Jaya jaya hi telangana song lyrics

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 724

  • @Vedicastropalmistry
    @Vedicastropalmistry 4 місяці тому +475

    కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన కొత్త పాట కంటే ఈ సాంగ్ అద్భుతంగా వుంది అనే వాళ్ళు ఒక లైక్ చేయండి.❤❤.

  • @surenderkatukam4707
    @surenderkatukam4707 8 місяців тому +26

    అద్భుతమైన సాంగ్...తెలంగాణ ఉద్యమానికి ఊపిరి గా నిలిచిన పాట ...

  • @User_154_anu
    @User_154_anu 8 місяців тому +106

    ఇంత అద్భుతం అయినా పాటని... రాష్ట్ర గీతం గా ప్రకటించినందుకు... రేవంత్ అన్నకి... ధన్యవాదములు 🎉❤️

    • @girihari1600
      @girihari1600 4 місяці тому +4

      రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు సంతోషమే కానీ కొత్త పాట బాలేదు

  • @guruprasadn1039
    @guruprasadn1039 Рік тому +56

    చక్కని సాహిత్యం . చక్కని సంగీతం . దానిని అర్థం చేసుకొని పాడిన మనందరి మధుర గాయకులు రామకృష్ణ గారికి శిరస్సు వంచి పాదాభి వందనాలు చేస్తున్నాను. - జై తెలంగాణ

  • @Naveen-th8xh
    @Naveen-th8xh 8 місяців тому +168

    తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ (కాంగ్రెస్) ఈ పాటకు రాష్ట్ర గీతంగా ఆమోదించిన తరువాత వింటున్నవారు❤

  • @royalstarganesh2777
    @royalstarganesh2777 8 місяців тому +51

    అదేంశ్రి గారికి అభినందనలు 🎉

  • @vampuprashanth2538
    @vampuprashanth2538 8 місяців тому +150

    రాష్ట్ర గీతంగా ప్రకటించన తరువాత వింటుంటే ఆ ఆనందమే వేరుగా ఉంది❤️😍
    ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి మండలి🎉🎉

  • @nareshbaddula1629
    @nareshbaddula1629 3 роки тому +320

    రేపు ఇంకో రాష్ట్రం ఏర్పడ్డ ఇంత మంచి గేయం రాదేమో రాదు అని అనుకున్న వాళ్ళు ఒక లైక్ వేయండి

  • @vikastelanganavasi
    @vikastelanganavasi Рік тому +40

    లక్ష జన్మలో కూడా తెలుగు బిడ్డ గా తెలంగాణ బిడ్డ గా పుట్టించు అని దేవుడి ని కోరుతున్నా

  • @suryampoloju5696
    @suryampoloju5696 8 місяців тому +10

    చాలసంతోషం గా ఉంది రచించిన వారికి పాడినవారికి పాదాభివందనములు

  • @davunagieddy.lavanyaabhira5751
    @davunagieddy.lavanyaabhira5751 2 роки тому +60

    తెలంగాణా గడ్డ మీద పుట్టినందుకు చాలా సంతోషం గా ఉంది జై తెలంగాణా

  • @polaparamesh9724
    @polaparamesh9724 4 місяці тому +87

    ఈ పాత పాట వింటుంటే గూస్ బంప్స్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి

  • @poleramaswamy769
    @poleramaswamy769 8 місяців тому +15

    రేవంతన్న గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 Рік тому +39

    తెలంగాణ రాష్ట్రం లో ప్రతి జిల్లా గురించి ఎంతో చక్కగా అక్షరాలతో పాటు రూపం లో ఓ అద్భుతమైన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తి అందె శ్రీ గారు హృదయ పూర్వక అభినందనలు

  • @rakeshnaik8730
    @rakeshnaik8730 3 роки тому +217

    పాట వింటున్నప్పుడు రోమల్ నిక్క పొడస్తున్నై ఈ పాటలను రాసిన కవి అందే శ్రి గారికి కృతజ్ఞతలు

  • @venkatreddy472
    @venkatreddy472 8 місяців тому +63

    ఈ గీతం తెలంగాణా గుండె చప్పుడు, గత పది సంవత్సరాలుగా ఉన్న govt ఈ గీతాన్ని వారి స్వార్థానికి బలి చేసింది

  • @Thampuraan
    @Thampuraan Рік тому +35

    I am from kerala Malayali...but I like this Telangana andam❤❤lovely song ... fanastic music, heart touching lirics ❤ loved it

  • @ramidiravindarreddy5144
    @ramidiravindarreddy5144 8 місяців тому +26

    రాష్ట్రగీతంగా ప్రకటించినందుకు రేవంత్ అన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.❤❤జై తెలంగాణ

  • @Y.Sowmyakrishna_official
    @Y.Sowmyakrishna_official 4 місяці тому +3

    తెలంగాణ ఉద్యమం లో ఉన్న ఈ పాత పాట అత్యద్భుతంగా ఉంది. ,✅
    పాత పాట లోని లిరిక్స్ , ఆ పాటకి ఉన్న మ్యూజిక్ చాలా అర్థవంతంగా , వినసొంపుగా , వింటే గర్వపడేలా గా ఉంది.
    కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప...
    కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు ....
    అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం....
    ఇలా చాలా మంచి లిరిక్స్ ఉన్నాయి .
    Old version is best version ever ❤ .
    Old version is the original one ❤.
    And we listen to the old version only.

  • @rameshsamba1687
    @rameshsamba1687 4 місяці тому +10

    ఈ పాట వింటే రోమాలు లేస్తున్నాయి. అందే శ్రీ 🙏

  • @karupakulavittalrao3671
    @karupakulavittalrao3671 9 місяців тому +17

    వింటె మల్లి మల్లి వినాలనిపించె గీతం.రచయితకు పాడిన వారికి ధన్యవాదాలు.

  • @travellers_era2540
    @travellers_era2540 Рік тому +55

    I am from kerala I LOVE Telangana... 🔥

  • @disztan
    @disztan 4 місяці тому +3

    Wow great voice of Amara గాయకులు రామకృష్ణ దాస్ గారు.వందనాలు తెలంగాణ ప్రజలది స్వర్గంలో స్వీకరించు.

  • @SrinivasPittala-g8p
    @SrinivasPittala-g8p 8 місяців тому +5

    తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ మరియు .అందే శ్రీ. కళ సహకారం చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి గారికీ అభినందన లు 🎉🎉🎉🎉

  • @mahaboobali9350
    @mahaboobali9350 2 роки тому +78

    తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకొని తెలంగాణ సాధించటంలో నా వంతుగా కృషి చేసినందుకు చాలా గర్వంగా ఉంది

  • @santhoshs445
    @santhoshs445 3 роки тому +59

    ఒక మంచి పాట. రచయిత కి వందనం. 🙏🙏🙏💐💐💐💐💐సంగీతం 👌

  • @istarigundelliofficial1911
    @istarigundelliofficial1911 8 місяців тому +9

    ఇక నుంచి మనందరి మనుసులను రోజు తడుపుతూ పువ్వులు పూస్తుంది క్రొత క్రొత్తగా

  • @chinnaiahbattolla5362
    @chinnaiahbattolla5362 8 місяців тому +45

    ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు

  • @SriLatha9381-s7y
    @SriLatha9381-s7y 3 роки тому +319

    జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    తరతరాల చరితగల తల్లీ నీరాజనం
    పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
    జై తెలంగాణ - జై జై తెలంగాణ
    పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ
    గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
    కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
    గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్
    జై తెలంగాణ - జై జై తెలంగాణ
    జానపద జన జీవన జావలీలు జాలువారే
    కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
    జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
    అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
    జై తెలంగాణ - జై జై తెలంగాణ
    సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
    అణువనువు ఖనిజాలే నీ తనువుకు సింగారం
    సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొద
    సిరులు పండే సారమున్న మాగాణి కరములీయ
    జై తెలంగాణ - జై జై తెలంగాణ
    గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
    పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
    సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
    స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి
    జై తెలంగాణ - జై జై తెలంగాణ

  • @rasalaparameshsagar3601
    @rasalaparameshsagar3601 4 місяці тому +30

    పాత పాట నాచిన్న వాళ్ళు ఓక ఇష్టం వేస్కోండి❤❤❤

  • @munnaraj9906
    @munnaraj9906 2 роки тому +470

    తెలంగాణ రాక ముందు ఈ గీతాన్ని ఎంతో ప్రేమతో అలకించేవారు.. కానీ తెలంగాణ వచ్చినాక నాయకులు ఈ గీతాన్ని రాష్ట్ర గీతం చేస్తామని.. అసలు కనుమరుగు లేకుండా చేశారు

  • @vishnucharan1450
    @vishnucharan1450 2 роки тому +8

    చాలా మంచి రచన . అందెశ్రీ అరుదైన గీత కర్త.
    గాయకుడు రామకృష్ణ అద్వితీయమైన కంఠ స్వ రానికి దీటైన సంగీత దర్శక ప్రతిభ కలగలుపుతో
    తెలంగాణ రాష్ట్ర సాధనలో అమేయమైన ప్రభావం కనపరచిన అపూర్వమైన పాట .
    రూపకర్తలకు అభినందనలు, అభివందనాలు

  • @VIJAYKUMAR-ng2xc
    @VIJAYKUMAR-ng2xc 8 місяців тому +43

    Who's listening this song after Congress govt approved this song as telangana geetham

  • @mallikarjunaraobhyrisetty6640
    @mallikarjunaraobhyrisetty6640 8 місяців тому +13

    తెలంగాణ సంస్కృతి కి అద్దం పట్టిన గీతం

  • @krishnakoora4325
    @krishnakoora4325 Рік тому +17

    గొప్ప రచయిత అందె శ్రీ గారు

  • @venuenreddy3801
    @venuenreddy3801 3 роки тому +91

    ఉద్యమసమయంలో రాష్ట్ర గీతం ఆన్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర గితమే లేదు అంటుండు ఎంత అన్యాయం ఉద్యమనికి ఉడుకు రక్తం ఎక్కించిందే తెలంగాణ పాట అది మరచిపోయిండు
    నిన్నటి రోజు మర్చిపోయినవనికి
    రెపటిరోజు అనేది ఉండదు ఉండకూడదు

    • @gubaarunkumarmudiraj1644
      @gubaarunkumarmudiraj1644  3 роки тому +4

      ఒక్కసారి ఆ గీతం మళ్ళీ వినండి అందులో అర్ధం ఏంటో గమనిస్తే తెలుస్తుంది... ఉదాహరణ: గోదావరి కృష్ణమ్మలు మన బిల్లకు మాల్లలి పచ్చని మా గానులో పసిడి సిరులు పండలి, అనేది గీత ఇప్పుడు మనకూ మన నీళ్ళు వస్తున్నాయి మన రాష్ట్ర మనకూ వచ్చింది అపుడు ఆ గీతలొ కొన్ని సవరణలు అవసరం అందుకే ఆలా అన్నాడు మన kcr

    • @pradeepchandveernapu7776
      @pradeepchandveernapu7776 3 роки тому +2

      Telangana state official song ga baguntundi.

    • @RamYadav-ib1kn
      @RamYadav-ib1kn 2 роки тому

      True. Bro

    • @janardhanjanardhan332
      @janardhanjanardhan332 Рік тому

      Yes

  • @Anji401
    @Anji401 Рік тому +14

    ఈపాట వింటే తెలంగాణ ఆరోజుల్లో గుస్బూస్ వచ్చేవి

  • @shaiksaleemsaleem6068
    @shaiksaleemsaleem6068 3 роки тому +19

    Jai telangana intha goppa rastram lo puttadadam nenu yenno janmala chesukunna punyam

  • @dgr3932
    @dgr3932 2 роки тому +56

    తెలంగాణరాష్ట్రాన్ని హనుమంతుడిలా మోసుకొచ్చినగీతాల్లో మొదటిగీతం జయ జయహే తెలంగాణ ✊✊Jai Telangana

    • @rkyareeda
      @rkyareeda 2 роки тому

      ఆంధ్ర గాయకుడు పాడిన పాట

    • @dgr3932
      @dgr3932 2 роки тому

      @@rkyareeda అతనిపేరు ?

    • @rkyareeda
      @rkyareeda 2 роки тому

      @@dgr3932 నా అభిమాన గాయకుడు రామకృష్ణ గారు

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 4 роки тому +171

    నేను తెలంగాణ గడ్డమీద పుట్టినందుకు గర్వపడుతున్నాను... ఐ లవ్ తెలంగాణ... 🌷🌷🌷🙏🙏🙏🙏🙏

  • @Muralikrishna-iy5yb
    @Muralikrishna-iy5yb 4 роки тому +233

    2007 లో మొదటి సారి విన్నా ఈ పాట
    నేటికీ అదే పరవశం కలుగుతోంది జై తెలంగాణ 💪

  • @ajaykumarprince2497
    @ajaykumarprince2497 8 місяців тому +123

    2024 lo vine vallu oka like vesukondi....

  • @shreshta2118
    @shreshta2118 4 місяці тому +2

    యెంతో గొప్ప లిరిక్స్ మన తెలంగాణ సాహిత్యం, మీకు కృతజ్ఞతలు సార్

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Рік тому +22

    అందెశ్రీ గారు రాసిన గొప్ప సాహిత్య గీతం ...... జయ జయహే తెలంాణ
    దీని స్టేట్ సాంగ్ చేయాలి .....

    • @rkgoud5754
      @rkgoud5754 10 місяців тому +2

      ఈ పాట రచయిత అందెశ్రీ గారికి మనసా...శిరసా నమస్కరిస్తున్న

    • @uma8689
      @uma8689 8 місяців тому

      Super.❤❤❤❤

    • @MevsMe98
      @MevsMe98 4 місяці тому

      State song ayindhi ❤

  • @vemireddylaxmareddy4638
    @vemireddylaxmareddy4638 8 місяців тому +11

    రాష్ట్ర గీతంగా అర్హత ఉన్న రచన ఇది
    ఇందుకోసమే అందెశ్రీ కి ఈ జన్మ దక్కింది

  • @Navyamma
    @Navyamma 4 місяці тому +4

    This song some feel than new song i truly remember that 42 days of sammey with this beautiful song which easily humming

  • @dnreducation852
    @dnreducation852 2 роки тому +15

    ఎందరో బలిదానాల వల్ల తెలంగాణను సాధించుకొని దోపిడి కుటుంబం చేతిలో పెట్టినాము.... జై తెలంగాణ

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 8 місяців тому

      దౌర్భాగ్యమో కదా

  • @SridharReddy-l8f
    @SridharReddy-l8f 7 місяців тому +2

    Super song jai Telangana jai cm reventh Reddy jai

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 4 місяці тому

    ఈ పాట రచయిత , గానం , సంగీతం ఎవరో డిస్క్రిప్షన్ లో పెడితే అందరికీ తెలుస్తుంది. ఆ పని చెయ్యండి అడ్మిన్ గారు. 2024 లో నిన్న రిలీజ్ అయిన పాట కంటే ఈ 👆🏻సాంగ్ నే చాలా బాగుంది.

  • @keshavvannada5197
    @keshavvannada5197 8 місяців тому +4

    M proudly say that I am belongs to.Telangana ❤❤❤❤❤ TQ so much Andesri sir@Revanth Reddy ❤❤❤

  • @kuntaannamaiah2890
    @kuntaannamaiah2890 9 місяців тому +4

    🙏🙏Neanu telngana lo puttinanduku grvapaduthunna... 💗💞💗JAI TELANGANA...💗💞💗JAISRIRAM♥🚩🙏🙏

  • @kallepallisai3095
    @kallepallisai3095 Рік тому +1

    2nd 3rd 4th class lo roju morning prayer appudu e song vesdi malli evening prayer petti e song padi Jai telangana ani entiki poyevallam a rojulu marachipolem Jai telangana 🙏

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 8 місяців тому +7

    Revanth Anna gariki hat's off

  • @krishnakalumuri4386
    @krishnakalumuri4386 4 місяці тому +1

    ఈ పేటను రాష్ట్ర గీతంగా ప్రకటించిన ముఖ్యమంత్రి వర్యుల వారికీ ధన్యవాదములు కానీ పతమార్వాకుంటే అద్భుతం

  • @lalchandthakur6598
    @lalchandthakur6598 Рік тому +6

    ఛత్తీస్‌గఢ్ ప్రేమ తెలంగాణ రాష్ట్రం చిరకాలం జీవించండి❤🙏🚩🇮🇳

  • @ankithajade7972
    @ankithajade7972 10 місяців тому +6

    Heart touching.. 😢😭😭🥲🙂❤❤❤jai Telangana..

  • @Maddy-yb6jz
    @Maddy-yb6jz 4 місяці тому +19

    Those who came here after listening new song.. like vesukondi..

  • @raghunathrathod5137
    @raghunathrathod5137 8 місяців тому +6

    Congratulations Revanthreddy CM Garu

  • @rajumuppidi5573
    @rajumuppidi5573 2 роки тому +1

    oka manchi lyrics ki oka manchi sangeetham thodaithe jaya jaya he telangana...!!!!! hattsoff ANDHE SRI

  • @spkaycreations2658
    @spkaycreations2658 9 місяців тому +6

    Jai Telangana Jai Jai Telangana❤

  • @munugalamaheshrao4411
    @munugalamaheshrao4411 4 місяці тому +2

    ఈ పాటని ఇలాగే ఉండనివండి ఇపుడు ఎవడోవచ్చి కొత్తగా జాతీయగీతంగా పెడుతున్నం అంటుండు........ ఎవడీ తోనో సంగీతం చేస్తానంటుండు ఈపాటలో ఎపుడన సంగీతం సూపర్ గా ఉంది ఇంకోవిషం తెలంగాణ ప్రజల్లో గుండెలో ఎప్పడినుండో జాతీయగీతంగా ఉంది ఇ పాట ..... జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @ashokreddy05
    @ashokreddy05 2 роки тому +3

    తెలంగాణ గీతాన్ని స్కూల్స్ లో అలకింపించే బాధ్యత సోషల్ ఉపాధయులది

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 роки тому +12

    తెలంగాణ ప్రజలు మెచ్చిన ముచ్చటైన పాట

  • @rachakondanaveenkumar2457
    @rachakondanaveenkumar2457 Рік тому +10

    తెలంగణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ గేయం స్వర్ణగీతం
    నేడు ఈ గేయం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ...గేయ రచయిత గారికి కోటి కోటి సుమంజులలు

  • @Naga60753
    @Naga60753 8 місяців тому +9

    Nenu B Ed చేస్తుంటే టీచింగ్ ప్రాక్టీస్ లో ప్రేయర్ లో పాడించేవారు అలాంటి ఇప్పుడు కనుమరుగు చేశారు....😢😢😢😢

    • @madhavidobbala9244
      @madhavidobbala9244 4 місяці тому

      Same maku kuda b Ed training padevallanu..but a time ki Naku pata rakudu...mella gan andaritho padi nerchukunaa prayer time loo

  • @user-jn8lo3go4x
    @user-jn8lo3go4x 4 місяці тому

    No one can write as AndheSri.. AndheSri is Pride and proud of Telangana...
    Really feeling blessed to listen...

  • @MD_RAFFI
    @MD_RAFFI 4 місяці тому

    ఈ పాట వింటూనా అంత సేపు మా సింగరేణి స్కూల్లో ప్రేయర్ లో ఈ పాట పాడించే వాళ్ళు అ రోజులు మల్లి గుర్తుకువచ్చాయి ఇంత మంచి పాట పాడిన అతనికి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @SAISANTHOSH99
    @SAISANTHOSH99 8 місяців тому +3

    ThankQ Andhee Srii Garu For Ur Valuable Song 👍🏻💥

  • @nallellabindhu2976
    @nallellabindhu2976 Рік тому +4

    Mana yenakati kathalu ila e patala dwara telustunai handsuf to our national and freedom fighter's, everyone vandanalu🙏🙏🙏🙌🙌🙌👏👏👏🙌🙌🙌🙌🙌🙌✍️✍️✍️

  • @shivakumar-ug2qp
    @shivakumar-ug2qp 8 місяців тому +5

    Special Thanks to Congress Government ( CM Reventh Reddy ) Now this song as Telangana State anthem song now Real Telangana has came 🎉

  • @lvaski7337
    @lvaski7337 4 місяці тому +1

    Finally.... Raising STARS can sing every day in the schools...JAI JAI TELANGANA ✊✊✊

  • @vickygoud8792
    @vickygoud8792 2 роки тому +12

    I love Telangana
    Love from Ukraine ❤️‍🔥

  • @jahangirmd9953
    @jahangirmd9953 8 місяців тому +5

    E pata vinte Telangana eppude vachidemo ...అనిపిస్తుంది

  • @yakunaikbanoth3915
    @yakunaikbanoth3915 3 роки тому +18

    తెలంగాణ లో పుట్టినందుకు గర్వపడుతున్నాను ఐ లవ్ తెలంగాణ

  • @narasimhachinchansur2034
    @narasimhachinchansur2034 Рік тому +9

    I am from Karnataka but I like this song

  • @namthabadnaveen
    @namthabadnaveen 4 місяці тому +2

    E pata ne bagundi ... Kotha pata inko sari vinalantene chiraku vasthudni.....

  • @prakashburramoni9728
    @prakashburramoni9728 8 місяців тому +14

    Telangana State Song Ga Announcement chesina tharvtha vachina vallu 👍

  • @kalikotalavanya1653
    @kalikotalavanya1653 Рік тому +6

    Ma school days daily evng padinche valu epudu e song vinapadatledhu

  • @MohdAdnan-h9o
    @MohdAdnan-h9o 9 місяців тому +4

    చక్కని వీడియో

  • @Chintu_Bhai_Gaming
    @Chintu_Bhai_Gaming 3 місяці тому +1

    2024 లో విన వాలు ఒక లైక్ చేయండి ❤❤❤

  • @RaviCh-x3t
    @RaviCh-x3t 4 місяці тому

    It's a great song about Telangana.....iam really thankful to Chief Minister of Telangana Sri. Revanth Anna....for declaring it is as State Song🎉🎉🎉

  • @kramakrishna1272
    @kramakrishna1272 Рік тому +7

    ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయాలి

  • @madhavaraoj98
    @madhavaraoj98 8 місяців тому +1

    Jai telngana jaijaitelangans, jaiho CM REVANTH REDDY and vo. 🎉

  • @ammupardhu5382
    @ammupardhu5382 2 роки тому +7

    SP.బాలు గారిని ఈ పాట పాడమని అడిగితే సారీ నేను పాడలేను అని మన తెలంగాణ పాటని అవమానించారు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆయన పడకపోవడమే నయం అయ్యింది

    • @balusharma6832
      @balusharma6832 2 роки тому

      wrong news bhayya sorry

    • @chintuprabha607
      @chintuprabha607 Рік тому

      @@balusharma6832 nijame but, ee song kadhu anukunta. He refused to sing Telangana song.

  • @soldiershiva00
    @soldiershiva00 Рік тому +8

    I was 8th standard in my school daily morning this song was plays....then I don't care about lyrics... now I can understand this lyrics...🎉🎉

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp 2 роки тому +3

    Telangana echindhi Congress
    Telangana thechindhi congress
    Telangana asthithvanni kapadedhi congress
    Telangana kala kalakarulanu kapededhi congress
    Telangana thalli ni kapededhi congress
    So always and forever Congress✋✋🇨🇮🇨🇮🇨🇮

  • @yatakariraghavendar6853
    @yatakariraghavendar6853 8 місяців тому +5

    Congratulations song s💐

  • @RamYadav-ib1kn
    @RamYadav-ib1kn 2 роки тому +3

    Jai Telangana. Poratala puriti Gadda.
    Amarulaku joharlu 🙏

  • @sathidevi6657
    @sathidevi6657 3 роки тому +10

    Today I saw this post.Though I am a Keralite,I am a Thelangana bidda. Before Malayaalam,I learnt Lambaadi bhasha.I prayes so much for the formation of Thelangana,on instruction of Gaddar Anna.

  • @mohdmosin8217
    @mohdmosin8217 4 місяці тому

    ఇంత మంచి పాటను రేవంత్ రెడ్డి అన్న రాష్ట గీతంగా ప్రకటించినందుకు దాన్యవాదాలు

  • @koletisanthosh3544
    @koletisanthosh3544 5 років тому +21

    Super writer, ts song,iam proud of you,jai telangana✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @మహెష్బబుఅబిమాని

    Avadu kadhanna e song ma telangana geetham 💪🙏

  • @banothchandar9130
    @banothchandar9130 4 місяці тому

    ఈ పాట విన్నంత సేపు హాయిగా ఉన్నది థాంక్యూ

  • @harishmattewada5540
    @harishmattewada5540 8 місяців тому +3

    Jai Telangana

  • @pbasheer3198
    @pbasheer3198 8 місяців тому +3

    ఈ సాంగ్ లేడీ సింగర్ చే పాడిచింటే ఇంకా బాగుండేది 👌👍🏻

  • @KrishnaKrishna-qb7xi
    @KrishnaKrishna-qb7xi 2 роки тому +2

    లాంగ్ లైవ్ అందేశ్రీ 🙏🙏🙏

  • @madipeddivijay5256
    @madipeddivijay5256 2 роки тому +5

    Jai Telangana....Jai Jai Telangana.. super song

  • @merekalyani6013
    @merekalyani6013 2 роки тому +3

    School days gurthostunnai..🥰😘😍

  • @srikanthtalari8273
    @srikanthtalari8273 Рік тому +6

    🙏Jai blo telagana 🙏💐🌺💐🔥

  • @lokeshperumalla16
    @lokeshperumalla16 3 роки тому +11

    తెలంగాణ అవతరణ దినోత్సవం శభాకాంక్షలు