నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)
Song Lyrics: (Telugu) నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)
నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)
❤❤❤❤❤
Shalom sisters 🙏
Nice song 🎉❤❤😊❤❤🎉
❤❤❤ super
🙏🙏🙏🙏
Thank you lord 🙏
🙏🙏👌☺️
👌🤗🙏🙏
మీ dressing super sister 👏🏻 ఇటువంటి విధేయత కదా దేవుడు mana దగ్గర కోరుకునేది 🙌🏻🙏🏻
Wt a simple and Audible Music Anna
God bless All of u Anna 💖🙏
Praise the lord sisters
Me pata vinte nijanga eduposthundhi
🙏preai the lord
This is spiritual song in christianity
Beautiful & extraordinary feel song
Praise the lord 🙏 amen glory to God 🔥🔥🔥
👌👌👌👌👌👌👌👌🎉
Super singing akka ❤❤❤
Super song akka
Praise the God amen
Glory to God
Song Lyrics:
(Telugu)
నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)
❤❤
wonderful singing akka
Praise the lord 🙏
Praise the Lord hallelujah
Praise God glory to God
Super song amen
🙏🙏🙏👏👏
👏👏👏🙌🙌🙌
Hallelujah Hallelujah Hallelujah
excellent singing and playing
Superb song
Devuni ki sthotram kalugu gaka
Praise the lord
Praise the lord sisters
Super sister' s
Praise the lord sisters