Old Actress Rajasulochana Biography | Telugu Old Actress | Old Telugu movies | Tollywood Stuff

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Old Actress Rajasulochana Biography | Telugu Old Actress | Old Telugu movies | Tollywood Stuff
    #teluguoldhits #oldactors #oldmovies #teluguactress #telugumovies
    Senior actress Girija Sad Biography : • Senior actress Girija ...
    Actress Sarada Real life story : • Actress Sarada Real li...
    Old Telugu Heroes Education | Studies of NTR, ANR, Chalam, Sobhan Babu, Krishna : • Old Telugu Heroes Educ...
    తెలుగింటి బామ్మ నిర్మలమ్మ ఆఖరి క్షణాలు : • తెలుగింటి బామ్మ నిర్మల...
    వెండితెర అమ్మ సుజాతమ్మ చివరి క్షణాలు : • వెండితెర అమ్మ సుజాతమ్మ...
    Telugu Old Comedians real age when died | Rajababu, Relangi, Ramana Reddy : • Telugu Old Comedians r...
    Telugu Actresses who died recently | Sr NTR Movies Actresses : • Telugu Actresses who d...
    Telugu old actress rajasulochana, who worked with ntr for rajamakutam movie telugu and manchi manasuki manchi rojulu movie telugu. and heroine rajasulochana, who worekd with actor anr for santinivasam movie telugu. heroine rajasulochana, who worked with actress anjali devi, savitri, kanchana, jhamuna. and heroine rajasulochana, who married c s rao. c s rao, who did telugu movies like lavakusa with sr ntr, govula gopanna movie with hero anr and manchi manasuku manchi rojulu movie telugu and krishnam raju's movies. actress rajasulochana biography, she worked with ntr for sadicheyako gali song and anr , relangi songs. heroine rajasulochana, telugu old actress. telugu old movies , ntr's patala bhairavi, maya mschindra, alibaba 40 dongalu and anr's keelu gurram movie telugu and keelu bommalu movie.
    Please Watch full Video
    Thank you
    Tollywood Stuff

КОМЕНТАРІ • 22

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o 8 місяців тому +6

    రాజసులోచనగారి నటన అద్భుతం.నెగటివ్ క్యారెక్టర్లలో ఆవిడ బాగా నటిస్తారు

  • @SuvarnaLakshmiKanchibhatta
    @SuvarnaLakshmiKanchibhatta 8 місяців тому +3

    She was a great dancer and very good artist.

  • @pprasad6937
    @pprasad6937 8 місяців тому +3

    Good information

  • @prakashrao8077
    @prakashrao8077 8 місяців тому +4

    She performed many dance performances with baby Dolly/ actress Sulakshana!

  • @rajasekhar8383
    @rajasekhar8383 8 місяців тому +8

    ఓ కామెంటేటర్ ఉత్తమ "గేయని" కాదు దరిద్రుడా, ఉత్తమ "గాయని" అనాలి

  • @balnarayana
    @balnarayana 8 місяців тому +2

    A very good actor and dancer

  • @panasareddy6886
    @panasareddy6886 8 місяців тому +4

    విజయవాడ అమ్మాయి......దేశం అంతా జయ కేతనం ఎగుర వేసింది.....విజయవంతమైన నటీమణిగా ఎదిగింది.....కళాకారిణి గా ఎంతో గొప్పగా వదిగింది....దెబ్బ తిన్నా కూడా బెబ్బులి లాగా తిరగబడి పోరాడింది.........ప్రేక్షకుల మనసుల్లో నిలిచి పోయింది.....నిజమైన "రాజ" సులోచన........C.S.రావు కూడా....గ్రేట్....దర్శకుడు...

  • @ambekargovindarao
    @ambekargovindarao Місяць тому

    🙏

  • @girinathtadipatri6734
    @girinathtadipatri6734 8 місяців тому

    Paada oyi bharateeyuda. Song superb

  • @psatheeshkumar6258
    @psatheeshkumar6258 20 днів тому

    నేను రాజసులోచన గారి ఇంట్లో వంటమనిషిగా పని చేసాను అమ్మ చివరి వరకూ సంతోషం గానే గడిపారు సీ యస్ రావు గారు అమ మను వదిలిపెట్టి హైదరాబాదు వెళ్ళిపోలేదు చివరి రోజులలో రాజసులోచన గారు పూర్తిగా శాఖాహారిగా మారిపొయ్యారు సీ యస్ రావు గారు మాంసం మద్యం తో గడిపేవారు ఇరువురికీ ఆహార అలవాట్లు సరిపడలేదు కనుక
    సీ యస్ రావు గారిని చెన్నై టీ నగర్ థామస్ రోడ్డు లో రాజసులోచన గారి సొంత అపార్ట్మెంట్ లో ఉంచారు నేను కూడా సీ యస్ రావు గారితో నే ఉండేవాడిని ప్రతి రోజూ రాజసులోచన గారు భర్త దగ్గరకు వచ్చి కొంత సమయం అక్కడ ఉండి ఆయనతో మాట్లాడి వెళ్ళేవారు మీరంటున్నట్టు ఇరువురికీ విభేధాలు లేవు

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 8 місяців тому +2

    One of the best dancers in BLACK and WHITE era

  • @SeshiraoA-sk1fu
    @SeshiraoA-sk1fu 8 місяців тому

    Am ma

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 8 місяців тому +3

    ఉత్తమ గాయని రా శుంఠా! ముందు తెలుగు నేర్చుకుని ఏడు !తరువాత చేద్దువు గాని యన్కెరింగ్. తెలుగు సినిమా పరిజ్ఞానం లేని నీలాంటి శుంఠ లే యు ట్యూబ్ లోవీడియోలు చేసేది !, విషాద బాష్పలేంటిరా ? నీ మొహానికి కొత్త ప్రయోగాలు కూడానా ? సొంతవూరు సినిమా ఘంటసాల గారు తీసింది ఎన్టీఆర్ కాదు , "మంచి మనిషికి మంచి రోజులు" సినిమాలో ఆమె ఎన్టీఆర్ కి చెల్లెలు గా నటించారు ( ఈ బుద్ధి హీనుడు మనిషి మనిషి-- మంచి రోజు అంటున్నాడు ) నువ్వు చెప్పిన హీరోలు ఎవరూ ఆమెని రికమెండ్ చెయ్యలేదు . ఆయా నిర్మాతదర్శకుల అభిప్రయాల ప్రకారం ఆమె ఆ సినిమాల్లో నటించారు . ఆమె తన జీవితం సంతోషాగానే గడిపారు , ఈ చెత్త వీడియో కి లైక్ లు కూడానా ?

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 8 місяців тому +4

      బాగా గడ్డి పెట్టారు వీడికి!

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 8 місяців тому +1

      @@venkatpalankaiah6197 thanks andee

    • @seetharamkonkala.3898
      @seetharamkonkala.3898 7 місяців тому +1

      సి.ఎస్. రావు , బోదకాలు తో అవస్థ పడుతూ వ్రృద్ధాశ్రమం లోమరణించాడట.! ఆయనకు చెడు అలవాట్లు చాలా ఉన్నాయట.

    • @by9591
      @by9591 7 місяців тому +1

      I agree wit you 100%. Her children and grand children are doing great. Health problems