Maa Ugadi ముచ్చట్లు & చిట్టిలు మీకు మాకు Gifts 🤩😍

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2022
  • Download Duolingo For Free app.adjust.net.in/5z09m31
    ఉగాది రోజు muchatlu and meku kuda konni gifts
    మన channel page / creative_thinks_offical
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Copyright © 2021-2022. Creative Thinks. All Rights Received.

КОМЕНТАРІ • 7 тис.

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  2 роки тому +413

    TinnaraNext Muchatlalo Yevariki am వచ్చాయో చూద్దాం🤩.. రేపు భరత్ video 2pm కి 😍
    Download Duolingo For Free app.adjust.net.in/5z09m31
    *Good Night* 😴

  • @udaykumar3057
    @udaykumar3057 2 роки тому +108

    వీడియో లో సాత్విక ఉంటే ఆ కలనే వేరు...సాత్విక ని చుసిన ప్రతి సారి ఏదో తెలియని ఆనందం🌹🌹😍

  • @diyashiney
    @diyashiney 2 роки тому

    Hi sree.. మీరు చాలా మంచివారు.. మీరందరూ అల ఒకే కుటుంబం లా కలిసి ఉండడం చూస్తుంటే నాకు కూడా మీ కుటుంబం లో చేరాలని అనిపిస్తుంది.. ఒక్కొక్కరు షూటింగ్ తీసుకున్నామ.. వాళ్లకు జీతం ఇచ్చి పంపామా అన్నట్టు ఉంటారు.. కానీ శ్రీ మీరు మాత్రం అందర్నీ మీ సొంత కుటుంబం లా చూస్కుని వాళ్ళ అవసరాలను తెలుకుని తీరుస్తాడు.. అంతే కాకుండా ప్రతి స్పెషల్ డే కి అందరకీ ఏదో ఒక gifts ఇచ్చి వాళ్ళు హ్యాపీ గా ఉండేలా చుస్కోవడం.. నిజంగా మీరు చాలా గ్రేట్ శ్రీ.. ఇది మీకే సాధ్యం.. అందరూ స్వార్ధపరులుగానే ఉన్న ఇప్పుడు ఉన్న సమాజం లో శ్రీ లాంటి వాళ్ళు చాలా అరుదు.. మీ videos అన్నీ నేను మిస్స్ అవకుండా చూస్తాను.. నన్ను కూడా మీ కుటుంబం లో చేర్చుకుంటారా ప్లీజ్.. it's my request sree... మీరు డైరెక్టర్ అయితే ఇంకా చాలా మందికి ఆదర్శం గా ఉండే డైరెక్టర్ అవుతారు.. ఇది మాత్రం నిజం. మీరెప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
    ఈ రెస్పెక్ట్ యువర్ టీమ్ శ్రీ.. అయ్యో ఇంకొక్క విషయం please ... vallu వృధా ఖర్చు చేయకుందా వాళ్లకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చారు చూడండి అది చాలా బాగా నచ్చింది ఒకే bye శ్రీ గారు .. మీ అందరికీ నా తరపున congrats.. అన్నట్టు నా name shailaja, from godavarikani.

  • @user-vs6pn9ko2d
    @user-vs6pn9ko2d 2 роки тому +3

    ఉగాది శుభాకాంక్షలు మన క్రియేటివ్ థింగ్స్ కుటుంబానికి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు శ్రీ అన్న

  • @rajeshdevadasu9394
    @rajeshdevadasu9394 2 роки тому +67

    ఉగాది శుభాకాంక్షలు శ్రీ మీ అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటూ మీ మంచి కోరే RAJESH

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 роки тому +11

      ధన్యవాదాలు 🙏 అన్న

    • @NaveenKumar-hg2dk
      @NaveenKumar-hg2dk 2 роки тому +1

      @@CreativeThinksAdventure your videos so cute

    • @mamathadubba2993
      @mamathadubba2993 2 роки тому +1

      @@CreativeThinksAdventure Sri anna mana actors ke kadu Ravinder anna and laxman anna vallaki kuda gifts evandi

    • @Funnyteam-dh7cg
      @Funnyteam-dh7cg 2 роки тому

      @@CreativeThinksAdventure
      Hi

  • @shinchan14343
    @shinchan14343 2 роки тому +213

    శ్రీ గారు మీకు మన కుటుంబం అయిన సాత్విక,రవిగారు,మౌనిక,గంగాజేల,చిన్ని ,రాజు గారు కి ఉగాది శుభాకాంక్షలు😸😸🤸🏿‍♀️💕💕

  • @deepikagaddalasd22deepikag60
    @deepikagaddalasd22deepikag60 2 роки тому

    Nice Game....🤩😍😍Intresting BELATED HAPPY UGADI

  • @sukeshasukesh5737
    @sukeshasukesh5737 2 роки тому

    స్త్రీ నీ తెలివికి హాట్సాఫ్ ఎందుకంటే నీ ఆలోచించే విధానం వేరే లెవెల్ ఊహించలేం నీవు ఎప్పటికైనా మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను
    All the best macha

  • @sureshdurgam6595
    @sureshdurgam6595 2 роки тому +5

    సాత్విక పేరు రాగానే ఆ ఆనందమే వేరే 💐💐

  • @ramusagarrasala4266
    @ramusagarrasala4266 2 роки тому +60

    Happy belated Ugadhi Sri Annaiah ...❤️❤️ సాత్విక లక్కీ గర్ల్ ఎప్పుడు గిఫ్ట్ competition పెట్టిన ఏదో ఒక్క గిఫ్ట్ అన్న వస్తుంది but I am big fan of you Sathvika.... కీప్ స్మైలింగ్ కీప్ థింకింగ్..😍😍😍

  • @sampathmachral3357
    @sampathmachral3357 2 роки тому

    సాత్విక యాక్టింగ్ సూపర్ గా ఉంటుంటి సాత్విక లేవుంటే వీడియోస్ చుడలేం సాత్విక సూపర్ స్టార్ అవుతుంది 💐💐

  • @gamingzone-wc7nt
    @gamingzone-wc7nt 2 роки тому +5

    Creative things is not a channel it's a feelings by which we get happiness

  • @manasareddy1505
    @manasareddy1505 2 роки тому +10

    Belated happy ugadhi creative thinks family ❣️💯

  • @rajd5110
    @rajd5110 2 роки тому +9

    ఉగాది శుభాకాంక్షలు 🍀 మౌనిక అక్క .. శ్రీ. అన్న రవి మామ .. స్వాతిక ..గంగజల చిని మీకు మీ ఛానల్ కి పేద అభిమానిని...

  • @interestingthoughts6420
    @interestingthoughts6420 2 роки тому +1

    Happy ugadhi to sree,sathwika,mounika,gangajala,Ravi,Raju.

  • @MohammadIrfan-pz9wi
    @MohammadIrfan-pz9wi 2 роки тому

    Happiest ugadhi creative thinks family 😍🥳🥰

  • @pruthviakhil2688
    @pruthviakhil2688 2 роки тому +8

    ఉగాది శుభాకాంక్షలు (శ్రీ, మౌనిక, సాత్విక, గంగాజల, రవి గారు, రాజు, చిన్ని, రవీందర్, లక్ష్మణ్ ) వీడియో బాగుంది all the best all team members

  • @gaganam
    @gaganam 2 роки тому +4

    Happiest Ugadi to the entire team...I wish you guys a very happy new year and best of luck for the incomplete videos...complete them all and grow higher❤️❤️

  • @ravalicherry7744
    @ravalicherry7744 2 роки тому

    👌👌👌ga miru enjoy chesaru kadha Happy ugadhi ❤️❤️🔥🎉👍

  • @ramakrishnareddy8064
    @ramakrishnareddy8064 2 роки тому

    Happy ugadi super videos Chala chala ❤️❤️ full 💐👌👌👌

  • @ncsmore9291
    @ncsmore9291 2 роки тому +29

    Looking gorgeous gangajela 😍😍, andaru manchiga ready ayyatu, happy ugadi to all 💐💐

  • @nithinsagar5740
    @nithinsagar5740 2 роки тому +17

    Happy ugadi subhakankshalu all members ki 💐💐💐💐 and sathwika so cute 🥰🥰🥰

  • @thanujagadipelli1697
    @thanujagadipelli1697 2 роки тому

    Interesting video enjoyed happily 🥰
    All u Have a better future in yours life

  • @umiumesh5968
    @umiumesh5968 2 роки тому +3

    Belated Happy Ugadi All Creative think Team And Special Wish For Gangajala Ki Happy Ugadi ...

  • @praharshadodla9503
    @praharshadodla9503 2 роки тому +4

    Wish u a very happy ugadi @ creative thinks team
    Ur videos are so amazing ....
    Keep entertaining us as always
    God bless u everyone.....
    Love from nizamabad 😄

  • @telangana_kid
    @telangana_kid 2 роки тому

    Super video... I will watch all the videos from you...

  • @milkygaje6600
    @milkygaje6600 2 роки тому

    Different ga creative ga undi Good .Happy ugadi to All

  • @rameshkandula2795
    @rameshkandula2795 2 роки тому +3

    Hii my family friends happy ugadhi e video chusthe chala happy ga undhi ❤️

  • @sadashivareddy1638
    @sadashivareddy1638 2 роки тому +3

    Good night sri ,keep thinking and keep smiling
    Keep loving and keep growing 💗

  • @husnabad_pandem_kollu
    @husnabad_pandem_kollu 2 роки тому

    Belated happy ugadi creative thinks..... Family

  • @lathaguduri5438
    @lathaguduri5438 2 роки тому +1

    Mamidi thotalo mi lo mi games enta happy ga vundo😊

  • @madhuactiva4706
    @madhuactiva4706 2 роки тому +12

    Happy belated Ugadi anna gaaru😍

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 2 роки тому +21

    Satvika ku manchi gift evvandi 🌹🌹

  • @GAGAN22922
    @GAGAN22922 2 роки тому +1

    Meemuchchatlu..chaala bagunay... sathwika expression...gangajala acting...chinni tingaritanam...super...

  • @Mahendhra_Sisters
    @Mahendhra_Sisters 2 роки тому

    Creative Thinks Family Members andariki Belated Happy UGADI... Good Night Bro..

  • @suhasiniyadav9618
    @suhasiniyadav9618 2 роки тому +3

    Happy ugadi Sri and ur team 🥰

  • @gadeelarakeshrao5198
    @gadeelarakeshrao5198 2 роки тому +3

    Hii all team members ki happy ugadi to all

  • @penagondaraju7261
    @penagondaraju7261 Рік тому

    Bagundhi mi hpynes..miru appudu elage hpyga vundali frnds

  • @sampathsampath6847
    @sampathsampath6847 2 роки тому +1

    Happy ugadi to all family ❤️❤️❤️

  • @vutookurimadhavi7279
    @vutookurimadhavi7279 2 роки тому +14

    ఈ రోజు స్వాతిక supirze gift .... Congratulations swathika... happy Ugadi 🥭🥭

  • @Ladduyadav.96
    @Ladduyadav.96 2 роки тому +4

    🥰😍శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 😍😘శ్రీ మరియు ఫ్యామిలీ మరియు క్రియేటివ్ తింక్స్ దోస్తులు 😍😘❤️❤️🤝

  • @luckysammushorts8206
    @luckysammushorts8206 2 роки тому

    Happy ugadi to all 💐💐 creative thinks family

  • @janumehendiarts5017
    @janumehendiarts5017 2 роки тому +19

    Hi శ్రీ అన్న బాగున్నారా అందరికి హ్యాపీ ఉగాది😍 లవ్ from సిరిసిల్ల❤️

  • @priyankabhuckya8732
    @priyankabhuckya8732 2 роки тому +3

    Happy Ugadi to all 🙏🙏🙏🙏

  • @venkannasamudrala8563
    @venkannasamudrala8563 Рік тому

    ధన్యవాదాలు 🙏🙏🙏 మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు 🌹🌹🥭🥭🥭

  • @maanvisonu5483
    @maanvisonu5483 2 роки тому

    ఉగాది శుభాకాంక్షలు శ్రీ అన్నయ్య

  • @rajkumar-of3tf
    @rajkumar-of3tf 2 роки тому +5

    Happy ugadi director Sri Anna 🔥😍😍

  • @saiprakash8059
    @saiprakash8059 2 роки тому +10

    Happy ugadi😍 swathwika smile super👌

  • @ksindiaindiaks9504
    @ksindiaindiaks9504 2 роки тому

    సూపర్ శ్రీ happy మార్రేడ్ life రాజు

  • @sowjanyasistersadda
    @sowjanyasistersadda 2 роки тому

    Finally I'm watching dz vdzo.. mi vdo petina 1hr lo chustanu.bt minati nundi ma papa tho buzy undi chudalekpoyna.. erju mrg mrng mi vdo tho day started... Happy ugadi n vry gud mrg to Creative thinks team n specially to శ్రీ

  • @vijaykumarvijay1713
    @vijaykumarvijay1713 2 роки тому +25

    Creative things 🌹🌹🌹🌹
    Creative director శ్రీ గారికి,
    Creative camerawoman మౌనిక గారికి,
    Creative smile ఏంజెల్ స్వాతిక గారికి,
    Creative expression క్వీన్ గంగజల గారికి,
    Creative legendary లీడర్ రవి గారికి,
    Creative comedy కింగ్ రాజు గారికి,
    Creative little angry ప్రిన్సెస్ చిన్నికి,
    Creative things team అందరికీ ఉగాది శుభాకాంక్షలు.🎉🎊🎉🎊🎉🎊🎉🎊

  • @IconStarAbhimAni
    @IconStarAbhimAni 2 роки тому +4

    శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రమా శ్రీ & టీమ్,
    # CreativeThinksAdventure
    #creativethinksfan

  • @harishkola1411
    @harishkola1411 2 роки тому

    Super friends ... All the best CT team...

  • @nagarajuv372
    @nagarajuv372 2 роки тому +4

    Happy ugadi andariki edhe naa muchata..
    Congratulations sathwika, Sree and Raju Gift geluchukunandhuku...💐💐💐

  • @alinasrinmdali7799
    @alinasrinmdali7799 2 роки тому +10

    Satvika is so innocent and good girl, thanaki ishtamaina Manchi Gift evvandi bro

  • @SANU74211
    @SANU74211 2 роки тому +2

    ❤️SRI❤️SATVIKA❤️

  • @rajamonianushaanushamudira9504
    @rajamonianushaanushamudira9504 2 роки тому +1

    Hi Sri Anna, Mounika akka, sathvika, Gangila,chinni, Raju Anna ,Ravi Uncle 👋👋👋 Happy ugadhi to all

  • @chaithanyareddy4202
    @chaithanyareddy4202 2 роки тому +6

    Nice to see Creative Thinks Ugadi celebrations, it's good to encourage your team and subscribers, once again
    అందరికి *శ్రీ శుభకృత్* నామ సంవత్సర *ఉగాది* శుభాకాంక్షలు 🌿🎋

  • @saisaidulu4545
    @saisaidulu4545 2 роки тому +3

    7:36 Sathwika singing yemaiundocho song🤭😁
    Prema anucho pichi anucho 😂😁🤭

  • @raghukomari143naidu9
    @raghukomari143naidu9 2 роки тому

    పల్లెటూరి వాతావరణం లో తీసిన ఈ వీడియో చాలా బాగుంది శ్రీ గారు...

  • @akhilamaddela4576
    @akhilamaddela4576 2 роки тому

    శుబకృత నామ ఉగాది శుభాకాంక్షలు...

  • @Shivanithilak
    @Shivanithilak 2 роки тому +6

    ✨Happy ugadhi to creative thinks family members 💕🥰

  • @ramyakumarkamtala6180
    @ramyakumarkamtala6180 2 роки тому +12

    మీకు కూడా శుభక్రుత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు 👏👏👏👏👏👏👏😂

  • @guglavathsudhir9180
    @guglavathsudhir9180 Рік тому

    super video intrest ga undhi

  • @shyamboddu7703
    @shyamboddu7703 2 роки тому

    ఉగాది శుభాకంక్షలు శ్రీ గారి కి నీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @peddadasaikiran3052
    @peddadasaikiran3052 2 роки тому +7

    శ్రీకాకుళం జిల్లా నుండి ఉగాది శుభాకాంక్షలు అన్నయ 💘💖💖🎉🎊🎊🎉

  • @vaddepallyrekha7945
    @vaddepallyrekha7945 2 роки тому +3

    Happy Ugadi to u and ur lovely team members Sri🙂🙂🙂

  • @vinodreddy4559
    @vinodreddy4559 2 роки тому

    Super sri...Nee thoughts ki hats off 😑😍😘

  • @mamathapinagani2066
    @mamathapinagani2066 2 роки тому

    nice broo you're amazing nenu Mee prathi video watch chesthanu really enjoying movement keep rocking

  • @yerlapremkumar6887
    @yerlapremkumar6887 2 роки тому +10

    Happy ugadhi sri anna ..and your family... ❤️

  • @ganaganaboinasuchithragana7942
    @ganaganaboinasuchithragana7942 2 роки тому +3

    Happy Ugadi Sri Annaya And Entire Team ❤️

  • @bathulasuresh396
    @bathulasuresh396 2 роки тому

    బ్రో మీ ముచ్చట చాలా బాగుంది నీతో నేను వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి ఆల్ ది బెస్ట్ బిలేటెడ్ హ్యాపీ ఉగాది

  • @srmcreations1030
    @srmcreations1030 2 роки тому

    Happy ugadi creative thinks

  • @siliveruchandu8693
    @siliveruchandu8693 2 роки тому +12

    ఉగాది పండుగ శుభాకాంక్షలు అన్న గారు శ్రీ మల్లికార్జున స్వామి వారి దివెన ఎల్లపుడూ వుండాలని మనస్సు పుర్తిగా కొరుకుంటూన్నను చెందు కొమురవెల్లి

  • @harishpathipaka_18
    @harishpathipaka_18 2 роки тому +16

    అవును అన్న! ఈ రోజుల్లో ఒక్క ఆంగ్లం పదం లేకుండా మాట్లాడటం చాలా కష్టమే. చాలా మంచి పనిని ఎంచుకున్నారు😅👍.

    • @nareshnaniparsha542
      @nareshnaniparsha542 2 роки тому

      Happy Ugadhi gangajala😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😋😆😄😍😋😍😋😂😄😍😄😆😄😆😄🤣😄😍😄😍😆😋😄😉😍😄😄😎😄😆😆😄😆😄😍😄😍😊😆😃😆😅😃😅😊😁😀😂😅😊😃😆😋😋😆😎😀😂😄😆😄😆😄😂

    • @koppeerasirikopeerasiri4660
      @koppeerasirikopeerasiri4660 2 роки тому

      Con digain

    • @miniaturecooking1012
      @miniaturecooking1012 2 роки тому

      ua-cam.com/video/GEoa6lCS5Lw/v-deo.html😇

  • @lomisadurgarao8669
    @lomisadurgarao8669 2 роки тому

    Belated.... Happy ugadhi sri bro 🎉

  • @priyankavallamalla5914
    @priyankavallamalla5914 2 роки тому

    Sri garu ur very very gret me విజయంలో అందరికీ మంచి గిఫ్ట్ లు ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు వెళుతున్నారు మీ అందరికీ ఉగాది పండగ shubakashalu

  • @gantanavya0gmail
    @gantanavya0gmail 2 роки тому +11

    Hii annayya gd aftrnn 😍 belated happy Ugadi Sri annayya💐🥰

  • @arigesneha6747
    @arigesneha6747 2 роки тому +4

    Happy Ugadi to all ur team♥️♥️

  • @bandravallinarsimulu9230
    @bandravallinarsimulu9230 2 роки тому

    Sri Anna mi video lu chala baguntai...👌👌

  • @alakuntaraju8872
    @alakuntaraju8872 2 роки тому

    Anadariki happy ugadi Sri family membaras chala baguntay me muchhatlu

  • @mahendar6900
    @mahendar6900 2 роки тому +16

    ఈ చిత్రం బహహుముచ్చటగ వుంది 😄😄😄

  • @Pallavi_deshetti
    @Pallavi_deshetti 2 роки тому +13

    Creative star 🌟- Sri
    Acting Star 🌟- Sathvika
    Daring Star 🌟- Mounika
    Smart Star 🌟- Gangajala
    Little Star 🌟- Chinni
    Funny Star 🌟- Raju
    Silent Star 🌟- Ravi

  • @rakeshgoud8457
    @rakeshgoud8457 2 роки тому

    Anadareke uagadi subakanshallu congratulations all'

  • @crazyfriendsadventure8646
    @crazyfriendsadventure8646 2 роки тому +1

    సూపర్ అన్న హాపీ ఉగాది అన్న

  • @ayushmani1729
    @ayushmani1729 2 роки тому

    Happy ugadi all team members,all the best

  • @UshaRani-dp7vv
    @UshaRani-dp7vv 2 роки тому

    Happy Ugadi all numbers

  • @srirajbhavani6774
    @srirajbhavani6774 2 роки тому

    Happy ugadi.andaru bagunadali .andulo nenu undali.

  • @sowjanyasistersadda
    @sowjanyasistersadda 2 роки тому

    Mi free unpadu ma channel ni opn cheyndi.. jst madi oka vlog channel manchi vidoz untai nachite subscribe cheyandi

  • @sairoy5546
    @sairoy5546 2 роки тому

    Miru subscriber's ki eche value enkevvaru evvaru annayya........ Your so great annaya

  • @csuresh981
    @csuresh981 2 роки тому

    ఉగాది శుభకాంక్షలు

  • @OSK80
    @OSK80 2 роки тому +1

    Creative thinks tarupuna oka fan meet up pettandi, fans opinions thiskondi, chala baguntundhi. 🎉

  • @rizwaanaiqbhaal5665
    @rizwaanaiqbhaal5665 2 роки тому

    Happy ugadi all team members 💐💐💐💐

  • @snehith_chandra_atoz
    @snehith_chandra_atoz 2 роки тому

    Hi Anna super video

  • @kulkarnimahalaxmivedasri5734
    @kulkarnimahalaxmivedasri5734 2 роки тому

    Super sri mi video chala baguntay

  • @Shivaniin
    @Shivaniin 2 роки тому

    Happy ugadi creative things

  • @sureshkumarvattikutti356
    @sureshkumarvattikutti356 2 роки тому

    Super sir Anna meru good friends happy ga undali meru apudu

  • @ashwiniayitipamula7953
    @ashwiniayitipamula7953 2 роки тому

    Belated ga happy ugadhi sri anna me videos chala baguntay all the best anna 👌👌

  • @Karthik_goud2002
    @Karthik_goud2002 2 роки тому

    Anna super👌

  • @priyankagamaniel6750
    @priyankagamaniel6750 2 роки тому

    Anna me video chustey Chala happy GA anipistadhi mind motham relief ga vuntadhi love satwika