మీరు చెప్పిన విషయాలలో పాచి ముఖం అధంలో చూడకూడదు అని మాకు తెలియదు...చాలా కృతజ్ఞతలు.! స్వామి పుట్టిన రోజును తెలుగు తిదుల ప్రకారం చేసుకోవటం,దాని విలువ గురించి తెలుప వలసినదిగా మ ప్రార్థన
మా ఇంట్లో మీరు చెప్పిన పది చేయకూడని పనులలో 8 చేయము. డాక్టర్ సలహా వల్ల మా ఇంట్లో ఒకరు జోళ్ళు వేసుకుంటారు & భోజనం చివరన కొన్ని మెతుకులు వదలాలి అన్న విషయం మాకు తెలీదు. ధ్యాన్యవాదాలు గురువు గారు.
నమస్కారము గురువుగారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఉన్నా చాలా ముఖ్యమైనవి సాధారణ ముగా అందరూ చేసే తప్పులని వాటివలన కలిగే దోషాలను వివరంగా చెప్పారు ధన్యవాదాలు పిల్లలు పెద్దలు పాటించవలసిన పద్దతులు మాఇంట్లో మీలాగనే చెపుతారు ఇవి మీనిమo అందరికీ ఉపయోగపడతాయి ఇవి పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు విలువైన సమాచారానికి TQ గురువుగారు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ ధర్మం
ముందుకాలంలో అయితే భోజనం తట్టలో మిగిలిన అన్నాన్ని బయటి జాగాల్లో చల్లేవారు,అది పిచ్చుకలు,కాకులు తినేవి...కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ లల్లో మిగిలిస్తే కసువుతో పాటీ వేసి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు పడేయాల్సి వస్తోంది.చాలా బాధ అనిపిస్తుంది
Guruji,it is not difficult thing ,every body can easily follow,guruji people are doing difficult bad things with interest,but these are very simple and easy which keeps them happy and healthy
నమస్కారం అండి నాకు విపులంగా రెండు విషయాలను తెలియచేయగలరు అని విన్నపం. అయితే మొదటి విషయం గతంలో మా రేపల్లె లో ఘనాపాటి గారు కుక్క,కోడి,పిల్లి ని పెంచకూడదు అన్నారు మీరు కూడా అదే చెప్పారు, రెండవది కంచి పరమాచార్య గారు చెప్పిన నవ గ్రహాల కద గురించి, ఈ రెండు విషయాలను గురించి దయచేసి తెలియచేయండి.
Good job selected meere ee bharathlo adhika sampada garvamtho meerucheppinavanni paatinchedi meere . It is to late to say Bharathki JAI ❣❣🙋♂️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤
అన్నిటినీ వదిలి పక్కదారి పట్టాం కనుక ఇవన్ని నియమాలు గా ప్రతిభందకాలుగా గోచరిస్తున్నాయి ప్రతి విషయానికి ,ప్రతి వస్తువుకొక గుణం ఉంటుంది కదా మరి వాటికి తగిన రీతి లోనే మనం మసలుకోవాలి నిజానికి ఇవి మన దైనందినపు జీవితంలో మమేకమై ఉండవలసినవి మనమే అన్నింటికీ గుంపాగుత్తంగా చాదస్తం అనే పదాన్ని అంటించి విదేశీ నాగరికత మైకంతో జీవిస్తున్నాం
స్వామి నేను వ్యవసాయం చేసుకొంటాను నా వ్యవసాయం అన్ని సదుపాయాలు చేసిన బాగోవటం లేదు పక్కనే ఉన్న వ్యవసాయదారులు అందరివి బాగానే ఉంటున్నాయి ప్రతివాడు నన్ను సలహా అడిగిచేస్తుంటారు అలాంటిది నా పొలంలో వ్యవసాయం ప్రతిసారి ఎందుకిలా అవుతుందో మరి తెలియట్లేదు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే తెలియజేయండి స్వామి
చాలా మంది పుట్టిన రోజు జరుపుకునే వాళ్ళు cake పైన పెట్టిన candles ని నోటితోనే ఆర్పెస్తున్నారు. తెలియకుండా ఇది చిన్న పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నారు కొంత మంది
శ్రీ గురుభ్యో౦ నమః స్వామి ....ముందుగా మీకూ మా యొక్క నమస్కారములు తెలుపుతున్నామూ .... మీరూ చెప్పిన విషయాలన్ని నిజమే . కానీ ఇప్పుడు నడుస్తుంది కలియుగం కదా .ఇప్పుడూ అన్ని నియమాలు పాటి౦చాల౦టే కుదరదూ స్వామి ...ఈ విషయం మీకూ తెలుసు .మీలా౦టి వాళ్లకైతే ఇవి కుదురునూ కానీ .వేరే వాళ్లకి హి౦దువులకే .కోన్ని కోన్ని కుదరవూగా స్వామి . అవి ఎమిట౦టే నీళ్లుత్రాగడ౦ , భోజనం చెయుట ఇవి 90% కుదరవూగా స్వామి ......
గురువుగారు, మీ 6వ point: "నిల్చుని నీరు తాగకూడదు" అనే విషయం సవరించాలని ప్రయత్నం... ఒక మారు ఆలోచిస్తే, మన పెద్దలు దాహం వేస్తే, కుండ / కులాయి దగ్గరకు వెల్లి నిల్చునే నీరు తాగేవారే కానీ కూర్చుని తాగేవారా.. అలాంటి పెద్దవారికి ఏ సమస్యా రలేదే.. కాబట్టి, నీరు నిలబడి తాగడం వలన కాదు.. ప్రస్తుత కాలంలో, మర్యాద కోసమని, గ్లాసు/ చెంబుని ఎత్తి గొంతులో పోసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. ఎందుకంటే, అలా చేయడం వలన, నీరు నేరుగా గొంతు లో పడి మింగుతాం. "దానివలన, మనకు తెలియకుండానే, నీరుతో పాటూ, గాలిని కూడా మింగుతున్నాం." ఇదీ అసలు సమస్యకు కారణం.. దాని వలన, మింగిన గాలి జీర్ణ వ్యవస్థపు అవయవాలలో గాలి బయటకు రాలేక ఆయా బాగాలలో ఇరుక్కుపోతుంది. కాదు, మర్యాద పాటించాలి అనుకుంటే, నీరుని నోట్లో మొత్తం నింపాక, నెమ్మదిగా నోటి భాగాలు అన్నీ తడుపుతూ తాగొచ్చు. కాబట్టి, గ్లాసు/చెంబుని పెదాలతో కరుచుకుని తాగడం ముఖ్యం.. నిల్చునా/ కూర్చునా అనేది కాదు.
నిలబడ్డప్పుడు posture వేరు కూర్చున్నప్పుడు భాగల మీద ప్రెషర్ వేరు తెలీకపోయినా చెప్పొద్దూ... పెద్దవాళ్ళు చెపితే దానిని సక్రమంగా ఆచరించి అది ఆచారమా అనాచారమా అనేది గ్రహించాలి... గురువుగారు చెప్పేది వాస్తవం
చక్కటి అంశాలు.ఇందులో చాలా వరకు మనా హిందువులు పాటించడం వదిలేసిన అంశాలే ఎక్కువ.ఇలాంటి ప్రోగ్రామ్ చూసినప్పుడు మాత్రం పరమ పవిత్రులు లాగా కామెంట్ పెడతారు.వారు వారి పిల్లలు స్నానం చెయ్యకుండా వంట చెయ్యడం నిలుచొని భోజనం నీళ్ళు తాగడం కంచం లో వదలకుండా మింగటం అందరినీ అమంగలంగా తిట్టడం తిట్టుకోవడం 90 శాతం అందరూ చేసేవే.సాయంత్రం 6.00 గంటలప్పుడు స్నాక్స్ hotel tiffen. ఇంకా ఆ విషయం లో అందరూ undaru అనుకోవచ్చు.ఇంకా కోడి కుక్క పిల్లి చెప్పక్కర లా.ముట్టుకుంటే స్నానం సంగతి దేముడెరుగు వారి నోట్లో నోరు పెట్టే కా ముద్దు పేట్టే వాళ్ళు నానా చండాలంగా చేసేవారు ఇంత మంది.అదేమంటే భూత దయ anta.idhi విమర్శ కాదు.lokam తీరు ప్రస్తుతం
అయ్యా అనుకోకుండా మా ఇంటికి కుక్క వచ్చేసింది. కానీ వదులుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాని ఆయువు వున్నంత వరకు అంతే. కానీ మనస్సు లో మాత్రం భాదే. ప్రాయశ్చిత్తము ఏమైనా సెలవివ్వండి. 🙏
Kali kaalam lo prathi vaaru vedha pandithule vaalle minahayimpulu chebutharu manaki..Manchi cheppe vedha pandithulu ante antha chulakana na ala na polchadam vaarini..
నమస్కారం గురువు గారు. 🙏🙏🙏 ధన్యవాదాలు.🙏🙏 ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్తున్నారు. నేను సరి చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. తప్పకుండా సరి చేసుకుంటాను. రెండు ప్రశ్నలు ఉన్నాయి.. సంధ్య సమయం అంటే సూర్యాస్తమయం కీ ఎన్ని నిమిషాల ముందు , తర్వాత తినకూడదు ? అలాగే మొదటి ఝాము లో తినవద్దు అన్నారు...ఝాము అంటే సూర్యోదయం నుంచి ఎన్ని నిమిషాలు ? దయచేసి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. 🙏
Guruvu gaaru, Mee enno suggestions related to our dharma bagunnayi 🙏🏻thank you naaku n Maa parents ki foot issues unnayi muscles chala pain vasthayi so memu compulsory cheppulu vesukuntene pani chesukogalamu, please ilanti cheppula topic matladithe Ee video forward chesi maree cheptharu Maa other family members Don’t post these kind of topics , it is causing trouble to us related to slippers Doctors suggest chesaru ane vesukuntunnamu
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼
ధన్యవాదములు 😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊
మీరు చెప్పిన దాంట్లో కొన్ని తెలువక చేశాము ఇప్పటినుండి మమ్మల్ని మేము మార్చుకుంటాను మీకు కృతజ్ఞతలు
ఈ వీడియో చూసిన వాళ్ళు ఇన్ని నియమాలు ఏంటి అని కామెంట్ చేయలేరు ఎందుకంటే మీరు అంతా చక్కగా వివరించారు అండి మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు. ఇంకా ఇంకా చెప్పుతూ వుండాలని కోరుకుంటున్నాము
సంతోష్ గారు,
చాలా చక్కని విషయాలు చెప్పారు... చాలా మంది తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నారు, అలాంటివారికి ఇది ఒక మేలుకొలుపు.... ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు గురువుగారు. మా పిల్లలకు కారణాలు చెప్పి ఇలాంటి పనులు ఆచరించేట టులు నేర్పిస్తాము. నా కు కొన్ని విశ్లేషణలలు వినడం సంతోషంగా ఉందిB
చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు పాదాభివందనములు మీరు చెప్పినవన్నీ ఇప్పటినుండి తప్పకుండా పాటిస్తాను
శ్రీ గురుభ్యో నమః! 🙏 చాలా చక్కగా వివరించారు🙏 అమంగళం పలకకూడదు అని నేను చెపితే, మంచి చెడ్డా రెండు ఆలోచించడం అని మా ఇంటిలో వాదించేవారు ఉన్నారు🙁
ధన్యవాదాలు గురువుగారు మీ వల్ల మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🕉️🕉️🕉️🔱🔱🔱
🚩 ధన్యవాదాలు గురువు గారు🚩హిందూ ధర్మం వర్ధిల్లాలి🚩🙏🙏
Hindu Dharmam anedi jeevana vidhanam.
మీరు చెప్పిన విషయాలలో పాచి ముఖం అధంలో చూడకూడదు అని మాకు తెలియదు...చాలా కృతజ్ఞతలు.! స్వామి పుట్టిన రోజును తెలుగు తిదుల ప్రకారం చేసుకోవటం,దాని విలువ గురించి తెలుప వలసినదిగా మ ప్రార్థన
మా ఇంట్లో మీరు చెప్పిన పది చేయకూడని పనులలో 8 చేయము.
డాక్టర్ సలహా వల్ల మా ఇంట్లో ఒకరు జోళ్ళు వేసుకుంటారు & భోజనం చివరన కొన్ని మెతుకులు వదలాలి అన్న విషయం మాకు తెలీదు. ధ్యాన్యవాదాలు గురువు గారు.
మంచి విషయాలు తెలియ జేశారు స్వామి👌🙏🙏
జయహో మన🙏🙏🙏💐🌹🌷 *సనాతన హిందూధర్మ్* 🌷🌹💐🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురువూ గారు దయ చేసి రుద్రం నమకం చమకం. మీరు చెపితే మాకు నేర్చుకోవాలని ఉంది స్వామీ.
గురువుగారికి వందనములు 🙏🙏🙏
నమస్తే...
చాలా మంచి విషయాలు...
ఆచరించ వలసిన అవసరం ఉంది...
ధన్యవాదాలు
గురుభ్యోనమః🙏🙏🙇♀️
Some points i knew, but many were eye opener and very informative swamiji. Please do more of this kind. Namaskarams.
నమస్కారము గురువుగారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఉన్నా చాలా ముఖ్యమైనవి సాధారణ ముగా అందరూ చేసే తప్పులని వాటివలన కలిగే దోషాలను వివరంగా చెప్పారు ధన్యవాదాలు పిల్లలు పెద్దలు పాటించవలసిన పద్దతులు మాఇంట్లో మీలాగనే చెపుతారు ఇవి మీనిమo అందరికీ ఉపయోగపడతాయి ఇవి పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు విలువైన సమాచారానికి TQ గురువుగారు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ ధర్మం
ఓం నమశ్శివాయ మంచి వివరణ ఇచ్చారు
ధన్యవాదములు స్వామి
చాలా మంచి విషయాలు చెప్పారు. గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻
విశ్లేషణ అద్భుతం స్వామి 🌹🌹🌹
చాలా అద్భుతమైన సమాచారం
ముందుకాలంలో అయితే భోజనం తట్టలో మిగిలిన అన్నాన్ని బయటి జాగాల్లో చల్లేవారు,అది పిచ్చుకలు,కాకులు తినేవి...కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ లల్లో మిగిలిస్తే కసువుతో పాటీ వేసి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు పడేయాల్సి వస్తోంది.చాలా బాధ అనిపిస్తుంది
మనకి కంటికి కనిపించని సూక్ష్మజీవులు తింటాయి. మనకి కనిపించేవి మాత్రమే ఉంటాయి అని అనుకోకండి. మన కంటికి కనిపించనివి కూడా ఉంటాయి, తింటాయి.
చల్లడమంటే plastic cover తో సహా చల్లేస్తారు మనవాళ్ళు... దేనికైనా పద్దతిగా చేయడమే మంచిది
@@shivashakti33f 2:45
Tooo eu DW tr ww you ir
Chala manchi visayalu theliparu😮
మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు 🙏
వీలైనన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చెప్పులు,పెంపుడు జంతువుల విషయంలో తీవ్రంగా ఆలోచనలో పడచ్చునేమో.
Very useful 10 essential habits for all Hindu families, to follow.
Guruvugaru chalabaga chepparu Jai sreRam
Very happy to hear and all Hindus should start following most of these are not known to many thanq sir jaisriram
చాలా మంచి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు
Very beautiful message Guruji
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Sreematre Namaha
Very good and nicely explained 10 Hindu rules.
ఇకమీదట మీరు చెప్పిన నియమాలు పాటించాడానికి ప్రయత్నం చేస్తాను 🙏
Chaala chakkati vishyam cheparu swamy
గురువుగారు మీరు ఇటీవంటి వీడియోలు ఇంకా చాలా చేయాలి మీకు మా వందనాలు 🙏🙏🙏🙏🙏
Chala manchi visyalu chepparu guruvugaaru nen telusukunanu acharana cheyalani anukuntunan🙏
Thank u ji.manchi vishayalu chepparu
.aum
Very good suggestation swamyge garu thanks
Guruji,it is not difficult thing ,every body can easily follow,guruji people are doing difficult bad things with interest,but these are very simple and easy which keeps them happy and healthy
Chalabaga chepparu swamy thanks
ధన్యోస్మి 🙏🙏🙏
జయగురుదత్త
👌👌 useful information,🙏🙏
Good Information Sir👍🙏
🏵️🌺🏵️🙏Gurugarikivandanlu.meru.chalaBaga.cepperu
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
Namaskaram guruvugaru nenu kuda chesanu pillala chala manchiga chadhuvuthunaru srimathre namaha miku padhabhi vandhanalu guruvu garu
Super excellent very good correct
Chala baga cheppru guruvu garu
నమస్కారం అండి నాకు విపులంగా రెండు విషయాలను తెలియచేయగలరు అని విన్నపం. అయితే మొదటి విషయం గతంలో మా రేపల్లె లో ఘనాపాటి గారు కుక్క,కోడి,పిల్లి ని పెంచకూడదు అన్నారు మీరు కూడా అదే చెప్పారు, రెండవది కంచి పరమాచార్య గారు చెప్పిన నవ గ్రహాల కద గురించి, ఈ రెండు విషయాలను గురించి దయచేసి తెలియచేయండి.
Good job selected meere ee bharathlo adhika sampada garvamtho meerucheppinavanni paatinchedi meere . It is to late to say Bharathki JAI ❣❣🙋♂️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤
చాలా బాగా చెప్పరండీ
Jgd .. very useful information swamy
ధన్యవాదములు 🙏🙏
అన్నిటినీ వదిలి పక్కదారి పట్టాం కనుక ఇవన్ని నియమాలు గా ప్రతిభందకాలుగా గోచరిస్తున్నాయి ప్రతి విషయానికి ,ప్రతి వస్తువుకొక గుణం ఉంటుంది కదా మరి వాటికి తగిన రీతి లోనే మనం మసలుకోవాలి
నిజానికి ఇవి మన దైనందినపు జీవితంలో మమేకమై ఉండవలసినవి
మనమే అన్నింటికీ గుంపాగుత్తంగా చాదస్తం అనే పదాన్ని అంటించి విదేశీ నాగరికత మైకంతో జీవిస్తున్నాం
ఆల్ ద బెస్ట్ 👍
I m,soo, happy thanku
JAYA GURU DATTA, SRI GURU DATTA
Thank you so much for teaching us very very precious and soulful things sir
ధన్యవాదాలు గురువు గారు
🇮🇳🌷⚘👏
శివాయ గురవే నమః ||
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్ ||
నమః శివాభ్యామ్
నమోనమః శఙ్కరపార్వతీభ్యామ్ ||
శ్రీరామ జయరామ జయజయ రామ ||
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ||
Thanks
Chinna vishayau inaa tappaka patinchali all of you
Guruvugaaru sasropakanga Baga chepperu...
Super chala Baga chepparu
Dhanyavadhalu guruvugaru
స్వామి నేను వ్యవసాయం చేసుకొంటాను నా వ్యవసాయం అన్ని సదుపాయాలు చేసిన బాగోవటం లేదు పక్కనే ఉన్న వ్యవసాయదారులు అందరివి బాగానే ఉంటున్నాయి ప్రతివాడు నన్ను సలహా అడిగిచేస్తుంటారు అలాంటిది నా పొలంలో వ్యవసాయం ప్రతిసారి ఎందుకిలా అవుతుందో మరి తెలియట్లేదు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే తెలియజేయండి స్వామి
గురువు గారు ఓం నమః శివాయ
Great information ℹ️ 🙏
చాలా మంది పుట్టిన రోజు జరుపుకునే వాళ్ళు cake పైన పెట్టిన candles ని నోటితోనే ఆర్పెస్తున్నారు.
తెలియకుండా ఇది చిన్న పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నారు కొంత మంది
Thank You, Sir.
Meeku.dhanyavadaalu
ఎక్కడ శక్తి ఉంటుందో... అక్కడ నియమాలు కూడా ఉంటాయి
Well said Gurugi🎉
Very useful namskaram
Mana paddatulu. BAGACHEPPARANDI GURUVHARU
శ్రీ గురుభ్యో౦ నమః
స్వామి ....ముందుగా మీకూ మా యొక్క నమస్కారములు తెలుపుతున్నామూ ....
మీరూ చెప్పిన విషయాలన్ని నిజమే . కానీ ఇప్పుడు నడుస్తుంది కలియుగం కదా .ఇప్పుడూ అన్ని నియమాలు పాటి౦చాల౦టే కుదరదూ స్వామి ...ఈ విషయం మీకూ తెలుసు .మీలా౦టి వాళ్లకైతే ఇవి కుదురునూ కానీ .వేరే వాళ్లకి హి౦దువులకే .కోన్ని కోన్ని కుదరవూగా స్వామి . అవి ఎమిట౦టే నీళ్లుత్రాగడ౦ , భోజనం చెయుట ఇవి 90% కుదరవూగా స్వామి ......
చాలా simple అండి...ఒక్కొక్కటిగా నెమ్మదిగా పాటించడం అలవాటు చేసుకోండి. మొదట్లో చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ రాను రాను అదే అలవాటు అయిపోతుంది అండి.
🙏 Gurugaaru, meeru chepparu Sandhya kaalamlo panko kudadhu, thinakudadhu anni, eeppudantha pillallu job chesekada shifts untundhi, night'antha poddhunne vareku job untundhi, night 9.00 ki pani undhante, 7.00kantha vellalli b'lore lo traffic yekkuva, night antha thinneki aakademi dhorakadhu, Sandhya samayamlone thinni vellalli kadha, akkada yevaru box thyar anta andhukanni maa pillodu box thiskonpodu. Week holidays apudu night antha melukoni alvat ayi, day evening antha nidra, rest kavali antaru, ee generation pillallaku, that too banglore lo job chese valliki follow aayedhaniki,kastam avtha undhi
Guruvu garu nenu meeru cheppinavatilo 8 ni paatistunna.migata rendu kuda ippude prayatnistanu🙏
Guruvu garu man hi vishayalu chepparu. Kani itarula sahakaram leka povadamvalana Konni tappulu chsetunnamu.
గురువుగారు, మీ 6వ point: "నిల్చుని నీరు తాగకూడదు" అనే విషయం సవరించాలని ప్రయత్నం... ఒక మారు ఆలోచిస్తే, మన పెద్దలు దాహం వేస్తే, కుండ / కులాయి దగ్గరకు వెల్లి నిల్చునే నీరు తాగేవారే కానీ కూర్చుని తాగేవారా.. అలాంటి పెద్దవారికి ఏ సమస్యా రలేదే.. కాబట్టి, నీరు నిలబడి తాగడం వలన కాదు.. ప్రస్తుత కాలంలో, మర్యాద కోసమని, గ్లాసు/ చెంబుని ఎత్తి గొంతులో పోసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. ఎందుకంటే, అలా చేయడం వలన, నీరు నేరుగా గొంతు లో పడి మింగుతాం. "దానివలన, మనకు తెలియకుండానే, నీరుతో పాటూ, గాలిని కూడా మింగుతున్నాం." ఇదీ అసలు సమస్యకు కారణం.. దాని వలన, మింగిన గాలి జీర్ణ వ్యవస్థపు అవయవాలలో గాలి బయటకు రాలేక ఆయా బాగాలలో ఇరుక్కుపోతుంది. కాదు, మర్యాద పాటించాలి అనుకుంటే, నీరుని నోట్లో మొత్తం నింపాక, నెమ్మదిగా నోటి భాగాలు అన్నీ తడుపుతూ తాగొచ్చు.
కాబట్టి, గ్లాసు/చెంబుని పెదాలతో కరుచుకుని తాగడం ముఖ్యం.. నిల్చునా/ కూర్చునా అనేది కాదు.
నిలబడ్డప్పుడు posture వేరు కూర్చున్నప్పుడు భాగల మీద ప్రెషర్ వేరు
తెలీకపోయినా చెప్పొద్దూ...
పెద్దవాళ్ళు చెపితే దానిని సక్రమంగా ఆచరించి అది ఆచారమా అనాచారమా అనేది గ్రహించాలి...
గురువుగారు చెప్పేది వాస్తవం
చక్కటి అంశాలు.ఇందులో చాలా వరకు మనా హిందువులు పాటించడం వదిలేసిన అంశాలే ఎక్కువ.ఇలాంటి ప్రోగ్రామ్ చూసినప్పుడు మాత్రం పరమ పవిత్రులు లాగా కామెంట్ పెడతారు.వారు వారి పిల్లలు స్నానం చెయ్యకుండా వంట చెయ్యడం నిలుచొని భోజనం నీళ్ళు తాగడం కంచం లో వదలకుండా మింగటం అందరినీ అమంగలంగా తిట్టడం తిట్టుకోవడం 90 శాతం అందరూ చేసేవే.సాయంత్రం 6.00 గంటలప్పుడు స్నాక్స్ hotel tiffen. ఇంకా ఆ విషయం లో అందరూ undaru అనుకోవచ్చు.ఇంకా కోడి కుక్క పిల్లి చెప్పక్కర లా.ముట్టుకుంటే స్నానం సంగతి దేముడెరుగు వారి నోట్లో నోరు పెట్టే కా ముద్దు పేట్టే వాళ్ళు నానా చండాలంగా చేసేవారు ఇంత మంది.అదేమంటే భూత దయ anta.idhi విమర్శ కాదు.lokam తీరు ప్రస్తుతం
Swamy.bagachepparu
అయ్యా అనుకోకుండా మా ఇంటికి కుక్క వచ్చేసింది. కానీ వదులుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాని ఆయువు వున్నంత వరకు అంతే. కానీ మనస్సు లో మాత్రం భాదే. ప్రాయశ్చిత్తము ఏమైనా సెలవివ్వండి. 🙏
Ayya manaku cheppina GOOROOJI kante KUKKA chaalaa viswaasavanthamyna jeevi. Kaalabyravidu. MAHA SHIVUNI BANTU. shubjam jariguthindhoi no worry Jai bheem ✌👍👌
Kali kaalam lo prathi vaaru vedha pandithule vaalle minahayimpulu chebutharu manaki..Manchi cheppe vedha pandithulu ante antha chulakana na ala na polchadam vaarini..
@@narshimulunarashimulu
Ayya.... Mundu meeru "Shubham" ane padaanni tappu lekunda raayadam nerchukondi.
నమస్కారం గురువు గారు. 🙏🙏🙏 ధన్యవాదాలు.🙏🙏 ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్తున్నారు.
నేను సరి చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. తప్పకుండా సరి చేసుకుంటాను.
రెండు ప్రశ్నలు ఉన్నాయి..
సంధ్య సమయం అంటే సూర్యాస్తమయం కీ ఎన్ని నిమిషాల ముందు , తర్వాత తినకూడదు ?
అలాగే మొదటి ఝాము లో తినవద్దు అన్నారు...ఝాము అంటే సూర్యోదయం నుంచి ఎన్ని నిమిషాలు ?
దయచేసి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. 🙏
bagundhii
సాయంత్రం 6 గం.నుండి ... పానీ పూరీ,బజ్జీ బండి దగ్గర చాంతాడంత క్యూ వుంటుంది.
Jaya guru datta andi 💐🙏
Jai sriram
Exlent
Excellent
Guruji 🙏🙏🙏🙏🙏
ఇంట్లో చెప్పులు ఎవరు వేసుకుంటారు కోట్లు మురుగుతూ మూల పడిన వారు మాత్రమే ఎక్కువ వేసుకుంటారు అది దోషం అయితే డబ్బు ఎలా మిగులుతుందో అర్థం కావడం లేదు
TQ Hindu dharma kes🎉
Tq swamy
Jai shree Ram 🚩🙏
Guruvu gaaru, Mee enno suggestions related to our dharma bagunnayi 🙏🏻thank you
naaku n Maa parents ki foot issues unnayi muscles chala pain vasthayi so memu compulsory cheppulu vesukuntene pani chesukogalamu, please ilanti cheppula topic matladithe Ee video forward chesi maree cheptharu Maa other family members
Don’t post these kind of topics , it is causing trouble to us related to slippers
Doctors suggest chesaru ane vesukuntunnamu
డాక్టరు చెప్తే వేసుకో వద్దు అని వీడియోలో ఎక్కడ చెప్పారు ? మీరు మళ్ళీ వినండి.
ఎస్ గురూజీ
జై శ్రీ రాం