Kshana Kshanam Telugu Movie | Jaamu Rathiri Video Song | Venkatesh | Sridevi | SPB | Chitra
Вставка
- Опубліковано 3 лют 2014
- Jaamu Rathiri video Song from Kshana Kshanam Telugu movie on Mango Music. #KshanaKshanam Super Hit Telugu Movie ft. Venkatesh, and Sridevi. Song rendered by SP Balasubrahmanyam / SPB and Chitra. Kshana Kshanam Movie also stars Paresh Rawal, Brahmanandam and Rami Reddy among others.
#Venkatesh #Sridevi #SPB #SPBalasubramanyam #Chitra #RGV #RamGopalVarma #SPBalu #EvergreenHitSongs #TeluguHitSongs
Song : Jaamu Rathiri
Singer : SP Balasubrahmanyam / SP Balu, Chitra
Lyrics : Sirivennela Sitarama Sastry
Director : Ram Gopal Varma
Producer : YL Choudaray, S Gopal Reddy and KL Narayana
Music: MM Keeravani
Watch Kshana Kshanam Full Movie on Amazon Prime : bit.ly/2SKPInF
Click Here for More:
Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
For any copyright queries, please reach out to claims@whackedout.in
Watch Kshana Kshanam Full Movie on Amazon Prime : bit.ly/2SKPInF
@@rangampetadivya5858 wo
@Gayatri .B ,,
ii
Q
Gus HEs as t type that us are that the eye in Rssz free Rege the bye yes get see Tater d true s r year hi g cs ETF tryt essttte In B the Rs Trs see y thus sa t DG guitar
Am hearing this song in 2024👍
Anyone in 2024
Yes
2024 లో వింటున్నవాళ్లు ఉన్నారా
2024❤
Yes iam listening in 2024 also
Nannu Daily Vuntanu Venkatesh Annaiya Song My Favourite
Yeah from ur mom's bed room 😂
Now I'm listening 🤗🤗
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల
వయ్యారి వాలు కళ్ళలోన
వరాల విండి పూల వాన
స్వరాల ఊయలూగువేళ
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అని స్నేహం పిలవగా
కిలకిల సమీపించే సడులతో
ప్రతి పోద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్ట బోమ్మ గుబులుగుందని
వనము లేచి వద్దకోచ్చి నిద్ర పుచ్చని
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
మనసులో భయాలన్ని మరిచిపో
మగతలో మరో లోకం తేరుచుకో
కలలతో ఉషా తీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల
వయ్యారి వాలు కళ్ళలోన
మ్మ్..మ్మ్..హాహ
స్వరాల ఊయలూగువేళ
హాహ హాహ హా తాన నాన మ్మ్ మ్మ్ హహా
తాన తనననా తాని నాన మ్మ్ మ్మ్ హహా..
RELATED POST
thumbnail
అందగాడా అందుకోరా సాంగ్ లిరిక్స్ అత్తింట్లో అద్దెమొగుడు (1991) తెలుగు సినిమా
thumbnail
ఊసులాడే ఒక జాబిలట సాంగ్ లిరిక్స్ హృదయం (1991) తెలుగు సినిమా
thumbnail
గజ వదనా దేవరా సాంగ్ లిరిక్స్ సింధూర దేవి (1991) తెలుగు సినిమా
thumbnail
తెలుగు వారి పెళ్లి సాంగ్ లిరిక్స్ శ్రావణమాసం (1991) తెలుగు సినిమా
thumbnail
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం సాంగ్ లిరిక్స్ నిర్ణయం (1991) తెలుగు సినిమా
thumbnail
డబ్బు ఖర్చు పెట్టకుండా సాంగ్ లిరిక్స్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం (1991) తెలుగు సినిమా
thumbnail
రంభ.. హో..హో.. హో.. సాంగ్ లిరిక్స్ అప్పుల అప్పారావు (1991) తెలుగు సినిమా
thumbnail
పాపా పాడే పాటా సాంగ్ లిరిక్స్ లక్ష్మీ దుర్గ (1991) తెలుగు సినిమా
chevron_left
NEXT
చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ సాంగ్ లిరిక్స్ అడవి దొంగ (1985) తెలుగు సినిమా
chevron_right
PREVIOUS
మనిషి ముసుగులో మృగమును నేనే రా సాంగ్ లిరిక్స్ ధ్రువ (2016) తెలుగు సినిమా
comment0 Comments:more_vert
Document
JOIN IN OUR TELEGRAM
Join In Our Telegram
FOLLOWERS
😮
ఈ పాట వింటే నిద్ర వస్తుంది అనే వాల్లు ఒక లైక్ వేసుకొండి
Jola padithe nidra vastundi Kada.
నిద్రెంటి bayya నిద్రలో స్వర్గం కూడా కనిపిస్తుంది
@@Laxmiganapthi666 vammo
Correcta Maa babu song vintu Nidra poyaadu
Radhu so dislike chesa
ఎస్పీ బాలు గారు నిజంగా గ్రేట్.చాలా అద్భుతంగా పాడారు.ఇంత శ్రావ్యంగా పాడే సింగర్ మరలా జన్మించారు అంటే మన జాతి అదృష్టం_Murthy kasturi భీమవరం
అది 2050 సంవత్సరం అయిన సరే బాలు గారు మాత్రమే ఈ పాటకు 100% న్యాయం చేయగలరు
2050 కదండీ....3000 వచ్చిన ఇదెయ్ ఎవర్ గ్రీన్
అపుడు దాకా మనం ఉండం లే.........
@@1997diary కాని బాలు గారు ఈ పాట రూపంలో ఉంటారు
💯💯💯💯💯💯💯💯💯
Chitra garu kuda
ఇంత మంచి సినిమాలు తీసిన వర్మకిప్పుడేమైందో ఖర్మ..
వాడికి కొంచెం మెంటల్ బాసూ!
వాడొక మెంటల్ వెధవ బాసూ!
@@nagasiddhanti1982 boss Varma update iyadu Varma to RGV
అతనిని ఎవరైనా మంచిగా తలిచారంటే కారణం ఈ క్షణ క్షణం,శివ,సత్య సినిమాలే...కానీ అతను మనమిస్తున్న గౌరవాన్ని ప్రతిసారీ గబ్బు లేపుకుంటున్నాడు...అతని ఖర్మ..
Naku doubt sishulu stories anukuntunna
2021 lo vinnavaru okka like 👍 cheyyandi
Chesanu Anna
Ipudu ade vintuna
Cheya
Prayasi pata
This song a legendary combination
RGV + MM KEERAVANI + SPB + CHITRA + SSR SHASTRI + VENKY + SRIDEVI..ULTRA LEGENDS 🔥🔥🔥❤️
"చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి..కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి"... రచయిత గారూ...మీ కలానికి సలాం....
I like these sentence
Padaalato Padanisalu Palikinchevaru karigipotunnaru. Missing Sirivennela garu 😭😭😭
@@maheshdhnekula9904 j S sa as slllllm. M! Koknkm. Myilllkkkkii
సిరివెన్నెల గారు రాసింది మరి
కోపంలో కూడ శ్రీ దేవి గారి అందం అద్భుతం అమోఘం.🥀🥀🥀🌹🌹🌹😊😊😊
ఆవిడ అందం అభినయం రెండూ అధ్భుతమే
SriDevi garu Nijamgaa Ne Athiloka sundari❤❤❤❤❤❤❤❤
S
She is a world beauty bayya
Kopam kadhu bayam😂
ఈ పాట రాత్రీ పూట ఆకాశం చూస్తూ వింటే అబ్బా మనసు అంతా ప్రశాంతంగా ఐపోతాధి ❤
అవును,,,
Beach mundhu night 7 ki inka super
Missing The Legendary Singer
SP Balasubrmanyam Garu 😭😭😭😭
And sridevi also.
Yes
Yes true
And also lyric writer siri vennala gaaru
@vennelavemuri1617
సిరివెన్నెల గారి కలo నుండి జాలువారిన ఒక అద్భుతమైన పాట ఇది.....
Ee song 2024 lo chuse vaallu🤚🏻..
Expressions of Venkatesh and Sridevi are fabulous. Pure nostalgia and blissful song
I lives in Bangalore,my mother tongue is kannada,but telugu industry is very beautiful
ఈ పాటలు వింటూ నిద్రపోవచ్చు..🌹🌹🌹🌹
All time favourite...ఎందుకంటే జోలపాట కు బోర్ ఉంటుందా❤
ఈ....పాట ..లో..చాలా....చాలా...milestones... ఉన్నాయి...
1.RGV ....set... 🙏🙏
2. MM.... వారి.... సంగీతము... 🙏🙏🙏
3. బాలు గారు... చిత్ర...గారి..గానం🙏🙏
4. తెలుగు వారి' సిరి '.... వెన్నెల...వారి... లిరిక్స్ 🙏🙏🙏🙏🙏🙏
ఎంత... చెప్పినా... తక్కువే 🙏🙏🙏🙏
మరియు ... శ్రీ దేవి... గారి...నటన 🙏🙏 కూడా 🙏🙏🙏
@@krishnapaidim1529
వెంకటేష్ గారి నటన కూడా
Beautiful music
Beautiful song
Beautiful lyrics
Great keeravaani sir🙏
Great sridevi medam🙏
Victory venkatesh sir🙏
Ramgopal varma criativity🙏
Hats off telugu song🙏
🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵
Ilayaraja kaada.
@@anilkumar-yr1pc no
@@anilkumar-yr1pc nenu kuda first Ilayaraja a anukunna kani kadhu bro keeravani
I don't know Telugu
But I like Song
కునుకు రాక బుట్ట బొమ్మ గునులుగుందని... వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని.... 👌👌👌
I think gubulugundani....lyric...
I GIVE 100% RATING TO VENKY, GENUINE PURE ACTOR...NO DOUBT HE DID EVERYTHING IN 40YEARS. SRIDEVI BEST EVER IN FEMALE ACTRESS,NEXT SOUNDARYA.
2024 లో ఎవరైనా వింటున్నరా ఫ్రెండ్స్ ❤🥰🥰😄😄
Anyone in 2020?
Janu rarities jabili venne la lo
Mee
Evergreen song 2030 also
🙋♂️
Me
శ్రీదేవి గారి అభినయం.. అద్భుతం..
అవును సార్... చాలా సహజంగా ఉంది
Any one in 2023?
Yes
Yeah
Yes
29th Dec 2023
Yeah
Venky mama tho song mottam kurchoni padincharu wow.. What an idea varma.... ❤❤❤
I am kannadiga ,bt I love this song soooooooooo much,TQ keeravani for giving us a wonderful, melodious , beautifully picturised song.
Keeravani pakkana respect ada ra 😒
SSS..keep respect such a talented persons
Sridevi expression 😊🥰
Sridevi....అమాయక action suparb. 👍
@@subhashinihemalatha9646 aame manchi acting ku 🙏 kani amayakuraalu kadhu
@@cgraju8532 she is innocent who believed, trusted everyone in life and got betrayed
Legends list start with The Great RGV , Siri vennela sitarama sastry gaaru , venkatesh , sri devi
ఇటువంటి అద్భుతమైన పాటలు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లొ వ్రాయడం కష్టం.
Only sridevi could have pulled off this role. What a wonderful actress. RIP
These generation heroines are nothing in front of
❤️sridevi❤️
ఇది నిజంగా జోల పాట ❤️❤️❤️❤️❤️
Miss legendery Spb garu,evergreen queen sridevi garu🙇🙇🙇 venkatesh & sridevi gari acting, comedy timing combination👌👌👌
Meeru 40+ kadaa
sridevi garu meeru nijamga athilokasundari
Chi
Yes
R.I.P ATILOKA SUNDARI ...SRIDEVI GARU... CAN'T DIGEST...
9kjjjjklljl
,lkk
Have send the money
2023 సంవత్సరంలో చూసిన వాళ్ళు ఒక like 👍కొట్టండి 😊
This is 2024
I still think "Adivilo, Puli, vundacchu anukunta" 😂
Relaxation kosam yi song vinevaaru oka like kottandii...
Miru nice 🤠
Nenu shock ayindi e movie ni direct chesindhi Ram Gopal Varma garu ani telisi
Why
Ndukante Naku telisinappati nunchi ayana anni faction and mafia background movies matrame tisaru inkokati ayina interviews lo kuda anni faction sexual veeti meedane yekkuva interview lu vunnayi kaani ee song chala different ga vundhi ayana mentality ki ani anipinchindi anduke shock ayya bro
Telugu film industry lo trend chesindi RGV..SHIVA...tho
చక్కటి సంగీతం ,చక్కటి గాత్రం , చక్కటి సాహిత్యం :)
అద్భుతం గ ఉంది వింటుంటే :)
వెంకటేష్ గారి పాటల్లో చాలా అందమైన పాట ఒకటి 2021 వింటునారా
జాము రాతిరి..జాబిలమ్మ..
జోల పాడనా ఇలా..
జోరు గాలిలో..జాజి కొమ్మ..
జారనీయకే కలా..
వయ్యారి వాలు కళ్ళలోన..
వరాల వెండి పూల వాన..
స్వరాల ఊయలూగు వేళ..(జాము రాతిరి)
కుహు కుహు సరాగాలే శ్రుతులుగా..
కుశలమా అనే స్నేహం పిలువగా..
కిల కిల సమీపించే సడులతో..
ప్రతి పొద పదాలేవో పలుకగా..
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని..
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ..(జాము రాతిరి)
మనసులో భయాలన్నీ మరిచిపో..
మగతలో మరో లోకం తెరుచుకో..
కలలతో ఉషా తీరం వెతుకుతూ..
నిద్రతో నిషా రాణి నడిచిపో..
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి..
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి..(జాము రాతిరి)
Tqs bro
Tq
Thank u
This latest latest update new songs can u please
Super song
E song vintey ala vintundaganey nidraloki jarukovachu..... 👌👌
S
ఇన్ని మంచి సూపర్ హిట్ సినిమాలు తీసిన వర్మ ఫెడ్ ఔట్ అయ్యాడు
ఈ పాట చాలా మాధుర్యంగా ఉంది. సాహిత్యం చాలా అద్భుతం.Murthy Kasturi
2021 lo chusy vallu oka like echukondi
Omg what a perfection in every frame we miss u sridevi garu not only in 2020 but forever 🙏🙏🙏🙏
Ee Cinema Nenu 2 nd class chadive time lo vachchindi. Ee cinema poster ni maa naayanamma intlo thadikeki antinchindi. Naaku baagaa gurthu. Child memories. Old is gold.
Oka off tisukuni alone ga undi ilanti songs pettukuni tagutunety heaven .... Inka
The line" Chitiki lona chikkabadda katika cheekati,karigipoka tappadamma udaya kanti ki"!!2020 cheekati-->2021udaya kanti:)
ఈ సాంగ్ ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది👌
Anyone Listen this Song In 2023..🎼🎼
Life time hit song
మనస్సు కి నచ్చే పాట
మరో వంద సంవత్సరాల పాటు
RGV ki sridevi ante entha istamo ee okka patatho thelisi pothundhi.
ఏనాడు మర్చి పోని సాంగ్ 👍👍
Now it's 2k23 but this song craze still increasing 🥰🥰
సరిగమప చూసి వచ్చిన వాళ్లు ఒక like kottandi
Throughout Sridevi wore same dress.Because of her talent ,nobody would observe this.Venkatesh Sridevi, Venkatesh Meena in Drusyam etc.Evergreen
సిరివెన్నెల గారు ఎలా వస్తాయి అండీ మీకు అసలు ఇలాంటి పదాలు
Rgv good movie
Excellent lyrics Excellent song singing chithra Amma super melody song 🎉
Miss u balu sir...really still can't believe dat ur not alive n we miss ur golden voice..come back sir plz😥
Yes sir
Sridevi ni istapade vaallu oka like kottandi
I love this song
My memory love pranam unnathaavaraku e song superrrrrrŕrrrrrrrrrŕrrrr
No dance only sitting even then we are enjoying the song. That is Ilayaraja.
ఎంత టెన్ క్షన్ మూడ్ లో వున్న ఈ పాట వినండి రిలీఫ్ కంపల్సరీ
కీరవాణి గారి మ్యూజిక్... అమ్మ చేతి వంట... జాము రాత్రి పాట ఎప్పుడు బోర్ కొటదు...
Ee taking ,screenplay,song picturisation lo rajamouli,raju hirani evaru panikiraru RGV🔥 mundu
2023 lo inka e song vintunnara ❤❤
Venky mama thi song mottam kurchoni padincharu..... ❤❤❤
Ippudu vintunna
E song 2021 lo chusevaru oka like cheyandi 👍
Rojuki okkasari sari ayyina
chusthanu song. Vintu pani chesthe. Pani ayipoyindhi ani kuda aa time teliyadu💙😘old. Is gold 🥳🥳💙💙ilove this is song
2024 kooda ee song chustham annollu like here
2021 lo Kuda entha❤️❤️❤️❤️❤️and🔥🔥🔥
This song shall remain fresh as daisy for generations undoubtedly with that mellifluous voice of SPB sir n Chitra madam n extraordinary music by keeravani garu.Amazing lyrics n beautiful picturisation way ahead of its time.
Well written..Class apart like late Sridevi
🎉any body..... humming this song in 2024 😊😊😊alsooo
🎼🎵Ilanti melody song 2022 aug lo vintunna vaaru evaru🎶🎼??
నేను వెంకటేష్ గారిలా ఉంటాను అంట..నా లవర్ చెప్పింది...
ఇప్పుడు..ఒక సంపూర్ణేష్ గాడ్ని పెళ్లి చేసుకుంది..😂😂
Hahaha
Super awesome bro
Super
పీడ విరగడయింది సంతోషించు
Eppudu nuvem Anukuttunnavu bro
Who are watching in 2023❤
Oka ammai bayam pogattali ante ee song padithe chalu🤗
what a music , never before ever after, no one can replace this minute details of the music. hats off to KIRAVAANI SIR.
Kuluku raka butta bomma gubulugunnadhi 😍😍....Super song
venkatesh is a perfectionist !
melanti person ni industry miss avtundhi sir
2022 lo kuda e song vinevaru oka like veskondii
One and only Venky mamake saadhyam elantivi
Who is listening this song in 2023
2024 khuda vintuna
You can be impressed with the one you don't agree with.... beautifully depicted by Sridevi in this song
Sridevi.. what an actress. miss her.
Any one in 2020?
Niko dhandam 🙏🙏🙏🙏
I'm in April2020
Super song 9989527858
Yes
These
Who also want to listen in 2021. 😜😂
Forever
Corona vinaniste😁😄
2023 lo eee song vintunnavallaki heart fully thanks 😀
ఈ సాంగ్ 1000 సార్లు విన్నాను.❤
New angle of Keeravani and the orchestra is just killing.
We miss sridevi madam
Wonderful actoress
Wonderful song