Rakhi పండుగ roju | Creative Thinks Comedy

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • ఇది Rakhi festival comedy never miss your feel 😍
    Main Channel 👉 / creativethinks 😍
    3rd Channel 👉 / creativethinksadventure 😎
    Poster design : Devendar Rapelly
    Editing : Sri, Mounika rendla
    Music: -😐-
    Cinematography : Sri, Mounika rendla
    Written & Direction : శ్రీ
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    లేదా Chat in 👇
    Instagram / creative_thinks_official
    Copyright © 2014-2021. Creative Thinks. All Rights Received.

КОМЕНТАРІ • 4,7 тис.

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 роки тому +191

    చిన్ని నువ్వు మామూలు నటించలేదు రా ఏ కొంత భయం లేకుండా వీధుల్లో తిరుగుతూ రాఖీలు కడతాం అని అంటుంటే నాకు చాలా ఆనందం వేసింది నీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తల్లి

  • @sambariprasanth870
    @sambariprasanth870 3 роки тому +107

    రాఖీలు కడ్తాం! రాఖీలు కడ్తాం!😄😄
    చిన్ని నువ్వు సూపర్👌👌👌👌
    అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు💐💐

  • @rangoli1929
    @rangoli1929 3 роки тому +77

    Chini acting చాలా బాగా ఉన్నది. రాఖీలు కడతాం రాఖీలు కడతాం.😃😍👌👍👍

  • @akhilaukkurthi8995
    @akhilaukkurthi8995 3 роки тому +4

    Chinni nuvvu supper raa bangaru talli.Satwika mee gurinci cappakaraledu.👌👌👌👌👌👌😍😍😍😍😍😍

  • @peddadasaikiran3052
    @peddadasaikiran3052 3 роки тому +121

    క్రియేటివ్ థింక్స్ అక్క చెల్లెళ్ళు కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు,💐💐🎂💐👍👍

  • @svhvolgs8080
    @svhvolgs8080 3 роки тому +69

    స్వాతిక కూడా చాలా బాగా చేసింది
    పైసలు లేకున్న రాఖీ ఇచింది
    అది బాగా నచ్చింది... స్వాతిక సూపర్

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs 3 роки тому +76

    Pogaku Ammuthunna Sathwika 😀
    క్రియేటివ్ తింక్స్ చూస్తున్న ప్రతిఒక్కరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ❤️🏵️🏵️🏵️

  • @nagarajum431
    @nagarajum431 3 роки тому +5

    చిన్ని నువ్వు సూపర్ తల్లి, నీ కోసమే ఈ వీడియో చూశా నిండు నూరేళ్లు సల్లగా ఉండు బుజ్జమ్మా 🙏

  • @srikanthgajjala8026
    @srikanthgajjala8026 3 роки тому +58

    ఇందులో చిన్ని charectar చాలా బాగుంది అల నిజం గా కూడా కట్టే వాళ్ళు వుంటే బాగుండు❤️🎉

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 роки тому +23

    చిన్ని యాక్టింగ్ మామూలుగా లేదు సూపర్ 👌👌👌👌

  • @dandugulaanji3356
    @dandugulaanji3356 3 роки тому +198

    చిన్నికి ఒక అన్నగా హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెల్లమ్మ 🫂🧑‍🤝‍🧑

  • @kothojuaruna4008
    @kothojuaruna4008 3 роки тому +47

    హ్యాపీ రక్షా బంధన్ శ్రీ, పువ్వు తెంపి బొట్టు పెట్టె నీ ఆలోచన సూపర్, అసలు నీకు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు, ఫ్యూచర్ లో ఒక మంచి డైరెక్టర్ అవుతావు 👍❤️🤗

  • @cakirankumar25
    @cakirankumar25 3 роки тому +53

    చిన్ని యాక్టింగ్ చించావ్ పో. సూపర్ తల్లి.,.,.,. ❤😍🥰. హ్యాపీ రక్షా బంధన్....,. అందరికి

  • @uppalasudhakarreddy9969
    @uppalasudhakarreddy9969 3 роки тому +107

    చిన్ని యాక్టింగ్ సూపర్ 👍👍👍

  • @deepu_gallery8686
    @deepu_gallery8686 3 роки тому +9

    Swathika business super 👌👌🤣🤣🤣🤣😂😂😂...

  • @pavanrs643
    @pavanrs643 3 роки тому +12

    ఎంత బాగా చేసినావ్ ఏ పిల్ల భలే ముద్దుగా ఉన్నావ్ 😘😘😘 from AP

  • @rajitharajithag4846
    @rajitharajithag4846 3 роки тому +71

    చిన్ని కాన్సెప్ట్ చాలా బాగుంది శ్రీ చాలా కొత్తగా అనిపించింది కొత్తగా ఆలోచించినావు శ్రీ

  • @udaydharshini5115
    @udaydharshini5115 3 роки тому +27

    Creative thinks family లొ ఉన్న అన్న, తమ్ముళ్ళకి మరియు అక్క,చెళ్ళల్లకి రాకిట్ల పున్నం శుభాకంక్షలు..
    🎶 Music super undi అన్న

  • @mudirajbabu2483
    @mudirajbabu2483 3 роки тому +33

    చిన్ని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐

  • @CHITUS
    @CHITUS 3 роки тому +5

    చిన్నికి ఒక అన్నగా హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెల్లమ్మ 輸六‍欄‍六

  • @bosu9995
    @bosu9995 3 роки тому +21

    Chinni acting levels picks❤️👌

  • @mulasathish9969
    @mulasathish9969 3 роки тому +39

    ఈ వీడియో మొత్తం చిన్ని మీద నడిచింది సూపర్ బంగారం నువ్వు నాకు రాఖీ కట్టలేదు అని బాధ పడుతున్న

  • @crazythinking3670
    @crazythinking3670 3 роки тому +3

    Ni writing ki chinni 200persant nayam chesindi sri anna chinni performance Superrrrr

  • @daivakrupareddymarpu
    @daivakrupareddymarpu 3 роки тому +7

    Happy rakshabandhan 💕💕 Chinni super ga chapthunav prathii diloges 💓💕

  • @Creativekids..
    @Creativekids.. 3 роки тому +43

    చిన్ని acting Super ❤️❤️. Happy Raksha Bandhan Chinni & Sathivika

  • @rajireddy007
    @rajireddy007 3 роки тому +45

    Sathivka acting super

  • @devenderbodha2656
    @devenderbodha2656 3 роки тому +27

    గుడ్ మార్నింగ్ శ్రీ అన్న💐
    అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు💐💐

  • @chaitanyakrishna8826
    @chaitanyakrishna8826 3 роки тому +9

    Chinni is cute.. god bless her.. I watch all your videos.. I like the simplicity and transparency in your mutchatlu videos.. all the very best guys..

  • @namindlasandhyasanjuu3334
    @namindlasandhyasanjuu3334 3 роки тому +31

    చిన్ని చాలా బాగా చేసింది 👌👌👌👌😍😍😍😍శ్రీ అన్న

  • @ALPHA-GAMEING-b2k
    @ALPHA-GAMEING-b2k 3 роки тому +5

    Super and like satvika and chinni acting
    Chinni god bless you

  • @lokeshodela57
    @lokeshodela57 3 роки тому +10

    Happy Rakshabandhan mounika akka,sathwika akka,gangjala akka,sri anna and chinni🥰🥰

  • @thirupathijagati628
    @thirupathijagati628 3 роки тому +36

    డబ్బులు లేకుండా రాఖి ఇవ్వడం నాకు బాగా నచ్చింది శ్రీ. నువ్వు తోపు పో ...

  • @vantepakagiri3781
    @vantepakagiri3781 3 роки тому +12

    చిన్ని మాత్రం.... సూపర్ గా చేసింది..... 👍👍👍

  • @nareshdesaveni7897
    @nareshdesaveni7897 3 роки тому +54

    చిన్నూ యాక్టింగ్ సూపర్ మతల్లే...
    అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

  • @adityababu9761
    @adityababu9761 3 роки тому +5

    చిన్ని కలెక్షన్ మాములుగా లేదు భయ్యా 😂😆😆బాక్సఆఫీస్ 😝

  • @maddurimanisha95422
    @maddurimanisha95422 3 роки тому

    Chinni chaala baga chesindi 🤗puvvu tho bottu pettalani vachina mi alochanaki 🙏super sri bro

  • @RangineniSaiVlogs
    @RangineniSaiVlogs 3 роки тому +8

    మీ వీడియో కోసం వేయి కళ్ళతో వెయిట్ చేశా శ్రీ అన్న
    రాఖీ శుభాకాంక్షలు అన్న
    మీ అందరి భందం ఇంకా strong అవ్వాలి
    మనం అందరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్న శ్రీ అన్నయ్య
    Love you always

  • @pavankumarenumula
    @pavankumarenumula 3 роки тому +26

    అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
    ఈ చిన్ని చిన్నది కాదు 😂😂

  • @Rajesh-rc2fj
    @Rajesh-rc2fj 3 роки тому +6

    3:10 daggara Chinni 🤣🤣🤣 super.

  • @manumansura9155
    @manumansura9155 3 роки тому +1

    Chinni acting bagundhi

  • @praveen-yd7rq
    @praveen-yd7rq 3 роки тому +8

    చిన్ని యాక్టింగ్ కు ఫిదా 💥💯🤟

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 роки тому +11

    మౌనిక గారికి అలాగే టీం సభ్యులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

  • @akilavedhire1502
    @akilavedhire1502 3 роки тому +7

    Chinni Acting super ❤❤❤ chala chala baga chesindhi e video la. Happy raksha bandhan sree Anna

  • @keerthiskitchenvlogs
    @keerthiskitchenvlogs 3 роки тому +2

    Hii sri anna how are you
    Mana video Trending 9 lo vundhi sri anna.i am So happy sri anna

  • @ranjee27
    @ranjee27 3 роки тому +10

    Urlo vallu andaru ala chustu undaga chinni chala baga perform chesindi. A big applause for her 👏👏👏

  • @santhoshkumar-ec4tb
    @santhoshkumar-ec4tb 3 роки тому +8

    The bonds in a family that Raksha Bandhan makes is wonderful,Rakhi greetings god bless you.
    Happy Raksha bandan

  • @ravidubai5149
    @ravidubai5149 3 роки тому +71

    *క్రియేటివ్ థింక్స్ తరుపున అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు📿❤️....
    చిన్ని చాలా బాగా చేసింది*
    శుభోదయం☕

  • @manoharachary8684
    @manoharachary8684 3 роки тому +2

    Wow.. very wonderful 👌

  • @krishkumar4691
    @krishkumar4691 3 роки тому +7

    Chinnu acting superb❤️❤️❤️❤️

  • @vchannel2262
    @vchannel2262 3 роки тому +10

    Bgm superb ga pettaru anna
    Video chala bagundhi 🎉👏

  • @user-ye2tu1tb9t
    @user-ye2tu1tb9t 3 роки тому +10

    Chinni acting 😍😍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @balajisankar6315
    @balajisankar6315 3 роки тому +2

    Different canspt super 👌 , Sri 2018 nuni me videos chusthunna Melo super talent undhi . Melanti vallu malanti vallaku inspection ,🙏

  • @bhavanidongala719
    @bhavanidongala719 3 роки тому +4

    E viedo lo Chinni performance nacci mathrame me creative ni subscribe chesthunna....keep smiling Chinni...

  • @rajudevarakonda9560
    @rajudevarakonda9560 3 роки тому +21

    Happy Raksha bandhan ♥️......
    రాఖీ లు కడుతం అక్క చెల్లెళ్ళు లేని వారికి 🤣
    చిన్ని సూపర్ ఆక్టింగ్ .....good luck ....👍♥️

  • @AnilVanga9143
    @AnilVanga9143 3 роки тому +64

    ____Creative Thinks శ్రీ, సాత్విక,మౌనిక,గంగాజల,చిట్టమ్మ,చిన్ని , రవన్న మీ అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు____

  • @sardarsaleema9192
    @sardarsaleema9192 3 роки тому

    Sister Brother Sentiment 💝💝💝💝Rakhi 👫👫👫👫👫One Of The Best Thank u Sri Garu Wonderful Concept 💝💝💝

  • @NZB1823
    @NZB1823 3 роки тому +4

    ప్రేమ, ఆప్యాయతల నిలయం creative Thinks...👌

  • @rajithamokenapalli4527
    @rajithamokenapalli4527 3 роки тому +5

    Chinni acting super god bless you thalli alage sri anna mee team members andhariki happy raki pournami

  • @keerthiskitchenvlogs
    @keerthiskitchenvlogs 3 роки тому +2

    Chinni acting super 👌👌👌👌
    Video super 👌👌

  • @sirichandhanaandlohith6052
    @sirichandhanaandlohith6052 3 роки тому +1

    Plz bring chittamma and give gift to chittamma her comedy is very good.. this is our request

  • @prabhas1235
    @prabhas1235 3 роки тому +5

    అందరికీ రాఖీ శుభాకాంక్షలు అలాగే క్రియేటివ్ థింగ్స్ కూడా హ్యాపీ రాఖీ శుభాకాంక్షలు అందరికీ గుడ్ మార్నింగ్

  • @Praveenvlogs7
    @Praveenvlogs7 3 роки тому +3

    Sathivikaa emotional 🥺chinni funny supper👌 had u all doing very well 🥳🥳

  • @indrakumarvlogs2142
    @indrakumarvlogs2142 3 роки тому +9

    "Kinda meeda upu Sri anna thopu "
    Happy raksha bandhan to the whole team

  • @ramyarajucreations9732
    @ramyarajucreations9732 3 роки тому +1

    Chinni ne acting chalbagandi ra mummy. video super tammudu god bless u suresh chala baga enjoy chesanu bro meru enka baga videos cheyali me team andaru bagundali tammudu

  • @jangarimahesh9065
    @jangarimahesh9065 3 роки тому +5

    చిన్ని వాయిస్ వచ్చినప్పుడు చాలా నవ్వుకున్నా🤣🤣

  • @shiva9748
    @shiva9748 3 роки тому +2

    Kunkuma kanna puvvu idea superb 🎉🥳👏👏👏👏

  • @rajujangiti3159
    @rajujangiti3159 3 роки тому +25

    Happy Raksha Bandhan Sri Anna♥️♥️🎉🎉

  • @sudhimellaneelima3078
    @sudhimellaneelima3078 3 роки тому +1

    Chinni 😂😂😂😍😘

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure 3 роки тому +219

    Today memu new video upload chesam 🤗😍

  • @iam_viraat2016
    @iam_viraat2016 3 роки тому +5

    Happy rakshabandan ..."sathwika"..."mounika"...."gangajala"......" Chittemma" ...and "sri" anna neeku kuda

  • @saraswathikunchala3132
    @saraswathikunchala3132 3 роки тому +7

    Chinni you gave a excellent performance

  • @swarnalathanara8452
    @swarnalathanara8452 3 роки тому

    Chinni super👌🏼👌🏼

  • @pitlaganesh8959
    @pitlaganesh8959 3 роки тому +110

    Happy Raksha Bandhan 🚩🚩Jai Hind Jai Sriram 🚩🚩✊✊✊Sri✊✊✊🚩🚩

  • @nareshgonepalli1630
    @nareshgonepalli1630 Рік тому +3

    Chinni so cute....👌

  • @sravanieedara8209
    @sravanieedara8209 3 роки тому +13

    Happy raksha Bandhan sri anna ... Swathika super acting ...Chinni exalent.. performance.. ra God bless you ra...🎉🌹💐💐

  • @vyshnavimudhiraj9211
    @vyshnavimudhiraj9211 3 роки тому

    Chinni nuvvu great God bless you Superga chesavu 😎😍😘😋😀🥰🤗🤔

  • @teluguyoutuberkarthik_elec9020
    @teluguyoutuberkarthik_elec9020 3 роки тому +5

    Hilarious sir,nice vedio chinni acting soo cute

  • @rakesh-1619
    @rakesh-1619 3 роки тому +11

    Chinni performance adurussss 😍🥰

  • @veerareddypaske2752
    @veerareddypaske2752 3 роки тому +6

    Chinnu acting is super I am big fan of chinnu❤️❤️❤️

  • @vinodmuddada7885
    @vinodmuddada7885 3 роки тому

    Chunnu me videos super so happy chunnu ......

  • @saisampath5041
    @saisampath5041 3 роки тому +4

    చిన్ని కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చిన్ని సూపర్ చేసింది గాడ్ బ్లెస్స్ యు

  • @kuruvamanohar8014
    @kuruvamanohar8014 3 роки тому +9

    హలో శ్రీ నువ్వు డైరెక్టర్ రాజమౌళి అంతవాడివి కావాలని కోరుతూ. సెలవు

  • @Twighlight__Sparkle
    @Twighlight__Sparkle 3 роки тому +4

    3:11 chinni super acting👌👌🥰🥰

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 роки тому

    సూపర్ రా చిన్ని రాఖీ పండుగ శుభాకాంక్షలు టీమ్ all 👍🤝💐💐👌👌😍❤️❤️sri bro సూపర్ సూపర్

  • @ravindharreddy4663
    @ravindharreddy4663 3 роки тому +7

    Happy Raksha Bandhan ❣️ Chinni acting super ❣️

  • @bhasubhoomigari8787
    @bhasubhoomigari8787 3 роки тому +24

    Sathwika kindness and Chinni action highlight After long time it's happy to see your official video keep it up

  • @sagar.75688
    @sagar.75688 3 роки тому +6

    Saathwika fans ❤️💚❤️

  • @vusamythili2988
    @vusamythili2988 3 роки тому +1

    Happy rakshasa Bandhan sri annaya
    Chinni aidea super so funny

  • @srinivasg9594
    @srinivasg9594 3 роки тому +3

    Katnalisthey yevarikaina kadtham 😂👌
    Nice video Sri 👏

  • @maheshbandapelli4277
    @maheshbandapelli4277 3 роки тому +7

    అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

  • @gaddamarundhathi4231
    @gaddamarundhathi4231 3 роки тому +6

    రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు 💐💐💐

  • @srinivasaprjc143143
    @srinivasaprjc143143 3 роки тому +1

    Sathwika such a innocent face love it ❤️❤️❤️❤️ baga thisav bro sree and whole team

  • @rekharakesh9253
    @rekharakesh9253 3 роки тому +3

    Chinni acting excellent 😘

  • @thirumudhiraj8478
    @thirumudhiraj8478 3 роки тому +6

    👏లవ్ యూ ర సాత్విక చిన్ని👏

  • @ravipraveen7975
    @ravipraveen7975 3 роки тому +14

    నువ్వు సూపర్ రా చిట్టి తల్లి (చిన్ని) 😘😘

  • @chinatihmmappa1115
    @chinatihmmappa1115 3 роки тому +2

    I'm from Mumbai your videos excellent brother really too good God bless u more n more 🌹🌹🙌🙌🙌🙌🙌❤

  • @balaiahkonapuram4664
    @balaiahkonapuram4664 3 роки тому +5

    చిన్ని సూపర్ 👌👌👌

  • @parvathavasavi2513
    @parvathavasavi2513 3 роки тому +8

    చిన్ని నువ్వు సూపర్ రా,❤️❤️

  • @SaiRam-lq7rw
    @SaiRam-lq7rw 3 роки тому +4

    Nice videos beautiful excellent performance Chennai

  • @nitinmarka8237
    @nitinmarka8237 3 роки тому

    ఈ వీడియో లో చిన్ని హైలెట్ 👍