దేవా మా కుటుంబము|| Christian Couples Conference|| Sis

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 170

  • @itsme........
    @itsme........ 10 місяців тому +3

    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
    నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
    మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
    లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
    లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
    2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
    నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
    ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
    3. ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
    లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
    వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
    ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
    4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
    నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
    వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
    కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
    🙇‍♀️

  • @sravanijesusgrace
    @sravanijesusgrace Рік тому +1

    Deva Maa Kutumbamu
    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
    నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
    మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
    లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
    లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
    2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
    నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
    ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
    3. ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
    లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
    వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
    ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
    4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
    నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
    వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
    కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము

  • @neethunavanitha2777
    @neethunavanitha2777 3 місяці тому

    Praise the lord in the name of jesus 🙏 🙏 🙏

  • @venuevents8137
    @venuevents8137 10 місяців тому +1

    God blessed akka

  • @maheswarimahi1005
    @maheswarimahi1005 2 роки тому

    Daivikameina kutumbanni evvu thandri

  • @johnrajuyantrapati6646
    @johnrajuyantrapati6646 2 роки тому +12

    నెమ్మది గల ఇల్లు నిమ్మళ్లమగు మసస్సు సమృద్ధిగా మాకు ఇవ్వుమయ్య... reyally excellent lyrics kadha అవి వింటుంటే తనువు పులకరిస్తుంది thank you మేడం,,

  • @anilkumarch9604
    @anilkumarch9604 2 роки тому

    Praise the Lord blessie akka God bless you devuni naamanaku Mahima Kallugunu gaka amen hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏

  • @RamakrishnaBheemapangi
    @RamakrishnaBheemapangi 8 місяців тому

    Yes good song sister🙏🙏🙏

  • @BoazAnnavrapu
    @BoazAnnavrapu 2 місяці тому

    శైలజ గారి లాగే పాడారు బాగుంది.

  • @chandrabandi4459
    @chandrabandi4459 3 роки тому

    Deva ma kutumbam antha nilo vadiki nayana

  • @chinnagampala6510
    @chinnagampala6510 4 роки тому +21

    Praise the lord brother and sister 🙏☦️🙏
    So good song 👌 nice singing akka 👌👌👌🙋🙏☦️🙏
    దేవా మా కుటుంబాన్ని దీవించు తండ్రీ 🙏☦️🙏☦️🙏☦️🙏
    TNQ LORD AMEN AMEN AMEN 👏🛐👏

  • @smilyboodala9062
    @smilyboodala9062 Рік тому

    This song written by Rev. D. John Augustine ( JMB church, Ongole)
    Such a great song thank you Augustine thathaya

  • @thirupathiraopilli4022
    @thirupathiraopilli4022 4 роки тому +8

    Excellent Song... Good singing..
    Thank you Pastor D.J.AUGUSTINE GARU. (Song Author)

  • @prasadkadiyala6394
    @prasadkadiyala6394 3 роки тому +1

    👌👌👌👌👌👌👌👌👌song akka...

  • @kamalarapaka2367
    @kamalarapaka2367 2 роки тому +1

    I love you jesus praise the Lord annayaa

  • @mahimaraju621
    @mahimaraju621 4 роки тому +4

    అవును తండ్రి నా కుటుంబం నీ సేవకె అంకితం 🙏🙏🙌🙌🙌💞😭

  • @vamseessp7979
    @vamseessp7979 4 роки тому +1

    Super singing Blessy Akka I love this song 🤩💟💞💗💗😍🤩😍💞💗💗😍💞💗💗😍💞💗💗💗

  • @divyadivya7993
    @divyadivya7993 4 роки тому +7

    Nice song and extordanary singing
    really really nice singing akka
    I like this song

  • @kalavathipallam9020
    @kalavathipallam9020 2 роки тому

    🙌🙌🙌🙌🙌

  • @ramugantenapalli
    @ramugantenapalli 4 роки тому +1

    Wonderful ga padav akka...👏👏👏👌👌👌👌

  • @rainbowheart5232
    @rainbowheart5232 4 роки тому +3

    Woooo ...... Naku chala istam e song .... Tq madam .........

  • @nagarajunaidu5427
    @nagarajunaidu5427 4 роки тому +2

    Blessed blessie sister Pathak sofa super

  • @nvn...777
    @nvn...777 2 роки тому

    HalleluYah amen

  • @chanduraj3993
    @chanduraj3993 2 роки тому

    దేవుని కే మాహిమ కలుగును గాక అమేన్‌ praise the lord sister

  • @keerthanatalari1638
    @keerthanatalari1638 4 роки тому +1

    MADEM It's very very Amazing MADEM 👌👍👏and peaceful 🎶🎵

  • @sekhargera5515
    @sekhargera5515 2 роки тому

    Good singing a beautiful song Wesly madam
    Awesome voice sang from commitment
    Congratulations

  • @ramanaraokaruturi9942
    @ramanaraokaruturi9942 4 роки тому

    Exlent sister.miru chalabaga padataru thalli

  • @kalyanimariche2435
    @kalyanimariche2435 4 роки тому +8

    Sister e song vintu vunte chala happy ga vuntundhi mi voice God's gift thank you Jesus thank you thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheswarimahi1005
    @maheswarimahi1005 2 роки тому

    Bless my family with u r mercy

  • @kondurusuneetha6662
    @kondurusuneetha6662 4 роки тому +1

    Akka ee song anta naku chala fareat song😍🥰👨‍👨‍👧‍👦

  • @meghajcnm8042
    @meghajcnm8042 4 роки тому

    S lord ma kutuambalanu Nike ankitam super akka tq lord

  • @geethapriscilla2019
    @geethapriscilla2019 4 роки тому +4

    Thanks for singing this old song Akka
    My favourite song ❤️😊😍

  • @sonygalipothu6196
    @sonygalipothu6196 4 роки тому +3

    Praise the lord Anna nd Akka.....sprrr song

  • @iRepairFastin
    @iRepairFastin 2 роки тому +1

    All Praise to King Jesus🙏🙏

  • @noel12350
    @noel12350 2 роки тому

    John Wesly Blessiewesly lam very-very sorry sorry sorry sorry johnwesly blessie Wesly

  • @sudhatagaram
    @sudhatagaram 4 роки тому +6

    ఇట్స్ రియల్లీ గుడ్ సాంగ్....

  • @swaruparaniarigela2103
    @swaruparaniarigela2103 4 роки тому +1

    So nice song

  • @vemularamkumar2856
    @vemularamkumar2856 4 роки тому +1

    Praise the lord brother and sister nice song devunike mahima kalugunugaka amen..god bless your family hallelujah amen

  • @blessieministries9070
    @blessieministries9070 4 роки тому +2

    Praise the Lord✝🙏✝🙏
    Hi Name is a vadapalli praveen village palakollu
    John Wesly and Blessy Wesly
    Thank you faster and Amma Garu

  • @BujjiMangam-n1u
    @BujjiMangam-n1u 7 місяців тому

    Avunaya

  • @srideviperu4726
    @srideviperu4726 4 роки тому

    Chala baga paderu sister g b u.

  • @krishnakumar6913
    @krishnakumar6913 4 роки тому +2

    God bless you

  • @sabbavarapupremwilliams7495
    @sabbavarapupremwilliams7495 3 роки тому +1

    Praise the lord blessie vadhana garu 🙏beautiful song 👌

  • @dr.venkatg3653
    @dr.venkatg3653 4 роки тому +15

    Excellent singing sister. God bless you

  • @blessyjasmineganji2395
    @blessyjasmineganji2395 4 роки тому +5

    *PRAISE THE LORD BROTHER WONDERFUL SONG ANNAYA*

  • @vallelasrivardhani2278
    @vallelasrivardhani2278 4 роки тому +4

    Praise the Lord brother and sister

  • @youthicon8895
    @youthicon8895 4 роки тому +1

    Good

  • @gotikalasruthi3337
    @gotikalasruthi3337 3 роки тому +2

    Sister every day i listen this song. Really super you have sang 🙏🙏🙏

  • @laxmidayal7389
    @laxmidayal7389 4 роки тому +1

    హృదయం కదిలించే సాంగ్ అక్క సూపర్

  • @aprilmay2024
    @aprilmay2024 2 роки тому

    So Beautiful … all glory to God! Sing this song sister “nee sevalo naa thudhi swasa “

  • @Sweetpeopleintheworld1734
    @Sweetpeopleintheworld1734 4 роки тому +4

    Praise the lord sister...🙏🙏🙏

  • @ventakagiriabhi1731
    @ventakagiriabhi1731 4 роки тому +1

    Praise the lord aunty super song

  • @rahelammatony4056
    @rahelammatony4056 4 роки тому +2

    Praise the lord brother and sister nice song nice singing may God bless you please prayer for me and my family thank you

  • @rainbowheart5232
    @rainbowheart5232 4 роки тому +3

    Praise the Lord ... 🙏🙏🙏

  • @jesusranisweety4150
    @jesusranisweety4150 3 роки тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pariminagamani93
    @pariminagamani93 2 роки тому

    Praise the lord అక్క ఈ పాట వింటుంటే నాకు చాలా దేర్యం నెమ్మది కలుగతుంది tq అక్క

  • @latha3380
    @latha3380 4 роки тому +3

    Praise the Lord. Really god is utilizing ur family in an extraordinary way. Really u r an inspiration sister to me. I feel very happy by seeing u. God bless u Abundantly. Please pray for us. Amen..

  • @rukarajesh3707
    @rukarajesh3707 4 роки тому +2

    Praise the lord 🙌🙌👏👏🙏

  • @gmrathna2675
    @gmrathna2675 4 роки тому +4

    Praise the lord brother and sister.god bless ur family.

  • @ramachandraraohoney
    @ramachandraraohoney 3 роки тому

    Praise the lord yesayya

  • @MarthaRavi
    @MarthaRavi 2 роки тому

    Appati nundi e song every day padukuntanu na kutumbam ala undali yesayya ani devunni adugutanu sister chala manchi song padaru Thank you sister Praise the lord 🙏🙏🙏

  • @indutare5566
    @indutare5566 4 роки тому +3

    Praise the lord 🙏 plz Pray 🙏 for vaizak ,many people are infected by gas leakage plz pray for them , animals cattles,kids are infected ,god bless all of us 🙏 in Jesus Christ name amen amen amen

  • @jessijessi8402
    @jessijessi8402 4 роки тому

    Super song sister chala baga padaru

  • @veerababum5187
    @veerababum5187 4 роки тому +1

    Spr song sister

  • @ellasrinuellasrinu3775
    @ellasrinuellasrinu3775 4 роки тому +1

    ANUSHA PRAISE THE LORD blessy akka 🙏🙏🙏

  • @cheelimounika9392
    @cheelimounika9392 4 роки тому +3

    Nyc song@sweet voice .sister

  • @njparimala6680
    @njparimala6680 4 роки тому +1

    Yes...lord

  • @Yeswi.
    @Yeswi. 4 роки тому

    Chala baga padaru akka

  • @kiranrajambilpur3403
    @kiranrajambilpur3403 3 роки тому

    E song anni sarlu vinna
    Enka kotha song la undi
    Chala bagundi.
    Super singing akka.

  • @kalyanigirija3213
    @kalyanigirija3213 2 роки тому

    All Glory to God alone

  • @primetime7157
    @primetime7157 4 роки тому +1

    Super vadinaaaa

  • @Raju_1992
    @Raju_1992 4 роки тому +3

    Worship God to all are created for us by his grace,thanq Annayya 🕊️

  • @MarthaRavi
    @MarthaRavi 2 роки тому

    PRAISE the lord sister e song two years back vinnanu ippatiki e song nannu entho balaparustundi very excellent song Thank you sister Praise the lord 🙏🙏🙏

  • @sunkaraanjali3255
    @sunkaraanjali3255 4 роки тому +1

    Akka ni voice super 👌👌👌👌

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 4 роки тому +2

    Praise the lord sister wonderful song excellent amazing beautiful song Glory to god Amen god bless you sister pray for me sister

  • @namalathathaji3702
    @namalathathaji3702 4 роки тому +1

    Price the lord sister

  • @RaviKumar-cv3lv
    @RaviKumar-cv3lv 2 роки тому +6

    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. (2)
    ఈ శాప‌‌‌ లోకాన - నీ సాక్షులుగా నిలువు
    నీ ఆత్మతో నింపుమా (2) "దేవా"
    కాపరి మా యేసు ప్రభువే కోదువేమి లేదు
    మాకు
    మా కేమి భయము మాకేమి దిగులు
    నీకే వందనములయ్య
    లోబడి జీవింతుము లోపంబులు సవరించుము లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
    2.సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
    నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్యఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
    3. ఏ కీడు రాకుండగాకాపాడుము మాపిల్లలనులోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలోవోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
    ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
    4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
    నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
    వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
    కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము

  • @ammuglory8212
    @ammuglory8212 4 роки тому

    Amen

  • @arunamamatha8635
    @arunamamatha8635 4 роки тому +2

    Shalom Sister

  • @jessijessi8402
    @jessijessi8402 4 роки тому

    Thanks sister

  • @jesuswonderfulmemories2026
    @jesuswonderfulmemories2026 3 роки тому

    Super song akka so sweet voice akka

  • @ThriveniGogula
    @ThriveniGogula 4 роки тому +1

    Praise the Lord Anna and Akka Glory to Jesus Amen Amen Amen Hallelujah Anna please pray for my family

  • @vadesharonroji5209
    @vadesharonroji5209 4 роки тому +1

    Praise god

  • @sailu....222
    @sailu....222 4 роки тому +3

    I love this song sister....

  • @divyam2699
    @divyam2699 4 роки тому +1

    Nice akka i love this song nice and sweet voice

  • @srinivasmaddela8227
    @srinivasmaddela8227 4 роки тому

    V. V. Nicesistergoodsong. Prisethelord brother exlant

  • @rajarathnammarajarathnamma6108
    @rajarathnammarajarathnamma6108 4 роки тому

    Praise the lord annayaa vadinama super song excellent all Glory to god Amen

  • @DurgaPrasad-xg8hr
    @DurgaPrasad-xg8hr 4 роки тому

    👌👌👌

  • @chevularamu1488
    @chevularamu1488 4 роки тому

    Praise d lord...glory to god...amen...

  • @devaramesh2359
    @devaramesh2359 4 роки тому

    Praise the Lord sister very nice song glory to God amen jesus thank you lord God bless you

  • @premsagar4548
    @premsagar4548 4 роки тому

    Praise the Lord

  • @sujathamanne92
    @sujathamanne92 4 роки тому

    Chalabaga paadaru sister

  • @israelisrael497
    @israelisrael497 4 роки тому +1

    Nice song sister

  • @chodisettisuvarna9346
    @chodisettisuvarna9346 4 роки тому +1

    Nice song akka

  • @lakshmidurgajutta6061
    @lakshmidurgajutta6061 4 роки тому +1

    Praise the lord
    God bless you sister

  • @durgagandhipandu1835
    @durgagandhipandu1835 2 роки тому

    Praise the Lord akka🌷🌷🌷🌷

  • @sarojinip2125
    @sarojinip2125 4 роки тому

    Super song 👌👌

  • @chandanasabbavarapu
    @chandanasabbavarapu 4 роки тому

    Nice song n it was beautifully sang.

  • @ashwinimuthyala693
    @ashwinimuthyala693 2 роки тому

    👌👌👌👌👏👏👏👏⛪

  • @nissynimmakuri3005
    @nissynimmakuri3005 4 роки тому

    Acca chalaaa baga padaru with involvement...... praise the Lord sister
    All'the Glory to JESUS ONLY