#yamagola

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2022
  • #yamagola #muraliartschannel #cinemanews #movienews #ntrfans #nbkfans #nandamurifans

КОМЕНТАРІ • 44

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 Рік тому +7

    ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, కానీ అలనాటి స్వర్ణ చిత్రంగా పెరుపొందిన యమగొల లాంటి చిత్ర షూటింగ్ ని గుర్తు చేస్తున్న మీకు మురళి ఆర్త్స్ కి..ధన్యవాదాలు.. సార్..🙏

  • @maladrim4734
    @maladrim4734 6 місяців тому

    👍🏼 great anubavamu

  • @mohannaidu9083
    @mohannaidu9083 Рік тому +1

    Great idea murali garu.. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉన్నందుకు...

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks sir..Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @vvbssasstrygorugantula2609
    @vvbssasstrygorugantula2609 Рік тому +3

    సూపర్ సర్,నా చిన్న నాటి జ్ఞాపకాలు మళ్ళీ నెమరువేసుకుంటూ ఆనందంగా ఉంది

  • @polojusrinu3206
    @polojusrinu3206 Рік тому +1

    Super

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks sir...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @anushaeyducljkkamatham4101
    @anushaeyducljkkamatham4101 Рік тому

    👌👍🥰

  • @mallikarjunaavinash6665
    @mallikarjunaavinash6665 Рік тому

    Hi sir I am malli electrician nice video sir

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks bro.
      Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @rmohand.v3601
    @rmohand.v3601 Рік тому +1

    Sir.....Our generation enjoyed this video...You need to spend a lot of money to do this type of video ....It's OK, if you get money through UA-cam. If possible....research and try other famous movie locations like Marocharitra in Visakhapatnam, Adaviramudu & Vetagaadu in some forest area and Ooty, Dasarabullodu in Amalapuram, Khaidee in Nallamala forest area, Sakarabharanam in Rajahmundry etc...

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      I will try sir. Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @Vasanth_999
    @Vasanth_999 Рік тому +4

    మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому +1

      Thanks sir..Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @rafisk8951
    @rafisk8951 Рік тому +3

    హాయ్ మురళి గారు ఖైదీ మూవీ షూటింగ్ స్పాట్ కూడా చూపించండి రేబాలలో తీశారు ఖైదీ మూవీ

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      తప్పకుండా రఫీ గారు...థ్యాంక్స్..Plz...Subscribe Murali Arts channel in UA-cam... share and like thanks

  • @srivardhini5931
    @srivardhini5931 Рік тому

    Great memories sir tqqq s much inkaaa yenno yenno andichaalani naa korika savitramma vi chupichandi sir plsssssss

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      I will try sri gaaru...thanks...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like

  • @MYPADURAJA
    @MYPADURAJA Рік тому +2

    great memories

  • @srinivasreddymallepally3542

    Anna

  • @mohammadyakubjohnny8230
    @mohammadyakubjohnny8230 Рік тому +2

    Hi.murali.garu

  • @shreejaenglishtutorial8844
    @shreejaenglishtutorial8844 Рік тому

    ప్రేమించుకుందాం రా మూవీ వివరాలు చెప్పండి బ్రో

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Ok..thanks...I will try bro...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @ramji401
    @ramji401 Рік тому +1

    🙏

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj Рік тому

    ఇప్పటి లొ 5 రోజుల సినిమా లే

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      😀🙏Thanks bro...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @mannesreenu4873
    @mannesreenu4873 Рік тому +1

    Nice babai... good explanation 😁

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @gouthamananthu4223
    @gouthamananthu4223 Рік тому

    Sir meere antha maatladuthunnaru vaallani maatladanivvandi

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks sir Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like

  • @budugur3749
    @budugur3749 Рік тому

    మురళి మోహన్ గారు మీరు చేస్తున్నది చాల గొప్ప కార్యక్రమం ... యమగోల లొకేషన్స్ చూపిస్తున్న మీ కార్యక్రమం ... నభూతో నభవిష్యత్ .. ఎందుకంటె ఎన్టీఆర్ అంటే అయన ఒక దేవుడు అనే ఫీల్ వున్న కాలం మీరు చూపుతున్నారు ... కానీ మీరు ఎన్టీఆర్ పనిచేసిన లొకేషన్స్ చూపుతూ అప్పటి విషయాలు... అక్కడి మనుషులతో సంభాషిస్తూ చూపుతుంటే... ఆ పాత స్వర్ణ యూగం కళ్ళముందు సాక్షాక్తరిస్తుంది. ఇలాగె మీరు కొనసాగాలి ఎన్టీఆర్ పనిచేసిన లొకేషన్స్ చుపించాల్సింది మా మనవి. .. ALL THE BEST BROTHER.

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      థ్యాంక్స్ సర్...మీ అభిమానానికి ధన్యవాదములు...తప్పకుండా మీ లాంటి అభిమానులకొరకు నా ప్రయత్నం కొనసాగిస్తా ...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @jyothieswar687
    @jyothieswar687 Рік тому

    Vere old movies shooting spot kooda choopinchaalani korukuntunnamu

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks..I will try
      Plz...Subscribe Murali Arts channel in UA-cam... share and like thanks

  • @bajajchetak1
    @bajajchetak1 Рік тому

    ఈ ఒక్క వీడియోతో ఎక్కడికో తీసుకెళ్ళావ్ మురళీ. సినిమా షూటింగ్ విశేషాలతో పాటు సమకాలీన రాజకీయ సామాజిక విశేషాలు గుర్తు చేస్తున్నావ్. 1977 లో అత్యంత విషాదాన్ని నింపిన దివిసీమ ఉప్పెన, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ, జయప్రకాష్ నారాయణ్ ఎమెర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం. తదుపరి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర ఓటమి. కేవలం ఒక్క మన AP లొనే 42 MP సీట్లకు గాను 41 సీట్లు కాంగ్రెస్ గెలుపు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ఆవు, దూడ. రాయ్ బరేలి లో ఇందిరమ్మ, అమేది లో సంజయ్ గాంధీ ఓటమి, రాయబరేలి లో ఆవు, అమేది లో దూడ( ఇందిరమ్మ, సంజయ్ గాంధీ) ఓడిపోయారని ప్రతిపక్షాల చమత్కారాలు.
    ఇలా ఎన్నో ఆనాటి మధుర జ్ఞాపకాలు గుర్తు చేశావు. ధన్యవాదాలు.

  • @varadacharyulunarayanam5255

    Super

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks sir..Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks