Telangana Formation Day Special Video Song || Madhu Priya, Bhole Shawali |DiscoRecoding Company

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 10 тис.

  • @ravitirunelveli
    @ravitirunelveli 6 років тому +1321

    Sunil, Super, bro.
    This song can be used as a Background song for any Telangana based movie, like Fida etc..

  • @AlemSaiteja
    @AlemSaiteja 6 місяців тому +110

    2024 లో కూడా ఈ పాట ను వినే వాళ్లు లైక్ వేసుకోండి.... ✊జై తెలంగాణ✊జై జై తెలంగాణ✊నేను భద్రాద్రి ముద్దు బిడ్డ...

  • @Chinnu854
    @Chinnu854 2 роки тому +100

    ఆంధ్రా వాళ్ళు కూడా తెలంగాణ పాటలు వినటం చాలా మంచిది తెలంగాణా గురించి ఎంత చెప్పిన తకువెయ్.జై తెలంగాణా..

    • @madhupspk6372
      @madhupspk6372 Рік тому +3

      Same andhra songs kuda 😴

    • @yesbhadra6696
      @yesbhadra6696 6 місяців тому

      emi unnadhi vinadaniki, veedini thittipoyadamu vadini thittipoyadamu, vadi meedha padi edavadamu veedi meedha padi edavadamu, vadidh dochukodamu veedini dochukodamu, dochukuni dochukunna vadiney donga ani mudhra vesi tharimeyadamu. donga vudhyamala gedda, mana telangana gedda ani padukodamu.

  • @rajukasarapu3396
    @rajukasarapu3396 5 років тому +130

    8 నిమిషాల్లో మన తెలంగాణ చరిత్రను చాలా బాగా చెప్పారు సార్....సూపర్

  • @PiskaRaju
    @PiskaRaju 2 роки тому +338

    తెలంగాణ లో పుట్టినందుకు గళ్ళ ఎగరేసి గర్వపడుతున్నా love from jagtial ✊

  • @surarapupavankalyan1897
    @surarapupavankalyan1897 Рік тому +21

    నాది నల్గొండ జిల్లా నేను హైదరాబాద్ లొ జాబ్ చేస్తున్న చాలా గౌరవం గ ఉంటుంది న రాజధాని లొ బ్రతుకుతునందుకు తెలంగాణ లొ పుట్టినందుకు గౌరవపడుతున్న జై తెలంగాణ

  • @mamindlamaheshmudhiraj8377
    @mamindlamaheshmudhiraj8377 Рік тому +54

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది జై తెలంగాణ ✊ మంచిర్యాల జిల్లా❤️

  • @itsmejai1481
    @itsmejai1481 3 роки тому +295

    ఉద్యమానికి ఊపిరి పోసింది నల్గొండ
    జై నల్గొండ జిల్లా నల్గొండ

  • @gjrathanraj
    @gjrathanraj 3 роки тому +134

    ఖమ్మం ఖిల్లా ఎర్రని మోదుగువనమో...❤️👍🏻

    • @avanthchinthala93460
      @avanthchinthala93460 Місяць тому

      Antha andhra prabhavitha badkavule untaru aada ekkuva🤬😡😡😡

  • @shashirekhapullani3737
    @shashirekhapullani3737 Рік тому +18

    Telangana lo andariki na telangana ane feeling undatdi so telangana sadinchinam...very proud to be in telangana ❤

  • @kondramallesh2246
    @kondramallesh2246 3 роки тому +100

    ఈ పాట వ్రాసిన వారికీ
    పాడిన వారికీ పాదాభివందనం
    సూపర్ సాంగ్

  • @shiva.nani_offical
    @shiva.nani_offical Рік тому +20

    భోలే షావలి అన్నా ❤ how many watching after seeing bhole shavali in biggboss ❤🔥

  • @Rsgondisongs
    @Rsgondisongs 2 роки тому +39

    తెలంగాణ లోని ప్రతీ జిల్లా గోపతనం గురించి ఈ పాట రూపంలో అందించి నందుకు ధన్యవాదములు మీకు nice lyric👌 ఈ పాటను సహకరించిన అందరికీ 🙏👌🙌

  • @maruthiyadavbairi9292
    @maruthiyadavbairi9292 5 років тому +384

    ఇది నా తెలంగాణా... ఎంతొ చరిత్ర గల నా రాష్ట్రం.... జై తెలంగాణా...

  • @MSK-fo1cb
    @MSK-fo1cb 4 роки тому +684

    మాది ఆంధ్ర భయ్యా కానీ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం i like it so much

  • @thirumanishivakumar8635
    @thirumanishivakumar8635 4 роки тому +100

    Proud to be born in telangana..
    JAI TELANGANA ✊✊✊

  • @shaikshavalikadapa619
    @shaikshavalikadapa619 4 роки тому +82

    love form Rayalaseema ❤️...
    Jai Telangana Jai Rayalaseema

  • @anishamantri1842
    @anishamantri1842 6 років тому +164

    OhmyGod🔥I got Goosebumps
    Such A Powerful Song
    Well Done to the both Singers💛
    Proud to be TELANGANIAN💖💖

  • @BalakrishnaRaoYamavaram
    @BalakrishnaRaoYamavaram 3 роки тому +20

    Nice.. Superb.. రచయిత మానుకోట ప్రసాద్ గారికి, music director Bholesh Shavali గారికి.. Singer మధుప్రియ గారికి ప్రత్యేకంగా.. మన అభిమాన Disco Recording Co. సునీల్ గారికి అభినందనలు.. Keep it అప్...We expect more nice songs, జానపద గీతాలు from Disco..

  • @sahasashali9342
    @sahasashali9342 6 років тому +759

    దేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన రాష్ట్రం తెలంగాణ కేవలం 8నిమిషాల పాటలో చాలా విషయాలు చెప్పారు👌👌👌👌👌

  • @SANDEEP20236
    @SANDEEP20236 3 роки тому +27

    మేము ఒకప్పటి ఆంధ్ర వాళ్ళము ఇప్పుడు తెలంగాణ వాళ్ళము కాని ఎప్పటికీ తెలుగు వాళ్ళమే ❤️❤️❤️
    మనం ఒక తల్లి నుంచి వచ్చి రెండు గా విడిపోయిన పిల్లల లాంటి వాళ్లం
    ఆంధ్ర లేదు తెలంగాణ లేదు we are blood relation brothers ❤️❤️🖤🖤
    🔥🔥..జై తెలుగు తల్లి ..🤘💪✌️

  • @NI3NITHIN
    @NI3NITHIN 6 років тому +36

    సుట్టు. సుట్టు.. సుక్కలు..సుడు మధు అక్క పడిన సుడు... ఆ గొంతు అందం సుడు...తెలంగాణ గొప్పతనం సుడు ....ఇంత గొప్పగా పడినందుకు .....మీకు కోటి దండలు అక్కయ్య నేను మీ అభిమానినే.............

  • @viyyapuramu7124
    @viyyapuramu7124 5 років тому +60

    పాటరాసిన మానుకోట ప్రసాద్ గారికి నిజంగా hat's off. and super singing and music

  • @4thestetvenkat499
    @4thestetvenkat499 3 роки тому +9

    తెలంగాణ లోని జానపద పాటలు లా ఆంధ్రాలో ఇలాంటివి ఉండవు..కదా..అందుకే అందరూ తెలంగాణ పాటలంటే చాలా ఇష్టపడుతారు..

  • @duragaalludurga370
    @duragaalludurga370 5 років тому +780

    మాది ఆంధ్ర కానీ తేలంగాణ పాటలు అంటే చాల ఇష్టం

    • @srinivasp3323
      @srinivasp3323 5 років тому +5

      Super bro

    • @anushaannemalla7739
      @anushaannemalla7739 4 роки тому +45

      అన్నయ్య ఆంధ్ర తెలంగాణ అని వేరుగా వద్దు తెలుగు వాళ్ళం

    • @lingagoudbandi5319
      @lingagoudbandi5319 4 роки тому +30

      @@anushaannemalla7739👌 నిజం చెప్పారు🙏 రాష్టలు వేరుఅయిన 🤝మనుషులం ఒకటే 🌷

    • @HarishHari-ov5tw
      @HarishHari-ov5tw 4 роки тому +15

      Andhra telangana ledu bro.. Okate.. Indians..

    • @satish12d
      @satish12d 4 роки тому +4

      Thanks

  • @suribabugemmeli.official
    @suribabugemmeli.official 6 років тому +555

    ఏం పాడారండీ మదుప్రీయ గారు గుండే పగిలేలా పాడారు మేము అందరం పిధా అయ్యిపోయమండీ జై....తెలంగాణా....👌👌👌👌👌

  • @chilumulasangethachilumula8246
    @chilumulasangethachilumula8246 4 роки тому +220

    Telangana biddalu oka like Vesukondi 😍😍

  • @bhargavigaddam5988
    @bhargavigaddam5988 2 роки тому +31

    Every year on this auspicious day this song remembers me the history and pride of newly formed state. It's the modest telangana's 100yrs fight for freedom in all aspects.proud to be a citizen of telangana state. As took birth in this soil as long as I live l admire it's great moments and want to incur my body in this great soil which gives salvation

  • @tulasishwarreddy1314
    @tulasishwarreddy1314 4 роки тому +94

    5:05 జోగులాంబ గద్వాల్ తెలంగాణలో ఉన్న ఏకైక శక్తి పీఠం మన అలంపురం

  • @greddeppa7758
    @greddeppa7758 6 років тому +144

    ఏమి పాట రాసారు సర్. ప్రతి రోజు వినకుంటే రాత్రి నిద్ర రావటం లేదు.. మీ కలానికి కోటి దండాలు సర్.... సూపర్

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 2 роки тому +277

    2022 లో కూడా ఈ పాట ను వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి.... జై తెలంగాణ.. ఉద్యమం పురిటి గడ్డ.. నేను కరీంనగర్ ముద్దు బిడ్డ..... ✊✊o

  • @SANDEEP20236
    @SANDEEP20236 3 роки тому +39

    🇮🇳🇮🇳....Proud ga చెప్పుకుంటాం మేము తెలంగాణ బిడ్డలం అని .........💪💪❤️❤️🤩.... ఇది రా తెలంగాణ అంటే 💪🤘
    🔥🔥..జై తెలంగాణ ..💪✌️🤙

    • @surarapupavankalyan1897
      @surarapupavankalyan1897 Рік тому

      జై తెలంగాణ మన ప్రాణం అన్న తెలంగాణ ✊️✊️

    • @tyadav5670
      @tyadav5670 5 місяців тому

      Dhaniki Karanam kcr

  • @yerrojuurmila3991
    @yerrojuurmila3991 4 роки тому +49

    10 jillaluga sadhinchina telangana lo 31jullaluga avatharinchero
    Wow spr lyric Anna vaallu okka like
    Jai telangana

  • @praveenkumarbonthala2648
    @praveenkumarbonthala2648 5 років тому +98

    This song shows each and every district history and of greatness of Telangana

  • @Prasannakonakala003
    @Prasannakonakala003 6 років тому +21

    Oh my god ....really...naku theliyani ...vishayalu e song lo chusa...lyrics super ga vunnay..and madhu voice aythy keka....e song ki madhu priya voice correct ga set ayyendi....

  • @sampathreddy1632
    @sampathreddy1632 2 роки тому +16

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ జై తెలంగాణ ✊✊✊✊🎉🎉🎉🎉

  • @kirankumarnani7537
    @kirankumarnani7537 6 років тому +213

    Songs rayalanna songs paadalanna... telangana kavula tharuvathane Evaraina. I proud of my telangana....

  • @lokeshanugoju5065
    @lokeshanugoju5065 6 років тому +238

    ఈ పాట వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి అన్న
    ఇలాంటి పాటలు మరి ఇంకా తీసుకురావాలని కోరుకుంటున్నాము

  • @shirisharamilla2131
    @shirisharamilla2131 4 роки тому +91

    Jaiii telangana.....proud to be a born telangana....🖤

  • @shivanadipelli301
    @shivanadipelli301 2 роки тому +7

    నా తెలంగాణ కోటి రత్నాల వీణా అని...... ఊరికే అన్న రా మరీ....... దాశరథి కృషణమాచారాయలు 🙏🏾🙇🏾‍♂️

  • @lavanyalavvi9036
    @lavanyalavvi9036 5 років тому +18

    This song tell about our Telangana greatness... Great effect.. Good job all team members... Nd thank you to all team members.. To give such wonderful song..

  • @nandunandu4845
    @nandunandu4845 5 років тому +84

    పాట వింటే మళ్ళి మళ్ళీ వినాలని ఉంది అలాంటి సూపర్ సాంగ్ 🌹తెలంగాణ గురించి ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ మీ నందు కుమార్ యాదవ్💪👌🌹

  • @madhavtvk
    @madhavtvk 6 років тому +23

    no words simply enjoy ...full swing ....full Josh...DRC team rocks

  • @nandu2599
    @nandu2599 7 місяців тому +6

    I am from ఆంధ్ర
    మీరు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు సాధించుకున్నారు కాకపోతే మా భాద హైదరాబాద్ మా నుండి విడిపోయింది అనే భాద వుంది అంతే జై తెలంగాణా

  • @lokeshmajji1202
    @lokeshmajji1202 5 років тому +263

    Im Andhra but i love telengana leader's...i love Hyderabad 😍😍

  • @sarathpendekanti
    @sarathpendekanti 6 років тому +70

    ఈ మధ్య కాలంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న రీతిలో పాడిన పాట ఇది. మధుప్రియ, భోలేషావలికి హృదయపూర్వక అభినందనలు. 🙏

    • @sarathpendekanti
      @sarathpendekanti 6 років тому +2

      మానుకోట ప్రసాద్ గారికి కూడా మా అభినందనలు.

    • @shankerbr237
      @shankerbr237 6 років тому +2

      O

    • @charantej5641
      @charantej5641 6 років тому +1

      s Bro sprr voice

    • @kranthidamini7065
      @kranthidamini7065 6 років тому

      Sarath Pendekanti

    • @rajamllugulla6947
      @rajamllugulla6947 6 років тому

      Sarath Pendekanti P. Raja all u. Armor. Hai. OK. 👍

  • @vinodk9090
    @vinodk9090 6 років тому +13

    Goosebumps Arupule song.... Good Job team. Great effort. All the best to you all.. God bless you. My dear Madhupriya Sister your back. Keep smile on your face

  • @nenunaaprayanam8230
    @nenunaaprayanam8230 4 роки тому +72

    మంచిర్యాల బొగ్గుల ఖిల్లా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Super..............

  • @GMRINFRA.
    @GMRINFRA. 6 років тому +72

    మధుప్రియ గారు మీరు చాలా చాల బాగా పాడారు... సాంగ్స్ చాల బాగున్నది ....👌👌👌👌👌👌 మీరు ఇలాటి సాంగ్స్ ఇంకా ఇంకా పడాలి అని కోరుకుంటఉన్న👍👍👍...అల్ ది బెస్ట్.. మధు ప్రియ గారు

  • @moodavathswamy1407
    @moodavathswamy1407 6 років тому +25

    perfect reflection of telangana history& culture in the beat... goosebumbs for sure...!!!

  • @NagaRaju-ni9jm
    @NagaRaju-ni9jm 5 років тому +49

    I from Andhra but....song exlent..song dedicated to freedom fighters..

  • @shaikhabdulsameer5075
    @shaikhabdulsameer5075 Рік тому +9

    Proud to be a Hyderabadi and Telangana 😍💥💪💖

  • @ushasreemaragoni3350
    @ushasreemaragoni3350 6 років тому +30

    Song chala Bagundi
    Meaning supr asalu
    Elanti beat una songs Inka padandi madhu

  • @dr.s3750
    @dr.s3750 6 років тому +17

    Very very nice.....proud to be born in telangana......really..blessed people we are....thanks...madu priya....

  • @legolas3752
    @legolas3752 6 років тому +205

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది

    • @HaMo2914
      @HaMo2914 5 років тому

      Madhu. Priya songs

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 5 років тому +1

      నాక్కూడా

    • @madiganagesh4746
      @madiganagesh4746 5 років тому

      Diuegein

    • @akhilatokala1808
      @akhilatokala1808 3 роки тому

      Same

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 роки тому

      Dongilinchina Bhadrachalam chooodu....arey o are o
      telugu prajalani vidatheesina marathi lanjakoduku kaloji gadini choodu
      visha lanjakoduku gayshankar gadini choodu
      low bc la bathkamma choodu
      razakarla dorala banchangiri choodu
      donga udhyamalu choodu
      andhrolla kada maratholla kada kannadolla kada dongilichina dabbu choodu

  • @naveeneduru6270
    @naveeneduru6270 Рік тому +2

    Abba e Pata ni vinte entho proud ga anipisthundho Hatsaff to you madhupriya akka

  • @shankermani1987
    @shankermani1987 6 років тому +57

    పాట రాసినందుకు మానుకోట ప్రసాద్ అన్నకు. పాడినందుకు మధుప్రియ చెల్లి కి శావలి భోలే అన్నకు. డిస్కో రికార్డింగ్ కంపెనీ సోదరులకు నా మనస్పూర్తిగా వందనాలు... ఇంకా మీరు ఇలాంటి పాటలు రాసి... పాడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ...జై తెలంగాణా.... జై జై జయశంకర్ సారుకు..

  • @gousenidamanuri8754
    @gousenidamanuri8754 6 років тому +199

    తెలంగాణ పాటలు బలే సూపర్గా ఉంటాయి.👌👌👌
    మా ఆంధ్రప్రదేశ్ కు ఒకసారి ఇలాంటి పాటలు రాయండి.
    ఇది నా రిక్వెస్ట్ 😔😔😔😔

  • @Kirangoud07
    @Kirangoud07 6 років тому +252

    ఈ పాట వింటుంటే తెలంగాణ లో పుట్టినందుకు గర్వపడుతున్నా అన్నా..

  • @rameshshsh9064
    @rameshshsh9064 4 роки тому +17

    I'm from Uganda I love this song..

  • @DurgaPrasadEdits
    @DurgaPrasadEdits 2 роки тому +18

    6.27 Moment Proud of Us...To live in That place 💪 Jai Telangana 🙏

  • @kvrcreation548
    @kvrcreation548 3 роки тому +348

    2021 వన్ లో ఈ పాట విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @tharuntharun4633
      @tharuntharun4633 3 роки тому

      ఎందుకు 👍

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 роки тому

      Dongilinchina Bhadrachalam chooodu....arey o are o
      telugu prajalani vidatheesina marathi lanjakoduku kaloji gadini choodu
      visha lanjakoduku gayshankar gadini choodu
      low bc la bathkamma choodu
      razakarla dorala banchangiri choodu
      donga udhyamalu choodu
      andhrolla kada maratholla kada kannadolla kada dongilichina dabbu choodu

    • @Kathlenani-369
      @Kathlenani-369 2 роки тому

      2022

    • @sathibere3183
      @sathibere3183 2 роки тому +1

      Song thopu

    • @yesbhadra6696
      @yesbhadra6696 7 місяців тому

      Bathkamma Bathkamma Uyyalo,
      Doralu-Razakarlu mamlani vango betti dhenginaru Uyyalo,
      Seemandhrollani memu dhochi thariminam Uyyalo,
      Bathkamma Bathkamma Uyyalo,
      Rendu Jillala Konni Ooolla Dawath Uyyalo,
      Nalugu Balaheena Vargala Panduga Uyyalo,
      Aa Zamanala Doralu Thoo Thoo Chi Chi Anirru Uyyalo,
      Naizam Sarkarodu Maa Banchan Yammammalni Nagnamga Adinchindu Uyyalo,
      1956 ki mundhu CPI Andhrollu Mammlaki Sayudha Poratam Nerpinchirru Uyyalo,
      Maa Gudha Balvagotti Naizamonimeena Poru Cheyinchirru Uyyalo,
      1956 kada nunchi Donga Udhyamala Gedda Uyyalo,
      Naizam Telangana Abadhalakoru Goondalu Ugravadhula Adda Uyyalo,
      Andhrollano 70 Yendla Sandhi Viswamuleka Dochukunnamu Uyyalo,
      Rakshasapollu TRS-TBJP-Velamollatho MIM-Razakarla tho Kulukinnamu Uyyalo,
      Vallu Veellu Cheppina Donga Matal Namminam Uyyalo,
      Chinna Doralu, Dorasanulu Gitla Amerika nunchi Dochokoneeki Vachirru Uyyalo,
      JAClu therichirru Uyyalo,
      Goonda Kavulani, Abadhalakoru Profsgallani, Dushta Journalistgallani Reportergallani, Rowdy Policegallani, Dhurmargamaina Irrigation Engineergallani, Avinithi Udhyogasthulani, Usigolpi Mamlani Rechagottirru Uyyalo,
      Dhonga Kathalu Cheppirru Uyyalo,
      Mamlani Namminchi Rechagottirru Uyyalo,
      Bathkamma Andharidhi Ani Nammabalkirru Uyyalo,
      Donga kathal allirru uyyalo,
      Vemulada ki antagattirru uyyalo,
      Chola Rajulan Dongalan Chesirru Uyyallo,
      Nizzam seputha Uyyallo,
      Kulalu levani namma balikindu gappudu Uyyalo,
      Gippudu Kulala perita
      Upparolla pandugaki bepanolla samskruthi antagattirru Uyyalo,
      Dorasanlu Vochi Thaithakkaladirru Uyyalo,
      Jagruthi ani Dancelu Kattinchi Paisal masthuga dhandukuni Banjara Jubillee Hillsla Illu Kattirru Uyyalo,
      Maaku Siggu Sharam Ledhu Uyyalo,
      Mamlni Doralu Dongamatal Sheppi Pagalgallani shesirru Uyyalo,
      Maa Notla Mannu Padalna Uyyalo,
      Memu Banchanlam Banchanlamey Uyyalo,
      Andhrollani Bondhapettina Usuru Maaku Thagalalna Uyyalo,
      Memu antha Nasnamu Avvalna Uyyalo
      Maku Udhyamalu Nerpinchi mamlani kapadinollani Tharimi kottinam Uyyalo,
      Mammlni Anachivesinolla Chentha Cheri Valla Gobar Thinnam Uyyalo,
      Andhrolla 70 yendla Kashtamu Kajesinam Uyyalo,
      Aa Paisaltho Bathkamma Bonal yeshal dhobbi Kulikinam Uyyalo,
      Maaku gitla Siggu Sharam ledhu Uyyalo,
      Malla Mundhundhi Mussala Panduga Uyyalo,
      Maa Gudha Malla Doralu-Razakarlu Denguthurru Uyyalo,
      Mallannani Lopata Vesirru Uyyalo,
      Maa noru moosirru Uyyalo,
      TRS-TBJP Velmolla Partylu Uyyalo,
      Velmollaki Kammollantey padadhu Uyyalo,
      Iddharu bhi Andhra kanunchi vachirru Uyyalo,
      Ee naduma memantha Naliginam Uyyalo,
      Velma saley gallani Bondha pettalna Uyyalo,
      Gappudu Andharu Sukha Santhultho Untaru Uyyalo,
      Memu Donga Udhyamala Specialistlami Uyyalo,
      Memu Kashtapadani Banchanlam Uyyalo,
      Maaku Paisalu Kalavalisinappudalla Memu Marathollani, Kannadollani, Andhrollani dochukuni thariminnam Uyyalo,
      Valla Neellu, Nidhulu, Niyamakal dhochinam Uyyalo,
      Varey dochinaru annam Uyyalo,
      Maa notla Mannu Padalna Uyyalo,
      Maa Kashtamu Kalalna Uyyalo,
      Maa Kompalu Koolalna Uyyalo,
      Bathkamma Bodemma Uyyalo,
      Malla guddha dhengina Dorala kada Razakarla kada poyi panduthamu Uyyalo,
      Maaku Siggu Sharamu Ledhu Uyyalo,
      Aa Velamodu dheyyapodu Kulapu pichodu kulalu levu gilalu levu annadu Uyyalo,
      Donga udhyamala naduma manamantha okati annadu Uyyalo,
      Gaddemeena ekkinakadnunchi kurmollaki gorrelu panchindu uyyalo, cheeral panchindu uyyalo, dalitulaki paisalu panchutha anindu uyyalo, Kulapu sanghalu therichindu uyyalo, salollaki sheerala dhukanamu pettindu uyyalo, goudlaki gudambalu therichindu uyyalo,
      Memu ekkada undalno akkadaney undalni ani sheppindu Uyyalo,
      Malla memu okataithey kashtamu thappadhu ani sheppi Uyyalo,
      Memu Sappudu kakunta koorchovalney lekuntey Caselu pedthamu annadu Uyyalo,
      Maa presninchey gonthu moosindu uyyalo,
      Mallannani lopata vesi mamlani bhayapetti maa noru nokkindu Uyyalo,
      Memu kulala pera kottuku chavaneeki mamlani vidatheesindu Uyyalo,
      Ee naduma Velmollu MLA, MP, MLC, Ministerla padhavulu ekki gudha balipindru Uyyalo,
      Malla Andhra Contractorlatho Celebritylatho Nethalatho kulkuthurru Uyyalo,
      Mamlani Pagal gallani shesirru Uyyalo,
      Enthaina Maaku Siggu Sharam Lekuntey vallananemi Uyyalo,
      Memu antha kottuku Shashchnam Uyyalo,
      1969 2000 udhyamalu Rajakeeya prayojanalakai jarigina donga Udhyamalu Uyyalo,
      Maaku buddhi radhu Uyyalo,
      Andhrolani padi edchi valladhi kabja chesi tharimikottina Uyyalo,
      Memu Doragalladhi, Razakarugalladhi madda atlaney sheekthamu Uyyalo,
      Sheeki Sheeki DOnga Udhyamalu chesi malla vallaney gadde meena koorcho pedthamu Uyyalo,
      Maa yammamma banchan, maa yamma banchan, memu gitla banchan Uyyalo,
      Maa burrala Velamoni madda, Maa gudhala Naizamu sarkarodi madda unnadhi Uyyalo,
      Maa Notla Mannu Padalna Uyyalo,
      Bhayapadithey Bhayapedtharu Uyyalo,
      Rechipothamantey Rechagodtharu Uyyalo,
      Andharu kalisi okataithey dhuknamu bandhu chesukuni paripotharu uyyalo,
      Donga Udhyamala gedda uyyalo,
      Memu Naizam Telanganollam Uyyalo,
      Maku Siggu Sharam Ledhu Uyyalo,
      Maa Gudha Balupuki Karanam Hyderabad Uyyalo,
      Hyderabad la dabbantha Marathollani, Kannadollani, Andhrollani tharimi mootakattinam Uyyalo,
      Maa Notla Mannu Padalna Uyyalo,
      Maa Gudha vapu Thaggey Roju Ravalna Uyyalo,
      Devudu Unnadu Uyyalo,
      Andhrolla Usuru Thagulthadi Uyyalo,
      Memu Maadi Masi Avutham Uyyalo,
      Maa kaada Karuvu Ravalna Uyyalo,
      Maaku Kashtamu antey ento Theliyalney Uyyalo,
      Maaku Siggu Sharam Ravalna Uyyalo ....

  • @sasidharthoneti1385
    @sasidharthoneti1385 4 роки тому +218

    Hi am from AP. but i mostly liked TS tradition and language style i love ts

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 3 роки тому +2

    మానుకోట బిడ్డ బోలే షావలె ఇంత మంచి సంగీతం(సింగర్) సమకూర్చి నందుకు, పాట రచయితకు సింగర్ మధుప్రియ గార్లకు ధన్యవాదములు 🙏

  • @mswamynaidu2761
    @mswamynaidu2761 6 років тому +138

    మాటల్ లేవ్
    సూపర్ తెలంగాణ కి ఈ సాంగ్ అంకితం 🙏🙏

  • @srikrishnastudio2732
    @srikrishnastudio2732 4 роки тому +283

    మాది ఆంధ్ర ఏం పాడారండీ మదుప్రీయ గారు గుండే పగిలేలా పాడారు మేము అందరం పిధా అయ్యిపోయమండీ i love you

    • @chandrashekerreddyrathna203
      @chandrashekerreddyrathna203 3 роки тому +3

      @@huntingvloger 😂😂😂

    • @Lasyatejas
      @Lasyatejas 3 роки тому +6

      ఒరేయ్. మనది తెలుగు జాతి రా ఆంధ్ర తెలంగాణ కాదు... మీ పిచ్చ మీరు

    • @_cherry5699
      @_cherry5699 3 роки тому +1

      😂😂😂🤣🤣🤣

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 роки тому +1

      Dongilinchina Bhadrachalam chooodu....arey o are o
      telugu prajalani vidatheesina marathi lanjakoduku kaloji gadini choodu
      visha lanjakoduku gayshankar gadini choodu
      low bc la bathkamma choodu
      razakarla dorala banchangiri choodu
      donga udhyamalu choodu
      andhrolla kada maratholla kada kannadolla kada dongilichina dabbu choodu

    • @ravisirisavada
      @ravisirisavada 5 місяців тому

      ​@@Lasyatejas ade mata me CBN ki cheppu

  • @madarapunagavaraprasad9666
    @madarapunagavaraprasad9666 6 років тому +9

    Super akka
    All about Telangana in a one song.
    This song Said about our wonderful Telangana.Thanks for wrote this song and sang this song
    👌🙏🙏👍

  • @jpt8594
    @jpt8594 2 роки тому +16

    తెలంగాణలో పుట్టడం నా అదృష్టం నా జన్మ ధన్యం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 5 років тому +36

    Oh my god 23 million views..... mind blowing music....nice lirics.... beautiful voice......jai telangana jai telangana jai telangana 🍬🍭🍬

  • @telanaganaleaders3035
    @telanaganaleaders3035 6 років тому +25

    Super....MANUKOTA PRASADH ANNA...SUPER WROTE SONG
    SINGER MADHUPRIYA &DISCO COMPANY KEEP ROCKING

    • @nagrajk6826
      @nagrajk6826 6 років тому

      MITTA Madhukar

    • @routhrupesh7544
      @routhrupesh7544 6 років тому

      Super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

    • @kalyans3841
      @kalyans3841 6 років тому

      super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌song

  • @MdAfroz-eh8nb
    @MdAfroz-eh8nb 4 роки тому +44

    మంచిర్యాల్..👍✌️❤️ జై తెలంగాణ💪✊

  • @harithapariki1492
    @harithapariki1492 3 роки тому +7

    This can be used as a answer in public exam which based on t. S history amazing info thanks madhupriya, shawali

  • @mvp6988
    @mvp6988 4 роки тому +148

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    జై తెలంగాణ✊✊
    నిజామాబాద్ బిడ్డా 💝💝💝

  • @msinduja2036
    @msinduja2036 4 роки тому +18

    What a super song by Telangana citizens🙋🙋🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️

  • @digitalprashanth
    @digitalprashanth 5 років тому +13

    Got goosebumps I have been watching every time my view's may reach Million views, proud to be telanganite bidda😍😍😍😍😍😘

  • @navi__navya7102
    @navi__navya7102 2 роки тому +6

    Khammam Killa errani modhuga vanam 🥰🥰 superb... proud to be born in ts.....hats off to freedom fighters

  • @subhashnakkanaboina
    @subhashnakkanaboina 6 років тому +11

    We are proud of your team, securing Telangana folks
    The song was excellent
    👌👌👌👌👌👌👌👌👌👌

  • @janardananaidu
    @janardananaidu 5 років тому +43

    Hi I am from Andhra, but I am listening this song every time... hat's off ......

  • @shiwanirana7238
    @shiwanirana7238 5 років тому +73

    Can't understand this language but I love it...
    Love from uttarkhand

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj7551 Місяць тому +1

    ❤Jai .. Telangana....Avani murisina Telangana...Nu Ela marchina Kcr...Sir. miku 🙏🏻

  • @praveenchinna3083
    @praveenchinna3083 6 років тому +10

    🙏🙏👌👌Super Madhu Priya really awesome super vocie nuvvu ento prove chesukunavu😍😍😍🙏🙏👍👍

  • @ravindarreddyravindarreddy4820
    @ravindarreddyravindarreddy4820 6 років тому +27

    M mahabubnagar.... Akka song kekkkaaaa padinavu.....

  • @Manasulo_maata_.0
    @Manasulo_maata_.0 6 років тому +11

    Many of the andhraids like this telangana songs since i am also from andhra Pradesh. Super madhu priya akka.i like ur songs very much

  • @rckstarshyamrajak627
    @rckstarshyamrajak627 15 днів тому +1

    ❤నా తెలంగాణ కోటి రత్నాల వీన❤

  • @rajeshthirumareddi5042
    @rajeshthirumareddi5042 6 років тому +52

    I am from Andhra but really sooo sooo beautiful song....goues bomms vachhay vintunte.... really amazing.....

  • @shankerbr237
    @shankerbr237 6 років тому +7

    Jabardast Song Ultimate Telangana Feeling !!! Dr. B. R. Shanker, Chennai

  • @allinonechannel3852
    @allinonechannel3852 6 років тому +8

    Really feeling proud to be an indian...repu voche telangana notifications gurinchi eagerly waiting...we should be proud and celebrate a number of years telangana formation day....song superb

  • @educationlover236
    @educationlover236 2 роки тому +1

    Sir e songs kocham modification chesi padandi sir eppudu33 District unai kaa maa lanti competitive preparation kosam e song chala use avuthundi sir chala thanks

  • @nenavathsunilrathod8666
    @nenavathsunilrathod8666 Рік тому +10

    Bigg Boss season 7 lo bhole gaarini chusi ee song vinnavaru like veskondi 🎉❤

  • @sureshmudmal9858
    @sureshmudmal9858 5 років тому +44

    Madhu Priya ki salute kottali super song👌👌👌👌👌👌👌👌

  • @dvk2solo183
    @dvk2solo183 6 років тому +14

    Lyrics was amazing
    what a energytic song
    Over all best bass music Dvk

  • @naresh7613
    @naresh7613 2 роки тому

    గూస్ బంప్స్ అంతే.....💪💪💪 మధుప్రియ, షావలి అన్న వాయిస్ ఒక రేంజ్ లో ఉంది ....
    తెలంగాణ చరిత్రను ఇంత బాగా వర్ణించినందుకు థాంక్స్ టూ డిఆర్సి ఛానల్

  • @surajkc7424
    @surajkc7424 5 років тому +141

    Iam from nepal idont understand your language but lov your song great

  • @MeghanaMaggie01
    @MeghanaMaggie01 3 роки тому +43

    This song is giving me goosebumps 🖤🖤🖤

  • @rajinikanthvemulagangadher2426
    @rajinikanthvemulagangadher2426 6 років тому +152

    ఈ పాట వింటె. తెలంగాణ ప్రజల. ఒల్లు పులకరిస్తది జై. తెలంగాణ జై కె. సి. ఆర్

  • @ImNani07
    @ImNani07 3 роки тому

    వేల మంది ఆత్మ బలిదానం తో వచ్చిన తెలంగాణ దొరల మరియూ తాగుబోతు పాలన గా మారింది

  • @sravangoud4934
    @sravangoud4934 6 років тому +39

    Hat Makki oka song la Telangana story Motham Undi kada...
    Iam really proud to be born in Telangana
    My Telangana Koti ratanalla Veena

  • @arun.d2404
    @arun.d2404 2 роки тому +15

    నిజామాబాదు పంటసేల పరువం సూడో ♥️🌾🥦మన ఇందూరు జిల్లా😍

  • @maddireddyharinathreddy6751
    @maddireddyharinathreddy6751 6 років тому +56

    I am from Andhra Pradesh but I love Talnagana nice songs #madhupriya 😎😘😍😀

  • @dandugulavenkat4340
    @dandugulavenkat4340 3 роки тому +1

    Sunil anna first Ranga Reddy nd Hyderabad pattalo patistheeee super ga untunde