కోళ్లు, చేపలు, ఆవులు, కూరగాయలు పెంచుతున్నం । రైతుబడి

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2024
  • కూరగాయలు పెంచుతున్నం
    ఆవులు, కోళ్లు, గేదెలు, చేపలు పెంచుతున్న రైతు భూమేశ్వర్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title :
    #RythuBadi #రైతుబడి #కూరగాయలరైతు
  • Розваги

КОМЕНТАРІ • 109

  • @satyan559
    @satyan559 3 місяці тому +36

    మా బాల్య మిత్రుడు భుమేశ్వర్ రాజరపు అన్న సూపర్🤩 మంచి మనిషి .. రైతు బడి రావడం చాల సంతోము. బెస్ట్ ఫార్మర్.. ఉత్తమ రైతు my holiday relax peace ప్లేస్ of mind loction ❤🎉 great raithubadi thank you.🤗

  • @user-bt4nz1ki8f
    @user-bt4nz1ki8f 3 місяці тому +22

    రాజేందర్ అన్న గారికి నమస్కారం అన్న మీరు వచ్చిన 200 మీటర్స్ దూరంలో మా మామిడి తోట ఉంది నాచురల్ గా జీవామృతం తో పండించడం జరుగుతుంది అన్న మీరు ఒక్కసారి మా తోటలకు రాగలరు

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 3 місяці тому +18

    అన్ని సరసమైన దరలతో ప్రజలకు అందించే ప్రయత్నం బాగుంది ఇటు వంటి వారిని అబినందించవలసిన విషయం

  • @cookingkhk6845
    @cookingkhk6845 3 місяці тому +89

    మీ ఓపికకి శతకోటి వందనాలు ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 3 місяці тому +7

    భూమేష్ గారు ప్రశాంత జీవితం గడుపుచున్నారు.అమ్మ మీకు మీ ఓపికకు 🙏👌💐

  • @maheshmondi3436
    @maheshmondi3436 3 місяці тому +27

    సూపర్ భూమేశ్వర్ అన్న

  • @y.shivass6764
    @y.shivass6764 3 місяці тому +28

    మన రైతు బడి

  • @kanoorseenu1426
    @kanoorseenu1426 3 місяці тому +12

    భూమేష్ మామ ఉత్తమరైతు 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో

  • @allinoneboxoffice3129
    @allinoneboxoffice3129 3 місяці тому +20

    Bhoomeshwar garu raithulalo aanimuthyam andi miru….. pattuvadhalakunda sendhriya samikrutha vyavasayam chesthunnaru …. Hats off ❤
    Thank you Rajendhar anna Great video ❤

  • @sandeepkumarbouroju2405
    @sandeepkumarbouroju2405 3 місяці тому +4

    సమృద్ధి వ్యవసాయం అంటే ఇది.

  • @pramakwt9538
    @pramakwt9538 2 місяці тому

    ఇలాంటి రైతులు అంటే నాకు చాలా ఇష్టం కూరగాయలు పండించే రైతులు ఇప్పుడు చాలా తక్కువ అయినారు ఇలాంటి వీడియోలు చేస్తున్న రాజేందర్నాథ్ రెడ్డి గారికి ధన్యవాదములు

  • @nreddy2230
    @nreddy2230 3 місяці тому +9

    Hard working family.

  • @myvision9428
    @myvision9428 Місяць тому

    You are simply super bro... I am krishnamurthy from chikkamagalore Karnataka
    Regularly I am watching your videos it's really very helpful for formers..

  • @rameshmass7430
    @rameshmass7430 3 місяці тому +8

    సూపర్ అన్న నీవు..నిజమైన రైతు బిడ్డవన్న నీవు.

  • @vramana2855
    @vramana2855 2 місяці тому +1

    Your voice, super brother

  • @vijayachandrapolavarapu8461
    @vijayachandrapolavarapu8461 3 місяці тому +1

    Great farmer now a days

  • @1121g
    @1121g 3 місяці тому +10

    రాజేందర్ అన్న, వరీ కూడా natural farming ela చేస్తున్నారో ఇంకా కొంచెం క్లియర్ గా అడిగితే బాగుందే.

  • @fromkarunakar
    @fromkarunakar 3 місяці тому +4

    Excellent efforts Sir, Kudos to his family members

  • @user-rb6zx2ln7l
    @user-rb6zx2ln7l 3 місяці тому +4

    Excellent

  • @motubaloo1
    @motubaloo1 3 місяці тому +4

    I am an Iiretrate in Agr becoz of you I getting knowledge and intrest in this. Thank you Rajendra Anna

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy 3 місяці тому +9

    మీరు చేసే ప్రతీ వీడియో ఒక అద్భుతం అన్నా 🙏🙏

  • @sudiksha816
    @sudiksha816 3 місяці тому +3

    Perfect planning

  • @user-vg9zo5vn8h
    @user-vg9zo5vn8h 3 місяці тому +1

    Super super

  • @prasadrudraboina3819
    @prasadrudraboina3819 3 місяці тому +9

    Super andi rajender Reddy good video ..good information....keep it high...

  • @MediherbzWellness
    @MediherbzWellness 3 місяці тому +4

    Rajender you are great usefull informations istunnaru..thanks..❤

  • @user-tf3sb6ph6p
    @user-tf3sb6ph6p 3 місяці тому +2

    E video chala bagundi ana naku baga bachidi . Ani patalu . plus fish 🐠 baffalo nice 😊

  • @venkataramana3744
    @venkataramana3744 3 місяці тому +3

    Good information brother 👍

  • @chinnakasi
    @chinnakasi 3 місяці тому +3

    Super sir and Madam, this is the good life,God bless your🎉🎉🎉🎉🎉🎉 family

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 місяці тому +2

    Excellent sir NH 26 road 🛣️❤❤ suitable sir God bless you sir great inspiration for agriculturists sir

  • @masthanch762
    @masthanch762 3 місяці тому +2

    Good farmer i never seen

  • @kotallb005
    @kotallb005 3 місяці тому +1

    Genuine One
    Ideal comprehensive farming
    There will be no loss
    All the best Both of You
    💐💐💐💐💐💐

  • @mounikasangam77
    @mounikasangam77 3 місяці тому +7

    Great job bro nice video 👍

  • @BROKEN_ENGLISH_OFFICIAL
    @BROKEN_ENGLISH_OFFICIAL 3 місяці тому +2

    Wow really nice 🙂

  • @buchigangarajamkoripelly7610
    @buchigangarajamkoripelly7610 3 місяці тому +2

    కష్ట జీవి అన్న మా అన్న నే సూపర్ అన్న

  • @kolgurirajkumar8068
    @kolgurirajkumar8068 3 місяці тому +5

    Your videos are very informative and worth your effort

  • @G.V.B.9752
    @G.V.B.9752 3 місяці тому +2

    Jei kesan,🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Raju-fj5ze
    @Raju-fj5ze 3 місяці тому +6

    My 50 like
    I am dragon farmer korutla

  • @thummalaguntaraju3700
    @thummalaguntaraju3700 3 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akm134
    @akm134 3 місяці тому +3

    This is how i want to live my life.

  • @nagarajuadumala2658
    @nagarajuadumala2658 3 місяці тому +2

    Tq anna ikkadi daaka vachinanuduku

  • @AN-ATHEIST
    @AN-ATHEIST 3 місяці тому +5

    నిజమైన రైతు బిడ్డలు !! ఒకడోస్తాడు అన్నా రైతు బిడ్డనన్న బోగ్గాన్ని అన్నా అంటాడు 😅😅

  • @neerajapalle3611
    @neerajapalle3611 3 місяці тому +2

    Super 🎉

  • @srinivasmeera2738
    @srinivasmeera2738 3 місяці тому +2

    Nice anna. Madi.metpally

  • @anjihanuman
    @anjihanuman 3 місяці тому +4

    This is what actual farmer does.. పాడి పంట

  • @battumohanrao4213
    @battumohanrao4213 3 місяці тому +2

    Raithey Raju very good video brother

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 3 місяці тому +3

    Good video🎉🎉🎉🎉🎉🎉

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 3 місяці тому +1

    Super ahdi

  • @gorlesreeramulu5385
    @gorlesreeramulu5385 3 місяці тому +5

    Farmer's you tuber 👌👌👌

  • @kcsr-xu3zx
    @kcsr-xu3zx 3 місяці тому +1

    Anna super meeru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 you are King 👑👑

  • @eligetivasantha9753
    @eligetivasantha9753 3 місяці тому +1

    👌👌

  • @RasikaSriramulu
    @RasikaSriramulu 3 місяці тому +2

    మీ ఒక్కరికే సాధ్యం కొత్త రైతులను పరిచయం చెయ్యడం లో మన తెలుగు రైతు బడి

  • @shunyabinduinteriors
    @shunyabinduinteriors 3 місяці тому +2

    hard working farmers🙏

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 3 місяці тому +1

    🎉🎉🎉🎉🎉

  • @bhargavis6810
    @bhargavis6810 3 місяці тому

    Very happy to see this ❤

  • @MassChavali
    @MassChavali 3 місяці тому +4

    My first like annaya 🎉

  • @harikishore7968
    @harikishore7968 2 місяці тому

    Nice explained

  • @teluguchannel3657
    @teluguchannel3657 3 місяці тому +3

    Congratulations

  • @Rniranjan-zt4pd
    @Rniranjan-zt4pd 3 місяці тому +2

    Namaste Anna good video &good information im from hyderabad

  • @krishnaraokudapa3444
    @krishnaraokudapa3444 3 місяці тому +4

    వరి ఊక, కలిసిన " కోళ్ల పెంట " చేపల కు మేత గా ఉపయోగిస్తే, ఊక చేపలు చెంకులలో ఇరుక్కొని చేపలు కు హాని అంటారు. మరి ఈయన ఊక తో చెర్వు లో వేస్తున్నారు. బాగుగా ఉంటుందా?

  • @kumardham5717
    @kumardham5717 3 місяці тому +1

    Super sie

  • @chandrashekhar7509
    @chandrashekhar7509 3 місяці тому +1

    Super anna

  • @cjay0155
    @cjay0155 3 місяці тому +1

    Thanks to VR Raja anna Mee gurinchi cheppadu 😊 now I watching ur videos

    • @cjay0155
      @cjay0155 3 місяці тому

      No mandulu 🙏

  • @sukisukanya-qo1bn
    @sukisukanya-qo1bn 3 місяці тому +1

    Good

  • @Vinu8143
    @Vinu8143 3 місяці тому

    Rajender gaaru❤

  • @sivakrishnat5471
    @sivakrishnat5471 3 місяці тому +1

    government should shut down useless btech colleges, and should encourage these kind of trades.

  • @krishnamurthynaidumaripi7274
    @krishnamurthynaidumaripi7274 3 місяці тому

    Good job man

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 3 місяці тому +1

    🎉🎉🎉

  • @jsrinivas2736
    @jsrinivas2736 3 місяці тому +2

    🙏🙏👌👌👍🌹

  • @user-ti8te7zt8f
    @user-ti8te7zt8f 3 місяці тому +2

    Sure

  • @organicfarmagriculture7599
    @organicfarmagriculture7599 3 місяці тому +4

    What about workers'?

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 3 місяці тому +1

    ❤❤❤❤

  • @user-dz6ih3cf2g
    @user-dz6ih3cf2g 3 місяці тому +2

    ❤️👌🙏🙏🙏

  • @sajeevaraju1039
    @sajeevaraju1039 3 місяці тому +1

  • @EshwarNarmada
    @EshwarNarmada 3 місяці тому +1

    👏🙏🤝

  • @user-uv7hg8of7k
    @user-uv7hg8of7k 3 місяці тому +1

    😊🎉

  • @sriram.naidu777
    @sriram.naidu777 3 місяці тому +1

    అన్న అవకాడో ఫ్రూట్ పంట గురించి తెలియచేయండి అన్న, యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నమ్మశక్యం గా లేవు , మీరు అయితే ఉన్నది ఉన్నట్టు తెలియచేస్తారు అన్న.

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 місяці тому

    🙏🙏🙏👍

  • @user-ko6pw2pp3l
    @user-ko6pw2pp3l 3 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 3 місяці тому +1

    Anna Pig farming gurinchi cheyava please

  • @rajudundra7978
    @rajudundra7978 3 місяці тому

    🎉🎉🎉🎉👍👍👍👍👍

  • @epyadhav143
    @epyadhav143 3 місяці тому +3

    57 like anna

  • @nagarajumamidipally
    @nagarajumamidipally 3 місяці тому +2

    Thank brother ma pakka mandal ki vachi ma Rithulni gurthinchinandhuku

  • @pinnintisaiseethamahalaxmi6503
    @pinnintisaiseethamahalaxmi6503 2 місяці тому

    Governament konta boomi teesukoni ila polam pani vacchina variki pani icchi aadyam kalipiste baguntundi mana next generation ki food problems undavu

  • @Shaikjamalbasha2000
    @Shaikjamalbasha2000 3 місяці тому +3

    My 4th like

  • @epyadhav143
    @epyadhav143 3 місяці тому +1

    Hi anna

  • @user-yt7zh6tf5g
    @user-yt7zh6tf5g 3 місяці тому

    భొ

  • @nagamanialam1391
    @nagamanialam1391 3 місяці тому

    మహేష్ హలో

  • @user-hv8nn3lz1l
    @user-hv8nn3lz1l 3 місяці тому +1

    First view. First comment 🎉

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 3 місяці тому +1

    లక్షల కోట్లు సునాయసంగా స్వాహా చేస్తున్న ఎంతో మందికి ఇలాంటి వారు కనువిప్పు.

  • @Shaikjamalbasha2000
    @Shaikjamalbasha2000 3 місяці тому +1

    Hai

  • @iqbal9525
    @iqbal9525 2 місяці тому

    రైతు Number?

  • @makkalasurendhar7368
    @makkalasurendhar7368 3 місяці тому +1

    I am 72 like

  • @srinivasamaragani3460
    @srinivasamaragani3460 3 місяці тому +1

    Sir mee form lo work chestha mee contract number please

  • @marajuthirupathi7890
    @marajuthirupathi7890 3 місяці тому

    మీ సెల్ నెంబర్ పెట్టు

  • @naveenavula9565
    @naveenavula9565 3 місяці тому +3

    కాకా ఒక జీతం మనిషిని పెట్టుకోవే
    నీ పని గురించి సుస్తే నాకే పరేషాన్ ఐతుంది

  • @rathnamakthala9863
    @rathnamakthala9863 3 місяці тому

    అవి నాటు కోడి గుడ్లు కావు అన్న

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 3 місяці тому

    జంతువులనుసవులను తపోయే వీటిని oenchakandi

  • @ramaraopolina2952
    @ramaraopolina2952 3 місяці тому

    అవినాటుగుడ్ల్ కావు

  • @satishkumar-hy7ro
    @satishkumar-hy7ro 3 місяці тому

    Aunty మస్తు వుంది

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 3 місяці тому

    రైతు ఫోన్ నెంబర్ కూడా పెట్టండిఏదైనా కావాలి అంటే ఫోన్ చేసి తెప్పించు కుంటారు

    • @RythuBadi
      @RythuBadi  3 місяці тому

      Video chudandi. Number undi