Hello Ramu garu Mee videos Anni chala baguntai andi especially camping videos Anni chala baguntai....camping videos lo Mee team risk teeskuntunaru anipistundi koncham carefull ga undandi andaru.. Raju garu nenu Meeku fan... Mee latest videos kosam nenu chala wait chestanu😊 I'm from Telangana
మేము హైదరాబాద్ లో ఉంటాము హైదరాబాద్ వాతావరణం చాలా వేస్ట్ గా ఉంటుంది ఇక్కడ కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మూసి కాలువల వాసన తప్ప ఏమీ ఉండదు మీరు చల్లని వాతావరణంలో ఉంటారు ఆ వాతావరణం చూడ్డానికి మీ వీడియోలను చూస్తా ఉంటాను మీవి ఓకే బ్రో❤🎉
నిజమే city life నాకు అస్సలు నచ్చడం లేదు , పిల్లల స్టడీస్ కోసం ఇక్కడ వుండాల్సి వచ్చింది , మా అమ్మ వాళ్ళది పక్కా పల్లెటూరు , మేము చిన్నప్పుడు పిల్లలు అందరూ కలిసి ఇలా వెళ్ళేవాళ్ళం , హాలిడేస్ లో అక్కడ వున్నం , మా బాబు కూడ వాళ్ళ అమ్మమ్మ ఊరు అంటే చాలా ఇష్టపడతాడు
హాయ్ రాము హాయ్ రాజు మీ వీడియోస్ అన్ని వీడియోస్ చూస్తాము అందమైన వాతావరణంలో వీడియోస్ చేస్తూ ఉంటారు నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం వీడియోలు అన్ని పూర్తిగా చూశాక లైక్ కొడతా నాకు మీ వీడియోస్ లో క్యాంపింగ్ వీడియోలు అంటే చాలా ఇష్టం
Nenu badalo unna kuda Karre Laxmi mee videos tho kidiga bada poyedi navukunna super jody super karre Laxmi Raju rav genuine prsns meeru andaru 😊 full navukonanu Thank you so much
అడవి లో క్యాంప్ వీడియోస్ సూపర్ గా ఉంది పచ్చని ప్రకృతి మధ్య క్యాంప్ నెస్ట్ లెవెల్లో ఉంది పితల వేట బాగుంది డ్రోన్ షాట్ లో వ్యూ సూపర్ గా ఉంది కానీ డ్రోన్ పోవడవం బాధగా ఉంది 😢😢 చాలా మంచి వీడియో తీశారు రాము,రాజు,గణేష్ గారు ❤❤❤❤❤❤❤ మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకంటున్నాను ❤❤❤❤❤❤
Friends Ela unnaru Meei lanti youth ni support cheste Inka chala manchi videos tistaru. Me video chala bagundi video cinematic drone shorts chala bagunnai kani meeru eppidaite kaneesam jali kanikarm lekunda aa peeetaluni live lo chetlu kallu break chesi champestunnaru. Mee anandam kosam Mee channel views kosam enno jeevula pranalu teesutunnaru. Telusukondi Bhagavantudu daggara ejeevi pranamaina value okkate. Deeni karma phalitam meeru andaru anubhavincha valasinde. Variety of vegetables and recipes unnai prati sari meeru video chesinappudu oka new variety veg recipe cheyandi janalu like chestaru. Ante kani ila jeevula pranalu maku live lo champesi choopiste andaru like cheyaru. Meeru araku tribals ante ne prakruti too sahajeevanam chesi bratike vallu meeru alanti jeeva himsa chese videos pettadam manchidikadu. Meeru 5 members unnaru andulo okarni ala chesi choopincha galara. Nannu tappuga ardham chesukokandi mimlni meeru eduta prani stanam lo petti choodandi appudu pranama viluva telusukuntaru. Meru Inka manchi video's pedtaru Ani aasistunnanu. God bless u Best of luck guys.
I'm Raju, Agriculture officer from Khammam...we love your videos like anything Bros....my wife and kids love to see your videos regularly.....we would like to meet you if we come to Araku
Moham meedha hair paduthu oka abbai vunnadu kadha... Nenu athani fan. Yemi esthunnadabba expressions... Me group antha super super....❤❤❤❤❤❤.. manchiga unity ga vuntaru. Enka manchi manchi vedios chesi manchi position ki vellali meru😊
తమ్ముడు మీ వీడియోలు సూపర్ లేకేం మనేరే మంచి లోకేశన్ రాజు రాము గణేష్ మీ వంటకాలు సూపర్ లాగా ఉన్నాయ్ హాయ్ నా పేరు శ్రీను మన్యం జిల్లా మా ఇంటి పేరు బద్నానా శ్రీను మాకు కూడా కొండ బాషా
Hi ela vunnaru mee videos naku chala istam meeru daily pettina mee videos nenu chusthanu chepanu na favourite UA-cam channel meedhe chala chala istam mee videos
హాయ్ ఏటీసీ గయ్స్ సూపర్ కాంపినింగ్ అండ్ సూపర్ లోకేషన్ టేస్టే ఫుడ్ చిన్నారి బావగారికి స్పెషల్ థ్యాంక్స్ డ్రోన్ కెమెరా పోవడం బాధగా ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ biesses your team 👌👌👌👌👍👍👍😁💯💯💯💯💯💯💯
8 to 12 hrs office lo work chaisi vachi me vedios chustunai nejam ga memu metho unnatu feel avutu chala happy and stress free ga untundi bro thank you for everything… you guys are really did a grate job ❤️❤️❤️.
Dear Friends ❤️🩹
మా వీడియోలు నచ్చితే ఒక Like ఇవ్వడం మర్చిపోవద్దు. మీరూ Like చెయ్యడం ద్వారా మేము ఇలాంటి మరెన్నో వీడియోస్ చెయ్యగలము 🙏🏻
Like.cheyadam asalu marchipomu Ram Raju Ganesh laxman chinna Rao.Garu😊
Sure
Hello Ramu garu Mee videos Anni chala baguntai andi especially camping videos Anni chala baguntai....camping videos lo Mee team risk teeskuntunaru anipistundi koncham carefull ga undandi andaru.. Raju garu nenu Meeku fan... Mee latest videos kosam nenu chala wait chestanu😊 I'm from Telangana
𝓢𝓾𝓹𝓮𝓻❤❤❤❤😊
Bro nenu mi videos chudakamunde like chestunnamu... nenu Mee videos ku Like chesina tharuvatha ne chustunna..
అడవిలో టెంకలు నాటడం ఎంత బాగుందో 😊❤❤❤❤❤
మీ వీడియోస్ కి డ్రోన్ షాట్స్ ఏ బాగుంటాయి బ్రో అన్నిటికంటే ...❤❤
వీడియో చూడకుండా నే like కొట్టె వాళ్ళు ❤
Nenu mottam chuse 👍 comments chesta
❤️❤️❤️
ఈ వ్యక్తులు మా బంధువులు ఏమీ కాదు కంటెంట్ నచ్చితేనే లైక్ కొడతాము నీలాంటి వాడు చెప్పడం ద్వారా కాదు
Arey pichi badakav video chusi
nachithe like kodtharu west badakav
Good video Brother keep on Going😊
నికు కావాల్సింది ఒకటి దేవుడు తిస్కున్నడు అంటే దాని కన్నా గొప్పది ఇస్తాడు అని ❤❤
Eppudu oka pranam devudu thisukunnadu antey malla enko prenam easthanaa ...😂
@@nani_editz_x evaru tammudu nuv comedy chestunnav 😂😂😂😂😂 ne puttuka mugisedi maranam thone maranam taruta vere puttuka anedi nuv chese manchi thone
మిమ్మల్నీ అందరినీ ఇలా చూస్తుంటే సంతొషం గా ఉంది 😊
వీడియో చాలా బాగుంది 👌👌కానీ డ్రోన్ పడిపోవటం చాలా బాధగా ఉంది
మనుషుల కంటే కుక్కలు చాల తెలివైనవి బ్రో అవీ వూరికే అరవవు వాటికి చీకట్లో కూడ అన్ని కనిపిస్తాయి.అందుకే అవి అరుస్తాయి.
Camera man GANESH fans from UK✊
చాలా మంచి డ్రోన్ షాట్స్ మీ ద్వారా చూసే వాళ్ళం. డ్రోన్ పాడైపోవటం నాకు చాలా బాదగుంది. అయినా, పర్వాలేదు,,, త్వరలో మీకు మంచి డ్రోన్ రాబోతుంది.
వీడియో చాలా బాగుంది తమ్ముళ్లు చిన్నారి బావ చాల బాగ మాట్లాడుతున్నాడు. All the best తమ్ముళ్లు take care😊👍
❤️❤️❤️
మీ వీడియో ద్వారా ప్రకృతి అందాలు కొండలు గుట్టలు చెట్లు చామలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది
పీతలు పట్టటం, చేయటం, వండటం మాకు బాగా నచ్చింది. Food vlog super aa climate, and cooking super🤤🤤🤤
Thank you 🙏🏻
అక్కడ అడవి చాలా బాగుంది అసలు చాలా అందంగా ఉంది
కర్రే లచ్చిమి ఫ్యాన్ 🤩🤩
🤭🤩🙏🏻
Jonny fans ikkada 😂
Chinnaroe bava fance like 👌👍👍👍
What a beautiful movements...... nature video
Hi Ramu
Hi Raju
Hi chinnari bava
Hi laxman
Hi Ganesh
How r u all
Hi modda hi sulli hi puku hi ni notle modda
Video motham skip cheyyakunda chusa brothers chala intresting ga undhi
Thank you 🙏🏻
UA-cam lo my best me vedios chalaa baagunnayi tammullu meeru chalaa manchi manassu unnavaaru
❤️❤️❤️
మా కృష్ణా జిల్లాలో వందుకుంటాము పీతలు గోంగూర సూపర్ గా ఉంటుంది తమ్ముడు
మేము హైదరాబాద్ లో ఉంటాము హైదరాబాద్ వాతావరణం చాలా వేస్ట్ గా ఉంటుంది ఇక్కడ కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మూసి కాలువల వాసన తప్ప ఏమీ ఉండదు మీరు చల్లని వాతావరణంలో ఉంటారు ఆ వాతావరణం చూడ్డానికి మీ వీడియోలను చూస్తా ఉంటాను మీవి ఓకే బ్రో❤🎉
నిజమే city life నాకు అస్సలు నచ్చడం లేదు , పిల్లల స్టడీస్ కోసం ఇక్కడ వుండాల్సి వచ్చింది , మా అమ్మ వాళ్ళది పక్కా పల్లెటూరు , మేము చిన్నప్పుడు పిల్లలు అందరూ కలిసి ఇలా వెళ్ళేవాళ్ళం , హాలిడేస్ లో అక్కడ వున్నం , మా బాబు కూడ వాళ్ళ అమ్మమ్మ ఊరు అంటే చాలా ఇష్టపడతాడు
నాది కూడా హైదరాబాద్... నేను nun... నాది ఒంటరి జీవితం............ ఏ క్కడికైనా వెళ్లాలని ఉంటుంది... కానీ... ఎక్కడికి వెళ్లాలో తెలీదు...
ఇ టైం లో దోమలు ఎక్కువగా ఉంటవిగా అడవిలో.......... జాగర్త ❤❤❤❤❤
రాజు రాము చిన్నరిమీబావ సూపర్ కర్రీ హ్యాపీ లైఫ్ గాడ్ బ్లేస్ యు టేక్ కేర్(మీ ఫ్రెండ్స్ )
Thanks!
Thank you soo much ❤
మీరు చాలా అదృష్టవంతులు బ్రో ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో తలదాచుకుంటున్నారు హాయిగా గడుపుతున్నారు
మరి మీరు కూడా అన్నీ వదిలేసి వాళ్ళ గూడెంలోకి పోయి ఉండండి . మీక్కూడా అదే అదృష్టం పడుతుంది కదా ?
Ganesh behavior and smile is superb nen chala videos lo chusena its pure and amazing behavior i love you ganesh iam big fan of your❤❤❤❤❤❤❤❤❤❤
NICE TALK TO CHINNARI GARU EVERY MOMENT HE IS GIVING SMILE SO NICE FEELING HAPPY
Super maawa chettu natinav chudu ....adi super
" వనములో రామ దండు "
Bhale cheparu 😅
ಸ್ವಲ್ಪ ನಮ್ ಸಂಸ್ಕೃತಿ ನಾವು ಮಾಡೋ ಅಡುಗೆ ತರ ನೆ ನೀವು ಮಾಡೋದು ತುಂಬ ಇಷ್ಟ ಆಯ್ತು ಕರ್ನಾಟಕ ❤❤❤
Hai Raju .Ramu .Ganesh chennarao Garu Chala Rojula Taruvatha malli me Video chusthu nanu So Nice
Thanks
Thank you soo much ❤️
Super friends memukudu chinni chinni pitanle istam padatamu friends
హాయ్ రాము హాయ్ రాజు మీ వీడియోస్ అన్ని వీడియోస్ చూస్తాము అందమైన వాతావరణంలో వీడియోస్ చేస్తూ ఉంటారు నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం వీడియోలు అన్ని పూర్తిగా చూశాక లైక్ కొడతా నాకు మీ వీడియోస్ లో క్యాంపింగ్ వీడియోలు అంటే చాలా ఇష్టం
Thank you 🙏🏻
Nenu badalo unna kuda Karre Laxmi mee videos tho kidiga bada poyedi navukunna super jody super karre Laxmi Raju rav genuine prsns meeru andaru 😊 full navukonanu Thank you so much
Hi guys elaunaru chala struggle face chesi videos chestnaru anta datamina adavilo camping cheyadam chinna vishyam kadu take care adbutanga undi forest mee vanta...drone kosam badha padakandi ...anni god chuskuntaru nature amazing location 🙌
0:41 hy chinnarao bams suprb smile😂😂😂🎉
CHINNARI ANNA GARI SMILE VERY PURE SMILE
Ha madi pikkalu Nati nen pettina comment ki nyayam chesaru tq bro's
అడవి లో క్యాంప్ వీడియోస్ సూపర్ గా ఉంది పచ్చని ప్రకృతి మధ్య క్యాంప్ నెస్ట్ లెవెల్లో ఉంది పితల వేట బాగుంది డ్రోన్ షాట్ లో వ్యూ సూపర్ గా ఉంది కానీ డ్రోన్ పోవడవం బాధగా ఉంది 😢😢 చాలా మంచి వీడియో తీశారు రాము,రాజు,గణేష్ గారు ❤❤❤❤❤❤❤ మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకంటున్నాను ❤❤❤❤❤❤
Friends Ela unnaru Meei lanti youth ni support cheste Inka chala manchi videos tistaru. Me video chala bagundi video cinematic drone shorts chala bagunnai kani meeru eppidaite kaneesam jali kanikarm lekunda aa peeetaluni live lo chetlu kallu break chesi champestunnaru. Mee anandam kosam Mee channel views kosam enno jeevula pranalu teesutunnaru. Telusukondi Bhagavantudu daggara ejeevi pranamaina value okkate. Deeni karma phalitam meeru andaru anubhavincha valasinde. Variety of vegetables and recipes unnai prati sari meeru video chesinappudu oka new variety veg recipe cheyandi janalu like chestaru. Ante kani ila jeevula pranalu maku live lo champesi choopiste andaru like cheyaru. Meeru araku tribals ante ne prakruti too sahajeevanam chesi bratike vallu meeru alanti jeeva himsa chese videos pettadam manchidikadu. Meeru 5 members unnaru andulo okarni ala chesi choopincha galara. Nannu tappuga ardham chesukokandi mimlni meeru eduta prani stanam lo petti choodandi appudu pranama viluva telusukuntaru. Meru Inka manchi video's pedtaru Ani aasistunnanu. God bless u Best of luck guys.
I'm Raju, Agriculture officer from Khammam...we love your videos like anything Bros....my wife and kids love to see your videos regularly.....we would like to meet you if we come to Araku
Chinnari bava smile kosam oka 10times chusthanu ❤❤❤
☺️
Wow thanks annayya camping video chesi nandhuku
మీ డ్రోన్ పడిపోయిన అందుకు చాలా బాధగా ఉంది మీ చిన్నారి బావతో కూడా మాట్లాడినందుకు థాంక్స్
మీ వీడియోలు చాలా బాగుంటాయి తమ్ముడు
Chinnari bava super smile.....
Raamu raaju Ganesh meeru maa bangaaru tammulu devudu ichina tammullu meeru super ❤❤❤
Your camping experience is outstanding.
It reminds me my childhood.
👏🏼👏🏼👏🏼
అబ్బా em ఉంది గురు కూర సూపర్
రాజు నీ జోక్స్ వింటుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది ❤❤
Raju bro matalu and smile nakku chala nachayi
❤️🙏🏻
రాజు కి జలుబు చేసినట్టు ఉంది బాగా ఇబ్బంది పడుతున్నాడు
కారే లక్ష్మి చాలా బాగుంది జానీ బాగుంది కారి లక్ష్మి నాకు ఇస్తాత్ర
మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి కానీ చూసే మాకు చాలా భయంగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి బాబులు
సూపర్ రాము రాజు గణేష్ ఎక్కడ
కనిపించడం లేదు
ఆరుకు అంటే మంచి కొండలు మచ్చనీ చెట్టులు so beautiful బ్రదర్ సూపర్ i livo your videos brother 👍🤝
For Drone!
Thank you soo much ❤️
హాయ్ బ్రో లొకేషన్ కేక. వీడియో బావుంది.
Moham meedha hair paduthu oka abbai vunnadu kadha... Nenu athani fan. Yemi esthunnadabba expressions... Me group antha super super....❤❤❤❤❤❤.. manchiga unity ga vuntaru. Enka manchi manchi vedios chesi manchi position ki vellali meru😊
లోకేషన్ సూపర్ ఉంది అన్నయ్య నరేష్
Modata aa kondalu dattamina adavi chaparayi awesome ga undi mee camping vanta superga undi yilanti yogam andariki radu adavi biddalaku matrame beautiful video Tq ramu raju lakshman ganesh chinna rao tammudu mekandariki
Nice vlog, all the best ATC team.
Video chustu unte manasuku happy anipinchindi adavilo. Tenkalu natadam bagundi giri biddalu kabatte meku trees value telisindi kura meru vande vidanam chustunte nake tinali anipinchindi meru lucky' andi nature ni enjoy chestunnaru araku ke meru andanni techaru nice
Raamu raaju Ganesh meeru chalaa manchi manassu unnavaaru super super super 🙏🙏🙏♥️♥️♥️
Very nice....
చాలా వీడియోస్ తర్వాత చిన్నారావ్,,,బావ,నీ,,,కాంపింగ్ లో చూడటం,,,సూపర్
4:45 mints video lo drone shots super bro .. location adhirindhi ...bad luck drone ki damage 😢ayyindhi
Me vedos anni thappakunda chusthamu anni ma entllo andharam chala baguntaye me vedos anni ❤❤❤
తమ్ముడు మీ వీడియోలు సూపర్ లేకేం మనేరే మంచి లోకేశన్ రాజు రాము గణేష్ మీ వంటకాలు సూపర్ లాగా ఉన్నాయ్ హాయ్ నా పేరు శ్రీను మన్యం జిల్లా మా ఇంటి పేరు బద్నానా శ్రీను మాకు కూడా కొండ బాషా
Mee video chala bagundi, chala kotta ga undi. Varsham lo camping really super. Karri Laxmi ki Johny ki goda food pettaru, super.
రామ్ నేను మళ్ళీ వస్తాను నన్నూ తీసుకెళ్ళండి మీ క్యాంప్ కి
Thappakunda Anna 👍🏻☺️
Hi ela vunnaru mee videos naku chala istam meeru daily pettina mee videos nenu chusthanu chepanu na favourite UA-cam channel meedhe chala chala istam mee videos
Really your lucky because your living in good nature ❤
రాము అన్ని రిస్క్ పనులు చేస్తున్నారు మీరు చాలా భయమేస్తుంది
మీ విడియో చాల బాగుంది పీతల కూర చాల బాగా చేసారు ప్రేన్ స్😋👌
video is nice but drone issue is pinching. your positive attitude brings a new drone with high quality within short time. All the best ATC team
మీతో ఒకసారి వచ్చి హాయిగా ఉండాలనిపిస్తోంది
చాలా బాగుంది క్యాంపింగ్ రామ్ రాజు గారు లొకేషన్ సూపర్ కానీ డ్రోన్ పోవడం చాలా బాధగా ఉంది 😭
Brother's meeru every Sunday okka camping video ceyandi middle day's narmal video's cheyyandi 😊
హాయ్ ఏటీసీ గయ్స్ సూపర్ కాంపినింగ్ అండ్ సూపర్ లోకేషన్ టేస్టే ఫుడ్ చిన్నారి బావగారికి స్పెషల్ థ్యాంక్స్ డ్రోన్ కెమెరా పోవడం బాధగా ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ biesses your team 👌👌👌👌👍👍👍😁💯💯💯💯💯💯💯
❤️❤️❤️
పీతల వేట సూపర్
ఏమీ బాధపడకండి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది
Wow super neredhu pallu chettu anta peddadhi chudaledhu,me lunch super, me crabs super, wow curry super miru tintu unte naku tinali anipistundi,mottaniki anni super,so sorry ram tappakunda drone vastundi be happy
అయ్యో డ్రోన్ ..so sad
పీతల కూర చాలా బాగా చేశారు వీడియో చాలా బాగుంది కానీ డ్రోన్ పడిపోవడం చాలా బాధాకరంగా ఉంది
chala bagunnadi annagaru
వర్ష కాలంలో క్యాంపింగ్ వీడియోస్ చేయకండి ,జాగ్రత్త
పులి క్రూర మృగాలు తిరిగే ప్లేస్ లో క్యాంపింగ్ చెయ్యడు వీడియో ఎక్సలంటే గా ఉంది❤❤❤
8 to 12 hrs office lo work chaisi vachi me vedios chustunai nejam ga memu metho unnatu feel avutu chala happy and stress free ga untundi bro thank you for everything… you guys are really did a grate job ❤️❤️❤️.
Location vere level warma 👌🏻👌🏻👌🏻👏❤️
Meeru daily oka vedio pettandi raamu Mee vedios kosam meemu wait chestunnamu raamu all the best tammudu god bless you tammulu 👍🎉🎉🎉
Good job team take care of u at night time great to see the nature for every time
Next camping video manchi food tho cheyyandi inka inthakanna ekkuva sepu cheyyandi entha sepu chusina chudali anipistundi ❤
Finally lakshman matladadu
Video chala bagundi like kottanu nidra vastunte nidra apukoni mari chustunnanu mi videos
Haaa 🧐🤩
Anna video super miru thine vidhanam Naku chala etam
🤭🙏🏻
Chinnari bava smile swachamainadi
ఫస్ట్ like nade bro, ఇలాంటి వీడియో చూసి మీ నుంచి చాలా రోజులు అయింది. సూపర్ గా ఉంది వీడియో
Thank you 🙏🏻
Nice video.. I enjoy watching all your videos..