అవునమ్మా అందరూ కలిసి కూర్చుని సేవిస్తే బాగుంటుంది, ఖజానాకు ఆదాయం వస్తుంది రాష్ట్రాభివృద్ధికి మీ వంతు సహాయం మీరు చేసినట్లు ఉంటుంది ఆడవాళ్లకు మంచి సలహా ఇచ్చారు అన్నపూర్ణమ్మ గారు ఈ గొప్ప సలహాను అందరూ పాటించాలని కోరుకుంటున్నాను
మీరు మీ పెళ్ళాం తో sex చేస్తారు. అలా అని అమ్మ తో కూడా చేస్తారా? మందు తాగాలి అంటే friends తో వేయచ్చు. అందరు కలిసి కూర్చోండి అని వెటకారంగా చెప్పనక్కర్లేదు.
పొరుగింటి పుల్లకూర రుచి అని నొక్కి చెప్పింది తెలుగు వాళ్లే! తెలుగు భాష వాళ్లకు తెలుగు వారిని ప్రోత్సహించడం రాదు! ఇతర భాష మాట్లాడే నటులకు ప్రతిభ లేకపోయినా అడుగులకు మడుగులు ఒత్తుతూ ఎక్కువ అవకాశం ఇస్తారు! తెలుగు వారిని చులకన భావం తో చూస్తారు! ఇది నిజం కూడా!
అమ్మా మీరు పెద్దవారు.. నిజానికీ చాలా తెలివిగా కనిపించే అమాయకులు మీరే... ఇతర భాషల వారికి తెలుగు సినిమా ఒక ప్రాధాన్యం ఇవ్వటానికి ముఖ్య కారణము మన సినీమా అక్కడా కూడా సెల్ అవుతూందనీ ఆశ.. నిజానికీ మన డైరెక్టర్స్ మహా తెలివైన వారు.. తమ వాళ్ళు ఉన్నారు అంటే ఆ సినిమానీ చూసే వాళ్ళ బుద్ధినీ పట్టేసారు.... అందువల్లనే ఇతర భాషా నటులని ఉపయోగించుకుంటూ, తెలుగు సినిమానీ విస్తరిస్తూ, పాన్ ఇండియా సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండే వస్తోంది 😊
Cinema gurinchi mana Telugu vaalla mentality gurinchi meeru cheppindi 💯 carect amma enka mi mentality gurinchi kuuda cheppaaru naadi kuuda meelaaga sem to sem amma mentality nenu kuuda evarintiki vellalenu ekkada adjust kaalenu.. from Telugu Telangana state
యాంకర్ బొట్టు పెట్టుకోలేదు బహుశా స్టైల్ ఏమో సిగ్గుమాలిన స్టైల్ సిగ్గుమాలిన సాంప్రదాయం స్త్రీ మూర్తి అనడానికి నిదర్శనం అన్నపూర్ణమ్మ గారిని చూస్తే చాలు ఎలాంటి స్త్రీ అయిన నేర్చుకోవాలి స్వప్న మీ పాడు జనరేషన్ సాంప్రదాయాన్ని మార్చు కొండమ్మ
అమ్మా మగవాడు ఎంత విర్రవీగి నా ఇంటికి బ్రెయిన్ స్త్రీ ఏ.. అందుకే ఇల్లు తో ఇల్లాలు అన్నారు అంతే గాని మగాడి తోపోల్చడం కానీ కూర్చడం గానీ భాష లోనే లేదు ఇక భావం లో ఎక్కడ.. కాబట్టి ఆ ఇల్లాలు మందు తాగి బ్రెయిన్ మత్తు లోకి పడేస్తే.. ఇక ఇల్లు ఎలా అందుకే ఆడవారు మందు తాగరాదు
"ఎదురింటివాళ్లే నచ్చుతారు, మనవాళ్ళకి మనస్వంతవాళ్ళు నచ్చరు"
తెలుగువాళ్ళ ఇచ్చకపు మనస్తత్వాన్ని బహుచక్కగా సెలవిచ్చారు అన్నపూర్ణమ్మగారు .
అమ్మ మీ సంస్కారం అయినా మాటలకూ హడ్సేఫ్ అమ్మ మీ ఇంటర్యూసు అన్ని చూస్తాను అమ్మ
అన్నపూర్ణమ్మఅంటే గుర్తొచ్చేది మన స్వంత అమ్మ ఇంతకంటే మనకేం కావాలి. నమస్తే అమ్మ.
అన్నపూర్ణ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం love you అమ్మ ❤❤
Hi
Very honest. అన్నపూర్ణ గారికి నా హృదయ పూర్వక సాస్టాంగ ప్రాణామాలు
మీరు చెపింది చాలా కరెక్ట్ అండి ❤
అవునమ్మా అందరూ కలిసి కూర్చుని సేవిస్తే బాగుంటుంది, ఖజానాకు ఆదాయం వస్తుంది రాష్ట్రాభివృద్ధికి మీ వంతు సహాయం మీరు చేసినట్లు ఉంటుంది ఆడవాళ్లకు మంచి సలహా ఇచ్చారు అన్నపూర్ణమ్మ గారు ఈ గొప్ప సలహాను అందరూ పాటించాలని కోరుకుంటున్నాను
మీరు మీ పెళ్ళాం తో sex చేస్తారు. అలా అని అమ్మ తో కూడా చేస్తారా?
మందు తాగాలి అంటే friends తో వేయచ్చు. అందరు కలిసి కూర్చోండి అని వెటకారంగా చెప్పనక్కర్లేదు.
అన్నపూర్ణమ్మ గారు చాలా బాగా చెప్పారు మీరు కూడా చాలా యాంకరింగ్ బాగా చేశారు మేడం
❤ 3:37
అన్నపూర్ణమ్మ చూస్తే సినిమా నటి అని పించదు,అమ్మ అనిపిస్తుంది, ఆవిడ అంటే నాకు చాలా గౌరవం
Mee expressions in any situation are very super andi. Next generation ki meru oka bench mark anthe
తెలుగు భాష స్వచ్చం గా పలికి మంచి నటన
Annapurnammagaru she is great
బాగా చెప్పారు అమ్మ
I really admire and respect her. She is really frank, honest and bold person. She speaks her heart out. ❤
మనం ఇష్టపడి చేస్తే అప్పుడు మన భాగస్వామిని ఒకరికి ఒకరు అనుసరించాలి, గౌరవించాలి లేకపోతేనే జ్ఞానోదయం అవుతుంది. అంతేకానీ కులాన్ని బట్టి కాదు.
చాలా కరెక్ట్ గా చెప్పావు అమ్మ తెలుగులో గురించి ఇది మాత్రం ప్రతి విషయంలోనూ వాస్తవమే ప్రతి విషయంలో నన్ను అన్ని రంగాలలోనూ కూడా తెలుగులోకి బయటోళ్లకు
నిజం చెప్పారు !
శ్రీదేవి గారి Thumbnail చూసి వచ్చినవాళ్లు like చేయండి ❤️
ఇదే విషయాన్ని కోటా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు మీరు అదే చెప్పారు ఏదో వెరైటీ వెరైటీ అని చెప్పి వాళ్ళని తెచ్చి మన నెత్తి ఎక్కించుకుంటున్నాం
అమ్మ మీrante చాలా గౌరవం
till 1:40 what she told is true about telugu people where ever you go. in any field, in any country.
Aathmabhimani Annapoorna mma .best A pure Artist .🎉
Annapurna amma anta chala istam ❤❤❤❤
Super amma yes evari inttiki vellanu chala manchi mata anni manchimatalu matladaru amma danyavadalu 🙏🙏🙏🙏
అన్నపూర్ణ గారు అమ్మ అంటే గౌరవం
చాలా క్లయిర్ గా చెప్పారు... అమ్మగారు...
అన్నపూర్ణమ్మ గారు ఒక వంటలు పుస్తకం రాశారు అది నాకు చాలా ఇష్టం అంటే కొత్త రకం వంటలు కాదు మన ఇంటిలో వండుకొనే వంటలు ఆ పుస్తకం ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది
Na daggara undedi poindi
Good philosophy thank you Amma.
You are a Super Woman అన్నపూర్ణమ్మ గారు ❤
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీకు మీరే సాటి అన్నపూర్ణమ్మ గారు. 👌
మ్మ మారు అంటే మాకు చాలా గౌరవం మా అన్నయ్య చిరరజీవి గారికి మారుతల్లి పాత్ర చేస్తే రియల్ తల్లి గారిని మైమరిపించారు మీరంటే నాకు చాలా చాలా ఇష్ఠం అమ్మ
Amma meeru super, really every one loves u for ur sincere attitude
Nijam chepparu madam
Super annapoornagaaru baagaa cheppaaru
Super Amma 🎉🎉🎉
తాగండి enjoy the life... 😄😄😄
Very frank and well said in a very good manner 👌🏼👍🏻
Annapurnamma garu chala simplicity ga unnaru
Amma Meeru chala baga chepthunnaru.
Amma ur great I salute you God bless you
Annapurna amma garu 👍🏼🙏🏼🙏🏼🙏🏼
Excellent Actor.....🎉🎉🎉🎉🎉
పొరుగింటి పుల్లకూర రుచి అని నొక్కి చెప్పింది తెలుగు వాళ్లే! తెలుగు భాష వాళ్లకు తెలుగు వారిని ప్రోత్సహించడం రాదు! ఇతర భాష మాట్లాడే నటులకు ప్రతిభ లేకపోయినా అడుగులకు మడుగులు ఒత్తుతూ ఎక్కువ అవకాశం ఇస్తారు! తెలుగు వారిని చులకన భావం తో చూస్తారు! ఇది నిజం కూడా!
Sooper speech
Namaste Amma 🙏 I like you and your speech 👍
Anapurna ga chakkaga matladutunnaru
VERY GOOD PERFORMER
Super అమ్మా. మీరుండలి 1000 యేండ్లు. సిని ప్రపంచానికి వన్నె tecina మీకు వేల వేల ప్రణామములు...😂😂😂😅😅😅🎉🎉🎉❤❤❤...
అమ్మ ఎంత గొప్ప మాట చెప్పావు అమ్మ
Greate.annapurnnamaa
Konni vishaalu baga cheppindi.
Annapurnagaru meru natana chalabaguntadi meru cinimalu chala cheyyali❤
Avunu correct chepparu
Annapurna Amma Garu chakkaga matladutunnaru
Intervew chala bagundi
Good 👍👍👍 annapurnamma
అమ్మా మీరు పెద్దవారు.. నిజానికీ చాలా తెలివిగా కనిపించే అమాయకులు మీరే...
ఇతర భాషల వారికి తెలుగు సినిమా ఒక ప్రాధాన్యం ఇవ్వటానికి ముఖ్య కారణము మన సినీమా అక్కడా కూడా సెల్ అవుతూందనీ ఆశ.. నిజానికీ
మన డైరెక్టర్స్ మహా తెలివైన వారు.. తమ వాళ్ళు ఉన్నారు అంటే ఆ సినిమానీ చూసే వాళ్ళ బుద్ధినీ పట్టేసారు.... అందువల్లనే ఇతర భాషా నటులని ఉపయోగించుకుంటూ, తెలుగు సినిమానీ విస్తరిస్తూ, పాన్ ఇండియా సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండే వస్తోంది 😊
మరి సీరియల్స్ లో కూడా బెంగళూరు, తమిళ్,మలయాలి వాళ్లకి ఛాన్సెస్ ఎందుకు? తెలుగు వాళ్ళు లేరా?
Nijamga nijalu chepparu amma poruginti pullagura ruchi
Vallantha services manavallu cheyaleru kadamma
Annapurnmmagaru chala andamga unnaru
👌👌👌💯 veri good explanation maa🙏🙏🙏💐
Madam Annapurna talks very well
Wonderful 👍
అమ్మా సినిమాల్లోనే కాదు
బయట మేము చేసే పనుల్లో కుడా పొరుగింటి పుల్లకూర రుచి
Love you amma. ❤❤❤ super
నిజం.. డాన్స్ విషయం లో చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడింది కీర్తి సురేష్..
Boss "Guinness book of world record" holder
గోక్కోవటం అంటే యాంకర్ గారికి fulll understanding ఉంది 😅😂🤣
అనుభవం కూడా ఉండే ఉంటుంది
Supper amma
Meru anna mi auction anna me cong mane voice anna chala estam amma
స్వప్న garu RGV తో ఇంటర్వ్యూ చూడాలి, మొఖం వెలిగిపోద్ది
Annapoornamma gaari analysis is perfectly right.🎬🇮🇳🙏❤
My request to the channel is not to make such a commercial thumbnail.
Cinema gurinchi mana Telugu vaalla mentality gurinchi meeru cheppindi 💯 carect amma enka mi mentality gurinchi kuuda cheppaaru naadi kuuda meelaaga sem to sem amma mentality nenu kuuda evarintiki vellalenu ekkada adjust kaalenu.. from Telugu Telangana state
Suuper ....
Selfrespect unna mahila amma meru❤
Amma namaste
Super ammaa
Unexpectedly saw this interview.
Honest views based on her own experiences and observations.
I love you Amma ❤️
Mirante naku istam and gowravam amma ❤
🙏🙏🙏మీరు
యాంకర్ బొట్టు పెట్టుకోలేదు బహుశా స్టైల్ ఏమో సిగ్గుమాలిన స్టైల్ సిగ్గుమాలిన సాంప్రదాయం స్త్రీ మూర్తి అనడానికి నిదర్శనం అన్నపూర్ణమ్మ గారిని చూస్తే చాలు ఎలాంటి స్త్రీ అయిన నేర్చుకోవాలి స్వప్న మీ పాడు జనరేషన్ సాంప్రదాయాన్ని మార్చు కొండమ్మ
Correct ga chepparamma meeru
ఈ మధ్య స్వప్న గారు బొట్టు పెట్టుకోవడం మానేశారు
అమ్మా ధర్మ మార్పిడి అయ్యారా
Muslim ni pelli chesukundi anukunta
మత మార్పిడి అయ్యారావిడ
ముస్లిం అయ్యారు
nijame
U have good habits n ditings
Amma meeru cheppinatlu vayasu paina padda tarvata behaviour gurinchi sraddha vastundi
Amma 👍🙏🙏❤️
100persent correct
😅😅😅😅😅mahatally😊😊😊😊😊
Good soal💞amma
SUPAR AMMA
Unnadiunnatumatlsdaru❤youannapurnamma🎉sareechalabagundi
అమ్మా మగవాడు ఎంత విర్రవీగి నా ఇంటికి బ్రెయిన్ స్త్రీ ఏ.. అందుకే ఇల్లు తో ఇల్లాలు అన్నారు అంతే గాని మగాడి తోపోల్చడం కానీ కూర్చడం గానీ భాష లోనే లేదు ఇక భావం లో ఎక్కడ.. కాబట్టి ఆ ఇల్లాలు మందు తాగి బ్రెయిన్ మత్తు లోకి పడేస్తే.. ఇక ఇల్లు ఎలా అందుకే ఆడవారు మందు తాగరాదు
తెలుగు వారు best🎉
Hello my dear friend
Good talks n messages
U perigina vaataavaraname kaananam.
హలో బట్టలు కూడా తీసిస్తారమ్మ వాళ్ళు నో ప్రాబ్లం సినిమా ఇంట్రెస్ట్ ద గ్రేట్
superama
Amma nejam matladaramma
It is a fact . Annapoornammagaru. Telugu industry gives prominence to others but other industries encourage their own people
09:40 title
యువతరానికి మంచి సలహాలు. అమ్మాయిలు సినిమా రంగం వైపు వెళ్లవద్దని చెప్పకనే చెప్పారు.