వందనం యేసయ్య || అద్భుతమైన స్తుతి ఆరాధన || Mrs Blessie Wesly

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 740

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +7

    తండ్రి స్తోత్రం మీరు నా జీవితంలో చేసిన మంచి కార్యాలు బటి మీకు వందనాలు తండ్రి మీరే దిక్కు అని నమ్ముతున్నాను తండ్రి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ఆమేన్ వందనాలు తండ్రి 🌹 స్తోత్రం సంపూర్ణమనసు తో స్తోత్రం తండ్రి

    • @SravanthiMethrai
      @SravanthiMethrai 11 місяців тому

      GN m
      Jj
      Jjjjn
      Njjhjjnn😊😊😊😊😊😊ñ

  • @krishnavenichitti4714
    @krishnavenichitti4714 2 роки тому +6

    vandanm yesayya, vandanam yesayya,love u jesus

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому +1

    సంవత్సరం నర నుంచి నా హస్బెండ్ వెళ్లిపోయిన కానుంచి నేను అన్ని రకాల సినిమాలు చూస్తున్నాను ఫోన్లోఅయినా నాకు దేవుని ఆత్మ ఎన్ని రకములుగా వాడ పడుతున్నానుఅంటే నేను పరిపూర్ణ పరిశుద్ధ రాలని చేస్తారు దేవుడు నాకు ఆయుష్షు ఉండదు అంటఅన్ని రకాల సినిమాలు చూసిన దేవుని ఆత్మ నాలో ఎలా వాడబడుతుందిబ్లూ ఫిలిమ్స్ కూడా చూశాను నేనునా దేవుని ఆత్మ ఎలా వాడబడుతుందిఅంటే దేవుని ఆత్మ నన్నుకమ్ముకుందిఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకో పోతే ఆయుష్షు ఉండదు అంట పరిపూర్ణ పరిశుద్ధ పరుస్తారు అంటఇన్ని రకాలుగా దేవుని ఆత్మ వాడ పడకూడదు అంటపరిపూర్ణ పరిశుద్ధ పరిచే వాళ్లకి ఇలా జరుగుతుంది అంటప్రసాద్ డాడీ గారు చెప్పారుసేవకులకు తెలియపరచండి

  • @abhishekpaul7536
    @abhishekpaul7536 3 дні тому +1

    Shalom 🙏.

  • @tabitarepudi9785
    @tabitarepudi9785 9 місяців тому +3

    Akkha Na kosam prarthana cheyanddi na appulu tiralani

  • @isaacekusuma
    @isaacekusuma 4 роки тому +6

    ఓ సోదరీ! నా ప్రియసహోదరీ!
    ఏది నీదారి? ఎవరు నీమాదిరి? (2)
    1, ఫీబెవలె నీవు పరిచర్య చేయగలవా?
    రోదెవలె నీవు రూఢిగా చెప్పగలవా?
    ప్రిస్కిల్లవలె నీవు అండగా ఉండగలవా?
    పెర్సిస్సువలె నీవు ప్రియముగాఉండగలవా? //ఓ సోదరీ!//
    2, దెబోరావలె నీవు దర్శనాలు చూడగలవా?
    దమరివలె నీవు సత్యమెంబడించగలవా?
    ఎస్తేరువలె నీవు దయను పొందగలవా?
    ఎలిసబెతువలె నీవుఆనందించగలవా? //ఓ సోదరీ!//
    3, మరియవలె నీవు బోధ వినుచు ఉండగలవా?
    మెస్సీయ భార్యవలె సిద్దపరచుకోగలవా?
    రూతువలె నీవు అత్త నెంబడించగలవా?
    రూపు తల్లివలె నీవు తల్లిగా ఉండగలవా? //ఓ సోదరీ!//
    4, రిబ్కావలె నీవు దీవించబడగలవా?
    రాహెలువలె నీవు ప్రేమించబడగలవా?
    హన్నావలె నీవు ప్రార్ధించగలవా?
    అన్నావలె నీవు మందిరములో ఉండగలవా? //ఓ సోదరీ!//
    5, సమరయస్త్రీవలె నీవు సాక్ష్యమియ్యగలవా?
    సత్ కన్యలవలె నీవు ప్రవచనాలు చెప్పగలవా?
    యొప్తాకుమార్తెవలె ఆహుతవ్వగలవా?
    యయీరువలె నీవు సాహసం చేయగలవా? //ఓ సోదరీ!//
    6, షునేమీయురాలువలె శ్రద్ద చూపగలవా/
    సుంటికేనువలె నీవు సహాయపడగలవా?
    లూదియావలె నీవు ఆశక్తి చూపగలవా?
    యునికేవలె నీవు విశ్వసింపగలవా? //ఓ సోదరీ!//
    7. అభీగయిలువలె నీవు అల్లరాపగలవా?
    హవ్వమ్మవలె నీవు రక్షింపబడగలవా?
    తబితావలె నీవు సత్క్రియలు చేయగలవా?
    సత్యాన్వేషివై నీవు సంతోషింపగలవా? //ఓ సోదరీ!//
    రచన, స్వరకల్పన:
    బ్రదర్: ఐజక్ ఇ. కుసుమ
    అసెంబ్లీస్ ఆఫ్ ది లివింగ్ యెలోహీం
    మలికిపురం - 533 253
    తూ/గో//జిల్లా
    ఫోన్: 98493 85038
    వెబ్ సైట్: www.aotle-india.org
    100 కి పైగా "సత్యమునకై పోరాటం" పత్రికలు
    మరియు 5 పుస్తకములు ఉచితముగా చదువుకోండి.
    www.aotle-india.org/sp.html

  • @apparaobiddika6194
    @apparaobiddika6194 5 років тому +2

    Super song akka vandanalu. I am Apparao chala samvathsaralu nundi back pain please pray akka.

  • @lavanyaalliswell4131
    @lavanyaalliswell4131 5 років тому +7

    Jesus ! Please pray for pavan, lavanya,sisira . Yesayya. Stotram

  • @santhusoma6636
    @santhusoma6636 5 років тому +4

    Good song sister devuniki samastha mahima ganatha prabhavamulu kalugunu gaka amen

  • @arunam7219
    @arunam7219 4 роки тому +9

    🌹💝🙏💝🌹Bangaru Yesayya Tandri 🌹💝🙏💝🌹

  • @PushpaLatha-ps1cv
    @PushpaLatha-ps1cv 2 роки тому +1

    Avanayya yepatidananani nannu preminchavayya.....😭😭😭😭

  • @sravanthisravanthi3894
    @sravanthisravanthi3894 5 років тому +6

    I love you jesus nv nannu enthagano preminchav tq lv u soooooo much jesus

  • @anilankitha7411
    @anilankitha7411 4 роки тому +6

    సూపర్ సాంగ్ అమ్మగారు

  • @jangapallykalyani1939
    @jangapallykalyani1939 5 років тому +4

    Nice song baga phadaru

  • @yesuratnamkamidi1744
    @yesuratnamkamidi1744 5 років тому +5

    Thank u Jesus meeru na jeevitham lo chesina mellulaku meeru krupalaku meeku vandanaalu prabhuva

  • @HanocGaddam
    @HanocGaddam 8 місяців тому +2

    యాక్టింగ్ బోధకే యాక్టింగ్ విశ్వాసులు వీరిద్దరికీ లేదు పరలోకం సూపర్ అన్న

  • @dasarimohanrao577
    @dasarimohanrao577 4 місяці тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 5 років тому +5

    Nijame Deva neevu chesina mellaku emivva galanu tandri hrudhaya purvakanga ninne aaradhistanu atti Krupa anugrah hinchu Deva 😢😢😢😢😢

  • @pulagamvenkatareddy7978
    @pulagamvenkatareddy7978 5 років тому +9

    Devudu lokamunu entho preminchenu ni koraku na koraku samastham shrujinchenu ninnu jevamutho niluputaku thana pranamunu dharaposenu thalli pegu prema kanna devuni prema ni yedala goppadhi ni kenati aarthaamavuno

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నేనుఆత్మను సారంగాసేవకుడు అని చూస్తే విజయవాడ ప్రజలు గారినిtpm చర్చ్ కి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ తో పోరాటం ఉండేదని జీసస్ దర్శనం చూపించారు అన్నానుఆ సిస్టర్ ని చూస్తున్నారుఅది కూడా ఒప్పుకున్నారు నేను చూస్తున్నాను అండి మీరు నన్ను సేవకుడిని చూసినప్పుడు నేను ఆ సిస్టర్ ని చూస్తున్నాను

  • @surendrakumari763
    @surendrakumari763 5 років тому +5

    Super song nuvu chesina mellaku vandanam yessaya

  • @potharajulingam477
    @potharajulingam477 4 роки тому +4

    Super song🎤 sister 👌🙏🌺🌷🌷🌷🙏good morning madam

  • @mullayasmin9967
    @mullayasmin9967 Рік тому +1

    Praise the lord 🎉🙏🙏👏🙏praise the lord 🙏🙌🙏 naakosam akka super superrr maa kutumbam rashna pondhalani and naa chaduvu 1st sem pass kavalani sanganiki anti katti sithirapadalani pradhana cheyandi akka🙏

  • @pkamalesh5699
    @pkamalesh5699 3 роки тому +1

    Praise the lord sister garu god bless ur family Amen
    Ardhan etho ..goppadhi thank you sister garu nenu me msg lu chuse etho balapaduthunna diryam eka eka nammakam A jesus pina

  • @pandupandu8755
    @pandupandu8755 4 роки тому +5

    Yasu help me Jesus plz plz 😭 plz help me Jesus please let me know

  • @bhimavaramuday9070
    @bhimavaramuday9070 4 роки тому +2

    Praise tha lord akka avunu prabuva
    devune sevalo baga vadapadale ane prayer seyande akka plzzzzzz

  • @sasisaijonnakuti6488
    @sasisaijonnakuti6488 2 роки тому +3

    Vandanam yessaya vandanam yessaya vandanam yessaya vandanam yessaya vandanam yessaya vandanam yessaya vandanam yessaya vandanam yessaya vandanam

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому +2

    చర్చిలో ప్రేయర్ కి వెళ్ళినప్పుడు tpm చర్చ్ లోఫస్ట్ హస్బెండ్ కి నా మీద వచ్చేది పోరాటంవాళ్ళ లవర్ పంపించేది నా హస్బెండ్ వైఫ్ కినాకేమో అక్కడ సేవకుడు ఆయనే కాబట్టిఆయనకి కృప వరం ఉంది కాబట్టి ఆయన మీదకి వచ్చేది నాకు పోరాటంవిజయవాడ బ్రదర్ గారికి నాకు కృప వరం ఉంది కాబట్టి నా వైపుకే వచ్చేది పోరాటంఅప్పుడు నేను మా ఇద్దరి పిల్లల వైపు చూసేదాన్నిఎందుకంటే నాకు మా పిల్లలు అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ కంటే కూడా నేను పిల్లల్ని ఇష్టపడతానుఆ పిల్లలు అంటే నాకు ప్రాణంకోసం నేను విజయవాడ బ్రదర్ గారు నన్ను చూసినప్పుడుమా పిల్లల్ని చూసేదాన్ని చర్చిలో కూడాఇది జరిగేది ప్రతిసారిచర్చిలో కూర్చున్నప్పుడు

  • @sravnthimadhukar5272
    @sravnthimadhukar5272 3 роки тому

    Chinna papaa entha chakkaga aradhanaa chestundooo god bless u thalli

  • @ramrockramrock3165
    @ramrockramrock3165 5 років тому +5

    Super sister god bless you sister Chala baga worship chesaru

  • @HanocGaddam
    @HanocGaddam 8 місяців тому

    యాక్టింగ్ కలర్స్ బోధ మరియు కలర్స్ విశ్వాసులు సూపర్ అన్న మీరందరూ నరకానికి సిద్ధపడుతున్నారు

  • @juthugamrudula6515
    @juthugamrudula6515 5 років тому +15

    thank you jesus for helping me to grow in you

  • @srinualisha2831
    @srinualisha2831 5 років тому +3

    Hi super songs Jesus I love you your Satya kakinada

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    ఇప్పుడు విశ్వాసి అని నన్ను చూస్తున్నారు నేను నిన్నే చూస్తున్నా విశ్వాసి అని ఆత్మను సారంగా వైట్ డ్రెస్ లో

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому +1

    tpm చర్చ్ కి వెళ్ళినప్పుడు సిస్టర్ అక్క తో ఈ బ్రదర్ కి పోరాటం ఉందని దర్శనం చూపించారు అని చెప్పానుఇప్పుడు నా ఫస్ట్ హస్బెండ్ కి మా పిల్లలకి నా మీద ఉండేది సేవకురాలిని పోరాటంఇప్పుడు నేనేమో నన్నేమో విజయవాడ బ్రదర్ గారు సేవ్ చేశారుఎందుకు అక్కడ సిస్టర్ అక్క మీద ఉండేది పోరాటం నా విజయవాడ బ్రదర్ గారికిఇప్పుడు విజయవాడ బ్రదర్ గారికినేను చూస్తే ఆ సిస్టర్ ని చూస్తారు అంటరాసి వస్తదంట నేను చూడడం వల్లసేవకుడా నీ ఆత్మను సారంగా చూస్తేనిన్ను చూడక పోతే మాత్రం నన్నే చూస్తారు సిస్టర్ అనినేనేమో నన్నే చూసుకుంటున్నానన్నే వైట్ సారీ తో చూసుకుంటున్న అట్లాగే కనిపిస్తుంది

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 8 місяців тому +1

    The song is very melodious and excellent

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому +5

    ఇప్పుడు ఇంకో నిజం కూడా తెలిసిందిప్రసాద్ పాస్టర్ గారు చెప్తున్నారువిజయవాడ బ్రదర్ గారి ప్లేస్ లో నా ఫస్ట్ హస్బెండ్ ని కావాలని పెట్టారు అంటఅందుకేసీయోను సిస్టర్ అని ఫీలింగ్స్ తో నాతోరియల్ గా సెక్స్ లో ఉన్నాడు నాతోఉన్నాడు నా ఫస్ట్ హస్బెండ్నా ఫస్ట్ హస్బెండ్ కి అయితే నా మీదఓన్లీ సీయోను సిస్టర్ అని ఫీలింగ్ మాత్రమే ఉంది అంటనాదొక ఫీలింగ్ తో నా మీద నాతో సెక్స్లో ఉన్నాడుతన సొంత భర్త కాబట్టి అట్లా పెట్టారు అంట వాళ్ళు దేవుడుఎందుకంటే అక్కడ సీయోను సిస్టర్స్ మీద ఆ ఫీలింగ్ రాకూడదునేను సొంత భార్యని కాబట్టి నా మీద ఆ ఫీలింగ్ రావచ్చుసీయోను సిస్టర్ అని ఫీలింగ్స్ తో నాతో నా ఫస్ట్ హస్బెండ్ తప్పు చేశాడని దేవుడు చెప్పారు కానీనేనైతే నా ఫస్ట్ హస్బెండ్ మీద సీయోను ఫీలింగ్స్ తో ఏ తప్పు చేయలేదునేను నా భర్త అని మాత్రమే ఆ టైంలో కాపురం చేశానుఇది కూడా ప్రసాద్ పాస్టర్ గారు ఇప్పుడు మీకు చెప్పమన్నారు

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 5 років тому +6

    Praise the Lord sister Deuni ki mahima halleluya amen

    • @chinnababunakka3820
      @chinnababunakka3820 5 років тому

      క్రైస్తవ సోదరి సోదరులకు వందనములు
      దయచేసి నేను వ్రాసే ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా, వాక్యపు వెలుగులో ఆలోచించండి
      1) తండ్రి అయిన దేవునిని గాని, మన ప్రభువైన యేసుక్రీస్తు ను గాని, బైబిల్ మొత్తం మీద ఏ ఒక్కరు, ఒక్కసారి కూడా "వందనములు" చెప్పలేదు. స్తుతులు, స్తోత్రములు చెప్పారు. ఆయన చేసిన మేలులకు గాను, ఆయనకు స్తుతులు, స్తోత్రములు చెప్పిన వారు బైబిల్ లో ఉన్నారుగాని, ఇలా వందనములు చెప్పి ఆయనను అవమానించిన వారు ఎవరులేరు.
      2) యెహోవాను "" స్తుతించుట"" మంచిది అని వ్రాయబడి ఉంది.
      3) "వందనములు" అనే పదం తెలుగు బైబిల్ లో 39 సార్లు వ్రాయబడింది. ఈ 39 సార్లు కేవలం వ్యక్తుల మధ్య, సంఘముల మధ్య మాత్రమే ఉపయోగించారు. దేవునికి సంబంధించి ఈ పదాన్ని ఎవరూ బైబిల్ లో ఉపయోగించలేదు.
      4) బైబిల్ మొత్తం మీద ఒకే ఒక్క సారి, క్రీస్తుకి వందనము చేసినట్టు చూస్తాము. అది కూడా ఆయనకు గౌరవార్థం గా కాదు, ఆయనను ఎగతాళి చేయటానికి ఆ పదాన్ని వాడారు. మార్కు 15:18లో క్రీస్తుకు రోమా సైనికులు అవమాన కరంగా వందనము చేసినట్టు చూస్తాము.
      5) బైబిల్ లో ఏ భక్తుడు, ఏ ప్రవక్త, ఏ రాజు, ఏ అపొస్తలులు, ఏ ఆది క్రైస్తవులు, దేవునిని గాని, క్రీస్తుని గాని ఉద్దేశించి వారికి "వందనములు" చెప్పలేదు.
      6) మనము పాడేటప్పుడు కానీ, ప్రార్ధించేటప్పుడు గాని, స్తుతించే టప్పుడు గాని, దేవునికి వందనములు చెల్లించకూడదు. అది పాపము. ఆయన స్థుతులకు, స్తోత్రములకు అర్హుడు. వందనములకు కాదు. వందనములు అనే పదం బైబిల్ మొత్తం మీద కేవలం వ్యక్తులకు, సంఘాల మధ్య మాత్రమే వాడబడినది కనుక, అది దేవునికి ఆపాదించి, 'దేవుని స్థాయిని మనుష్యుల స్థాయికి దింపకూడడు, అలా చేస్తే అది పాపమే.
      మరిన్ని వివరాలకు నాతో మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబర్ 9989346126. నా పేరు చిన్న బాబు.
      ముగింపు: హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ యేసన్న గారు కూడా ఎన్నో మధుర పాటలను, మరువలేని పాటలను క్రైస్తవ లోకానికి అందించారు. ఎన్నో పాటలు హృదయానికి దగ్గరగా ఉన్నప్పటికీ, ఒకటి రెండు పాటలలో వాక్య విరుద్ధ వచనాలు కనిపిస్తాయి. అందులో ఒకటి : నజారేయుడా నా యేసయ్యా అనే పాటలో .... నీకే వందనం, నీకే వందనం.... అని పాడారు. యేసుకు వందనం చేయటం అంటే, యేసుని ఎగతాళి చేసేవారు "మాత్రమే" ఈ పదాన్ని బైబిల్ లో వాడినట్టు మనము చదువగలము.
      ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఆ ఒక్క పద ప్రయోగం తప్ప మిగతా పాట అంతా చాలా బాగుంది. అభినందనలు.

    • @bhagyaa1339
      @bhagyaa1339 5 років тому

      Shri Gajanan Patil Telugu Christmas songs Gunday Bareilly ki photo Hind

  • @YelleshmYellesh-mp7lm
    @YelleshmYellesh-mp7lm 20 днів тому

    Super song akka,god, bless you ❤❤❤❤❤

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    ఇప్పుడు విశ్వాసి అని నన్ను చూస్తున్నారు వైట్ డ్రెస్ లోఅందుకే నేను నిన్ను చూస్తున్న వైట్ డ్రెస్ లో విశ్వాసి అని

  • @sandhyagarule6899
    @sandhyagarule6899 4 роки тому

    Nenu hindu but naku Jesus God estam akka nenu anukunadi devudu naku estunadu 🙏

  • @swandanaankadi8027
    @swandanaankadi8027 4 роки тому +2

    Avunu Jesus Nike vadanaalu yasya

  • @ManeeshaShaik-o9d
    @ManeeshaShaik-o9d 6 місяців тому +3

    Very nice song🎉

  • @jesuscrossministry6410
    @jesuscrossministry6410 5 років тому +26

    Good singing blessy sister glory to God

  • @bhuvaneshnaidu6490
    @bhuvaneshnaidu6490 5 місяців тому

    Iam hindu but i love jesus songs every god is same❤

  • @mallikarjunagunjari9702
    @mallikarjunagunjari9702 3 роки тому

    Vandanam yesssayya 😭😭😭😭😭😭 yesayyya vandanam neke tandri

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 5 років тому +14

    Praise the lord sister wonderful song wonderful voice excellent amazing beautiful song
    Glory to our god only Amen
    God bless you sister Amen pray for me sister

  • @palletikala7578
    @palletikala7578 2 роки тому

    స్తుతి సింహాసనాశీనుడా!మీకుస్తోత్రం!💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @navyanavya2072
    @navyanavya2072 5 років тому +25

    Praise the lord sister nice songe....

  • @voiletnirmala2065
    @voiletnirmala2065 3 роки тому

    Very good vioce mam God bless pastor amma garu

  • @ponnaladavid9742
    @ponnaladavid9742 5 років тому +2

    Very very very nice sssssong

  • @satishbusi8345
    @satishbusi8345 5 років тому +9

    Praise the Lord brother & sister's nice song tq u so much

  • @chandrasekharaiah6866
    @chandrasekharaiah6866 Рік тому

    Sukanya ruth praise the Lord sister and brother thanq

  • @kesariramu3817
    @kesariramu3817 5 років тому +7

    Thanks for lord

  • @VerakRavathi
    @VerakRavathi Місяць тому

    నాకు విజయవాడ బ్రదర్ గారి లాగా కృపావరము ఉందని కూడా నన్ను ఇష్టపడుతున్నారు అంట అది ఒకటి చెప్పలేదునన్ను ఇష్టపడడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పారు

  • @achinnayellaiah9935
    @achinnayellaiah9935 3 роки тому +1

    Praise the Lord akka
    devuniyandu bayabakthulu kaligi nannu arthamu chesukone familylo rani,raniparents, brother, relationtho devudu matladi vari manasu mari rani tho naku may-2021lopu marriage kavalani plz.. prayer akka

  • @bandelilakshmanna8439
    @bandelilakshmanna8439 5 років тому +12

    Good bless you sistar

  • @suvarthaagniparthi4036
    @suvarthaagniparthi4036 5 років тому +4

    Good song sister

  • @darakalebu4779
    @darakalebu4779 4 роки тому

    Dara kalebu podili
    Super singing blessey God bless you

  • @ragidisuvarnapriya8606
    @ragidisuvarnapriya8606 5 років тому +8

    Praise the lord

  • @PHILADELPHIANEHEMIAH
    @PHILADELPHIANEHEMIAH 5 років тому +1

    Neevu chesina mellaku .. neevu chupina krupalaku Vandanam yesayya ✝️

  • @nallispandana539
    @nallispandana539 5 років тому +7

    Lord forgive me, show me the way to do business 🙏

  • @rajeswararaoutala8012
    @rajeswararaoutala8012 4 роки тому

    Vandanam yesayya neeke vandanamayya good song sister

  • @mery321
    @mery321 4 роки тому +1

    Prise the Lord sister prashanth mery marriage kosam prayer cheyyandi ekkuva godavalu gaa undi devuniki lobadi jeevinchaalani alage maaru manasu pondaalani prardana cheyyandi twaralo adbutha karyam cheyyalani korukuntunnanu goppa sakyam ivvalani prardistunnanu amen

  • @mylaanjali599
    @mylaanjali599 2 роки тому +1

    Praise the lord 🙏 pastor garu pray for my money and plot problems and my daughter job from Myla anjali Vijayawada Andhra Pradesh

  • @kadiriravikumar1778
    @kadiriravikumar1778 4 роки тому +2

    Praise the lord madam song super madam god bless you

  • @nutritiousrecipecorner5434
    @nutritiousrecipecorner5434 5 років тому +4

    Excellent leading sis

  • @g.madhumadhu1164
    @g.madhumadhu1164 5 років тому +1

    Vandanam yesayya

  • @srikanthvemavarapu4061
    @srikanthvemavarapu4061 5 років тому +4

    Excellent Sister.

  • @sandeepbodduboddu3304
    @sandeepbodduboddu3304 4 роки тому

    Naku chala estam aina song ....vadhanam yesayya 🙏🙏🙇

  • @hsfm4527
    @hsfm4527 4 роки тому +4

    Praise the Lord Akka JESUS BLESS YOU pata chala bagundi Akka A YESAYYA KRUPA MIKU MEE KUTUNBANIKI A LLAPUDU THODUGA UNDUNU GAKA AMEN

  • @d.pabhmavathid.prabhukumar3261
    @d.pabhmavathid.prabhukumar3261 5 років тому

    E.aarabana...kresthavalunu..balaparustudi..d.prabhukumar

  • @mouniktelaputla1010
    @mouniktelaputla1010 2 роки тому +1

    Praise the lord sister please pray for me
    Na husband nannu accpect chesela
    Prayer cheyandi

  • @gundlarani4867
    @gundlarani4867 5 років тому

    nice super song Chala bagundhi elanti songs miru Chala padali sister

  • @prasadpaka2816
    @prasadpaka2816 5 років тому +4

    Oh my lord#🎂 we thank you for grace and goodness..we gloryfying you... nice worship sister ...👌

  • @vijay15121
    @vijay15121 5 років тому +3

    Song very nice sister

  • @ganeshkasi8800
    @ganeshkasi8800 5 років тому

    K, mariyamma praise the Lord Akka garu vandanalu please amma health koraku prardinchandi Akka 🙏 🙏 🙏 🙏 🙏 Thank you Jesus amen 👏 👏 👏 👏 👏 👏 👏 👏

  • @nimmagaddajamima3627
    @nimmagaddajamima3627 5 років тому +4

    👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏Nisu soga Akka

  • @devaramesh2359
    @devaramesh2359 4 роки тому

    Praise the Lord sister is love tha song glory to God amen jesus thank you lord

    • @klrchinniklh716
      @klrchinniklh716 3 роки тому

      Akka praise the lord pregnancy kos am prayer cheyandi please Chinni.

  • @kethireddisailaja3286
    @kethireddisailaja3286 3 роки тому

    మంచి ఆరాధన నడిపింపు

  • @sabavatredyanayak2426
    @sabavatredyanayak2426 5 років тому +3

    amen amen amen supper akka

  • @maheshy6652
    @maheshy6652 2 роки тому

    Beautiful voice given by Chirst Jesus 🙏🙏🙏🙏🙏🙏 God bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanajajampana2612
    @vanajajampana2612 4 роки тому +3

    Me and my husband need government job plz pray for my family and children

  • @pathaboyinaseemaseema6050
    @pathaboyinaseemaseema6050 5 років тому +3

    Na koraku prayer cheyyandi sister plz

  • @SrinuSrinu-gl4kk
    @SrinuSrinu-gl4kk 2 роки тому +1

    Please pray for my parents, friends, neighbors, patients,workers, and who live on the earth and people who died once remember them

  • @katherinevesapogu245
    @katherinevesapogu245 5 років тому +12

    Good song akka god bless you

  • @nishanthkeys5029
    @nishanthkeys5029 2 роки тому

    Vandanam Yessiya ✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @veeravenkat5951
    @veeravenkat5951 5 років тому +8

    Thank for coming to my life Jesus
    Super song

  • @m.mariyakumar1460
    @m.mariyakumar1460 5 років тому +1

    Super ga padav akka

  • @gideonreddy1410
    @gideonreddy1410 5 років тому +25

    Jesus Christ loves you

  • @anthonybabujada1333
    @anthonybabujada1333 5 років тому +8

    Praise the Lord. Good singing. God bless you. Sister

  • @santhusoma6636
    @santhusoma6636 5 років тому +6

    Yessaiah chesina melulaku any time aaradistu sthuthisthu yessaiah naamanni mahima parachali

  • @kesariramu3817
    @kesariramu3817 5 років тому +2

    Super akka more songs for lord

  • @navyakusume2410
    @navyakusume2410 4 роки тому +3

    Your really great sister singing super god bless you

  • @lavanyalavu4339
    @lavanyalavu4339 5 років тому +1

    suuuper sang akka

  • @sudharaniguddati4941
    @sudharaniguddati4941 Рік тому +2

    Sister please pray my studies

  • @anitayadavbhairamgarh1780
    @anitayadavbhairamgarh1780 3 роки тому +1

    God bless you and your family sister

  • @sudharaniguddati4941
    @sudharaniguddati4941 2 роки тому +1

    Very nice madam your voice was very nice

  • @sankatiashok800
    @sankatiashok800 3 роки тому

    Vandhanam yesaiah......

  • @sunilvidhya5525
    @sunilvidhya5525 5 років тому +6

    Praise the Lord Anna