Alitho Saradaga | 3rd February 2020 | Rajasree (Actor) | ETV Telugu
Вставка
- Опубліковано 9 лют 2025
- #AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews senior actress Rajasri where they share their life experiences and memories from the cinema career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
రాజశ్రీ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. వారి కి నిండు నూరేళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటారు
ఇంత గొప్ప నటి ని మనం విస్మరించాం. ధన్యవాదాలు అలి గారు మీరు మరలా మా కళ్ళు తెరిపించరు. బ్రతికి ఉన్నప్పుడు అయినా వీళ్ళను సన్మానిద్దం.
😊
చూస్తునంత సేపు చాలా ప్రశాంతంగా అనిపించింది.
మీ ఆరోగ్యం ఇలా 100 సంవత్సరాల కాలం పాటు ఉండాలి అమ్మ
Raajasrigaru anty
😮@@sambhasivarao4464
మన తెలుగు పరిశ్రమ వాళ్ళకి గొడవపడడానికే సమయం లేదమ్మా మీలాంటి గొప్ప కళాకారులని ఎలా గుర్తుపెట్టుకుంటాం. క్షమించండి 🙏
Yes bro
Chala Kala ga acham devatha la unnaramma🙏
Yes tammudu
.మేడమ్ రాజశ్రీ గారు చెన్నై లో నివసిస్తున్న తెలుగు చక్కగా మాట్లాడారు. అభినందనలు. నటరత్న నందమూరి తారక రామారావు గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
తెలుగు వారు తెలుగు మర్చిపోలేరు మా వైజాగ్ వారు ❤
అలీగారు రాజశ్రీ గారి ని పరిచయం చేయడం వలన మిమ్ము లను ఎంతో అభినందనీయులు ఈలాగే పాత సినిమా హీరోయిన్లను పరిచయం చేయండి అని కోరుకుంటున్నాము
...
By
Avunu amma
@@subramanyamkalla7855 r
⁹
Beautiful lady rajasree Garu
Great actress ,shame on Telugu industry not honored her on vajratsavam even not invited her , really loved this interview in those days really actresses worked hard
ఎంత చక్కగా మాట్లడారు తల్లి ,మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం.
డబ్బు హోదా పలుకుబడి ఉన్నవాడే గొప్పవాడు కాదు అవి లేకపోయినా గొప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాంతారావు గారు ఆయనకి కత్తి వీరుడు బిరుదు ఉంది కాంతారావు గారి అబ్బాయి రాజాని మీ ప్రోగ్రాం లో చూడాలని కోరుకుంటున్నాను
🙏నమస్కారము అండి రాజశ్రీ గారు నా చిన్న తనంలో మీ సినిమాలు చూసి చాలా ఆనందంగా ఉండేది ఆనాటి నటీమణులలో మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఈ తరం నటీమణులు అందరూ మీ ముందర దిగదొడిపె ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను🙏
అమ్మ మీరు నటించిన ఓల్డ్ తెలుగు మూవీస్ చాలా చూశాను మంచి నటన థాంక్స్ అమ్మ గారు
K narayanapa Kummara Narayanappa HV be he grew be
H
కె. విశ్వనాధ్ గారి మొదటి సినిమా ఆత్మగౌరవం లో రాజశ్రీ గారు కాంచన తో నాగేశ్వరరావు గారి సరసన సెకండ్ హీరోయిన్ గా నటించారు. ప్రేమించనిదే పెళ్లాడానని తెగ కోతలు కోసావులే అన్న సాంగ్ లో రాజశ్రీ గారి తోనే నాగేశ్వరరావు గారి డాన్సింగ్ స్టెప్ స్టైల్ మొదలైంది.
Old artists yeppudu goppavallu and manchi vallu. Ali Garu ki kuda respect ichhi mataladu thunnaru Even age lo chinna ayyana. great
ఆలీ గారు మీరు సూపర్ అండి. మీరు అడిగే విధానం సూపర్.చాల థాంక్స్.పాత వాళ్ళను తీసుకువచ్చి మాకు పరిచయం చేస్తున్నారు.మీకు మీరే సాటీ........🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతమంచి ఎపిసోడ్ చూసి ఆహా అనుకునేలోపే మళ్ళీ ఆ తుప్పస్ జోడి ప్రోమో చూపించి నిరుత్సాహపరిచారు..
ఎవరికైనా అనుమానం ఉంటే నెక్స్ట్ సండే ఎపిసోడ్ TRP & యూట్యూబ్ లో వ్యూస్ చుడండి తెలుస్తుంది..👍
Raj music world avu correct ga chepparu
Pora kojja
Your correct
Thappu alaa comment cheyyakudadu. Evari greatness valladi.
@@hymachinni1170 avuna
Very good interview of smt Actor Rajashri Garu.
Thank you. 👌👌👌🙏🙏🙏🙏
ఇసుమంతయిన అహంకారం లేని మహానటి ,తెలుగు భాష లో చాలా చక్కగా మాట్లాడూతూఉన్నారు. నేటి యువతరపు నటీనటులు ఈ మహానటిని ఆదర్శంగా తీసుకోవాలి. ఓం నమో వేంకటేశాయ.
She is so cute 😍 & beautiful for her age .So lovely to see that generation 🌟
Hi
Good morning
It's such a feel good and informative program,please bring all the old movie actors and let us know their journey life.. please don't waste episodes sir..pls we are requesting you
See the politeness of such a legend!Our so called actors should learn a lot!👏👏👏👏
రాజశ్రీ అంతే రాజసంగా
ముద్దుగ బలే బుద్దుగా ఉన్నరండి అమ్మ 😘
మా ఇంట్లో అమ్మ నాన్న.అందరూ పాత హీరోయిన్ల గురించి మాట్లాడుతుంటే ఎంతో చక్కగా పీలయ్యే వాళ్ళం.🙏👌👍✌️👏
Thanks to Anna ali garu old great actors rajasri Amma seeing remabaring old artist tkq sir
Happy ga undi mdm miru chala healthy ga unaru. Miku awards rakpovdm chala badakaram. Idi Telugu industry lo common .
Thank you sir ali garu. Rajastee garini gurinchi visheshalu telusu kunnanu. Chala santhoshamu. Navvuta matladataru chala santhosamu.rajasree garu mimmalanu gurinchi vintunnanu madam.thota.panchajanyam garidi chilakaluripet daggara purushottapanam madam.meeru mavuri vare abhimanam Naku vunnadi madam. Prasantamayina jeevitam gaduputunnaru.santhosam. dhanyavadamulu madam. Guntur.
ఎంత సహజంగా మాటలాడి నారు రాజశ్రీ గారు..
ఈ TV యాజమాన్యం కి మరియు Ali sir gariki special request please invite all old actress Sarada garu vanisri garu bharathi garu kanchana garu b. Sarojadevi garu ఆ తరం వారు please invite sir
Every Monday ali program kosam wait chestanu Ee week wait cheyalsina Ausaram ledu...
When I saw "Pyar kiye jaa" I was 12 yrs.old and I fell in love with Rajshri then and therefore my first crush. Now I am 67 yrs.
Old actress vachainapudu audience ni peddavallani teesukurandi
Very nice interview with Rajasree Garu.
ppl say bollywood is big but reality is telugu industry is big
Direct gaa..... next week guest chuse vallu..... like here
Meeru ee kaalamlo puttalsi undedi. Mee smile baguntadi. Mee movies chala varaku chusanu.
The way Ali handled this interview is top notch. He earned my respect.
I must say she is immensely beautiful even now.
రాజస్రీ గరు వనిశ్రీ గారు మంచి స్నేహితులు, మీరు కూడా మాకు చూపించగలరు. ఉదాహరణకు వారి స్నేహం ఎలా ప్రారంభమైంది
Nice episode of Rajashree garu. Kantharao gari herione in most films.
Great person Rajasree is. You have such great respect for actors and actresses from earlier times . Keep up practice of showing these phenomenal personalities and they deserve all the respect. That is what being human is all about. Respecting elders and cherishing their experiences.
ఈ టివిలో ఏదైనా మంచి ప్రోగామ్ వుంది ఆటే, ఓన్లీ అలీ తో సరదాగా, పాత వారినందరిని, చక్కగా మరలా జనాలకు చూపిస్తున్నారు, verygood.
రాజశ్రీ గారు గొప్ప నటీమణి, థాంక్యూ ఆలీ గారు వారిని చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రాం వల్ల చూడగలిగము, దయచేసి ఎస్.జానకి గారిని పిలవండి
Mallii nterveiwchestebagundu❤❤❤❤❤❤
అలీ గారు, ప్రవీణ గారు thanks for bringing Raja sree garu.Also please do show with Sarada garu,Actor Harish, other legendary old actors.
అమ్మ గారు మీలాంటి నటి మళ్ళీ మళ్ళీ తెలుగు పరిశ్రమకు రారు. నాదో చిన్న మనవి మీరు కృష్ణమ్ రాజు గారు చెయ్యాలి. మీరు మా తరానికి ఆదర్శం i love you meeeem.......
super mam manchi melody songs vunnayi ma adrustaham mimali chudatam superrrrrrrrrrrrrrr
జానపద సినిమాలలో రాజకుమారి పాత్ర ల లో చక్కగా అందంగా రాజశ్రీ గారు ఎన్నో సినిమాలలో నటించారు.
Nice interview, in my opinion this show should interview those senior most artists rather than present artists.such that viewers can know about them., like me ,I don't even seen her, before in television r any other, like that it s very useful to present generation youth to get their messages .
Hope you.....
YeS bro
Ali sir mee inteviews valla Telugu audience ku chala Anubhavalu theslusthunavi sir.
Old actress tho interviews cheyandi Ali gaaru..vaari anubhavalu e generation entho use avuthayi
రాజశ్రీ అమ్మ గారిని వజ్రోత్సవ వేడుకకి ఆహ్వానించక పోవడం తెలుగు వారందరికీ సిగ్గు చేటు. కర్ణాటక లో పుట్టి తమిళనాడు కి సీఎం అయినా జయలలిత నాకు అవార్డు ఇచ్చారు కానీ తెలుగు అమ్మాయినైనా నాకు కనీసం ఆహ్వానించ లేదు అని రాజశ్రీ గారు చెప్పడాన్ని తెలుగు వారందరు ఆలోచించాలి. లెజెండరీ గాయని రావు బాల సరస్వతి గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో అన్నారు తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ తెలుగు సీఎం నన్ను ఆదుకోలేదు కానీ జయలలిత కి ఒక ఉత్తరం రాయగానే ఒక ఇల్లు 10 లక్షలు ఇచ్చారు అని. అలాగే మరొక లెజెండరీ తెలుగు గాయని అయినా సుశీలమ్మ కి తమిళనాడు గవర్నమెంట్ పద్మభూషణు అవార్డు ఇప్పించింది. మన తెలుగు వారిని మనం పట్టించుకోరు కాబట్టే మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం లేదు.
రాజశ్రీ గారి సినిమాలు అని చాలబాగుంటాయి .ప్రేమపావురాలు నాకు చాలచాల ఇష్టమైమన సినిమా మరియు.ప్రేమాలయం. పరిణయం. ఇవ్వని చాలా మంచి సినిమాలు
Rajasree garu aggi barata movie lo super..chala folklore movies chesaru
Legendary actress రాజశ్రీ గారు
Such a Beautiful Great Veteran Actress.. Honoured to see her...
Kanisam ilanti programs dwara aina alanati Meti tharalni mari inkosari maku chupistunanduku organizers ku dhanyavadalu...
Telugu Glamorous Great Legendenry Actress,, wonderful clippings, Big hearty Namesthy Ammaa. Thank you Ali Bhai.
Hi
Wow...she looked beautiful...hats off ma'am
Hi good morning
Hello 👋
Ali.garu.old.heroens.gurinchi.adigunte.baavundedi.savitri.jamunaa.garla.gurinchi.
Rajasri gaaru wonderful actress & dancer
Very cute face👌👌👌 rajashree mam🙏🙏🙏
అమ్మ చూడచక్కగా ఉన్నా ఎంత బాగా మాట్లాడుతున్నావ్ అన్ని భాషలు🙏🙏🙏
Still kid at heart... Great actresses pure interview
Hi good morning
Raja Sri gàru Telugu cine lokanni aaliñatuvani mimmalni chusinañduk7 chalasanthoshmgavundi,
Very good seens and songs alli and rajasree very good channel
Very beautiful heroine..and great history they all created
Such beautiful heart she has. Excellent episode. Intha manchi episode ni aa bevars Anil Ravipudi kosam postpone chesara... don't u have any respect ?? Audience ki age group sense undada Gnapika Producers ki road meeda Bus stop nunchi testara manda ni. Such big accident and she did a song anta how great. These days heroines cannot even take Cold and Fevers. God bless u Amma. Next episode aa waste couple malli enduku..entha manchi manchi vallu unnaru interview ki
Well said
Anu K correct ga chepparu bro
Rajasreegarikisanmmnanamcheyali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ali chala adhrustavantudu,.Ataniki ee avakasam dorikindi.Siva Rao,Vijayawada.
THE ENTERTAINMENT THAT YOU HAVE GIVEN NEVER ENDS. IN SUCH A GREAT FILMS THAT YOU ACTED WILL NEVER REAPPEAR
అమ్మా నా చిన్నప్పుడు మీ సినిమాలు చాలా చూశాను మిమ్మల్ని చూస్తే మా అమ్మను చూసినట్లు వుంటుంది
మహానటీమణి అమ్మ రాజశ్రీ అమ్మకు
పాదనమస్కారములు.
విజయశాంతి, జానకి, వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏🙏
Great actresses rajashri... Garu.. ammaa Miku padhabhi vandanalu
Great actress. But Intha pedda age lo antha over makeup lekunda Vunte inka degnified ga vundedi
Really great romantic scenes of Smt. Raajasree.Hats off to her.
Super AmmaChakkaga Matladaniki God bless you
Thanks aligaru
varun sandesh family నీ 2016 year లొ ఈ ప్రోగ్రాం పిలిచి నారు
feb 09 2020మళ్ళీ పిలుస్తున్నారు ఎందుకని ...👎👎
మన తెలుగు film stars లొ చాలా మందిని పిలవ లేదు వాళ్ళకు dates లేకపోతే
ఇంకొక లని pilavandi
అంతేకానీ ఈ ప్రోగ్రాం వుండెది వారానికి ఒకసారి ..
పాత తరం కొత్త తరం నటులు చాలా మంది వున్నారు వాళ్ళను pilavandi
అంతే కానీ పిలిచిన వాళ్ళను pilavakandi ...
But ippudu views perugutai bro... that's why
Same feeling
Yes you're right
Yyn&v0kqnto wykw)vf d'vv. Xv fw
🏃🚄💨💨💨
coming!:.mq
P
Yes... Vanisri garini pilavandi
Ali Garu plzzz etuvanti pedha actors show ki tesukosthunapudu show 2 episodes chaiyadi plzzzz aaa goppa actor patha tharamvalla guriche chepthunty vinalani UDI ,,,,plzzzz rajasri ammagaru cheppina epatike kalustham ma patha tharam heroins ani chepparu kada vallanu kuda pilavandi sir,,,,,saradha,kanchana garllani pilavandi plzzzzzz sir🙏🙏
ప్రేమించనని పెళ్లాడనని తెగ కోతలు కోసావులే పాటలో చాలా బాగా డాన్స్ చేసారు...
అలనాటి స్వప్నసుందరి..మరలా గుర్తుకొచ్చి.. 😍
Vijayashanthi medam gari invite cheyadi ra babu
ALitho saradaga old Actiers interweave super
Ali gaaru one of the best show meedi thanks sir
Great dancer Rajasri gari Interview chala bavundi...... Ali garu, inka old artists Prasad Babu garini, Eswar Rao garini, mee guruvu garu Jit Mohana Mitra garini interview cheyyandi
ఆలీ గారికి మా హృదయపూర్వకా
ధన్యవాదములు ఆలీ గారు
విజయశాంతి గారిని
వడ్డే నావిన్ గారిని పిలవండి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Old is gold.....🙏🙏🙏
మన తెలుగు వాళ్లను ఎప్పుడు చిన్నచూపు చూస్తుంది మన TFI...
Abba emi dance marvelous aho emi inta moham song.kalala rakumari rajasri gaaru.
Great Actor Rajasree mam she looking very beautiful old is gold
Lady Mega Star Maa Vijayasanthi ❤️❤️❤️❤️❤️Gari Kosam Waiting ...Aligaru.
Hi good morning
Old is gold doog amma😍
Aali garu, thank Q.
Radha,Maalasree, Reevathi, vanisree,Baharathi and Shyamala gouri,Geethanjali samakaaleenuraalu Meenakumari veerinanthaa Invite cheeyandi plz Ali Babu
Super amma.god bless you.
she is good actress
Anubhavam pudhumai thulluvadho ilamai. Most favourite songs
Atleast wen u are inviting such legends, u should have the audience at the studio also from that generation, they would love to sit and watch their heroiens....
Ippudu kudaa madam ammai lage vunnarule super 👌
Ainaa aali garu Amma anaku aamenu Akka anuu ali
Ha ha ha ha ha ha 😜
Namaste Anna Ali Garu me show prathide chusthanu nenu me Ali tho saradaga super Venkatesh gareni pelavandi