నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా తెలంగాణ పోరాట పురటి గడ్డ నా తెలంగాణ పౌరిషాల పురిటి గడ్డ నా తెలంగాణ విప్లవాలు విరసిల్లిన నెల నా తెలంగాణ ఎన్నో ఉద్యమాలకు పురుడూసిన నేల ఉద్యమాలకు, నాయకులను, కవులను, కళాకారులను, సాహిత్యానికి పుట్టినిల్లు నా తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
అప్పుడెప్పుడో శ్రీ రాములయ్య సినిమాలో రాయలసీమ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట ఎంత అనుభూతిని ఇస్తుంది...అంతకుమించిన ఆనందాన్ని ఆస్వాదిస్తునాను ఈ పాట ద్వారా
తెలంగాణ ప్రజలకు తెలంగాణ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు అలాంటి మహా మేధావి పేరు లేకుండా ఇలాంటి పాటను ఉచ్చరించడం అత్యంత ధారణమైన సిగ్గు చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో జయ.శంకర్ సార్ తన జీవితాన్ని అర్పించారు ఇలాంటి పాటలతో ఒక వ్యక్తికి మీరు భజన చేయవచ్చు కానీ మా గుండెల్లో ఉన్నాడు జయశంకర్ సార్
తెలంగాణ గొప్పదనాన్ని ఇంత అద్భుతంగా వివరించిన మన వెంకన్నకి మరియు అంతే అద్బుతంగ సంగీతం మరియు గాయకులకు మా యొక్క హృదయ పూర్వక ❤ నమస్కారాలు ........ జై తెలంగాణ❤❤❤❤
Private సాంగ్ కి రాష్ట్ర గీతానికి తేడా తెలుసుకొండి మిత్రాలరా మాకు కీరవాణి మ్యూజిక్ ఇవ్వాడం వద్దు అనలె ..మా తెలంగాణ పాట మాట వాళ్ల తొ చెయించాలి అని అన్నాం రాష్ట్ర గీతం వేరు ప్రైవేటు సాంగ్ వేరు గుర్తు పెట్టుకొండి
అబ్బా ఎంత మంచి పాట రాసినవే గోరటి.. పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. పాట వింటుంటే చెవులకు ఎంత వినసొంపుగా ఉన్నదే. గోరటి ఎంకన్న అన్న.. నీ సాహిత్యానికి పాడిన విధానానికి 🙏🙏🙏🙏🙏
అబ్బాబ్బా ఎన్ని సార్లు విన్న ఆ సాహిత్యం మధురిమ తగ్గడం లేదు. వినసొంపుగా ఉంది పాట గోరెంటి గారు మీ కళకు కలానికి కోటి ప్రణామాలు.... రాకేష్ bro అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
తెలంగాణ గుండె చప్పుడు ను మరొక్కమారు..మారుమ్రోగేలా చేసిన అద్భుత కలం,గళం,స్వరం! తమ్ముడూ రాకేష్ నీకు నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు.. అద్భుతమైన పాటనందించిన నీ జన్మ చరితార్థం..మా జన్మలు పునీతం!💯✅🙏🌹
తెలంగాణ మట్టి పునాదుల నుండి వచ్చిన గోరేటి వెంకన్న సాహిత్యం తెలంగాణ ఖ్యాతిని మరోసారి గుర్తు చేసినందుకు చాలా సంతోషం దీనికి అద్భుతమైన సంగీతం అందించిన చరణ్ అర్జున్ అన్న గారికి మరియు బృంద సభ్యులకు తెలంగాణ వందనములు🙏
తెలంగాణ ప్రజలకు తెలంగాణ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు అలాంటి మహా మేధావి పేరు లేకుండా ఇలాంటి పాటను ఉచ్చరించడం అత్యంత ధారణమైన సిగ్గు చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో జయ.శంకర్ సార్ తన జీవితాన్ని అర్పించారు ఇలాంటి పాటలతో ఒక వ్యక్తికి మీరు భజన చేయవచ్చు కానీ మా గుండెల్లో ఉన్నాడు జయశంకర్ సార్
మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం ఇంకా ఈ గోల ఆపరా మనం కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్నాం గా మన జెండా ఎగరేస్తున్నారు గా తెలంగాణ అందరితో కలిసి పోద్ది అలాగే ఎవరి డామినేషన్ ఒప్పుకోదు సామరస్యంగా ఉండండి కాస్త
రాకేష్ గారు ఈ చిత్రం మన తెలంగాణా సంకృతం సంప్రదాయాలు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి చూపించాలని కోరుకుంటు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలిలాని కోరుకుంటున్న
ఒక్కో పదం మీ ప్రాణం పెట్టి రాసిండ్రు పాడిండ్రు మాటలేవు చరణ్ అన్న మ్యూజిక్ అద్భుతం తెలంగాణ ప్రజానీకానికి ఒంట్లో రక్తం మరిగే తెలంగాణ గీతం ఇది 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
చరణ్ అర్జున్ గారు మీరు గోపవరు గోరేటి వెంకన్న గారు నా జీవితం లో ఇలాంటి పాట వినలేదు మీ కాళ్ళు పట్టుకోవాలని ఉంది పాట వింటున్నపుడు కలలోకి నిలోవచ్చినై రాకింగ్ రాకేష్ నువ్వు చానా పెద్ద స్థాయికు వెళ్తావ్
పాట చాలా గొప్పగా ఉంది కానీ మలిదశ తెలంగాణ పోరాటానికి ఆత్మ బలిదానాలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఉద్యమకారులు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య యాదిరెడ్డి వీళ్ళ పేర్లను కూడా ఈ పాటలో చేర్చి ఉంటే ఇంకా బాగుండేది
అధ్బుతమైన పాట... చరణ్ అర్జున్ టీం కు శుభాకాంక్షలు... కెసిఆర్ గారు విడుదల చేయడం శుభపరిణామం ❤❤... పాడిన గాయకులు శుభాకాంక్షలు!!... జూన్2 సందర్భంగా ఈ పాట ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది!...
జై తెలంగాణ జై జై తెలంగాణ గడ్డ మీద పుట్టడం పూర్వజన్మ సుకృతం ఎందరో కవులు కళాకారులు ఈ తెలంగాణను ఒక అద్భుతంగా అంశాలను పోరాటాలను ఆకలికి కష్టాలకు పడిన తెలంగాణ మలిదశ ఉద్యమం తెలంగాణ కెసిఆర్ ఈరోజు ఎట్లుంది ఈరోజు ఈ పాటలు పాట ద్వారా కవులను పరిచయం చేసిన రాకేష్ అన్నగారికి మీ దర్శకత్వం వహించిన ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదు పాటను విన్న అంతసేపు ఒళ్ళు పులకరిస్తుంది నా కన్నీళ్లు కూడా ఉరకలేస్తుంది పొంగి పొర్లుతుంది జై తెలంగాణ అద్భుత విజయం సాధించావు అన్న నువ్వు ఏంటో నిరూపించావు మిమిక్రీ కళాకారుడు సినిమా తీస్తే ఎట్లుంటదో చూపించావు ❤
ఆంధ్రా పాలనలో ఈ మూవీ చూడలేదు అoటే ఏమో...కానీ మన తెలంగాణా వచ్చాక కూడా .. ఇంకా మన సినీమా మనం చూడలేక పోతున్నాము.. ఇది ఇంతకీ తెలంగాణా పాలన లేక పక్క రాష్ట్ర పాలనే నా ఇంకా.. అర్థం అవ్వట్లె.. థియేటర్స్ పెంచండి..plz
కనుల ఎర్రని జీర, కాళోజీ కవి ధార..! ఆహా..!! ఎంత గొప్పగా ఉంది పాట.. గోరేటి గారి వల్లనే అవుతుంది ఇంత చరిత్ర చెప్పడం. ఆయన కారణ జన్ముడు. ఆయన పేరు కూడా అందులో ప్రస్తావించాల్సింది. ఎందుకంటే గోరేటి పేరు చెప్పకుండా తెలంగాణ సాహిత్య చరిత్ర పూర్తి కాదు. పాట వింటుంటే కాలయంత్రంలో తెలంగాణ అంతటా ఒక్కసారి తిరిగివచ్చినట్టు అనిపించింది..!! ఇంత మంచి పాట అందించిన రాకింగ్ రాకేష్, చరణ్ అర్జున్ ధన్యులు. గొప్పగా ఆలపించిన మనో గారికి, గాన రాక్షసి కల్పన గారికి ధన్యవాదాలు.
చరణ్ అర్జున్ మ్యూజిక్ అద్భుతం ట్యూన్ మామలుగా లేదు సాంగ్ వింటుంటే వొళ్ళు పులకరిస్తుంది. లిరిక్స్ కూడ అద్భుతంగా వున్నాయి సింగర్స్ అద్భుతంగా పాడారు టోటల్ గా సాంగ్ మొత్తం మహా అద్భుతంగా వచ్చింది సూపర్ మొత్తానికి ఈ పాటకు మాత్రం ప్రశంసల జల్లులు కురుస్తాయ్
ఎన్ని రోజులకు అన్నా నీ పదంబు ఎన్నెన్ని రోజులకు మీ కలం కదలాడె. కేసీయారు సారు ప్రతిపక్షమైతేనే మన కలము, మన మెదడు వెన్న పూసలా కదిలే ఎన్ని రోజులయ్యెరా, వెంకన్న పదము అడుగులు ఏసెరా ఇందుకోసంబయ్యినా మన కేసీయారు మళ్ళోడాలెరా. జై తెలంగాణ.. జై తెలంగాణా సాహిత్య మహారథులు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. వరుసగా ఈ రోజు 6 సార్లు విన్న ఈ పాట. తెలంగాణ అందరిది అంటే అక్కున చేర్చుకుంటం . ఒక్కడిదే అంటే పాతాళానికి తొక్కుతం అది ఎవ్వరైనా కానీ.... సారు ఇన్ని రోజులు మీరు వీరిని మరువ కుంటే ఇంకో ఇరవై ఏళ్లయినా మీరే సిఎం గా ఉండేవారు. జై కేసీఆర్ అంటూ పెరిగిన వాళ్ళం మేము
ఇది కదా నా తెలంగాణ,
ఇది కదా నా తెలంగాణ గొప్పదనం
ఇది కదా నా తెలంగాణ పౌరుషం
నా తెలంగాణ కోటి రతనాల వీణ
జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
❤❤❤
Jai Telangana jaiho telegana
Jai telangana ❤
ఈ నేలమీద పుట్టడం నా పూర్వజన్మ సుకృతం జై తెలంగాణ ✊
Paataki praantaanni jathakandi bro
మలిపోరు తొలిపొద్దు మన చంద్రశేఖరుడు కల నిజం చేసిన మన కథానాయకుడు🔥🔥🙌🙌
🎉🎉🎉
❤
❤❤❤
jai Telangana
Great lyrics, and great composition and great song ❤❤ kudos to the team. 🎉🎉🎉🎉
అబ్బబ్బ ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤❤ జై నా తెలంగాణం
పాట వింటుంటే... ఇదిరా నా తెలంగాణ కవులు, కళాకారుల గొప్పదనం,ఎవడన్నారురా నా తెలంగాణ లో కవుల, కళాకారులు లేరన్న గాడిద,నా తెలంగాణ కోటి రతనాల వీణ, జై తెలంగాణ
కేవలం ఈ పాట కోసమైనా కచ్చితంగా ఈ సినిమా థియేటర్ లో చూస్తా ...... మంచి ప్రయత్నం చేసావు రాకింగ్ రాకేష్
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
నా తెలంగాణ పోరాట పురటి గడ్డ
నా తెలంగాణ పౌరిషాల పురిటి గడ్డ
నా తెలంగాణ విప్లవాలు విరసిల్లిన నెల
నా తెలంగాణ ఎన్నో ఉద్యమాలకు పురుడూసిన నేల
ఉద్యమాలకు, నాయకులను, కవులను, కళాకారులను, సాహిత్యానికి పుట్టినిల్లు నా తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
❤
❤
మలి పోరు తోలి పొద్దూ మన చంద్రశేఖరుడు కల నీజం చేసిన మన కథనాయకుడు....జై తెలంగాణ జై కేసీఆర్...
Super
Okkani thio ti kaledhu sakala janula sammi tho vachhindi
@@balakrishnabalu5693 nv antunna sakala janula sammeku okka roju mundu karimnagar lo em jarigindo telusuko brother...
@@pawankothapally1188 super 👏🏻
@@pawankothapally1188 yes
రాకింగ్ రాకేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలంగాణ లో గొప్ప చిత్రం కావలిని. మనసారా కోరుతూ
జై తెలంగాణ
ఇలాంటి మ్యూజిక్ రాష్ట్ర గేయానికి పడి ఉంటే బాగుండు అనుకున్న వాళ్లు అందరూ లైక్ వేసుకోండి
Yea❤
Yes
Andhuke charan raju gaaru manchi lyrics gelipinchadu revanth andra budhi chupinchaadu epatikina manodu manede
2:36
❤ yes
గోరటి వెంకన్న గారు తెలంగాణ గొప్పతనాన్ని తెలియచేస్తూ ఈపాటను చాల అద్భుతంగా రాసారు. ఈచిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను
movie name
అది సినిమా కాదు
ఆల్బమ్ పాట
@@srikanth_cherukupalli9551MOVIE NAME KCR (Keshava Chandra Ramavath).
KCR (Keshava Chandra Ramavath)@@srikanth_cherukupalli9551
Movie name కెసిఆర్.@@srikanth_cherukupalli9551
అప్పుడెప్పుడో శ్రీ రాములయ్య సినిమాలో రాయలసీమ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట ఎంత అనుభూతిని ఇస్తుంది...అంతకుమించిన ఆనందాన్ని ఆస్వాదిస్తునాను ఈ పాట ద్వారా
ఈ పాట మాత్రం చరిత్ర లో నిలిచి పోతుంది సోదర..... చరణ్ రోజు రోజు కి నీ మ్యూజిక్ పైన ప్రేమ పెరుగుతుంది సోదర.....
జై తెలంగాణ....రేవంత్ రెడ్డి అహంకారానికి రాష్ట్ర గేయం చెడగొట్టి పెట్టాడు
మెంటల్ ..మెంటల్ ఎక్కిచ్చిరు అన్న పాటతో ...ఇచ్చిపడేసిరు మొత్తానికి ..వాహ్ ...సంగీతం - సాహిత్యం ..ఆద్యంతం తెలంగాణామృతం🔥🔥🔥🔥👌👌👌👌 చరణ్ అన్నా .గోరేటి వెంకన్న గార్లకు 🙏❤️
Singers evaru bro Telangana vallena
Song supeeer
తెలంగాణ ప్రజలకు తెలంగాణ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు అలాంటి మహా మేధావి పేరు లేకుండా ఇలాంటి పాటను ఉచ్చరించడం అత్యంత ధారణమైన సిగ్గు చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో జయ.శంకర్ సార్ తన జీవితాన్ని అర్పించారు ఇలాంటి పాటలతో ఒక వ్యక్తికి మీరు భజన చేయవచ్చు కానీ మా గుండెల్లో ఉన్నాడు జయశంకర్ సార్
Ik ok oh iilpiīklil hv koon ik j ji olo@@nsg-009
అద్భుతః తెలంగాణ గొప్పతనాన్ని తెలిపె పాట ఆసాంతం ఇక్షురస మాధుర్యం
సరైన సమయంలో సరి అయిన స్వర సంపద. పాట అదుర్స్. జై తెలంగాణ జై హింద్
కెసిఆర్ అంటే ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ పాటను రాసినందుకు గోరెంట్ ఎంకన్నకు మను గారికి ఈ పాట పాడిన అందరికీ నా ధన్యవాదాలు
ఈ ఒక్క పాటతో తెలంగాణ చరిత్రను కళ్ళకు కట్టేలా చూపించారు... ధన్యవాదాలు గోరేటి వెంకన్న గారు
మనో గారు అంటే చాలా అభిమానం ఉండేది ఇప్పుడు అది రెట్టింపు అయ్యింది tqu sir and కల్పనా మేడం and వెంకన్న sir
నేను ఆంధ్ర కానీ సుపర్గా రసినాడు సాహిత్యం. గ్రేట్
తెలంగాణ గొప్పదనాన్ని ఇంత అద్భుతంగా వివరించిన మన వెంకన్నకి మరియు అంతే అద్బుతంగ సంగీతం మరియు గాయకులకు మా యొక్క హృదయ పూర్వక ❤ నమస్కారాలు ........ జై తెలంగాణ❤❤❤❤
🎉🎉🎉good music good sang వెంట్రుకలు నిక్క పొడుస్తున్నాయి
ఈ పాట... నా పాట నా ఇష్టం తెలంగాణ లో సంగీత దర్శకులు లేరు ... అని విర్రవీగిన వారి కీర్తి తల నరికే పాట 👏
పాడింది ఆంధ్ర అతనే కదా
అంటే తెలంగాణ లో సింగర్స్ లేరా!
Padina Mano di andhra and kalpana di Tamilnadu.. Telangana lo singers lera brother??
ఎవరు పాడిర్రు అనలే నేను ...టీజీ లో మంచి సంగీత దర్శకులు లేనే లేరు అన్నడుగా దాని గురించి....
Private సాంగ్ కి రాష్ట్ర గీతానికి తేడా తెలుసుకొండి మిత్రాలరా మాకు కీరవాణి మ్యూజిక్ ఇవ్వాడం వద్దు అనలె ..మా తెలంగాణ పాట మాట వాళ్ల తొ చెయించాలి అని అన్నాం రాష్ట్ర గీతం వేరు ప్రైవేటు సాంగ్ వేరు గుర్తు పెట్టుకొండి
👍👍👍👍👍🙏🙏🙏🙏
గోరటి వెంకన్న సాహిత్యం, చరణ్ అర్జున్ సంగీతం...మనో , కల్పనల గొంతు మాధుర్యంతో తెలంగాణ పాటకు ప్రాణం పోశారు...❤
సాంగ్ వింటూ ఉంటే మాత్రం Goosebumps వస్తున్నాయి....
జై తెలంగాణ జై కేసీఆర్.....
All the best entire hole team....
అద్భుతమైన సాంగ్
ఎందుకో ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరించి నట్టుగా ఉంది
మలిపోరు తొలిపొద్దు మన చంద్రశేఖరుడు
జై తెలంగాణ
అబ్బా ఎంత మంచి పాట రాసినవే గోరటి.. పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. పాట వింటుంటే చెవులకు ఎంత వినసొంపుగా ఉన్నదే. గోరటి ఎంకన్న అన్న.. నీ సాహిత్యానికి పాడిన విధానానికి 🙏🙏🙏🙏🙏
నీ యమ్మ ఏం ఫీల్ ఉంది మామా. రోమాలు నిక్కా బొడుచు కుంటున్నాయి. గోరేటి. మనో. కల్పనా. రాకేష్. చరణ్ గార్లకు మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏🙏👏👏👌👌👍👍✊✊
నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤❤🎉
తెలంగాణ అంటే కేసీఆర్,
కేసీఆర్ అంటే తెలంగాణ....
ఎం పాట అన్నా రక్తం ఉడుకుతుంది
అబ్బాబ్బా ఎన్ని సార్లు విన్న
ఆ సాహిత్యం మధురిమ తగ్గడం లేదు.
వినసొంపుగా ఉంది పాట
గోరెంటి గారు మీ కళకు కలానికి
కోటి ప్రణామాలు....
రాకేష్ bro అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Rakesh anna tq so much
తెలంగాణ గుండె చప్పుడు ను మరొక్కమారు..మారుమ్రోగేలా చేసిన అద్భుత కలం,గళం,స్వరం! తమ్ముడూ రాకేష్ నీకు నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు.. అద్భుతమైన పాటనందించిన నీ జన్మ చరితార్థం..మా జన్మలు పునీతం!💯✅🙏🌹
ఎన్ని ఘనతలు ఇచ్చట తెలగాణ
ఎన్నడోడవని ముచ్చట.....♥️🔥
జై తెలంగాణ ✊🔥
👌🤝
వావ్ 👌
All the best Rakesh........... నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ ..
ఈ సాంగ్ చూడానికి వచ్చిన వారు
అందరికీ షేర్ చేయండి....
👌👌💥💥 మైండ్ లో నుండి పోవట్లె లిరిక్స్👌👌
జై తెలంగాణ
All the best for movie team KCR
పాట వింటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఆన్న అవి ఆనంద భాష్పాలె కావచ్చు ❤❤
ఒక్కో పదం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి...!!
తెలంగాణ సాహిత్యానికి ఉన్న శక్తి అటువంటిది...❤
ఉద్యమ కాలం తర్వాత చాలా కాలానికి తెలంగాణ ప్రదన్యత ఇచ్చే పాట ఇది తెలంగాణ గొప్పదనం
తెలంగాణ ప్రజలు ఉంటే ఒక లైక్ వేసుకోండి
తెలంగాణ ప్రజలు ఎందుకన్న తెలుగువాడితే చాలు. జై తెలంగాణ జై జై తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ అంటేనే ఒక వైబ్రేషన్ excellent No words జై తెలంగణా జై గోరేటి వెంకన్న 👌 👌🔥🔥🔥🔥
తెలంగాణ మట్టి పునాదుల నుండి వచ్చిన గోరేటి వెంకన్న సాహిత్యం తెలంగాణ ఖ్యాతిని మరోసారి గుర్తు చేసినందుకు చాలా సంతోషం దీనికి అద్భుతమైన సంగీతం అందించిన చరణ్ అర్జున్ అన్న గారికి మరియు బృంద సభ్యులకు తెలంగాణ వందనములు🙏
తెలంగాణ ప్రజలకు తెలంగాణ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు అలాంటి మహా మేధావి పేరు లేకుండా ఇలాంటి పాటను ఉచ్చరించడం అత్యంత ధారణమైన సిగ్గు చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో జయ.శంకర్ సార్ తన జీవితాన్ని అర్పించారు ఇలాంటి పాటలతో ఒక వ్యక్తికి మీరు భజన చేయవచ్చు కానీ మా గుండెల్లో ఉన్నాడు జయశంకర్ సార్
అంత బాగానే వుంది కానీ తెలంగాణ సిద్ధాంతకర్త జయంకర్ sir కోసం ఒక లిరిక్ పెట్టలేదు ..
Undi bro....
Akkada undi bro @@srinivasbollampally2918
Pettaru bro nuv chudaledhemo
Pettaru chudu
తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈ పాట బాగుంది
Singer Ap athanu kada
Superb.......🎉🎉🎉
గోరటి వెంకన్న 👍 గ్రేట్
మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం ఇంకా ఈ గోల ఆపరా మనం కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్నాం గా మన జెండా ఎగరేస్తున్నారు గా తెలంగాణ అందరితో కలిసి పోద్ది అలాగే ఎవరి డామినేషన్ ఒప్పుకోదు సామరస్యంగా ఉండండి కాస్త
no anna
ఇంత మంచి పాట రాసిన గోరటి వెంకన్న గారికి పాట పాడిన మను, కల్పన గారికి వందనాలు. సంగీతం 👌👌👌👌
ముందుగా మ్యూజిక్ అందించిన చరణ్ గారికి అభినందనలు... 🙏🏼
ఇది వచన కవిత రూపంలో ఉంది చదివితే... వింటేనే పాటల ఉంది. ఆ గొప్పతనం గోరెటి వెంకన్న కే సొంతం 🙏🏼🙏🏼
రాకేష్ గారు ఈ చిత్రం మన తెలంగాణా సంకృతం సంప్రదాయాలు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి చూపించాలని కోరుకుంటు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలిలాని కోరుకుంటున్న
జై బోలో తెలంగాణ ఎన్ని తరాలు మారిన మన తెలంగాణ చరిత్రను మార్చగల వారే లేరు జై తెలంగాణ జై జై తెలంగాణ
ఈ పదేళ్ళలో తెలంగాణ పటంలో ఇంతమంది కనబడ్డరా అన్న.
Keep it up
నా తెలంగాణ కోటిరత్నాల వీణ❤❤
ఇది తెలుగు నేల... ఇది తెలుగు నేల పాట...
ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఇవి ఆ ముక్కంటి నయనాలలా వెలగాలి."
NTR❤
ఒక్కో పదం మీ ప్రాణం పెట్టి రాసిండ్రు పాడిండ్రు మాటలేవు చరణ్ అన్న మ్యూజిక్ అద్భుతం తెలంగాణ ప్రజానీకానికి ఒంట్లో రక్తం మరిగే తెలంగాణ గీతం ఇది 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
జై మాదిగ దండోరా...✊🖤 జై మందకృష్ణ మాదిగ..💐✊ బహుజన యుద్దనౌక డా,ఏపూరి సోమన్నకు బహుజన వందనాలు..💐🙏
❤మలిపోరు తొలి పొద్దు మన చంద్ర శేఖరుడు కల నిజము చేసిన మన కథానాయకుడు..❤❤❤
నా తెలంగాణ కు కావలసిన మ్యూజిక్ ఇదే
జై తెలంగాణ జై జై తెలంగాణ.... నా తెలంగాణ కోటి రత్నాల వీణ❤️
చరణ్ అర్జున్ గారు మీరు గోపవరు గోరేటి వెంకన్న గారు నా జీవితం లో ఇలాంటి పాట వినలేదు మీ కాళ్ళు పట్టుకోవాలని ఉంది పాట వింటున్నపుడు కలలోకి నిలోవచ్చినై రాకింగ్ రాకేష్ నువ్వు చానా పెద్ద స్థాయికు వెళ్తావ్
పాట చాలా గొప్పగా ఉంది కానీ మలిదశ తెలంగాణ పోరాటానికి ఆత్మ బలిదానాలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఉద్యమకారులు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య యాదిరెడ్డి వీళ్ళ పేర్లను కూడా ఈ పాటలో చేర్చి ఉంటే ఇంకా బాగుండేది
Yes
కచ్చితంగా వీళ్ళ ఇద్దరు పేర్లు చేర్చితే ఇంకా బాగుంటది అదిరిపోయేది సాంగ్
అన్న ఇ పాట రాసింది కేసీఆర్ కోసం
తెలంగాణ కోసం కాదు మనం అనొద్దు
ఇ పాట విన్నప్పుడల్లా రక్తం మారుగుతుంది
❤❤ చాలా నచ్చింది i love you ❤❤
అధ్బుతమైన పాట... చరణ్ అర్జున్ టీం కు శుభాకాంక్షలు... కెసిఆర్ గారు విడుదల చేయడం శుభపరిణామం ❤❤... పాడిన గాయకులు శుభాకాంక్షలు!!... జూన్2 సందర్భంగా ఈ పాట ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది!...
సూపర్ సాంగ్ కిరవాణి పాట కనా 100 రెట్లు బాగుంది❤❤❤
రాజకీయ రంగులనునుముకొని తెలంగాణ ఏడ ఆంధ్రదేశం లాగ మారుతుందో అని భయం ఐతున్న సమయం లో భలే పాట ఇన్నపో!! గోరేటి,చరణ్ మ్యూజిక్ ధన్యవాదాలు.
Well said🎉
గోరటి గోటికి కూడా ఎవరు సాటి రారు మనో నిన్ను మరవలేము కల్పన కంఠం పలికించే తెలంగాణా చరిత్ర రాకేష్ రాత మారింది అంతే అందరికీ ఒక పెద్ద దండం సామీ
సూపర్ పాట. కీరవాణి గారి కీర్తినే అబుర పరిచేలా ఉంది ఈ పాట. ఆ పదల అల్లిక ఒక గోరేటి వెంకన్నకే సాధ్యం.
జై తెలంగాణ జై జై తెలంగాణ గడ్డ మీద పుట్టడం పూర్వజన్మ సుకృతం ఎందరో కవులు కళాకారులు ఈ తెలంగాణను ఒక అద్భుతంగా అంశాలను పోరాటాలను ఆకలికి కష్టాలకు పడిన తెలంగాణ మలిదశ ఉద్యమం తెలంగాణ కెసిఆర్ ఈరోజు ఎట్లుంది ఈరోజు ఈ పాటలు పాట ద్వారా కవులను పరిచయం చేసిన రాకేష్ అన్నగారికి మీ దర్శకత్వం వహించిన ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదు పాటను విన్న అంతసేపు ఒళ్ళు పులకరిస్తుంది నా కన్నీళ్లు కూడా ఉరకలేస్తుంది పొంగి పొర్లుతుంది జై తెలంగాణ అద్భుత విజయం సాధించావు అన్న నువ్వు ఏంటో నిరూపించావు మిమిక్రీ కళాకారుడు సినిమా తీస్తే ఎట్లుంటదో చూపించావు ❤
Charan arjun music 👌👍gorati venkanna lyrics also super 👌👍💐💐
What a excellent song
నా తెలంగాణ కోటి రతనాల వీణ ..
తెలంగాణ గడ్డ పైన పుట్టినందుకు గర్వంగా ఉంది❤😢 జై తెలంగాణ... కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి పాట వింటే
ఆంధ్రా పాలనలో ఈ మూవీ చూడలేదు అoటే ఏమో...కానీ మన తెలంగాణా వచ్చాక కూడా .. ఇంకా మన సినీమా మనం చూడలేక పోతున్నాము..
ఇది ఇంతకీ తెలంగాణా పాలన లేక పక్క రాష్ట్ర పాలనే నా ఇంకా.. అర్థం అవ్వట్లె..
థియేటర్స్ పెంచండి..plz
రండా పాలన
సాంగ్ వింటూ ఉంటే మాత్రం Goosebumps వస్తున్నాయి....
జై తెలంగాణ chala bagundi
తెలంగాణ లో పుట్టిన ప్రతి ఒక్క రక్తం ఈ సినిమా చూడాలి
Idi cinema na bro. I think just song anikunta.
కనుల ఎర్రని జీర, కాళోజీ కవి ధార..!
ఆహా..!! ఎంత గొప్పగా ఉంది పాట..
గోరేటి గారి వల్లనే అవుతుంది ఇంత చరిత్ర చెప్పడం. ఆయన కారణ జన్ముడు. ఆయన పేరు కూడా అందులో ప్రస్తావించాల్సింది. ఎందుకంటే గోరేటి పేరు చెప్పకుండా తెలంగాణ సాహిత్య చరిత్ర పూర్తి కాదు.
పాట వింటుంటే కాలయంత్రంలో తెలంగాణ అంతటా ఒక్కసారి తిరిగివచ్చినట్టు అనిపించింది..!!
ఇంత మంచి పాట అందించిన రాకింగ్ రాకేష్, చరణ్ అర్జున్ ధన్యులు. గొప్పగా ఆలపించిన మనో గారికి, గాన రాక్షసి కల్పన గారికి ధన్యవాదాలు.
❤ super
Kudos to writer, singers, music director and crew..👌👌👏👏
పద గతులు స్వర గతులు పల్లవించిన నేల
తేనె తీయని వీణ రాగాల తెలగాణ
ద్విపద దరువుల నేల యక్షగానపు శాల
పోతనా కవి యోగి భాగవత స్కందాల
జయ గీతికై మోగెరా తెలగాణ
జమ్మి కొమ్మై ఊగెరా
సింగిడై పొంగిందిరా తెలగాణ
తంగెడయి పూసిందిరా
శాత వాహన వీర శౌర్యమే తెలగాణ
ఇక్ష్వాక పాలనలొ విలసిల్లె తెలగాణ
చాళుక్య ప్రాకార గోపురాధామాల
కాకతీయుల మేటి వారికెవ్వరు సాటి
ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి
కొండకోనల మేన కులికె కృష్ణావేణి
వన్నెలొలికే రాణి మన కిన్నెరాసాని
చిలక వాగుల మేళ చిందులేసే నెల
శిలల కల తోరణం యాదాద్రి దేవలం
వెలిసిన శివరేడు వేములాడ జూడు
ధర్మపురిలో ప్రణవ నాదమే కదలాడు
వాసిగా చదువంపె బాసరా తీర్థంబు
అంబ జోగులాంబ ఆదిలో పీఠంబు
అల్లంపురం తొలి నరుల నివాసంబు
సమ్మక్క సారలమ్మా తెలగాణ
రుద్రమ్మ రుధిర జన్మ
భద్రాద్రి రామక్షేత్రం తెలగాణ
గోల్కొండ గొప్ప చరితం
పాల్కురికి సోమన్న బసవా పురాణంబు
దివినుంచి దిగివచ్చి కొలువైన తేజంబు
రామప్ప మందిరం వేయి స్తంభాలయం
పద్యానికందము అప్పకవి చందము
రంగనాదా రామాయణా గానము
ప్రతి ముంగిళి పరవశించి పాడుకుంది
కావ్య జగతికి దారి మల్లినాదా సూరి
మధుర విజయము రాసే గంగావతి దేవి
మారన్న తెనుగన్న సోమనార్యుల గన్న
ఈ నేల సాహిత్య వైభవానా మిన్న
బతుకమ్మ బోనాలురా పండగా
సాయన్న గుండెసడిరా
పైడి జయరాజు కాంతారావు
ప్రభాకరుడి చిత్ర వెలుగు
జైబోలో తెలంగాణా
అన్న నిమ్మలా శంకరన్న
నాట్య రీతుల తెలిపె నృత్యరత్నావళి
రసగంగనుప్పొంగే సింగభూపాలుడు
రౌద్ర పేరిణి బేరి జాయపాసేనాని
రాగమై రంజిల్లె రామదాసుని బాణి
యోగియై చరియించె వరకవి సిద్ధప్ప
సిందేసి తాళము ఎల్లమ్మ మేళము
నూటొక్క రాగాల పోటెత్తె కిన్నెర
భాగయ్య అల్లిక పూదోట మల్లిక
కనుల ఎర్రని జీర కాళోజి కవి ధార
ఎల్లలే దాటింది దాశరథి పద్యంబు
రాక మాచర్ల వెంకటదాసు యాలలు
రాళ్ల కరిగించె చెన్నాదాసు రాగాలు
ఇద్దాసు తత్వాలు ఇలపైన సత్యాలు
వేపూరి కీర్తనకు ప్రతి పల్లె నర్తనా
తూటవలె సుద్దాల హనుమంతు కవిపాట
యుద్ధనౌకా గద్దరన్న జనగీతికా
విశ్వంభర జ్ఞానపీఠీ సినారె
వల్లంకి తాళమై వొలికె నీ కవనాలె
అపర మేధావి మన పీవిరా
మిద్దె రాములు ఒగ్గు కథరా
వేల గొంతుకుల ధ్వని గానము
మన వేణు మాధవుడి శిష్య గణము
బందగీ నెత్తుటి సింధూరమీ నేల
బరిగీసి నిలిచెరా భీమిరెడ్డి భళా
బందగీ నెత్తుటి సింధూరమీ నేల
బరిగీసి నిలిచెరా భీమిరెడ్డి భళా
ఆరుట్ల రావినారాయణుని త్యాగాల
కొమరము భీముడి సమర చైతన్యాల
కమలమ్మ ఐలమ్మ మల్లు స్వరాజ్యాల
కదనాల మగువల తెగువరా తెలగాణ
మలిపోరు తొలిపొద్దు మన చంద్ర శేఖరుడు
కల నిజము చేసిన మన కథా నాయకుడు
ఎన్ని ఘనతలు ఇచ్చటా తెలగాణ
ఎన్నడొడవని ముచ్చటా
Pin this song lyrics
Super❤
మండే ఎండల్లో మేఘనడు మొత్తం తెలంగాణ మీద వర్షపు చినుకులు ధార పోస్తున్నట్లుగా ఉంది ఈ సంగీతం 🎉🎉🎉🎉
Ede asalina telengana song really hatsoff to all singers❤❤❤ super super super super.......excellent
ఈ పాట బాగుంది ఈ టీం సభ్యులందరికి శుభాకాంక్షలు🎉
Super this songs can be telangana state song pakka set avuthundi pelz prpouse to ts govt
ఎన్ని గణతలు ఇచ్చట ...ఎప్పుడు ఒడవని ముచ్చట ❤ తెలంగాణ .
ఇది కదా తెలంగాణ పాట అంటే
తెలంగాణ ప్రజల గొంతు నుంచి వచ్చిన పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ.. వినాలనిపిస్తుంది.. సాంగ్ మ్యూజిక్ హైలెట్... జై తెలంగాణ..👌💥🤎
ఉడుకన్నం లో పెరుగు మాడికాయ తొక్కు తో తిన్నట్టు ఉందే మీ పాట...ఇది తెలంగాణ సాహిత్య దర్పం...❤❤❤❤ చరణ్ అర్జున్ అన్న దిల్ కుష్ పాట ఇచ్చినవ్ పో
Excellent song
ఇది కదా తెలంగాణ సాహిత్యం యొక్క గొప్పతనం,జయ జయ హె తెలంగాణ కి మించిన పాట , నా తెలంగాణ కోటి రతనాల వీణ Jai Telangana & Jai KCR
Jai Telangana
సాహిత్యం చాలా బాగుంది.మన తెలంగాణా కీర్తిని చాటే విధంగా ఉంది
వింటుంటే goosebumps వస్తున్నాయి song chala బాగుంది.
జై తెలంగాణ
నేను పుట్టిన ఈ గడ్డ ఎంత గొప్పదో! తెలుపుతూ ఒక పాటను ఎంతో గొప్పగా రాసిన మా అన్న గోరేటి ఎంక్కనకు మా పాదాభివందనం.
"నా తెలంగాణ కోటి రతనాల వీణ"
జై తెలంగాణ జై కెసిఆర్ నా తెలంగాణ కోటి రతణాల వీణ ❤❤❤❤❤కంగ్రాట్స్ రాకేష్ అన్నా సినిమా మంచి హిట్ కావాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా అద్భుతంగా ఉంది 👌 ఈ పాటలో మలిదశ అమరుడు శ్రీకాంతాచారి పేరు చేర్చితే బాగుండేదని నా అభిప్రాయం...
ఎస్
Fimack farav fepav bro🎉🎉🎉
Jai Telangana jai kcr ❤❤❤❤❤
చరణ్ అర్జున్ మ్యూజిక్ అద్భుతం
ట్యూన్ మామలుగా లేదు సాంగ్
వింటుంటే వొళ్ళు పులకరిస్తుంది.
లిరిక్స్ కూడ అద్భుతంగా వున్నాయి
సింగర్స్ అద్భుతంగా పాడారు
టోటల్ గా సాంగ్ మొత్తం మహా అద్భుతంగా వచ్చింది సూపర్
మొత్తానికి ఈ పాటకు మాత్రం ప్రశంసల జల్లులు కురుస్తాయ్
నా తెలంగాణ కోటి రాతణాల వీణ 🙏🙏🚩🚩
Nenu telanganalo janminchina kani Naku elanti geetham pade adrushtam lraledu.meeku joharlu
నా తెలంగాణ కోటి... రతనాల వీణ....భారతదేశం లో పుట్టినందుకు..ఎంత పుణ్యమో... తెలంగాణలో పుట్టినందుకు... ఇంకా అదృష్ట వంతుడను...
పాట అంటే ఇది,. జై తెలంగాణ
ఎన్ని రోజులకు అన్నా నీ పదంబు
ఎన్నెన్ని రోజులకు మీ కలం కదలాడె.
కేసీయారు సారు ప్రతిపక్షమైతేనే
మన కలము, మన మెదడు
వెన్న పూసలా కదిలే
ఎన్ని రోజులయ్యెరా, వెంకన్న పదము అడుగులు ఏసెరా
ఇందుకోసంబయ్యినా మన కేసీయారు మళ్ళోడాలెరా.
జై తెలంగాణ.. జై తెలంగాణా సాహిత్య మహారథులు.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు.
వరుసగా ఈ రోజు 6 సార్లు విన్న ఈ పాట.
తెలంగాణ అందరిది అంటే అక్కున చేర్చుకుంటం . ఒక్కడిదే అంటే పాతాళానికి తొక్కుతం అది ఎవ్వరైనా కానీ....
సారు ఇన్ని రోజులు మీరు వీరిని మరువ కుంటే ఇంకో ఇరవై ఏళ్లయినా మీరే సిఎం గా ఉండేవారు.
జై కేసీఆర్ అంటూ పెరిగిన వాళ్ళం మేము
జయహో కెసిఆర్ సార్ నైస్ సాంగ్ సబ్బండా వర్గాల నచ్చిన పాట మేచ్చిన పాట జలు పరిన పాట గోరేటి నోటా జై తెలంగాణ ✊✊✊
Love from Rayalaseema❤