Jai Guru 🙏🏻, first 4 slokas ante dhyanam nunchi 4 andi guruvu garu? Pdf vunte pettandi guruvu garu print teesukuni chaduvukuntaanu, maa abbayi pelli kosam chestaanu swamy 🙏🏻🙏🏻
Guruvugaru maa ayina nannu babu ni intininchi vella gotti divorce case file chesaru. Maa ayinaki manchi budhi vachi nannu babu ni thisukunk vellali margam chepandhi
Sir, maa alludu garu roju edo oka time lo snanam chestaru. Regular ga kadu. Devuni ki kuda dandam pettu koru. Ilanti variki pariskara margam cheppandi. Yemi chadivity maa alludu gari lo marupu vastundi . Pls sir.
హనుమాన్ చాలీసాలో 40 చౌపాయీలు ఉంటాయమ్మా జయహనుమాన జ్ఞానగుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర ఇది ఒక చౌపాయీ ఇలా 40 ఉంటాయి ప్రతి చౌపాయీకి ధ్యానశ్లోకములో ఉన్న బుద్ధిహీనతనుజానికై సుమిరౌ పవనకుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశవికార్ అనే ఈ పాదం చేర్చుకుని రోజూ పారాయణ చేయండి ఓం
ఈ 48 రోజుల్లో ప్రయాణం ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దారిలో గాని ఇంకెక్కడైనా గానీ చేసుకోవచ్చండి మంత్రముమంత్రము పారాయణం కూడా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేసుకోవచ్చు జర్నీలో కూడా చేసుకోవచ్చా స్థానం అది చేసుకుని ఇంకా ఇక్కడైతే టెంపుల్ ఏమైనా కూర్చొని చేసుకోవచ్చా జర్నీ చేస్తున్నప్పుడు మీరు చెప్పగలరు దయచేసి
ఈ రోజుల్లో భార్య భర్త లకు అవగాహనా లేక ఎంతో మంది వీడిపోతున్నారు అల కాకుండా అన్యోన్యం గా ఉండి సంతోషం గా ఏదయినా ఇలాంటి వి ఏమైనా చెప్పగలరు గురువుగారు 🙏🙏
Namaste Guruvu garu 🙏
Chala bagundi. Dhanyavadamulu
కృతజ్ఞతలు గురువుగారు చక్కని స్తోత్రము తెలియజేశారు. అందరికి శుభము కలుగు గాక.
అయ్యా చాలా మంచి విషయం చెప్పారు
ధన్యవాదాలు
చాలా మంచిగా ఉంది గురువు గారు మీరు చదివే విధానం చాలా సంతోషంగా వుంది మీ పాదాలకు నమస్కరించు చున్నాను
చాలా బాగుంది. శ్రీ మాత్రే నమః
Guru Gari ki 🙏 me Padalaki vandanalu tq andi
Thank you very much , chala manchi vishayani teligajesaru🙏
Sri gurubhyo namaha🙏
Sri matre namaha🙏
Thanks gurugi chala chakati sthothram chappinauru andariki manchi jaragauli jai shiva parvathi namaha
Thank you sir.Good effort.
jai babaji
Om hreem bum bum hreem om
Very useful
🙏🌺Amma sri matre namaha
Gowri kalyaanam parayana pettagalara please
Daily vinala e samayamlo vinalai konchem cheppara please andi age bar avuthundi please andi
Mother cheyyavaccha guruji garu
Ardha tarpryam kooda pettandi swamy
😮thank
Jai Guru 🙏🏻, first 4 slokas ante dhyanam nunchi 4 andi guruvu garu? Pdf vunte pettandi guruvu garu print teesukuni chaduvukuntaanu, maa abbayi pelli kosam chestaanu swamy 🙏🏻🙏🏻
Swant intikalneraveradaniki chadavavaccha cheppandi guruvugaru
కల్యాణవృష్టి స్తవం ఉన్నది అది చదవండి అయ్యా
ఓం
Devuni gadilo vinala ekkadaiana vinavacha
Manchi job nannu na family ardam chesukuna vekithitho na pelli jarigela cheyi swami
Thank you sir
🙏deeni tatparyam kuda chepithe chala bavundedi idi andaru easy ga chadava leka povachu kadandi dayachesi tatparyam kuda pettandi
తప్పకుండా
ఓం
@@999BABAJI🙏🙏
🌹🙏🙏🙏🌹
Ayya guru memu eti sutakam lo unnam , ela ga andi
సూతకానికి పారాయణకు సంబంధం లేదు
హాయిగా చెయ్యవచ్చు
మనసు ఒప్పుకోకుంటే వినండి చాలు
ఓం
Ammai kosam mother ga nenu cheyavacha please teliyacheyacheyeandi😢🙏🙏
తప్పకుండా చెయ్యవచ్చమ్మ
ఓం
Maa tammudi kosam nenu cheyavachhha maa parents health baagaaledu vaaru cheyaleru cheppandi guruvugaaru
అమ్మా హాయిగా నిరభ్యంతరముగా ఆర్తితో మీరూ చేయవచ్చు
చేసేముందు అన్నీ అమ్మకు చెప్పుకోండి
మీరు 21 రోజులు చొప్పున 2 మార్లు చేయండి
ఓం
Guruvgaru ede avarina chadavavacha???okavala padadhosham vaste???
స్క్రిప్ట్ కూడాఉన్నది కావున ప్రయత్నించవచ్చు
ఒకవేళ అలా అనుమానం ఉన్నచో వినవచ్చు
శ్రవణం కూడా ఒక సాధనమే నయ్యా
ఓం
గురువుగారు మా అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడటం లేదు ఇదివరకు కొంచెం ఇష్టపడేది ఇప్పుడు అసలు ఇష్టపడటం లేదు
కల్యాణవృష్టిస్తవం అమ్మాయిమనస్సుమారాలన్న సంకల్పంతో మీరు క్రొద్దిరోజులు క్రమం తప్పకుండా వినండి
అమ్మే మారుస్తుంది
ఓం
Dampatula madhalo godavalu lakunda happy ga vundadani ki kuda vinavocha guru garu
వినవచ్చండి
ఓం
Sree Gurubhyo namaha
Stotram అర్థం కూడా చెప్పుతారు అని ప్రార్థిస్తూ 🙏🙏
తప్పకుండా త్వరలో చెబుతానండీ
ఓం
Sigram ga nachina sambandam ravadaniki chadava vacha 🙏
Caduvavaccu
Guruvugaru maa ayina nannu babu ni intininchi vella gotti divorce case file chesaru. Maa ayinaki manchi budhi vachi nannu babu ni thisukunk vellali margam chepandhi
Dailly enni sarlu chadavali guruvu garu
కుదిరితే మూడుపూటలా
లేకుంటే ఒకపూటైనా
ఓం
E sothra parayanam ma ammyiki chstra
మీప్రశ్న అర్ధం కాలేదమ్మా
అమ్మాయికోసమైనా అబ్బాయికోసమైనా ఎవరికోసమైనా చేయవచ్చు
ఓం
Sigram ga Manasuku nachina sambandham manaku nachina place lo ravadaniki , kalyanam jaragadaniki chadhava vacha sir
Haayigaa caduvavaccu
Guruvu garu 🙏 mantram Chaudhara 108 japinchali annaru ga Chaubutara guruvu garu please sir
ఈ వీడియోలోనే మొదట్లో మంత్రం ఉన్నదయ్యా
ఓం
Sir, maa alludu garu roju edo oka time lo snanam chestaru. Regular ga kadu. Devuni ki kuda dandam pettu koru. Ilanti variki pariskara margam cheppandi. Yemi chadivity maa alludu gari lo marupu vastundi . Pls sir.
అమ్మా అల్లునిగారి పరిస్థితిలో మార్పురావాలని హనుమ స్వామికి నమస్కరించుకుని
ఈ క్రింది శ్లోకం నిత్యం మూడుపూటలా 108 మార్లు జపించి స్వామిదగ్గర నీరు వదిలి ఆనీరు ఎందులోనైనాకలిపి వారికి ఇస్తూ ఉండండి
ఓం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద?
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో!!!
Smoke kuda chestadu baga
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి నమస్కారములు
మా మరుదులు తోటికోడళ్ళు మోసం చేసి విడిపోవాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఏమి చేయమంటారు please చెప్పండి
వారికి సద్బుద్ధిని కల్గించమని,మీకు సరిదారి చూపించమని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ఎవ్వరిపైనా ఏద్వేషమూ పెట్టుకోకుండా
ఓం శివాయగురవే నమః ఈమంత్రం ఓం శ్రీమాత్రేనమః. ఈమంత్రం జపించుకుంటూ ఉండండి
మీరు తీరికగా ఉంటే వేరేవ్యాపకం లేకుండా ఓం అనుకుంటూ ఉండండి
అన్నీ అవే సర్దుకుంటాయమ్మా
మీకు రిప్లై ఇచ్చుటకు ఆలశ్యం ఐనందుకు సారీ తల్లీ
ఓం
@@999BABAJI tnq guruvugaru
3:14
Namaskaram guruji, sigram ga manasuki nachina sambandam, nachina place lo ravadaniki chadava vacha 🙏
Caduvavaccu amma
Guruji rojuki oka sari chadukovachha?
@user-ce8zq6rn9m
Caalammaa
రేపు పూర్ణిమ మొదలు పెట్టవచ్చా
దివ్యంగా
Namaste sir ......
Maa babuku 10samvathsaralu, chaduvulo chala dull ga vunnadu.
Yedaina sthothram nerpithe chala baga nerchukuntadu, bhagavadgeetha, soundaryalahari kuda nerchukuntunnadu chala baga chepthadu,
Mari chaduvu vishayamlo mathram chala venakabaddadu, ye puja cheyali, ye slokam parayana cheyali chaduvu meeda munduga sradhaledu.....
Dayachesi samadhanam evvagalaru🙏🙏
దక్షిణామూర్తి ,హయగ్రీవ స్తోత్రములు ఉపకరిస్తవి అమ్మా
ఓం
Prayathnisthanu sir
Hayagreeva slokam cheppukuntunnadu andi, dakshinamurthy sthothram vinipisthunnanu.....
Dhanyavadalu swamy 🙏🙏
Modati jivitamu oneyear kuda unchani samskarahinudu to vidipoyi ontari ga unnavaru Swamy second marriage kosamu cheyavachcha. 🙏🏻🙏🏼
తప్పకుండా చెయ్యవచ్చు
మీ మాటలు వినడానికి బాధగా ఉందమ్మా
ఆర్తిగా అమ్మను ప్రార్థించండి
కల్యాణవృష్టి స్తవం కూడా వినండి
అంతా మంచే జరుగుతుంది
ఓం
Guruvugaru paadapadmalaku satakoti namaskamulu 🙏🙏🙏🙏🙏🙏
Na husband bad words matladutunaru.andarini tidatadu. Baga kopam ekuva.snanam kuda 2 or 3 days ki chestadu.ardam chesukodu.deniki edina chepandi plz
బుద్ధిహీన తను మకుటముతో పారాయణచేస్తూ స్వామిని ప్రార్థించండి
క్రమంగా వారిలో మార్పు వస్తుందమ్మా
ఓం
Ardamkaledu malli chepara.tanu smoking kuda chestadu baga
Makutamtho parayana ardam kaledu plz chepandi konchem clearga
హనుమాన్ చాలీసాలో 40 చౌపాయీలు ఉంటాయమ్మా
జయహనుమాన జ్ఞానగుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర ఇది ఒక చౌపాయీ
ఇలా 40 ఉంటాయి
ప్రతి చౌపాయీకి
ధ్యానశ్లోకములో ఉన్న బుద్ధిహీనతనుజానికై సుమిరౌ పవనకుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశవికార్ అనే ఈ పాదం చేర్చుకుని రోజూ పారాయణ చేయండి
ఓం
చౌపాయీ అని శ్లోకములని మకుటములని అలా వాడుకగా చెబుతారు చాలీసాలోని లైన్ లను
Koduku pelli kosam thalli cheyyachaa Swami?
చదువవచ్చమ్మా
ఓం
పిల్లల కోసం తల్లి చదవవచ్చునా సంకల్పం ఎలా చెప్పాలో దయచేసి చెప్పగలరు
నాబిడ్డలకు సరైన జోడును త్వరగా ప్రసాదించు తల్లీ అని ఒక పుష్పం అమ్మవారిదగ్గర ఉంచి పారాయణ చెయ్యండమ్మ
ఓం
Guruji only japamantram 108 times chadhavali , adha sthothram , mariyu evening sthothram evining chadhu kovala swami?
కుదిరితే స్తోత్రం రెండుపూటలా చెయ్యొచ్చు
Patinche 48 rojulu mamsam bujinchavacha swami
@user-ce8zq6rn9m
భుజించకుండా ఉంటే మంచిది కదా అమ్మా
Matches vasthunnai but vallaki nachakapovadam ledha maku nachakapovadam valla set avvatledhu em cheyali sir?
ఓం శ్రీమాత్రేనమః కామ్యా, కామకలారూపా, కదంబ కుసుమప్రియా
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ఓం శ్రీమాత్రేనమః॥ 73 ॥
ఈ శ్లోకం కొద్దిరోజులు జపం చేయండి మీప్రయత్నాలుచేస్తూ...
అన్నీ మంచిగ అవుతవి
ఓం
అలాగే స్వయంవరమాలా స్తోత్రం రోజూ వినండి
కల్యాణవృష్టిస్తవముకూడా వినండి
ఓం
Tq sir🙏
ఈ 48 రోజుల్లో ప్రయాణం ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దారిలో గాని ఇంకెక్కడైనా గానీ చేసుకోవచ్చండి మంత్రముమంత్రము పారాయణం కూడా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేసుకోవచ్చు జర్నీలో కూడా చేసుకోవచ్చా స్థానం అది చేసుకుని ఇంకా ఇక్కడైతే టెంపుల్ ఏమైనా కూర్చొని చేసుకోవచ్చా జర్నీ చేస్తున్నప్పుడు మీరు చెప్పగలరు దయచేసి
ఎక్కడైనా చేసుకోవచ్చమ్మా
ఓం