New Year Gifts 🎁 😍best gifts for members??🤔

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2022
  • This years 3rd video🥰
    Manollu new year roju gifts geluchukunnaru 🤩మన channel page / creative_thinks_offical
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    Copyright © 2021-2022. Creative Thinks. All Rights Received.

КОМЕНТАРІ • 4,6 тис.

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  2 роки тому +562

    Andhariki Good Morning...☕️ 😍
    Today Evening 5:15pm varaki enko video 🤩
    Try chestha 😀 Thank you for watching this 🤗
    Have a nice day 😀 👋

  • @Balakrishna-hello
    @Balakrishna-hello 2 роки тому +568

    శ్రీ నీది చాలా మంచి మనసు ❤️ రాజు & శ్రీ మీ స్నేహం ఎపుడు ఇలనే ఉండాలి అని ఆ దేవుడు ని కోరుకుంటున్న ❤️❤️❤️

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 роки тому +25

      😍🤗

    • @yugandarnaik1292
      @yugandarnaik1292 2 роки тому +3

      శ్రీ వేస్ట్ గాడు ఎదిగిన తరువాత మర్చిపోతాడు

    • @kanabuji9414
      @kanabuji9414 2 роки тому +1

      @@CreativeThinksAdventure 😍

    • @jagadeeshkandukuri1227
      @jagadeeshkandukuri1227 2 роки тому +9

      @@yugandarnaik1292 achaa edhi nee mokham okasari chusukoo needhi

    • @villageboys798
      @villageboys798 2 роки тому +10

      @@yugandarnaik1292 edu pakaloniki adhe chesthadu kabati andharu okala kani pestharu pacha kamerlu vachi noniki lokam motham pachaga kanipithundhi

  • @Ramsyadav1015
    @Ramsyadav1015 2 роки тому +6

    ఈ గేమ్ లో నాకు బాగా నచ్చింది రాజు ను బాధపెట్టకుండా పంపించడం....శ్రీ....గొప్ప మనసు...

  • @kpKING13713
    @kpKING13713 2 роки тому +34

    The way you are taking care of your team is priceless... God bless you and your family with tons of love and happiness ❤️❤️❤️

  • @RajuBedigala.
    @RajuBedigala. 2 роки тому +196

    థాంక్యూ somuch. శ్రీ 😍🥰🤩💕💞💓❤️
    నేను అనుకున్నది నాకు ఇచ్చావు...ఈ కొత్త సంవత్సరం లో మమల్ని చాలా సంతోష పెట్టావ్

    • @BSRVLOGS
      @BSRVLOGS 2 роки тому +8

      రాజు ని కల్మషం లేని మాటలు ని మంచితనమే నిన్ను ఇంక్కా మంచి పోయిషన్ లోకి తీసుకుపోతాయి ఒక బ్రదర్ గా చెబుతున్న best off luck & god bless u రాజు,శ్రీ,మీ స్నేహం మరుజన్మలో కూడా బాల్యం నుండ్డే మొదలవ్వాలి 👍

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 роки тому +11

      🤗😍

    • @pradeepd9520
      @pradeepd9520 2 роки тому +1

      Avunu bro

    • @vinodkumardevandla8405
      @vinodkumardevandla8405 2 роки тому +2

      Raju bro
      Okka reply ivvandi pls

    • @MeePanikiMalinodu_no-1
      @MeePanikiMalinodu_no-1 2 роки тому +1

      @@CreativeThinksAdventure nice u r living happily with ur regular job

  • @anvithareddy8515
    @anvithareddy8515 2 роки тому +187

    ఎవర్ని బాధ పెట్టకూడదు అని రాజు కి ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చారు ☺️👌👏

  • @venkateshamadhimulla2120
    @venkateshamadhimulla2120 2 роки тому +2

    Sri new year gifts game chala chala bagundi

  • @ganilkumar9388
    @ganilkumar9388 2 роки тому +2

    మౌనిక అక్క నువ్వు సూపర్ నువ్వు కోరుకున్న టివి నీకు వచ్చింది 🤗

  • @Jeli-Smart-Vlogs
    @Jeli-Smart-Vlogs 2 роки тому +17

    శ్రీ అన్న గారు మీది మంచి మనసు చాలా సంతోషం రాజు మొహం లో అందరి మొహాలో ఆనందం అంత ఇంత కాదు రాజు స్నేహం ఒక వరం మీ ఇద్దరి స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను

  • @urakaundaleka5319
    @urakaundaleka5319 2 роки тому +105

    ఈ వీడియో చూస్తుంటే తెలియని సంతృప్తి అనిపిస్తుంది ❤️శ్రీ ❤️....అందరికీ ఇలాగే ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి👍

  • @upparimallesh
    @upparimallesh 2 роки тому

    నీ నుండి వెళ్లి పోయిన వారందరు ఈ వీడియో చూసి... కచ్చితంగా బాధ పడుతరు.. వాళ్లకు అదృష్టం లేదని ♥️♥️

  • @shekarmandagalla3158
    @shekarmandagalla3158 2 роки тому +2

    Congratulations to all of you chala bagundi Raju ni arthame chsukunnaduku sri ki thank you mi eddari friendship eppatiki elage undali ones again all of congratulations

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 2 роки тому +11

    శ్రీ నిధి చాలా మంచి మనసు ఒకరికి సహాయం చేయాలనే గుణం నీలో చాలా ఉంది ఎప్పుడు అలానే ఉండాలి శ్రీ👍👍🙏🙏💐💐రవన్న కరువు పని వీడియో లాగా పేపర్ల శనిగలు కట్టకు పైసలు పోతాయి😂😀

  • @aagemadhu8731
    @aagemadhu8731 2 роки тому +98

    శ్రీ అన్న నీది చాల పెద్ద మనసు
    ...ఇలాగే ఎప్పుడు అందరికి సహాయం చేస్తు ఉండు అన్న ❤️

  • @thontishylaja4165
    @thontishylaja4165 2 роки тому +1

    Hii creative thinks Super anna video Vallaku Inka interest peruguthundhi anna nuv ela chesthene thought super anna 🥰 stay safe anna

  • @kandulanaveenkumar2629
    @kandulanaveenkumar2629 2 роки тому

    సూపర్ శ్రీ. నీ టీం వాళ్ళు ఎవరు ఎప్పుడు నిరుస్తహ పడకుండా . వాళ్ళనీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నవ్.సూపర్ శ్రీ.......

  • @plotsflatsvillashyderabad4263
    @plotsflatsvillashyderabad4263 2 роки тому +34

    శ్రీ టీం లో మీరందరూ వుండటం మీరు చేసుకున్న అదృష్టం.. ఇలాంటి బహుమతులు ఇంకెన్నో మీరు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను..🥰🥰

  • @banothusaidulunaik9428
    @banothusaidulunaik9428 2 роки тому +17

    Happy new year to all my family members. ఈ వీడియో లో అందరి కోరికలు తీర్చిన శ్రీ అన్న నీ కోరిక కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @sricreativetelugustories
    @sricreativetelugustories 2 роки тому +1

    శ్రీ ని మనసు చాలా మంచింది. రాజు కి సపోర్ట్ గా ఉన్నవ్.....

  • @mudususrisailamvlogs8406
    @mudususrisailamvlogs8406 2 роки тому

    నేను గెస్ చేసిన శ్రీ బ్రో రెండు చిట్టిల్లో ఇన్వేటర్ రాసిన్నారు అని
    మీ మధ్య స్నేహం తో నేను గెస్ చేసాను
    మీ ఇద్దరి మధ్య స్నేహం జీవితాంతం ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ మిత్రుడు
    శ్రీశైలం ముడుసు
    నల్గొండ జిల్లా....

  • @srikanthvarma340
    @srikanthvarma340 2 роки тому +47

    I loved tht part raju bro ki rendu Inventor rayadam, stay blessed sri bro 😍

  • @maheshpilli78
    @maheshpilli78 2 роки тому +67

    ముచ్చట వీడియోతో మీరు మాకు మరింత దగ్గరవుతారు అన్న ❤️❤️😘😘😘😍
    ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🔥😍😍😍

  • @sadvallamallesh7029
    @sadvallamallesh7029 2 роки тому +1

    క్రియేటివ్ థింక్స్ టీం లో ఛాన్స్ దొరకడం వాళ్ళ అదృష్టం ❤️

  • @chelikaniswapna6320
    @chelikaniswapna6320 2 роки тому +1

    Sri super adariki gifts Evadam chala bagaudi all happy👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @azeemmd6563
    @azeemmd6563 2 роки тому +3

    సొంత లాభం కొంత మానుకో పొరుగు వానికి తోడుపడవోయ్, ##Gurajada AppaRao##
    Gaarini malli okasari Gurthu chesav brother ♥...God bless ur team...

  • @mohmadhavezoddin5881
    @mohmadhavezoddin5881 2 роки тому +10

    Raju ki meeru ecchina gift super sri bro becoz ...thanaki meeru inventor ravali ani anni chits lo inventer ani rasaru sri bro ur super man❤️🔥😍

  • @mulasathish9969
    @mulasathish9969 2 роки тому +1

    శ్రీ అన్న రాజు ను ఎప్పుడు వాదులకు చాలా నైస్ మనిషి .చాలా. చాలా.మంచి వాడు.మీ టీం లో ఎప్పుడూ ఉండాలి.అదే నా కోరిక .

  • @shyamsunderballa6427
    @shyamsunderballa6427 2 роки тому +1

    మీరు నిజమైన నాయకుడు. నీ ప్రవర్తన నాకు నచ్చింది

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 роки тому +4

    న్యూ ఇయర్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి శ్రీ
    రాజు కోరుకున్న గిఫ్ట్ ఇచ్చారు చాలా సంతోషం
    మీ ఇద్దరి స్నేహం ఎన్నాళ్లైనా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గుడ్ నైట్

  • @srinivasg9594
    @srinivasg9594 2 роки тому +61

    Congratulations Creative Thinks team 💐
    Hats off to Sri for love and care towards his team. He treats team members as family. Sri, you are a great human being with kind heart 👌👏. God bless you and Keep it up 👍

  • @kadalasaritha8098
    @kadalasaritha8098 2 роки тому

    మీరూ నిజంగ చాలా గ్రేట్ శ్రీ రాజుఅన్న కు అవసరమైన బహుమతి ఎచరు సూపర్

  • @anushasandela2204
    @anushasandela2204 2 роки тому +4

    12:13 time lo chinni entha cute ayyo babae andho bhale anipinchindi 😍😍😍

  • @prajpark
    @prajpark 2 роки тому +86

    Congratulations everyone for your gifts . Great work sri brother ✌️💜

  • @anilreddy.431
    @anilreddy.431 2 роки тому +18

    SRI...a man with golden heart❤️

    • @anilreddy.431
      @anilreddy.431 2 роки тому

      Thanks Anna Naa comment chusinandhuku❤️❤️..

  • @pochaiahkoppal8689
    @pochaiahkoppal8689 2 роки тому

    శ్రీ నీది చాల మంచి మనసు మీ స్నేహం ఏపుడు ఇలాగే కొనసగాలని కోరుకుంటున్న అల్ ది బెస్ట్ శ్రీ👍👍🎉🎉🎉

  • @laxmiungarala2633
    @laxmiungarala2633 2 роки тому +1

    Vallaki gift istuntey maku chala happy anpistundi and ma family member ichinattu family members tiskunna feeling Inka yenno vijayalu me sontham kaavali

  • @creativethinksshorts7443
    @creativethinksshorts7443 2 роки тому +100

    Hi Good Evening Creative Thinks Family I Enjoyed This Video You Guys🤗❤️

  • @gantanavya0gmail
    @gantanavya0gmail 2 роки тому +14

    Full exited🥰avariki em vastado ani but vallu anukunnavi vallaki vachinay all r Happy😊 am also happy to see this video Sri annayya 👌💕

  • @sidharthyadav180
    @sidharthyadav180 2 роки тому +1

    రాజు హ్యాపీనెస్ కి ❤️❤️❤️❤️ And శ్రీ మనస్సుకి❤️❤️❤️ మీరు ఇలానే సంతోషంగా ఎల్లప్పుడూ వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్ @CreativeThinks🤝🏻🔥🔥🔥

  • @karthik-tq2pz
    @karthik-tq2pz 2 роки тому +1

    Next levellll. Bro. 1st time comment chesthunnaaa. Love your charector

  • @PLScreatives
    @PLScreatives 2 роки тому +21

    Bro i think the success of u r channel is unity of u people it is feast to watch u all happy i wish more success u will achieve this year

  • @krishnamurthykanda1753
    @krishnamurthykanda1753 2 роки тому +3

    Hi Sri, love you bro.....manavalaki nachindhi gift ivadam lo happiness, crore petina dhorakadhu....Monica excitement...👌...chinni happiness...sathwika expression...👌....gangajala..Raju....Ravi Anna.....feelings....just no boundaries....god bless all you people...meeru yepudu happy ga vundalani korukuntu...mee sreyobhilashi ... Krishna....❤

  • @venkyvenkatesh5200
    @venkyvenkatesh5200 2 роки тому

    Hi Anna..Neku chalaa manchi manasu undhi NV apudu elane undali..ne videos chusthe antha badha unna happy ga untadhi...nit 1.30 chusa video.

  • @srilaxmibalajimedicaldistr6126
    @srilaxmibalajimedicaldistr6126 2 роки тому

    .ఈ కొత్త సంవత్సరం లో మమల్ని చాలా సంతోష పెట్టావ్ ఇలాగే ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి ఇలాగే నవ్వుతూ. మా అందరికి నవ్విస్తూ ఉండాల

  • @mvpadal7768
    @mvpadal7768 2 роки тому +3

    Final ga I'm happy, Andaru happy,evaru em kavalanukunaro maximum ave echav nuv super Sri bro, belated happy new year guys 😍💐🎂👍

  • @koorashivasai4740
    @koorashivasai4740 2 роки тому +7

    That's great.😍
    When you take care of your team...
    The team will take care of you and your channels

  • @ravalisagar3182
    @ravalisagar3182 2 роки тому

    Miru anta manchivaru annayya 🌹🌹mi manasu chala manchidi ela mikosam kakunda aduti vari kosam alochinche varu eppudu avaru leru kani miru mi team lo unna prati okkarini anta happy ga chuskuntunnaru annayya🌹🌹 miru chala great👍👏👏👏

  • @mohandurgam8225
    @mohandurgam8225 2 роки тому

    naku e video chala nachinidi
    meku thoduga unde valla gurinchi chala alochistaru
    your smart boy
    nijanga sri manthudu😎

  • @vanajanallagonda
    @vanajanallagonda 2 роки тому +3

    Happy new year sri and creative thinks family members💐miru chala great👏 always keep smiling 😀

  • @shivaprasadmudhiraj786
    @shivaprasadmudhiraj786 2 роки тому +6

    Raju ku inverter evvadam chala baga nacchindi....👍👍
    Two chiti's loo oke item rayadam
    Mee udaseentha bhavaaniki example
    It's really great.....😊👏👏
    Nd sathwika ku malli phone ravadam...😂😂
    Chinni ganiki chala items vochai....👏👏
    Ravanna paper thiskovadam highlight...😍😍
    Totally video simple superb 👏👏👏

  • @jstrendsyt9505
    @jstrendsyt9505 2 роки тому

    హాయ్ శ్రీ మీరందరూ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని మరిన్ని వీడియోలు చేయాలని మమ్మల్నందర్నీ ఎంత సంతోష పరచాలని

  • @revoorinagaraju4399
    @revoorinagaraju4399 2 роки тому

    Sri very good friendship between you and raju nice ending 🤝🙏💐

  • @bhimpavumenakamenaka2518
    @bhimpavumenakamenaka2518 2 роки тому +3

    Congratulations 👏🎉🎉

  • @EzkilL___
    @EzkilL___ 2 роки тому +30

    Love to see Bro once again happy new year 🥳 to your team

  • @satyanarayanasatyanarayana6138
    @satyanarayanasatyanarayana6138 2 роки тому +1

    Sri Nee Manasu Chala Manchadi very good

  • @dubakagangadhar770
    @dubakagangadhar770 2 роки тому

    Hi good thing's... Manam yedhagadam kadhu maanatho patu pakkavalla gureche alochechadam mache manasu... Great bro...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mythrisahasra5154
    @mythrisahasra5154 2 роки тому +4

    happy new year to all team member s well played & they satisfied with their gifts so they impressed we are also satisfied to sri humanity keep it up for bright future

  • @sravya6873
    @sravya6873 2 роки тому +3

    Nice anna become a great director 🤩❤

  • @balusuma5723
    @balusuma5723 2 роки тому

    శ్రీ అన్న చాలా చాలా మాకు ఆనందంగా ఉంది నువ్వు ఇలా గిఫ్ట్ ఇస్తా ఉంటే అలాగే అన్నా నేను ఇంతవరకు ఎవరినీ చూడలే ఎంత ప్రేమగా చూసుకునే వారని ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇంతవరకు ఒక్క చిన్న గిఫ్ట్ ఛానల్ లో పనిచేసే వారికి ఇవ్వడం చూడాలి మీకు చాలా చాలా థాంక్స్ అన్న🙏🙏🙏

  • @chandrakalachandu300
    @chandrakalachandu300 2 роки тому +1

    Good morning sri anna meeru elane santhosatho vundali ani devuni korukuntunanu

  • @user-sd3im3sk9z
    @user-sd3im3sk9z 2 роки тому +5

    Good to see you guys great team, happy new year to all with joy a lot year,, happy happy to seeing your again and again,,.... ❤

  • @raghav8060
    @raghav8060 2 роки тому +4

    Hey Sri I am watching your videos from the past few years , never get a chance to comment , new channel names are good but I guess you need to keep daily videos in the A-Z channel and keep the adventures and the 1st channel with good content as is. Think about😄
    A-Z can contain all your daily activities, purely my suggestion. Really happy for taking care of your team members and I would encourage you to keep doing good things.

    • @nramakrishna1364
      @nramakrishna1364 2 роки тому

      Iam from Hyderabad your videos are marvelous and keep thinking and continue doing videos

  • @ravila4609
    @ravila4609 2 роки тому +1

    Monthly money eh kakunda ela gifts evvatam great 👍🏻

  • @yadavramesh4586
    @yadavramesh4586 28 днів тому

    Chala happy ga anipinchindi Sri video chusaka nice ❤️
    Andaru chala bagachestaru
    Inka chala videos cheiyalu friends 👍

  • @appalanaidupudi1488
    @appalanaidupudi1488 2 роки тому +5

    Very good thought sree... You have kind heart and very good nature towards your team mates...god bless you.

  • @sreesvlogs4185
    @sreesvlogs4185 2 роки тому +6

    5:15 nundi waiting anna 😍😁for this video

  • @ravidubai5149
    @ravidubai5149 2 роки тому +1

    *Good Night bro*
    10days nundi mi videos chudaka chala miss ayyanu internet lekunde 🥰🤗

  • @chotukanna5129
    @chotukanna5129 2 роки тому +1

    Game chala bagundi inka video kuda bagundi

  • @rudrojuudaykumar3074
    @rudrojuudaykumar3074 2 роки тому +7

    Very happy for you sree the way you treat
    Your team 💞💞💞

  • @vjvijju9731
    @vjvijju9731 2 роки тому +3

    gud brother..gradually you are growing in this media...lots of encourage& support from andhra pradesh ..all da best to your happy videos...👏🏻

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 Рік тому

    Hi sri and teem members, here members are so lucky to be actress in creative things channel, but sri you superb because make very happy Raju (special gift) ఇగ సాలు, ఇప్పటికే ఇంగిలిసు బాగైపాయె

  • @mmounikamounika9993
    @mmounikamounika9993 2 роки тому

    Chala happy ga anipinchindi sri video chusaka. Nice 👌 andarini chala bhaga chusukuntav. Andaru santhoshanga undali.

  • @varuhiremath4480
    @varuhiremath4480 2 роки тому +4

    Last lo raaju is so happy 😍super sree

  • @mamindlamohanmamindlamohan2918
    @mamindlamohanmamindlamohan2918 2 роки тому +4

    Congrats for your gifts and great job .
    Hats of your batch .
    Ee year miru manchi director kavali sri garu

  • @Surya18394
    @Surya18394 2 роки тому +1

    Congratulations💐💐 to all❤️❤️❤️❤️🥰😍🥰😍🥰and happy new year 💐🥰

  • @Deccan926
    @Deccan926 2 роки тому

    ఎన్నో ఎంటర్టైన్మెంట్ యూ ట్యూబ్ చానెల్స్ ఉన్నా వారు పని చేసే వాళ్ళు గా చేసి వెళ్ళిపోతారు. మీరు మాత్రం కుటుంబ సభ్యులు మాదిరి ఉంటారు.. Good job sri

  • @ajayreddy873
    @ajayreddy873 2 роки тому +10

    Belated Happy New Year Anna 🎉🎉🎉

  • @nagayadav2229
    @nagayadav2229 2 роки тому +12

    ❤️❤️💐

  • @praveenwebdesigner
    @praveenwebdesigner 2 роки тому

    Very good sri baga chesavu.. Raju ki meeru best friends ga vundali... Congratulations raju

  • @Malyadri.Dannavaram
    @Malyadri.Dannavaram 2 роки тому

    అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి good sree

  • @mahithareddy3601
    @mahithareddy3601 2 роки тому +3

    Ur really great bro always thinking about ur team nd making them happy 🥰🥰

  • @sanjayram8778
    @sanjayram8778 2 роки тому +3

    Hii sri bro u r videos so funny and content congratulations all team❤❤

  • @Sandhyagade-el5uh
    @Sandhyagade-el5uh 2 роки тому

    Sri medi nijamga chala manchi manasu me team lo andari gurinchi chala baga alochistharu

  • @tokalasrikanth8452
    @tokalasrikanth8452 2 роки тому

    సూపర్ అన్న నువ్వు వాళ్ళ ఇష్టాలు తీరుస్తునావు

  • @kyathamdeepakreddy5462
    @kyathamdeepakreddy5462 2 роки тому

    Sri mi team chala happy ga feel ayyaru.adhi chusi nakukuda chala santhosa paddanu .gud work

  • @moviesmaccha3763
    @moviesmaccha3763 2 роки тому

    Ee video chusthunnantha sepu naaku Chalaa manchi feeling ante manaku bagaa kavalisinavallotho unnattu anip sthundhi...sri Anna NV Chalaa goppavyakthivi anna.meeru ila undadaniki karanamaina me team Ni Chala bagachusukuntaaru..Mee lanti kind heart persons chaala rare ga untaaru..all the best Anna..keep smiling & keep thinking Anna...❤️

  • @dandisunny3229
    @dandisunny3229 2 роки тому

    Sri midi nijamga chala pedda manassu miru andharu eppudu elage happy ga vundali

  • @LavanyathoLolli
    @LavanyathoLolli 2 роки тому

    Lovely...meru eppudu ilage kalisi undali😍😍😍😍😍😍

  • @twinsrojateja9446
    @twinsrojateja9446 2 роки тому +1

    Very happy to see this viode anna vallu anukunadi vallaku vachai very happy 🥰🥰

  • @kamunianand2912
    @kamunianand2912 2 роки тому

    శ్రీ ఆ దేవుడు నిన్న చల్లగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్న

  • @ramuchepuri8634
    @ramuchepuri8634 2 роки тому

    Sri , Chala Bagundi New year lo New Gifts

  • @sathig223
    @sathig223 2 роки тому

    శ్రీ అన్న ఈ రోజుల్లో ఎవరు అవసరం వాళ్ళు చూసుకుంటుంటే నువ్వు అందరూ అవసరాలు చూసుకున్నావు సూపర్ అన్న నువ్వు 🙏🏼🙏🏼

  • @mamathapatha8350
    @mamathapatha8350 2 роки тому

    Mi videos chala super ga vuntaee Naku miru antee chala eshatm mi team anna chala like mi videos chustee chala happy ga vuntadi👍👍👍

  • @karivedajashvitha3819
    @karivedajashvitha3819 2 роки тому

    శ్రిీ మిరూ చాల మంచివారూ మిమ్మూలని ఆ ధెవూడూ చల్లగా చూడాలి మిరూ అందరూ బాగాన్వతూ ‌మరిన్ని విడియ్స్ తియాలని కోరూకూంటూన్నానూ

  • @sunny1322-bh3fh
    @sunny1322-bh3fh Місяць тому

    Masthu hpy ga untadhi srii elanti games petti gifts gelchukunte🎉

  • @radhikakotagiri8200
    @radhikakotagiri8200 2 роки тому

    Chala bhagundhi video super adhrusthanni parikshichukovadam anti meru adhrusthavathulega apudo creative things members ga❤️

  • @parashramulu4308
    @parashramulu4308 2 роки тому

    హాయ్ శ్రీ అందరి గిఫ్టులు చాలా బాగున్నాయి నువ్వు అందరిని సంతోషపరిచావు నీకు ఎపుడు మంచి జరుగుతుంది రాజు & శ్రీ మీ స్నేహం ఎపుడు ఇలాగే వుండాలి అని కోరుకుంటూ సూపర్ విడియో 👌👌👌👌👍👍👍👍

  • @shekarpatel2083
    @shekarpatel2083 2 роки тому

    👌👌 నేను చాలా రోజుల నుంచి చూస్తున but subscribe & comment చేయలేదు,, but రాజు కి కావాల్సింది చిట్టీ లో రాయడం 👌👌 బాగుంది వీడియో

  • @nareshchelumalla3903
    @nareshchelumalla3903 2 роки тому

    Andharini new year roju happy ga uncharu so miru kooda ellappudu happy gaa undali brother

  • @dasarisailu7052
    @dasarisailu7052 2 роки тому

    Meeru andarini happy gaa vunchutaru kabatte meeru happy gaa vuntaru anna