Swarabhishekam - S.P.Balu, Chithra Performance - Ivvu Ivvu Okka Muddu Song - 3rd August 2014
Вставка
- Опубліковано 6 сер 2014
- Song : Ivvu Ivvu Okka Muddu
Movie : Prema
Singer in Swarabhishekam : S.P.Balasubrahmanyam,Chithra
Watch Full Episode : bit.ly/1qZrF4y - Розваги
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే...! 👌👏
ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ..
ఏ బంధము లేని తొలి సంబంధమే ప్రేమ..
సినీ పాటల పూదోటలో ఇటువంటి పదప్రయోగాలు చేసిన మన 'సు' కవి ఆచార్య ఆత్రేయ గారికి 🙏🙏🙏
okka comment saripodhu okka like saripodhu
okka janma kuda saripodu
ఇళయరాజా గారు బాలు చిత్ర గారి సాంగ్స్ అంటే సూపర్
ఇలాంటి పాటలు వింటూ ఉంటు పోతే బాలు గారు మ పక్కన ఉన్నటే
S.P.Balasubrahmanyam & Ilayaraja are the LEGENDS! AcharyaAtreya Great!
ఆద్యంతము లేని అమరణందమే ప్రేమ.....
ఏ సంబంధము లేని తొలి సంబంధమే ప్రేమ....
ఏ **బంధము** లేని తొలి సంబంధమే ప్రేమ....
Chitra amma garu meru maku god echina gift
Chitra and Balu are born with talent!,
Chitra amma u r super. Luv u amma
మన "సుకవి" ఆత్రేయ! "మనసు" కవి ఆత్రేయ!
💐💐💐👌🙏🙏
🙏🙏🙏
living legends ks chitra and sp balu what a wonderful combination of they both and awesome composition by ilayaraja what words to say about that combination ks chitra sp balu and ilayaraja they are evergreen combination of Indian music aa combination gurinchi entha cheppina takkuve
Idduboyina Ramu correct....
What a song beautyfull fantastic song
Yes
Ma CHITRAMMA bangaaram 🥰🥰🥰,
Balu garu, chitramma wonderful combination forever 🙏,
What a song & music 🙏
Charanaalu lyrics - heart touching👌👌👌🙏🙏🙏
Iddharu Saraswathee biddalu. Namaskaaram...
Maa adrustam mam... Excellent performance 👏👏👏
chitra amma sp balu garu super voice
Chitra Amma garu super voice and balu garu hatsap
Raajaa....meeku saashtaanga namaskaaram for this excellent composition and interludes...SPB and Chitra gaarlu praanam pettesaru....
Living legends chithramma and balu garu nd ilayaraja garu your voice amazing evergreen singers mee andhariki padhabhivandhanam
Antha maduramga paduthonnaru chitra garu u r voice soooooo sweet
Suma ki ekkada mounamga undalo telusu...💕💕💕
Evergreen song.. chitra amma and balu garu great sir, ilanti songs malli ravu...
ప్రేమా సినిమాలోసాంగ్స్ అన్ని అమృతం
Wat a voice, expressions chitra ji Iove u maa
chitramma ur the best
Chitra madam ur voice is great
Chitramma nee voice ki Koti vandanalu love you ma
One of the masterpiece of Ilayaraja sir!!! Hats off to you sir. Wonderful singing chitra and balu
One of the best love & romantic song in the Telugu cini industry.❤❤❤❤❤
My favorite song wat a meaningful song excellent👍👏 chira Amma 🙏
chitra amma is best
lovely chitra amma
Super song
Chitra garu and spb garu. and ilayaraja garu nice combination
What a expression amma. I love you Chithra amma. Ummmmma
One of the best lyrics and composition ...well sang by legends...❤❤
Thanks for uploading my favorite songs from the movie " PREMA ". SPB sir chitra maam evergreen voices, love you Victory venkatesh...
ఇది ఒక అమృత గుళిక అంతే
superb song 1991 hit song my childhood days song
Ee jeevitham undante adi yilayaraja sir music vinadam kosame anipistundi excellent music raraaju
❤️
Chitra Garu Telugu variki labinchina oka vajram
Chitraamma meeru malli petandi swarabi seam lo 2019
Athreya gariki ,Balu Chitra n Ilayaraja garalaku 🙏🏻🙏🏻🙏🏻
Balu garu Malli chebutunna,i miss u so much
Inni years ayina aa gonthulo madhuryam thaggaledu hattsoff
CHITHRAMMA u r amazing 😍😍😘
Janmalenni cimalochinaa eeee paate...oo premaaa...NAA kavithalee...nivu kaada NA dehammm, ...from writer kavitha rajani...thq..Balu sir plz come back enough Rest in peace Sirji sunooojiii
maa chithra amaa super
i love chitra gari songs
Thank you ETV for SWARABHISHEKAM
mama raja gari music balu,chitramma gari voice was extradinary superb
Just Only one Balu ever and ever . Irreplaceable soul The “SPB”.
Excellent composition
Sir ur voice so beautiful we can't forgot u u live in our heart sir rip sir
మన 'సు' కవి ఆచార్య ఆత్రేయ గారికి 🙏🙏
After Padma awards 2021
Spb- padmavibushan
Chithra- Padmabhushan
Generation ని బట్టి music మారింది. But కొన్ని మారవు. అమ్మ ప్రేమ ఎలా మారదో ఈ బాలు ఇళయరాజా వీళ్ళు మాత్రం మారరు. అదే కంపోజ్ అదే గాత్రం. అందుకే మీరు గ్రేట్. Rip Balu sir.karana జన్ములు మీరిద్దరూ. చిత్ర మేడం personality ki voice ki సంబంధం ఏ ఉండదు. హస్కీ వాయిస్.ever గ్రీన్ voice
Supper sir sp Balu garu
Neeku nenu sonthamu Naku nve sarvamu super lyrics
living legends
పల్లవి:
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎ..ప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ...!
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
చరణం 1:
ఆద్యంతమూ లేని ..అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ...!
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎ..ప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ...!
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఆహాహాహా... ఒక్క ముద్దు... ఆహహాహా
చరణం 2:
ఓ అల్లరి ప్రేమ .. ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ .. ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము .. నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము .. నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే...!
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎ..ప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ...!
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఆహాహాహా... ఒక్క ముద్దు... ఆహహాహా
Great singers ❤️
ALL SONG SUPER WOUNDERFULL SINGER..MY INIAYAKI.GERAT GERAT. S.P BALU SIR CHITHRA ..MAM
What a composition
Awesome rendering!
Balu garu chitra amma garu i love you voice
awesome music composition.... and also credit goes to singing legends
supper voice sir sp.
I listen this song so many times in a day wow ...I don't know what a sweet ness hidden in this song....
super combination sir
Fabulous combination , evergreen.
ఇలాంటి సాంగ్స్ యూట్యూబ్ చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది
77 dislikes.??!?!?! aliens ayuntaaru !!
lovely song
SPB Sir,🙏🙏🙏🙏, but we miss you sir, we are very unfortunate 😥
Super Chitra amma super singing Jesus Christ saves all the time ❤️❤️❤️❤️❤️
Chitramma super
సూపర్ సాంగ్
బాలు గారు బాలు గారంతే..
Superb
Balu gari patalaki andharu vesanprule
Aanati sweetness enka alane undi mee voice lo. Ghantasala gaari taravata balu gare great singer
super combination voice
Balu sir patallo imka brathikevunnaru....
thanks to balu garu
బాలు హిట్టు సాంగ్
super progarm nice nice
Edhariki edhare super
Ekkadiki vellavayya Balu
I missed balu
I missed swarabhishekam
God cheated me by way of taken him
Maestro Ilayaraja legend
my favorite song
Swarabhishekam seasons anni malli repeat cheste
bavunnu
Super chitra amma super singing Jesus saves you all the time
Nice Song 👍
Butiful song
I love you song.
Super singers
Super sp balu garu chitra garu
Chitramma❤🙏
CHITHRA JI 😘😘😘😘
SPB SIR😍😍
The greatest singer , evergreen voice one and only Balasubramaniam the lezend...
Balu sir miss you
Kallathote pelliyendhi challlle 👌💃
1990వ సంవత్సరం న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాం గా ఈటీవీలో ప్రసారమైన తరం తరం ప్రత్యేక కార్యక్రమాన్ని అప్ లోడ్ చేయండీ దయచేసి