Mana Creative Thinks Birthday Gifts లక్కీ వీల్ Comedy😂 & చిన్న యాక్సిడెంట్ 😐

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2022
  • Creative Thinks Birthday roju small accident jarigindhi kuda 😤
    Facebook Page / creativethinksadventures
    మన channel page / creative_thinks_offical
    Mana Twitter / creativethinkss
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Song: Popsicles - Your Sunset Waves
    Music provided by Vlog No Copyright Music.
    Video Link: • Popsicles - Your Sunse...
    Copyright © 2021-2022. Creative Thinks. All Rights Reserved.

КОМЕНТАРІ • 2,8 тис.

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 2 роки тому +30

    తెలుగు సాంప్రదాయ ప్రకారం బట్టలు పెట్టుడు సూపర్ మిత్రమా శ్రీ అందరూ బాగుండాలి అందులో మీరుండాలి ఆల్ ద బెస్ట్ మీ టీం సభ్యులకు 👍

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  2 роки тому +212

    Good *Evening* Morning nudi editing chesthe eppudu ayyendhi 😤 Next Utti kottina video 😍💚
    Tee tagara 🤔
    Have A *Nice* Day 👋

  • @malleshpatel4043
    @malleshpatel4043 2 роки тому +5

    హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింక్స్💐🎂. కంగ్రాట్యులేషన్ శ్రీ అన్న &టీమ్ 💐ఇంకెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ శ్రేయభిలాషి. బట్టలు పెట్టి తెలుగు సంప్రదాయన్ని అందరికి గుర్తు చేశావ్ సూపర్ 🙏

  • @kdurga-hc3rt
    @kdurga-hc3rt 2 роки тому +4

    శ్రీ గారు ఆ దేవుడి దయ మీకు ఎప్పడు ఉంటుంది మీ ఇ చిన్న ఫ్యామిలీ అంటే క్రియేటివ్ థింగ్స్ ఇంకా పెద్ద పొజిషన్ కి వెళ్లాలి గుడ్ లక్ 🥰🥰🙏🙏💐💐

  • @mysam45
    @mysam45 2 роки тому +322

    శ్రీ తమ్ముడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నీ వీడియోస్ చూస్తున్న మాకు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా మాకు కూడా ఇవ్వండి తమ్ముడు 😁😁🙏🏻🙏🏻🙏🏻

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 роки тому +66

      Plan cheam anna already 😊

    • @prasadvlogs6538
      @prasadvlogs6538 2 роки тому +10

      @@CreativeThinksAdventure Inka eppudu anna 😁

    • @mahesh5835
      @mahesh5835 2 роки тому +16

      Me entertainment kosam videos chusi .......Sri bro ni gift adagadam correct kadhu--it is just my opinion

    • @vijayreddy2211
      @vijayreddy2211 2 роки тому +4

      @@CreativeThinksAdventure
      Nen kuda gift kosam wait chesthunna

    • @rajkumarvloges7075
      @rajkumarvloges7075 2 роки тому +1

      Prathisary ade antav mana subscribeki ado okati iddam ani kani adi jaragahu

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 2 роки тому +11

    పొద్దున్న నుండి వెయిటింగ్ అన్నయ్య చాలా హ్యాపీ గా ఉంది
    ఈ రోజు మీ వీడియో లేకుండానే గడిచి పోతుంది ఏమో అనుకున్నాం 💗💗💗💗
    👌👌👌 సూపర్ చెప్పినవ్ శ్రీ ఛానల్ పెట్టమని 🙏🙏🙏🙏🙏
    ఇంట్రెస్ట్ వున్నవాళ్లు మా అన్నయ్య శ్రీ మాట వినండి 🙏🙏🙏

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 роки тому +3

      sorry andi editing late

    • @derangulachakri9571
      @derangulachakri9571 2 роки тому

      @@CreativeThinksAdventure Okasare thirupathi ki and yaganthi srishylam ahovilam mahanadhi koda Reddy burju elachala unnaye Anna velayete Randi oka Sare madhi KARNOOL deshtek rayalasima

  • @budarapuganesh6317
    @budarapuganesh6317 2 роки тому +5

    కష్టపడకుండా ఏది సాధించలేము !
    "కష్టేఫలి అన్నారు పెద్దలు "
    All the best
    🙏💐👏💐👌🙏💐👏💐👌💐

  • @sambariprasanth870
    @sambariprasanth870 2 роки тому +11

    శుభోదయం శ్రీ అన్న!
    స్పిన్ వీల్ లో సాత్వికకు మాత్రమే అద్రుష్టం బాగా ఉంది🤩
    CONGRATULATIONS SATHWIKA💐💐
    మీగతా వాళ్ళకి బెటర్ లక్ నెక్ష్ట్ టైం😔😔
    మీకు మంగళవారం, హనుమంతుని ఆశీస్సులతో పెద్ద ప్రమాదం తప్పింది👍👍
    ఎదైతె ఎముంది, మొత్తానికి టూర్ విజయవంతం అయ్యింది🤗🤗
    స్పిన్ వీల్ గెం సూపర్ అన్న👌👌👏👏

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 2 роки тому +4

    వీడియో లు ఎంత లేట్ అయినా పర్వాలేదు మీరు జాగ్రత్తగా ఉండి నవ్వుతు సంతోషంగా ఉంటే మాకు అదే పెద్ద బహుమానం
    మీరు అందరు మంచి వాళ్ళు కాబట్టే మీకు ఏమి కాలేదు అన్నయ్య నువ్వు కారు నడపడం లో పర్ఫెక్ట్ కాబట్టి సేఫ్ అందరు
    ""అన్నయ్య మీరు డైరెక్షన్ లో పర్ఫెక్ట్ ""
    "అన్నయ్య డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ ""
    ""అందరిని care గా చూసుకోవడంలో పర్ఫెక్ట్""
    ఈ రోజు మీ వీడియో తో మా sunday ను ప్రశాంతంగా పూర్తిచేస్తాం 💗💗💗💗
    💗💗💗💗💗

  • @katnamvenkanna1824
    @katnamvenkanna1824 2 роки тому +3

    అన్న మీరు ఎల్లప్పుడూ ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మీరు మీ టీమ్ అందనంత ఎత్తుకు వెళ్ళాలని కోరుకుంటున్న .

  • @shankarpadkanti2557
    @shankarpadkanti2557 2 роки тому +2

    శ్రీ అన్న ఫస్ట్ హాఫ్ కామెడీ మాములుగా లేదు....మా ఫేవరెట్ యాక్టర్ సాత్విక కు కంగ్రాట్స్...సెకండ్ హాఫ్ ఎపిసోడ్ మీ తప్పిదం వల్ల చాలా టెన్షన్ చేశారు ...జాగ్రత్త అన్నా....నేను దుబాయ్ లో ఉంటాను కాని మా ఆఫీస్ లో అందరు పరేషాన్ అయ్యారు నా నవ్వుకి......కీప్ ఇట్ అప్ అన్నా...

  • @ganeshchitti143
    @ganeshchitti143 2 роки тому +1

    మీరు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ కావాలని, మళ్లీ ఇదే చానల్లో ఇలానే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ నీ upload చేయాలని మనసారా కోరుకుంటూ మీ గణేష్ కళ్యాణం.

  • @pittalanavatha4018
    @pittalanavatha4018 2 роки тому +3

    🥳 happy birthday creative thinks 🥳 sathwika very lucky person 😘appdu ado oka gift geluchukontadi video chala chala super super super 🤗 love from siricilla 🥰

  • @tdillip7056
    @tdillip7056 2 роки тому +12

    నిది చాలా మంచి మనసు అన్న 😀😘💖

  • @sureshdurgam6595
    @sureshdurgam6595 2 роки тому +2

    నీ మాట విధానం చాలా బాగుంది. కాబట్టి మేమంతా ఫ్యాన్స్. నిజంగా 🌹🌹 సాత్విక ఫ్యాన్ ఇక్కడ 💖

  • @Shanthisrinivas9676
    @Shanthisrinivas9676 2 роки тому +2

    Mounika is super talented and she is very descent ... please convey her regards...She deserve somuch ...I literally watch videos to see her innocent face. ..

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 роки тому +31

    సూపర్ విడియో సో ఫన్నీ వీల్ తిప్పుతుంటే వాళ్ళ కన్న మాకు హార్ట్ బీట్ చాలా పెరిగిపోయింది ❤️❤️once again happy birthday creative Thinks 💐💐💐 Good night all of you from Dubai ❤️❤️❤️

  • @saipriya4840
    @saipriya4840 2 роки тому +12

    I think this is the only channel who gives gifts to their team members 🙌🎊

  • @thallpallysampath4918
    @thallpallysampath4918 2 роки тому +1

    శ్రీ మీ ఆలోచన చల్లమచిగా ఉనాదీ చక్రం తిప్పి బహుమతులు గలుచుకునే విధానాo శ్రీ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తిఎల్లే శ్రీ.👏👏👍👍👍👍

  • @gnanin9558
    @gnanin9558 2 роки тому +5

    Happy Birthday creative thinks
    And safe journey to all 🧐💖💖💖
    Especially sathwika,,,nuv keka

  • @titikshaandhariksha6342
    @titikshaandhariksha6342 2 роки тому +24

    It’s been 4 years I am continuously watching your videos everyday. There is no day without watching your videos. Some videos completed silver jubilee in my house. Hyderabad vasthe please come to my house brother. Take care. Be safe while driving. Bring more videos. Make people happy and healthy.

  • @akashpallikonda007
    @akashpallikonda007 2 роки тому +9

    Happy moments for whole team .....✨❤️

  • @prabhakarb9701
    @prabhakarb9701 2 роки тому +5

    Last year birthday special lo team expression was so excited n full happy...but this year full shocked faces.. Good night 🌃

  • @malleshkodi2631
    @malleshkodi2631 2 роки тому +1

    గేమ్ చాలా బాగుంది ఈ టెక్నిక్ వీడియో సూపర్ కామెడీ బాగుంది రవి అన్న రాజు అన్న నెక్స్ట్ టైం బెటర్ లక్ డోంట్ ఫీల్ కంగ్రాట్యులేషన్స్ సాత్విక

  • @Ganeshanna4124
    @Ganeshanna4124 2 роки тому +16

    Once a gain congratulations sree Anna creative thinks family... I continue watching your all videos last 3 years.. Iam from saudi arabia working nagativ place jagtial.. All the best going on new step future.. 🌷🦋🌷

  • @meenapramood
    @meenapramood 2 роки тому +19

    Bro seriously I'm so addicted to your videos🥰 while watching your videos I feel that I could be there 😊 with you guys, mainly cooking in farms and having fun, enjoying the nature and I like your house atmosphere 😀 thanks for your videos it makes me to enjoy the village nature 🥰

  • @jaibheemmusic1967
    @jaibheemmusic1967 2 роки тому

    Mounica akka ni em anakandi.... Thanu team ki chala support chesthundi.....love u sis

  • @rameshnagilla5095
    @rameshnagilla5095 2 роки тому

    వీడియో చాలా బాగుంది శ్రీ. But మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్త శ్రీ😍😍

  • @athmakurisagar5499
    @athmakurisagar5499 2 роки тому +15

    Once again congratulations SreeTeam 🎊

  • @somasekharalapati3545
    @somasekharalapati3545 2 роки тому +11

    Happy anniversary Creative Thinks. Ee gifts chalaledhu...Plan surprise gifts for Team members

  • @sravanthigovindu8389
    @sravanthigovindu8389 2 роки тому +1

    Meeru life enka baaga adagali ani korukuntu..... happy birthday to you creative sri 😀😀🌹🌹

  • @shivachippa4171
    @shivachippa4171 2 роки тому

    Hai Sri చాలా బాగుంది
    నీది చాల పెద్ద మనసు బ్రో అలాగే రవి అన్నది కూడా పెద్ద మనసు కానీ రవి అన్న ఎం వద్దు అన్నాడు కానీ ఒక కల్లు లోట్టి కొని ఇయ్యి 🤪🤪🤪 ప్రతిసారీ సత్వికకే అదృష్టం 🙂🙂🙂 all the best Sri💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰

  • @ShivuduV
    @ShivuduV 2 роки тому +10

    Happy birthday to Creative thinks🎉🎉💐💐 this is my favorite channel ever.

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 роки тому +3

      Thank you 💚 anna

    • @ShivuduV
      @ShivuduV 2 роки тому

      Finally I got a reply from you Bro.

    • @derangulachakri9571
      @derangulachakri9571 2 роки тому

      @@CreativeThinksAdventure oka Sare thirupathi ki and yaganthi srishylam ahovilam mahanadhi koda Reddy burju elachala unnaye Anna velayete Randi oka Sare madhi KARNOOL deshtek

  • @kadariramya5132
    @kadariramya5132 2 роки тому +21

    All team members are very very good entertainers😍😍😍❤

  • @Bhagya464
    @Bhagya464 2 роки тому +1

    Me videos chusthamu kani comments cheyannu, mi videos valla టెన్షన్ it's gone, I like you videos, 1st time comment chesannu, god bless you 👏👏👏👏all chanals very good

  • @lalithanamani3291
    @lalithanamani3291 2 роки тому

    Really great sri valla ki oka life echi apadupd vallaki nachela gifts kuda esthu encourage chestunnaru superb sri

  • @raghukandhula1360
    @raghukandhula1360 2 роки тому +6

    Congratulations to all creative thinks teme member.s 👌👍

  • @harikasagar0906
    @harikasagar0906 2 роки тому +5

    Congratulations to all 🥳🥳
    Love from Hyderabad ❤️

  • @creativeminds7543
    @creativeminds7543 2 роки тому

    మీరు లేచిన వేల ‌మంచిది అయ్యింది.. అయినా మీలాంటి మంచి మనసు ఉన్న మీకు ఏం కాదు.. కాబోదు..... మీ నువ్వుల నజరానాలతో జనాలను అలరిస్తున్నారు.. జనాల ఆశీస్సులు మీకు తప్పక ఉంటాయి.......

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +1

    విలేజ్ లో ఛానల్ పెట్టడం మంచి ఆలోచన మంచి సజెషన్ ఇచ్చారు శ్రీ 👌👌👌👌

  • @ganeshgani7641
    @ganeshgani7641 2 роки тому +13

    Good evg sree anna
    Congratulations for creative thinks anniversary 💗
    ఈ క్రియేటివ్ థింక్స్ వల్ల మా కుటుంబం లో ఒక్కడిగా మారిపోయావ్ నువ్వు thank you for entertaining us.

  • @jaimaroju9840
    @jaimaroju9840 2 роки тому +4

    Be safe.. Many blessings are with you guys..

  • @nageshakkapelli1655
    @nageshakkapelli1655 2 роки тому +1

    Manchivariki eppudu manche jaruguthadhi anna.... Aina nuv great anna chala kasta padthav... Nuv inka baga edhagalani korukuntunna..happy birthday creative thinks 😍

  • @asandeep175
    @asandeep175 Рік тому

    Super bro's elantivi enka cheyandi😂😂😂😂😂

  • @dilipkumarvaddepally9560
    @dilipkumarvaddepally9560 2 роки тому +3

    Congratulations Creative thinks team for completing another successful and good year.. Keep going like this...💐🤝

  • @noorjahanskitchen1300
    @noorjahanskitchen1300 2 роки тому

    Pics aithe entha baga vachayo asalu.....superb

  • @lovebytessureshss4590
    @lovebytessureshss4590 2 роки тому +2

    Congratulations Creative Thinks Team💕💐💐💐💐 👏🏻🎉

  • @jittavenivyshnavi155
    @jittavenivyshnavi155 2 роки тому +4

    Once again congratulations anna and your team 💐💐

  • @manaintiabbai
    @manaintiabbai 2 роки тому +4

    Anna subscriber's episode plan cheyandi anna❤️we don't need gifts or anything just we need sometime to spend with u people anna❤️
    One day with subscribers plan cheyandi anna❤️
    Expecting iam one among in selected subscribers ❤️

  • @k.mounikaanji6313
    @k.mounikaanji6313 2 роки тому

    Ma pillalu me video okatikuda miss kakunda chustharu sri ma pillala oka selfi waiting for the moment

  • @Manojgangarapu.
    @Manojgangarapu. 2 роки тому +2

    Sri Anna , Monikakka, Chinni, sathvika, gangajala, Ravianna, raju bro, lakshman bro .... GOOD NIGHT all from Nizamabad,, now Bahrain 🥰❤️

  • @vamshikumar2019
    @vamshikumar2019 2 роки тому +3

    Good Evening Shri. Hi to all team members. Creative game with spinner in Creative think's, super. Good to see all team members were treated with equal importance. A big Thumbs Up to all.....

  • @localcreativethinks4467
    @localcreativethinks4467 2 роки тому

    జాగ్రత్త శ్రీ
    All of you creative thinks careful

  • @SensationalNewsByTK
    @SensationalNewsByTK 2 роки тому

    Sri mi team eppudu happy ga undi mammalni happy ga unchalani my wish God bless you 👍👍👍👍👍👍👍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @sathishrajakshanigaarapu6823
    @sathishrajakshanigaarapu6823 2 роки тому +1

    Superb adventure video keep it up CT team

  • @nu25147
    @nu25147 Рік тому +1

    Health insurance thisukondi sri....✅
    Nenu health insurance advisor ni ok ante kalustha sri

  • @lakshmipotlapally4490
    @lakshmipotlapally4490 2 роки тому

    Ma andharni entertain chesthunna Mee teem vallaki gifts ichi encourage chesthunna dhuku tnq Sri.🥰🌹

  • @likhithasree1883
    @likhithasree1883 2 роки тому

    Meeku chala goppa manasu undi Sree Annaya ila mikulaga Naku telsi Evaru care chyaru All the best team members....❤❤❤😊😊

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 2 роки тому

    శ్రీ మీ చానలు మొదటి భాగం నుండి చూస్తూ వున్నా మీరు బాగా అభివ్రది లోకి రావడమే ప్రొగ్రామ్స్ లొ పాలు పచుకునె వారికి మచిగ చూస్తారు మీ మాటలు మా గొసలు అక్కడ అక్టుకున్వి😇😇😇మా షాబుక్ర్బరుసు బహుమతులు ఇవ్వడంప్రొత్సహించండి

  • @mallaveniyamuna7848
    @mallaveniyamuna7848 Рік тому

    Daily Naku most important work mi videos chudatame Naku always mi anni videos chusthanu. Night pettina day time lo aena mi videos chudatame pedda pani Naku ..........

  • @lingamallam3833
    @lingamallam3833 2 роки тому

    శ్రీ మీటింగ్ గుడ్ ఈవెనింగ్ మంచి రోజులు రావాలి మీ అందరికీ,

  • @chinnariprasuna3825
    @chinnariprasuna3825 2 роки тому

    Hii sri... God eppudu miku thodu untadu don't worry.. Mi videos chusi memu inka enjoy cheyali... Mi video chusinantha sepu maku mithone unna feeling untumdhi...

  • @vangalaravikumar3408
    @vangalaravikumar3408 2 роки тому

    Thrutilo thappina pramaadam..mee manchithaname meeku sriraama raksha..jagratta anna

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 2 роки тому

    Sri chala bagundi video. Super game.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @saiprakash8059
    @saiprakash8059 2 роки тому

    Super bro ...me good luck em garagaledu... Swathvika lucky queen cute smile and experiencens...

  • @rajendereku7781
    @rajendereku7781 2 роки тому +1

    Good heart ❤️ person sri anna.. happpppiiiee birthday creative thinks..

  • @laxmi7665
    @laxmi7665 2 роки тому

    Chala bagatesaru bro creative video laga undi bro superr

  • @hema4450
    @hema4450 2 роки тому

    Super bro ninnu nammi nitho vunna valla kosam yemaina chestav bro 👏👏👏👏👏👏
    You very good 👍
    All the best everyone 👌

  • @reddyrajulalavanya9085
    @reddyrajulalavanya9085 2 роки тому

    Super video annaya life chala enjoy chesthunnaru very good creative thing's family appudu happy ga undali

  • @Mahisiri123
    @Mahisiri123 2 роки тому +1

    Hii bro video 👌👌👌 nku mi video lo cheyalani undi bro

  • @jilanipasha6493
    @jilanipasha6493 2 роки тому

    Aa devuni daya valla meeku etu Vanti pramadam jaragale. Ali bhai ki tq. Ali bhai valla meeru safe intiki vacharu

  • @bumayyavenagandhula6772
    @bumayyavenagandhula6772 2 роки тому

    .హీ.శీ.ఈ వీడియో సూపర్👌 నీ టైం బాగుంది

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 Рік тому

    శ్రీ తమ్ముడు నువ్వు కేక, నెను ఎ చానల్ లో చూడాలే అక్ట్రస్ ని ఇల సర్ప్రైస్ గిఫ్ట్ లు ఇవ్వటం సూపర్, మౌనిక సాత్విక గంగాజల రాజు చిన్ని, ( మామ) అలాగే టెక్నీషన్ మి అందరి అదృష్టం శ్రీ లాంటి వాడితొ కనెక్ట్ కావటం, all the best, superb gifts sri but నువ్వు లాస్ట్ లో తింపూతవ్ అనుకున్న

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  Рік тому

      Thank you so much for your support😍.I can’t forget your Encouragement 🤗🙏🏻

  • @bagipalleturiammayi579
    @bagipalleturiammayi579 2 роки тому

    Super anna ni pakkana ఒక్కసారి ayina chinna chances evvu anna

  • @reddylaxman3118
    @reddylaxman3118 2 роки тому

    Congestion all team ki..meru bagundali sri Appudu me team andharu baguntaru ...photos enka super ga vunnayi ..god bless you all team

  • @swamypiltasindura9063
    @swamypiltasindura9063 2 роки тому +1

    Congratulations creative thinks team number Sri anna

  • @Djfloksongtelugu
    @Djfloksongtelugu 2 роки тому +1

    Sri. Anna. creative thinks. Happy birthday

  • @Chinnuu90
    @Chinnuu90 2 роки тому

    Video la pada kashtamanta last photos chudagane potadi anta baga vochay
    Sweet memories

  • @zahurazahoora4148
    @zahurazahoora4148 Рік тому

    Maaku evariki gifts ivakapoina parledu kaani creative thinkslo Pani chesey prati okariki gift ivu Sri plzzzz they deserve it

  • @akularaju433
    @akularaju433 2 роки тому

    Take care creative thinks family...
    Ekkadiki vellina jagratha ga creative thinks home ki cherukondi..
    Creative thinks lo happy ga vedios pettandi... We all love u guys.. Waiting for new vedios 😊😊❤️

  • @yuvaraj3449
    @yuvaraj3449 2 роки тому

    Me videos yeppatiki bohr kottavu brother, so nice , keep it up brother

  • @Rajeshmudiraj2526
    @Rajeshmudiraj2526 2 роки тому

    Raj anna chanell videos baguntayi thisinakadike good luck raj anna good acting skills

  • @chaduvalaanil133
    @chaduvalaanil133 2 роки тому

    Super
    Be careful creative thinks team members safe ride

  • @podeshttiram9048
    @podeshttiram9048 2 роки тому +2

    Congratulations Swatika 10000 gift💐💐💐

  • @dindigalaraju5637
    @dindigalaraju5637 2 роки тому +1

    Nice goodluck to team sri

  • @addictedtosaipallavi3472
    @addictedtosaipallavi3472 2 роки тому

    Inka Manchi manchi video's cheyyali ani manaspurthiga korukuntunnanu anna always creative things lover's❤️❤️

  • @gouthamibandari8363
    @gouthamibandari8363 2 роки тому

    Congrats and all the best elanti videos enka anno cheyalani korukuntunna

  • @renuqueen621
    @renuqueen621 2 роки тому

    Video manchigundhi.takecare broh❤️creativethinks appudu mimalni kapadthadhi😍🙌🤗

  • @edumalasandhya5956
    @edumalasandhya5956 2 роки тому

    Hi sri am jarigina antha mana manchikee anukovali super video happy Birthday creative things

  • @RanjithKumar-ex3sg
    @RanjithKumar-ex3sg 2 роки тому

    Sri bro miru chala great entha kastabadaro devudu antha paltham ichadu miku creative things gopa kadhu sri Aane Gate dariyam &Gopa miru Mana Telangana dorakadam Oka adrishtam........ Miru elanti video's eno thiyali ani manaspurtiga Abhinandan brother

  • @damisettyprameela6727
    @damisettyprameela6727 2 роки тому

    Super 👌👌weel tipenappudu valla expressions super 👌👌comedy 🤣🤣🤣

  • @anji6371
    @anji6371 2 роки тому +1

    Good afternoon anna e roju video e time ki వస్తది

  • @rajuatkapuram6204
    @rajuatkapuram6204 Рік тому

    Hii.. Am full happy video chusi chala n 'joy chesanu good video supar tqu so much miru enka manchi manchi videos cheyali God bless you 💐💐

  • @Jeli-Smart-Vlogs
    @Jeli-Smart-Vlogs 2 роки тому +1

    Happy birthday creative thinks gud night brother

  • @sumagoli8788
    @sumagoli8788 2 роки тому

    Assalu chala great meru inka chala videos thiyalani ashisthunna

  • @vijjydegala6362
    @vijjydegala6362 2 роки тому

    Antha adhigina ... Odhigi undatam chala manchi quality Sri, mee team andariki congrats nd all the very best

  • @Rowdy_Srujan143
    @Rowdy_Srujan143 2 роки тому +1

    Mi vidoes chala bagauntyai anna ❤

  • @lakshmipotlapally4490
    @lakshmipotlapally4490 2 роки тому

    Once again happy birthday to creative thinks.suuuu...per video Sri.

  • @lukeshpatel4114
    @lukeshpatel4114 2 роки тому +1

    Sri nuve chala great

  • @ragam.krishna123ragam.kris4
    @ragam.krishna123ragam.kris4 2 роки тому

    Hii Anna I am big fan of you ....chala videos chusanu....maa frnds di kooda manchiryala ney .........all the best anna