ANJALI GHATIYINCHINAMU // SUNG BY //

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • ANJALI GHATIYINCHINAMU // SUNG BY // #joy sharon // Special Thanks for Pranam Kamalakar gaaru // And Joshua shaik gaaru // JESUS HOLY CHURCH // Contact no:9949114661

КОМЕНТАРІ • 294

  • @Bestrelaxinmusictube
    @Bestrelaxinmusictube Рік тому +117

    అంజలి ఘటియించినాము
    అందరి మనసులలోని చీకటుల
    హరియించి తరియింప చేయగా
    నీ సుందర పదములముందర మేమందరము యేసు...
    అంజలి ఘటియించినాము...
    వాడుకగా వాక్యమును చదివితిమి గాని
    వాస్తవముగ దాని భావమే మరచితిమి
    ఆచారముగా ఆలయమేగితిమి గాని
    ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి
    తుదకు వాక్యము నీవని ఎరిగితిమి
    నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు
    అంజలి ఘటియించినాము...
    వేదనలో నీ వేదమునే తలచి
    వేడుకలో నీ నామమే మరచి
    స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి
    విలపించి తలవంచి
    అంజలి ఘటియించినాము...
    పాపాప పద పాపాప పద పాపాప
    పమపమగరిసరిగమ పాపామపదపా
    పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా
    సరిగమపమగరిసానిదపమా
    గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప
    సరిగ సరి గమపమ
    సరిగ సరి గమపమ
    రిగమరి గమపదని
    రిగమరి గమపదని
    తధీమ్ త తకిట
    తఝo త తఝణు
    తక తకిట తకధిమిత తక ఝణుత
    సరిగమ పమగరి గమపద నిదపమ
    పదనిసరిగమపమగరిసనిదపమ
    మాపదనిస గామపదని రీగామపద
    సారిగమదప మగరి
    సగరి గమ గమప గమపదని
    గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా
    మపదనిసా మపదనిసా మపదనిసా

  • @rajuvadapalli602
    @rajuvadapalli602 7 місяців тому +15

    నీ సాహసానికి హేట్సాప్ తల్లి దేవుడు నిన్ను ఇంకా బహుగా వాడుకొనును గాక

  • @raninetala9886
    @raninetala9886 Рік тому +31

    అమ్మ బంగారు తల్లి నీ వాయిస్ సూపర్ నోటికి తిరగని మాటలు పాటలుగా పాడుతున్నావు నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉంటాలి తల్లి 💋💋💋💋💋💋💋💋💋💋💕💕💕💕💕💕💕💕

    • @chkalebu2236
      @chkalebu2236 10 місяців тому +1

      😊😊😊 super ❤❤❤❤

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 місяці тому +4

    Prise the lord 🙏🙏🙏 తల్లీ. చాలా చక్కగా పాడి దేవుణ్ణి మహిమ పరిచావు. అద్భుతంగా పాడావు తల్లీ. దేవుడు నిన్ను ఇంకా బలపరచును గాక.ఆమేన్.నేనే ఇంత సంతోషపడ్డాను అంటే నా యేసయ్య ఇంకెంత సంతోషించి ఉంటాడు. ఆమేన్. యేసయ్య కే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @sukanthi3010
    @sukanthi3010 Рік тому +8

    Entha hard work చేసావు నాన్న....తల్లి నీ ద్వారా యేసయ్య మహిమ తెచ్చుకుంటున్నారు...Glory to the God

  • @BodaRavi-l8j
    @BodaRavi-l8j 9 місяців тому +7

    దేవునికి మహిమకలుగునుగాక చాలా చాలా చక్కగా పాడావమ్మ దేవుడు నిన్నుఇంకనూదివిచ్చునుగాక 🎉🎉🎉🎉

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 Рік тому +45

    నిన్ను ప్రోత్సాహిస్తున్న ని సంగకాపరికి కృతజ్ఞత కలిగి ఉండు....మా సేవకులు ఇలా లేరు...చక్కగా ప్రార్థన చేసుకో...నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని ఆశిస్తూ...ని సహోదరుడు...

    • @geetha5220
      @geetha5220 Рік тому +4

      అవును 👍.మా సంఘ కాపరి కూడా ఇంతే

    • @josephjoybeera009
      @josephjoybeera009 5 місяців тому +2

      Yes ur right brother

    • @K.ChantiK.Chanti-c7o
      @K.ChantiK.Chanti-c7o 2 місяці тому

      Sanga kapari valla thathaiya

    • @pratap143jessyrikky
      @pratap143jessyrikky Місяць тому +1

      Ne sevakudu ala leru ante
      Nuvvu ela vunnavi thelusuko mundu ...manam correct vundam gani sevakuni meedha cheptham anni

    • @dayanandbitla6662
      @dayanandbitla6662 Місяць тому

      @@pratap143jessyrikky అరేయ్ యూజ్లెస్ చెప్పుతో కోడత పనికిమాలిన సన్నాసి

  • @210kiran
    @210kiran Рік тому +33

    ఇది.. ఈ టైపు లో.. పాటలు ని వాయిస్ కి సూట్ అవుతాయి పాప. చాలా సార్లు సజెస్ట్ చేశాను.. నువ్ మంచి హైలైట్ అవుతావు. అండ్ కరెక్ట్ సెలక్షన్ కి వచ్చే క్రెడిట్ ఏ.. వేరు..

  • @manojrmanojr7481
    @manojrmanojr7481 Рік тому +11

    చాలా చక్కగా పాడావు అమ్మ... God bless u thalli 👍✝️✝️🙏

  • @kishoremvs7351
    @kishoremvs7351 9 місяців тому +3

    Wonderful Singing Sister🎉🎉😊😊
    దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక...

  • @ramakrishanaseelam4561
    @ramakrishanaseelam4561 8 днів тому

    గాడ్ బ్లెస్స్ యు జాయ్ షారోన్, దేవుడు నిన్ను తన సేవలు మహిమ కరముగా వాడుకొనును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @sowbhagyamkonatham7240
    @sowbhagyamkonatham7240 Рік тому +3

    Good thalli 🥰🙌🙌🥰🙌🙌🙌🥰🥰అబ్బబ్బ ఏమి స్వరం రా నీది😇😇😇😇😇😇😇😇😇😇😇బంగారు తల్లి vi

  • @prabhudasupenueluchurchtad7215

    ఇంకా న్యూ సాంగ్స్ పాడాలి. దేవుడు మీ సంఘాన్ని మిమ్మును దీవించును గాక,,

  • @Gudavalli.67
    @Gudavalli.67 6 місяців тому +2

    గాడ్ బ్లెస్స్ యు స్వరము చాలా బాగుంది దేవుడు నిన్ను ఆశీర్వదించును

  • @pastordanielfaithhomechurc5929

    చాలా బాగా పాడావు రా తల్లీ 👌👌🙌🙌
    దేవునికి మహిమ 🙌

  • @venkatr1662
    @venkatr1662 19 днів тому

    చాలా చక్కగా పాడారు. God bless you sister

  • @lalithatpt22
    @lalithatpt22 Рік тому +4

    Chala bagundhi 👌 God bless you, Lirics pedithe baguntunti

  • @rapakarajkumar3380
    @rapakarajkumar3380 26 днів тому +1

    🙌🏻

  • @sujathasujatha6640
    @sujathasujatha6640 Рік тому +3

    సూపర్ తల్లి దేవుడు నిన్ను దీవించును గాక 🥰🥰🥰🥰

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou 8 місяців тому +1

    ❤❤❤❤❤❤ yesayaaaaa neeke mahima kalugunu gaka amen ❤❤❤❤❤ God bless you thalli ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼

  • @JyothiPasupulati
    @JyothiPasupulati 3 місяці тому

    Nv songeetham nerchukunava,,,,,,,thaliiii

  • @gglorypandu
    @gglorypandu Рік тому +3

    Superb matalu ravadam ledu antha chakkaga padavu god bless you ma

  • @ravindranadh9237
    @ravindranadh9237 Рік тому +6

    Wow sister! Graceful singing. The day started with this lovely song. You did a great job in singing such a rare classical song. May God give you abundant blessings and joyful happiness.Looking for such nice songs. Thankyou

  • @pravinkumarpkumarp8278
    @pravinkumarpkumarp8278 2 місяці тому +1

    Suparga padavu bangarutalli God bless you

  • @saroanandam314
    @saroanandam314 8 місяців тому +1

    Wonderful beautiful melodious voice may GOD BLESSYOU DEAR CHILD

  • @tompalabhagyasri7247
    @tompalabhagyasri7247 Рік тому +2

    All glory to God 🙏.Chelli niku manchi future vundi devudu ninnu deevinchuni gaka Amen Amen Amen

  • @bondalavijay6034
    @bondalavijay6034 Місяць тому

    God bless you 🙌🙌 and praise the lord amen 🙏 🙏 🙏 🙏 🙏🙏❤✝️🛐

  • @raviteja7276
    @raviteja7276 Місяць тому

    Super ga padau thalli god bless you maa

  • @fanofchrist5914
    @fanofchrist5914 7 місяців тому +1

    Super singing sister what a voice 😊😊😊

  • @emmanuelkatta-hh7kx
    @emmanuelkatta-hh7kx 7 місяців тому +1

    Praise The Lord
    నీ తలాంతులో నాకు కొంచం ఇవ్వవా🎉

  • @nkrkumari3550
    @nkrkumari3550 Рік тому +2

    ప్రభువు తన కొరకు మిమల్ని వాడుకుంటున్నారు,చాలా మంచి స్వరము తల్లి, దేవుని కే మహిమ ఘనత.

  • @BALU........
    @BALU........ Рік тому +2

    5:25 - swaralu dont miss it all

  • @sukumarg745
    @sukumarg745 Місяць тому

    𝓖𝓸𝓭 𝓫𝓵𝓮𝓼𝓼 𝔂𝓸𝓾 𝓪𝓶𝓶𝓾𝓵𝓾.

  • @raju1_official
    @raju1_official Рік тому +2

    praise the lord sister . Chala baga padaru . samastha mahima devuninke chendunu gaka.

  • @eppevaralakshmi6084
    @eppevaralakshmi6084 Рік тому +2

    👏👏👏👏👏

  • @prasannakumardulapalli7680
    @prasannakumardulapalli7680 4 місяці тому

    Sharon e songlo prathi patham and line chala imp so nu maximum try chesav Inka nerchukovalasinadi chala undi .........e song lo raagalu and nu startinglo aalapana marchipoyav and sarigamalu konni thappu vachinavi so Inka Baga practice chaie

    • @jesusholyaradhanajha8512
      @jesusholyaradhanajha8512  3 місяці тому

      Ok sir .... thank you for ur suggestion 😊...next time I'll try it better..prise the lord🙏

  • @vallykamineni6753
    @vallykamineni6753 Рік тому +2

    My favourite song. Super Joy👏👏

  • @pcrajendrakumar8362
    @pcrajendrakumar8362 3 місяці тому +1

    Bravo🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @stephenrajutatapudi987
    @stephenrajutatapudi987 Рік тому +1

    Meeru paadey prathee paata vintuntey inkaaa vinaali anipistundhi chudaali anipistundhi...meeeku chaala chakkani swaraanni aa bhagavanthudu ichaaru, deenni sari ayina reethilo viniyoginchukovaalani naa uddhesyam..god bless you jo 🎉 🙌

  • @prabhukiran9278
    @prabhukiran9278 Рік тому +1

    Jyoti Mayuda Naa PranaPriyuda Next Song Plz Upload

  • @baburaodevarapalli4952
    @baburaodevarapalli4952 Рік тому +1

    Are Tali ne songs Anni chustunnau God bless you talli Baga prayer chesuko chala chla Baga padutunnavi alage ne charector uda apaduo jagratta

  • @Andrews-il9nv
    @Andrews-il9nv 5 місяців тому

    VOICE CHANGE CHESINAVU NEEVU

  • @PRASAD-lx5fx
    @PRASAD-lx5fx 3 місяці тому

    Wonderful Singing 👌👌

  • @k.nookaraju4965
    @k.nookaraju4965 Рік тому +1

    Ne. Okkate. Karetega. Raledhu. Almost. Super

  • @msrinu3365
    @msrinu3365 Рік тому +2

    చాలా అద్భుతం గా పాడావు సిస్టర్.. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @c.balaiahc.balaiah2663
    @c.balaiahc.balaiah2663 Рік тому +3

    Supar ga padav talli

  • @anithanalukurthi7944
    @anithanalukurthi7944 Рік тому +3

    Chala bagapadavu raa joy

  • @bejavadanagaraju607
    @bejavadanagaraju607 Рік тому +1

    Verry good chelli bhaga padaavu a devudu ninnu dhivinchugaka👍

  • @suvarnaraju2367
    @suvarnaraju2367 Рік тому +1

    గాడ్ బ్లెస్స్ యు తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక

  • @ysaritha7881
    @ysaritha7881 Рік тому +1

    Chelli entha baga padavu thalli you so perfect sing song

  • @gnageswarraojohniah9970
    @gnageswarraojohniah9970 Рік тому +1

    దేవతల సినిమాలో పాటలాగ వుందమ్మ.దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్ది క్రీస్తు స్వరంలా పాడమ్మ.god bless you.

  • @jessicavja507
    @jessicavja507 Рік тому +3

    Nana vey very very excellent

  • @sakthivellpremakumari6666
    @sakthivellpremakumari6666 Рік тому +1

    Hindu vulu pade song laga undi ra thalli chusuko ra

  • @varalaxmi1722
    @varalaxmi1722 Рік тому +2

    Super ga padavu ra thalli 👌👏👏🤲🙌🏾🤴🏾

  • @markkondepudi6724
    @markkondepudi6724 Рік тому +1

    Beautiful talli God bless you

  • @godavarthianusha904
    @godavarthianusha904 Рік тому +4

    Praise the lord sister
    You sing this song very well in selapadu meeting ,i enjoyed every word,your voice is very good sister❤
    How is your health sister 🥺

  • @sudhamallesh
    @sudhamallesh 2 місяці тому

    ❤❤❤❤❤😂 God bless u sis

  • @rgkvictory
    @rgkvictory 7 місяців тому

    Participate in maa TV super singer

  • @ashagracy
    @ashagracy Рік тому +3

    God bless you thali 👍

  • @medipallinaresh5236
    @medipallinaresh5236 Рік тому +1

    God bless you thalli ga inka nv enno manchi pattalu padali

  • @messiahblessingministry9833
    @messiahblessingministry9833 Рік тому +1

    ఆమేన్

  • @prameelakatam4858
    @prameelakatam4858 Рік тому +1

    Praise the lord amma 🙏🙏చాలా బాగా పాడారు అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏🙏

  • @tejasfamilybujji3705
    @tejasfamilybujji3705 7 місяців тому +1

    God bless you papa 👏

  • @rayaladilipkumar
    @rayaladilipkumar Рік тому +2

    What a nice voice😊super

  • @moogalababu1790
    @moogalababu1790 Місяць тому

    God bless you

  • @rajasekharmukurpu6858
    @rajasekharmukurpu6858 7 місяців тому

    Excellent ga paadavu Chelli God bless you abundantly

  • @Princeprasanth07
    @Princeprasanth07 Рік тому +1

    Chelli, I suggest you to sing Entho sundarudamma thaanu. 🙏🏻

  • @sanjanaremallipraisethelor3689

    Excellent 👌👌👌

  • @GibilikapallyMallaiah
    @GibilikapallyMallaiah Рік тому +1

    Niu Chalayan cakkagapadivu Nikunj Chalayan vandanalu papa❤

  • @anandsriragolu2638
    @anandsriragolu2638 Рік тому +2

    God gift your voice..... God bless you

  • @saraladevibulla971
    @saraladevibulla971 Рік тому +1

    Chala baga padavu thalli 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raavipoornimasudarshini.9823
    @raavipoornimasudarshini.9823 Рік тому +1

    Devunikey mahima kalugunugaaka amen thandri

  • @saradagantela1238
    @saradagantela1238 8 місяців тому

    5:39

  • @gracegolla4977
    @gracegolla4977 Рік тому +2

    Chelli super ma u have strong vocals and control on ur voice just use it for god 😊😊😊all the best👍👍👍👍

  • @Bestrelaxinmusictube
    @Bestrelaxinmusictube Рік тому +2

    0:44 అంజలి..

  • @batulasulochana1953
    @batulasulochana1953 Рік тому +2

    Super

  • @LavanyaRayi-n3g
    @LavanyaRayi-n3g Місяць тому

    Nice

  • @drambabuyona4315
    @drambabuyona4315 Рік тому +1

    Chala chakkaga padaav
    God bless you

  • @simonesther0109
    @simonesther0109 Рік тому +2

    God bless you తల్లి

  • @ramyarummy
    @ramyarummy Рік тому +3

    👌👌👌🎤🎶🎵🤗🤗🥰

  • @joysusanna3538
    @joysusanna3538 Рік тому +3

    God bless u amma

  • @akshayjashwa1683
    @akshayjashwa1683 Рік тому +3

    👍👍👍

  • @sathyss7510
    @sathyss7510 Рік тому +2

    Praise the lord talli
    God bless your talli

  • @jhansirani1762
    @jhansirani1762 Рік тому +1

    God Bless u Joy. Sweet singing dear❤🎉

  • @erechal8502
    @erechal8502 Рік тому +1

    ఎక్సలెంట్ సింగింగ్ సిస్టర్🎉🎉🎉🎉🎉

  • @sumalatha8393
    @sumalatha8393 Рік тому +1

    👍👍👍❤️❤️❤️👋👋👋👋👋👋👋👋👋👋
    GOD Bless You Dear Papa.

  • @SuvarnarajuNalli-dt2hp
    @SuvarnarajuNalli-dt2hp Рік тому +3

    Praise the lord God bless you

  • @rajashekargajja6944
    @rajashekargajja6944 Рік тому +2

    God bless you talli

  • @RaniCh-m5c
    @RaniCh-m5c Рік тому +1

    God bless you bangaram

  • @babu0857
    @babu0857 Рік тому +4

    ఎంత బాగా పాడినావో తెలుసా...సంగీతం నేర్చుకున్నోల్లు కూడా ఇంత అందంగా పాడరు..

  • @amithajampana146
    @amithajampana146 Рік тому +2

    Nice n wonderful singing 🙌👏👏👏 Joy GID bless you abundantly dear 🙌😇

  • @polammasuragali6913
    @polammasuragali6913 Рік тому +1

    Challa bagapadavu vadanalu

  • @vasanthakumari1477
    @vasanthakumari1477 Рік тому +2

    God bless you nana

  • @msharada9865
    @msharada9865 Рік тому +2

    God bless you ra

  • @anilkumarsappaanilkumarsap8059

    Super amma

  • @sravaniperikala9630
    @sravaniperikala9630 Рік тому +1

    Super awesome thalli God bless you

  • @rajpaulpaul1647
    @rajpaulpaul1647 Рік тому +2

    Keep it up 🎉

  • @sailusam3023
    @sailusam3023 Рік тому +1

    So great full song akka 🥰🥰🥰👌🏻👌🏻👌🏻🙏🏻

  • @vinoliadasari7868
    @vinoliadasari7868 Рік тому +1

    So great .. such a difficult song but you sang amazingly. God bless you.

  • @suneethaelisha8567
    @suneethaelisha8567 Рік тому +1

    God bless you raa talli