మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం - ప్రతిఫలింపజేయునే ఎన్నడూ (2) కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ || 1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్పూర్తి నీవై - నడిపించుచున్న నేర్పరి అలుపెరగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై - నను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై… తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవేకదా…. యేసయ్యా … || మదిలోన నీ || 2. నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగుజాడలోనే - సంకల్పదీక్షతో సాగేదా నీతో సహజీవనమే - అధ్యాతిక పరవశమై - ఆశయాలదిశగా నడిపెనే నీ నిత్య ఆదరణే - అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి - నా సేదదీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి - నీ కొరకు సాక్షిగా… యేసయ్యా… || మదిలోన నీ || 3. విశ్వమంతా ఆరాధించే - స్వర్ణరాజ్య నిర్మాతవు - స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు - ఆ ఘడియ వరకు విడువకు నేవేచియున్నాను నీ రాకకోసమే - శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా…. నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా….. యేసయ్యా…. || మదిలోన నీ ||
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరమును బట్టి మరి మీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము... దేవుడు దీవించును గాక....
Nice singing sister..దేవునికే మహిమ కలుగును గాక....నువ్వు ఇలాగే ఇంకా ఎన్నో పాటలు పాడాలి .నువ్వు ఇంకా ఎంతో దేవునిలో పనిలో ఎదగాలని..కోరుకుంటూ. మీ....అన్నయ్యా.. praise the lord sister...,
అమ్మ తల్లి నిన్ను దేవుడు నిన్ను ఇంకా దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ అమ్మ నువ్వు పాడుతున్నప్పుడు లెటర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి మేము కూడా నేర్చుకుంటాం
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం - ప్రతిఫలింపజేయునే ఎన్నడూ (2)
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ ||
1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్పూర్తి నీవై - నడిపించుచున్న నేర్పరి
అలుపెరగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై - నను నిలువనీయని వేళలో
హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై…
తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవేకదా…. యేసయ్యా … || మదిలోన నీ ||
2. నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగుజాడలోనే - సంకల్పదీక్షతో సాగేదా
నీతో సహజీవనమే - అధ్యాతిక పరవశమై - ఆశయాలదిశగా నడిపెనే
నీ నిత్య ఆదరణే - అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి - నా సేదదీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి - నీ కొరకు సాక్షిగా… యేసయ్యా… || మదిలోన నీ ||
3. విశ్వమంతా ఆరాధించే - స్వర్ణరాజ్య నిర్మాతవు - స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు - ఆ ఘడియ వరకు విడువకు
నేవేచియున్నాను నీ రాకకోసమే - శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా….
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా….. యేసయ్యా…. || మదిలోన నీ ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God🙏 sister
.praise the lord
Bagunda,song
Price the lord
Chala bagundi Yatra
తల్లి మరొక్క పాట పాడాలని ఆశిస్తున్నాము
Madhilona nee roopam nee nithya sankalpam prathi phalimpajeyune ennadu
Kalanaina thalanchaledhe neelo ee soubhagyamu varninchalenu swami nee goppa Karyalanu nee saati leru ilalo adhvitheeyuda
Prathi gelupu baatalona Chaitanya spoorthi neevai nadipinchuchunna nerpari
Aluperugani poratale oohinchani vuppenalai nanu niluvaneeyani velalo
Hrudhayaana koluvaiyunna israyelu dhaivamaa jayamicchi nadipinchithive nee kyathikai
Thadi kannulane thudichina nestham ilalo neeve kadhaa yesayya
Nirantharam nee sannidhi Lo nee adugu jaadalalone sankalpa dheekshatho saagedha neetho sahajeevaname aadhyathmika paravasamai aasayaala dhisaga nadipene nee nithya aadharane annitilo nemmadhi nicchi naa bhaaramantha most naa sedha theerchithivi nee aathmatho mudhrinchithivi nee koraku sakshiga yesayya
Viswamantha aaradhinche swarna raajyanirmaathavu sthaapinchumu nee prema saamrajyamu shuddhulaina vaariki phalamu nicchu nirnethavu aa ghadiya varaku viduvaku ne vechiyunnanu nee raaka kosame sreshta maina swastyamu kosam siddha parachuma naa oohalalo aasala soudham ilalo neeve kadha yesayya
మాటల్లేవు బంగారు నీ పాటకి, నీ స్వరానికి. దేవునికి మాత్రమే మహిమ 🙏🏻
నేను నిన్ను ఆరాదిస్తున్నాను బంగారం. నీ తియ్యని వాయిస్ వింటూ వింటూ వింటూ నీ బానిసై పోయా. God bless you dear Joy Sharon
తల్లి దేవుడు నీకు ఇచ్చిన మంచి స్వరాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
Yesayya ke stuttulu sothramulu chellinu gaka tandri e chitti talli ki manchi voice Eccinatuduku ne korake vadabadali tandri amen Amen🙏🙏
రోజులో కనీసం 5 సార్లు వింటాను ఈ పాట, నీ voice perfect తల్లి ఈ పాటకి
ఇంత మంచి కంఠస్వరం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ గణత చెల్లును గాక ఆమెన్
నా పేరు ఏలియా
మీ పాట చాలా బాగుంది సూపర్ బంగారం
దేవుడు ఇంత మంచి స్వరాన్ని చెల్లికి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలిగేలా వాడబడుతున్నందుకు.. దేవుని కి స్తోత్రము ...🙏🙏
God bless you. Thalli. Good song. Devunike mahima kalugunugaka.
ఈ సాంగ్ వెస్లీ అన్నా వినాలని కోరుకుంటున్నాను... 💞సాంగ్ విన్న మరుక్షణం ఆనందానికే అవధులు ఉండవు ఇక.. 🤗
Yes bro
Adhe devuniki mattrame mahema kalagalani koruntunnamu god bless maa
దేవునికి మహిమకరంగా పాడావు తల్లి దేవుడు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెల్తారు.
చాలా చాలాసార్లు విన్నాను చెల్లి. రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను అయన సువార్తకి బాహుబలంగా వాడుకోబోతున్నాడు. గాడ్ బ్లెస్స్ యూ తల్లి.
నీతో ఒక్కసారి selfie తీసుకోవాలని ఉంది తల్లి,if you permit me, iam from Hosanna ministries from నదికుడి
దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
God bless you thalli
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరమును బట్టి మరి మీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము... దేవుడు దీవించును గాక....
దేవుడు నీకిచ్చిన స్వరం
Nice singing Joy Sharon 🙌👏👏👏 nee voice GOD gift ...alll glory to GOD🙌GOD bless you 🙌
All glory to God..
Love you chelli... Wesley Anna pakka vintaaru... I think Viney vuntaaru.. Nee gurinchi annaru kooda.. Vokasari theesukosthe Baagundu Evarayina ani.... Kudhirithe velli Vokasari kalisi raara... Aayana chala santhoshisthaaru... Chala chakkaga paaduthunnav MA...
సిస్టర్ ... మీరు same professional singingla పాడారు... God bless you 🙏
Nice singing sister..దేవునికే మహిమ కలుగును గాక....నువ్వు ఇలాగే ఇంకా ఎన్నో పాటలు పాడాలి .నువ్వు ఇంకా ఎంతో దేవునిలో పనిలో ఎదగాలని..కోరుకుంటూ. మీ....అన్నయ్యా.. praise the lord sister...,
👌👌👌👌🙏🙏🙏🙏🙏god bless you chelli
God bless you nanna
Praise the lord sister garu 🙏🙏🙏🙏🙏
God bless you sister
అమ్మ తల్లి నిన్ను దేవుడు నిన్ను ఇంకా దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ అమ్మ నువ్వు పాడుతున్నప్పుడు లెటర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి మేము కూడా నేర్చుకుంటాం
Yemichi nee runamu ne teerchanu old song paadandi sis plsss 🙏🙏🙏
Super thalli. God bless you.
God bless you Bangaram 🙏🙏
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు. చిన్ని తల్లి నీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక.. God bless you...
Bangarutalli praise the Lord super super singing your voice is gift of God all glory to God may God bless you 🙌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏😇♥️♥️♥️♥️♥️♥️♥️
God bless u Thalliga
అమ్మా....చాలా బాగా పాడుతున్నావు....దేవుడు నీకు మంచి ప్రతిఫలము దయ చేయును గాక
ua-cam.com/users/livemNFmhQe1JBk?feature=share
Awesome Gaa paadaav raa Tallli.. Glory to Lord &God bless you raa
చక్కగా పాడావమ్మా.. దేవునికి మహిమ కలుగును గాక! అయితే రెండవ చరణం లో నీ నిత్య "ఆధా రణే" కాదమ్మా..నీ నిత్య "ఆదరణే"... గమనించగలరు.
Thank you sir
Excellent Singing Raa... praise God👏👏🙌🏻🙌🏻
Iam always greatful to వెస్లీ అన్న and joy Sharon for this wonderful song
God Bless You Amma ❤❤❤
God bless you,,,, sister
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👎👌👌👌👌👌👌👌 దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చాడు తల్లి
May God bless you sister 🙏🤍😇
బంగారు తల్లి కూతుర నువ్వు సూపర్ సూపర్ అంతే 👌👌👌👌🎤🎤🎤🎤💖💖💖💕💕💕💋💋💋💋
Super God bless you👏👏👏👏👏👏
దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక 🙏🙏
God bless you తల్లి
చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్స్ యు. దేవుడు నిన్ను దీవించును.
Hi super sister
God bless you chellemma
Devudu neeku ichina talamtu banti devuniki vandanalu enka devudu ninu balaparachalani a devuni ni korukuntunanu
Amen god bless you
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
Super thalli thank god for giving you nice singing
👏👏👏🙏🙏🙏
praise the Lord
God bless you Thalli❤️
God bless you sister... chala baga padavu😊
అబ్బబ్బో ఎంత చక్కగా పాడుతున్నావు చెల్లెమ్మ.
దేవుడు నీకు మంచి స్వరం అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు.
గాడ్ బ్లెస్స్ యు చెల్లెమ్మ..!! ✝️😇😇
👌👌👌👌🙏 praise the Lord
Very nice joy.....God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వెస్లీ అన్న చుడండి ఎంత చక్కగా పాడిందో god bls u sis
Nice sister 👍🏻👍🏻 voice👌
Good singing sister
May God bless you
The most mezmerising voice, an angelic voice. God bless 3my sweet JOY SHARON
Super voice talli may God bless you
Amma chellemma manchi voice tho devunni mahima parusthunnav
Excellent amma, God bless you abundantly. All glory to God.
God bless you joy sharon praise the lord
Praise the Lord
God Bless You Sister
Very nice voice
God bless you chitti thalli
Good voice
నా పేరు ఏలీయా నువ్వు చాలా బాగా పాడుతున్నావు
God bless you 👌👌👌👌👌👌👌👌🙏
Your voice is living in my spirit. You make me alive by your holy, blessed voice.. hail JOY SHARON the Angel of Melodies
God bless you. Amma very beautiful singing songs...
God bless you 🙏 ❤ 🙌 thalli
God bless you abundantly for his glory
God bless u sis
Super sweet voice sister
God Blessed you with Devine Voice. . . Keep it up Beta. . . PRAISE the LORD 🙏🙏🙏
What a beautiful voice
సూపర్ గా పాడవురా
Good singing 💐💐💐
God Bless You
❤❤❤❤❤
Super your voice nice sister
May God bless you thalli
Superb singing.......... like your voice....... god gifted your voice....sing more and more songs God bless u..... love you
Good singing God bless you thalli
God bless you thalli keep it up praise the lord
Dear sister always keep glorify the name of God like this. God bless you sister
Praise the Lord Amen love you Jesus thanku you my Jesus Amen ❤❤❤❤❤❤❤
Super song sister 🙏🙏
Praise the lord thalli🙏🙏🙏🙏🙏
Praise the Lord sister.🙏
చాలా గొప్పగా, దీవెనకరం గా పాడారు.. దేవుడిచ్చిన గొప్ప స్వరం తో ఇంకా ఎక్కువ గా దేవుణ్ణి స్తుతి గానాలు చేయండి. God bless you.
Glory to almighty God Jesus Christ 🙏🙏
Superrrrrrb ra Sharon 👌👌👌👌👌👌😘😘😘😘👏👏👏👏👏👏👏👏 May god bless u ma 🙌🙌🙌🙌🙌
Emotionally your touching our hearts with your blessed voice. We are refreshing spiritually day by day MAY THE LORD WILL FULFILL YOUR DESIRES
I have jealous for you🥲 because I am pastor child but I can't sing like this 😊
God bless you sister👭
Amma Sharon paatachaala baaga paadavamma yepatanaina padagalavu adi neevaram god bless you.