వన్ ఇయర్ బ్యాక్ మేము శ్రీశైలం వెళ్ళినపుడు మీరు ఈ వీడియో లో చూపించిన మహా బిల్వం మొక్కను తెచ్చుకొని మా ఇంటికి ఈశాణ్య మూలాన వేసాము... కొన్ని రోజులకే ఆకులు మొత్తం రాలిపోయి ఎండుపోతే, మన నేలలో బ్రతకదేమో అనుకున్నాము... కానీ మేము రోజు వాటర్ పోసాం అలానే, అది చిన్నగా చిగురించింది. ఇప్పుడు ఆ మొక్క చక్కగా ఉంది. ఓం నమఃశివాయ
అరుణాచలం వెళ్ళాలి అని చాలా అనుకుంటున్నాను. కానీ ఎలా వెళ్లాలో తెలియడం లేదు. స్వామి తొందరగా కరుణించి దర్శన భాగ్యం కలిగించాలని ప్రార్థిస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏 జై అరుణా చలేశ్వరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee vooru peru emiti Arunachalam iki Tirupathi nundi. Bangalore nundi Chennai nundi easy ga vellavachhu mee voori nundi edi daggara ithe ekkadanundi try cheyavachu. Om NamahaShivayaha Shivaya anugraham mana andaru meeda vundalani korukuntunnanu
మేము అరుణాచలం వెళ్ళాము కానీ మీరు చెప్పినట్టే రాయటం లేదు తెలుగులో కూడా ఉంటే బాగుండు అనిపించింది సరిగా గైడ్ లేక చాలా మిస్ అయ్యాము కానీ అరుణాచలం వెళ్ళినాక వెళ్లక ముందు చాలా నడకప్రాయమైన జీవితంలో ఉండెను కానీ అరుణాచలం వెళ్ళినాక మా జీవితాలే మారిపోయాయి చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా ఓం శ్రీ అరుణాచల శివ 👏👏👏😘
నేను రెండుసార్లు వెళ్లాను. గిరి ప్రదక్షణ కూడా చేశాను. కానీ ఇన్ని అద్భుతాలు నాకు తెలియదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ చూస్తాను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
మూడు ఆలయాలు ఒకేరోజు సందర్శించాము గురువు గారు...కోరిక అయితే కోరుకోలేదు...కనీసం కోరుకోవాలని కూడా గుర్తుకి రాలేదు..చాలా సంతోషంగా ఉంది...మీ వీడియోస్ చూశాకే తెలిసింది అరుణాచలంలో చూడవల్సినవన్ని చూశాం...ఆ దేవదేవుడి పునర్దర్శనం మళ్ళీ లభించాలని కోరుకుంటున్నాను.
శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రమరంబిక అమ్మవారు ఇద్దరూ వెలిసిన మహిమాన్విత ప్రదేశం.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండో లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ శక్తి పీఠం కలిసి ఉన్న ఏకైక ప్రదేశం.భూమికి నాభి శ్రీశైలం గురించి వీడియో చేయండి గురువుగారు....
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🙏🇮🇳🏡👨👩👧👦🚩🕉️🔱🔯🥥🌿🌼🏵️🌸🥭🌺🍊🍇🌽🌹🍎🌴🇮🇳🙏
మీ వీడియో ఇంకా పెట్టలేదేంటి ఇప్పుడే అనుకుంటున్న.... పెట్టేసారు మీకు కుదిరితే రోజు మా కోసం పెట్టండి.... శ్రీ మాత్రే నమః..... మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది... వీడియో చూస్తే 🙏🙏🙏
Namdurisrinivas గారికి నమస్కారం, మీరు తెలుపు వివరాలు అమూల్యం, నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను, అయితే నాకు గోకర్ణం గురుంచి సంపూర్ణ వివరాలు అనగా దర్శనం నుండి చివరి వరకు మరియు అక్కడ పలుకవలసిన మంత్రము మరియు మంత్రము యొక్క గొప్పదనం వివరింవహగలరని మనవి.
గిరీవలం చేస్తూ ఆది అన్నామలై స్వామి వారిని దర్శంచుకొని వచ్చాను కానీ మీరు చెబుతుంటే తెలుస్తుంది చాలా వదిలేసాను చూడలేక అని. గిరివళం చెప్పలేని అదో అనుభూతి సర్ శ్రీనివాస్ రావు గారు. మీరు నిశితంగా వివరించినందుకు ధన్యవాదములు. 🙏 ఇంకో వీడియో కోసం వేచి చూస్తున్న ఆ మూడవ దేవాలయం ఏంటి అని.
దేశంలోని చాలా పర్యాటక ప్రాంతాల్లో గైడ్లు ఉంటారు, పుణ్యక్షేత్రాలలోనూ ఆధ్యాత్మిక ప్రదేశాలలోనూ చాలా అరుదుగా కనిపిస్తారు. మీరు చెప్పిన విషయాలన్నీ ఇంతే శ్రద్ధగా చెప్పగలిగిన గైడ్ అరుణాచలంలో ఉంటే ఎంత బాగుంటుంది. పల్లెటూర్ల నుంచి వచ్చే భక్తజనులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది శ్రమపడి అరుణాచలం గొప్పతనం తెలుసుకుని వస్తారు వారికి ఇవన్నీ తెలియవు కదా.
I just came down from Skanda ashram and virupaksha cave the entry facing the Temple… I have gone into the temple at12pm The entrance was closed because pooja was going on…… they told me to sit and wait… I did sit… as usual closed my eyes ( abiding in Self) I felt a shock and shivering along my spine…( from earth) I could feel the presence of Siddhas underground clearly 🙏
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః, గురువు గారూ మీకు ఎంతో ఋణ పడి వుంటాము. మా అందరి నీ ఉద్ధరించ టానికి, మా అందరి నీ మంచి మార్గంలో పెట్టటానికి, మన సనాతన ధర్మం గురించి తెలియ చేయటం, ఇదంతా మా అందరి పూర్వ జన్మ సుకృతం గురువు గారూ, నేను మాటలలో చెప్పలేను కానీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నండూరి గారు .. మీ videos guidance వల్ల ఆది అన్నామలై , అరుణ గిరి నాధర్ & main temple ఒకటే రోజు నిన్న దర్శనం చేస్కున్నాము 🙏🙏🙏 .. మీరు ఇలానే తెలుగు వారందిరినీ నడిపించాలని కోరుకుంటున్నాము 🙏🙏
Sir Sri kalahasti gurinchi telika mundu darshanam matrame chesukune vachevallam,kani me video chusaka malli velli akkada miru cheppina vevshesalu chusaka manasuku chala hayi anipinchindi,dhanyam ipoindi ma jeevitam,tq sir
గురువు గారి కి 🙏🙏🙏 మేము అరుణాచలానికి సంభంధించి మీరు చేసిన వీడియో లన్నీ చూసి ఒక నోట్స్ తయారు చేసుకుంటున్నాను.ఎందుకంటే సాధారణంగా ఏ గుడి కి వెళ్లినా ఫోన్ లోపలికి అనుమతించరు కదాండి. అందుకని మేము ఎప్పుడు అరుణాచలం వెళితే అప్పుడు ఈ పుస్తకం పట్టుకెళితే సరిపోతుంది అని అలా రాసుకున్నాను.ఏ గుడిలో ఏమేమి చూడాలి ఏ గుడి కి ఎలా వెళ్ళాలి అని వివరంగా రాసానండి.ధన్యవాదములు గురువు గారు
అయ్యా, మీరు ఎంతో సమయం తీసుకోని ఇస్తున్న సమాచారం చాలా బాగుంది..మానవులు కి ఉన్న కోరికలు పుట్టుక నుంచి పుడకల దాక పోవు..వెళ్తే మంచిది అని చెప్పండి.. అంతే కానీ వెళ్తే కోరికలు తీరటాయి అని చేప్పకండి.. అప్పుడు కోరిక లు తిరుచుకోడానికి వెళ్తారు.. అన్యదా భావించవద్దు 🙏
Sri Gurudeva ya namaha.... Me daya tho memu meru cheppina 3 temples chusamu oke roju chusamu 🙏 ma father above 30yrs nunchi arunachalam velthunnaru but 1st temple and 3rd temple gurinchi telidu but me chesina vedio chusi through location memu total 3 temples okae roju chusamu😊 thankyou very much andi
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములు... అయ్యా మీ వీడియో చూస్తే కచ్చితంగా కళ్ళనుండి ఆనందభాష్పాలు వస్తాయి... దానికి ప్రధాన కారణం మీ యొక్క అత్యంత అత్యంత అత్యంత కష్టమైన రీసెర్చ్... మీరు లేకపోతే మాకు ఎవరూ ఇన్ని విషయాలు చెప్పరు చెప్పరు చెప్పలేరు... ఇది సత్యం ఇది సత్యం ఇదే సత్యం...
I visited arunachalam with no idea...I did giripradakshana randomly I saw toppi Amma with no minimum idea..but missed to see Ramana maharishi ashram,I saw rukku enjoyed by taking her blessings 🙏🙏 i am having mixed feelings that i got blessed with arunachaleswara..but after knowing all this special divine want to visit again with all devotional feeling
I am not sure how to appreciate the work you do sir…. 🙏🙏🙏🙏 Pranamam to you… May lord bless you with abundance of happiness and health and may you bring us even closer to God with your knowledge 🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః .గురువుగారి పాదపద్మములకు నమస్కారములు .గురువుగారు ఈ మధ్యనే నంద్యాలలోని జగజ్జనని ఆలయము దర్శించడం జరిగింది ఆ ఆలయము గురించి మాకు వివరముగా చెప్పగలరు అని ప్రార్థిస్తున్నాను .
🙏guruvu garu chala santhosham ga undi especially miru chupinchina tree na daggara undedi Danni dwadashi bilvam ani maha bilvam ani antaru chala pedda chettu ga untadi but ma intlo memu oka 2months lemu so aa tree dry aipoyindhi ippatiki chala bada ga untadi maku but aa tree ma frd house kuda undhi.thanks andi for your efforts in showing all these beautiful places🙏
Namaskaram Guruvu garu,memu 2012-13 lo first time Giri pradakshina chesamu,meeru cheptunnavi annee Naku first time lo ne chudagaliganu,okka Kashi Nandi tappa, taruvatha ennisarlu vellinaa anta anubhavam kalugaledu,Naku matram Adi annamalai temple lo manasu nindipotundi,mee nundi ee viseshalu telusukovadam naa adrushtam, Bhagawan Sri Ramanaya🙏🙏🙏,Arunachala Shiva,Jai Gurudeva
Thank you nanduru srinivas gaaru .I went to three temples at the same day but its bit difficullt in pornami but its easy in the remaining days and also need funds for the development of the temple
గొప్ప సమాచారాన్ని అందించారు నందూరిగారు... హృదయ పూర్వకముగా ధన్యవాదాలు...🙏🙏🙏 గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా మంది ఆది అన్నామలై గుడిని చూడకుండా వెళ్లిపోతున్నారు... నేను గిరి ప్రదక్షిణ సమయంలో చూసాను... అరుణాచల శివ...🙏🏻🙏🏻🙏🏻
May thanks Srinivasa garu. This video made me to commit to walk/cycle trip to visit Swami. Sri Siva Narayana Swami krupa ka taksha siddi rashu. You are doing an inspiring job of awaking spirituality in common people 🙏🙏🙏
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman 🙏🏻
Om sri mathre namaha. Mee sanathana dharma pracharam chala visesham ga vundi. Chala viseshamulu sthotharamulu telusukuntunnamu. Parayana cheyagalugutunnamu. Mee seva elage konasagalani Mee kutumbam aayurarogyamulatho vundalani sivakesavulani,Sri mathanu prardhisthunnamu.
sir, miru chepindi vintunte goosbams vastunnai . mana desam loni temples goppatanam vini. chala punyam chesukoni unte tappa mana desam lo puttaru ani ardam aindi sir tq so much
Chala goppa information ichharu 🙏🙏🙏 I'm waiting for next video sir... So many times arunachalam vella galige adhurstam eswarudu echhadu kani MI LA vivarimche vallu leru sir... Chla thanks 🙏🙏🙏❤🌹 sir
Very nice, I am very unlucky I had been Arunachalam I had done giri pradasanam and visited the main temple. But according to your videos, I feel what had been missed. I did not have a guru like you, but still I feel I am blessed.
వన్ ఇయర్ బ్యాక్ మేము శ్రీశైలం వెళ్ళినపుడు మీరు ఈ వీడియో లో చూపించిన మహా బిల్వం మొక్కను తెచ్చుకొని మా ఇంటికి ఈశాణ్య మూలాన వేసాము... కొన్ని రోజులకే ఆకులు మొత్తం రాలిపోయి ఎండుపోతే, మన నేలలో బ్రతకదేమో అనుకున్నాము... కానీ మేము రోజు వాటర్ పోసాం అలానే, అది చిన్నగా చిగురించింది. ఇప్పుడు ఆ మొక్క చక్కగా ఉంది.
ఓం నమఃశివాయ
🙏🏻Adi Annamalai Temple 🙏🏻
🙏🏻 Arunachalam Main Temple 🙏🏻
🙏🏻 Arunagiri Nadar Temple
అరుణాచలం వెళ్ళాలి అని చాలా అనుకుంటున్నాను. కానీ ఎలా వెళ్లాలో తెలియడం లేదు. స్వామి తొందరగా కరుణించి దర్శన భాగ్యం కలిగించాలని ప్రార్థిస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏 జై అరుణా చలేశ్వరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee vooru peru emiti Arunachalam iki Tirupathi nundi. Bangalore nundi Chennai nundi easy ga vellavachhu mee voori nundi edi daggara ithe ekkadanundi try cheyavachu. Om NamahaShivayaha Shivaya anugraham mana andaru meeda vundalani korukuntunnanu
మేము అరుణాచలం వెళ్ళాము కానీ మీరు చెప్పినట్టే రాయటం లేదు తెలుగులో కూడా ఉంటే బాగుండు అనిపించింది సరిగా గైడ్ లేక చాలా మిస్ అయ్యాము కానీ అరుణాచలం వెళ్ళినాక వెళ్లక ముందు చాలా నడకప్రాయమైన జీవితంలో ఉండెను కానీ అరుణాచలం వెళ్ళినాక మా జీవితాలే మారిపోయాయి చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా ఓం శ్రీ అరుణాచల శివ 👏👏👏😘
నేను రెండుసార్లు వెళ్లాను. గిరి ప్రదక్షణ కూడా చేశాను. కానీ ఇన్ని అద్భుతాలు నాకు తెలియదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ చూస్తాను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
మూడు ఆలయాలు ఒకేరోజు సందర్శించాము గురువు గారు...కోరిక అయితే కోరుకోలేదు...కనీసం కోరుకోవాలని కూడా గుర్తుకి రాలేదు..చాలా సంతోషంగా ఉంది...మీ వీడియోస్ చూశాకే తెలిసింది అరుణాచలంలో చూడవల్సినవన్ని చూశాం...ఆ దేవదేవుడి పునర్దర్శనం మళ్ళీ లభించాలని కోరుకుంటున్నాను.
Padasthanam ye temple
శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రమరంబిక అమ్మవారు ఇద్దరూ వెలిసిన మహిమాన్విత ప్రదేశం.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండో లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ శక్తి పీఠం కలిసి ఉన్న ఏకైక ప్రదేశం.భూమికి నాభి శ్రీశైలం గురించి వీడియో చేయండి గురువుగారు....
ఈరోజు గిరి ప్రదక్షిణ చేసే భాగ్యం లభించింది. నండూరి వారికి మా మనఃపూర్వక నమస్కారములు.
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🙏🇮🇳🏡👨👩👧👦🚩🕉️🔱🔯🥥🌿🌼🏵️🌸🥭🌺🍊🍇🌽🌹🍎🌴🇮🇳🙏
మీ వీడియో ఇంకా పెట్టలేదేంటి ఇప్పుడే అనుకుంటున్న.... పెట్టేసారు మీకు కుదిరితే రోజు మా కోసం పెట్టండి.... శ్రీ మాత్రే నమః..... మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది... వీడియో చూస్తే 🙏🙏🙏
Yes sir our family members eagerly waiting for your vedios
Siva
Yes sir
@@nanigamer2280 ui
@@Ramabaanam ... మూడవ ఆలయం పేరు చెప్పలేదు నేను తిరువన్నామలై లోనే ఉన్నాను
Namdurisrinivas గారికి నమస్కారం, మీరు తెలుపు వివరాలు అమూల్యం, నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను, అయితే నాకు గోకర్ణం గురుంచి సంపూర్ణ వివరాలు అనగా దర్శనం నుండి చివరి వరకు మరియు అక్కడ పలుకవలసిన మంత్రము మరియు మంత్రము యొక్క గొప్పదనం వివరింవహగలరని మనవి.
Nanduti Srinivas gariki danayavadamulu❤❤❤❤
మీలాంటి గురువుగారు మాకు దొరకడం ఎన్నో జన్మల మేము చేసుకున్న పుణ్యం గురువుగారికి పాదాభివందనములు వాసుదేవ
గిరీవలం చేస్తూ ఆది అన్నామలై స్వామి వారిని దర్శంచుకొని వచ్చాను కానీ మీరు చెబుతుంటే తెలుస్తుంది చాలా వదిలేసాను చూడలేక అని. గిరివళం చెప్పలేని అదో అనుభూతి సర్ శ్రీనివాస్ రావు గారు. మీరు నిశితంగా వివరించినందుకు ధన్యవాదములు. 🙏
ఇంకో వీడియో కోసం వేచి చూస్తున్న ఆ మూడవ దేవాలయం ఏంటి అని.
దేశంలోని చాలా పర్యాటక ప్రాంతాల్లో గైడ్లు ఉంటారు, పుణ్యక్షేత్రాలలోనూ ఆధ్యాత్మిక ప్రదేశాలలోనూ చాలా అరుదుగా కనిపిస్తారు. మీరు చెప్పిన విషయాలన్నీ ఇంతే శ్రద్ధగా చెప్పగలిగిన గైడ్ అరుణాచలంలో ఉంటే ఎంత బాగుంటుంది. పల్లెటూర్ల నుంచి వచ్చే భక్తజనులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది శ్రమపడి అరుణాచలం గొప్పతనం తెలుసుకుని వస్తారు వారికి ఇవన్నీ తెలియవు కదా.
అరుణాచల మహత్యం అద్భుతంగా ఉంది గురువుగారు శతకోటి వందనములు మీకు
I just came down from Skanda ashram and virupaksha cave the entry facing the Temple… I have gone into the temple at12pm
The entrance was closed because pooja was going on…… they told me to sit and wait… I did sit… as usual closed my eyes ( abiding in Self)
I felt a shock and shivering along my spine…( from earth)
I could feel the presence of Siddhas underground clearly 🙏
మీరు మూడు ఆలయాలు ఈ వీడియోలో చెబితే చాలా బాగుండేది గురువు గారు
ఓం నమః శివాయ ఈశ్వర అందరూ బాగుండాలి అందరిలొ మేము ఉండాలి 🙏🙏🙏
నమస్కారములు స్వామి ! నాగదోష పరిహారం ఇంట్లోనే చేసుకునే పరిహారం ద య చేసి చెప్ప గలరు.
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః,
గురువు గారూ మీకు ఎంతో ఋణ పడి వుంటాము. మా అందరి నీ ఉద్ధరించ టానికి, మా అందరి నీ మంచి మార్గంలో పెట్టటానికి, మన సనాతన ధర్మం గురించి తెలియ చేయటం, ఇదంతా మా అందరి పూర్వ జన్మ సుకృతం గురువు గారూ, నేను మాటలలో చెప్పలేను కానీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా గురువుగారు మాకు అరుణాచలం దర్శించిన అనుభూతి కలిగింది ఎంతో మంచిగా వివరించారు ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నండూరి గారు .. మీ videos guidance వల్ల ఆది అన్నామలై , అరుణ గిరి నాధర్ & main temple ఒకటే రోజు నిన్న దర్శనం చేస్కున్నాము 🙏🙏🙏 .. మీరు ఇలానే తెలుగు వారందిరినీ నడిపించాలని కోరుకుంటున్నాము 🙏🙏
గురువు గారు మీకు శతకోటి వందనాలు.మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు.మీ వల్ల ఆధ్యాత్మిక అమృతవాహిని లో తేలియాడుతూ న్నా ము 🙏🙏🙏
S
Sir Sri kalahasti gurinchi telika mundu darshanam matrame chesukune vachevallam,kani me video chusaka malli velli akkada miru cheppina vevshesalu chusaka manasuku chala hayi anipinchindi,dhanyam ipoindi ma jeevitam,tq sir
గురువు గారి కి 🙏🙏🙏 మేము అరుణాచలానికి సంభంధించి మీరు చేసిన వీడియో లన్నీ చూసి ఒక నోట్స్ తయారు చేసుకుంటున్నాను.ఎందుకంటే సాధారణంగా ఏ గుడి కి వెళ్లినా ఫోన్ లోపలికి అనుమతించరు కదాండి. అందుకని మేము ఎప్పుడు అరుణాచలం వెళితే అప్పుడు ఈ పుస్తకం పట్టుకెళితే సరిపోతుంది అని అలా రాసుకున్నాను.ఏ గుడిలో ఏమేమి చూడాలి ఏ గుడి కి ఎలా వెళ్ళాలి అని వివరంగా రాసానండి.ధన్యవాదములు గురువు గారు
శ్రీ కామాక్షి శరణం మమ.ఈ నెల 7th అరుణాచలం velthunamu. మీరు చెప్పినవి తప్పకుండా దర్శనం చేసుకుంటాము. చాలా కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ...🚩🙏🏻🚩
అయ్యా, మీరు ఎంతో సమయం తీసుకోని ఇస్తున్న సమాచారం చాలా బాగుంది..మానవులు కి ఉన్న కోరికలు పుట్టుక నుంచి పుడకల దాక పోవు..వెళ్తే మంచిది అని చెప్పండి.. అంతే కానీ వెళ్తే కోరికలు తీరటాయి అని చేప్పకండి.. అప్పుడు కోరిక లు తిరుచుకోడానికి వెళ్తారు.. అన్యదా భావించవద్దు 🙏
Sri Gurudeva ya namaha.... Me daya tho memu meru cheppina 3 temples chusamu oke roju chusamu 🙏 ma father above 30yrs nunchi arunachalam velthunnaru but 1st temple and 3rd temple gurinchi telidu but me chesina vedio chusi through location memu total 3 temples okae roju chusamu😊 thankyou very much andi
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములు...
అయ్యా మీ వీడియో చూస్తే కచ్చితంగా కళ్ళనుండి ఆనందభాష్పాలు వస్తాయి...
దానికి ప్రధాన కారణం మీ యొక్క అత్యంత అత్యంత అత్యంత కష్టమైన రీసెర్చ్...
మీరు లేకపోతే మాకు ఎవరూ ఇన్ని విషయాలు చెప్పరు చెప్పరు చెప్పలేరు...
ఇది సత్యం ఇది సత్యం ఇదే సత్యం...
నమస్కారములు గురువుగారు రెండు గంటలకి మొదలుపెట్టి ఎనిమిది ఇంటికి మూడు దేవాలయాలు దర్శనము చేసాము 🙏🙏🙏
🙏🙏🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
🙏🙏🙏
I visited arunachalam with no idea...I did giripradakshana randomly I saw toppi Amma with no minimum idea..but missed to see Ramana maharishi ashram,I saw rukku enjoyed by taking her blessings 🙏🙏 i am having mixed feelings that i got blessed with arunachaleswara..but after knowing all this special divine want to visit again with all devotional feeling
I am not sure how to appreciate the work you do sir…. 🙏🙏🙏🙏 Pranamam to you… May lord bless you with abundance of happiness and health and may you bring us even closer to God with your knowledge 🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః .గురువుగారి పాదపద్మములకు నమస్కారములు .గురువుగారు ఈ మధ్యనే నంద్యాలలోని జగజ్జనని ఆలయము దర్శించడం జరిగింది ఆ ఆలయము గురించి మాకు వివరముగా చెప్పగలరు అని ప్రార్థిస్తున్నాను .
Chala baguntaru amma
Meeku inka antha manchi jaruguthundhi ammanu dharshinchukunaru kadha madhi nandhayala sis
🙏guruvu garu chala santhosham ga undi especially miru chupinchina tree na daggara undedi Danni dwadashi bilvam ani maha bilvam ani antaru chala pedda chettu ga untadi but ma intlo memu oka 2months lemu so aa tree dry aipoyindhi ippatiki chala bada ga untadi maku but aa tree ma frd house kuda undhi.thanks andi for your efforts in showing all these beautiful places🙏
With ur blessing... I have completed the trip pilgrimage.. Thanks for your guidance.. My humble pranams
🕉️🌷ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి మీకు🌷🕉️
Blessed to have you in our life Sir... 🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
ఓం అరుణాచలేశ్వరాయ నమః
చాలా విషయాలు అందించారు ధన్యవాదములు 👌🙏😇
అయ్యా మీరు పెట్టిన ప్రతి విడియో చూస్తున్నాం 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🌺🌺 శ్రీ గురుభ్యనమః ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు 🌺🌷🌹🌹🙏🙏🙏
Roju videos pettandi sir..🙏 mee videos chusthe yelanti badhalunna yenni kastalunna avanni marchi poyela chesthayi mee maatalu🤗🤗
Namaskaram Guruvu garu,memu 2012-13 lo first time Giri pradakshina chesamu,meeru cheptunnavi annee Naku first time lo ne chudagaliganu,okka Kashi Nandi tappa, taruvatha ennisarlu vellinaa anta anubhavam kalugaledu,Naku matram Adi annamalai temple lo manasu nindipotundi,mee nundi ee viseshalu telusukovadam naa adrushtam, Bhagawan Sri Ramanaya🙏🙏🙏,Arunachala Shiva,Jai Gurudeva
Guruvugariki namaskaaramulu ..me vedios n meru cheppevidhaanam valla ma pillalu. Vere vedios joliki pokundaa ..me vedios kosam adurichustuvuntaru ..swamy ..🙏🙏🙏🙏🙏Arunachalam vellina feel vastundi gurugaru me vedios vintunte... waiting for upcoming vedio...🙏🙏
Rajeswari Sri vishnu rupaya namahsivaya guruvu gariki 🙏 Arunachalam gurinchi yenni manchi visheshaalu chepthunnanduku dhanyavaadaalandi memu vellakamundu ivi thelisi vunte baagundedhi
We eagerly await to know about that 3rd temple.
Sri Matre Namaha 🙏
Thank you nanduru srinivas gaaru .I went to three temples at the same day but its bit difficullt in pornami but its easy in the remaining days and also need funds for the development of the temple
Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara Om Arunachaleshwara Ya Namaha🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
గొప్ప సమాచారాన్ని అందించారు నందూరిగారు...
హృదయ పూర్వకముగా ధన్యవాదాలు...🙏🙏🙏
గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా మంది ఆది అన్నామలై గుడిని చూడకుండా వెళ్లిపోతున్నారు...
నేను గిరి ప్రదక్షిణ సమయంలో చూసాను...
అరుణాచల శివ...🙏🏻🙏🏻🙏🏻
గురుభ్యోనమః 🤗🤗గురువుగారికి నమస్కారాలు 💐💐💐🌺🌺🌺🕉️🕉️🕉️🙏🙏🙏
May thanks Srinivasa garu. This video made me to commit to walk/cycle trip to visit Swami. Sri Siva Narayana Swami krupa ka taksha siddi rashu. You are doing an inspiring job of awaking spirituality in common people 🙏🙏🙏
చాలా బాగుంది వీడియో నమస్కారం
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Jai Jai Sitha Rama 🙏🏻Jai Jai sri Rama 🙏🏻
Jai Sri Ramadutha Hanuman 🙏🏻
అరుణాచలం కొండ పైన గుహలో ఉన్న ఆది గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి కూడా వివరించగలరు స్వామి 🙏🙏🙏🙏🙏🙏
Om sri mathre namaha. Mee sanathana dharma pracharam chala visesham ga vundi. Chala viseshamulu sthotharamulu telusukuntunnamu. Parayana cheyagalugutunnamu. Mee seva elage konasagalani Mee kutumbam aayurarogyamulatho vundalani sivakesavulani,Sri mathanu prardhisthunnamu.
How many of you changed ur life after watching guru Garu vedio
Thank you so much ❤️ గురూజీ 🌹 🌹🙏🙏
Sree maatrenamahaaa..... Chaalaa thelusukuntunnaaa......Mee amutavakkulathoooo..... 🌹🌹🌹
Sree pada Rajam saranam prapadye....
Arunachala Siva
Arunachala Siva
Arunachala Siva
Arunaachalaa...
జై గురు దేవ దత్తా....🙏
Sree Vishnu Roopaya Namah Shivaya, Sir today i am at Arunachalam. Blessed with your information. Thanks
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏
గురువుగారు ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼
Shree gurubhyo namah 🙏🙏🙏
Shree maatre namah 🙏🙏🙏
Admin group ki 🙏🙏🙏🙏🙏
ఇది విశ్వకర్మల అద్బుతం
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏
Sir mi videos Chala informative ga vuntay. Miru chepthunte ala vintu vundipovali anipisthundhi... Thank you sir for your videos
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుబోనమః 🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Memu poleka pothunaam sir me video valaa darshanam chesukuntunaam sir 🌹🌹
ఈరోజే మేము గిరిప్రదక్షిణ నమస్కారం మరియు అరుణాచలేశ్వరుని, అమ్మ దర్శనం అయింది అండి.... దర్శనం తరువాత me వీడియో అప్లోడ్ అయింది 😊
Thank you very much sir for giving such wonderful information...
Om Namah Shivaya 🙏🏻
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Om Namah Shivaya 🙏🙏
Om Namo Narayanaya Om Namo Venkatesaya 🙏🙏
Sree Matre Namaha 🙏🙏
Ippude vellalani anpsthondi guruvu gaaru meeru cheputhunte vellam kani ivanni maku theleedu thanks guruvu gaaru 🙏🙏🙏
Waiting eagerly fr next related vedio.thanq fr spiritual encouraging ,informative vedioes.sir
Me video vastundantene memu edho teliyani vishayalu telusukhobhotunnamani nakhu entho santhosamto asatho eduru chostuntamu danyavadalu ayagaru
గురువు గారికి ధన్యవాదాలు, తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
If we see your videos it feels like we also there in arunachalam thank you nanduri garu for videos
Thank you so much Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Swami nen e roju arunachala temple ki vachhanu nen ninnu nammi vachhanu naku darshnabhagyam kalpinchhu 🙏🙏
అరుణాచలా శివ 🙏🏻అరుణాచలా శివ🙏🏻 అరుణాచలా శివ🙏🏻 అరుణాచలా
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
స్మరణ మాత్రమునే పరముక్తి ఫలద..
కరుణామృత జలది అరుణాచలమిది..
Thankyou so much Annayya for spiritual knowledge
తమిళనాడు పుదుక్కొట్టై తిరుమయాన్ కోట,దేవాలయం విశేషాలు తెలియచేయగలరని విన్నవించుకుంటున్నాను గురువుగారు.
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శ్రీ అరుణాచల శివ, పార్వతులు కు 🙏🙏
🙏🏿 guruvu Garu please Shiva lingam gurinchi oka video cheyandi please 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 prathi video kindha comment pedthunna admin garu 🙏🏿🙏🏿🙏🏿
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
గురువుగారికి నమస్కారం.. అన్ని ఒకే వీడియో లో చెప్పి ఉంటే బాగుండేది
Miru cheppinatlu vaarahi maata puja chestunnam guruvu garu chala santosham ga undi.miku mi parivaramunaku krutagnatalu swamy
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ 🙏🙏🙏
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
Om arunachalaeswaraya namah,nee dharshna Bagyam kalipinchu Tandri
sir, miru chepindi vintunte goosbams vastunnai . mana desam loni temples goppatanam vini. chala punyam chesukoni unte tappa mana desam lo puttaru ani ardam aindi sir tq so much
Kshetraallo aalayallo Yevarikee theliyakunda undipoi maruguna padipoina yenno manchi viseshalanu bhaktha kotiki theliyajeyadanike jeevinchi unna kaarana janmulu meeru 🙏
101% universal trust arunachalam shiva
Thank you Nanduri Srinivas garu 🙏
Chala goppa information ichharu 🙏🙏🙏 I'm waiting for next video sir... So many times arunachalam vella galige adhurstam eswarudu echhadu kani MI LA vivarimche vallu leru sir... Chla thanks 🙏🙏🙏❤🌹 sir
Very nice, I am very unlucky I had been Arunachalam I had done giri pradasanam and visited the main temple. But according to your videos, I feel what had been missed. I did not have a guru like you, but still I feel I am blessed.
meditation cheyandi sivude dakshinamoorthy ga hill mida unadu ah yogicswarupani dhyabam cheyandi ani ave telusthayi nenu vellakundane ayNani dhyanam chesi meditation lo darsincha arunachalam 1500paiga sidhulu agasthiyar inka kontha mandi matrame hill paina vatavruksham kinda arunagiri yogini darsincharu andaru vellaleru sivanugraham undala sivudu darshanam antha easy kaduga
Nothing to worry