Song Lyrics: నాడు జీవితము మారిపోయినది | Most Popular Old Top Hit Telugu Christian Songs

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • To Subscribe This Channel :
    www.youtube.co...
    For More Videos Visit us at: / telugujesussongs
    Facebook :
    / latesttelugujesussongs
    Instagram Follow Us:
    / telugujesussongs2020
    Praise the Lord:
    Our Channel is Publishing Telugu Christian Songs/ Telugu Jesus Songs/ Telugu Prayer Messages/ Telugu Jesus Devotional Songs.These are the Channel aim,
    Thanks for watching this ....God Bless You
    #TeluguJesusSongs #ChristianSongs #ChristianMessages

КОМЕНТАРІ • 159

  • @SajanaKinnera
    @SajanaKinnera Місяць тому +7

    ఈ సాంగ్ నేను ఇప్పటికి 50టైమ్స్ విని వుంటాను

  • @bhimaraju315
    @bhimaraju315 День тому

    Praise the lord 🙏🏻 Amen Amen Amen

  • @dileepyetti5166
    @dileepyetti5166 Місяць тому +3

    ఎన్ని సంవత్సరములు అయిన ఈ పాట ఉజ్జీవం తగ్గలేదు ఎన్నిసార్లు విన్న ఈ పాట వినాలనిపిస్తుంది

  • @sitamurthy4193
    @sitamurthy4193 6 місяців тому +16

    ఈ పాట నేను 1993 లో విన్నాను చాలా మంచి పాట.... దేవుని నామానికే మహిమ... పాట రాసిన వారికీ పాడిన వారికి ప్రభు నామములో వందనములు 🙏🏻🙏🏻

  • @busirajkumar6990
    @busirajkumar6990 5 місяців тому +13

    ఈ సాంగ్ వింటుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నాడు మా నాన్న మా మద్యన లేకపోయినా ఈ పాట ద్వారా బతికే ఉంటారు నా చిన్నపుడు సాంగ్ వింటుంటే ఎంతో హాయిగా ఉంది ఎలాంటి పాట పాడిన వారికి నా వందనాలు దేవాది దేవునికి మహిమ కలుగును గాక అమెన్ 🙏🙏🙏

  • @prabha__414
    @prabha__414 5 місяців тому +6

    2024 lo first time vintunna Praise god

  • @christainsongs
    @christainsongs 10 місяців тому +12

    1991 లో ఈ పాట ప్రోగ్రామ్స్ లో పాడేవాడిని మరల వింటుoటే చాలా సంతోషంగా ఉంది ❤ధన్యవాదములు.

  • @rajendrapenden4815
    @rajendrapenden4815 3 роки тому +9

    దేవుని నామాని కి మహిమ కలుగును గాక.....ఆమెన్

  • @user-ig8us6vc8q
    @user-ig8us6vc8q 3 дні тому

    వెరీ గుడ్ సాంగ్

  • @chemicalteacher8849
    @chemicalteacher8849 2 роки тому +102

    నాదు జీవితము - మారిపోయినది
    నిన్నాశ్రయించినవేళ - నన్నాదుకొంటివి ప్రభువా
    1. చాలునయ్యా దేవా - ఈ జన్మ ధన్యమే ప్రభువా
    పాపకూపము విడిచి - నీ దారి నడిచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
    2. కన్నుగానని దిశగా - బహు దూరమేగితినయ్యా
    నీ ప్రేమ వాక్యము వినగా - నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
    3. లోకమంతా విషమై - నరకాగ్ని జ్వాలలు
    ఆ దారి నడువక నన్ను - కాపాడినావని దేవా నిన్నాశ్రయించితి ప్రభువా||నాదు||
    4. జాలిగల నా దేవా - నీ చేయి చాపవా విభువా
    చేరగల నీ దరికి - నే పాపినయ్యా ప్రభువా
    నే పాపినయ్యా ప్రభువా||నాదు||
    5. ఆరిపోని జ్యోతివై- నా కన్నులలోని కాంతివై
    ఎంతకాలముంటివి - ఎంతగా ప్రేమించితివి
    నన్నెంతగా ప్రేమించితివి||నాదు

  • @penchalaiahp278
    @penchalaiahp278 3 роки тому +63

    OLD IS GOLD అని ఊరికే అనలేదు మహిమ ఘనత దేవునికే కలుగును గాక ఆమెన్

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 3 місяці тому +4

    ఈ పాటలు అప్పట్లో బాకా లు లో వేసేవారు.భలే ఉండేవి early morning వింటుంటే.నా చిన్నతనం రోజులు గుర్తు చేశారు thanks

  • @sunnybunny1972
    @sunnybunny1972 2 роки тому +34

    నాకు చాల ఇష్టమైన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించె పాట👌👍👍👍🙏🙏🙏🙏

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 роки тому +4

    Amen Amen Amen

  • @epunrithgoud3095
    @epunrithgoud3095 3 роки тому +7

    ఆమెన్

  • @prabudasb2422
    @prabudasb2422 11 місяців тому +6

    My childhood i am listening this song

  • @rajinikumark7964
    @rajinikumark7964 11 місяців тому +4

    ఎప్పుడో విన్న పాట మరి ఇప్పుడు వినడం సంతోషం,

  • @josjos7613
    @josjos7613 4 роки тому +5

    Amen

  • @paripoornaseedam3167
    @paripoornaseedam3167 9 місяців тому +2

    Stuthi , Mahima , Ghanatha , Prabhavamu , Aayanake Chellunu Gaaka ...... Amen Alleluia 🙏🙋

  • @jchministresankkanagudem4588
    @jchministresankkanagudem4588 2 роки тому +14

    Old is Gold thank you Jesus..పరలోకాని అనుభవించినట్టుగా ఉంది

  • @thotasampatmani7286
    @thotasampatmani7286 2 роки тому +5

    నాకు చాలా ఇష్టం 🙏

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 7 місяців тому +2

    Old is gold song.......in nineties(1990s)😍😍😍🙏🙏🙏💕💕

  • @josephyenibera596
    @josephyenibera596 8 місяців тому +3

    OLD IS GOLD

  • @Foodiesland7
    @Foodiesland7 2 роки тому +3

    Na jeevitham marchu thandri. Neeke mahimayya

    • @TeluguJesusSongs
      @TeluguJesusSongs  2 роки тому

      Devudu Sahayam Chestadu SIster....Prayer Cheyandi 🙏🙏🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 Рік тому +3

    PRAISE the lord hallelujah thank you Jesus Christ is lord of all hosanna in the highest God is good all jesus is coming soon Jesus is Alive jesus christ Almighty JESUS IS COMING SOON JESUS GOD IS GOOD ALL THE LORD Jesus Christ is with you always 🙏💯🕎🙌🤝👌☺️🛐👏⛪🧎👍🌈✝️💅🤗📖🙇👋

  • @smileyjesus9541
    @smileyjesus9541 11 місяців тому +2

    Yes Amen 🙌

  • @gummallashanthi304
    @gummallashanthi304 27 днів тому +1

    Super Song 😍 God bless you 🙏

  • @ranis1736
    @ranis1736 2 роки тому +2

    Yes

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 2 місяці тому +1

    PRAISE THE LORD 🙌🙏🙌 AMEN

  • @seethapaila4097
    @seethapaila4097 2 роки тому +5

    Na life lo e vaakyamu jarigindi 🙏🙏🙏🙏🙏 Naadu jeevitamu maarpoinadi
    Ninnasrayinchina Vela nannadukontivi prabhuva
    🙏🙏🙏🙏

  • @shiva2272
    @shiva2272 5 місяців тому +1

    వింటూ ఉంటే ఎంత బాగుంది ...చాలా అంటే చాలా బాగుంది ఈ పాట 4:18

  • @radhikapig5242
    @radhikapig5242 10 місяців тому +2

    ఈ పాట ఆత్మీయత గా ఉంది

  • @stevenpraisy6427
    @stevenpraisy6427 10 місяців тому +2

    Praise the lord 🙏🙏🙏 to all', glory to our JESUS only 🙏🙏🙏🙏🙏

  • @arameshpaul495
    @arameshpaul495 2 роки тому +1

    AMEN

  • @ravindragolla5449
    @ravindragolla5449 Місяць тому +1

  • @subbakrishna7330
    @subbakrishna7330 3 роки тому +6

    I love this song 🙏🎶🎤
    Very nice👏

  • @karatapuanthoniraju4945
    @karatapuanthoniraju4945 Рік тому +2

    Yes I feeel it this song

  • @shamalakondra722
    @shamalakondra722 Рік тому +3

    Enni sarulu vinna vinalanipinchey song 👌🙏

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 Рік тому +2

    Never before ever after song

  • @sakshim5644
    @sakshim5644 Рік тому +2

    A song writer ni davudu deevinchunu gaaka amen.... 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsyamala2339
    @rameshsyamala2339 2 роки тому +4

    Nice song old is gold

  • @chopparajanardhanarao9550
    @chopparajanardhanarao9550 3 роки тому +6

    Nice song 🙏🙏🙏🙏

  • @user-hh9jg5ut3q
    @user-hh9jg5ut3q 18 днів тому

    Old is gold 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavarampremkumarpremkum8072
    @madhavarampremkumarpremkum8072 2 роки тому +3

    🙏🙏🙏 THANKS GOD🙏🙏🙏

  • @premapallem1109
    @premapallem1109 6 місяців тому +1

    Yes, very power song and I feel gods presence

  • @user-rp2lk5dh7x
    @user-rp2lk5dh7x 4 місяці тому +2

    Praise the lord brother

  • @vanaja1989
    @vanaja1989 9 місяців тому +3

    Nice song 👌👌👌🙏

  • @purnachandramkovvasu5791
    @purnachandramkovvasu5791 9 місяців тому +1

    Old is gold

  • @pittarajashekar5042
    @pittarajashekar5042 2 роки тому +4

    Beautiful song ,👌👌👌👌

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t 3 місяці тому

    Amen Amen prise the lord

  • @sharonlekhanaswaramministries
    @sharonlekhanaswaramministries 2 роки тому +2

    👏👏👏👏

  • @premkumarkati479
    @premkumarkati479 Рік тому +2

    NICE SONG OLDIS GOLD

  • @suraravikumar6039
    @suraravikumar6039 2 роки тому +3

    Praise the lord

  • @bhupathinani9698
    @bhupathinani9698 11 місяців тому +2

    మనస్సుకు ఎంతగానో సంతోషంగా వుంది ఈ పాట వింటుంటే దేవునికి వందనాలు❤

  • @issacu8585
    @issacu8585 Рік тому +2

    Super song amen amen amen

  • @sudhabhaskar145
    @sudhabhaskar145 Рік тому +3

    Good song hallelujah ✝️

  • @dasarisujimanikyam901
    @dasarisujimanikyam901 Рік тому +2

    Praise the Lord Amen

  • @devasahayamguntagani3812
    @devasahayamguntagani3812 11 місяців тому +1

    🎉

  • @prabhu5161
    @prabhu5161 2 роки тому +3

    My fevarat song

  • @rameshkadali8335
    @rameshkadali8335 9 місяців тому +1

    ❤OLD IS FOLD

  • @ranis1736
    @ranis1736 2 роки тому +2

    Amaging

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375 2 місяці тому

    Ee song chinnappudu vinevanni cherchlo morning 5ki ala pettevallu aa rojulu gurthukosthunnai devvuni namaniki mahima kalugunu gaka

  • @upendra.lekhana961
    @upendra.lekhana961 2 роки тому +3

    Super song

  • @shaikjehira8408
    @shaikjehira8408 Рік тому +3

    I like this song nice 💓🌹💓

  • @botcharaveendra438
    @botcharaveendra438 Рік тому +1

    S̶u̶p̶e̶r̶

  • @nda1214
    @nda1214 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @josjos7613
    @josjos7613 4 роки тому +5

    Praise the lord 🙇🙇🙇

  • @chrisnissi3944
    @chrisnissi3944 11 місяців тому +1

    Nijamga old is gold.praise the lord 🙏

  • @subbaraos7084
    @subbaraos7084 2 роки тому +4

    Good song 🙏

  • @Foodiesland7
    @Foodiesland7 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @bheemaiahvissampalli3321
    @bheemaiahvissampalli3321 3 роки тому +4

    Very nice

  • @sunnybunny1972
    @sunnybunny1972 3 роки тому +5

    Wonrdafull song annaya

  • @vijayalaxmanasturi3704
    @vijayalaxmanasturi3704 2 роки тому +2

    Praise Lord!

  • @MrBabjee
    @MrBabjee 2 роки тому +2

    అందాల తార ఆల్బమ్ నుంచి

    • @k.jithendrasekhar7587
      @k.jithendrasekhar7587 4 місяці тому

      Written by late. Konala sundar rao N sung by son ks chandrasekhar

  • @vallepusreenivasulu2956
    @vallepusreenivasulu2956 2 місяці тому

    Pries the lord

  • @peddapangajephanya6568
    @peddapangajephanya6568 Рік тому +1

    🙏🙏🙏🙏🙏👍👍

  • @nethagirisamuel3619
    @nethagirisamuel3619 2 роки тому +4

    I love so much andaala taara album.
    This is my favourite song. Praise the lord 🙏🙏👏👏. This song is last in album.

  • @_oye__teja_
    @_oye__teja_ 11 місяців тому +1

    Good song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tejagosa8800
    @tejagosa8800 11 місяців тому +1

    My favourite song

  • @vosurujayaprakashbabu217
    @vosurujayaprakashbabu217 2 роки тому +4

    Good voice, good music . I love the song. God bless you brother.

  • @bangururatnam2728
    @bangururatnam2728 2 роки тому +1

    My love Song❤️

  • @ravitejabandi9872
    @ravitejabandi9872 11 місяців тому +1

    Nenu 5 years vunnapudu we songs maa intlo dvd player lo play chesavaru maa dady.....AAA memorys Anni gurthu vastunnai

  • @praveenbirudula7044
    @praveenbirudula7044 2 роки тому +3

    Nice song 🎶 💕💕💕 I’m full happy I love Jesus

  • @sagar-xc4bk
    @sagar-xc4bk Рік тому +1

    Super.song.god.bless.you

  • @pratheepkumar7962
    @pratheepkumar7962 Рік тому +2

    Lovely song Anna God bless you

  • @paulratnam716
    @paulratnam716 Рік тому +1

    TNQ 🌹 Wilson sir you are a great singer 🙏

  • @luckymusic6954
    @luckymusic6954 2 роки тому +3

    Wonderful song....
    Glory to God...

  • @Vidyasagar28905
    @Vidyasagar28905 Місяць тому

    Pata chalabhagundi

  • @ramakrishnaiahg8569
    @ramakrishnaiahg8569 11 місяців тому +2

    *నాదు జీవితము మారిపొయినది*
    నిన్నాశ్రయించిన వేళ
    నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు||
    In
    చాలునయ్యా దేవా - ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)
    పాప కూపము విడిచి - నీ దారి నడచితి దేవా
    నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
    కన్ను గానని దిశగా - బహు దూరమేగితినయ్యా (2)
    నీ ప్రేమ వాక్యము వినగా - నా కళ్ళు కరిగెను దేవా
    నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
    లోకమంతా విషమై - నరకాగ్ని జ్వాలలు రేగే (2)
    ఆ దారి నడపక నన్ను - కాపాడినావని దేవా
    నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
    జాలిగల నా ప్రభువా - నీ చేయి చాపవా ప్రభువా (2)
    చేరగల నీ దరికి - నే పాపినయ్యా ప్రభువా
    నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు||
    ఆరిపోని జ్యోతివై - కన్నులలోని కాంతివై (2)
    ఎంత కాలముంటివి - ఎంతగా ప్రేమించితివి
    నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||

  • @btsarmyforever2447
    @btsarmyforever2447 2 роки тому +3

    beautiful song

  • @vallisree9953
    @vallisree9953 Рік тому +2

    Enni sarlu vinna vinalanipinche songs old kadu asalaina meaning unna songs

  • @sanduva
    @sanduva 10 місяців тому

    OLD IS GOLD ❤

  • @user-xx2ev4dj4h
    @user-xx2ev4dj4h 10 місяців тому

    Super

  • @srajubabu8064
    @srajubabu8064 11 місяців тому

    🙏🙏🙏👌👌👌👌❤💕💓

  • @chilakarajani3192
    @chilakarajani3192 11 місяців тому +1

    Praise the lord annaya

  • @snvsrinivasarao1191
    @snvsrinivasarao1191 Рік тому +1

    Excellent song Thank you brother

  • @munnamusicals3875
    @munnamusicals3875 3 роки тому +3

    Wonderful excellent anna

  • @MrBabjee
    @MrBabjee 2 роки тому +2

    పాడిన వారు విల్సన్

    • @syamalaranimedidi1027
      @syamalaranimedidi1027 2 роки тому +1

      Brother, could you please let me know all the details of the song,means lyricist,music composer etc 🙏

  • @saleemsk8459
    @saleemsk8459 2 роки тому +4

    Happy Christmas Brother. This song became Amazing with your voice and style of singing. I would say this is because of God's mercy on you and he gifted you such a beautiful voice. I like this song from my school days brother. Keep releasing such devotional songs, Happy Christmas to you and family members, God Bless You Brother.

  • @sudhasanjaniithi1825
    @sudhasanjaniithi1825 Місяць тому +1

    ఈ సాంగ్ ఏ ఇయర్ లో వచ్చింది చెప్పగలరా ప్లీజ్