కృష్ణగారు కోట్లలో ఒకరు,సూపర్‌స్టార్‌కి ఇలాంటి ఫ్యాన్స్ లక్షలు, ఇలాంటి అభిమానం నటశేఖరుడికి మాత్రమే

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 66

  • @ravikommu8454
    @ravikommu8454 7 місяців тому +12

    నా దగ్గర కూడా చాలా వున్నాయి నేను 40సంవత్సరాలు ఏ గ్రామంలోకి నేను వెళ్ళితే నన్ను superstar అంటారుగా నిజం నిజం నిజం నాది కొండత అభిమానం జై టైగర్ కృష్ణ

    • @cinemaprapancham9662
      @cinemaprapancham9662  3 місяці тому

      మీ అడ్రస్ పెట్టండి

    • @SankarPilli-j4n
      @SankarPilli-j4n 2 місяці тому

      Mi vadda hero krishna g ari amtarjathiya natudu aney. ( 1980 Nati ) PustAkamu unnada ! Midhi ye uru ..chiru nama ..pettamdi

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 8 місяців тому +15

    మీ లాంటి అభిమానులు వునందుకి
    చాలా ధన్యవాదాలు

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 8 місяців тому +13

    Ever green
    Maa super star
    Krishna garu
    For ever
    🙏🙏🙏

  • @Verdict777
    @Verdict777 8 місяців тому +9

    అబ్బబ్బా ...
    మా సూపర్ స్టార్.
    సినిమా ప్రపంచం లో ఒక ప్రభంజనం,
    సినీ నిర్మాతలకు గుండె ధైర్యం,
    అభిమానులకు గుండె చప్పుడు,
    సాహసానికి మారు పేరు,
    సంచలాలకు మరో పేరు.
    Cinema రాజ్యానికి రారాజు,
    మకుటం లేని మా మహారాజు...
    జై సూపర్ స్టార్.

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 8 місяців тому +11

    Jai super star Krishna garu nate. Ki netiki a natiki mere ma super star Krishna garu ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 7 місяців тому +7

    NA FAVORITE TOLLYWOOD HERO DARING & DASING SUPERSTAR KRISHNA GARU NO ONE HERO
    MASS SUPERSTAR KRISHNA GARU

  • @venkatasubrahmanyeswararao1389
    @venkatasubrahmanyeswararao1389 8 місяців тому +11

    Krishna gaare fans lo 50% kaapu naaidulu maadi machilipatnam jai Krishna

  • @kotikankanampati6556
    @kotikankanampati6556 8 місяців тому +17

    మా కృష్ణ గారి అభిమానులు కు ఓపిక ఎక్కువ, ఎవరితో గొడవకు దిగేవారు కాదు.

  • @chandrabestteacher
    @chandrabestteacher 2 місяці тому +2

    కృష్ణగారు సినిమాలలో హీరో మరియు నిజజీవితంలో ఎంతోమందికి. ఆధారంగా వుంది ఆద్పడలో వునావరి. ఆడుకొన్నా హీరో కృష్ణగారు

  • @rambabumadanna1454
    @rambabumadanna1454 2 місяці тому +2

    నాకు ఇప్పుడు 67 నా అభిమాని కృష్ణ 1967 నుఁడి

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 2 місяці тому +2

    మా అన్నయ్య సలీం కృష్ణ గారి వీరాభిమాని

  • @d.vedantdvkr7442
    @d.vedantdvkr7442 2 місяці тому +2

    మా కృష్ణ గారికి ఉన్న నిజమైన అభిమానులు migitha హీరో లకు లేరు

  • @vityalavenkateshwar8260
    @vityalavenkateshwar8260 8 місяців тому +5

    Superstar Krishna super hero every star

  • @duragasuresh4515
    @duragasuresh4515 8 місяців тому +5

    Super star Krishna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @durgabhavani9747
    @durgabhavani9747 6 місяців тому +3

    ఎవరైనా సరే ఒక్కసారి సూపర్ స్టార్ కృష్ణ గారిని అభిమానిస్తే మనం చనిపోయేవరకూ ఆ అభిఅభిమానం అలాగే ఉంటుంది అది పచ్చినిజం అంత గొప్ప దేవుడు కృష్ణ గార్కొక్కరే

  • @mettasatishkumar
    @mettasatishkumar 8 місяців тому +5

    EVer green SUPER STAR KRISHNA, a fan since @45 years

  • @butchiapplarajudandu4237
    @butchiapplarajudandu4237 7 місяців тому +3

    సూపర్ సార్

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 2 місяці тому +1

    I am hard core fan of Superstar krishna garu since 50 years.

  • @jagadishkumar4989
    @jagadishkumar4989 2 місяці тому +1

    Maayadaari malligaadu, mosgallaku mosgaadu,
    Alluri Seetharamaraju
    Master Khilai, Mukhya manthri
    Many many many.....
    James Bond, Cowboy of Tollywood.
    Daring Superstar Krishna.
    No one is equal to him.

  • @chandusapreddy
    @chandusapreddy 8 місяців тому +7

    Very nice talk and recollection of good memories. I was there in Narasaraopet On Jan 18th, I came from Muscat. My next vacation visit is in July and August. Please let me know if you are coming to Narasaraopet, We will meet..... Really good initiation you are doing. All super star fans will be happy after watching your regular videos. Hatsoff and God bless you....

  • @abbudesigners4808
    @abbudesigners4808 2 місяці тому +2

    నేను 1970 నుంచి సూపర్ స్టార్ అభిమానిని ఇప్పటినరకు ఇంకా వుంటాను

  • @RajaSekharManda-s2o
    @RajaSekharManda-s2o 8 місяців тому +5

    Nenu 6th Class nunchi SUPER STAR DARE &DASHING HERO KRISHNA gari fan .Nenu chusina first cinema CHUTTALUNNARU JAGRATHA.Appati nunchi netiki KRISHNA Ante chachentha Abimanam

  • @user-qm5jq3fx8n
    @user-qm5jq3fx8n 7 місяців тому +3

    Sir.nenu..krishna.hari.abhimanini..1975.nunchi.2024.varaku.star.star.superstar.babu.gari..family.abhimanini.sir..krishna.garu.naku.god.sir

  • @VenkeyAngati
    @VenkeyAngati 8 місяців тому +6

    Jaisuperstarkrishnagaru

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 7 місяців тому +3

    KRISHNA GARU KI UNA FANS A HERO,S KU LERU
    FAVORITES & FANS KUDA DARING & DASING FANS IN TOLLYWOOD

  • @ramamurthyr2665
    @ramamurthyr2665 2 місяці тому +1

    I am also krishna fan of from 45 years

  • @vasutholapi3857
    @vasutholapi3857 2 місяці тому +1

    Meeru chala goppa vaaru sir. Thank you

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 2 місяці тому +1

    ThalaVanchani Veerudu
    Ma Krishna garu

  • @mallikarjunrao9935
    @mallikarjunrao9935 6 місяців тому +2

    మీ వీడియో చాలా బాగుంది కృష్ణ గారి అభిమానితో చాలా మంచి విషయాలు పంచుకున్నారు ధన్యవాదాలు నేను కూడా 1980 నుంచి వజ్రాయుధం నుండి కృష్ణ గారు అభిమానిగా మారిపోయాను మీకు ఒక విన్నపం మీకు వీలైతే జూనియర్ కృష్ణ గారు బాబురావు గారు నరసరావుపేట వారితో ఒక ఇంటర్వ్యూ చేయండి చాలా బాగుంటుంది. బాబురావు గారిని చూస్తే సూపర్ స్టార్ ను చూసినట్లే ఉంటుంది ఈటీవీలో మహా మహా మాస్ ప్రోగ్రాం బాబురావు గారు చేశారు తప్పకుండా ఆయనతో కూడా వీడియో చేయాలని కోరుకుంటున్నాను

    • @idiprapanchamVlogs-117
      @idiprapanchamVlogs-117 6 місяців тому

      ఆయన అడ్రెస్ ఇవ్వండి

    • @SankarPilli-j4n
      @SankarPilli-j4n 6 місяців тому

      Phiramgipuram babu ? Na

    • @SankarPilli-j4n
      @SankarPilli-j4n 6 місяців тому

      Narasaraopeta lo. 20--3--1986. Na.. superstar abhimanu lu " simhasanam " cinema(21--3--1986) vidudala samdarbamuga. ooregampu. Chesaru.amdulo matho phirangi puram babu (dancer ) yuvaraju dress lo hero krishna gari "pata laku " dance. Vesadu

    • @SankarPilli-j4n
      @SankarPilli-j4n 2 місяці тому

      Baburao nrt lo ekkada umtunnaru .telupamdi

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 2 місяці тому +1

    మేరా భాయ్ సలీం కృష్ణ

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 2 місяці тому +1

    Krishna garu ante manchiki maruperu. NTR goppa artist no doubt. Kani Krishna Gari movie ki openings vasthayi minimum guarantee. Industry abhivrudy ki krishna gari patra yentho vunnadhi. Super star krishna garu amar rahe.

  • @alavandarvenumadhav7930
    @alavandarvenumadhav7930 2 місяці тому +2

    నేను కృష్ణ గారి సినిమా మొదటగా సాక్షి చూశాను. ఆ తరువాత అమాయకుడు, ఉండమ్మా బొట్టు పెడితా, చూశాను.మోసగాళ్లకు మోసగాడు తరువాత వీరాభిమానిగా మారి ఇప్పటికి అలానే ఉన్నాను.

  • @srinivasrao6855
    @srinivasrao6855 7 місяців тому +5

    నేనుకూడ కృష్ణ గారి కి 45 సంవత్సరాలుగా వీరాభిమానిని అల్లూరి సీతారామరాజు సినిమా చూసి అభిమాని అయ్యాను

  • @srinivaskotra3876
    @srinivaskotra3876 7 місяців тому +1

    My age 58 year's DHF of. Super star ✨ krishna గారు 🙏 జయహో సూపర్ స్టార్

  • @prassadprassad8686
    @prassadprassad8686 5 місяців тому +2

    Super sir

  • @karthikyadav1620
    @karthikyadav1620 7 місяців тому +1

    No1. సూపర్ స్టార్. 🙏🙏

  • @BajibabuBathula
    @BajibabuBathula 2 місяці тому

    Jai super star krishna

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 2 місяці тому +1

    జై సలీం
    జై కృష్ణ

  • @mohdbasheer5842
    @mohdbasheer5842 2 місяці тому +1

    thanks brother

  • @sk2250
    @sk2250 2 місяці тому +3

    నేను 1975 (నా 7th year) నుంచి Krishna అభిమానిని. నాలాంటి అభిమానులు SSK ki lakhs లో ఉంటారు. ఒక్క సారి ఆయన fan అయ్యాక మళ్ళ change అవ్వరు. Probably, ఇలాంటి ఫ్యాన్స్ ఇంకేే ఇతర heroes ki ఉండరేమో! TFI lo Krishna కి ఉన్న అభిమానం base ఇంకెఎవ్వరికి ఉండదు...

  • @prabhakarreddy7670
    @prabhakarreddy7670 2 місяці тому +1

    Shamsher Sankar 🎉 ki Jai...

  • @prapurna
    @prapurna 6 місяців тому +1

    Iam also

  • @butchiapplarajudandu4237
    @butchiapplarajudandu4237 7 місяців тому +2

    నేను కూడా 45 సం నుండి హీరో కృష్ణగారు అభిమానిని, సినిమా చరిత్రలో పేరు. ముందు హీరో కృష్ణ అని చెప్పే ఏకైక సినిమా హీరో కృష్ణ గారు మాత్రమే. ఇది ఏ ఒక్కరూ కాదనలేరు. ఎప్పటికీ నా హీరో కృష్ణగారు మాత్రమే

  • @koduruyesepu1636
    @koduruyesepu1636 7 місяців тому +2

    తేనెమనసులు సినిమా నుంచే కృష్ణ అభిమాని ఒకరు కొలకలూరు లో ఉన్నారు శ్రీ కోడూరు సాంబశివరావు కృష్ణ గారి మొట్టమొదటి అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ (తెనాలి లో 1965) వీరివయసు :75 సం.

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 місяці тому

    Super star tho cinema ku work cheyadam na luck

  • @s.vganesh7769
    @s.vganesh7769 6 місяців тому +1

    Good bro

  • @Verdict777
    @Verdict777 8 місяців тому +10

    అన్న గారు మీ వయసు ఎంతో నాకు తెలీదు కానీ, నా వయస్సు 56.
    గూడుపుఠని సినిమా తో, నేను కృష్ణ గారికి నా 6వ సం"రం నుండి అభిమానిని. మా తిరుపతి లో అప్పట్లో కృష్ణ యూత్ fans అసోసియేషన్ ప్రారంభించి చురుకుగా ఉండేవాణ్ణి. NTR లేదు ANR కాదు, శోభన్ లేదు... బాహ్య బాహి mass వూపు, పోటీ విపరీతంగా వుండేది. మాతో వేరే హీరో అభిమానులు పోటీ పడలేక పోయేవారు. అదేలా, ఆయన షూటింగ్స్ చుట్టూ పక్కల జరిగితే, దాని జోష్ వేరు. అలా గడిచేది, మా అభిమాన హీరో కృష్ణ గారి విజయ పతాకం.

  • @d.vedantdvkr7442
    @d.vedantdvkr7442 2 місяці тому +1

    ఇంటర్వ్యూ చేయడానికి నీకు రాదు. మా కృష్ణ గారి గురించి నీకు తెలీదు.

  • @prasadcherukupalli5174
    @prasadcherukupalli5174 2 місяці тому +2

    నా అభిమాన నటుడు కృష్ణ గారు. నా ఏజ్ 66.కృష్ణ గారంటే పిచ్చి అభిమానం.

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 2 місяці тому +1

    Krishna gari movies yela vunna theaters full producer safe

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 7 місяців тому +1

    👌👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻✊✊✊✊✊✊✊💐💐💐🌷🌷

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 8 місяців тому +3

    Krishna gari ki vunnantha crazeevariki ledu

  • @BandaBanda-le9vw
    @BandaBanda-le9vw 7 місяців тому +2

    Abhimanamkadura Danni pitchi antaru

  • @gramaphone283
    @gramaphone283 7 місяців тому +1

    Shankar rao garu mee phone number please