APలో అప్పులపై CM Jagan క్లారిటీ..! : CM Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • APలో అప్పులపై CM Jagan క్లారిటీ..! : CM Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
    #TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP

КОМЕНТАРІ • 49

  • @harishollu4280
    @harishollu4280 21 день тому +20

    2024 లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పులు చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 23 дні тому +7

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక ప్రార్ధన 🙏
    ✍️మీరు 2024 మే 13 న జరిగే ఎన్నికలలో దయచేసి ఈ తప్పు చేయకండి.ఆంధ్రప్రదేశ్త ప్రజలు తప్పు చేయటం ఏమిటి అని అనుకుంటున్నారా? దయచేసి ఈ మెసేజ్ పూర్తిగా చదవండి.👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం 2024 మే 13 ఎన్నికలు నిర్వహించు కుంటున్నాము. ఈ ఎన్నికలలో చాలా పార్టీల అధినేతలు, మరియు పార్టీ అధినేతలు బలపరిచిన నాయకులు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.👇
    ✍️ కానీ మనం ప్రతీ సారి ఎన్నికలు వచ్చే టప్పుడు ఒక పార్టీ అధినేత, మరొక పార్టీ అధినేతను ఓడించాటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు?
    ✍️గెలిచిన పార్టీకి ప్రతిపక్షం అధినేత లేకపోతే తను చెప్పిందే చట్టం అనే అహంకారంతో పరిపాలన చేస్తాడు. అందుకే మనం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను మనం పార్టీలకు అతీతంగా గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలలో వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి 100% అవకాశం ఉంటుంది అనే ఈ
    నిజం మనం గ్రహించ లేక పోవటం వలన మనం ఏమి కోల్పోతున్నామో మనకు తెలుసు.
    ✍️ ఇప్పటికి అయినా మన ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు మనం ఐకమత్యంగా ఉండి వీరికి ఆర్ధిక బలంతో సంబంధం లేకుండా మన ప్రజలందరే ఒక బలం అనే నమ్మకాన్ని ఇచ్చి పార్టీ అధినేతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడానికి 100% అవకాశం ఇద్దాము. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మనకోసం ప్రశ్నించే వారిని మనం కులాలు, మతాలు, అంగబలం, ధనబలం, అని దూరం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీలు 👇
    1)BJP -PARTY,
    2)TDP - PARTY,
    3) YSRCP - PARTY,
    4)JENASENA -PARTY,
    5) CPI - PARTY,
    6)CPM PARTY,
    7) JAI BHIMRAO BHARAT - PARTY,
    8) PRAJA SANTHI - PARTI Pi
    9 ) JAI BHARAT- PARTI 👇
    ఇలా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలమీద 100% వుంది. ఎందుకంటే👇
    ✍️ ప్రజల కోసం పోరాటం చేసే ఏ అధినేత ను మనం మరచిపోకూడదు. ప్రజలకోసం ప్రశ్నించే ఏ నాయకులను మనం విస్మరించకూడదు. 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక్క నిమిషం ఆలోచించి 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసే పార్టీల అధినేతలు,నాయకులు, వీరిద్దరి కోసం మనం కులాలు, మతాలు,ధనబలం, అంగబలం,అనే మాట మరిచిపోయి, సమాజానికి మంచి వారిని అందిద్దాము రండి. ఇదే మనం మనదేశానికి, రాష్ట్రానికి, ఇచ్చే గొప్ప కానుక. ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏🙏🙏qqq🙏🙏🙏🙏qq🙏🙏

  • @shivaprasadsoma4071
    @shivaprasadsoma4071 20 днів тому +5

    అప్పులు తెచ్చి ₹100 తెచ్చి పావుల పైసలు ఖర్చు పెట్టి 75 పైసలు జీవోలు వేసుకోవడం అది కరెక్ట్

  • @shivaprasadsoma4071
    @shivaprasadsoma4071 20 днів тому +3

    ఎన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావు నువ్వు

  • @Sunny-lq1de
    @Sunny-lq1de 24 дні тому +28

    *ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్*
    *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు
    అందుకే జగన్ కి ఓటేయొద్దు.
    మూడు పార్టీల కూటమి ముద్దు.

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli3766 17 днів тому +2

    KCR did not expect defeat...same will happen to YSRCP...

  • @anandputta1895
    @anandputta1895 22 дні тому +12

    అప్పు ఎంత చేసాడో చెప్పకుండా ఏదేదో చెప్తున్నాడు అన్న

    • @Maamatho
      @Maamatho 22 дні тому

      😂

    • @sagkala
      @sagkala 21 день тому +1

      Ayana screen mida presentation icharu chusko power point presentation

  • @prk3136
    @prk3136 21 день тому +3

    Good explanation about schemes

  • @devap6705
    @devap6705 23 дні тому +5

    పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 9 వరకు అవకాశం: ముఖేశ్ కుమార్ మీనా
    మరో రోజు గడువు పెంచుతున్నట్టు ప్రకటించిన సీఈవో
    4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో
    3.30 లక్షల బ్యాలెట్ల వినియోగం

  • @ambareeshm1094
    @ambareeshm1094 24 дні тому +7

    Anni tesuku velli jagan chetilo pettandi...baaga chusukuntadu

  • @lakshmikanth2894
    @lakshmikanth2894 24 дні тому +9

    40 mins video ki almost 3hrs check the clock Anni takes thskunado papam

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 16 днів тому +1

    That's cm sir👌👌👌👌👌👌👌

  • @kondurisureshreddy6034
    @kondurisureshreddy6034 24 дні тому +3

  • @tadhalaranganna4151
    @tadhalaranganna4151 22 дні тому +1

    అంటే జాబ్స్ అయితే వదలడు 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @shivaprasadsoma4071
    @shivaprasadsoma4071 20 днів тому +1

    విశ్వనీయత అంటే ఇదేనా

  • @amnivenkatesh2805
    @amnivenkatesh2805 20 днів тому

    అప్పు చేసి డబ్బులు పంచడం తప్పా నీకు అభివృద్ధి చెయ్యడం రాదు నీకు. మా కర్మ రా బాబు... పోయినసారి ఎందుకు ఓటు వేసాము అనిపిస్తుంది

  • @Ammaofficial805
    @Ammaofficial805 21 день тому +1

    Before cm after cm
    Bank balance

  • @mohanputthur9954
    @mohanputthur9954 24 дні тому

    😊

  • @VEMURISATYANARAYANA
    @VEMURISATYANARAYANA 20 днів тому

    Meru kuda 2019 elections lu globals pracharam chesaru kada.

  • @h2plush277
    @h2plush277 24 дні тому +12

    Planned and scripted interview to cover ysrcp crimes and all

    • @Sk_Abdul_Rahman
      @Sk_Abdul_Rahman 24 дні тому +2

      Antai eppdu CAG, RBI lekkalu kuda script aa na brother

    • @Appu-xx3zy
      @Appu-xx3zy 22 дні тому

      ​@Sk_Abdul_Rahmఇంటర్వూ స్క్రిప్ట్an

    • @Sk_Abdul_Rahman
      @Sk_Abdul_Rahman 22 дні тому

      @@Appu-xx3zy script interview aina CAG, RBI lekkalai correct aa ga

    • @Appu-xx3zy
      @Appu-xx3zy 22 дні тому

      @@Sk_Abdul_Rahman అప్పులు చేసి స్కీమ్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి.
      మన యువతకి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్.
      అది వాడికి చేత కాదు.
      Compnies కావాలి.

    • @Appu-xx3zy
      @Appu-xx3zy 22 дні тому

      @@Sk_Abdul_Rahman ఎంప్లాయీస్ సాలరీ ఇవ్వడానికి కూడా మన ఖాతా లో money ledhu.
      పార్లమెంట్ లో మన ఎంపీ లు చెప్పిన మాట.

  • @statusadda6620
    @statusadda6620 22 дні тому

    Rk garu ee sari maza rala meru vesi questions ki

  • @suryakiran4490
    @suryakiran4490 23 дні тому +6

    జై జగన్ జై జగన్ మా దేవుడవు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్

    • @Appu-xx3zy
      @Appu-xx3zy 22 дні тому +1

      ఉచితాల effect

    • @Appu-xx3zy
      @Appu-xx3zy 22 дні тому +1

      దేవుడా 😅😅😅😅

  • @GP-tg5cc
    @GP-tg5cc 20 днів тому

    You are good person sir

  • @amnivenkatesh2805
    @amnivenkatesh2805 20 днів тому

    Nee valla konaseema train complete avvakunda agipoindhi.. godavari districs vallu neku vote veyyaru

  • @anuprinters7939
    @anuprinters7939 22 дні тому +4

    420 Jalaga

  • @davidraju9658
    @davidraju9658 21 день тому +1

    మూడు పార్టీలు మద్దు ఒకపర్టి ముద్దు

  • @krishnareddy8256
    @krishnareddy8256 23 дні тому +1

    jagan is a good cm

  • @RVN2016
    @RVN2016 24 дні тому +4

    Appu chesi janaluni somaripothulni cheyadame mama lakshyam

  • @krishnareddy8256
    @krishnareddy8256 23 дні тому

    go jagan!

  • @rnvjraorao7631
    @rnvjraorao7631 19 днів тому

    💯 percent YSRCP win