మామిడికాయ చేపల పులుసు || Vijaya Durga || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 647

  • @cubingworld7093
    @cubingworld7093 7 місяців тому +16

    అమ్మ మీరు చాలా చక్కగా శుభ్రంగా నీటిగా చక్కగా మైసూర్ పాకలో ఉండేలా కనబడుతుంది అంత చక్కగా చేశారు కర్రీ సూపర్

  • @navyayaratapalli1245
    @navyayaratapalli1245 Рік тому +11

    Aunty ma nellore side chepa pulusu lo Allam vellulli paste veyyakunda chestam and last lo jeelakara and menthulu veyinchina powder chestam chala tasty ga untadi try cheyyandi

    • @arunac9381
      @arunac9381 2 місяці тому

      క్రరేక్ట్

  • @kishorekumar_777
    @kishorekumar_777 Рік тому +10

    వావ్ అమ్మ సూపర్ అమ్మ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చేపల పుల్సు మీ అనుభవాలు కూడా చెప్తున్నారు ఇష్టాలు కూడా చెప్తున్నారు, మీరు ఎప్పుడు నవ్వుతూ అయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అమ్మ😍😊🤗

  • @malathirayapu4051
    @malathirayapu4051 Рік тому +55

    మీరు ఒట్టి మెంతి పొడి వేశారు. అలా కాకుండా... ఒకస్పూన్ ధనియాలు, అర spoon మెంతులు,1/4స్పూన్ ఆవాలు, జీలకర్ర వేయించి, అందులో 6వెల్లుల్లి రిబ్బలు వేసి పొడి కొట్టి, కూర దించేసే 5 మినిట్స్ ముందు కూరలో పొడి చల్లి కూరని దించేయండి.. ఒక 2hours అయిన తరువాత తిని చూడాలి... ఆ మజా నే వేరు.. ఒక్కసారి try చేయండి

    • @arunac9381
      @arunac9381 2 місяці тому +4

      ఏస్, మీరు చెప్పిన విధంగానే కూర బావుంటుంది

    • @arunac9381
      @arunac9381 2 місяці тому +1

      ఆవాలు కాదు మిరియాలు వేయాలి

  • @sk.haseenahasee6614
    @sk.haseenahasee6614 Рік тому +3

    Ee roje annukunta vunna amma video upload cheyaledhento anni.. notification vachindhi happy to see amma ❤

  • @kumarshankar8993
    @kumarshankar8993 Рік тому +10

    అమ్మా నువ్వు అందరిలాగా చేయట్లేదు అమ్మ నువ్వు చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ వంటలు మాకు అమ్మమ్మ ఉందమ్మా అమ్మని అమ్మ అని పిలిస్తే మేము నిన్ను అలా పిలవ అమ్మ చేపల కూర సూపర్ అమ్మ నీకు ఇంకా ఆయుష్ wali భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలతో నువ్వు ఉండాలమ్మా అందరిలాగా జగ జగ బాగా చేయట్లేదు అమ్మ నువ్వు వంట చాలా నీట్ గా ఫర్ఫెక్ట్గా చేస్తున్నావ్ అమ్మ

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.1696 Рік тому +10

    మీ భాష వింటే మా కృష్ణ జిల్లాలో ఉన్నట్టు ఉంటుంది అమ్మా. సూపర్

  • @sravyareddy4766
    @sravyareddy4766 Рік тому +3

    @11.30 vallu evaru evarooo chepadam pedda vishayam kaadu, the way you have taken the suggestion and accepting the change is really commendable! 👏🏻👏🏻
    I have seen many times when anyone suggest something people start giving stupid explanations to support their act/work . But meeru matram abba 👏🏻🙏🏻🙏🏻

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Рік тому +1

    Steel choping try vachaiyantakadamma adi tiskondi. Memu monna hyderabad lo steel factory lo chusam kondamani. Maku kanipinchaledu. Miru adi try cheyyandi best adythe. Ikapoyedevundadu. Miru cleaning bhale chestaru. Chudalanipistundi. Miru mivanta superoo super😀 kyma tamata gravy curry chupinchadamma .

  • @Dheepam786
    @Dheepam786 Рік тому +5

    Super ga chepoaru Amma mamidikaya yepudu veyyalo karam yentha veyyalo Ani kodharu karam yekkuva ga vestharu netga chesaru chepparu ❤

  • @srilakshmik7243
    @srilakshmik7243 Рік тому +3

    Amma maaku ee generation vaallaki manchi guruvuga cheptunnnaru Tq somuch amma. Love you amma.

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 Рік тому +2

    అమ్మ చాలా బాగా చెప్పారు వండే విధానం మెలుకువ లు చాలా విపులంగా వివరించారు ధన్యవాదములు

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 Рік тому +11

    Mummy 👏, జానవేసే పధతి భలే నచ్చింది మమ్మీ ధన్యవాదాలు 🎉🎉🎉

  • @kakithakokila4950
    @kakithakokila4950 Рік тому +27

    పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐 అమ్మ మీరు ఇలాగే మమ్మల్ని ఎల్లప్పుడు అలరిస్తూ మురిపిస్తూ మమ్మల్ని ఆదరించాలనీ కోరు కుంటున్నాను అమ్మ💐🎂🎉🎊👏

    • @dramadevi8954
      @dramadevi8954 Рік тому

      ​@VijayaDurga1.Ela apply chayali andii

    • @saikrupa8651
      @saikrupa8651 Рік тому

      @@dramadevi8954 ayyo idi fake respond avkandi

    • @vanisriannam9743
      @vanisriannam9743 Рік тому

      చాలా బా గుంది మీ చెపలకూర
      బాగా వండి నారు 👌👍🥰🥰🌹

  • @ksailaja6243
    @ksailaja6243 Рік тому +11

    Amma your style of cooking is neat and clean

  • @srilathagogam8333
    @srilathagogam8333 Рік тому +20

    అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ ని చూసినట్టు ఉన్నది నాకు ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు మీ వీడియో వస్తుందా అని ఎదురు చూస్తాను అమ్మ

  • @sarithal3696
    @sarithal3696 11 днів тому +1

    Amma meru chala baga tips kuda cheputaru thank you Amma

  • @swaraofficialteluguchannel8965

    Amma silver plate lo thinala

  • @swathikoppalli5098
    @swathikoppalli5098 Рік тому +2

    Daniyala powder veyyara amma

  • @MrKamisetty
    @MrKamisetty Рік тому +4

    Super అమ్మ బాగా చేశారు ..మీరు ఈ సారి వీడియో చేసేటపుడు మే background, ఎక్కడ నుంచి వచ్చారు ,మే పిల్లలు ఎలా మూవీ ఫీల్డ్ తెచ్చారు a విశేషాలు చెప్పండి

  • @renukajada1719
    @renukajada1719 Рік тому +17

    అమ్మ డల్ గా ఉన్నారు, take care Amma ❤️🙏

  • @tulasijadala2972
    @tulasijadala2972 Рік тому

    Fish eggs boiled chesi cut chesi mukkalu chesi veyyali madam meelaga chesthe smell vastundi mango vesaru ok

  • @viswaroopaseelam9602
    @viswaroopaseelam9602 Рік тому

    Amma aae chepanu bocha, aae chepanu ravva Antaro cheppandi marku difference theleedu Amma

  • @rasheedashaik2054
    @rasheedashaik2054 Рік тому +1

    Meeru chese prati vantalu chala baguntay mee maatalu maata teeru anni nerchukovalide....amma nenu mee oil bottle gurinchi adiganu ...reply ivvandi ....

    • @rasheedashaik2054
      @rasheedashaik2054 Рік тому

      @VijayaDurga1. Happy Birthday Amma meeru nindu noorellu ilage arogyamga anandamga vundalani korukuntunnanu...... telegram ante ela apply cheyalo telidu....

  • @anuradhavadiyala430
    @anuradhavadiyala430 Рік тому

    Excellent Amma yentha natural ga intlo Amma no Ammamma cheppinatlu ga anpisthunnadi.vanta Baga chestharu ee agelo really you are so inspiring Amma

  • @devakumarichinne9369
    @devakumarichinne9369 Рік тому +1

    Kontamandi jeelakarra, vellulli Nuri vestaru kadamma.

  • @dararaghava3206
    @dararaghava3206 5 місяців тому +2

    Inguva vesty chepala pulusu chala baguntadi.

  • @allankalakshmidevi4868
    @allankalakshmidevi4868 Рік тому +2

    విజయదుర్గా గారూఃపాతవంటలుఅందరికితెలియవుకదండిఃఅందుకేపాతవంటలేమథురంఅండిఃఅందరూతెలుసుకుంటారుఃమీఅమగారివూరుఃఏవూరండిఃపొలాలుచెరువులుఅనిఎకువగాచెబుతారుకదండిమీరుఃఈసారివీడియొలోమీవూరుఃపేరుచెపండిఃనాకుతెలుసుకోవాలనిఅనిపించిందండిఃనాకుపలెటూరులుఅంటేచాలాచాలాఇషటంఅండిఃఅందుకుఅడుగుతునానండిఃఈసారిచెబుతారుకదండిమీఅమగారివూరుపేరుఃమీరుమాటలుచెపేపథతిచాలాబాగుంటుందండిః

  • @prabhaganta1035
    @prabhaganta1035 Рік тому +2

    మెంతి పొడి ఎలానో చెప్పమ్మా❤

  • @kalavathiteluguchannel9376
    @kalavathiteluguchannel9376 Рік тому +1

    Miru vantalu mathram chala clean ga kadigi neat ga chesthaaru amma sprr miru vanta chesethapudu alane chudaali anipisthundhi and miru matlade matalu alage vinaali anipisthundhi nice video amma

  • @kakithakokila4950
    @kakithakokila4950 Рік тому

    సూపర్ గా చేసారు అమ్మ కూర నాకు చాల బాగా నచ్చింది తప్పకుండ ఆదివారం చేస్తాను మావాళ్లకు అందరికి విడియో షేర్ చేసాను చాలా ధన్యవాదాలు చిన్న చేపల కూర కూడా చేసి చూపించండి అమ్మ 🙏

  • @anuradhavellanki9762
    @anuradhavellanki9762 Рік тому

    Endallu ekuvaga unnavi memu adigina curries taruvata chupincha Vachu rest lo unndandi mango pieces storage idea bagundi andi

  • @sowmyat2497
    @sowmyat2497 Рік тому

    Water lo lemon juice salt vesi oka 5 minutes peduthe fish lo unna dust antha clean avuthayi

  • @lasya26
    @lasya26 Рік тому +1

    Chala baga chesaru amma chepala pulusu. meeru neat ga thayaru ayyi neat ga chesaru .chinna chepalu chesthanu annaru kada amma avi kuda cheyandi

  • @divyak1725
    @divyak1725 26 днів тому

    Madam meedi vlogs chaala bagundi...chaala enjoy chesamu...mee skin care routine and makeup chupinchandi....please... endukante meedi skin chaala bagundi...meeru chaala beautiful 😍😍😍

  • @sathishanbu4189
    @sathishanbu4189 Рік тому +1

    Ee koora chestunnaru ani teliyagane munde chintapandu naana pettochukada amma

  • @saikancherla9682
    @saikancherla9682 Рік тому

    Knifes dmart lo chala baguntayi cost takkuva lo kuda quality ga dorukutayi esari tapakunda koni try cheyandi 150 rupees ki 2 vasthayi but chala baguntayi sharp ga

  • @ratnamchalla2983
    @ratnamchalla2983 8 місяців тому

    Namaste amma nenu 3days nunchi continuous ga me videos chustunna meeru bandalu kosam cheppina teeru chala nachindi.but meeru fish ni clean chese tappudu knife tho kakunda aloo peel chese peeler untundi kada ,peel che side kakunda teeth side use cheyandi easy ga polusu vachestundi amma😊

  • @sridevichappidi5452
    @sridevichappidi5452 10 місяців тому

    Fish skin tho techikunte steel grater vuntundi kada Dani meeda ruddithe clean avuthai amma

  • @siripamidi7666
    @siripamidi7666 Рік тому +1

    Exactly aunty correct ga challa neat ga explain chasaru

  • @MrunaliniKSahasra
    @MrunaliniKSahasra Рік тому +1

    Happy.birthday aunty..dhaniyala podi jeeara podi and menthi podi cheyyatam nerpicchalgalaru with tips

  • @sirishaoggu7626
    @sirishaoggu7626 Рік тому

    Amma nenu gutti vankaya pulusu pettanu meeru chesina tarvata chusi chesanu super ga vachindhi maa husband tirupati lo oka restaurant lo tinna taste vachindhi super ga vundhi annaru thank you so much amma

  • @agreeshma8139
    @agreeshma8139 Рік тому

    Aluminium vadakudadhu antaru kada ma kani mundhu andaru vatilone chesukunevallu kada Village lo . Ipudemo vadakudadhu antaru. Meekemaina clarity untey chepandi amma

  • @user-lf2ft8cu5t
    @user-lf2ft8cu5t 10 місяців тому

    Fish curryki 2 cloves dhaniyalu miriyalu avalu mentulu fry chesi powder with garlic veci chudandi

  • @sridevichappidi5452
    @sridevichappidi5452 10 місяців тому +2

    Amma mee recipes chala bagunnai 👌👌

  • @ushareddy8800
    @ushareddy8800 11 місяців тому +1

    సూపర్ సూపర్ మమ్మీ భలే చక్కగా చెప్పారు ఈ టైపులో నేను చేస్తాను ఇది మన మెడ్రాస్ వంట 👌👌🙏🙏♥️

  • @Naidu0302
    @Naidu0302 Рік тому

    ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ వెల్లుల్లి పాయ ఇవన్నీ పేస్ట్ చేసి వేస్తే బాగుంటది కొద్దిగా కరివేపాకు అంటే ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తారు నేను చెప్పిన పద్ధతి పశ్చిమగోదావరి జిల్లా చేపల పులుసు మీరు చేసింది కృష్ణాజిల్లా చేపల పులుసు ఏదేమైనా మీరు చాలా ఓపికగా శుభ్రంగా వంటలు చేస్తున్నారు చాలా ఆనందం ఆంటీ

  • @renukajada1719
    @renukajada1719 Рік тому +16

    నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేపల కూర చేస్తే, నా ప్లేట్ గ్లాస్ పక్కన పెట్టుకొని, అమ్మ కూర చేసే దాకా పక్క ఇంటి లో కూర్చునే దానిని అమ్మ, ఈ రోజు ఆ విషయం గుర్తుకు వచ్చింది అమ్మ 🤣❤️

  • @KalletiPrashanthi
    @KalletiPrashanthi Рік тому +2

    Veg lo verities chupiyandi amma

  • @satyanarayanachitikela4703
    @satyanarayanachitikela4703 7 місяців тому

    అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకువస్తుంది మీ వంట 👍👌

  • @sujithabadugu5405
    @sujithabadugu5405 Рік тому +1

    Hi amma ala vunaru menthula podi thayaru chupinchandi amma

  • @udaycharan4294
    @udaycharan4294 10 місяців тому

    ధనియాలు,జీర,వెల్లుల్లి,అల్లం,వుల్లిపాయ కలిపి వెయ్యించి vandandi
    Bavuntundi

  • @swathikoppalli5098
    @swathikoppalli5098 Рік тому +5

    Me opikaku hats off amma

  • @laddudumbu4734
    @laddudumbu4734 Рік тому +2

    Chala nlbhaga cheparu amma payasam palathalikallu cheyandi amma.

  • @GOVTGIRLSHIGHSCHOOLSIDDIPET
    @GOVTGIRLSHIGHSCHOOLSIDDIPET 4 місяці тому

    అమ్మ వంట అమ్మ వంటే ఎప్పటికైనా.... చాలా సూపర్ గా చెప్తున్నారు చూపెడుతున్నారు అమ్మ మీ ఓపిక కి భగవంతుని ఆశీస్సులు ఉండాలి ఆయురారోగ్యాలు ఉండాలి... నమస్కారం....

  • @veperisumitha7631
    @veperisumitha7631 Рік тому

    Jalla means what aunty, thk you so much for your cleaning explanation

  • @MittuSweety
    @MittuSweety Рік тому +1

    They are few youtube channels that show their talent in one of the fields but you are sharing everything

  • @bhargavichinna2345
    @bhargavichinna2345 Рік тому

    Mee maatalu chala baguntai Amma,ginger garlic paste store chesina container glass jar ithe,chala rojulu fresh ga vuntudhi amma

  • @vidhyarajesh6773
    @vidhyarajesh6773 Рік тому

    Use small onion sambar onion will give you more tasty and good for health.

  • @geethabhavani9661
    @geethabhavani9661 Рік тому

    Amma naku ammaledu, office nundi ragane mee video chustunte intlo vallalaga adi ammalaga apyayamga anipistundi, pratidhi ammalaga explain chestunnaru,

  • @rrr9257
    @rrr9257 Рік тому +3

    నాకు చాల ఇష్టం చిన్న చేపలు చితికి చేపల కూర అంటే wow 😋😋

  • @madhavit7695
    @madhavit7695 Рік тому +2

    Hi maa simply superb ga vadaru thanq maa

  • @gaddamshilpaprasad7894
    @gaddamshilpaprasad7894 5 місяців тому

    Super meru chepe vidhanam.. middle lo konni tips..i like you ammama..ma ammama kuda mela super chesthadi vanttalu..❤

  • @dorigundlasudharani7038
    @dorigundlasudharani7038 Рік тому +1

    Love you ammamma bagundi pulusu e generation maku baga neripistunnav thanks ammamma ❤❤❤

  • @ruthdena6548
    @ruthdena6548 Рік тому +5

    The fish curry looks very yummy. Kitchen is very neat and clean l like it. Explainition is very good ❤

  • @madhusree9096
    @madhusree9096 Рік тому

    Amazon lo steel vi dorukutunayi
    Vegetable cutter
    Fish polusu clean cheyatani ki kuda vunayi chek cbeyandi

  • @luckychin1397
    @luckychin1397 Рік тому

    Amma mee matalu vinte naaku chala santhosham ga vuntundi

  • @sushmatalacheeru464
    @sushmatalacheeru464 Рік тому +1

    Merante chala istam naku🫶🏻the way u explining evrything was awsome. Love u maaa😻😍

  • @suneethieda1237
    @suneethieda1237 Рік тому +4

    Gharam masala veste baguntadi

  • @sumalatha8518
    @sumalatha8518 Рік тому

    Pooja ela cheyali roju... deepam Mrng evening epudu pettali Amma

  • @padmag5303
    @padmag5303 Рік тому

    Vendi plat lo non veg thinoccha aunty garu ?

  • @madhurilatha5070
    @madhurilatha5070 Рік тому

    Mam vendi kancham madhyalo chinna bangaru puvvu veyinchali antaru nijamena

  • @madhavichilukuri6119
    @madhavichilukuri6119 Рік тому

    Aunty meeru jeera podi veyaleru pulusulo adhi kuda main ingredient kadha

  • @g.s.lakshmi7753
    @g.s.lakshmi7753 Рік тому

    Chaala mandiki teliyadu potlakai pachi royyalu combination. Excellent amma. Maralaa mee noata vinnaanu. Tinakudadu antaru. But it is not true. Combination baguntundi. Beerakai ,enduroyyalu ayina pachi royyalainaa baguntayi. Maa amma chese vaaru. Super amma meeru. 👏👌

  • @sumakamalaiahgari1825
    @sumakamalaiahgari1825 Рік тому +2

    నమస్తే అమ్మ 🙏మామిడికాయ చేపల పులుపు చాలా బాగా చేశారు. సూపర్ 👌👌మీరు చెప్పి విధానం చాలా బాగుంది. కూరగాయల chopping board wooden board తీసుకోండి అమ్మ..

  • @thatapudisatyanarayana9706
    @thatapudisatyanarayana9706 10 місяців тому

    Chepala kuralo jeelakarra vellulli veyyali medam meeru chala baga vandaru

  • @arunadatla6059
    @arunadatla6059 Рік тому

    Chinna chepalu chintakayala pulusutho chesthe chala baguntundi once try cheyandi madam

  • @padmavathiguduru1126
    @padmavathiguduru1126 Рік тому

    Nenu chepalakurs chrste anni udipotunnai esari meeri cheppinattu chrstanu anta mee kodukuku vheppinatye clearga chepparu

  • @nadasuhasini282
    @nadasuhasini282 6 місяців тому

    Amma mee ventrukalu baga Blake ga unnaye .hair chala bagundi.naa thala kuda narisindi.hair die vestunte face black colour vastundi.yeemi colour vestaro chepparu....pl

  • @NaveenTeja-vy6xp
    @NaveenTeja-vy6xp Рік тому +1

    సూపర్ అమ్మ మీరంటే నాకు చాలా అభిమానం

  • @mycreationsteluguchannelco7815

    Namaste Amma online lo Steel choping board dorukuthade..

  • @asmaqhamer3575
    @asmaqhamer3575 Рік тому +2

    Amma meru karam podilo emi vastaru...

  • @malathi7530
    @malathi7530 Рік тому

    Amma meeru tagakapoena pakkana water glass vundalamma eppudina porapoena meeke manchidamma

  • @sujathajaladi8195
    @sujathajaladi8195 Рік тому

    Amma me matalu ammmammanu gurtu chestunnayi
    Me vantalu chinnappati ruchulu,gnapakalanu gurtuchesukuntunte kallu chemarchi
    Emi kolpotunnamo telustunnadi amma meku 🙏🙏

  • @eeswarieeswari1868
    @eeswarieeswari1868 Рік тому +1

    Amma mi video first time chusa Inka okka video kuda miss avvanu love u Amma

  • @LavinaThadamalla
    @LavinaThadamalla Рік тому

    విజయ్ గారు, మ్మీరు చింత పండు పులుసు మరి మామిడి ముక్కలు వేశారు - పులుపు ఎక్కువ కదా ??

  • @TejasreeMoturi-sy5ft
    @TejasreeMoturi-sy5ft Рік тому +6

    Mi videos kosam waiting andi❤

  • @saritasarika1464
    @saritasarika1464 Рік тому

    Hii aunty meru jeela karra powder one spoon vesi vunte inka bagundedhi .ayina chala bagundhi 😋

  • @kng...3634
    @kng...3634 4 місяці тому

    Love you amma ❤️😍❤️ enta chakkaga chepthunaru ante.. matalo chepalenu .👌

  • @madhusree9096
    @madhusree9096 Рік тому

    Fish enthaa clean ga wash cheyatam nenu ekkada chudaledu
    Hmm manashanthigaa vundi
    Mee cleaning ❤

  • @divyab6886
    @divyab6886 Рік тому

    Amma nenu vankaya pulusu petanu chala super ga ayindi. Me age pillani baga satayistarui mimali chusi vallu koncham buddi penchukunte Baguntundi

  • @sailusailu8428
    @sailusailu8428 Рік тому +7

    చాలా బాగా చెపుతూ వండి పెడుతున్నారు

  • @user-nt2om9tl1c
    @user-nt2om9tl1c 10 місяців тому +1

    Mummy super fish Curry, mari fish eggs fry chuphinchaleadu

  • @udaycharan4294
    @udaycharan4294 10 місяців тому

    Dhaniyaalu,jeera,vellulli,allam,vullipaaya, past chesi veyinchi vandandi bavuntundi

  • @RAJKUMAR-kc3oi
    @RAJKUMAR-kc3oi Рік тому +2

    Smt. Vijaya Durga Amma garu,. Namaste !
    I like all types of sea food and I did ate & enjoyed when I was young in Chennai and after my marriage in my in-laws house at Machilipatnam.
    Chella pulusu was mouth watering.
    Amma, the way you present your programme is awesome. You pay lot of clarity in the related description with examples, you sharing some valuable tips is note worthy.
    Regards,
    K. Rajkumar
    Hyderabad.

  • @manyamlikitha1151
    @manyamlikitha1151 Рік тому +1

    Cheken recipes petadi amma

  • @Neerus_world
    @Neerus_world Рік тому

    Krishna river nunchi appude thechina fish pulusu next level lo untundi..... missing those days .... Hyderabad lo unttu

  • @ruheensiddiqui5743
    @ruheensiddiqui5743 Рік тому +8

    Telugu is not my mother tongue, but still i like your way of cooking, and the idea of narrating stories related to the dish..!😊👍

  • @sharadhasobti7067
    @sharadhasobti7067 Рік тому +3

    అమ్మ కూర చాలా బాగా చేసారు ఏటువంటి మసాలాలు వేయకుండా యెంత బాగా చేశారో.. నాకు బాగా నచ్చింది.. చాపనీ ఎలా సెలెక్ట్ చేస్కోవాలో చూపించారు ఓపికగా
    మరొక మాట అమ్మా చాపలను బియ్యం కడిగిన నీళ్లతో కడిగితే అస్సలు వాసన రాదు అమ్మా.. ప్రయత్నించి చూడండి.. ఇంకా తినేటపుడు.. ముల్లు గొంతులో అడ్డు పడితే.. అన్నం ముద్ద చేసుకొని మింగాలి భయ పడకూడదు అని మీరు ఈ సారి వీడియో లో చెప్పండి అమ్మ.. ఇంకా మీ వీడియోస్ చూశాకే మీ పిల్లల వీడియోస్ చూస్తున్న.. చాలా గౌరవ ప్రదంగా వుంది మీ కుటుంబం.. ఎప్పటికీ ఇలాగే వుండండి అమ్మ.. చీర చాలా బావుంది 😂😊

  • @tulasiirri8632
    @tulasiirri8632 Рік тому +1

    Chala bagacheisaru amma naku chinna chepalu estam vundandi amma