Aura Ammaka Chella Song - Aapadbandhavudu Songs - Chiranjeevi - Meenakshi Sheshadri

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @gaganpanduga9906
    @gaganpanduga9906 2 роки тому +934

    ఈ రోజుల్లో కూడా ఈ పాట ఇప్పటికీ వినే వాళ్ళు ఒక like వేసుకోండి....👍👍
    Always Old is Gold 🥇

    • @Srikanth-to5nc
      @Srikanth-to5nc 11 місяців тому +6

      నేను ఇప్పుడు టిక్ టాక్ లో చూసి సర్చ్ చేసి మరీ వింటున్నాను 🥰❤ సాంగ్ 👍

    • @ramchandrar7147
      @ramchandrar7147 10 місяців тому

      00yearsto0to000

    • @surendrarama2095
      @surendrarama2095 9 місяців тому +6

      ఈరోజుల్లో ఏంటి.....ఎన్ని ఏళ్ళయిన
      వింటూనే ఉంటాం

    • @ask_asc
      @ask_asc 6 місяців тому

      ua-cam.com/video/14Ye4ZGX1sE/v-deo.htmlsi=yg9KXSucLfyQB8cD

    • @ask_asc
      @ask_asc 6 місяців тому

      ​@@Srikanth-to5ncua-cam.com/video/14Ye4ZGX1sE/v-deo.htmlsi=yg9KXSucLfyQB8cD

  • @saimallikharjunttd4138
    @saimallikharjunttd4138 4 роки тому +1905

    శ్రీ కృష్ణ పరమాత్ముడి లీలలు తో, అసభ్య పదాలకు తావు లేకుండా, ముఖ్యం గా హీరోయిన్ ఎక్సపోసింగ్ లేకుండా, హీరోయిన్ ఒంటి మీద చేయి పడకుండా పాట ని అద్భుతంగా తీసినందుకు ప్రణామాలు ❤

    • @kirankasarabada8921
      @kirankasarabada8921 3 роки тому +87

      డైరెక్టర్ ఒక సద్ బ్రహ్మణుడు సార్ అసభ్యంగా ఏలా తీసాౖరు సార్ 🙏🙂

    • @venkatarao2590
      @venkatarao2590 3 роки тому +18

      Nice song sir..

    • @gunjisudarshan9367
      @gunjisudarshan9367 3 роки тому +17

      100 like is mine

    • @Abhijityaanjali
      @Abhijityaanjali 2 роки тому +12

      Excellent meru rasina comment correct

    • @Abhijityaanjali
      @Abhijityaanjali 2 роки тому +17

      Ippudulo alanti movies levu

  • @drushakumar7662
    @drushakumar7662 2 роки тому +206

    కల్మషం లేని రెండు మనసులు, కృష్ణ లీలలు పాడుకుంటూ, ఆడుకుంటున్న చిన్న పిల్లలు..

    • @venkynarkuti6963
      @venkynarkuti6963 Рік тому +6

      Correct ga chepparu so sweet kada

    • @voidmain9519
      @voidmain9519 Рік тому +3

      😢 beautifully expressed!👏🏼❤️ One has to have that heart to find it in others.

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 роки тому +432

    ఈ పాటలో ముగ్గురు దేవుళ్ళు... 1) ఆ దేవ దేవుడు గోపాల కృష్ణుడు 2) ఈ పాటని మధురంగా ఆలపించిన గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం 3) సాక్షాత్తు ఆ నటరాజు లాంటి మా చిరంజీవి....

  • @shaikabulmalik
    @shaikabulmalik 5 років тому +1288

    THIS IS THE SONG WHICH CAN BE WATCHED IN 2050 ALSO...AGREE WITH ME!!!

  • @vinaylinay7295
    @vinaylinay7295 Рік тому +29

    గ్యాంగ్ లీడర్, gharna మొగుడు, ముఠా మేస్త్రి చిరు నే. ఇంత Soft Role లో 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @vemanasanthosreddy9183
    @vemanasanthosreddy9183 4 місяці тому +8

    ఈ గానాన్ని రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నా శతకోటి వందనాలు 🙏🙏💐👌🌝🎻🪕🪈📿🕉️🔔🇮🇳🤷🏻‍♂️🙇🏻‍♂️🙋🏻‍♂️

  • @gudakesh0_051
    @gudakesh0_051 4 роки тому +239

    బాలసుబ్రమణ్యం గారి పాటల్లో నాకు బాగా నచ్చిన పాట. ఈ రోజే ఆయన చనిపోయారు. ఇప్పుడు వింటావుంటే ఏడుపు వస్తంది

    • @SrinivasSrinivas-zo6ef
      @SrinivasSrinivas-zo6ef 3 роки тому +9

      చాలా మంది హీరోస్ కి ప్రాణం పోసిన వాడు బలుగారు

    • @ganesheeralla275
      @ganesheeralla275 3 роки тому +3

      😪😪😪😪

    • @aajay7865
      @aajay7865 2 роки тому +3

      Nenu daily gurthu chesukuntu untanu😔😔

    • @user-rockstar00
      @user-rockstar00 2 роки тому +1

      E soung roju ku 10 times vintanu

    • @gampasanthosh9171
      @gampasanthosh9171 2 роки тому +1

      @@SrinivasSrinivas-zo6ef 👍🏼

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 4 роки тому +30

    ఎన్ని ఏళ్ళు ఎదురుచూసిన ఇంత అద్భుతమైన శ్రావ్యమైన సంగీతం మరి వినలేము. వహ్ బాలు గారు మీరు లేని తెలుగు సంగీతాన్ని ఊహించుకోలేకపోతున్నాము మీరు లేరు అనే మాటనే జీర్ణించుకోలేక పోతున్నాం.ఎక్కడున్నా మీ మనసుకి శాంతి కలగాలని ఆ దేవున్ని మనసారా ప్రార్థిస్తున్నాం.

  • @maavurivantalu1247
    @maavurivantalu1247 Рік тому +78

    విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు పాట చేసినందుకు

  • @ravindrareddy6686
    @ravindrareddy6686 4 роки тому +51

    అర్థవంతమైన సాహిత్యానికి లయబద్దమైన సంగీతం కలిస్తే ఇలాంటి ఆణిముత్యం వస్తుంది

  • @shekarperumalla4564
    @shekarperumalla4564 5 місяців тому +23

    ఈ పాటకు న్యాయం చేయగల వ్యక్తి ఒక చిరంజీవి తప్ప ఎవరూ లేరు జై చిరంజీవ🙏🙏🙏

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 роки тому +16

    ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల జాణ జాణ పదాలతో జ్ఞానగీతి పలుకునటే ఆనందలీల....
    వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసీ దళానికే తేలిపోయి తూగునట్టే ఆనందలీల...
    😍👌👌👌లైన్స్

  • @RaviChandraChaganti
    @RaviChandraChaganti 8 років тому +403

    asal heroine ni pattukokunda dance... Rare thing !! Beautiful tune, wonderful lyrics ... annitiki thodu Chiru subtle acting , pleasant expressions ... peaksssss

    • @srija8031
      @srija8031 8 років тому +11

      yes u r too good exactly nenu emanukunnaano adhe cheppaav dear

    • @sagarkumar-vc7du
      @sagarkumar-vc7du 5 років тому +7

      Ravi...Your comment is too good dear..

    • @sarithamarisetty7594
      @sarithamarisetty7594 5 років тому +8

      Sri krishnudi meda pata andi adi...ikkada heroine ni patukovadam deniki...😋

    • @kondapalliravi3204
      @kondapalliravi3204 5 років тому +4

      Supper

    • @BaluAlluri
      @BaluAlluri 5 років тому +6

      Cinema choosava inthaki. akkada Hero, heroine relationship veru.

  • @mricon_king-abhinav5708
    @mricon_king-abhinav5708 Рік тому +45

    ఈ యూనివర్స్ ఉన్నంత వరకు ఈ పాట వినలి అన్పిస్తుంది. అందుకు అంటే ఈ పాటలో దాగి ఉన్న అర్థం అలాంటిది
    🌸🌿జై శ్రీ కృష్ణ 💌🙏🏻🙏🏻🌸

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 6 років тому +314

    చిరంజీవి గారితో సమానంగా అమ్మాయి డాన్స్ సూపర్💐👏👏👌👍

    • @prasadpalaparthi8547
      @prasadpalaparthi8547 4 роки тому +22

      She is professional classical dancer

    • @prasadrao4906
      @prasadrao4906 3 роки тому +15

      She is Minakshi Sheshadri, a very good Bharatnatyam dancer.

    • @rajgoud5578
      @rajgoud5578 3 роки тому +7

      Miss India తను

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 3 роки тому +10

      చిరంజీవి గారికి భరతనాట్యంరాదు మీనాక్షిశేషాద్రిగారికి భరతనాట్యం వచ్చు

    • @venkata1963
      @venkata1963 2 роки тому +7

      She's a trained classical dancer

  • @mehboobali7021
    @mehboobali7021 5 місяців тому +14

    ఐ లవ్ థిస్ సాంగ్. అమ్మాయిని తాకకుండా చిరంజీవిగారు చేసిన నృత్యం అత్యదుతం. ఆయన ఒక మగ వ్యక్తిత్వం, ఒక స్నేహం, ఒక ఆదరణ, ఆప్యాయత ఎట్లా ఉండాలో అద్భుతంగా నటించి, జీవించారు. 😍🫡🙏

  • @vijayg8638
    @vijayg8638 2 роки тому +73

    ఆహా ఏమి వర్ణన. అభినయం, నృత్యం, గానం, రాగం, శృతి, స్పెషల్ బాలు గారికి నిజంగా పాదాభివందనం. చిరంజీవి గారికి, విశ్వనాధ్ గారికి ఎప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికి మరిచిపోలేని మధుర చిత్రాలు అందించారు

  • @mdazg
    @mdazg 2 роки тому +73

    2022 లో వింటున్న...
    ఎంత పద్దతిగా ఉందో 😍

    • @Uk-nv8fs
      @Uk-nv8fs 2 місяці тому +1

      2024❤😂

  • @renukavangara4668
    @renukavangara4668 2 роки тому +110

    ఈ పాట రాసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి, నటించిన వాళ్ళకి, మెచ్చిన అశేష మిత్రులందరికీ నా హృదయ పూర్వక నమస్సుమాంజలి. నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం. ❤️

  • @jalsaganesh8990
    @jalsaganesh8990 Рік тому +10

    అప్పట్లో చిరంజీవి గారి నాట్యనికి హీరోయిన్స్ అందరూ షాక్ అయేవారు అంట.... ఆడపిల్ల కంటే కూడా అంత వయ్యారంగా చేస్తాడు మరి... అదొక పుట్టుక తో చిరంజీవి గారికి దేవుడు ఇచ్చిన గొప్ప కళ

  • @omkareshwar253
    @omkareshwar253 5 років тому +19

    ఇలాంటి చిత్రాలు ,సంగీతం ఈ రోజుల్లో రాదు.
    మీనాక్షి అభినయం అమోఘం, అద్బుతం.
    సిరివెన్నెల గీతానికి కీరవాణి గారు చాలా బాగా బాణీలు సమకూర్చారు.
    .
    విశ్వనాథ్ sir Chala Baga direct chesaaru..
    .
    Oct 2019

  • @brahmatejaj
    @brahmatejaj 5 років тому +96

    అయిన వాడే అందరికీ.. అయినా అందడు యెవరికీ..... 👌👌👌👌👌👌👌👌

    • @panduponnur924
      @panduponnur924 2 роки тому +7

      Bro eh line Naku kuda Baga nacchindi bro... Deep meaning undi eh line lo...

    • @kranthigoud8692
      @kranthigoud8692 2 роки тому +1

      Avunu mega star avariki andhadu

    • @devavasa5886
      @devavasa5886 4 місяці тому +1

      @@kranthigoud8692 adi sri krishnudini uddesinchi rasidhi brother

  • @MalkamGaneshrahul
    @MalkamGaneshrahul 8 місяців тому +455

    2024, లో కూడా వింటున్న వాళ్ళు ఉన్నారా

  • @s.someshdigetal4113
    @s.someshdigetal4113 2 роки тому +9

    హీరోయిన్ వట్టి మీదా చేయివేయ్యకుండా డాన్సస్ చేయవచ్చు అని తెలిపిన డాన్స్ మాస్టర్ కృతజ్ఞతలు మాస్ హెరొ కు ఇలాటి సాంగ్ ఓ.కె చేసిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు

  • @yourskmr7092
    @yourskmr7092 5 років тому +49

    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
    రేపల్లె వాడల్లో ఆనందలీల
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా||ఔరా||
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
    ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
    జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా ||ఔరా||
    పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
    ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
    వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
    తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ||ఔరా||

  • @e.rahulrahulrahulrahul9496
    @e.rahulrahulrahulrahul9496 5 років тому +36

    మనసు బాధ లో ఉన్న పుడు ,ఈ సాంగ్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆ సంగీతం, ఆ గాన0 , ఆ ..నేచర్ ఆ.. performance

  • @Harshahaa
    @Harshahaa 4 роки тому +96

    Spb గారు స్వర్గస్తులు అయిన రోజు ఈ పాట వింటున్నాను..Rip spb గారు

  • @pavanmacharla8748
    @pavanmacharla8748 2 роки тому +49

    Viswanath gari magic 🪄.. balu gari voice.. chiru gari dance with expressions... Menakshi gari dance... 👏👏👏 Just wow

  • @9290496832
    @9290496832 4 роки тому +310

    2020 year lockdown period is der anyone still like this song

  • @leotolstoy1630
    @leotolstoy1630 4 роки тому +63

    80 kids are most lucky fellows on the earth. Papam now a days kids are addicted to playing videos games nd listening pop albums🤷‍♂️🤷‍♂️

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 4 роки тому +3

      Yes ur right

    • @chandrasekharasastryvedadr760
      @chandrasekharasastryvedadr760 4 роки тому +5

      that's not true most of the kids of this generation also prefer these songs ...and most of elder people are addicted to pop and EDMs it depends on the person not the generation

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd 4 роки тому +2

      Correct answer.... These generation kids know only pubg, undercut hairstyles, bikes , what's ap status and many other useless bull shit stuff... Really 90s kids are lucky enough to have those golden days...

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 3 роки тому +1

      90's Kids Also Bro

    • @projectr3494
      @projectr3494 Рік тому +1

      @@TruthisBitter-cb1vd bro nen ee generation but Naku old movies and old songs eh ekuva vinta chusta....pop enti bro nen hollywood lo oka cinema kudha chuda telugu movies tapa

  • @ramaraoramarao2128
    @ramaraoramarao2128 6 років тому +135

    Any actresses cant match with menakshi,s face value she was extremely gorgeous

  • @purnachandraraoboddu7637
    @purnachandraraoboddu7637 5 років тому +312

    Still Who r Watching In 2019👍

  • @RacePuli
    @RacePuli 3 роки тому +286

    😍2023 లో చూసే వాళ్ళు like చెయ్యండి 👍
    💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓
    - #RacePuli

    • @n.somashekarsomashekar6048
      @n.somashekarsomashekar6048 2 роки тому +6

      2023 కాదు నేను బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఇలాంటి స్వచ్ఛమైన చిరంజీవి గారి పాటలు వింటూనే ఉంటాం జై మెగాస్టార్ ఆల్ ఇండియా డాన్స్ మాస్టర్ చిరంజీవి

    • @RajuRaju-cf7yb
      @RajuRaju-cf7yb Рік тому +2

      Digg song

    • @RajuRaju-cf7yb
      @RajuRaju-cf7yb Рік тому +1

      Supper song

    • @RajuRaju-cf7yb
      @RajuRaju-cf7yb Рік тому

      media.tenor.com/IeNcgXeD5ooAAAAM/love-you.gifmedia.tenor.com/dNXYiF1uKSkAAAAM/vir%C3%A1gok-flowers.gif

    • @reddimohanraomohanrao3490
      @reddimohanraomohanrao3490 Рік тому

      @@n.somashekarsomashekar6048 .nenu kuda

  • @favtelugulyrics6179
    @favtelugulyrics6179 9 місяців тому +2

    ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల...

  • @Skanda2202
    @Skanda2202 Рік тому +11

    ఇలాంటి పాటలు కాలంతో నిమిత్తం లేకుండా మన మదిలో నిత్యం గంగా ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటాయి❤❤😊😊😊

  • @srkadarla
    @srkadarla 5 років тому +27

    E song value thelika pillalu dislike chesaru..
    Edhari dance lo bale Grace undi ❤️ and her expressions are awesome ♥️♥️
    Finally e pata vinthuntey aanandhalala♥️♥️

  • @akhilmonbabu8330
    @akhilmonbabu8330 3 роки тому +86

    I'm from Kerala, and I'm in love with this song.

  • @sambasivarao5070
    @sambasivarao5070 7 років тому +61

    played 100 times still novelty song when I listen today as well...
    Chiru Chiru dhaaaa
    What a expressions...

  • @srikanthsanapala
    @srikanthsanapala 2 роки тому +4

    Ee rojullo elanti okka paata chusi chenipovalani undi

  • @tksuresh1634
    @tksuresh1634 2 роки тому +15

    MegaStar Chiranjeevi garu.... always great dancer. Heroine also. K.Viswanath gari direction Super.

  • @Lavanyapeddapaka
    @Lavanyapeddapaka 3 роки тому +14

    ఎప్పటికీ వినాలనిపించే పాటలలో ఇది ముందు ఉంటుంది....
    🤍 నా చిన్నప్పటి నుండీ ప్రతి రోజూ ఒక్కసారైనా వింటూ ఉంటాను..

  • @pandu0053
    @pandu0053 3 роки тому +8

    చచ్చేంత వరకు
    .... మర్చిపోలేను ఈ పాటని 💚💚

  • @vishnusekhar6770
    @vishnusekhar6770 6 років тому +55

    Excellent movie in chiranjeevi carrers. Music composed by keeravani sir.thanks regards vuswanadham garu.

    • @sivaprakash9208
      @sivaprakash9208 5 років тому +1

      Kiravani sir, Chiranjeevi. Chiru SIR brother

  • @STARofkuniverse
    @STARofkuniverse 2 роки тому +19

    I m North Indian.... Dont understand a single word.... But listen daily.... Its feel me like smooth

  • @krishnavadluri6417
    @krishnavadluri6417 5 років тому +165

    Who is listing 2019 super song

  • @bhaskarmacha4341
    @bhaskarmacha4341 7 місяців тому +1

    Jai RC Chiranjeva

  • @aniesmd3490
    @aniesmd3490 7 років тому +69

    Mega star movies have more number best songs in TFI than any other actor. His grace is unmatchable no one bfr r aftr lk him

  • @jyothirmai9990
    @jyothirmai9990 8 місяців тому +1

    Chiru dance is such a delight

  • @vamshikrishna3463
    @vamshikrishna3463 4 роки тому +20

    ఈ సంగీతం ఎంత వినసంపుగా ఉంది 😍😍👌👌

  • @krishnachaitanyadutta2393
    @krishnachaitanyadutta2393 10 днів тому

    Nijam gaa ee song vinnapati feeling kanna.............. meee andari comments chadivi Chala happy ayyanu............ 👏👏👏Great music Lovers

  • @thirupataiahbathula8822
    @thirupataiahbathula8822 2 роки тому +16

    4:42 that expression and involvement of both makes me FEEL GREAT 🥰🥰🥰🥰🥰

  • @soldierkiran...3949
    @soldierkiran...3949 7 місяців тому +1

    Hidden feeling...❤

  • @raviprasad6655
    @raviprasad6655 2 роки тому +3

    ఎన్ని పాటలు ఎన్ని డాన్స్ లు వచ్చినా సింపుల్ గా చాలా వినసొంపుగా చూడముచ్చటగా ఉండే evergreen పాట ఇందులో ఇద్దరూ పోటా పోటీగా వేశారు డాన్స్

  • @GCETJGokulPrasathv
    @GCETJGokulPrasathv 2 роки тому +7

    அருமை

  • @Eswar68500
    @Eswar68500 2 місяці тому +4

    2024 lo vintunna vallu like cheyyandi ❤

  • @adarshguptak
    @adarshguptak Рік тому +1

    ఏ గొప్ప వాగ్గేయకారుల కీర్తనలకు తీసిపోకుండా శ్రీమద్భాగవత పురాణంలోని ఆ నందలాల ఆనంద లీలామృతాన్ని సంగీత-సాహిత్యాల మేళవింపుగా జానపద పరిమళాలను అద్ది ఒద్దిక చేసి ఒక సినిమా పాటలో ఇంత అద్భుతంగా అందించిన విశ్వనాథ్-కీరవాణి-సిరివెన్నెల-బాలు గార్లకి నా కృతజ్ఞతలు!

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 2 роки тому +17

    ఇలాంటి పాటలు గురుంచి ఏమీ మాట్లాడలేం నచ్చినన్ని సార్లు చచ్చినంత వరకు వినడం చూడటం తప్ప

  • @kanakachathru4952
    @kanakachathru4952 2 роки тому +7

    Sri వెన్నెల సీతారాం శాస్త్రికి పదభి వందనం

  • @rajaalladi204
    @rajaalladi204 2 роки тому +43

    we miss legendry lyricist
    sirivennela seetharama shastri Garu
    what a beautiful lyrics
    RIP 🙏😟

  • @sreedharbijjala331
    @sreedharbijjala331 3 роки тому +1

    Konni vandals sarlu vinna Malli Malli vinalani pinche chakkani song👌👌👌👌🙏🙏

  • @maahica7089
    @maahica7089 4 роки тому +33

    Usually chiru dominates evryone with his dance n expressions...in his movies...bt in dhiz mvie especially in this song i couldn’t take my eyes on her...hee expressions,dance,body language,grace etc....evrything...not even chiru will do like dat

    • @seemasanam7976
      @seemasanam7976 3 роки тому +1

      100,% correct👍

    • @renukajyothi2701
      @renukajyothi2701 3 роки тому +1

      Y not very meaningful song

    • @yashwanthreddy9676
      @yashwanthreddy9676 3 роки тому +2

      Yes bro...She is Professional trained Bharatanatyam dancer Soo :)

    • @maahica7089
      @maahica7089 3 роки тому +1

      @@yashwanthreddy9676 ohhhh....dhatz great

    • @phanikosaraju
      @phanikosaraju 3 роки тому +1

      @Kumara Mangalam andariki credits ichhi mugguriki ivvatam marchipoyaaru meeru, 1st K Viswanath garu, 2nd producer Nageswar Rao garu, 3rd writer Jhandhyala garu. These 3 deserve more credit than others.

  • @uppilisagarkumar3354
    @uppilisagarkumar3354 6 років тому +54

    Balu voice, beautifull lyrics n choreography pleasant music n visuals n the king of actng n dance Chiru...Lord Krishna's acts n their purpose in simple words..Hatsofff to all..

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 2 роки тому +3

    Vishwanath gariki..🙏🏻🙏🏻
    Balu gariki, Chitra amma ki🙏🏻🙏🏻
    Keeravani gariki 🙏🏻🙏🏻
    Meenakshi sheshadri 🙏🏻🙏🏻
    Chiranjivi gariki🙏🏻🙏🏻
    Mutyala haaram.. okkokkalu okka muthyam.. andamina paata . 👌👌🎹🎤🎧. yeppati ki evergreen song..

  • @Helanacheyakubro874
    @Helanacheyakubro874 9 місяців тому +1

    1:22 to 1:31these lines are enough to say about our mega star .. congratulations pedananna for achieving great padha Vibhushan...award.....🎉🎉🎉🎉🎉

  • @NarendraKumar-ky1hd
    @NarendraKumar-ky1hd 5 років тому +50

    First time I felt a actress completely dominated chiru in dance . Meenakshi's expressions con't be given by any others actress . Awesome

  • @rockingrkys3488
    @rockingrkys3488 3 роки тому +6

    "Wow" Chiru sir..you are pride of TFI..this is fact...no one can reach you & it is impossible....

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +33

    Three Legends combination song will come like this K.Viswanath + Keeravani + Sita Rama Sastry = Aura Ammaka Chella.Hats of to Keeravani garu

    • @harisandhyasit
      @harisandhyasit 2 роки тому +1

      Where did SP Balasubramaniam go?😠

    • @sravanbodha4590
      @sravanbodha4590 Рік тому

      ​@@harisandhyasitfirst it's sirivennela and k Viswanath song
      Then it's keeravani spb and Chitra song

  • @ganeshbhandari893
    @ganeshbhandari893 2 роки тому +2

    Ilanti paatalu ippudu yekkada??😔😔

  • @vmohakrish
    @vmohakrish 2 роки тому +15

    Only a person with classical dance background can give such facial expressions. Hats off mean meenxi mam

  • @Chitti-v2t
    @Chitti-v2t 21 день тому +1

    Superrrr

  • @nagasivajipulaparthi1233
    @nagasivajipulaparthi1233 11 місяців тому +1

    ఇ హీరోయిన్ నీ ఈ సినిమా లోనే ఇ పాట లోనే చాలా అందంగా చూపించారు అచ్చు ఒక తెలుగు అమ్మాయిల 😊😊

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram 7 місяців тому +1

    నాదృష్టిలో పోతన అంత గొప్పవాడు సీతారామశాస్త్రి గారు. పదాలతో మహా భావయుక్తంగా చెడుగుడు అదేస్తాడా మహానుభావుడు.

    • @ask_asc
      @ask_asc 6 місяців тому

      ua-cam.com/video/14Ye4ZGX1sE/v-deo.htmlsi=yg9KXSucLfyQB8cD

  • @Ammulu06-w9s
    @Ammulu06-w9s 3 роки тому +3

    Entha meaning full lyrics 😍😍😍song ante ila undali. Idhi perfect song ante SPB voice chiru and meenakshi steps amazing yaar. This song has some magic 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖❤❤❤💓💓💓💓💓❣️❣️💕💕💕💕

  • @TheRajongole
    @TheRajongole 3 місяці тому

    Super song composed by Keeravani gaaru and lyrics written by sasthry gaaru. Voice by SPB Sir and chiru gari dance performance. No words to say

  • @Snair269
    @Snair269 2 роки тому +19

    RIP Sirivennala Seetarama Satri Garu 🙏

  • @MeershazamaniZara
    @MeershazamaniZara 19 днів тому +1

    Md Ali super song

  • @HariKrishna-bs2ms
    @HariKrishna-bs2ms 5 років тому +32

    We are praying god to give this type of one more song to Telugu industry.. what a song and how nicely performed. Miss u Chiru

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 8 років тому +64

    Keeravani garu ur great from begening to Baahubali more than 240 films ur the legend.Annamaya to Shiridi Sai .love,devotional,mass,class what not ur genius.

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +11

    2008 చిరంజీవి గారి ఫ్యాన్

  • @madhubabu2561
    @madhubabu2561 2 роки тому +1

    Eesong ki meeku nenu pedda fan ayipoya hatsup to Mm kream sir and megastar dance super spb gari voice tho pranam posaru kalatapswi super ga teesaru

  • @filmyforlic2358
    @filmyforlic2358 Рік тому +29

    Wonder music given by MM Keeravani sir.. Now he's achieved world wide recognition for NAtu Natu song RRR movie.

  • @chikkiadepu9916
    @chikkiadepu9916 4 роки тому +4

    This is suuuuuuuuper👍👍❤️❤️❤️❤️❤️❤️

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 роки тому +34

    Each &Every thing about this Song is Superb!! 👌✨
    The Lyrics,
    Composition of the Song,
    Pictuerisation..., Locations, Dressing Performance
    All are Excellent!!
    That is ViswanathGaru! 🙏💐

  • @sandhyabhaskeranand5093
    @sandhyabhaskeranand5093 2 роки тому +1

    Meenakshi sheshadri entha baga aadindi. Talent ante adi dance ante adi. Ippudu ila evvaru leru. Feeling so sad that golden time has gone. Now this is all technical. No feelings No Love.

  • @History_Mystery_Crime
    @History_Mystery_Crime 4 роки тому +30

    Wat a beautiful song... Wat a beautiful language..... Love from Kerala ❤️

    • @nagarjunavuchuru4630
      @nagarjunavuchuru4630 4 роки тому +6

      So is Malayalam! Thanks a lot.

    • @binodmanian1977
      @binodmanian1977 3 роки тому +4

      @@nagarjunavuchuru4630 నెను కూడ కేరళవాడు. నాకు కూడ తెగ నచ్చిన పాట ❤

    • @mdazeem4663
      @mdazeem4663 3 роки тому +1

      Gggu

    • @sandy9887
      @sandy9887 Рік тому +1

      ​@@binodmanian1977Thanks Etta nenu telugu abbai ni

  • @govindhuravibabu105
    @govindhuravibabu105 3 роки тому +1

    annagaru namaskaramulu 🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹

  • @anjaneyalluanji2600
    @anjaneyalluanji2600 Рік тому +20

    Elanti songs malli Ravu 1990s songs are Awesome Am songs Super asalu vintunte ane marchepotam 🥰😍😘🙏

  • @mularajareddy2221
    @mularajareddy2221 Рік тому +1

    సంగీత సాహిత్య స్వర మాంత్రికు లకు పాదాభిషేకం

  • @naveenchowdary6426
    @naveenchowdary6426 6 років тому +24

    chiru dance ki, actin ki, craze ki janallo fans ga mari , asuyatho movies industry lo vallu anti ga marau..like mohanbabu, rajsekahr , dasari etc

  • @devijogu196
    @devijogu196 Рік тому

    E song lo Krishna vunadu andhuke super ga vudhi anukuta song

  • @mmalli259
    @mmalli259 7 років тому +14

    Sri krishnudu kachithamga e song vini anandinchi untadu.......chiru and Viswanath gari janma dhanyam....

  • @maheshreddy4046
    @maheshreddy4046 5 років тому +4

    ఖ్యాత తమిళ దర్శకుడు బాలచందర్ గారి మాటల్లో రజనీకాంత్ + కమలహాసన్
    = చిరంజీవి.
    మాస్,క్లాస్ నవరసాలు ఏదైనా అవలీలగా నటించగల ఏకైక నటుడు కేవలం మన మెగాస్టార్ మాత్రమే.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 11 місяців тому +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు..బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @naveen_neeli
    @naveen_neeli 5 років тому +6

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ....

  • @Dharshil102
    @Dharshil102 Рік тому +2

    Chiranjivi garu and meenakshi made is song next level

  • @durgashankar5751
    @durgashankar5751 2 роки тому +11

    I'm from odisha, i love mega family..... I love this song 😚

  • @k.harikrishnahema
    @k.harikrishnahema Рік тому +4

    ఈపాట వినటానికి🎉 చాలా సంతోషంగా ఉంది అలాగే కాసేపు నన్ను నేను మరిచిపోతారు ilikedhissong ❤️🙏👍

  • @Telugumelodymania
    @Telugumelodymania 4 роки тому +9

    ఈ పాట తెలుగు సినిమాకు ఒక మాణిహరం

  • @dokarapaidiraju2011
    @dokarapaidiraju2011 3 місяці тому +7

    Still listening 🎧 this in 2024 Like ❤❤❤