Namaskaram guruvu garu, miru cheppindi correct Andi memu lost month arunachalam vellinamu darshananiki line lo vunnapudu oka janta behaviour chusi ma andariki chepalenantha irritation vachindi, oka Ayyappa mala vesukunna swamy kuda alage behaviour cheshadu
గుడికి వెల్లేదే ప్రశాంతత కోసం ,కానీ ,అక్కడ కూడా తయారయ్యారు ఇలాంటి వాళ్ళు అందరూ చ,ఎందుకు వస్తారు ఏ పార్క్ కో పబ్ కో వెళ్లక గుడికి వచ్చి వేషాలు వేస్తారు చి చి కర్మ రా బాబు🤦
నేను ఈమద్య 26 తీరీకున అరుణాచలం బయల్దేరాను, ట్రైన్ లో 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఫుల్ గా జ్వరం తలనొప్పి వచ్చాయి, మళ్లీ ఇంటికి వచ్చేవరకు కూడా పూర్తిగా తగ్గలేదు వస్తు తగ్గుతూనే ఉంది, కాని విచిత్రమేమిటంటే, గిరి ప్రదక్షిణ 6గంటలు దర్శనము 4 గంటలు పట్టాయి, కాని ఆలాయ ప్రాగాణం లో జ్వరం అన్న ఫీలింగ్ తెలియలేదు, అంత శివయ్య లీల.... ఓం నమః శివాయ🙏
ఒక సారి డే టైం లో చేశాను మధ్యాహ్నం 2 pm అయ్యే సరికి బాగా ఎండ వలన మార్గ పథం వేడెక్కి కొంచం కష్ట పడాల్సి వచ్చింది కానీ నా అదృష్టమో నాపై చూపిన కరుణ ఏమో లేదా ఆ సమయం మరో ఎవరైనా ఉత్తములు ప్రదక్షిణ చేస్తున్నారో తెలియదు కానీ ఒక పెద్ద వర్షం పడి (ఆ వర్షం పడుతుంటే భూమి లో నుండి వేడి పొగలు బయటకి వచ్చాయి) పథం మొత్తం చల్లగా మారింది ఎటువంటి ఆటంకం లేకుండా సాయంత్రానికి ప్రదక్షిణ పూర్తి చేశాను ఇది నా జీవితం లో 2021 అక్టోబర్ నెలలో నవరాత్రుల టైం లో జరిగిన ప్రత్యక్ష అనుభవం 🙏🙏 అపీతకుచాంబా మాత సహిత అరుణాచలేశ్వరుడి కి నమస్కారాలు🙏🙏
నన్ను ఒక తమిళ్ అతను అడిగారు, మీకు అరుణాచలం గురించి ఎలా తెలుసు అని, నేను చెప్పా శ్రీ చాగంటి గారు, sri nanduri గారు అని, అరుణా చలం గురించి తెలిపి మమ్మల్ని గిరి ప్రదక్షిణ చేసేలా చేసిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆలయానికి వెళ్ళినప్పుడు మనసులో ఆ దైవం ఆ దైవ నామం ఆ దైవ భజనలు, కీర్తనలు, పాటలు , వీటి గురించి తప్ప మరేమీ ఏ ఆలయంలో నైనా సరే... ఇది. పాటించండి చాలు దైవనుగ్రహము కచ్చితంగా కలుగుతుంది...🌿🚩🙏🙏
నేను ఆ దేవుడ్ని మొక్కి నడక ప్రారంభించా అలసట తెలియలేదు కొంచెం భయపడ్డ ముందు రోజు తిరుమల మెట్లు నడిచాను వెంటనే ఇది నడవగలనా అని కానీ ఆ బాధే తెలియలేదు దేవుడే తోడుగా నడిపించాడు
గురువు గారికి పదాభి వందనాలు, రెండు రోజుల కృతం ఒక స్నేహితుడితో కలిసి గిరి ప్రదక్షిణం చేసాను గురువు గారు. ప్రదక్షిణ అధ్యయనం మీరు వీడియోలో చెప్పిన విధముగా నలభై నాలుగు విశేషాలు చూసాం. నిజముగా మీ సహాయం మరువలేనిది. ధన్యుడ్ని మీ వంటి గురువులు దిశ నిర్దేశంతో గిరి ప్రదక్షిణ చేసి ఆ పరమ శివుడిని కనులారా చూడ కలిగాను. ఒక అద్భుతం కూడా అనుభవం లోకి వచ్చింది.
చాల కృతజ్ఞతలు గురువుగారు మాకు తెలియని చాల విషయాలు తెలియ జేసారు మేము అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నాము తండ్రి శివయ్యా మీ దర్శినభాగ్యం కలిగించంద్ ఓం అరుణాచల శివా🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః. చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు గురువు గారూ! మేము అందరం అన్నీ చూడాలని, అన్నీ తెలుసు కోవాలి అని, మా అందరి నీ భక్తి మార్గం లో నడిపించాలి అని, మేము అందరం తప్పులు చేయకుండా జీవితమంతా వుండాలని, మీరు చేస్తున్న కృషిని, మీరు ఆర్తిగా చెబుతూ ఉంటే అసలు మేము అందరం మీకు ఏమిచ్చి ఋణం తీర్చు కోగలం గురువు గారూ! మీరు ఎంత సంతోష పడుతున్నారు గురువు గారూ! మా అందరి కోసం ఇంత లా చేస్తున్న మీకు మా ధన్య వాదములు! నాకు మాటలు రావడం లేదు గురువు గారూ! 🙏🙏🙏🙏🙏
✨🙏 హరీ ఓం నమః శివాయః 🙏✨మీ వీడియోస్ చూడటం వలన చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తున్నాయి, గురువు గారూ మీ జన్మ ధన్యం స్వామీ ✨సనాతన ధర్మం విషయాలు మీరు తెలుసుకొని కొన్ని లక్షలమందికి తెలియ జేస్తున్నారు🙏 మీరు మీ కుటుంబ సభ్యులకు ✨🙏 నా వెంకటేశ్వర స్వామీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ✨🙏✨ కుమార్,వైజాగ్.
We finished pradhakashan around midnight 1-6am once we arrived by 12am in midnight after taking 2hrs for rest and getting ready as it’s my first trip after marriage this year..we are glad many of us helped us and it was memorable pradhakshan after tirupathi and kanchi Amma dharshanam.
గురువుగారికి పాదాభివందనం 🙏🏼🙏🏼 మాట్లాడుకుంటా వెళ్ళాను పాదంలో నొప్పి వచ్చి నడవలేకపోయా తరవాత గ్రహించి అరుణాచలశివుడిని ప్రార్థిస్తూ వెళ్ళాను నొప్పి తెలవలేదు 🙏🏼
అరుణాచలం అనే కాదు స్వామి చాలా చోట్లా.. మన వాళ్ళు(కొత్త జంటలు,లవర్స్) ఇలా వెర్రి పనులు చేస్తున్నారు చూడలేక చస్తున్నాం,దానికి తోడుగా ఆడవాళ్లు టీషర్టులు,షాట్స్,, వేసుకొని వస్తున్నారు వారిని మిగతా వాళ్లు ఎగేసి చూస్తూ ఉంటారు 🙏🏼👈వద్దు బాబోయ్ వద్దు🙏🏼
గురువుగారు నమస్తే 👌 అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షణం చేసాను చాలా చక్కగా భక్తితో చేసా తరువాతే కాళ్ళు నొప్పులు పెరిగాయి 🙏నామనసులో మాత్రం మళ్ళీ శివయ్య దర్శినం కావాలని ఆశిస్తున్నాను ఓం నమఃశివాయ 🙏🙏
నేను అరుణాచలం త్రయోదశి రోజు అంటే జూన్ 4 న వెళ్తున్న స్వామి …నందీశ్వరఅభిషేకంచూడాలనిఎప్పటినుండో కోరిక….దానితర్వాత గిరి ప్రదక్షిణ…కానీ నాకు యాంకెల్ సర్జరీ యింది 3 సంవత్సరాల క్రితం …షూ లేకుండా నడిస్తే పెయిన్ఓస్తాయి యాంకెల్స్…చెప్పులతో కూడ నడవలేను లెగ్ మీద ప్రెజర్ పడకుండా చూసుకోవాలి…కానీ చాలా బాధగా ఉంది…మనసు ఒప్పుకోవడంలే…వేరే మార్గం లేదు…అయ్యో చెప్పులు లేకుండా గిరిప్రదక్షిణ చేసే భాగ్యం నాకు లేదే అని అదేదో చెప్పలేని బాధ ఆవేదన…it’s hurting like hell😢😢
Firstly guruvu gadiki padabivandhanam 🙏. Went Ramanashramam saw a lot of foreigners there and blame myself to our education system. Next day Completed giri pradarshana all things as possible as by chanting om Arunachala Shiva 🙏 yesterday sir. I like Idukku pillaiya something special feeling😀 . Garbha gudi Darshanam also took more than 5 hours children and women old aged men got Very tired and blaming maintenance team of temple 😂 some men began fight with the temple management team 50 rupees ticket line got quick Darshanam me also got angry being legs pains a lot and hungry 😃later realise that it's not the time to get angry & felt hope it will be good system to all people. Felt so happy After seen Arunachaleswarar 🙏 and beside ammavaru temp. know about it by you only sir. I didn't know little bit about Tiruvannamalai. Thank you so much sir🙏. Om Arunachala Shiva 🙏.
Ty so much andi...memu velladam anukuntunnam.....adrustava shattu anni girigalam videos a చేస్తూ... నా doubts anni clear chestunnaru...పరిపూర్ణంగా చేయడానికి a పరమేశ్వరుడే మీ తో videos chepistunnatundi.
|| Om Sri Arunachaleswaraya Namah||Yesterday (3-12-2022) did girivalam , this year is blessed with spirituality, I did girivalam 4 times this year as of now, As guru garu said giri always attracts. We can donate oil to Mahadeepam ,stall installed left side to the Rajagopuram, praying to Arunachaleswaraya to let me allow to visit Mahadeepam 🙏🙏🙏
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri. Rama🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Sri Ramadutha 🙏🏻Hanuman🙏🏻 🙏🏻Arunachala Siva 🙏🏻Arunachala Siva 🙏🏻 Arunachala Siva 🙏🏻Aruna Siva 🙏🏻
నమస్కారం అండి గురువుగారు మీరు చెప్పిన విధంగా మొన్న 28వ తారీఖున అరుణాచలం యాత్ర మీరు చెప్పిన విధంగా చేశామండి మాకుచాలా ఆనందంగా వుంది సార్ ధన్యవాదములు అండి గురువుగారు
నమస్కారం గురువుగారు ధన్యవాదాలు మీకు చాలా చాలా క్లుప్తంగా సాంప్రదాయ పద్దతిలో ఎలా ఉండాలి ఎలా ప్రదక్షణ చేయాలి చాలా క్లుప్తంగా వివరించారు గురువుగారు హిందూ సాంప్రదాయం గురించి చాలామందికి తెలిసిన పాటించడం లేదు ముఖ్యంగా యువత కచ్చితంగా మేల్కోవాలి తెలుసుకోవాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు గురువు గారు
గురువు గారికి నమస్కారం. మీరు చెప్పిన ఈ నియమాలను పాటిస్తూ నేను మొన్న ఆదివారం గిరి ప్రదక్షిణం చేశాను. మేము జట్టుగా వెల్లినప్పటకి, మా వాళ్ళు ముందు నడుస్తుంటే , నేను ఒక్కన్ని ఒంటరిగా వెళ్ళాను, అక్కడ గుళ్ళను దర్శనం చేసు కుంటు. "అరుణాచల శివ" అని స్మరిస్తూ చేశాను. కానీ నాకు భైరవుడు కనిపించినట్లు అనిపించలేదు, కానీ కొందరికి అక్కడ అరటి పళ్ళు ఇచ్చాను. అది బాగా అనిపించింది. ఈ యాత్ర నేను అనుకోకుండా వెళ్ళినది. సంతోషం ఏంటంటే మీరు చెప్పిన ఈ DO 's and Don'ts 80% పాటించాను. మరియు పల్లి కొండ పట్టుకు కూడా వెళ్ళాను. చాలా సంతోషం వేసింది. నాకు కాలు నొప్పిగా ఉన్న కూడా గిరి ప్రదక్షిణం చేశాను, పల్లి కొండ పట్టు ఊరికి బాగా దూరం నుండే నడిచినాను. జాతర బాగా వున్నది. మేము నది పాయ లో స్నానం చేయలేక పోయాము నీలు నేత్తి పై చల్లు కొని వచ్చాము. చాలా జనం వున్నారు అక్కడ.
మీరు చెప్పినవి అన్నీ అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన అద్భుతమైన విధానాలు. ఏ పుణ్యక్షేత్రమైన ,తీర్థ యాత్రలు అయినా ఇలానే చేయాలి.ఈ ఒక్క వీడియో చాలు ...ఆధ్యాత్మిక యాత్రలు ఎలా చేయాలి అనేది పూర్తిగా అర్థం అవుతుంది. ఇంత బాగా చెప్పే గురువులు దొరకడం మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం
20 days back nenu giripradakshina chesthunapudu, konni dog's water kosam chusthunai nenu water posanu, dont know how ,na degera normal water unadi but vatiki posaka water koncham chill aindi, koncham water key naku daham theredhi, i believe its grace of god
Namaste guruvu garu.. endake giri pradarshanm complete chesanu ... Om namah shivaya..ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
Prema kaadu adi kamam adi... Oka adey kasdu battalu sadigga eskoni di kuda adey pishacha buddi...shorts eskoni, oka rakamaina t shirts veskoni caps petkoni chichi
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ. గురువుగారు మంచి విషయాలు చెప్పారు. ఈ విషయాలు ప్రతి ఒక్క దేవాలయం ప్రాంగణంలో కానీ ,ఆ ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలలో పాటించగలిగితే మన యొక్క హిందూ సంప్రదాయం,సనాతన ధర్మం వృద్ధి చెందడమే కాకుండా ప్రపంచానికి మనమేమిటో చూపించవచ్చు.
ఓం శ్రీ సాయిరాం ఓం అరుణాచల శివ గురువు గారు రేపు మకర సక్రాంతికి శ్రీ కాళహ్తీశ్వరా స్వామి వారు మరియు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ విషయం గురించి కూడా ఒక వీడియో చేయగలరు
Sri vishnuropaya namhasivaya Nenu 2020 lo Arunachalam velamu gripradhshana chesamu next year ade time ki Naku twines puttaru a arunachala Sami. Vala meru Arunachalam gurinchi chebutubte Naku malli gripradhshana cheylli anipistundi jai santhana dharma
ఈ మధ్య వస్తున్న ధోరణి ఏమిటంటే, దేవాలయ పరిసరాల ని, యాత్రా ప్రదేశాలని, పుణ్యక్షేత్రాలని, విహారయాత్రా ఆకర్షణలతో ప్రేమ యాత్రా స్థలాలు గా మార్చేస్తున్నారు... పిక్నిక్ స్థలాలుగా కూడా..అనవసరపు హంగులతో... అందరూ అహా ఇందెంత బాగుందో, అదెంతబాగుందో అంటూ దైవసంబధేతర ఆకర్షణలకు ఎక్కువ ఆకర్షణచెంది సెల్ఫీలకు, గ్రూపు ఫొటోలకు సమయం గడుపుతున్నారేతప్ప...విగ్రహం మీద దృష్టి, దైవదర్శనంమీద, ఏదో వాలా తీర్చుకున్నట్టే ధ్యాస పెడుతున్నారు కాస్సేపు, కోరికలు కోరుతూ... అసలైన భక్తిప్రపత్తులు, దైవ సంభాషణలు, దైవచింతన, లేకుండా పోతున్నాయి... నూనె దీపాలు తగ్గిపోయాయి...విద్యుత్తు అలంకరణలు గుడి మీద, గోపురం మీద, వీధి పొడుగునా కూడాను.. మైకులో పాటలు.... గుడి గుడి గా కాక గొడవ గొడవ గా చేసే యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని గర్హించాలి...దైవ చింతన తప్ప వేరే పనులు పెట్టుకున్న వారి సంస్కార రహితని ఈ కాల ప్రభావంగా ఎంచి దానికి విరుగుడు వెతకాలి...ఎన్ని చెప్పి నా, ఎవరు చెప్పినా ఖాతరు చెయ్యరు ఈ మూక.....
Namaskaram guruvu garu, miru cheppindi correct Andi memu lost month arunachalam vellinamu darshananiki line lo vunnapudu oka janta behaviour chusi ma andariki chepalenantha irritation vachindi, oka Ayyappa mala vesukunna swamy kuda alage behaviour cheshadu
గుడికి వెల్లేదే ప్రశాంతత కోసం ,కానీ ,అక్కడ కూడా తయారయ్యారు ఇలాంటి వాళ్ళు అందరూ చ,ఎందుకు వస్తారు ఏ పార్క్ కో పబ్ కో వెళ్లక గుడికి వచ్చి వేషాలు వేస్తారు చి చి కర్మ రా బాబు🤦
నేను ఈమద్య 26 తీరీకున అరుణాచలం బయల్దేరాను, ట్రైన్ లో 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఫుల్ గా జ్వరం తలనొప్పి వచ్చాయి, మళ్లీ ఇంటికి వచ్చేవరకు కూడా పూర్తిగా తగ్గలేదు వస్తు తగ్గుతూనే ఉంది, కాని విచిత్రమేమిటంటే, గిరి ప్రదక్షిణ 6గంటలు దర్శనము 4 గంటలు పట్టాయి, కాని ఆలాయ ప్రాగాణం లో జ్వరం అన్న ఫీలింగ్ తెలియలేదు, అంత శివయ్య లీల.... ఓం నమః శివాయ🙏
అరుణాచలం రావాలని ఉంది ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడో నాకు ఆ అవకాశం 🙏🏿
పిల్లలకి తండ్రి బుద్దులు నేర్పించినంత శ్రద్ధగా , ప్రేమగా వివరిస్తారు స్వామి మీరు 🙏🙏🙏🙏
ఒక సారి డే టైం లో చేశాను మధ్యాహ్నం 2 pm అయ్యే సరికి బాగా ఎండ వలన మార్గ పథం వేడెక్కి కొంచం కష్ట పడాల్సి వచ్చింది కానీ నా అదృష్టమో నాపై చూపిన కరుణ ఏమో లేదా ఆ సమయం మరో ఎవరైనా ఉత్తములు ప్రదక్షిణ చేస్తున్నారో తెలియదు కానీ ఒక పెద్ద వర్షం పడి (ఆ వర్షం పడుతుంటే భూమి లో నుండి వేడి పొగలు బయటకి వచ్చాయి) పథం మొత్తం చల్లగా మారింది ఎటువంటి ఆటంకం లేకుండా సాయంత్రానికి ప్రదక్షిణ పూర్తి చేశాను ఇది నా జీవితం లో 2021 అక్టోబర్ నెలలో నవరాత్రుల టైం లో జరిగిన ప్రత్యక్ష అనుభవం 🙏🙏 అపీతకుచాంబా మాత సహిత అరుణాచలేశ్వరుడి కి నమస్కారాలు🙏🙏
👍 woow 👍
అరుణాచల శివ మహిమ
నన్ను ఒక తమిళ్ అతను అడిగారు, మీకు అరుణాచలం గురించి ఎలా తెలుసు అని, నేను చెప్పా శ్రీ చాగంటి గారు, sri nanduri గారు అని, అరుణా చలం గురించి తెలిపి మమ్మల్ని గిరి ప్రదక్షిణ చేసేలా చేసిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేము మొదటి సారి అరుణాచలం దర్శించ బోతున్నాం. మీ వీడియో ల ద్వారా ఎంతో అవగాహన పొందాం స్వామి🙏🙏
ఆలయానికి వెళ్ళినప్పుడు మనసులో ఆ దైవం ఆ దైవ నామం ఆ దైవ భజనలు, కీర్తనలు, పాటలు , వీటి గురించి తప్ప మరేమీ ఏ ఆలయంలో నైనా సరే... ఇది. పాటించండి చాలు దైవనుగ్రహము కచ్చితంగా కలుగుతుంది...🌿🚩🙏🙏
Thanks bro
👌సందేహమే లేదు 👌
వీటి గురించి తప్ప మరేమీ ఆలోచించ కుండ
ఎలా పుట్టవయ్య మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది.... అబ్బ భరత దేశంలో మీలాంటి వారు ఉన్నంత కాలం ఈ దేశానికి ఎలాంటి కష్టాలు దరి చేరవు
భగవంతుడిని మనం నిస్వార్థ పూరిత భక్తి భావం తో స్మరిస్తే, పూజిస్తే ఆ భగవంతుడు మనకు ఏమి ఇవ్వాలో, దానినే ప్రసాదిస్తాడు... ఓం నమశ్శివాయ 🙏💐
మీ పాదపద్మములకు మనసారా నమస్కారం...🙏🙏🙏
మీరు చెప్పే ఒక్కో మాట ఈశ్వరుని చంతకి ఇంకా దగ్గరకి చేరుస్తుంది ..
నేను ఆ దేవుడ్ని మొక్కి నడక ప్రారంభించా అలసట తెలియలేదు కొంచెం భయపడ్డ ముందు రోజు తిరుమల మెట్లు నడిచాను వెంటనే ఇది నడవగలనా అని కానీ ఆ బాధే తెలియలేదు దేవుడే తోడుగా నడిపించాడు
గురువు గారికి పదాభి వందనాలు, రెండు రోజుల కృతం ఒక స్నేహితుడితో కలిసి గిరి ప్రదక్షిణం చేసాను గురువు గారు. ప్రదక్షిణ అధ్యయనం మీరు వీడియోలో చెప్పిన విధముగా నలభై నాలుగు విశేషాలు చూసాం. నిజముగా మీ సహాయం మరువలేనిది. ధన్యుడ్ని మీ వంటి గురువులు దిశ నిర్దేశంతో గిరి ప్రదక్షిణ చేసి ఆ పరమ శివుడిని కనులారా చూడ కలిగాను. ఒక అద్భుతం కూడా అనుభవం లోకి వచ్చింది.
చాల కృతజ్ఞతలు గురువుగారు మాకు తెలియని చాల విషయాలు తెలియ జేసారు మేము అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నాము తండ్రి శివయ్యా మీ దర్శినభాగ్యం కలిగించంద్ ఓం అరుణాచల శివా🙏🙏🙏🙏🙏🙏🙏
కాశికి వెళ్ళాను రామేశ్వరం వెళ్ళాను 1స్ట్ కీ అరుణాచలం వెళుతున్న 🙏🌹🙏శివయ్య
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః.
చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు గురువు గారూ! మేము అందరం అన్నీ చూడాలని, అన్నీ తెలుసు కోవాలి అని, మా అందరి నీ భక్తి మార్గం లో నడిపించాలి అని, మేము అందరం తప్పులు చేయకుండా జీవితమంతా వుండాలని, మీరు చేస్తున్న కృషిని, మీరు ఆర్తిగా చెబుతూ ఉంటే అసలు మేము అందరం మీకు ఏమిచ్చి ఋణం తీర్చు కోగలం గురువు గారూ! మీరు ఎంత సంతోష పడుతున్నారు గురువు గారూ! మా అందరి కోసం ఇంత లా చేస్తున్న మీకు మా ధన్య వాదములు! నాకు మాటలు రావడం లేదు గురువు గారూ!
🙏🙏🙏🙏🙏
🌄అరుణాచల శివ 🔱 అరుణాచల శివ 🚩🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🙏🏻
శ్రీ మాత్రే నమః 🚩🔱
జై హింద్ 🇮🇳 అనంతపురం 🌹
చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు, మూడు రోజుల ముందు వెల్లువచ్చాము,అరుణాచలం,🙏
కరుణా సముద్రుడు అనే బిరుదు నీకే చెల్లును అరుణాచల శివ 🙏🌸🌹🏵️🌺
Thankjyousomuchsir
Thankyousomu
అరుణాచలశివా 🙏🙏🙏🙏🙏
కార్తీకదీపం దర్శనానికి వెళ్తున్నాం గురువుగారు 🙏🙏🙏🙏🙏
Sir
Evening darshan closing time entha...
Karthika deepam valla darshan timings emaina change chesthara
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏ఓ అరుణాచలేశ్వరా, మాకు అరుణాచలం రావాలనిఉంది, కరుణించవయ్య 🙏🙏
ధన్యవాదములు సార్ చక్కగా చెప్పారు ఆచరించే వారికే ఈ భాగ్యం అరుణాచల శివా 🙏
గురువుగారు ఇప్పుడు నాకు ఏడో నెల నేను గిరిప్రదక్షిణ చేయొచ్చా ఆ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉంది
గురువు గారు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రము వివరించగలరు
✨🙏 హరీ ఓం నమః శివాయః 🙏✨మీ వీడియోస్ చూడటం వలన చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తున్నాయి,
గురువు గారూ మీ జన్మ ధన్యం స్వామీ ✨సనాతన ధర్మం విషయాలు మీరు తెలుసుకొని కొన్ని లక్షలమందికి తెలియ జేస్తున్నారు🙏 మీరు మీ కుటుంబ సభ్యులకు ✨🙏 నా వెంకటేశ్వర స్వామీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ✨🙏✨ కుమార్,వైజాగ్.
ఇంత జ్ఞానం మాకు అందించారు మీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏
🌺🌺 భారతీయ సనాతన ధర్మానికి , సాధు, సంత,మహర్షుల కు అనంత కోటి వందనాలు 🙏🙏
We finished pradhakashan around midnight 1-6am once we arrived by 12am in midnight after taking 2hrs for rest and getting ready as it’s my first trip after marriage this year..we are glad many of us helped us and it was memorable pradhakshan after tirupathi and kanchi Amma dharshanam.
నిజంగా ఎంతో బాగ చెబుతున్నారు..ధన్యవాదాలు
గురువుగారికి పాదాభివందనాలు మనస్ఫూర్తిగా🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనం 🙏🏼🙏🏼 మాట్లాడుకుంటా వెళ్ళాను పాదంలో నొప్పి వచ్చి నడవలేకపోయా తరవాత గ్రహించి అరుణాచలశివుడిని ప్రార్థిస్తూ వెళ్ళాను నొప్పి తెలవలేదు 🙏🏼
అరుణాచలం అనే కాదు స్వామి చాలా చోట్లా.. మన వాళ్ళు(కొత్త జంటలు,లవర్స్) ఇలా వెర్రి పనులు చేస్తున్నారు చూడలేక చస్తున్నాం,దానికి తోడుగా ఆడవాళ్లు టీషర్టులు,షాట్స్,, వేసుకొని వస్తున్నారు వారిని మిగతా వాళ్లు ఎగేసి చూస్తూ ఉంటారు 🙏🏼👈వద్దు బాబోయ్ వద్దు🙏🏼
గురువుగారు నమస్తే 👌 అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షణం చేసాను చాలా చక్కగా భక్తితో చేసా తరువాతే కాళ్ళు నొప్పులు పెరిగాయి 🙏నామనసులో మాత్రం మళ్ళీ శివయ్య దర్శినం కావాలని ఆశిస్తున్నాను ఓం నమఃశివాయ 🙏🙏
Aadavalley kaadu mogavallu kuda Takkuva teesi poledu...shareeram ela unna, age edi unna pikkalu kanapadela chendalamaima shorts cheddilu antry inka better....mokalla daka kuda untulevu avi... borralu bayata padi oogutunna workout ki veskuney skin tight tshirts chendalam ga... haiga aey kurta pyjama lantivi dhoti lantivi veskoka chi chi...chendalam...ayina haiga dress code petti strict ga implement chestey prati temple lo entha baguntundo...
తప్పకుండా మళ్ళీ మీ కోరిక నెరవేరుతుంది🙏👈
@@athakodallu7916 a shividu mi karma la ni kalla noppu latho karigichesthunnadu emo
నేను అరుణాచలం త్రయోదశి రోజు అంటే జూన్ 4 న వెళ్తున్న స్వామి …నందీశ్వరఅభిషేకంచూడాలనిఎప్పటినుండో కోరిక….దానితర్వాత గిరి ప్రదక్షిణ…కానీ నాకు యాంకెల్ సర్జరీ యింది 3 సంవత్సరాల క్రితం …షూ లేకుండా నడిస్తే పెయిన్ఓస్తాయి యాంకెల్స్…చెప్పులతో కూడ నడవలేను లెగ్ మీద ప్రెజర్ పడకుండా చూసుకోవాలి…కానీ చాలా బాధగా ఉంది…మనసు ఒప్పుకోవడంలే…వేరే మార్గం లేదు…అయ్యో చెప్పులు లేకుండా గిరిప్రదక్షిణ చేసే భాగ్యం నాకు లేదే అని అదేదో చెప్పలేని బాధ ఆవేదన…it’s hurting like hell😢😢
గురువు గారు మీకు ఉన్న వోపిక కి మీకు పాదాభి వందనం
Firstly guruvu gadiki padabivandhanam 🙏. Went Ramanashramam saw a lot of foreigners there and blame myself to our education system. Next day Completed giri pradarshana all things as possible as by chanting om Arunachala Shiva 🙏 yesterday sir. I like Idukku pillaiya something special feeling😀 . Garbha gudi Darshanam also took more than 5 hours children and women old aged men got Very tired and blaming maintenance team of temple 😂 some men began fight with the temple management team 50 rupees ticket line got quick Darshanam me also got angry being legs pains a lot and hungry 😃later realise that it's not the time to get angry & felt hope it will be good system to all people. Felt so happy After seen Arunachaleswarar 🙏 and beside ammavaru temp. know about it by you only sir. I didn't know little bit about Tiruvannamalai. Thank you so much sir🙏. Om Arunachala Shiva 🙏.
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏"
స్వామి చాలా మంచిగా చెప్పారు సంతోషం.. మేము ఇవన్నీ పాటిస్తూ గిరి ప్రదర్శన చేస్తాను ఓం నమ శివాయ ...
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
🌺 ఓం శ్రీ అరుణాచల స్వామియే నమః 🌺
🙏🙏 అరుణాచల శివ అరుణాచల శివ 🙏🌹🌹🙏
Ty so much andi...memu velladam anukuntunnam.....adrustava shattu anni girigalam videos a చేస్తూ... నా doubts anni clear chestunnaru...పరిపూర్ణంగా చేయడానికి a పరమేశ్వరుడే మీ తో videos chepistunnatundi.
గురువు గారికి పాదాభివందనాలు 🌹🌹💐💐
ధన్యవాదాలు గురువుగారూ..మంచి సమాచారాన్ని అందించారు.🙏
Om Namah Shivaya 🙏🙏🙏 vintuntene chusinanta kanulavinduga undi guruvu garu...Aa Shivuni anugraham andariki kaligi andaru santosanga undela gyanananni parameshwardu andariki ichhi aa gyananni andaru sulabhanga santoshanga anubhinchela chesi andaru oke darilo vellela chese aa anugraham mana andariki parameshwardu kaligistarani pranamaalu teluputunnanu...Hara Hara Mahadeva sambo shakara arunchala nivasaya🙏🙏🙏🙏🙏Om Shanti Shanti Shanti!!!!!!🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
*కాశి విశ్వేశ్వర.. అరుణాచలశివ...* 🕉️🙏🙏
|| Om Sri Arunachaleswaraya Namah||Yesterday (3-12-2022) did girivalam , this year is blessed with spirituality, I did girivalam 4 times this year as of now, As guru garu said giri always attracts.
We can donate oil to Mahadeepam ,stall installed left side to the Rajagopuram, praying to Arunachaleswaraya to let me allow to visit Mahadeepam 🙏🙏🙏
Giri pradhakshana ki time yenthasepu pattindhi
Memu morning 10 ki start chesamu, night 7 ayyindi, anni chustu chala slow ga chesamu
4 to 5 hours padugundi , om arunachala Shiva
*జై రమణ మహర్షి* 🚩🙏🙏
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri. Rama🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Jai Jai sri Rama 🙏🏻
Jai Jai Sitha Rama 🙏🏻
Jai Sri Ramadutha 🙏🏻Hanuman🙏🏻
🙏🏻Arunachala Siva 🙏🏻Arunachala Siva 🙏🏻
Arunachala Siva 🙏🏻Aruna Siva 🙏🏻
ఆ శివుడు ఎప్పుడు కరుణిస్తాడు అరుణాచలం చూడడానికి
Guru garu, aa shivudu mee roopam lo ee videos cheyisthunnadu. Meeku dhanyavadalu. Naa jeevitham saarthakam ayyindi.
నమస్కారం అండి గురువుగారు మీరు చెప్పిన విధంగా మొన్న 28వ తారీఖున అరుణాచలం యాత్ర మీరు చెప్పిన విధంగా చేశామండి మాకుచాలా ఆనందంగా వుంది సార్ ధన్యవాదములు అండి గురువుగారు
ధన్యవాదములు గురువుగారు 🙏🙏
నమస్కారం గురువుగారు ధన్యవాదాలు మీకు చాలా చాలా క్లుప్తంగా సాంప్రదాయ పద్దతిలో ఎలా ఉండాలి ఎలా ప్రదక్షణ చేయాలి చాలా క్లుప్తంగా వివరించారు గురువుగారు హిందూ సాంప్రదాయం గురించి చాలామందికి తెలిసిన పాటించడం లేదు ముఖ్యంగా యువత కచ్చితంగా మేల్కోవాలి తెలుసుకోవాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు గురువు గారు
గురుదేవా పాదాభివందనాలు 🙏
గురువు గారికి నమస్కారం. మీరు చెప్పిన ఈ నియమాలను పాటిస్తూ నేను మొన్న ఆదివారం గిరి ప్రదక్షిణం చేశాను. మేము జట్టుగా వెల్లినప్పటకి, మా వాళ్ళు ముందు నడుస్తుంటే , నేను ఒక్కన్ని ఒంటరిగా వెళ్ళాను, అక్కడ గుళ్ళను దర్శనం చేసు కుంటు. "అరుణాచల శివ" అని స్మరిస్తూ చేశాను. కానీ నాకు భైరవుడు కనిపించినట్లు అనిపించలేదు, కానీ కొందరికి అక్కడ అరటి పళ్ళు ఇచ్చాను. అది బాగా అనిపించింది. ఈ యాత్ర నేను అనుకోకుండా వెళ్ళినది. సంతోషం ఏంటంటే మీరు చెప్పిన ఈ DO 's and Don'ts 80% పాటించాను. మరియు పల్లి కొండ పట్టుకు కూడా వెళ్ళాను. చాలా సంతోషం వేసింది. నాకు కాలు నొప్పిగా ఉన్న కూడా గిరి ప్రదక్షిణం చేశాను, పల్లి కొండ పట్టు ఊరికి బాగా దూరం నుండే నడిచినాను. జాతర బాగా వున్నది. మేము నది పాయ లో స్నానం చేయలేక పోయాము నీలు నేత్తి పై చల్లు కొని వచ్చాము. చాలా జనం వున్నారు అక్కడ.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏
మీ మాటలు వింటూ గిరి ప్రదక్షిణ చేస్తున్న ఓం అరుణాచల శివ 🙏🙏🙏
Very useful message for every human life. Thank u swamyji garu
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏
An explicit detailed instruction manual Nanduri garu . Hope devotees thronging to Arunachalam will abide busy this . Namassivaya
మీరు చెప్పినవి అన్నీ అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన అద్భుతమైన విధానాలు. ఏ పుణ్యక్షేత్రమైన ,తీర్థ యాత్రలు అయినా ఇలానే చేయాలి.ఈ ఒక్క వీడియో చాలు ...ఆధ్యాత్మిక యాత్రలు ఎలా చేయాలి అనేది పూర్తిగా అర్థం అవుతుంది.
ఇంత బాగా చెప్పే గురువులు దొరకడం మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం
20 days back nenu giripradakshina chesthunapudu, konni dog's water kosam chusthunai nenu water posanu, dont know how ,na degera normal water unadi but vatiki posaka water koncham chill aindi, koncham water key naku daham theredhi, i believe its grace of god
Namaste guruvu garu.. endake giri pradarshanm complete chesanu ...
Om namah shivaya..ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
🙏 చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు 🙏
ఓం అరుణాచలేశ్వర 🙏🙏🙏
Naku vellali ani unadi yapudu tisuku velthavu sivayya😢😢😢 anugrahaam evvu tandri
అయ్యా ప్రేమికులరా దయచేసి ఆలయాల పరిసరాలలో దయచేసి మీ అరాచకాలుని ఆపండి 😂😂🙏
Kamkui Lara anachhu
😆😆😆😆😆😆
Prema kaadu adi kamam adi... Oka adey kasdu battalu sadigga eskoni di kuda adey pishacha buddi...shorts eskoni, oka rakamaina t shirts veskoni caps petkoni chichi
Excellent video Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ. గురువుగారు మంచి విషయాలు చెప్పారు. ఈ విషయాలు ప్రతి ఒక్క దేవాలయం ప్రాంగణంలో కానీ ,ఆ ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలలో పాటించగలిగితే మన యొక్క హిందూ సంప్రదాయం,సనాతన ధర్మం వృద్ధి చెందడమే కాకుండా ప్రపంచానికి మనమేమిటో చూపించవచ్చు.
అద్భుతః చాలా బాగా చెప్పారు.....
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Nanduri srinivas gariki namaskaramulu, memu ninna(7Dec2022) girivalam chesochamu, karthika deepam darshanam cheskunnamu maku chala happy ga undi.
Shree gurubhyo namah 🙏🙏🙏
Shree maatre namah 🙏🙏🙏
Admin group ki 🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు... ఒక సందేహం
గిరి ప్రదక్షిణ చేసి .... తర్వాత స్వామిని దర్శించుకోవాలి న లేక reverse lo చెయ్యాలా... కొద్దిగా చెప్పగలరు.....
Arunachala శివయ్య ni asissulatho naku babu ni prasadinchu swami 🙏🙏🙏namaha shivaya🙏🙏
ఆ శివుడు నాకెప్పుడు ఆ భాగ్యం కలిగిస్తాడో🙏
ఓం నమశ్శివాయ నమః శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
Excellent explained, highly thankful Sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala chala baga chepparu Guruvu Garu 🙏💐
అరుణచల శివ అరుణ శివ ,అరుణచల శివ అరుణ శివ ,అరుణచల శివ అరుణ శివ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివివరించ్చారు గురువుగారు 🙏🙏🙏
ఓం శ్రీ సాయిరాం ఓం అరుణాచల శివ
గురువు గారు రేపు మకర సక్రాంతికి శ్రీ కాళహ్తీశ్వరా స్వామి వారు మరియు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ విషయం గురించి కూడా ఒక వీడియో చేయగలరు
ప్రతి సంక్రాంతికి చేస్తారా ?
కాళహస్తి లో ఎన్ని కిలో మీటర్స్ ఉంటది గిరి ప్రదక్షిణ??
Fantastic Sir💯🌈. You have made things quite easy which would have taken lots of time. Jai Srimanarayana
Sri vishnuropaya namhasivaya Nenu 2020 lo Arunachalam velamu gripradhshana chesamu next year ade time ki Naku twines puttaru a arunachala Sami. Vala meru Arunachalam gurinchi chebutubte Naku malli gripradhshana cheylli anipistundi jai santhana dharma
Arunachalam swamy dhaya valla aayana dharshanam ayindhi guruji....inni goppa vishyalu chepthunna meeku padhabhi vandhanalu
ఆ శివుడు ఎప్పుడు కరుణిస్తారు అరుణాచలం చూడడానికి🙏🙏
Sir, meeru cheppe,vidhanam pillalaku thandri gaaru, cheppinattu undhi🙇🏻♀️
With the blessings of sri arunachala siva, we had a great darshan of deepam and completed girivalam on this Pournami..
జై గురు దేవ దత్తా 🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల...
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
tq sir e roju veltunnam tempulki sir .manchi matalu chepparu. tappakunda patistam sir.tq
Chagantikoteshwarrao gaari arunachalam ramanamarshigaari pravachanam vini bhaghavanramanulaku nenu akarshitudanayyanu meeru cheptunte yeppudu yeppudu vellala anipistundi guruvugaaru inta chakkagaa cheppinanduku paadaabhi vandanamulu meeku
Meku shatakoti vandanalu andi 🙏🙏 Naku arunachalam vishistatha ekuvaga telidhu Naku, meru chesina videos chudagane epudu arunachalam darshinchukuntana ani roju ede alochana undedi , na korika neraverindhi ee August 15 th ki bayalderutunanu om namah shivaya
చాలా చక్కగా వివరించారు గురువు గారు
నమస్తే గురువుగారు, విశాఖపట్నం నుండి అరుణాచలం నడిచి వెళ్లాలని ఉంది కొద్దిగా సమాచారం ఇవ్వగలరు dayatho
గురువు గారికి నమస్కారములు🙏
7:29,,, చాలా ముఖ్యమైన విషయం.,, నేను సాధకుణ్ణి కాదు కానీ,, ఆలా చూసి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను.,,
ఈ మధ్య వస్తున్న ధోరణి ఏమిటంటే, దేవాలయ పరిసరాల ని, యాత్రా ప్రదేశాలని, పుణ్యక్షేత్రాలని, విహారయాత్రా ఆకర్షణలతో ప్రేమ యాత్రా స్థలాలు గా మార్చేస్తున్నారు... పిక్నిక్ స్థలాలుగా కూడా..అనవసరపు హంగులతో...
అందరూ అహా ఇందెంత బాగుందో, అదెంతబాగుందో అంటూ దైవసంబధేతర ఆకర్షణలకు ఎక్కువ ఆకర్షణచెంది సెల్ఫీలకు, గ్రూపు ఫొటోలకు సమయం గడుపుతున్నారేతప్ప...విగ్రహం మీద దృష్టి, దైవదర్శనంమీద, ఏదో వాలా తీర్చుకున్నట్టే ధ్యాస పెడుతున్నారు కాస్సేపు, కోరికలు కోరుతూ...
అసలైన భక్తిప్రపత్తులు, దైవ సంభాషణలు, దైవచింతన, లేకుండా పోతున్నాయి...
నూనె దీపాలు తగ్గిపోయాయి...విద్యుత్తు అలంకరణలు గుడి మీద, గోపురం మీద, వీధి పొడుగునా కూడాను..
మైకులో పాటలు....
గుడి గుడి గా కాక గొడవ గొడవ గా చేసే యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని గర్హించాలి...దైవ చింతన తప్ప వేరే పనులు పెట్టుకున్న వారి సంస్కార
రహితని ఈ కాల ప్రభావంగా ఎంచి దానికి విరుగుడు వెతకాలి...ఎన్ని చెప్పి నా, ఎవరు చెప్పినా ఖాతరు చెయ్యరు ఈ మూక.....
OM NAMAH SHIVAYA 🙏😍
ARUNACHALAA SHIVAAAA