#yamagola

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 148

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 Рік тому +8

    యమగోల song లొకేషన్ చాలా చక్కగా చూపించారు మీకు మా కృతజ్నెతలు tnq sir

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks sir..Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 2 роки тому +10

    మీ యిద్దరి వివరణ చాలా బాగుంది.మీరు యిద్దరు యిప్పుడు షూటింగ్ తీస్తున్నారు అన్నంత అనుభూతి కలిగింది

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 2 роки тому +24

    మీ ప్రయత్నం చాలా బాగుంది.. ఇప్పుడు మళ్ళీ ఆ షూటింగ్ చెస్థున్న అనుభూతి కలుగుతుంది..మీకు అభినందనలు మురళి గారు...🙏

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому +1

      థాంక్స్baaburaoగారు🙏🙏✍

    • @satyanandam3444
      @satyanandam3444 2 роки тому +1

      Really superb feel now we are watching the shooting,NTR natural beauty Jayaprda wonderful combination,Jayaprada got 4 different super hits like AdaviRamudu,Yamagola at a time with NTR,dongalku donga with Krishna,Seriseri muvva.

  • @kjagath518
    @kjagath518 2 роки тому +28

    శ్రీ నందమూరి తారక రామారావు గారి విలువలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. అందుకే ఆయన కారణజన్ముడు మరణము లేని జననం పొందిన తెలుగు తేజం.

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому +3

      Yes sir..మీరు చెప్పినది నిజం...యుగపురుషుడు NTR

    • @k.tulasaihchary722
      @k.tulasaihchary722 2 місяці тому +2

      నాటికి నేటికి రారాజు ఒక్కడే

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 2 роки тому +3

    చాలా చక్కగా వివరించారు. ఆనాటి యమగోల చిత్ర జ్ఞాపకాలు మనసును పులకరింప చేశాయి.🙏🙏🙏🙏

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому

      Thanks sir. Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 2 роки тому +8

    ప్రియమైన మురళీ మిత్రమా శుభోదయం
    Excellent
    Wonderful Sweet memories of యమగోల సినిమా in Nellore district
    Hats off to you dear friend 😊☺️

  • @IbrahimKodekanti
    @IbrahimKodekanti 2 місяці тому +3

    100...సార్లుజన్మపుట్టిన మహా పురుషుడునందమూరి రామారావు గారునీ మహానుభావుని మనం చూడగలమా...?చూడాలి,ఈ సన్నివేశాలను చూసి కన్నీరు కారుస్తున్నారు..ఆ మహానుభావుడు నందమూరి తారకరామారావు గారుఏ లోకంలో ఉన్నమనశ్శాంతిగా ఉండాలనిఆ దేవదేవుని ప్రార్థిస్తున్నా..❤❤.

  • @Zxy2035
    @Zxy2035 12 днів тому

    ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఆనాడు పిచ్చేకించ్చాయి మరల నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు

  • @SeshaiahYakkala
    @SeshaiahYakkala 2 місяці тому +3

    ఆనాటి రోజులు గురుతు తెచ్చిన అందుకు నమస్తే. 1977 లో 8th క్లాస్ చదువుతున్నాము. ఆ షూటింగ్ రోజుకి అడవిరాముడు 70 వ roju💞. ఎన్టీఆర్ డార్క్ blue bellbatom ప్యాంటు స్కై బ్లూ షర్ట్ వేసుకొన్నాడు. Yamagola హిందీ vertion lokparlok బుచ్చిలో 1979లో జరిగింది

  • @showkathali2415
    @showkathali2415 2 місяці тому +2

    WOW SUPERSUPER 🙏🏼 👌🏻 👏 😍

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 роки тому +15

    ఒకే ఏడాదిలో (1977)కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన చిత్రాలు దానవీరశూరకర్ణ అడవిరాముడు మరియు యమగోల... ఈ రికార్డు ఒక్క యన్ టి ఆర్ గారికి తప్ప మరే హీరోకి లేదు

  • @bhashag3904
    @bhashag3904 2 роки тому +7

    🙏కలియుగ అవతార పురుషుడు🙏🙏 శ్రీ నందమూరి తారక రామారావు గారు🙏🙏 మీరు యమగోల సినిమాలోని వయస్సు ముసురు కొస్తున్నది సాంగ్ షూటింగ్ లొకేషన్స్ (కలిగిరి రిజర్వాయర్)గురించి చక్కగా చూపించారు.

  • @immanenibhaskarrao5073
    @immanenibhaskarrao5073 Рік тому +3

    Super

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks sir Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like

  • @balajiprasad3743
    @balajiprasad3743 2 місяці тому

    మాస్టారు, మీ ప్రయత్నం చాలా బాగుంది. మరిన్ని చేయండి😊😊😊😊

  • @venkateswarlumadhavarapu3377
    @venkateswarlumadhavarapu3377 2 роки тому +5

    Super excellent -NLR

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому +1

      Thanks sir..Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 2 роки тому +14

    ఈ సినిమా వచ్చినప్పుడు ఆరవ తరగతి చదువుతున్న ఎన్టీఆర్ అంటే పిచ్చి చిన్న పిల్లనైనా అంత పిచ్చి యముగోలా ఆడవి రాముడు ఎన్ని సార్లు చూశానో అమ్మను నాన్నను ఆసినిమాలకోసం బాగా మొండి చేసే దాన్ని అవి గుర్తు చేసుకుంటే ఏడుపొస్తుంది ❤

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому +2

      Madam... నా వీడియో తో మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా వుంది..నేను కూడా అప్పుడు 6th class చదువుతున్నా..Plz...Subscribe Murali Arts channel in UA-cam ..share and like ..thanks mam.

    • @zter44
      @zter44 2 роки тому +1

      Madam meeku 🙏.nenu anthe anna garu ante chaala istam .naaku devudu tho samaanam

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому +2

      మంచి అనుభూతి పొందారండి

    • @janardhanrao899
      @janardhanrao899 Рік тому

      Appudu 7th class study Khammam raghava theatre chusanu

    • @chinnadora5705
      @chinnadora5705 2 місяці тому

      నేను కూడా same..

  • @vasanthamadhavs9248
    @vasanthamadhavs9248 2 роки тому

    Chaala baga undi. Mee krushi abhinandaneeyam. Aa mahanubhavunni marosari thalachukune avakasam dakkindi. Thank you.

  • @rkanthaiah
    @rkanthaiah 2 роки тому +4

    Great idea,super,

  • @VenkateswarluVenkateswarlu-h4x
    @VenkateswarluVenkateswarlu-h4x Місяць тому +1

    Thank you bro

  • @subbaiahareddula5313
    @subbaiahareddula5313 2 роки тому +3

    చాలా బాగుంది సార్

  • @pentakotashanmugam2283
    @pentakotashanmugam2283 2 роки тому

    What a beauti I love this movie naa age is 1971 naakosam naa nanna garu teesukelli chupincharu. The great naa nanna garu. And that is NTR. Great your channel. Tq🤘🤘🤘🤲🤲🤲

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 роки тому +4

    కారణజన్ములు శ్రీ నందమూరి తారక రామారావు గారు

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому

      Yes..thanks sir...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @venkatramananagiredla3670
    @venkatramananagiredla3670 2 роки тому +4

    Super ❤️❤️❤️

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 роки тому +4

    👌👌👌

  • @venugopal5477
    @venugopal5477 Місяць тому

    Great Explained Sir

  • @maladrim4734
    @maladrim4734 8 місяців тому +1

    Nice program 👍🏼 good memories

  • @nellorevenumotivations7388
    @nellorevenumotivations7388 2 роки тому +1

    Nice... Sweet memories of NELLORE District people

  • @prasad161811914
    @prasad161811914 2 роки тому +2

    Vamsi garu godavari jillallo patala locations chala baguntai,veelaite chupinchagalaru mee narration bagumdi

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому

      Thanks prasad gaaru.ప్రయత్నం చేస్తాం..thanks...

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 роки тому

      Prasad... 👌

  • @bukkapatnam.jagannadham.1339
    @bukkapatnam.jagannadham.1339 2 роки тому

    చాలా కష్టమైన విషయం సేకరిస్తున్నారు.

  • @1inallTv
    @1inallTv Місяць тому

    Supero super

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 2 роки тому +1

    Good information sir....

  • @rbnyadav6391
    @rbnyadav6391 2 роки тому

    సార్ దయచేసి సూపర్ స్టార్ కృష్ణ గారి ఊరికిమొనగడు సినేమా పాట అందాల జువ్వని లొకేషన్ విలేజ్ చుయించడి

  • @virallovelystar
    @virallovelystar 2 роки тому +3

    Aaa song ki vizag manorama theatre lo...... NTR fans first day lo... benefit show lo visils visils claps claps tho racha rachha chesi.... dances chesi.....seats full ga viraga gottaru ata.... appatlo NTR ki vunna mass image mamulu ga vunday dhi kaadhu ataaa..... NTR ki vunna mass image chiru ki kooda raaledhu ani maa dad chala sarlu cheppaaru

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому +2

      Yes ..thanks bro

    • @zter44
      @zter44 2 роки тому +3

      World lone ntr gariki unna mass craze evariki ledu.devudu anna garu 🙏🙏🙏

  • @srinivasuluparvatala6939
    @srinivasuluparvatala6939 2 місяці тому

    Thank you sir

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 роки тому +2

    Show some other shooting spots of other movies.Mr.Muralibhai. Thank you.

  • @sarayusarayu4982
    @sarayusarayu4982 2 роки тому +1

    Super explanation

  • @agnurushankar4955
    @agnurushankar4955 2 роки тому

    Wow super 💯👌👌

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому

      Thanks sir..Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks

  • @epicsathvik861
    @epicsathvik861 2 роки тому

    Chalabagundi sir

  • @prasadrajuratnakaram615
    @prasadrajuratnakaram615 2 роки тому

    Nice Explain..

  • @Srinivasaraoparla
    @Srinivasaraoparla 2 місяці тому

    👌👌👌👌✌️✌️🙏🙏🙏🙏

  • @varadacharyulunarayanam5255
    @varadacharyulunarayanam5255 2 роки тому +1

    Superbro

  • @srinivaspaladi8972
    @srinivaspaladi8972 Рік тому

    Vere movie s kuda cheyyandi sir

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Khaidi...vajrayudham...taayaramma bagaarayya...cinemaalu chesaamu...Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like thanks friend

  • @aigatv3672
    @aigatv3672 Місяць тому

    మంచి వీడియో చేశారు అన్న ఆ షూటింగ్ చూసిన ఆయన ను చూపించడం చాలా బాగుంది

  • @yellajis7945
    @yellajis7945 2 роки тому

    Sir, లొకేషన్ కోసం చెప్పటప్పుడు కెమెరా ని వేగంగా తిప్పమని చెప్పండి.

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h Рік тому

    nijmaaa...happy sir..8.8.23...saudiarabia nundi..JGL dist

    • @muraliartschannel
      @muraliartschannel  Рік тому

      Thanks sir..Plz...Subscribe Murali Arts channel in UA-cam share and like

  • @gujjalapudisreenuvasulu8440
    @gujjalapudisreenuvasulu8440 2 місяці тому

    Great more

  • @anushaeyducljkkamatham4101
    @anushaeyducljkkamatham4101 2 роки тому

    🙏🙏🙏👌👌👌

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 2 місяці тому +1

    నాటికి నేటికీ రారాజు ఒక్కడే

  • @srinivasarao2500
    @srinivasarao2500 2 роки тому +1

    Very nice

  • @shyamprasadreddy5781
    @shyamprasadreddy5781 2 роки тому +1

    వేరే సినిమాలు కూడా పెట్టండి సార్

  • @maladrim4734
    @maladrim4734 2 роки тому

    Nice program

  • @ghantasoban6565
    @ghantasoban6565 2 роки тому +1

    Jai ntr

  • @jitendranath4425
    @jitendranath4425 2 роки тому

    👌💐🌺

  • @pittanarahari8948
    @pittanarahari8948 2 роки тому

    My childhood memories days khjipet mandal kadapa dist

  • @ramji401
    @ramji401 2 роки тому

    Good sir

  • @ksnksn2568
    @ksnksn2568 2 роки тому

    Very nice sir

  • @rkanthaiah
    @rkanthaiah 2 роки тому

    Kondaveeti simham vanthena location shoot pettandi

  • @sravanikota3257
    @sravanikota3257 2 роки тому +3

    ఇట్లాంటి సినిమా లు నలభై ఏళ్ళు దాటిన ఇంకా వస్తుస్తున్నది. దీని కారణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి యూట్యూబ్ లో ప్రతి రోజూ వేసినారు నలభై ఏళ్ళు ముందు ఇంతా గా ప్రచారం చేయలేదు ఇ ప్ప డు ఉన్న నెట్ వర్క్ లో లేదు ఆసినిమా మాత్రం విజయం సాధించడంతో పాటు పాట లు ప్రజాదరణ గా అప్పట్లో రె డి యా స్టేషన్ లో వస్తె విని వాళ్ళు. ఇ ప్పుడు ఉన్నా ముందు గా నే సినిమా లు ప బ్లి క్ మీటింగ్ లో పెట్టీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.

  • @gvreddy3881
    @gvreddy3881 2 роки тому +2

    కలిగిరి కాదు సార్ కనిగిరి రిజర్వాయర్

  • @Vignesh432
    @Vignesh432 2 роки тому +1

    Ma ap money sampadinchi telagana lo invest chestinnaru hero s Andaru till 2022

  • @prasad161811914
    @prasad161811914 2 роки тому

    Mee prayatnam abhinandaneeyam,veelaite madras lo chala pradesalu chupistarani asistunnam annagari illu,vgp resorts ila chala shootings vi

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому +1

      మీ లాంటి వారి సహకారం ఎల్లప్పుడూ ఉండాలి...thanks sir..మీకు నచ్చితే like and share చేయండి🙏🙏

  • @Bharatpragatimixedmedia
    @Bharatpragatimixedmedia Місяць тому

    కలిగిరి చెరువు కాదు కనిగిగిరి చెరువు అసలు.పేరు..

  • @srinivassns9591
    @srinivassns9591 2 роки тому

    🤩😍🥰

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому

    👍👍👍

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому +1

    మరో Hit movie shooting locations share chyandi🙏

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 2 роки тому +1

    👍👌🙏🙏👏👏😭😭😭

  • @mssadasivarao
    @mssadasivarao Рік тому

    Background noise is more.

  • @pandithchandrakanth7558
    @pandithchandrakanth7558 2 роки тому +1

    మురళి గారు ,,,,, మీ ప్రయత్నం బాగుంది.కానీ మా కోసం మీరు ఇంకో ప్రయత్నం చేయాలి..ఖైదీ లో చిరంజీవి గారు మొదటి లో ఉన్న ఆ వంతెన ను చుపెట్టలి.

  • @dvsofficial0701
    @dvsofficial0701 2 роки тому

    అయ్యా...సామి... అది కలిగిరి రిజర్వాయర్ కాదు.... కనిగిరి రిజర్వాయర్... బుచ్చి దగ్గర ఉంది...

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому

      అవును సామి...just mistake...thanks

    • @ajaygura2213
      @ajaygura2213 2 роки тому +1

      అది కలిగిరి Nellore district కనిగిరి ప్రకాశం జిల్లాలో వుంది

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому

    అయ‌్యా జయప‌్రధ జయసుధ కలిసి నటించిది అడవిరాముడు యమగోల కాదు

  • @jayqwe721
    @jayqwe721 2 роки тому

    DVS Karna 1977 kaadu

    • @muraliartschannel
      @muraliartschannel  2 роки тому +1

      Sir...DVS karna 1977లోనే...ఒక్కసారి పరిశీలన్చగలరు....thanks sir

  • @posimreddyrameshreddy2632
    @posimreddyrameshreddy2632 2 місяці тому

    Eemdyavanisreegurinchichapparudanilotappuluvumnaie

  • @posimreddyrameshreddy2632
    @posimreddyrameshreddy2632 2 місяці тому

    Meeruchappavebagunnauekanlkonnitappuludollutunnaie

  • @ramanarao2410
    @ramanarao2410 2 роки тому +1

    వాన మబ్బుల

  • @VigneshwarJitta
    @VigneshwarJitta 2 місяці тому

    After death they are in narakam

  • @polojusrinu3206
    @polojusrinu3206 2 роки тому +2

    Super