పల్లవి :- రావయ్య నా యేసయ్య మేఘాల మీద నా రత్నాల వాన || 2 || నారు పోసిన వాడ నీవేనయ్యా నీరు కట్టిన వాడ నీవేనయ్యా || 2 || || రావయ్య || చరణం :- నీ గొర్రెలామయ్య నీ స్వరం వింటాము || 2 || నిన్ను పోలి మేముంటామయ్య రావయ్య నా యేసయ్య మేఘాల మీద నా రత్నాల వాన || 2 || చరణం :- అభిషేకము లేక ఆనందము లేదు || 2 || అభిషేకం నిచ్చి ఆనంద పరచుము రావయ్య నా యేసయ్య మేఘాల మీద నా రత్నాల వాన || 2 || చరణం :- మా పాపమూల కొరకు మరణించినావయ్య || 2 || కొదమ సింహంవోలె నువు రావయ్య రావయ్య నా యేసయ్య మేఘాల మీద నా రత్నాల వాన || 2 ||
పల్లవి :- రావయ్య నా యేసయ్య మేఘాల మీద
నా రత్నాల వాన || 2 ||
నారు పోసిన వాడ నీవేనయ్యా
నీరు కట్టిన వాడ నీవేనయ్యా || 2 || || రావయ్య ||
చరణం :- నీ గొర్రెలామయ్య నీ స్వరం వింటాము || 2 ||
నిన్ను పోలి మేముంటామయ్య
రావయ్య నా యేసయ్య మేఘాల మీద
నా రత్నాల వాన || 2 ||
చరణం :- అభిషేకము లేక ఆనందము లేదు || 2 ||
అభిషేకం నిచ్చి ఆనంద పరచుము
రావయ్య నా యేసయ్య మేఘాల మీద
నా రత్నాల వాన || 2 ||
చరణం :- మా పాపమూల కొరకు మరణించినావయ్య || 2 ||
కొదమ సింహంవోలె నువు రావయ్య
రావయ్య నా యేసయ్య మేఘాల మీద
నా రత్నాల వాన || 2 ||
Super Song and Wonderful Singing Sister and May God bless you.,,
Super sis
సూపర్
Super
Supper song akka🙏🙏🎶🎶🎤🎤🎤🙇♂🙇♂🙇♂💐💐💐
Super 👍👍👌👌
👌👌🙌🙌
God bless you sistr
Super chinnamma devidu ninnu divinchunugaka
కామెంట్లో ఈ పాట లిరిక్స్ రాయండి
Very nice ong
Supar
Super paata God bless you
❤❤
ప్లీజ్ లిరిక్స్
lyrics pettandi thalli ma church lo paadukuntamu please
Liriks pettandi please God bls u
ప్లీజ్
Megala mena ante bagundi