Nammaku Nammaku Song - Rudraveena Movie Songs - Chiranjeevi - Shobhana - Illayaraja

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2013
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Nammaku Nammaku Song From Rudraveena Movie. Starring Chiranjeevi, Gemini Ganesan, Shobana, Kaikala Satyanarayana, Sumitra, Ramesh Arvind, Prasad Babu, Brahmanandam, P. L. Narayana, Devi Lalita. Directed by K. Balachander and Produced by Nagendra Babu, Music by Ilaiyaraaja
    Click Here To watch More Videos,
    Rudraveena Full Movie: goo.gl/J6I5NS
    Rudraveena Movie Songs: goo.gl/JLY4KE
    Chiranjeevi Movies: goo.gl/eitc5r
    Shobana Movies: goo.gl/ACPF92
    Ilayaraja All Time Hits: goo.gl/e7UNsB
    Brahmanandam All Time Comedy Scenes: goo.gl/LdhUue
    Click here for more Latest Movie updates,
    Subscribe to our UA-cam Channel: goo.gl/mDS9IQ
    Like us on / idreammedia
    Access iDreamMedia App on your Mobile:
    iPhone Users : tinyurl.com/lvu3wyx
    iPad Users: tinyurl.com/ls4tee8
    Android Users: tinyurl.com/m78hwyv
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our UA-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia
  • Розваги

КОМЕНТАРІ • 925

  • @-sanathanadharmam752
    @-sanathanadharmam752 5 років тому +762

    ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం .... చిరంజీవి గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, సిరివెన్నెల గారికి, ఇళయరాజా గారికి

    • @dheerajp373
      @dheerajp373 5 років тому +25

      pradeep chola entha goppa comment pettav bro.. entha athya athbutha paatalu cinema idi

    • @Sigma11007
      @Sigma11007 5 років тому +7

      super

    • @sureshkathula3189
      @sureshkathula3189 5 років тому +5

      Super comment bro

    • @srinupantagolusula2242
      @srinupantagolusula2242 4 роки тому +7

      Chala manchi coment

    • @Sigma11007
      @Sigma11007 4 роки тому +11

      అలాంటి పాటలు మల్లి వస్తే బాగుండు

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +19

    చీకటి తరువాత వెలుగే
    మనిషి జీవితం
    చీకటి వెలుగులే...
    కష్ట సుఖాలు
    చీకటి వెలుగులే....
    మాయ అన్నది కమ్ముకొనే ఉంటుంది
    అంధకారం తొలగించు వెలుగే జ్ఞానం..
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @devib6472
    @devib6472 4 роки тому +95

    ఆకాశం తాకే ఏ మేడకైన
    ఆధారం లేదా ఈ నేలలో,
    పుడమిని చూడని కన్ను
    నడపదు ముందుకు నిన్ను
    నిరసన చూపకు నువ్వు ఏనాటికి..
    Lyrics.. 👌

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 3 роки тому +141

    అన్నయ్య పాట... ఆవకాయ ముద్ద... ఎన్నటికీ బోర్ కొట్టదు... 🙏❤️

    • @manoharreddy1776
      @manoharreddy1776 2 роки тому +1

      Vori ni yasaluuu

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd 2 роки тому

      @@manoharreddy1776 పక్కకి వెళ్లి ఆడుకో బ్రో...

    • @manoharreddy1776
      @manoharreddy1776 2 роки тому +1

      @@TruthisBitter-cb1vd mi vadu kuda ippudu adey chestunnadu, chemmachekkalata

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd 2 роки тому +4

      @@manoharreddy1776 అవును... కొందరు సన్నసుల లాగా లక్ష కోట్లు దొబ్బి జైల్ లో చిప్ప కూడు తిని వారం వారం కోర్టు కు వెళ్తూ జనానికి కుచ్చు టోపీ పెట్టడం మా వాడికి రాక అలా సినిమాలో ఆడుతున్నాడు... వాళ్ళు మాత్రం బయట జనాలకి ముద్దులు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారు...

    • @manoharreddy1776
      @manoharreddy1776 2 роки тому

      @@TruthisBitter-cb1vd mivadiki raka kadu ra mivadu arripuku recent ga MAA elections lo prove chesukunnadu, ma vadu money matramey dengadu mi vadu organs ni dengadu andukey moddagudisipoyadu

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 роки тому +37

    సిరివెన్నెల గారి మరణాంతరం తర్వాత వింటున్నారెవరైనా ఉన్నారా 😢

  • @nahtegrm1239
    @nahtegrm1239 4 роки тому +33

    _🙏🙏నిజంగా చపలంటే పాట,సంగీతం, నటుడు, దర్శకుడు, నిర్మాత, నేను గొప్ప కాదు ఇది అంతా భగవంతుడు సృష్టించిన ఓక అద్భుతం 🙏🙏🙏_

  • @sankargatreddi582
    @sankargatreddi582 2 роки тому +64

    ఎన్ని జన్మలెత్తిన తెలుగు ఇండస్ట్రీలో మరొక్క మెగాస్టార్ పుట్టాడు ఇది సత్యం

  • @raas5797
    @raas5797 2 роки тому +49

    ఇలాంటి పాటల్లో సీతారామశాస్త్రి గారు బ్రతికే ఉన్నారు....మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను..🙏

  • @harikumar8837
    @harikumar8837 5 років тому +392

    సీకటమ్మ సీకటి ముచ్చనైన సీకటి
    ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
    నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
    ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
    పొద్దు పొడుపే లేని సీకటే ఉందిపోనీ
    మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
    రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనకా
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    కమ్ముకు వచ్చిన ఈ మాయని
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
    రవి కిరణం కనపడితే తెలియును తేడాలన్ని
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
    ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
    పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
    నిరసన చూపకు నువ్వు ఏనాటికి
    పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
    పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
    ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
    శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
    మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
    ఎవరికి చెందని గానం సాగించునా
    పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
    పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
    ఆనాడు వాసంత గీతాలు పలుకును కదా
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

  • @Dogsworld123
    @Dogsworld123 26 днів тому +3

    2024 లో వినేవాళ్ళు ఉన్నారా😌 పాట ఎంత హాయగా ఉంది😊

  • @darsiguntlasonu2729
    @darsiguntlasonu2729 5 років тому +338

    2019 any body here😎

  • @udyamam469
    @udyamam469 6 років тому +16

    కుల మతాలకతీతంగా ఒక్కరు ఎంజాయ్ చేశాం మాతరం వారు, ఇప్పుడు రాజకీయాల వల్ల అందరి మనస్శుల్లో విషం నింపేశారు, ఈ పాటలను వినుకుంటూ ఆనందించని తెలుగువారున్నార ? ముస్లిం, హిందూ, క్రైస్తవ, బౌద్ధ, ఏ మతం వారు కాని, ఏ కులం వారు గాని, అందరు ఎంతో అద్భుతంగా జీవించాం.

  • @godisgreat3184
    @godisgreat3184 6 років тому +251

    వినటానికి చాలా చక్కగా ఉంది మంచి సంగీతం చాలా మంచి పాట ఇంత చక్కటి
    పాటని అందించిన మీకు కృతజ్ఞతలు
    జై హింద్ జై భరత్

  • @manoj55353
    @manoj55353 5 років тому +66

    2:31 to 2:40 even that small movement is graceful when megastar dances!! What the expressions!!! He can dance even with only face and eyes!!!

  • @udayroyal6166
    @udayroyal6166 5 років тому +19

    nijam ga MEGASTAR greate sir meru elanti different concepts tho arojullo movie cheyyadam ante, meku badhabi vandhanam chesukunna takkuve sir..

  • @gugulothuhemanth2228
    @gugulothuhemanth2228 4 роки тому +52

    Avarina e song November 2019 lo vinte like ceyandi

  • @SudeepBheemireddy
    @SudeepBheemireddy 3 роки тому +67

    Tollywood can easily be defined by, Before Chiranjeevi and after Chiranjeevi.

    • @ism6609
      @ism6609 2 роки тому

      Kadu bro .before Shiva ofter Shiva

    • @ism6609
      @ism6609 2 роки тому

      Apandi niranjan garu

    • @sampathmulla6267
      @sampathmulla6267 2 роки тому +1

      @@ism6609
      Yes
      I agree Before Shiva TFI
      After Shiva TFI..
      But
      Chiru came Before Shiva movie
      He mesemirized with his dance & attract audience with charismatic steps.
      That's why he said
      After Shiva the movie taking was different made a new change in movies .

    • @yeshuganji3261
      @yeshuganji3261 2 роки тому

      @@ism6609 z😭z

    • @yeshuganji3261
      @yeshuganji3261 2 роки тому

      @@ism6609 #

  • @raj824kumar
    @raj824kumar 2 роки тому +20

    We miss both legends S.P. Balasubramaniam gaaru & Sirivennala gaaru but their songs will live forever in our hearts.

  • @sanstechie_official4669
    @sanstechie_official4669 5 років тому +9

    Ilayaraja gaaru ,,,, nothing can equal to your talent .... Awesome ,,, and evergreen

  • @glsprasad9245
    @glsprasad9245 2 роки тому +8

    Every body tells telgu movies are not competitor for other industries in award taking ..actually we don't accept our stars doing different roles and that's why we are behind..other wise chiru sir could grave atleast 15 national awards..very potential actor

    • @SK-wp8cf
      @SK-wp8cf 11 місяців тому

      Yes yes 100%

  • @chvenkatesh7045
    @chvenkatesh7045 6 років тому +60

    ఇలాంట సూపర్ సాంగ్స్ ఆక్కడ ఉండదు
    ఇలాంటి సింగ్స్ చూసి చాలామంది ధనవంతులు ఇంప్రెషన్ కావాలి

  • @manjunadh2817
    @manjunadh2817 6 років тому +6

    అప్పటి పాటలు అర్థం లో అంతరార్థం ........ కేవలం పాట ల కాకుండా కొన్ని విలువలు కూడా చెప్పేవారు hats off to that legendary lyricists..,.....

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh 2 роки тому +9

    బాలు గారి గానం, అన్నయ్య నటన అద్భుతం

  • @-sanathanadharmam752
    @-sanathanadharmam752 5 років тому +13

    SPB Chiru mismerizing with their owning skills

  • @challagopal3847
    @challagopal3847 6 років тому +25

    Mega Star is similar to God. I wish Chiru should live on this earth till Earth, Sun, Moon and Panchabuthaalu dies!

  • @shivasai680
    @shivasai680 4 роки тому +5

    Who are watching 2020 🥰🥰😁😁💜♥️💞💞

  • @prashantreddy4991
    @prashantreddy4991 2 роки тому +3

    Any body in 2021...🙋‍♂️

  • @GiveItAShort_
    @GiveItAShort_ 5 років тому +111

    Who will be watching it in 2019?

    • @srinivasaraomaraka5008
      @srinivasaraomaraka5008 5 років тому

      01 Jan 2019

    • @padyalasandhyarani2496
      @padyalasandhyarani2496 5 років тому

      me

    • @veerendrasachin3936
      @veerendrasachin3936 5 років тому +1

      idiot diamond all ways diamond only ......chiru legendary actor in indian........one of the epic song in indian cinema industry......moreover idiots cant understan

    • @rajulalshyam276
      @rajulalshyam276 5 років тому +1

      mounika Garu meko vishayam telusa first' time Telugu lo songs ki netional award ravadadam e movie ke Jai mega star

    • @kottesathyam5463
      @kottesathyam5463 5 років тому +1

      2099 nuvvunenu undam kani ee song evergreen. ..

  • @ashakeerthibotcha4066
    @ashakeerthibotcha4066 5 років тому +15

    Ilanti songs vinte social responsibility peruguthundhi I love this song really Chiru super ga chesaru

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +3

    ఈ మూవి లో పాట‌లు ఒక. అద్బుతరూపం అని చెప్ఫాలండి ధన్యవాదాలు లండి

  • @rajasekhar2851
    @rajasekhar2851 5 років тому +20

    2019 anybody watching 🎼🎼🎶🎵🎼🎶🎵

  • @purnachandu8527
    @purnachandu8527 Рік тому +5

    I am died fan of chiru anna

  • @sudhak1971
    @sudhak1971 5 років тому +34

    Wonderful song. Chiru acting is extraordinary. Music and lyrics have great value . Heart melting song. Wonderfully sang by SPB

  • @maheshakkenapally4695
    @maheshakkenapally4695 6 років тому +10

    "Jeevithanni lothuga chadivesina vallu matrame elanti goppa ardamunna patalu rayagalaru".....!

    • @SwapnaEz
      @SwapnaEz 2 роки тому

      Sensitive people.

  • @sivasankarthota995
    @sivasankarthota995 5 років тому +10

    Always hit song 2050 also we can listen

  • @shaikbajihussain6878
    @shaikbajihussain6878 4 роки тому +29

    పాట రాసినోడు గొప్పోడు
    రాసినోడే గొప్పోడు
    నటించినోడు ఇంకా గొప్పోడు.

    • @saikrishna-ly3rg
      @saikrishna-ly3rg 3 роки тому +3

      పాడిన వారు కూడా గొప్ప వ్యక్తి

    • @loveujagananna2921
      @loveujagananna2921 3 роки тому

      Valliddari goppathananni vinipinchina gaana gandharvudu inka inka goppodu

    • @yamunamaddu2629
      @yamunamaddu2629 2 роки тому

      goppa vallu vunnaru yhanks

    • @molugusandilya
      @molugusandilya 2 роки тому

      nijam sodhara, correct ga cheppavu

  • @indiantiger4442
    @indiantiger4442 5 років тому +65

    2019 anybody here 🙋‍♂️🙋‍♀️

    • @anilrsvn9714
      @anilrsvn9714 2 роки тому +2

      2021✋

    • @insports4078
      @insports4078 2 роки тому +2

      Not 2019 it's going on so many years future

    • @anjineyuluv6650
      @anjineyuluv6650 2 роки тому +1

      2022 to also here elanti songs vintee abba verelevel anthe

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 2 роки тому +2

    We missu pb&sirivennala siir 🙏🙏

  • @bhkbobby7879
    @bhkbobby7879 7 років тому +21

    "pudamini chudani kannu nadupadu ninu munduku"what a sentence it was thanks to siri vennala

  • @venkatanarayana2295
    @venkatanarayana2295 4 роки тому +7

    Jai mega star
    Love u ram charan annayya😍

  • @bnagubabu7872
    @bnagubabu7872 5 років тому +7

    ఇప్పుడు ఇలాంటి మంచి పాటలు లేవు

    • @KothaBangaaruLokamSydney
      @KothaBangaaruLokamSydney 3 роки тому

      సిరివెన్నల గారి కలం నుంచి అప్పుడప్పుడు జాలు వారుతునే ఉన్నాయి...
      ఈ మధ్య కాలంలో.. జాను చిత్రం లోని.."నా వెంట పడి నువెంత వొంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు.. మంచి అర్ధం ఉన్న పాట.....

  • @yashwanth1002
    @yashwanth1002 5 років тому +54

    Who is scrolling for comments oka like vesukondi💯😀

  • @nani2039
    @nani2039 3 роки тому +12

    All the songs in this movie are my favorite
    I'm a 1994 born, chinnappudu TV lo vacchedi ee movie songs
    It's 2021 and I still listen to this masterpiece

  • @nachannachle2706
    @nachannachle2706 5 років тому +43

    This song is SOULFUL in every possible language.
    IR is the true MAESTRO.

  • @komandurigowtham3529
    @komandurigowtham3529 6 років тому +97

    నిన్ను నన్ను రమ్మంది మాయదారి
    చీకటి
    ఎంత అందమైన పదం

  • @raj824kumar
    @raj824kumar 3 роки тому +2

    Miss you S.P.Balasubramanium gaaru kani Mi gaatram Ma gundello yeppatiki chirasthayiga undipothundi.

  • @abhinaymcamca4239
    @abhinaymcamca4239 2 роки тому +1

    Sirivennela garu 💔Mahaanubhaavulu RIP sirrr😭😭

  • @krishna8046
    @krishna8046 5 років тому +24

    Watching still 2019 , from kerala

    • @nagaprasad79
      @nagaprasad79 5 років тому +1

      i am watching from vietnam country, native of india from andhra.....golden songs

  • @engineersaabakhil9299
    @engineersaabakhil9299 4 роки тому +3

    E pata vinapudala ma vuru karumuru ee gurtukostundi ma vuri gali nela polalu illulu epatiki marchipoleni anubhuthi e sng annaya chiranjeevi garu e mv lo jeevincharu Tqs to whole team fr giving this type of wonderful mv nd songs🙏🙏🙏

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 3 роки тому +2

    2021 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍

  • @Tharun4u1
    @Tharun4u1 5 років тому +19

    4:12 - 4:16 .. darkness on one side and light on other side . and chiranjeevi expressions .. epic

  • @jokadakishore5272
    @jokadakishore5272 Рік тому +5

    Sri సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారినఅధ్బుతమైన సాహిత్యం
    తన కలం తో తెలుగు సినిమా శ్రోతలను మరియు తెలుగు యువతను మేల్కొలిపి తెలుగు పాట యొక్క స్థాయి నీ పెంచిన కవి🙏🏽🙏🏽

  • @VenuGopal-tb7fk
    @VenuGopal-tb7fk 5 років тому +14

    Am watching daily love this song 2006-2019 also very happy watching

  • @festivalsofindia2743
    @festivalsofindia2743 7 років тому +29

    nammaku nammaku we 33 unlikers ni... chiru gari songs gurinchi comment chese antha scene naaku ledu...
    # megastarfan...

  • @sreenu6187
    @sreenu6187 5 років тому +19

    I am in 2019.....i love this

  • @MeeRamudu
    @MeeRamudu Рік тому +7

    Reminds me of m youth in India, I am happy and proud to be born in Hyderabad, lots of love to my idol Chiru, may God give him lots of happiness 🙏 Wish I could express my emotions in Telugu. Lots of love and best wishes from England 🙏🙏🙏

  • @saiprakashreddy-qj5ur
    @saiprakashreddy-qj5ur 4 роки тому +15

    2019 after Syera yevarina vintunnara...?

  • @nagarajnagaraj-yq9no
    @nagarajnagaraj-yq9no 2 дні тому +2

    Super.❤❤❤❤❤❤❤

  • @lokeshchintapalli7986
    @lokeshchintapalli7986 6 років тому +162

    2018 anybody here 🙋

  • @-sanathanadharmam752
    @-sanathanadharmam752 5 років тому +3

    1:03 annaya bathikestham mimmalni chustoo

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +3

    "నమ్మకు నమ్మకు ఈ రేయిని ....
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని" ....
    బాలచందర్ గారి దర్శకత్వం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అధ్బుత సాహిత్యం, ఇళయరాజా గారి శ్రావ్యమైన సంగీతంతో ఈ కావ్యం పరిపూర్ణమైంది ....
    వీరికి నా నమస్సులు ....
    చిరంజీవి గారి నటనలోని సహజత్వం ఈ పాటకు మరింత శోభను సంతరించుకుంది....
    ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్బుత కావ్యం 🌷🌷

  • @joyyy6304
    @joyyy6304 4 роки тому +1

    పుడమిని చూడని కన్ను ...
    నడపదు ముందుకు నిన్ను...
    నిరసన చూపకు నువ్వు ఏనాటికి..
    ☺️☺️

  • @laxmanlucky9691
    @laxmanlucky9691 Рік тому +1

    E song Pawan Kalyan ki గానీ పడుంటే వెరీ లెవెల్

  • @ashokyandra7052
    @ashokyandra7052 5 років тому +7

    2019 any one.....hear .... once again 😃

  • @ashakeerthibotcha4066
    @ashakeerthibotcha4066 6 років тому +8

    Chiranjeevi walking style superb

  • @kongarabhaskar8727
    @kongarabhaskar8727 7 місяців тому

    నా చిన్నప్పుడు రేడియోలో వినే వాడిని ఈ పాటని తరువాత టీవిలో చూసాను

  • @rokeshmarrivada8026
    @rokeshmarrivada8026 4 роки тому +4

    I don't like old song's but e song Supper naku chala istam love it

  • @purampuramm710
    @purampuramm710 5 років тому +11

    Wt a super song it's evergreen achieve mentioned song

  • @YouTuber_267
    @YouTuber_267 6 років тому +166

    Who are watching in 2018

  • @BHARATHAJAY1026
    @BHARATHAJAY1026 2 роки тому

    సిరివెన్నెల గారు ఈ వార్తను మేము నమ్మలేకపోతున్నాము.

  • @narendrab8254
    @narendrab8254 6 років тому +12

    One and Only Megastar 🙏No words❤

  • @krishnareddy6579
    @krishnareddy6579 5 років тому +8

    Elanti manchi songs likes ravu

  • @gowripavuluri5323
    @gowripavuluri5323 5 років тому +9

    Thanks to Dr Chiranjeevi pride of our nation

  • @charanbabu2608
    @charanbabu2608 2 роки тому +1

    ఎవరైనా ఉన్నారా 2022...😍

  • @wealtnmatrix8823
    @wealtnmatrix8823 6 років тому +12

    What a lines....annayya expressions 😍😍

  • @charrykrishna4963
    @charrykrishna4963 5 років тому +11

    Animutyalu lantti pata.. super jai mega star ☺👌👌

  • @gayathri2281
    @gayathri2281 5 років тому +17

    Wt a music... Lyrics are precious as pearls.... Great sir... N... Thank you so much

  • @gayatrivasantham8931
    @gayatrivasantham8931 3 роки тому

    E song e generation lo ravalasina song

  • @gopikrishnasurampudi7027
    @gopikrishnasurampudi7027 5 років тому +6

    One of the My favorite hero chiru song

  • @kampellipranaykp8907
    @kampellipranaykp8907 6 років тому +6

    e song lo oka step untadi
    super Boss
    nv always Thurum yeheee

  • @swathiroyal9703
    @swathiroyal9703 6 років тому +40

    megastaaaaar urrrrrr veryyyyyy handsome. Tallentire hands up.

  • @jahnavisrinivasu4249
    @jahnavisrinivasu4249 Рік тому

    అలనాటి 80 ల నాటి ఆణిముత్యాలు లో రుద్ర వీణ ఒకటి

  • @phanidharkumar7007
    @phanidharkumar7007 9 місяців тому

    బాలుగారు ఒక సందర్భంలో అన్నారు "చిరంజీవి ఇంకా చేయవలసిన సినిమాలు చేయలేదు " అని... ఈ సినిమా చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.

  • @kondakonda5676
    @kondakonda5676 5 років тому +4

    Yantamande hero's vachenaa ma mega star ..one of the man

  • @siddhu0235
    @siddhu0235 6 років тому +32

    Hit like who r watching this in 2018 👌💚

  • @dasarishyamsunder4760
    @dasarishyamsunder4760 2 роки тому

    Megastar bhakudini oka like veskondi

  • @premkumar993
    @premkumar993 8 місяців тому +1

    ரொம்ப பிடித்த பாடல் Love you சிரஞ்சிவி காரு

  • @singlelife7579
    @singlelife7579 3 роки тому +1

    This type of song's society ki chala valuable 🤷🤷🤷

  • @madiraroja5428
    @madiraroja5428 5 років тому +3

    Great illayaraj a sir music

  • @venkatsravankumar8231
    @venkatsravankumar8231 8 років тому +10

    wonderful song..my favorite hero.

  • @ediganarayanaswamy2628
    @ediganarayanaswamy2628 2 роки тому +1

    WE r missing alot sirivennala sir

  • @divyabejavada771
    @divyabejavada771 Рік тому

    Chiranjevi gari songs vintu rojulu gadipeyyavachu

  • @bashasyedb5h717
    @bashasyedb5h717 4 роки тому +9

    It's inspiration song to me in my life

  • @prasu-bujjik6178
    @prasu-bujjik6178 6 років тому +9

    such a nice song with nice expressions..... should watch now a days youth to get social responsibility with excellent inspiration

  • @crazytricks2979
    @crazytricks2979 5 років тому +1

    Super meaning full song ana vallu oka like veskondi

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 5 років тому

    జై చిరంజీవ జై మెగాస్టార్ చిరంజీవి

  • @nagendratompala6168
    @nagendratompala6168 3 роки тому +5

    Hatsup too chiru sir such a wonderful song🎵🎵🎵 👌👌👌👌

  • @srivasu2968
    @srivasu2968 7 років тому +104

    I love the song. especially my boss expressions are awesome. ..no one can do justice except him for this songs. .sirivennela,ilayaraja and balu as usual ur rocks . all time hit

  • @SaddamSk-sd6je
    @SaddamSk-sd6je 2 роки тому +1

    సిరివెన్నెల gaaru super hit songs all are u write today I know. Rip sir

  • @narendrab8254
    @narendrab8254 5 років тому +1

    పాటలో ఉండే అర్థం అర్థం చేసుకుంటే చాలు మనిషి మనిషిలా జీవిస్తాడు❤️❤️❤️❤️❤️❤️❤️