КОМЕНТАРІ •

  • @vimalachammarthi7783
    @vimalachammarthi7783 2 місяці тому +139

    I started reading 22-April-2024 and I got interview call on 25-April-2024 and got selected for Big MNC my dream job at 02-may-2024 just completed 11 days and it’s my big day. One year nunci try chesthuna job e rama parayanam tho 11 days lo job confirm indhi really it’s miracle in my life Sri Ramulu vari krupa alapudu andhariki undali Jai Sri ram🎉🎉🎉

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 2 місяці тому +6

      me message chadivaka chala happy ga anipinchindi andi all the best andi god bless you in all ways 11days me nammakam chala happiness ni meku andachesindi chala santhosham

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 2 місяці тому +5

      Please buy Ramayanam book with your first salary as gratitude 🙏🙏

    • @vimalachammarthi7783
      @vimalachammarthi7783 2 місяці тому

      @@venkataramanapn7656 ya surely 🙏🙏🙏💐💐

    • @vimalachammarthi7783
      @vimalachammarthi7783 2 місяці тому +5

      @@BhakthiPathTelugu Elanti Manchi Margani Chupinchina Meku ma hrudhyapurvaka namaskaralu💐💐💐💐💐

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 2 місяці тому +2

      @@vimalachammarthi7783 chala thanks andi

  • @pavankumarpunnam948
    @pavankumarpunnam948 16 днів тому +22

    నేను కూడా చేస్తాను రామయ్య 🙏
    అనుగ్రహించు 🙏
    ఈ year Govt Teacher ( SGT) ఉద్యోగం రావాలి స్వామి రామచంద్ర 🙏🙏🙏
    జై శ్రీరామ్ 🕉️
    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
    🙏🌺🙏

  • @aletyshyamala7521
    @aletyshyamala7521 Місяць тому +26

    శ్రీరామ శ్రీరామ తండ్రి చాలా కష్టాల్లో ఉన్నాను నాకు govt.teacher job ravalni దీవించు తండ్రి చదివేటపుడు a distabence lekunda చదివింది గుర్తుండేలా నా తోడుగా ఉండి న్నదిపించు తండ్రి teacher job vachela అనుగ్రహించు తండ్రి...

  • @user-rt7ds8lp1n
    @user-rt7ds8lp1n 2 місяці тому +27

    నేను గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ,ఆగస్టు నెల 7 ,8 వ తారీకు జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్ మంచిగా రాయాలని అలాగే గ్రూప్ 2 జాబ్ రావాలని దీవించండి . జైశ్రీరామ్

  • @srisiv3672
    @srisiv3672 5 місяців тому +113

    Nenu చేశాను,11 day's . ఎంత ప్రశాంత లబించిందో
    Luck ఏంటంటే రాముల వారి అయోధ్య ప్రతిష్ట రోజే నాకు 11 th day complete, temple ki velli స్వామీ దర్శించుకున్నను

    • @mangarajukaruna7894
      @mangarajukaruna7894 5 місяців тому +2

      Meru chala lucky andi

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 5 місяців тому +1

      చాలా సంతోషం అండి.

    • @krishnaveniangoth7039
      @krishnaveniangoth7039 5 місяців тому +4

      Ela cheyalo cheppagalaru

    • @krishnaveniangoth7039
      @krishnaveniangoth7039 5 місяців тому +3

      Niyamalu em aina patinchala

    • @srisiv3672
      @srisiv3672 5 місяців тому

      @@krishnaveniangoth7039
      సూర్యోదయ ముందే పూజ,ఒక్క పూట భోజనం , అరటి పండ్లు నివేదన అవే night తినాలి కొన్ని పాలు అవు నెయ్యి తో దీపారాధన,
      ఎలా చేసిన నమ్మకం తో చేయండి get results

  • @mr_mhi_
    @mr_mhi_ 2 місяці тому +29

    నేను ఏ తప్పూ చేయకుండా నా ఉద్యోగం పోయింది...
    నేను ఈ రోజు నుండి రోజు పారాయణము చేస్తా.... నా ఉద్యోగం నాకు రావాలి... జైశ్రీరామ్ 🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 2 місяці тому +2

      all the best andi dont worry meku twaralo job ravali ani memu korukuntunnam god bless you andi

    • @kodapavanitha451
      @kodapavanitha451 Місяць тому +1

      ​@@BhakthiPathTeluguvasthadi andi ravalani korukuntuna

    • @swapnachitukula6353
      @swapnachitukula6353 Місяць тому

      ​@@BhakthiPathTelugu
      Namaskaram andi🙏
      Edina anukoni daily vinna gani parleda andi

    • @ReviewkaAdda12
      @ReviewkaAdda12 23 дні тому

      Ostadhi bro dont worry

    • @supraja1997
      @supraja1997 23 дні тому

      మా అబ్బాయి కి కూడా ఉద్యోగం పోయే పరిస్థితి, ఏ తప్పు చేయలేదు 😢😮

  • @radhakrishnas4125
    @radhakrishnas4125 2 дні тому +1

    జై శ్రీ రామ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @BobbiliSrivenkatalaxmi-nw6de
    @BobbiliSrivenkatalaxmi-nw6de 8 днів тому +4

    Jai sri raam రామా రామా రామ్ రామ్ రామ్ శ్రీ రామా రామా రామ్ రామ్ రామ్.రఘుపతి నందనా లోకపావాన హే రామచంద్ర మూర్తి పాహిమాం పాహిమాం రక్షమం రక్షమం 🕉️🌿🌿🙏🙏🙏🙏 నీ మంత్రాన్ని ముందు నిర్చలమైన మనసుతో స్పందించి మంచి ఆలోచనలతో చదివే శక్తి నీ నిలకదని ప్రసాదించు. ఈ కార్యాన్ని పూర్తి చెయ్యనివ్వు తండ్రీ 🙏🏻 నా చదువుకు నా మనసుకి ఏ ఆటంకం రాకుండా పట్టుదలతో నేను ఈ డీఎస్సీ కీ రోజు 12గంటలు చదివేలా దీవించు ప్రతీ విషయం నాకు అర్ధమయ్యేలా బాగా కష్టపడి చదివే శక్తి సామర్థ్యాలు నీ ఇవ్వు. జై శ్రీరామ్ ❤❤❤❤❤❤

  • @sahanshworld23
    @sahanshworld23 2 місяці тому +27

    Nenu eroju nundi start chesthunna
    .. correct ga 11 days parayanam chestha...
    E sari tet lo 130+, Dsc lo sgt job ravalii
    Jai sri ram 🕉️🚩

    • @swapnadeeti1280
      @swapnadeeti1280 27 днів тому

      Enni marks vachai meeku

    • @sahanshworld23
      @sahanshworld23 27 днів тому +1

      @@swapnadeeti1280 100
      Andii
      Nenu konni rojulu parayanam cheyaledu

    • @smile-sr3es
      @smile-sr3es 26 днів тому

      ​@@sahanshworld23Telangana naa ....ok...parayanam badhulu chakafa chadhuvukovachu ga 130 + vachevi

  • @rammurthyguhuloth6078
    @rammurthyguhuloth6078 7 днів тому +3

    స్వామి.. నా ఆరోగ్యం బాగు చేయాలని కోరుకుంటున్నా.నాకూ టీచర్ జాబు వచ్చి పోయింది. మరల వచ్చే విధంగా చేయు తండ్రి.. 🙏🙏

  • @geethalakshmivanga7384
    @geethalakshmivanga7384 2 дні тому +1

    Jai shree Ram

  • @jamunaofficialvlog8741
    @jamunaofficialvlog8741 18 годин тому +1

    Jai Sri ram

  • @vishnuvardhan8459
    @vishnuvardhan8459 14 днів тому +5

    శ్రీ రామ చంద్ర ప్రభు ....మీకు పాధభి వందనం నాకు డీఎస్సీ ఎగ్జామ్ ఉంది Sgt job వచ్చేలా చుడు స్వామి సద నిన్ను స్మరిస్తే ఉంట 💐🙏 జై శ్రీ రామ్ 🙏🙏💐😍

    • @vishnuvardhan8459
      @vishnuvardhan8459 14 днів тому +1

      స్మరిస్తూ నే ఉంట

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 14 днів тому +1

      all the best andi god bless you

    • @vishnuvardhan8459
      @vishnuvardhan8459 14 днів тому +1

      @@BhakthiPathTelugu Tqq స్వామి ఈరోజు నుండి స్టార్ట్ చేశాను ప్రతి రోజూ ఈశ్లోకం వింటాను , చదువుతాను, నేర్చుకుంటను , ఈ ఒక్క job వచ్చేలా కరుణ చూపించు స్వామి 🙏🙏

  • @UmaRaniVoruganti
    @UmaRaniVoruganti 3 місяці тому +29

    11 రోజులు పారాయణము చేసాము. 12 వ రోజు మా పాపకు క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కు సెలెక్టు అయినది. ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో వడ మాల ఆకు పూజ చేయించాము. జై శ్రీరామ్, జై హనుమాన్ 🙏🙏🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 2 місяці тому +3

      chala happy ga undi me message chusaka chala thanks andi reply pettinanduku god bless your family

    • @thummalaveeralakshmi6267
      @thummalaveeralakshmi6267 Місяць тому

      Idi samskrutham lo undi kadha chadavacha andi

    • @Nagamani027
      @Nagamani027 Місяць тому

      Daily Ela cheyali konchem chepthara endhukante na life ki job chala avasaram.... reply please

  • @ktrlakkivlogs1008
    @ktrlakkivlogs1008 3 місяці тому +30

    శ్రీరామ పట్టభిసర్గ మీరు చెప్పినట్టు విన్నాను ఇప్పుడు appsc group 2 prilims qualifi అయ్యాను అలాగే మెయిన్స్ కూడా అయిపోతే ఆ రామయ్య దయవల్ల చాలు రామయ్య🙏🙏🙏🙏🙏🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 2 місяці тому

      all the best andi god bless you mains kuda ipothundi

    • @raji.reddaboni7904
      @raji.reddaboni7904 2 місяці тому

      Hi andi only vinnara.chadavaleda

    • @BGB-sc5yi
      @BGB-sc5yi 2 місяці тому

      Vinnatam valla kuda job vastundha daily???

    • @ktrlakkivlogs1008
      @ktrlakkivlogs1008 2 місяці тому +2

      ప్రిలిమ్స్ కష్టపడి చదివాను పట్టాభి సర్గ విన్నాను ఓకేనా

    • @user-em1wh6om2u
      @user-em1wh6om2u 2 місяці тому

      Jai Sri ram

  • @veenabhaskar
    @veenabhaskar Місяць тому +11

    Namaskaram , My son was seeking a job change and during this time I came across this video. I heard these chantings every day and miraculously by 11 th Day … interview call / interview/ selection was done. These slokas are so powerful and soothing that I listen daily. God is great!

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu Місяць тому +1

      we are happy to see your message.

    • @sureshvannam1162
      @sureshvannam1162 2 дні тому

      swamy ela cheyali ee parayanam process konchem chepparaa swamy

  • @madhurohanam
    @madhurohanam 4 місяці тому +26

    ఆ శ్రీరామచంద్ర మూర్తి ఆశీర్వాదం మా కుటుంబం ఎల్లపుడు వుంటుంది గాడంగా విశ్వసిస్తున్నా రామయ్యాతండ్రి నీ ఆశీర్వాదంతో మా అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది మీ దీవెనలు మాకెల్లపుడు వుంటాయి స్వామి🙏జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్🕉️🙇

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +2

      jai sri ram all the best to your daughter

    • @madhurohanam
      @madhurohanam 2 місяці тому +1

      ధాన్యవాదములు స్వామి మీ ఆశీర్వాదం ఫలించాలి అని రామయ్య తండ్రిని వేడుకుంటున్నా🙏​@@BhakthiPathTelugu

    • @sirikondarevathi6748
      @sirikondarevathi6748 2 місяці тому +1

      Evning time chesukovacha swamy ​@@BhakthiPathTelugu

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu Місяць тому

      @@sirikondarevathi6748 yes andi

  • @rajyalaxmigoribilli3798
    @rajyalaxmigoribilli3798 2 місяці тому +19

    Jai shree ram ramayya ninnu nammukoni kasta padda prathi okkaru settle ayyele chudu swami

  • @user-qi3sy9gl1w
    @user-qi3sy9gl1w 2 місяці тому +7

    🙏🌹🌹జై శ్రీ సీతా రామ్ 🌹🌹🙏🙏🌹🌹 జై హనుమాన్ 🌹🌹🙏తండ్రీ నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి...🙇‍♀️🙇‍♀️

  • @bhargavierroju2040
    @bhargavierroju2040 3 місяці тому +21

    తండ్రి రామచంద్ర ప్రభు నాకు ఈ డీఎస్సీలో ఎస్సే తెలుగు ఉద్యోగం ఉద్యోగం వచ్చేలా దీవించు తండ్రి నేను చదివిన ప్రశ్నలే పరీక్షలలో వచ్చేలా నన్ను ఆశీర్వదించు తండ్రి నాకు ప్రభుత్వ ఉద్యోగ యోగాన్ని ప్రసాదించండి తండ్రి నేను నిన్నే నమ్ముకున్నాను నా కోరిక నెరవేర్చు జైశ్రీరామ్ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతయ్య పతయే నమః తండ్రి నన్ను ఆశీర్వదించు అనుగ్రహించు నా కోరిక నెరవేర్చు రామయ్య నీకు శతకం నీకు శతకోటి వందనాలు అయ్యా జైశ్రీరామ్

  • @vijaynarala8721
    @vijaynarala8721 3 місяці тому +28

    I have done with Strothram in 11 days , I got the job from MNC Company after strugged in 9 months.Jai Sree Ram. 😊🎉

    • @pavani_vlogs2610
      @pavani_vlogs2610 3 місяці тому +1

      Ela cheyali chepadi please nenu job kosam chala try chesuna but 😢

    • @vijayalaxmi3131
      @vijayalaxmi3131 3 місяці тому +1

      Meeru em niyamalu patincharu. Onion, garlic thinocha parayanam time lo

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 3 місяці тому

      so happy andi god bless you

    • @raji.reddaboni7904
      @raji.reddaboni7904 3 місяці тому

      ​@BhakthiPathTelugu.namaste andi Naku certificate verification undhi edhi start chesa kani konni mistake s vasthunnae yedanna dosham aethundha chepandi koncham

    • @taseenshaik8603
      @taseenshaik8603 2 місяці тому

      Enni rojulu ki job vachindi miku ..within 11 days or some other days

  • @vimalatenugu1419
    @vimalatenugu1419 2 місяці тому +8

    Nanu chadevinavi Tet lo ravale Swami Tet pass cavale Swami nakoreka neraverchu Swami Jai sri Ram

  • @poojamanda4405
    @poojamanda4405 2 дні тому +2

    Sri rama naaku hostel welfare officer job vocchela anugrahinchu thandri 🙏🙏

  • @swethakrishna490
    @swethakrishna490 11 днів тому +2

    జైశ్రీరామ్. నాకు కూడా govt. Job రావాలి. వస్తూనే సమాచారం అందిస్తాను. నాకు మా సొంత ఊరిలో గవర్నమెంట్ జాబ్ వస్తే, దేవుడి పిల్లలకు, వృద్ధాశ్రమానికి తప్పనిసరిగా సహాయం చేస్తాను. ఆ విధంగానే నిన్ను వాళ్లలో చూసుకుని, వాళ్లకు చేతనైన సహాయం చేస్తాను శ్రీరామ. జైశ్రీరామ్

  • @dipanwitabanerjee5797
    @dipanwitabanerjee5797 Місяць тому +6

    Ram ji I completed my 11 days of listening today. Pls get me something good like others. I need my Desired job. Pls give me my job soon the fastest possible

  • @user-so9jp4or1q
    @user-so9jp4or1q 5 місяців тому +3

    Jai Sreeram

  • @thallarohini3387
    @thallarohini3387 8 днів тому +2

    Jai sriram

  • @indiram8703
    @indiram8703 4 місяці тому +4

    JaiSriRam

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 5 місяців тому +5

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🎉💐🎉

  • @panugantisatya3053
    @panugantisatya3053 4 місяці тому +4

    Jai sithaRama ram

  • @anushakuruva298
    @anushakuruva298 3 місяці тому +11

    Nenu ugadi roju nundi start chesanu a ramayya karuna valla nenu group2 prelims qualify ayyanu
    Ma anna group 1,2 prelims qualify ayyaru
    Mains avvalani manaspurtiga korukutunna
    Jai shree ram

  • @Jaibhavani01
    @Jaibhavani01 4 місяці тому +3

    జై శ్రీ రామ్🙏

  • @kiranmkp6592
    @kiranmkp6592 4 місяці тому +5

    Jai shree Ram guru ji🙏🙏

  • @bandaprasanna7470
    @bandaprasanna7470 5 місяців тому +3

    Jai sree rama ...
    ......

  • @gugulothudeepika8091
    @gugulothudeepika8091 6 днів тому +2

    Jai sriram 🙏🙏

  • @Armink7774
    @Armink7774 5 місяців тому +1

    Jai sri rama🙇‍♂️

  • @gangamanigaini3767
    @gangamanigaini3767 4 місяці тому +86

    నేను ప్రత్యక్ష సాక్షి 11వ రోజు నేను గుడ్ న్యూస్ విన్న, నాకు govt job వచ్చింది

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +12

      చాలా చాలా సంతోషం అంది. జాబ్ వచ్చింది అని చెప్పినందుకు ఇంకా సంతోషం గ ఉంది. గుడి కి వెళ్లి దండం పెట్టుకోండి. god bless you

    • @Sandhyarrsandhya
      @Sandhyarrsandhya 4 місяці тому +8

      Congrats ande ela chadivaru morning time lo chadivara pls chepande nen govt job kosam chala years nunde wait chestuna e sare dsc lo naku teacher job ravalni korukuntuna

    • @gangamanigaini3767
      @gangamanigaini3767 4 місяці тому +8

      Morning దీపరాధన చేసాక చదివా, 11days ఒకే టైం లో చదవండి

    • @Sandhyarrsandhya
      @Sandhyarrsandhya 4 місяці тому +2

      @@gangamanigaini3767 tq ande

    • @banupriya5404
      @banupriya5404 4 місяці тому +7

      Abba❤ 🎉 . Manchi news. Mee eeh prayathnam palinchinandhuna 😅 chala santhosam.
      Keep rocking 🎸🎶🎶

  • @ashokkumarashu1567
    @ashokkumarashu1567 5 місяців тому +18

    జై శ్రీ రామ్ గురువు గారు. నేను ఈ రోజే చూసాను . అన్ని శ్లోకాలు పుస్తకం లో రాసుకున్న తప్పకుండా 11 రోజులు పాటిస్తా గురువు గారు . ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 5 місяців тому +3

      thappakunda vosthundi andi aa raamudi deevenalu meku eppudu untai all the very best andi. god bless you

    • @ashokkumarashu1567
      @ashokkumarashu1567 5 місяців тому +2

      కృతజ్ఞతలు గురువు గారు

    • @user-lb3vi8rj6v
      @user-lb3vi8rj6v 4 місяці тому +3

      book ekkada dorukuthundi

    • @swapnabarri6738
      @swapnabarri6738 4 місяці тому

      In all book store..geetha press gorakhpur...sundarakanda books​@@user-lb3vi8rj6v

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu Місяць тому

      @@user-lb3vi8rj6v bhakthipath2121@gmail.com mail us we will send pdf

  • @NaveenMurakala
    @NaveenMurakala 21 день тому +2

    Jai shree Ram Jai shree Ram jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenakshineerati4696
    @meenakshineerati4696 Місяць тому +3

    Jai sri ram 🙏Swami ninu eroju start chisanu naku 11days lopu job vachila devinchu thandri jai shree ram 🙏🙏

  • @rajanideviabburi7618
    @rajanideviabburi7618 4 місяці тому +15

    Nenu ma paapa kosamu sadhivanu maapaapaku jabu vachindhi ji sri ram

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +5

      chala santhosham amma. meru comment pettinanduku meku thanks.

    • @nagamahija8633
      @nagamahija8633 4 місяці тому +1

      Nijamga vachindha

  • @bahvanikati6851
    @bahvanikati6851 4 місяці тому +9

    గురువు గారికి నమస్కారములు గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం మీరు చెప్పినట్లు పదకొండు రోజుల పాటు పారాయణం చదివాను నా ఉద్యోగ సమస్య తీరిపోయింది ధన్యవాదాలు గురువు గారు

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +1

      chala happy ga undi andi me message chadivaka god bless you andi

    • @madhurig6514
      @madhurig6514 3 місяці тому

      ​@@BhakthiPathTelugu yalo parayanam chyali rojuki enni sarlu chdvali chepandi

    • @yochananune8753
      @yochananune8753 Місяць тому

      Sir aslau edina pooja chese chadaval. Free time lo kuda chadvacha​@@BhakthiPathTelugu

    • @user-me5gc6ii9v
      @user-me5gc6ii9v 26 днів тому

      Sir daily once parayana Leda 11 times daily cheyyala. Parayana plz tell me

  • @hemanthworld9518
    @hemanthworld9518 5 місяців тому

    Sri rama tandri nannu aashirvadinchandi🙏🙏🙏🙏🙏

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 5 місяців тому

    Jaisriram 🙏🙏🙏

  • @manju61
    @manju61 Місяць тому +6

    Swamy ninu eroju start chesanu 11rojulo govt job ravalani blessing me 🙏🙏🙏🙏

  • @anithapapagari6030
    @anithapapagari6030 Місяць тому +4

    Today complete 11 days. Ramapattbhi sarga.ramayya nannu karunihu swamy entho nammkam tho parayana chesanu.naku dhari chupinchu thandri,jl list lo na name vundela chey swamy nenu select ayyela chudu swamy.jai sri ram❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balaramgoudbalaram2730
    @balaramgoudbalaram2730 4 місяці тому +1

    🙏🚩జై శ్రీరామ్ 🚩జై హనుమాన్ 🚩💐💐💐

  • @nagendrasode5403
    @nagendrasode5403 5 днів тому +1

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏🙏

  • @surathpyari406
    @surathpyari406 Місяць тому +10

    Nen 11days chesanu. Naku job vatchindi. Malli start chesanu.. andariki tappakunda ramula vari Krupa untndi. Nammakam to chyali ante. Jai sri ram.

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu Місяць тому

      chala santhosham andi god bless you in all ways

    • @pram466
      @pram466 Місяць тому

      11 days continue study cheyala.leda madyalo oka 2 days mis aindhi problem ha

    • @user-me5gc6ii9v
      @user-me5gc6ii9v 26 днів тому

      Daily once or daily 11 times

  • @deepu55536
    @deepu55536 5 місяців тому +4

    guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 5 місяців тому

      🙏🏻🙏🏻🙏🏻

    • @ushabhavani1002
      @ushabhavani1002 3 місяці тому

      ​@@BhakthiPathTeluguగురువుగారు రోజుకి 11సార్లు చదవాలా. ఏమైనా నియమాలు నైవేద్యం లు ఉన్నాయా దయచేసి తెలుపగలరు రేపటినుండి సాయంత్రం మొదలు పెడతాను 🙏🙏🙏

  • @Reddy27
    @Reddy27 4 місяці тому +1

    Jai shree Ram Jai Jai sree Ram

  • @mangasappa214
    @mangasappa214 4 місяці тому

    జై శ్రీ రామ్

  • @Shivanshyoutuber1
    @Shivanshyoutuber1 2 місяці тому +6

    Ramayya naku dsc sa maths job vochela ashirwadinchu thandri jai Sri ram

  • @Shiva-gaming303
    @Shiva-gaming303 3 місяці тому +6

    Swami nenu eroju Rama pattabisheka sarga start cheshanu naaku govt job raavali Anni dhivinchandi Swami neeku shatakoti padhabevandhanalu guruvugaru 🙏🙏🙏🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 3 місяці тому

      all the best andi god bless you

    • @swapnanallolla6425
      @swapnanallolla6425 2 місяці тому

      ఏమైనా నియమాలు పాటించాల స్వామి

  • @urmilalaxminarayana8746
    @urmilalaxminarayana8746 4 місяці тому +1

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @Lakshmi01.07
    @Lakshmi01.07 4 місяці тому +1

    Jai SreeRam

  • @jogaraorai9602
    @jogaraorai9602 2 місяці тому +19

    ఈరోజుకి నాకు 11రోజులు అయ్యాయి నా భర్త జీవితంలో కాలు పెట్టి న తరువాత పెళ్లి ఐనది మొదలు రోజు ఏడుస్తూనే బతుకున్నాను కష్టమో ఇష్టమో ఇప్పట్టాభిషేక సర్గ 11రోజులు పూర్తిచ్చేసాను అ శ్రీరామచంద్రమూర్తి నాకు ఈ బాధలు తగ్గించి మనసుకి శరీరానికి ప్రశాంతత సంతోషం ప్రసాదిస్తే చాలు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏 నాపేరు దుర్గాభవాని

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 2 місяці тому +2

      all the best andi god bless you be brave god will help you for sure

    • @jogaraorai9602
      @jogaraorai9602 2 місяці тому +2

      Thankyou వేరీ much andi

    • @venuk302
      @venuk302 2 місяці тому +1

      Naaku job lo. Machi. Peruvasthe chalu. 😅

    • @anilkumar-jd5np
      @anilkumar-jd5np Місяць тому +1

      amma meeru nammi chesaru kabatti mee kashtamulu tolagi poyi untayi. idi naa nammakamu

  • @aletyshyamala7521
    @aletyshyamala7521 4 місяці тому +36

    తండ్రి శ్రీరామ నాకు govt.teacher post vachela దీవించు తండ్రి ..నాకు చదువుకోవడానికి అన్ని సమస్యల్ని దూరం చేసి exam baga చదివేలా నాకు మంచి వాతావరణమ్ కల్పించి exam bagarasi ఉద్యోగం techukunelala దేవించు తండ్రి e dsc lo job kottela cheyi tandri

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +4

      job vasthundi andi. prasantham ga undandi .. all the best god bless you

    • @panduraju6013
      @panduraju6013 3 місяці тому

      all the best medam garu 🎉🎉🎉

    • @gudlasuresh5503
      @gudlasuresh5503 3 місяці тому +1

      All the best 🎉

    • @AshokKumar-ji8cw
      @AshokKumar-ji8cw 2 місяці тому +1

      Swami Dharma Rakshana koraku manchi job vachela Anugrahinchu swamy

    • @misspavanipoloju3033
      @misspavanipoloju3033 2 місяці тому

      ​@@BhakthiPathTelugunaku sarigga chadavadam ravatledhu
      Nenu e roju start chesanu swamy
      Kani aa pronounsation ravatledhu
      Emanna mistakes avthunnayemo anipisthundhi
      Mire manchiga నేర్పించండి స్వామి

  • @user-nc8xl9zm2w
    @user-nc8xl9zm2w 4 місяці тому +1

    Jai Shree Ram🙏🙏🙏😘...

  • @sunitharamakrishna3337
    @sunitharamakrishna3337 4 місяці тому

    జై శ్రీ రామ

  • @rajukavali5082
    @rajukavali5082 2 місяці тому +4

    Nenu kuda start chesanu 8days authundhi nenu dsc ki prepare authuna elagyna job vachela chudu Swami 😢 naku muguuru pillalu unnaru elagyna nannu gattekenchu swami jai sri ram ...

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 2 місяці тому

      all the best andi god bless you

    • @sandhyatipsandhome
      @sandhyatipsandhome 14 днів тому

      సీతా సమేత రామచంద్ర ప్రభు నేను టీచర్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను చాల కాలంగా ఉన్నా నా కల నిరవేర్చు తండ్రి నాకు జాబ్ వస్తే నా జాబ్ లైఫ్ లో నిజాయితిగా నా వంతు సేవ చేస్తాను. 8 రోజులు పూర్తయ్యాయి. E month exams unnayi chadivindi గుర్తు ఉందే విదంగా ఉద్యోగం వచ్చేలా చూడు తండి ఎన్నో అవమానాలతో జీవితం గడుపుతున్న స్వామి నా యందు దయ ఉంచు రామా..

    • @sandhyatipsandhome
      @sandhyatipsandhome 14 днів тому

      సీతా సమేత రామచంద్ర ప్రభు నేను టీచర్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను చాల కాలంగా ఉన్నా నా కల నిరవేర్చు తండ్రి నాకు జాబ్ వస్తే నా జాబ్ లైఫ్ లో నిజాయితిగా నా వంతు సేవ చేస్తాను. 8 రోజులు పూర్తయ్యాయి. E month exams unnayi chadivindi గుర్తు ఉందే విదంగా ఉద్యోగం వచ్చేలా చూడు తండి ఎన్నో అవమానాలతో జీవితం గడుపుతున్న స్వామి నా యందు దయ ఉంచు రామా..

  • @kartheek03
    @kartheek03 5 місяців тому +11

    Thanks a lot for this wonderful and blissful rendition. Jai Shri Ram 🕉🙏
    II Ramayana Jaya Mantram II
    జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
    రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
    దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
    హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
    న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
    శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।
    అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
    సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 5 місяців тому

      chala thanks andi. we are so happy that you liked it. god bless

    • @SriDevi-cy8fz
      @SriDevi-cy8fz 5 місяців тому +1

      మా అబ్బాయి గురించి నేను చెయ్యచ్చ

    • @Ramesh19srv
      @Ramesh19srv Місяць тому

      Em anna niyamalu patichala andi​@@BhakthiPathTelugu

  • @jeevithareddy9598
    @jeevithareddy9598 5 місяців тому

    Jai sri ram.. 🙏🙏

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 Місяць тому +2

    Jai shree Ram Jai sree Ram Jai sree Rama Jai sree Ram

  • @satturipushpa8683
    @satturipushpa8683 4 місяці тому +8

    జై శ్రీ రామ్ గురువు గారు నేను ఈరోజు చూశాను ఈ వీడియో నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా.నేను తిప్పకుండా 11 రోజులు పారాయణ చేస్తాను.నా ప్రయత్నం ఫలించి నాకు టీచర్ జాబ్ వచ్చేలా దీవించండి గురువు గారు.

  • @rathnamcv1473
    @rathnamcv1473 2 місяці тому +3

    జయజయ రాం జానకి రాం సీతారాం కోదండరాం 🙏

  • @radhakrishnas4125
    @radhakrishnas4125 25 днів тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lallitrendingblousecreatio4169
    @lallitrendingblousecreatio4169 7 днів тому +1

    Jai sri ram nenu me pattabhisekam parayanam chesanu ramayya gurukula lo job kosam exam rasanu dhani result vachhaei job ravadaniki 50, 50 chance vumdhi antunnaru ramayya naaku ee job chala avasam ramayya na kosam kakunna na kadupulo vunna bidda kosam aeina ee job ravali ramayya na bidda ki manchi life evvali ma husband ni nenu manchi ga chusukovali na kosam kakunna na ebbari pillala kosam aeina naaku job khavali ramayyaa na pai dhaya chudavayyaa🙏jai sri ram jai sri krishna jai sri anjaneya

  • @abhilash8778
    @abhilash8778 4 місяці тому +8

    Swami ramayya tandri naaku government teacher job vachela chudu tandri ❤❤❤ nenu 11 rojula parayanam poorty chestanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩

  • @jallipallivenkat3546
    @jallipallivenkat3546 2 місяці тому +5

    Nenu 11 days complete chesa guruvgaru Inka J.L results kosam aduruchustuna naku JOB vachey la asirwadinchandi
    JAI SHREE RAM
    JAI HANUMAN

  • @ammajichintala1869
    @ammajichintala1869 4 місяці тому +2

    Jai shree Ram 🙏🙏🙏🙏

  • @vijaykumarg885
    @vijaykumarg885 4 місяці тому +1

    Jai Sri Ram.

  • @tarakasatya
    @tarakasatya 6 місяців тому +3

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 6 місяців тому

      🙏🙏 Thank You andi
      Please let us know if you want any specific devotional content. We can create and post it for you.

  • @Shobharani.tech88
    @Shobharani.tech88 5 місяців тому +160

    Nenu staff selection commission lo exam qualify ayanu, document verification kuda complete ayindi..... I'm waiting for my final result. 11 days parayanam chesthuuna guru garu ...nakuda job ravali ani bless cheyandi sir

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 5 місяців тому +19

      thappakunda manchi jaruguthundi andi. haunam mantram okati pettam ashadya sadhaka swamin adi kuda okasari vinandi. god bless

    • @Shobharani.tech88
      @Shobharani.tech88 5 місяців тому +1

      @ramagirimanasa5871 Waiting for the result

    • @anderenuka6787
      @anderenuka6787 5 місяців тому +3

      Maku pdf send cheyagalaru 🙏🙏🙏🙏🙏

    • @komali531
      @komali531 5 місяців тому

      ​@ramagirimanasa5871,❤

    • @Lakshyaadvaietam
      @Lakshyaadvaietam 5 місяців тому

      Send me ur number bro​@@anderenuka6787

  • @BjjrNagarAKhairatabad
    @BjjrNagarAKhairatabad 2 місяці тому +1

    Jai Sri rama ni daya chupinchu thandri 🙏🙏💐💐

  • @ambalarajashekar1488
    @ambalarajashekar1488 4 місяці тому +1

    JAI SHREE RAM GURUVU GAARU

  • @ammajichintala1869
    @ammajichintala1869 3 місяці тому +7

    Jai shree Ram nenu group 2 prelims qualify aiyanu nenu start chesina 3rd result vachindi na number qualify list lo undi nijam ga chala happy ga undi swami

    • @raji.reddaboni7904
      @raji.reddaboni7904 3 місяці тому

      Yela chadivaru clear ga chepandi .

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 3 місяці тому +2

      all the best andi mains kuda qualify avtharu chala santhosham ga undi me msg chusaka god bless you prepare well

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 3 місяці тому +1

      memu pettina video bhakthi mariyu nammakam tho 11 days rojuki okasari vinna chadivina saripothundi me krushi meru cheyyandi non veg alcohol teskokudadu eadina problem vasthy aapesi malli ekkada aaparo aa roju nundi parayana strt cheyyandi all the best

    • @raji.reddaboni7904
      @raji.reddaboni7904 3 місяці тому

      @@BhakthiPathTelugu tq so much andi

  • @aruns6781
    @aruns6781 4 місяці тому +14

    నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్న.టీచర్ గా సేవలందించాలని నా కల . నన్ను ఆశీర్వదించండి.గురువు గారు.🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +1

      all the best andi god bless you

    • @aruns6781
      @aruns6781 4 місяці тому

      కృతజ్ఞతలు గురువు గారు ❤

  • @sravangoudmedida8524
    @sravangoudmedida8524 4 місяці тому +1

    Jai sriram🙏🙏🙏🙏🙏

  • @indiram8703
    @indiram8703 4 місяці тому +1

    Jai SriRam

  • @ShambojiGangadharshanam-ot9pp
    @ShambojiGangadharshanam-ot9pp 4 місяці тому +4

    Jai shree Ram..guruvu gariki heartful thanks...Anukokunda mi vedio chusanu .tappakunda11days parayanam chesta naku govt job ravalani bless cheyandi..tq so much

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +1

      thappakunda vasthundi andi all the best god bless you

    • @RadhaPuligilla-fs5eo
      @RadhaPuligilla-fs5eo 4 місяці тому

      Namaste andi.me video nenu rata saptami before 3 days chusanu. 11 days complete chesanu. Oka job miss aindi enta hope una. Kani malli chadvalani start chesanu daily. Naku govt job ravali ani .

  • @premalathapremalatha9727
    @premalathapremalatha9727 2 місяці тому +5

    Ma papa ku job ravali jai srirama ,jai hanuman

  • @machireddychanell3748
    @machireddychanell3748 4 місяці тому +1

    Janaki Rama ❤❤🙏🙏

  • @ArjunYedeli
    @ArjunYedeli 9 днів тому +5

    నేను శ్రీరామ గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ కోసం 11రోజులు చేస్తాను జాబ్ వచ్చేలాగా చూడు జై శ్రీరామ్

  • @user-pg8mx8pr8l
    @user-pg8mx8pr8l Місяць тому +3

    నాకు శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లో మంచి జాబ్ రావాలి రామయ్య తండ్రి

  • @ravinderreddy6980
    @ravinderreddy6980 4 місяці тому +2

    Thank you swamy

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 3 місяці тому +2

    🕉🔱🕉🙏👏🇮🇳
    శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమోనమః||
    శ్రీరామ జయరామ జయ జయరామ||

  • @anuradhaanuradha6449
    @anuradhaanuradha6449 Місяць тому +5

    Jai sree Ram nenu dsc ki prepara avutuna naku chaduvu meda construation undela chudu devuda naku job anty pichi job vachela devichu

  • @bandarucharan1210
    @bandarucharan1210 3 місяці тому +6

    మా అమ్మాయికి వచ్చింది, జై శ్రీరామ్

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 3 місяці тому +1

      chala happy ga undi andi comment pettinanduku chalaa thanks andi me ammie ki congratulations best wishes ma team nundi

    • @Shiva-gaming303
      @Shiva-gaming303 3 місяці тому

      11 days pattabisheka sarga chadhivara madam telugulo chadhivara Sanskrit lo chadhivara madam

    • @jeevanfreefire3858
      @jeevanfreefire3858 3 місяці тому

      Roju enni sarlu chadhavali

    • @bhargavimoodhi3257
      @bhargavimoodhi3257 3 місяці тому

      Andi nonveg thinakudadha

  • @tallurivenkateswararao5451
    @tallurivenkateswararao5451 3 місяці тому +2

    జై శ్రీరామ

  • @ammajichintala1869
    @ammajichintala1869 4 місяці тому +5

    Jai Sri Ram nenu job ki daggara lo una naku vachela aashirivadichandi swami jai sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому +1

      all the best andi god bless you

    • @padma9477
      @padma9477 4 місяці тому

      Daily 1 time chadivite chala guruvugaru

  • @janardhanareddyb7840
    @janardhanareddyb7840 3 місяці тому +7

    స్వామి శ్రీరామ పట్టాభిషేకం చదివేటపుడు ఉచ్చారణ దోషం ఉండవచ్చా ఎందుకంటే మేము మీ లాగా సంస్కృతం chadavalemu అందుకే అడుగుతున్న

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 3 місяці тому +9

      vinna saripothundi andi no problem thappulu chadavadam kanna vintea best andi

    • @GowthamGowtham-tb1rq
      @GowthamGowtham-tb1rq 3 місяці тому +1

      Swami can it's read in Telugu and iam lossed in business and Job, iam praying to God please improve my business and need Job with good package iam in lots of problems 😢

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 3 місяці тому +2

    Sri Rama jayam Sri Rama jayam Sri Rama jayam Sri Rama jayam Sri Rama jayam

  • @swathibaby1279
    @swathibaby1279 5 місяців тому +8

    Sooo hpy to hear this chant 🙏🙏 really blessed ….e video chuse vinalani download chese pettukunna next day ne…I got job opportunity in teaching field …tnqqqq God 🙏🙏🪔🪔🌺🌺🌸🌸🌹🌹🌸🪷Jai Sree Ram 🥥🥥🌺🌺🙏🙏Jai Hanuman 🥥🥥🙏🙏🌺🌺

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 5 місяців тому +4

      చాలా చాలా సంతోషం అండి. మీరు గుర్తు పెట్టుకుని రిప్లై పెట్టినందుకు ధన్యవాదాలు. god bless u in all ways . congratulations we are so happy.

    • @swathibaby1279
      @swathibaby1279 5 місяців тому +2

      Tnqqq so much sir for blessings 🙏🙏🪷

    • @AshokB-lj4kb
      @AshokB-lj4kb 5 місяців тому +1

      emchesaro proces chepthara pls ?

    • @swathibaby1279
      @swathibaby1279 5 місяців тому +1

      Em cheyledu brother ….manaspoortiga Sree Rama Hanuman tandre naku job kavali plz anukoni ee video download chese pettukunnanu compulsory ga Vinali ani ….Miku kuda tappakunda job vastunde knchm mundu venuka ante Don’t worry..God andarni bless chestadu tappakunda ….heartful ga Nammande talli tandri laga…Eeshwararpanam 🙏🙏om Sree matre namaha 🙏🙏

    • @swathibaby1279
      @swathibaby1279 5 місяців тому

      @@AshokB-lj4kb..Don’t worry brother…Tappakunda job vastunde …ee video heartful ga vinande..God bless you brother..nd share this channel to Everyone..tnqqq.

  • @gudapukrishnaveni6978
    @gudapukrishnaveni6978 5 місяців тому +3

    నమస్తే గురువుగారు నేను చాలా రోజులు నుండి గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం చూస్తున్నాను నన్ను ఆశీర్వదించండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 4 місяці тому

      all the best andi god bless you. twaralo meeru teacher avutharu. good luck

    • @gudapukrishnaveni6978
      @gudapukrishnaveni6978 4 місяці тому +1

      ధన్యవాదములు గురువుగారు మీరు రిప్లై ఇచ్చినందుకు 🙏🙏🙏🙏

  • @user-fc6qj2wo3w
    @user-fc6qj2wo3w 4 місяці тому +2

    Jai sri ram ❤❤❤❤❤

  • @razeesh1358
    @razeesh1358 10 днів тому +1

    Sri Ramayya thandri,naku sgt udyogam vachela chey thandri.repatinunde ne padala daggara kuchoni smaristhanu thandri🙏🙏🙏

  • @ThanksT-ft2sz
    @ThanksT-ft2sz 4 місяці тому +3

    Nenu teacher job try chesthunnaanu guruvu gaaru naaku job raavaalani deevinchandi swami

  • @sunainasingh3173
    @sunainasingh3173 5 місяців тому +3

    Swami na kuda job vastundane nammakamto unnanu
    Tappakunada okka job ippinchu tandri
    Jai sri ram🙏🙏🙏🙏

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu 5 місяців тому

      tappakunda job vastundi andi. God bless you . All the best

    • @mahisrireddy
      @mahisrireddy 5 місяців тому +1

      Jai shree Ram 🙏​@@BhakthiPathTelugu

  • @RajuAitipamula-ym1hf
    @RajuAitipamula-ym1hf 3 місяці тому +1

    Jai sriram 👏👏👏👏