ఎంతటి వాడైనా ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడవలసిందే

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2023
  • Edited by VideoGuru:videoguru.page.link/Best

КОМЕНТАРІ • 433

  • @bharathishankara847
    @bharathishankara847  8 місяців тому +299

    భక్తులందరికీ ఒక చిన్న మనవి..ఈ ఒక్క వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్క గడపకి అందించగలరు అని మనవి మన పరిసరాలలో ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక తెలియని అలజడి అశాంతి అనేటువంటి ఉంటూనే ఉంటాయి ... అటువంటి వారందరూ కూడా ఈ మంత్రములు వినటం ద్వారా మానసిక ప్రశాంతతని చెందుతారు అందుచేత ఈ వీడియోని ఈ మంత్రము ని అందరికీ షేర్ చేసి ప్రతి కుటుంబము సుఖసంతోషాలతో ఉండటానికి మీరందరూ కూడా సహకరించగలరని మనవి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్వస్తి సర్వేజనా సుఖినోభవంతు

    • @anjaiahgaddi
      @anjaiahgaddi 8 місяців тому +7

      Om.nama.sivahya

    • @raghvarajurv
      @raghvarajurv 8 місяців тому +1

      🙏💐🙏🤲🌹🤲

    • @SaiRam-gs5wc
      @SaiRam-gs5wc 8 місяців тому +7

      Ee mtram vinna Enno rojula ki, jarugutundi swamy, ante vaalla tappu telusukoni, enthati vadina mari ma daggariki enni rojulaki vastadu ee matram vinnaka?

    • @NaveenKumar-ni4eb
      @NaveenKumar-ni4eb 8 місяців тому +1

      🙏🙏 Thank you so much Swami.

    • @Haraharavlogs
      @Haraharavlogs 8 місяців тому +6

      Mantram name telupa galaru

  • @user-pn2wt4oo3k
    @user-pn2wt4oo3k 3 місяці тому +14

    ఏడు సంవత్సరాలుగా ఉన్న సమస్యను ఈ మంత్రం వినడం ద్వారా నా సమస్య ఈరోజు పూర్తిగా అయినది అందుకు గురువుగారి పాదాలకు వందనాలు ఈ మంత్రాన్ని నాలుగు నెలలు విన్నాను ఇప్పటివరకు

    • @gudipatianil8473
      @gudipatianil8473 2 місяці тому +1

      ఎన్నిరోజు విన్నారు మీరు దయచేసి చెప్పారా నేను చాల పెద్ద సమస్యలో వున్నాను పిల్జ్ అండి

    • @bujjisri7428
      @bujjisri7428 2 місяці тому

      నాలుగు 4 నెలలు ​@@gudipatianil8473

  • @bharathishankara847
    @bharathishankara847  9 місяців тому +130

    మనస్సుని ప్రశాంతత పరుచుకొని వినగలిగితే చాలు అంతకుమించి ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు సమయం ఏదైనా సరే ఆ ఎనిమిది ఎనిమిదిన్నర నిమిషాల సేపు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా వినే ప్రయత్నం చేయగలిగితే అదే మనందరికీ పూర్తి శ్రేయస్కరం అంతే

    • @naraharikotturi433
      @naraharikotturi433 9 місяців тому +4

      కృతజ్ఞుణ్ణి గురువుగారు

    • @Nigamaashridattha
      @Nigamaashridattha 8 місяців тому +4

      ,,,🙏🌹🌹🌹🌷🌷🌺🌺🌺💐💐💐💐గురుభ్యోనమః

    • @korimilliv
      @korimilliv 8 місяців тому +1

      🙏🏼🙏🏼🙏🏼

    • @Haraharavlogs
      @Haraharavlogs 8 місяців тому +3

      Mantra name telupa galaru

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 8 місяців тому +2

      అలాగే గురుదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🚩🌹🕉️🙏🚩🌹🕉️🚩🌹🕉️🙏🚩🌹ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🕉️🚩🌹🕉️🙏🚩🌹

  • @bandarilaxmaiah223
    @bandarilaxmaiah223 8 місяців тому +35

    ధన్యవాదాలు గురువు గారు🙏🙏 మీకు పాదాబివందనాలు గురువు గారు🙏🙏

  • @raovenkatkrishna8005
    @raovenkatkrishna8005 8 місяців тому +32

    శ్రీ గురుదేవులు కు పాదాభివందనం 🙏🙏🙏

  • @venkataramasastry3345
    @venkataramasastry3345 7 місяців тому +21

    అసలు ఇప్పుడు మీరు పెట్టిన వీడియో,ఈ మంత్రం ఏదో దేని సంబంధామో చెప్పకుండా మీరు ప్రసారం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి..కనీసం స్తోత్రం పేరైన తెల్పారా ఏమిటండి ఇది వేద మంత్రాల ను బజారుకు పెట్టొద్దు..😢😢

  • @bharathsethi7438
    @bharathsethi7438 7 днів тому

    తండ్రి 🙏🏻 పాదాలకు శతకోటి వందనాలు తండ్రి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శ్రీమతే నాకు కాపాడు తండ్రి 🙏🏻 జై శ్రీ సాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @s.rajeswary6576
    @s.rajeswary6576 5 місяців тому +22

    వీడియో అప్ లోడ్ చేసినవాళ్లు వ్యూస్ కోసం ఏవో పెడుతున్నారు మీకు ఇంకేముంది విన్నా వెంటనే కోట్లు వచ్చేస్తాయి అని..కానీ ఇంత మంచి వీడియో పెట్టీ ఈ మంత్రాలు ఏమిటో కూడా చెప్పలేదు ఏమిటండీ గురువుగారు . ఏదేమైనా మీకు పాదాభివందనాలు 🙏

  • @sathyanarayanachary1052
    @sathyanarayanachary1052 5 місяців тому +14

    సర్వే హిందూ సుఖినోభవంతు

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 6 місяців тому +17

    ఓం నమో శ్రీ రుద్రాయ నమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏

  • @vinayakababuch8325
    @vinayakababuch8325 9 місяців тому +14

    🙏🙏🙏🙏🙏 గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @tadiharsha6453
    @tadiharsha6453 9 місяців тому +11

    థాంక్స్ గురువు గారు 🙏🏿🙏🏿🙏🏿

  • @ramchanderkrishnamohanmeni8189
    @ramchanderkrishnamohanmeni8189 8 місяців тому +15

    Excellent. I don’t find any word to praise thank you very much for uploading this video which will be useful for everyone to listen , learn ,and chant and always devote and listen and pray and meditate to the lord shiva. Stay blessed

  • @jvvprasad9410
    @jvvprasad9410 9 місяців тому +14

    ధన్యవాదములు గురువుగారు

  • @nareshindia8287
    @nareshindia8287 6 місяців тому +9

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @ravikanth7940
    @ravikanth7940 8 місяців тому +6

    Excellent lecture and support andsuggestiongoodforsolvingproblems etc.,

  • @avulalatha6887
    @avulalatha6887 7 місяців тому +6

    అయ్యా గురువుగారు నాది హనుమకొండ డిస్టిక్ అండి ఈ శాంతి పూజ భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయాలా లేక ఒకరు చేసిన పర్వాలేదా పూజ ఇక్కడ పురోహితులను అడిగితే చేస్తారా నాకు తెలుపగలరు గురువుగారు నీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు మీ ఆశీర్వాదం ఉంటే నాకు అంతా మంచే జరుగుతుంది గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bharathishankara847
      @bharathishankara847  7 місяців тому +3

      ఈ ఒక్క పూజ విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళని కలిపేందుకు చేసేటువంటిది కనుక మీ వారు మీ నుండి దూరంగా ఉంటున్నారు కనుక మీరు ఒక్కరే చేయించండి

  • @UmaDevi-st8fv
    @UmaDevi-st8fv 6 місяців тому +8

    శ్రీ గురుదేవులు కు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 8 місяців тому +10

    జై గురుదేవ 🙏🙏🙏🙏🕉️🚩🌹శ్రీమాత్రేనమః 🙏🙏🕉️🚩🌹🙏🕉️🚩🌹

  • @sridevi9824
    @sridevi9824 8 місяців тому +11

    గురువుగారు మ అబ్బాయి మంది తనముగావుంటున్నడు చెప్పినమతవినడంలేదు ఎం చేయాలో తెలియడం లేదు మా అబ్బాయి మారితే అంతకన్నా నాకేమీ వద్దు నేను మణశంతి గ వుంటాను

    • @karma-isback
      @karma-isback 8 місяців тому +4

      Amma,,,
      Athanu enni chesina మారానప్పుడు ,, ఉండే చోటు మారితే,కొందరిలో మార్పు వస్తుంది

  • @vamanraomusthyala6287
    @vamanraomusthyala6287 7 місяців тому +7

    ధన్యవాదాలు గురువు గారు

  • @ramadevidevi9639
    @ramadevidevi9639 7 місяців тому +10

    గురువుగారు మీకు 🙏🙏🙏🙏🙏

  • @abbarajusathyadeva717
    @abbarajusathyadeva717 8 місяців тому +21

    ఈ వేద స్తుతి పేరు తెలుపగలరు మరియు ఏ వేదం నుంచి తీసుకోబడింది. దీని అర్థం వివరించ గలరు.

    • @puurnam
      @puurnam 7 місяців тому +3

      మహానారాయణ ఉపనిషత్ లేక తైత్తరీయోపనిషత్తు నుండి :
      సత్యం పరమం పరగుం ...

    • @raghunandanchilukuri7379
      @raghunandanchilukuri7379 5 місяців тому

      JAYA JAYA SANKARA
      HARA HARA SANKARA
      OM ÑAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM
      HARA HARA MAHADEVA OM NAMAHA SIVAYA HARI OM

    • @reddybabu6402
      @reddybabu6402 3 місяці тому +1

      ​@@puurnam🎉

  • @renukav1517
    @renukav1517 8 місяців тому +4

    Thanks guruvu garu🙏🙏

  • @masswardcherry5032
    @masswardcherry5032 8 місяців тому +6

    Thank you guruvugaru

  • @MahaLakshmi-fg4qn
    @MahaLakshmi-fg4qn 8 місяців тому +4

    Excellent sir om Namashivaya🙏👍

  • @sreenivasbusannagari2932
    @sreenivasbusannagari2932 9 місяців тому +6

    Thank you so much guruji 🙏

  • @edukondalumareedu3035
    @edukondalumareedu3035 7 місяців тому +4

    Thank you guruvu garu

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 9 місяців тому +12

    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🙏🙏🙏🙏🙏🚩🌹జై గురుదేవ్ 🙏🙏🙏🕉️🚩🌹🕉️🙏🚩🌹

  • @ArwindRajGodesi-2467
    @ArwindRajGodesi-2467 8 місяців тому +8

    🙏🙏🙏Jai Gurudev Guruvu Garu

  • @jangitimahesh9204
    @jangitimahesh9204 8 місяців тому +13

    ఈ భూమి మీద శివుడే అందరికీ మిత్రువు శత్రువు ఆయన ఆదేశం మేరకు అన్ని జరుగుతాయి శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు మరి మనిషి తప్పు ఎలా చేస్తాడు మంచి పనులు చేసే వారికి ఇంకా మంచిపనులు చేయాలి అనిపిస్తది చేడు చేసేవారికి ఇంకా చెడుపనులు చేయాలి అని పిస్తది

  • @arunakumari481
    @arunakumari481 8 місяців тому +6

    Guruvu gariki pranaamaalu 🙏🙏🙏

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 7 місяців тому +5

    OM NAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM
    HARA HARA MAHADEVA
    OM NAMAHA SIVAYA HARI OM

  • @nagarajtummalapalli2978
    @nagarajtummalapalli2978 8 місяців тому +4

    Jaya jaya shankara hara hara shankara pranamalu guruvu garu very happy

  • @lingannaaavuti5560
    @lingannaaavuti5560 8 місяців тому +13

    గురువుగారికికొటికొటిదన్యవాదాలు

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 2 місяці тому

      🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍅🍈🍒🍏🍍🍓🍐🌹🌶️

  • @SLatha-uq4tw
    @SLatha-uq4tw 8 місяців тому +3

    Guru ji dhanyawad

  • @user-kt4xz9uy6f
    @user-kt4xz9uy6f 4 місяці тому +4

    On.namo bagavathe rudraya namaha....om shanti om

  • @Ram-xt5ui
    @Ram-xt5ui 7 місяців тому +2

    Thank you so much guruji

  • @rajeswaripulipati4264
    @rajeswaripulipati4264 8 місяців тому +1

    Ayya chala bagundi dhanyavadLu

  • @srilucky3168
    @srilucky3168 8 місяців тому +4

    Guruvugariki sathakothi padhabhi vandhanallu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Manga-sy4vd
    @Manga-sy4vd 7 місяців тому +1

    Thank you gurugaru 🙏🙏

  • @user-sq3eo1km3k
    @user-sq3eo1km3k 8 місяців тому +3

    Guruvu, gareke, padaabevadhanalu🙏🙏🙏🙏🙏

  • @PonnoluManjunadh
    @PonnoluManjunadh 3 місяці тому

    Excellent sir OM NAMAH Shivay

  • @aa-hn4oe
    @aa-hn4oe 7 місяців тому +4

    Suwarna gothram kollur Venu Gopal Chary saikumari Sunitha lahari namrutha lehksri SAATHVIKA 🌹 maa family blessings saamy 🙏🌹 Om namah shivaya 🙏🌹🌹🙏

  • @sriramulalavanya7096
    @sriramulalavanya7096 7 місяців тому +3

    Guruvugareki padabevandanalu🙏🙏🙏🙏🙏

  • @narasiahivl4736
    @narasiahivl4736 4 місяці тому +1

    Guruji sathakoti 🙏🙏🙏

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 5 місяців тому +2

    OM OM OM OM OM
    JAYA JAYA SANKARA
    HARA HARA SANKARA
    OM NAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM
    HARA HARA MAHADEVA OM NAMAHA SIVAYA HARI OM JAYA HARI OM

  • @narasiahivl4736
    @narasiahivl4736 4 місяці тому +1

    Guruji Meeku sathakoti 🙏🙏🙏

  • @muralimarampally7028
    @muralimarampally7028 8 місяців тому +1

    Guruvugaru padave vandanalu

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 8 місяців тому +8

    Om నమో Shivaya

  • @varunkarthik1999
    @varunkarthik1999 9 місяців тому +10

    Sri Mathre Namaha🙏🙏🙏🙏

    • @NageshNagesh-iz2uz
      @NageshNagesh-iz2uz 8 місяців тому +1

      Bharathi Shankar sir vysice chala baga untundi

  • @user-kt4xz9uy6f
    @user-kt4xz9uy6f 4 місяці тому +1

    Thandri parameswara appulu theeri manasanthaga undela cheyandi.setru badhalni tholaginchandi

  • @mvijaya4840
    @mvijaya4840 4 місяці тому +1

    Thank you gurujii🙏

  • @sarathm2431
    @sarathm2431 8 місяців тому +7

    ధన్యవాదాలు

  • @user-iq3ti3xm9w
    @user-iq3ti3xm9w 4 місяці тому +2

    Om namah Shivaya om namah Shivaya om namah Shivaya...................................................

  • @sistlachandrasekhar2356
    @sistlachandrasekhar2356 8 місяців тому +2

    పాత వీడియో చాలా బావుంది.. దీని కంటే... దయచేసి ఆ వీడియో upload చేయగలరు

  • @lalithapenmetsa4505
    @lalithapenmetsa4505 8 місяців тому +2

    Guru Garu

  • @NagarajaKondamchetty
    @NagarajaKondamchetty 7 місяців тому +1

    Thanq.GuruvuGaru

  • @user-ow4eb7zw2d
    @user-ow4eb7zw2d 5 місяців тому +3

    Gurugariki padabi vandanalu

  • @kodatichandhrakanth6965
    @kodatichandhrakanth6965 9 місяців тому +5

    E sthotram shivudiki samamdhinchindha guruvu garu

  • @user-sq3eo1km3k
    @user-sq3eo1km3k 8 місяців тому +3

    Guruvu, gareke, 🙏🙏🙏🙏🙏

  • @user-yv6gk2ob9v
    @user-yv6gk2ob9v 2 місяці тому

    Thank you guruji 🙏🙏

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 Місяць тому

    OM OM OM OM OM
    HARA HARA SANKARA
    JAYA JAYA SANKARA
    OM NAMAHA SHIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA 😢

  • @shankargowry3545
    @shankargowry3545 5 місяців тому +2

    OM namah shivaya 🕉🔱✡️🙏🙏🙏🙏🙏🙏⛳⚛️⛳🇮🇳💐💐

  • @KishanRaoDamaraju
    @KishanRaoDamaraju 9 місяців тому +5

    Om namo bhagavate rudraya

  • @user-wh2mv1ch4r
    @user-wh2mv1ch4r 8 місяців тому +4

    Om namah shivya🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @parvativagicharla4724
    @parvativagicharla4724 5 місяців тому +3

    Padhabhi వందనాలు గురూ జీ

  • @anjaiahgaddi
    @anjaiahgaddi 8 місяців тому +4

    Om.nam.sivahaya

  • @swapnareddy4498
    @swapnareddy4498 4 місяці тому +1

    Marriage inaa one year chla happy ga unnamu tharuvatha nundi pichhi bayalu anmanalu plannig lo unna yedho theliyani bayalatho pragnancy planning success avatledhu guruvu garu😊

  • @ganeswararaoseelaboyina8173
    @ganeswararaoseelaboyina8173 7 місяців тому +1

    Nice, harahara mahadev

  • @rajgopalv2049
    @rajgopalv2049 8 місяців тому +3

    Guruvu Garu mantramitechala Chavala lekarenduokatena

  • @jaohnccook165
    @jaohnccook165 8 місяців тому +1

    గురువుగారు

  • @muralimarampally7028
    @muralimarampally7028 9 місяців тому +3

    Guruvugaru namaskaram

  • @vijayalaxminathi4140
    @vijayalaxminathi4140 6 місяців тому +3

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @Bhawvani45
    @Bhawvani45 5 місяців тому +1

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @VedicEnglishFormula
    @VedicEnglishFormula 4 місяці тому +1

    Sivayya murkilani marchandi sivayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmasreemg8064
    @padmasreemg8064 7 місяців тому +1

    Om Shanti 🕉

  • @gudipatianil8473
    @gudipatianil8473 6 місяців тому +3

    గురువు గారు ఎన్ని రోజులు వినాలి దయచేసి చెప్పండి నాకు చాలా అన్యాయం చేసాడు ఒకళ్ళు నేను ఇప్పటికీ చనిపోవాలి అనిపిస్తోంది వాళ్ళకి బుద్ది రావాలి అందుకే అడుగుతున్న చెప్పండి

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 7 місяців тому +4

    OM GUM VAM VAKRATUNDA NAMO NAMO NAMAHA
    OM HARUMBA MAHA GANAPATI NAMO NAMO NAMAHA
    OM VALLABHA GANPATI NAMO NAMO NAMAHA
    OM NAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 3 місяці тому +1

    OM NAMAHA SIVAYA SUBHAM SHUBHAM KURU KURU SIVAYA NAMA OM

  • @nageswarraoalane6678
    @nageswarraoalane6678 8 місяців тому +2

    thanq Guru garki pl Hanuman Chalias paada galaru without music

  • @gundunageshwar6204
    @gundunageshwar6204 8 місяців тому +4

    Jai gurudeva

  • @sreedharvukatla5749
    @sreedharvukatla5749 7 місяців тому +2

    Naku bhayamhavunnadi. Officelo a pani kavadamledu swamy nannu kapadu guruji me asweeradam kavaali swamy

  • @srinivask8109
    @srinivask8109 4 місяці тому +1

    Please let me know what is name of this chanting.
    Very very beautiful

  • @lakshminarayanapeddakotla2705
    @lakshminarayanapeddakotla2705 7 місяців тому +1

    Thankyou swamy

  • @abburibabunaidu3289
    @abburibabunaidu3289 8 місяців тому +3

    Om namah shivaya namaha

  • @sankararaokandregula2847
    @sankararaokandregula2847 5 місяців тому

    సర్వేజనసుఖినోభంతు❤❤❤

  • @mankalivinay9125
    @mankalivinay9125 8 місяців тому +6

    Plz తెలుగు టైప్ చేయడం అవసరం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. నేర్చుకోవాలని ఉంది

  • @user-gt8qj8mj4f
    @user-gt8qj8mj4f 4 місяці тому +1

    Om namha shivaya 🙏🙏🙏

  • @user-wd4xj5yt8b
    @user-wd4xj5yt8b 6 місяців тому +1

    Sri mathre namaha

  • @rushmarupa9492
    @rushmarupa9492 4 місяці тому +2

    I experienced the power of this sloka....thank you so much admin garu. Someone is bothering me since 3 months in money matter....casually I opened this video and listened only one time.....thank God today they called me and settled all my amount.

    • @prasadchowdary1950
      @prasadchowdary1950 4 місяці тому

      Really

    • @prasadchowdary1950
      @prasadchowdary1950 4 місяці тому

      Ela chadivaru

    • @rushmarupa9492
      @rushmarupa9492 4 місяці тому

      Yes for me it worked....

    • @rushmarupa9492
      @rushmarupa9492 4 місяці тому

      @prasadchowdary1950 I didn't read....I just listened with siva smarana and full of tears in my eyes.......somehow it worked

    • @rushmarupa9492
      @rushmarupa9492 4 місяці тому

      @prasadchowdary1950 yeah it's worked for me some how

  • @VenuGopalKodimyala-du6cz
    @VenuGopalKodimyala-du6cz 4 місяці тому +1

    ఓం నమః శివాయ నమః 🙏

  • @HffFgg-wn3nz
    @HffFgg-wn3nz 5 місяців тому +1

    Om namaha sivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KarimRahim-uq6tw
    @KarimRahim-uq6tw 2 місяці тому

    Guruvu garu klishta sascrutilo undi e vakyalaku ardamu mariyu diniki oka peru unte gurtu pattadam easyga vuntundi danyavadamulu

  • @indiragosikonda5729
    @indiragosikonda5729 2 місяці тому +1

    Om Namah Shivaya🙏🙏🙏🙏🙏

  • @benahkeshbena4165
    @benahkeshbena4165 8 місяців тому

    Ooohmm bagavathe rudhraaya NAMAHA

  • @nagalakshmi-es6jq
    @nagalakshmi-es6jq 4 місяці тому +1

    Shivaya 🙏🙏🙏🙏🌸🌸🌸🌼🌼🌼🌼

  • @naraharikotturi433
    @naraharikotturi433 9 місяців тому +22

    గురువుగారికి. పాదాభివందనం. ఈ మంత్రం ఏ సమయంలో ఎన్ని రోజులు వినాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి దాని విధానం తెలుపగలరు

  • @sitaravamma6
    @sitaravamma6 3 місяці тому +1

    Om Namaha Shivayaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹

  • @galliprabhakar4283
    @galliprabhakar4283 8 місяців тому +1

    Omnamasivaya