకున్నారు...అది ఎవడికీ పట్టడం లేదు. తెలంగాణా నోట్లో మట్టి కొట్టే పని తెర వెనుక చక్కగా జరిగి పోతుంది .
వేల మంది పొట్ట కొట్టే పని...ఎప్పుడు మేల్కొంటారో ఏమో
@@rajupeddi1212absolutely right 👍
Ramakrishna మీరు kcr అభిమానులు కదా,కోపంతో రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు,మీరు చెప్పిన టికెట్ రేట్లు విషయం లో కొంత వాస్తవం ఉంది.
*FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡
_Endhulo Abadhalu Chepadaniki Emundhi_
🤔🤔🤔
*Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤣🤗
చెప్పటం తప్పు కలర్ పట్టుకొని బయటకు బారాబర గుంజుకొని వచ్చేదుండే
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Hydra valla chanipoyina vallaki evaru samadan cheppali ????
S correct
@@Resilient__19doddiki pondi daily... Gas antha pothadi....
@@Resilient__19AA support aa bro meeru😮😮
Perfect 💥5:05-5:20 #AA VS #POLICE+CM
#APDCM_no_support
Enka Kel katham dukan band #truth_always_win❤
Sir salute miku nijani nirbhayamga chepinandhuku inka vidi move evvaru chudaru
అల్లు అర్జున్ ఫ్యాన్ నేను పూర్తిగా గా అల్లు అర్జున్ తప్పూ ఉంది😢
Mr meeru evariko enduku fan ga undali,vallu uttutta herolu,nee intiki nivve hero,okallaku jai kottadaniki mana amma nanna kannara ninnu,nee jeevitaniki nuvve hero,cinema chusama ochama,ante,manam iche dbbulato vallu edigaru,manam matram alane untam tammudu,vallu manavalla stars aiyyi pinunchi oodipaddattu feel aitaru.
Superb ga chepparu baba garu
Em tappu undhi brother enno celebratis poyaru kada ... theatres lo but ipudu AA poithe ala jargindi ok done but .... politics valla enni pranalu pole
We respect you sir
సిగ్గు లేదా!? అల్లు అర్జున్ ఫ్యాన్ అంట...అల్లు అర్జున్ తప్పు ఉంది అంట....ఎలా బోసిడికే...
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ సినిమా కు ఏ హీరో థియేటర్ కు వెళ్ళనట్టు!?
ఇంతకు ముందు కూడా థియేటర్ లలో చనిపోయారు..అప్పుడు ఏ హీరో రెస్పాన్స్ తీసుకున్నాడు?! అప్పుడు ఎవడూ మాట్లాడలేదే
పోలీస్ డిపార్టుమెంట్ ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేశారు.
Yes you are correct 💯
లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి లక్షల మంది రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు అది ఎవరి తప్పు కాదు కాలం నిర్ణయించింది అలా జరగడం పక్క ప్లాన్ తో ఎవరు చెయ్యని కేసులు ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్లకి న్యాయం జరగదు కానీ నేరం చేయకుండా తప్పు లేకుండా ఇబ్బంది పెట్టడంలో ముందుండే పోలీస్ వ్యవస్థ
@@Mr.S_RJ
దీన్నే అత్యుత్సాహం అంటారు, అనవసరమైన ఆర్బాటం అంటారు !
కే సీ ఆర్ హయాంలో...చాన పెండింగ్ కసేస్ ఉన్నాయి...అవి బయటకు తీసి ఇంతే సీర్యస్ గా పని చేయండి..
అమ్నీష్య పబ్ కేస్ ఎమయింది (మైనర్ బాలిక అత్యాచారం) ...?
ఎం ఐ ఎం వాల్ల పోరడు ఉన్నాడు, మెహ్మూద్ అలి మనవడు ఉన్నాడు అందులో
ఇంతే ఉత్సాహంగ ..పబ్ కేస్ లో ప్రదర్శించండి...
పెద్దపల్లి లాయర్ల హత్య ఘటన లో...పుట్ట మధు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు...
దమ్ము ఉంటే...వాడిని అర్రెస్ట్ చేయండి...
No ! AA failed TS govt. And actions that's why police kept pressmeet it's must and should meet
@@Mr.S_RJneram cheyaledha permission ivakunda ravadam tapukaadha....oka ame chanipothe bayatiki vachi mala car bayatiki vachi Ela greet cheyali anipinchindi singundali vadiki
జై బన్నీ జై బాయ్ అనే కామెంట్లు పెడుతున్న అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే ఆ చనిపోయింది మీ ఇంట్లో వాళ్ళు అయ్యుంటే కనుక మీరు అదే మాట అని అంటారా చనిపోయిన వాళ్ళు గౌరవం ఇవ్వండి వారిని న్యాయం జరిగేలా చూడండి
Edo champesindi AA annatu mataladuthunaru enti sir andaraki badha ga ne vuntundi amma lekka pothe ela vuntundi
హీరో మీ ఇంట్లో వాడయ్యింటే ??
@@bunnysai3312, chanipoyindi AA valle kada.
Sir edhi pakka rajakiyam, pk shech
Sodhi kabarlu odhu andi asalu ma intloo vallu itey Antha mandhi unna premiere shows ki asalu teesukoni vellaru kuda oka adavida i undi amey ki teliyali asalu Arey antha mandhi touch chystaru Vadhu velakudadhu ani …. Ippudu anti e racha Antha Allu Arjun meedha padi chastunaru buddhi lekunda vellina valani vadilysi Akada tokkina manushulu sry sry mrugalala behave chysina valani vadilysi police department ni vadilysi Ippudu motham natakalu chystunaru andaru okati …. E police nakkalu Ippudu Sodhi Matalu matladutunaru Veela meedha ki vastundhi tappinchukovadaniki 😂😮
మీరు చెప్పినా కూడా సినిమా అంత చూడాలి నేను వెళ్ళను అని అంత మొండిగా వ్యవహరించిన అల్లు అర్జున్ బెయిల్ కాన్సెల్ చేయించి లోపల వెయ్యండి
Poo ra puka
Correct
అది కోర్ట్ పని
@ కోర్ట్ డైరెక్ట్ గా పని చెయ్యదు పోలీస్ పిటిషన్ మూవ్ చెయ్యాలి
Super sir.. chala clear ga chepparu
Allu Arjun chapter close
edesaru vellu permision lekunda Enduku allow chesaru , govt benefit show ki permission enduku ichindi andaru dongale😂😂😂😂
Noru jagrathaga peetuko
Antha ledu 😎
Money+Celebrity he can escape easily
@@Rams464ghjjpermission ichindi benefit show ki vadu vadi lapaki ravadaniki kaadhu
I salute Telangana Police 🎉🎉
సోది ఆపు ACP. చచ్చి పోయిన వాళ్ళని తొక్కి కింది ఆడియన్స్ అయితే పుష్ప YEMITI చేస్తాడు. ఆడియన్స్ KI బుద్ధి లేదు సినిమా KI వచ్చిన అందరినీJAILలోపెట్టాలి. AP పోలీసులు ని తొక్కి చంపితే బాగు పడుతుంది AP.నేను LAND GRABBING ROWDYS ని ARREST CHEYANDI అంటే చేయలేదు LAND GRABBING CHESINDI POLICE లు POLICE లు UNIFORM తీస్తే పెద్ద ROWDYS..
మీకు ధన్యవాదాలు సార్ 👋👋👋👋👋
Weldon police officers sir 🎉🎉❤
కోర్టులు లలో అన్ని కేసులు పెండింగ్ ఉన్న ఆదివారం సెలవు సెంకడ్ Saturday శెలవు , పండగ సెలవు అని వాయిదాలు వేసే హై కోర్టు మాత్రం అర్ధరాత్రి అల్లు అర్జున్ గురించి 12 గంటలకి కోర్టు తీర్పు చెప్పి బెయిల్ ఇచ్చింది కానీ ఆ చనిపోయిన మహిళా గురించి గాని ఆమె పిల్లాడి గురించి మాత్రం ఏమి పట్టించుకోలేదు అంటే డబ్బు మహిమ ముందు హైకోర్టు కూడా తలవంచుతుంది
ఈ కోర్టులు కేవలం డబ్బు ఉన్నవాళ్ళకి , తీవ్రవాదుల కి , ఖుని చేసిన వాళ్ళకి , మాత్రం అర్ధరాత్రి కూడా తెరుచుకుంటాయి
అర్థరాత్రి ఏం ఇవ్వలేదు,evening 4 కి ఇచ్చారు high court. తెలుసుకొని కామెంట్ పెట్టు
డబ్బు మహిమ, అదే common man ఐతే no bail
@@crazykids2889 kaadu common man ki kuda vastundi
@@Sabseenz hi hi hi😂😂😂😂
పోలీసుల నిజాయితికి కృతజ్ఞత లు.God bless them all.
Nijayathi adi ekkada undi
Rape jarigina girls ki dikkuledu idi high profile case kabatti thega dramas adutunnaru
Policelu ni kuda nammakudadu
Chanipoyaru ante cinema chusi bayataki velta ani evaru anaru except politicians
తొక్క తీసి డోలు కట్టండి sir
Really ..hat's off to Telangana Police..Department.
సరైన శిక్ష వెయ్యండి సర్
అల్లు అర్జున్ విషయంలో పోలీసులు నిజంగానే చెబుతున్నారు ఎందుకంటే ఆ వీడియో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు లోపలికి పోతున్నట్టు నాకు ఎరుక ఉన్నంత వరకు అల్లు అర్జున్ చాప్టర్ క్లోజ్
తెలంగాణ రాష్ట్ర పోలీసు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సార్
Hat's off Sir ❤❤❤❤❤❤❤
Really wonderful Telangana Police sir and CM and Home minister.
Poor people ki kuda Nyayam Jaruguthundhi.
Super sir 🔥🔥 police
Excellent job guys hats off to telangana police department
We are with you sir..dont worry.truth triumphs...
Super ga chepparu police sir garu
But in CCTV footage the time of police entering is 11:32 pm and at 11:35 allu arjun came out. This doesn't match with the things told by police department.
పొలిసిస్ సర్ TQ నిజం చెప్పారు
America lo laga mana police ki kuda body cams pettali appudu ilanti situations lo help avthundi
Exactly 💯
But it's thr in Karnataka police use body camera
@@ramyaserammu9354 there's no body cam for Karnataka police. I hadn't seen them with bodycam
Traffic police ki undhi in someplace
It's not practical american police works for only 8 hrs a day.
Indian police have to work 24hr.
The Police Act of 1861 states that police officers are always on duty and can be employed anywhere in the district.
అంత వెంటనే పోలీసులు చెబుతే.. నాకు తెలియదు ఇంటికి వెళ్ళక మరసాటిరోజు ఎవరో చెబితే తెలిసింది అంటరేమిటి అల్లు అర్జున్..
Akkada lopla em jarigindho telidhu. Police valla prakaaram 15-20 mins daaga AA ni request vachedu anaru.
Kani aa CCTV lo 11:32 ki vaalu velte 11:34 ki AA bayitiki vachinattu vundhi.
వాడు 11 రెడ్డి సైకో
Good observation brother@@nitinnamburi5570
@@nitinnamburi5570sariga vinandi vallu two times vellaru meeru cheppindi first time apudu athanu raledu ..2nd time again vellaru apudu vachadu ade ee footege
@@nitinnamburi5570 first time acp వెళ్ళినపుడు కుదరదు అని చెప్పాడు. అప్పుడు రెండవసారి డీసీపీ వెళ్ళాల్సి వచ్చింది.అప్పటి పుటేజ్ ఇది
ఒక మనిషి ప్రాణం పోయిందని తెలిసినా సినిమా చూస్తూ ఆనందించాడు.కనీసం సానుభూతి చూపించలేదు వెధవ.లోపల వేసి తాట తియ్యండి
ఎవరన్నారు ? వెంటనే అవి తెలియవు
@@isrolympiad459police footege tho chupisthunte Inka ardam kaleda bro
Sanubhuti chupinchakapovatan crime aa
డబ్బు ఉన్న మధముతో అల్లు గనికి. రిమ్మ యెక్కువై ధీ. పోలీస్ గ్రేట్ జాబ్.
🫡salute sir, iddari pranalni kapadataniki enta kasta padaru, real heroes mire sir,
Wonderful Sir! 👏💯🙏
they went at 11:32
సెల్యూట్ సర్ తెలంగాణ పోలీస్ 💐
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అంతట మంచిది, ఇలాంటి సందర్భాల్లో, 10 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తే manchidi, ఎమర్జెన్సీ అంబులెన్స్ 5 , మంచి డాక్టర్ 5 గురు కూడా ఉండాలి,
Super police sir
నాకు తెలిసి తెలంగాణ లో ఇంతకన్నా పెద్ద సమస్య లేదు అనుకుంటూ . తల్లి చనిపోవడం పిల్లవాడు ఆసుపత్రి లో చేరడం చాలా బాధాకరమైన విషయం కానీ దానికి ఒక పరిష్కారం ఆలోచించకుండా .ప్రజల డబ్బులు వృధా చేస్తున్నారు
Deeni meedha chala issues depend avthai ika nundi celebrities chala jagrathaga undali lekapothe e Aathu gadiki pagilinattu paguluthundi
May be govt trying to extort some money from A.A
entire assembly sessions neu side track chesesrau chudu
@@nsarala9686 jagrtahgga undalsindhi celebrities kadu. fans musugulo prajalu
@@nsarala9686celebrities maaruthaaro ledho kaani prajalu thappaka maaraali lekunte Nashtam prajalake
3 minutes చెప్పడం నేను రాను అనడం and బయటకి రావడం కుడా ఐపోయింద యాల మీరు వెళ్లింది 23:32 కి లోపలకి allu arjun బయటకి వచ్చింది 23:34 ki with family 🤔 yala ala బౌన్సర్ వద్దు అన్నారు మళ్ళీ మీరు తోసుకొని వెళ్లి అల్లు అర్జున్ కి చెప్పారు నో అన్నారు అల్లు అర్జున్ మళ్ళీ చెప్పారు మీరు ఆయన ఒకే అని ఫ్యామిలీ తో బయటకి వచ్చేశారు
Chala great sir miru
AA 🌼 RR 🔥
Hats off telangana government and police department
జరిగిపోయిన ప్రమాదాన్ని ఎవరు నివారించలేని కానీ ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేదు కానీ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటే సరిపోతుంది.
Tappaindhani chesinavaallu oppukokunda politics tho involve ayyi dramaalu chesthe ..saripoodhu ...
Chaitanya narayana schools lo chanipoye pillala gurinchi kuda inthe efforts pedite bagundu
Prati di poliics cheydam alavate ga. Stuoid ppl
Parents ki teliyadha chaitanya narayana college lo pressure untundhi ani ?govt em chestundhi ?
Sanka nakaniki vestara a schools lo. Years nundi chustunaru ga
Superb bro
Chaitanya Narayana colleges are not celebrities !!
Super sir baga chepparu
జానీ మాస్టర్ శాపం గట్టిగా తగిలింది
మన అసెంబ్లీలో..
రైతుల ఆత్మహత్యలు గురుకులాల విద్యార్థులు చనిపోవడం గురించి కాకుండా సినిమా చూడటానికి పోయి తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి చర్చించడం
మన తెలంగాణ ప్రజల ధౌర్బాగ్యం అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు అనుభవించాల్సిందే
మీరు కరెక్ట్ గా మాట్లాడారు... ప్రజలను అసలైన విషయాల నుండి డైవర్ట్ చేస్తున్నారు
Alluarjun abadham cheparu aithe. Revanth sir correct gane matladaru.
Allu Arjun and Police who spoke with him on that day both should promise on their families.
CM HUKUM🔥🔥🔥
Three acting industry trying their level best 👏👏
Allu Arjun ki thappakunda siksha padali
Very good sar hero emanna devuda
Real police 🔥💯
Great police and sincear police big salute🙏
Hats up police and.our c.m Revathi reddy sir is geniun c.m very stateforward person
సార్ నిజంగా ఆ తల్లి ఎన్ని నోములు నోచుకుంది మీ ద్వారా ఆమెకు నాయం జరుగుతుంది మీకు స్థకోటి వందనాలు
10 సంవత్సరాల లోపు పిల్లలను ఈ సినిమాకు తీసుకు వెళ్ళు అని ఉంది కదా చనిపోయిన అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు చిన్నపిల్లలను తీసుకువచ్చి సినిమాకు అంత తొందరగా రావడం ఎందుకు
Great officer
కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చింది, అంత తొందరగా బెయిల్ ఇవ్వాల్సినంత గొప్ప వ్యక్తా హీరో అంటె
వాడో బొక్క హీరో😢😢😢
అసలు ఇదంతా జరగడానికి కారణం అల్లు అర్జున్ కి సీఎం పేరు గుర్తు రాకపోవడం లేకపోతే రేవంత్ రెడ్డి కి పేదల మీద అంత ప్రేమ ఉందా
అరేయ్ వెదవ అల్లు గానికి కొవ్వు ఎక్కువ కొజ్జా మొఖం వాడు
Great sir 🙏
Super sir miru
I salute Telangana police department 🎉🎉🎉🎉🎉
First time media behave s decently
Good sri 🎉🎉
Hat's off 👏👏
Super sirsuper sir
Police sir వలకు న నా సెల్యూట్ కానీ ఒక హీరో అయితే ఏమిటి ఎవరు అయితే చట్ట ప్రకారం చేయండి sir