Edi nijam gaa chala bavundi Amma chala bavundi neenu Chennai lo una after a long gap naaku Mala Chennai momories vachi Amma....thank you so much Sundar Mantripragada
Amma meeru entha inspiring, mee maatalu aani mutyalu, chinna vayusu lo ne Amma ni poguttukunna abhagyuraalni nenu, meeru aa lotu thirustunnaru anipisthundi, thankyou Amma.❤
savings gurinchi chala Baga chepparu Amma ❤Ma Babu ki 17yrs thanaki me explanation chala bagundhi anadu same alane follow avutha antunadu thank you for sharing wonderful thoughts please share More information it's useful for younger generation ❤
చాలా బాగా వంటలు చేసి చూపిస్తున్నారు అమ్మా అలాగే జీవితం లో చాలా ముఖ్యమైన విలువైన విషయాలు చెప్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టే వుంది ఆ అమ్మని మీలో చూస్తున్నా చాలా థాంక్స్ అమ్మా మిమ్మల్ని చ్7స్త్7nte respect roju roju ki పెరుగుతుంది నిజంగా మా అమ్మని మీ పక్కన పెడితే సిస్టర్స్ అనుకుంటారు మా అమ్మ కూడా హౌజ్ wife ainaa ఎప్పుడు కట్టు బొట్టు తో నిండుగా మహాలక్ష్మి లా వుందేది మా.అమ్మని చ్7సి అందరూ ఎంప్లాయ్ అనుకునే వారిప్పుడు మళ్ళీ మా అమ్మని చూస్తున్నట్టు వుంది నాకు chaalaa thanks amma
చాలా చక్కగా వివరించి చెప్పారు పచ్చర్ల గురించి మీ సాంబార్ అయితే అద్భుతంగా నేను చేసి చూపిస్తా మీరు భోజనం చేస్తుంటే సాంబార్ తో నాకు నోట్లో నీళ్ళు నీళ్లు వుంటాయి చాలా చక్కగా చెప్పారు ఈ పచ్చడి గురించి చెప్పండి థాంక్స్ థాంక్స్
I don’t know ur life story but , u r a very strong lady , u work hard and ur designed a dignified life fir yourself in your retirement age . You r not dependant on anyone
కొత్తగా పెళ్లయి, కొత్త కాపురం పెట్టుకున్న వాళ్ళు, వంటలు రాక ఇబ్బంది పడేవాళ్ళకి, మీ వీడియో లు చూపిస్తే చాలు, చక్కగా వంట నేర్చుకోని, చక్కగా వాళ్ళ భర్త కి వడ్డించుకుని, కడుపు నిండా త్రృప్తి గా తిని, సంతోషం పడతారు 👌 కంగ్రాట్స్ అమ్మ మీకు 🙏😍💐
Chala chakkaga explane chestunaru keep it up good job me matala chala bagunay all the best 1m subscribers avalani korukuntunnanu Vijaya durga army ki jey❤
Amma mee matalu, mee vantalu,, mee samethalu chala chala bavunnai. Chetha video's chudatam kante mee video s chuste jivitham sarigga vuntundhi Amma. Inka chala vishayalu maku nerpandi
Hi amma... love you so much...sambar chala bavundi mom....Mee matalau....nannu chala inspire ayyenduki help chesthundi....mimmakni vadLanu...nenu methone prayanam chesthanu....super ....❤❤❤❤❤❤❤
Nice video andi chala ante chala bagundhi mi matalu alane vinaali anipisthundhi baga successful avvaali ....chala intresting videos la unnai mi videos amma nice 👍🙂
నేను ఇదే ఫస్ట్ mee వీడియో చూడటం మీమట బావుందని మనఅమ్మ లాగా వున్నాయి mee మాటలు ఆని అనుకుని చూస్తున్న మీరు రవళి అంటే ఎవరో అనుకున్న షూటింగ్ అన్నాక అర్ధం అయ్యింది. రవళి హరిత గారు అమ్మగారా! కింద కామెంట్స్ లో డౌట్ క్లియర్ అయ్యింది అమ్మ తప్పకుండ చూడాలి మీవిడియోస్ అన్ని 🙏🏻🙏🏻
I saw your video just now and got surprised, how madras sambar,unknown to Andhras, could be made so easily The best part of your video is your advice on thrift I.e. regular saving of money @ 30% of your monthly income and also not to make any borrowings unless it is highly warranted for very useful purpose. T Mohan prabhu .Hyderabad.
పొదుపు గురించి చాల బాగా చెప్పారు. నాకు బాగా నచ్చింది. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరూ , పొదుపు చేయడం లేదు. ఇంకెప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తాము అని విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. బీరువా నిండా బట్టలు వున్నా ఫ్యాషన్ మారిందని కొంటున్నారు. వాళ్ళని మార్చలేక ,ఏమీ అనలేక, బాధ అనిపిస్తుంది. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక సరదాలు ఎక్కువయ్యాయి.అమ్మాయిలు,అబ్బాయిలు కూడా పొదుపు లేదు. ఫ్రీ గా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళలో ఎప్పుడు మార్పు వస్తుందో. మరోసారి చెప్తున్నాను, మీ మాటలు పొదుపు గురించి, చాలా బాగా చెప్పారండి.
Amma chala thanks.. Mee tips and mee anubhavanni maaku jodinchi. Vantakaalu chesi choopisthunnaru.. Chala santhosham ga undhi. Yutube ki Kuda thanks chepthunnam Literally maa home lo maaku Peddavala leni lotu therichaaru
మీరు అంత చక్కగా సాంబార్ తయారు చేసి బొంచేస్తుంటే మాకు నోరు రుతుంది మేడం.thank you very much.
అమ్మ సూపర్ సాంబార్ మన ఊరు అలాగే మాకు ఇచ్చే సలహాలు మా జీవితం మా జీవితంలో మార్చుకుంటాం ఇది ఒక భాగంగా 🙏🙏🙏🙏🙏👍
Superb అమ్మ. చూస్తూనే నోరు ఊరుతుంది సాంబార్. మాగాయి పచ్చడి చాలా బావుంటుంది.
అమ్మ మీరు అందంగా ఉంటారు...సాంబారు super నమస్కారండి
Amma meeru matladuthunte Mee maatalu Inka inkaa vinalanipistundhi amma....😍♥️......
పొదుపు గురించి చక్క గా చెప్పరు అమ్మ, నేను అలానే చేస్తాను
మీకు అసలు గర్వము లేదు అమ్మ, ఆ విషయం చక్కగా అర్ధం అవ్వుతుంది, మీరు రాజమాత అమ్మ ❤️🥰🙏😘
Chala baga chepparu
😢😢😮
అమ్మా మీ మాటలు మాకు చాల బాగా ఉయోగపడతా యి.ధన్యవాదాలు 🙏
అమ్మా వంటలే కాదు మీ మాటలు కూడా superrrr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
రవళి and Haritha gaaru chala అదృష్ట వంతులు మీ పిల్లలు గా పుట్టినందుకు
పొదుపు గురించి చాలా చక్కగా వివరించారు amma
మీ వంటలన్నీ బాగున్నాయి.. సాంబార్ తోనే నోరూరించేసారు.. Try చేస్తాను..
Edi nijam gaa chala bavundi Amma chala bavundi neenu Chennai lo una after a long gap naaku Mala Chennai momories vachi Amma....thank you so much Sundar Mantripragada
ఈరోజు మీ సాంబార్ చేశాను అమ్మ, సూపర్ గా వచ్చింది అమ్మ ❤️🥰🥳🙏
అమ్మా నేను ఇప్పుడే చూస్తున్నా అందరూ వంటలు మాత్రమే చెపుతున్నారు కానీ మీరు మనిషి అవసరాలు అన్నిటినీ వివరించి చూపుతున్నారు పద్ధతి అయ్యిన వారు thanq
అమ్మ ప్రేమను చూపించు తు చెప్పారు, అమ్మ మీరు ❤❤
రవళి గారిని మా పెరటి jamakayalu adiganani చెప్పాయి ❤హరిత గారి నవ్వు, పళ్లు చాలా అందంగా వుంటాయి ❤
Super amma
మిమ్మల్ని మా ఇంటి వంకాయలు అడిగాయి
@@MandalapuVamsi-xu7uz మా cheppulu నీ పళ్లు ralagottamatunnayi boku vedava తల్లి వయసు vaalatho vetakarama battebaj
100 % currectga chepparamma eppati generation vaallaku chala use ithundi amma❤
Amma meeru entha inspiring, mee maatalu aani mutyalu, chinna vayusu lo ne Amma ni poguttukunna abhagyuraalni nenu, meeru aa lotu thirustunnaru anipisthundi, thankyou Amma.❤
savings gurinchi chala Baga chepparu Amma ❤Ma Babu ki 17yrs thanaki me explanation chala bagundhi anadu same alane follow avutha antunadu thank you for sharing wonderful thoughts please share More information it's useful for younger generation ❤
Tq amma....chala manchi idea chepparu...podhupu kosam..mimmalni chustunna..me matalu vintunna... Intlo amma unnattu undi...tq ma🙏❤
సాంబారు చాలా బాగా చేసి చూపించారు ధన్యవాదాలు తల్లి
Super Amma. Chaala rojula thatuvatha cooking videos chustunanu nenu. Very nice. Now a days people are keeping shoping videos and UA-cam shots.
చాలా బాగా వంటలు చేసి చూపిస్తున్నారు అమ్మా అలాగే జీవితం లో చాలా ముఖ్యమైన విలువైన విషయాలు చెప్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టే వుంది ఆ అమ్మని మీలో చూస్తున్నా చాలా థాంక్స్ అమ్మా మిమ్మల్ని చ్7స్త్7nte respect roju roju ki పెరుగుతుంది నిజంగా మా అమ్మని మీ పక్కన పెడితే సిస్టర్స్ అనుకుంటారు మా అమ్మ కూడా హౌజ్ wife ainaa ఎప్పుడు కట్టు బొట్టు తో నిండుగా మహాలక్ష్మి లా వుందేది మా.అమ్మని చ్7సి అందరూ ఎంప్లాయ్ అనుకునే వారిప్పుడు మళ్ళీ మా అమ్మని చూస్తున్నట్టు వుంది నాకు chaalaa thanks amma
Same feeling
చాలా చక్కగా వివరించి చెప్పారు పచ్చర్ల గురించి మీ సాంబార్ అయితే అద్భుతంగా నేను చేసి చూపిస్తా మీరు భోజనం చేస్తుంటే సాంబార్ తో నాకు నోట్లో నీళ్ళు నీళ్లు వుంటాయి చాలా చక్కగా చెప్పారు ఈ పచ్చడి గురించి చెప్పండి థాంక్స్ థాంక్స్
అబ్బా super confidence madam. చాలా మంచి quotation last lo చెప్పారు . Looking forward your tone.
అమ్మ మీరు చాలా sweet మీరు చెప్పేది అన్ని use Lu so much ma ❤❤
చాలా బాగా చెబుతున్నారు🙏🙏 నిజంగా మీ లాంటి వాళ్ళు వుందాలమ్మ 🙏🙏
మీ మాటలు చాలా బావుంటాయి. పొదుపు గురించి చెప్పినందునకు చాలా థ్యాంక్స.
Chala baga explain chesthunnaru amma...me vedioes kosam wait chesthunna amma daily
మీరు సూపర్ అమ్మ చక్కగా చెపుతున్నారు ❤️❤️
నమస్కారం అండి మీరు చేసిన సాంబారు విధానం చాలా బాగా వివరించారు, నేను చేసాను చాలా బాగా వచ్చింది థాంక్యూ సోమచ్ అమ్మ
Amma miru entha chakkaga food prepare chestunnaru superrr❤❤
Inka meru chupinchadi relapses I like very much your sambar you are very nice the way talking I am impressed Vijay’s Durga matha
I don’t know ur life story but , u r a very strong lady , u work hard and ur designed a dignified life fir yourself in your retirement age . You r not dependant on anyone
కొత్తగా పెళ్లయి, కొత్త కాపురం పెట్టుకున్న వాళ్ళు, వంటలు రాక ఇబ్బంది పడేవాళ్ళకి, మీ వీడియో లు చూపిస్తే చాలు, చక్కగా వంట నేర్చుకోని, చక్కగా వాళ్ళ భర్త కి వడ్డించుకుని, కడుపు నిండా త్రృప్తి గా తిని, సంతోషం పడతారు 👌 కంగ్రాట్స్ అమ్మ మీకు 🙏😍💐
Meeru saambaar cheyaadamu chesi choopishuntey urgent gaa sambaar chesukovaalanipinchindi.Chaala chaala baaga chepparu.Dhanyavaadamulu.Thappakunda try chesi mimmalni taluchukuntu aaragisthamu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala chakkaga explane chestunaru keep it up good job me matala chala bagunay all the best 1m subscribers avalani korukuntunnanu Vijaya durga army ki jey❤
Amma meeru great amma......meeru maa amma la untaru hamma
Meeru chala bagunnaru meeru baga matladutaru vantalu super I like you so much amma❤
మీరు చాలా అందంగా వున్నారు ❤మీ పాత ఫోటో లు choopinchadi
Mi lanti Amma andaraki vunte pillalantha paddatiga perugutaru ❤❤❤
Amma mee matalu, mee vantalu,, mee samethalu chala chala bavunnai. Chetha video's chudatam kante mee video s chuste jivitham sarigga vuntundhi Amma. Inka chala vishayalu maku nerpandi
Super 👌🏻👌🏻 Sambar amma nenu eroju chesanu chala baga vachindi amma thank you so much... Inka manchi receipes petandi amma..... 💐💐💐💐💐
Mom.... actually nenu kuda Mee styllone chesthanu....ippudu konni telisayi....pappu vudikincheppudu...menthopindi veyalani teliyadu...adi telisindi🎉🎉🎉love you mom❤
Very nice Amma ❤
Hi amma... love you so much...sambar chala bavundi mom....Mee matalau....nannu chala inspire ayyenduki help chesthundi....mimmakni vadLanu...nenu methone prayanam chesthanu....super ....❤❤❤❤❤❤❤
Thank you ma.chala chakkaga vivarincharu.God bless you.
Amma meeru chaala andanga unnaaru..... beautiful 😍
Amma meeru entha humble person. Memu kuda oka 2 years chennai lo unnamu job rotation lo.
I love ur videos , voice nd recipes amma ,mimmalni chustunte maa nanamma gurtostundi tqsm amma definitely will try all ur recipes
Hi Dr tutte
Same meeru cheppinatte follow ayya super sambarr... Ba vachindi...
Thank you andi❤
Me cooking ,me dressing always 👌🥰
Me videos chustunte inka inka chudalani me matalu inka inka vinalani vuntundi love u amma❤😊
Nice video andi chala ante chala bagundhi mi matalu alane vinaali anipisthundhi baga successful avvaali ....chala intresting videos la unnai mi videos amma nice 👍🙂
నేను ఇదే ఫస్ట్ mee వీడియో చూడటం మీమట బావుందని మనఅమ్మ లాగా వున్నాయి mee మాటలు ఆని అనుకుని చూస్తున్న
మీరు రవళి అంటే ఎవరో అనుకున్న షూటింగ్ అన్నాక అర్ధం అయ్యింది. రవళి హరిత గారు అమ్మగారా! కింద కామెంట్స్ లో డౌట్ క్లియర్ అయ్యింది అమ్మ
తప్పకుండ చూడాలి మీవిడియోస్ అన్ని 🙏🏻🙏🏻
Amma ....meeru matladutuntae vinali anipistondhi ....manchi ga undhi me mata
Beautiful sambar Amma. GOD BLESS U. I will try definitely . Thank u.
Chennai sambar. Idi , idli sambar or rice sambar?
Super 👌 Madras idiyappam chesi chupinchandi dhani lo veg curry chupinchandi please
Amma the way you wear the sarees is very beautiful and nice
Chala chala bagacheparu. Mi vontalu miru chepevidanam vinalanipistundi😊👌
I saw your video just now and got surprised, how madras sambar,unknown to Andhras, could be made so easily
The best part of your video is your advice on thrift I.e. regular saving of money @ 30% of your monthly income and also not to make any borrowings unless it is highly warranted for very useful purpose. T
Mohan prabhu
.Hyderabad.
అమ్మయ్య మీరు చేసిన సాంబార్ చాలా బాగుంది. నేను కూడా అలా చేయటానికి ప్రయత్నచేస్తాను.
Excellent Amma. Mee saree kuda bagundi.Maa amma lage vunnaru.
Hi Amma meru sambar chala bagundi, me explanation good God will give u good health
Me Son and Haritha Jackie videos kuda memu regular ga chusthamu
Amma sambar Chala easy ga chepparu👌👌🙏🙏
Vijaya durga garu ,chala baga vivarincheru ,mee maata theeru chala bagundi, all the best
Super Amma tamilnadu sambar memu kuda Chennai lo ne unnamu.mana Andhra style menthi kora pappu chesi video pettandi ❤😍
Excellent 👌 Super Sambhaar
Me matalu me vantalu chala bagunnayi inka chala videos ravali me nunchi sister😍
Jeevithanubhavam chaalaa akkuva ammaku, special Aunty meeru❤
Super amma sambar chustunte chala tastyga vundi amma mahalakshmila vunnaru me pillalu enta adhrustavantulo
Twaraga inko videoo pettandi amma❤ cannot wait for other video for longgggg❤❤
Sambar chala bagundi.podupu gurinchi meeru cheppina vishayalu chala baagunnai😊
Excellent Vijaya Durga garu.
పొదుపు సూత్రాలు చక్కగా చెప్పారు ధన్యవాదములు
Sambhar superga chesaramma alage podhupu gurinchi kuda chakkaga chepparu god bless you amma
పొదుపు గురించి చాల బాగా చెప్పారు. నాకు బాగా నచ్చింది. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరూ , పొదుపు చేయడం లేదు. ఇంకెప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తాము అని విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. బీరువా నిండా బట్టలు వున్నా ఫ్యాషన్ మారిందని కొంటున్నారు. వాళ్ళని మార్చలేక ,ఏమీ అనలేక, బాధ అనిపిస్తుంది. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక సరదాలు ఎక్కువయ్యాయి.అమ్మాయిలు,అబ్బాయిలు కూడా పొదుపు లేదు. ఫ్రీ గా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళలో ఎప్పుడు మార్పు వస్తుందో. మరోసారి చెప్తున్నాను, మీ మాటలు పొదుపు గురించి, చాలా బాగా చెప్పారండి.
Amma me mansu yenta manchido.... Andukau. Me pilla lu manchi varu.... Nanu adugudam snukuna veg cheyamsni.... Tq Amma... ❤❤❤
What about using garlic powder which is available ready made over online?
Chala valuable advices chepparu chala thanks andi 👍
మా అమ్మగారిలా మీరు కూడా మీ వంటగదిని చాలా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నారు అమ్మ❤.
Na mind me mind okkatenamma chala chala bagundi
Hi Amma super recipe yummy yummy 😋
Chala manchi tips ... really chala goppaga bathukuthunaru, matladuthunaru, chepthunaru anni vidhala great lady you are
Mee talent cooking tho end avvakudadu we all love the way you talk maybe please talk more about any topic
Non veg Masala powders Ela chesukovalo chepandi please
You are great. And your tips are greater than you. Thankyou so much.
Chala baundamma sambar tq 🙏🏻, ÀVAKAI CHUPINCHANDAMMA
Amma meeru sambar vunche paatra aluminum or non stick teliya jeyandi. Aa paatra chala bagundi.
Tiffin sambar recipe chupinchandi alage tiffin chutney recipe chupinchandi.......
Mam meeru mee mata mee vanta anni entho salakshanamgaa vunnayi thanq stay blessed mam
How to prepare ghee without fridge to store v. Nice to remember my childhood memory days lived in Chennai?
Maku kuda noru vurela balega tintaru amma food aaswadinchadam kuda oka art❤
Amma chala thanks..
Mee tips and mee anubhavanni maaku jodinchi.
Vantakaalu chesi choopisthunnaru.. Chala santhosham ga undhi. Yutube ki Kuda thanks chepthunnam
Literally maa home lo maaku Peddavala leni lotu therichaaru
Aunty chala baga.chepparu podupu gurinchi sambar kuda chala baga chesaru nice aunty tnq.
Amma meeru chalabhaga chesthunnaru & mee explanation is super
Amma vedios choostunte time teliyatledu chaala opikaga chepthunnar 🎉🎉❤❤❤❤❤
Your presentation is awasome.