@@nanichowdary2349 అరే నా కొడకా నేను తిట్టడం మొదలుపెడితే నువ్వు చిన్నప్పుడు తాగిన పాలు కూడా కకిస్తా మీ ఇంట్లో ఆడవాళ్ళ ప***** ఉండే కదర అవి ఎవరికి ఇస్తావు
Uma నువ్వేం మాయ చేసావో, జనాలని ఆకర్షించే అయస్కాంతం నీలో ఉన్నదో ఏమో కానీ ఆఫ్రికా, రష్యా, ఉక్రెయిన్ ఇప్పుడు ఆఫఘనిస్ధాన్ లో....అధ్భుతం, అధ్భుతం, అధ్భుతం. నిజం. మీరెన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలియదు. కానీ చిరునవ్వుతో మీరు మాకు అందించే వీడియోలు లైబ్రరీ లో save చేసుకుంటున్నాం. అంత lively గా ఉంటాయి. అలాగే ఈజిప్ట్ కూడా...
ముస్లిం అంటే ఏమో అనుకున్నా కానీ ఇంత ప్రేమ అప్యత చూపిస్తున్నారు అందులో మనా ఇండియా ప్రజలి .....nice video anna 📸 అన్న విలు ఉంటే వాల్లుకు మంచి బహుమతి లు ఇవ్వండి గుర్తుగా ...
ఉమా గారంటే కేవలం ట్రావెలర్ మాత్రమే కాదు. ఒక బాధ్యతగల భర్త కూడా, మీరు only health issue ki ఇండియా కి రారు అని నాకు తెలుసు.. జస్ట్ ఇప్పుడే శరణ్య గారు చెప్పారు. వారికి set ayyela house chusi comfort ga వారి ఎగ్జామ్స్ కి హెల్ప్ అవుతు జాగ్రత్తలు చెప్పి మళ్ళీ మీ ప్రయాణం మొదలుపెట్టారు.. Mee అన్నోన్యత ఇలాగే పది కాలాలు ఉండాలి ఉమా గారు.. చాలా సంతోషంగా ఉంది. శరణ్య గారు is back again👍❤😍ఈ అన్నోన్యత చూడలేకే రెండు చానెల్స్ ఉన్నాయన్న కుళ్ళుతో కొన్ని కుక్కలు మొరిగాయి.. మొరిగే కుక్కలు కరవవు... శరణ్య గారిని రోజూ వీడియో పెట్టమని చెప్పండి. Daily vlogs. అదే అప్పుడొకసారి నేను మీతో చెప్పాను... ❤😍హ్యాపీ గా మీ సెకండ్ ఛానల్ కంటిన్యూ చేయండి.. మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది
హాయ్ ఉమా బ్రో ఆఫ్గనిస్తాన్ లోని పల్లెటూర్లు చాలా చక్కగా వెనకటి రోజుల్లో మన పల్లెటూర్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి వాళ్ల కల్చరల్ చాలా చక్కగా మన ఇండియన్స్ ని చాలా ఆప్యాయతగా పలకరిస్తున్నారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో మీరు తీసే వీడియోలు ఇంకొక 10 మినిట్స్ పెంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం థాంక్యూ బ్రో
బాబూ ఉమా నా వయస్సు 70 నీ మొదటి వీడియోనుండీ అన్నివీడియోలూ చూస్తున్నాను నీ నిష్కల్మషమైన నిర్మలమైన మనుసే కారణం అందుకే భయంకరమైన దేశప్జలు కూడా నిన్నింత ప్రేమతో అక్కున చేర్చుకున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మేము నీ వల్లనే ఇన్ని దేశాలు చూస్తున్నాము బాబూ నీకు అభినందనలు.
@@venkateshwarlupittala9212 నిజం చెప్పారండి. మన మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే మనం మంచిని మన మతంలో చెడుని ఎదుటి మతంలో చూస్తాము. మనుషులoదరు తెల్సుకోవాల్సింది ఏంటంటే మంచి, చెడు అనేవి ప్రతి మతంలో, ప్రాంతంలో, దేశంలో, ప్రతి మనిషిలోనూ ఉంటాయి అని.
ముస్లిం కమ్యూనిటీలో చాలా ఎక్కువ % మంచి వాళ్ళు ఉంటారు.... నేను కూడా చూశాను ఆండీ కానీ Afghanistan పై ఉన్న bad opinion పూర్తిగా వెనక్కి తీసుకొన్నాను thank you so much uma garu
అందమైన చిరునవ్వు, కలుపుగోలుతనం.,ప్రేమగా పలకరింపు, ఎవరిజోలికి పోనీ వ్యక్తిత్వం.. అందరిమంచి కోరే మనసు.. కొంచెం మొండితనం 😜, ధర్పం లేని ట్రావెలింగ్, మంచి కంటెంట్, వెరసి మా ఉమా తెలుగు ట్రావెలర్ 👍👌❤😍😇🔥
వారి ఆప్యాయత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది 😍 పిల్లలు చక్కగా హెల్ప్ చేస్తున్నారు 👌ఆఫ్ఘనిస్తాన్ న్నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నావు ఉమా బ్రో thanks &all the best 👍
Hi.. ఉమ గారు ఆఫఘనిస్ధాన్ అంటే బాంబులతో గన్ల తో తాలిబాన్ సైనికులతో బీక్కు బిక్కు మంటూ గడిపే వార్తలు వచ్చిన నప్పుడు చాలా భయం వేసేది అంత పరిస్తితి లో కూడా వాళ్ళు దైర్యం గా ఉన్నారు అంటే వాళ్లకు శతకోటి వందనాలు ఇప్పుడు వాళ్ళ తో మీరు పంచుకుంటున్న Prema abhi మానాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఆ తాలి బంలు కూడా భారతీయుల పై అభిమానం ఆదరణ చూపిస్తున్నారు అందుకు శుభాభినందనలు వాళ్ళందరూ సుఖంగా ఉండాలి వాళ్ళ స్నేహానికి మరొక్క సారి వందనాలు మీ యాత్ర కూడా సురక్షితంగా ఆరోగ్యంగా సాగాలని మా కోరిక....
నేను ముస్లింలు అంటే తప్పుగా అనుకునే వాడిని అతి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కాని మీ ద్వారా నాకు తెలిసిన అనేక విషయాలలో ఒకటి వాళ్ళలో కూడా చాల మంచి వాళ్ళు ఉన్నారు అని ధన్యవాదాలు వాదాలు బ్రో మా సిస్టర్ కడుపున (మీ భార్య కడుపున )ఒక మరో చిన్న ఉమా గారు పుడితే చాలు మాకు చాల సంతోషం బ్రో
బ్రదర్ ముస్లిం క్రైస్తవుడు హిందూ అందరూ చెడ్డవారు కాదు కాకపోతే కొంతమంది ఉంటారు చెడ్డవారు అంతమాత్రాన ఆ కులాన్ని అ మతాన్ని మనం తప్పు పట్టటం కరెక్ట్ కాదు చెడ్డవారు అనేది ప్రతికూలంలో ఉన్నారు ప్రతి మతంలో ఉన్నారు ప్రతి దేశంలో ఉన్నారు
Afghanistan Vallu Okapudu Hindus,Buddhists And Zoroastrians (Parsis) Religion’s Ni Follow Ayyaru.Eppudu Convert Ayyaru But Ade Culture Ni follow avthunnaru…
సూపర్ ఉమా అన్న... మీకు ఇచ్చిన ఆతిద్యం జీవితం లో మరచిపోలేంది అని చెప్పొచ్చు కల్మషం లేని పసివాళ్ళు, గౌరవంగా వ్యవసాయం చేసే పెద్దవాళ్ళు. ఆ మట్టి ఇళ్లయితే 200"సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసినట్లు వుంది ఇవన్నీ మీకే సాధ్యం.. సఫి భాయ్ కి వాళ్ల ఫ్యామిలీ కి మా తరపున థాంక్స్ చెప్పండి ❤️🇮🇳👌🙏🌹😊 హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు లవ్ యు..
Uma anna you are the only hopefully person.... because all countries are respected you..that show INDIA IS TRUSTED BY ALL COUNTRIES WHICH YOU HAVE TRAVELED...
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది మీ మంచి మనసుకి ఎక్కడికి వెళ్ళినా మంచి సోదరులే మీకు పరిచయం అవుతారు షఫీ బ్రదర్ లాంటి మంచి సోదరుని ఆఫ్గానిస్తాను లాంటి దేశంలో మీకు పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్లు మీకు ఇచ్చిన ఆతిథ్యం మీరు వాళ్ళతో గడిపిన క్షణాలు మీరు ఎంత సంతోషించారు ఈ వీడియో చూసి మాకు ఎంతో సంతోషం కలిగింది మీరెలాగే మరికొన్ని దేశాలు తిరగాలని ఆ దేశాల్లో కూడా మంచి మిత్రులు సంపాదించుకుంటూ మీ ట్రావెల్ కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ఎప్పుడో మిమ్మల్ని అభిమానించే మీ💞🇨🇮 svgn
Afghanis ఎప్పుడూ ఇండియన్స్ అంటే మంచిగానే ఉంటారు.. వాళ్ళ కల్చర్ కూడా సూపర్ ఉంటుంది.. గెస్ట్ లని రిసీవ్ చేసుకునే విధానం 👌👌 ఆ బుడ్డోళ్లు అయితే సూపర్ క్యూట్ గా ఉన్నారు.. 🥰🥰
వారు మీకు ఇచ్చే గౌరవానికి ధన్యవాదములు.ఇది తేలియక చాలామంది తిక్క వెధవలు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే ఉగ్రవాదులు అనే అపోహలో ఉన్నారు.వారికి ఇటువంటి వీడియోస్ కనువిప్పు కలగాలి.ఇటువంటి మంచి వీడియోస్ చేసినందుకు మీకు ధన్యవాదములు అన్న🙏
చాలా సంతోషం గా ఉంది అన్న మన ఇండియా, అన్నా ఇండియన్స్ అన్నా ఎంత గౌరవం ఉందో వాళ్ళు చూపించే మర్యదల్లోనే తెలుస్తోంది. Really they are soo great people మీరెవరో ఏంటో తెలియకపోయినా ఇంత హెల్ప్ చేస్తున్నారు hatsoff to them♥️♥️👍👌👌😊😊🙏🙏
మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి సార్ నేను ఎప్పుడూ కూడా మీ వీడియోస్ ని ఫాలో అవుతూ ఉంటాను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కొంతమందికి ఇలాంటి వీడియోస్ చేసి జనరల్ నాలెడ్జ్ పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్ ది బెస్ట్
పాప చక్కగా నీ చేతికి వచ్చింది. కొత్త వాళ్ల దగ్గరకి పిల్లలు రారు. నీ చక్కని ప్రేమాస్పద వ్యక్తిత్వమే అందరితో కలిసి పోయేలా చేస్తూ వుంది. చూసి తెలుసు కోవడం కాదు మనుషులతో కలుస్తూ తెలుసుకోవడం... ఇది నీ పద్దతి కావడం వల్లనే నువ్వు ఇంటర్నేషనల్ travellor అయ్యావు. కంగ్రాట్స్ నాన్నా... వర్ధిల్లు..
@SrS ఆడవాళ్ళు బయటకి రారు అని ఎవరు చెప్పారు బాబు నీకు మా తాత నీ అడిగితే ఎవడు చెప్పాడు నీకు అన్నారు పొలాల్లో మగవాళ్ళతో కలిసి పని చేశారు చేతి వృత్తులు చెయ్యలేదు కానీ బయటకి వచ్చేవారు ముస్లిం మతం అనేది అరేబియాలో పుట్టింది దానికి కొన్ని వేల కిలోీటర్లు దూరం గాంధార తో అరేబియాలో కొన్ని ట్రైబ్స్ కలిపి ముస్లిం మతం ఏర్పరిచారు ప్రవక్త
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమా గారు ఆఫ్ఘనిస్తాన్ పర్యటన చేయటం సూపర్ సూపర్ సూపర్ అక్కడున్న మనుషులు స్నేహంగా ఉండటం నాకు చాలా సంతోషం వేసింది ఈ వీడియో నాకు బాగా నచ్చింది థాంక్స్ ఉమా గారు
@@ranoop9490 మీకు ఇక్కడ ఎం పని bro ,ఇంకోసారి ఉమా అన్న వీడియోస్ కి bad comments పెడితే విషయం వేరే లాగా వుంటది ,ఎలా వుంటది అంటే ,మళ్ళీ నువ్వు నాకు reply ఇచ్చే విధానం బట్టి యాక్షన్ ఉంటుంది bro
మళ్ళీ మీ నుండి నాకు కావలసిన వీడియోస్ వస్తున్నాయి మీ ఆఫ్ఘనిస్తాన్ టూర్ సూపర్ సక్సెస్ ఇలాంటి ప్రాంతాల్లో పర్యటించి వారి జీవన విధానం తెలిపినందుకు ధన్యవాదాలు
ఉమా అన్న నమస్తే ఆఫ్ఘనిస్తాన్ వారు చాలా మంచివారు షఫీ అన్న మా సొంత బంధువుల్లాగా అనిపిస్తుంది షఫీ అన్నను అడిగారని చెప్పన్నా వీడియోలో కూడా మీ ఇండియా వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పు
అఫ్గానిస్తాన్ గ్రామీణ ప్రజల జీవన విధానం ను చాలా చక్కగా చూపించినందుకు ధన్యవాదాలు.🙏👏👍👌🙏 మన ఇండియాలో గతంలో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బంకమట్టి ఇండ్లు గుర్తుకొస్తున్నాయి... మా పూర్వీకులు అనగా మా తాత ముత్తాతలు కూడా ఇలాంటి బంకమట్టి ఇండ్లలోనే ఉండేవారు... వీడియో చూస్తుంటే ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి 👍👏👌🙏🙏
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి చదువు ఎంత ముఖ్యం అనేది... నిజంగా చదువుకున్న వాళ్ల ప్రవర్తన అలా ఉంటుంది... షఫీ సోదరుడు చదువుకున్నాడు కాబట్టి అలా ఉన్నారు.. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇక్కడ గమనించాల్సిన విషయం చదువు కాదు. ఆఫ్ఘనస్ధాన్ సాంప్రదాయాలు+అతిథులకు ఇచ్చే గౌరవం. మన ఇండియాలో phd చేసిన వాళ్ళు కూడా విదేశీయులను ఎప్పుడూ దొచుకోవాలో అని చూస్తుంటారు. అతిధి మర్యాదలు దేవుడు ఎరుగును. ఇండియా లొ చేసినంత చెత్తగ విజిటర్స్ ని ఎక్కడ ట్రీట్ చేయరేమో.
Uma garu, I watched all the four Afghanistan videos this weekend and this is my favorite video of all. What a beautiful country side these kids and family are living. I pray for the kids and these families to prosper health, wealth, and establish peace in their countries
Daily video chusi అలవాటు అయిపోయి.. ఇప్పుడు day by day అంటే బాబోయ్ wait చేయలేము.. మీరున్నారే 😄😄😄zenab లాగే మా ఉమా గారికి కూడా బుల్లి బుల్లి ఉమా గార్లను చూడాలి. 😍😍😍😍😍... Science naa subject kooda ade 😍😍
ఆఫ్గనిస్తాన్ ఇరాన్ ఇరాక్ దుబాయ్ సౌదీ లాంటి దేశాలలో 50 పర్సెంట్ జిహాదీ మతోన్మాదులు ఉంటారు...మిగతా 50 పర్సెంట్ మంచి ముస్లిం లు ఉంటారు....ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీ లంకా లలో 98 పర్సెంట్ జిహాదీ మైండెడ్ ఉంటారు..కేవలం 2శాతం మంచి ముస్లిం లు ఉంటారు....
Tyre Ata, pillalu, pidakalu, village culture always most rememberable movements.. Good uma garu we see the Afghanistan 🇦🇫 village culture.. we will see more videos from Afghanistan 🇦🇫..Take care uma garu
Shafi bai humanity is very great in this video...god bless you and your family Shafi bro.... Thank you Vuma garu showing such kind of different places......
హిందూ ముస్లిం భాయ్ భాయ్ కానీ వాళ్ళని మనల్ని విడదీసింది బ్రిటిష్ వాళ్ళు అన్ని మత కులాల్లో మంచి చెడు ఉంటుంది ఇంత గౌరవం ఇవ్వడం వాళ్ళ మంచితనాన్నికి నిదర్శనం
All members are very dignified , soft & friendly people . Besides they are whole hearted people . Uma is lucky man to have their company & co opertaition .
అఫ్ఘనిస్తాన్ విలేజ్ లైఫ్ స్కూల్ టీచర్ పరిచయం & బుడుతడు బాగున్నాడు సఫీ బ్రదర్ సహకారం మరియు అతిధి మర్యాదలు వెరీ గుడ్.. పెద్దవాళ్ళు, గ్రామీణుల మర్యాద మరువలేనిది. 300 yr. మట్టి ఇల్లు బాగుంది. వారి కల్చర్, ఫ్రూట్ తోట, వ్యవసాయం, చాల చక్కగా వివరణతో వీడియో ప్రజెంట్ చేసారు. నైస్👍
హాయ్ ఉమా హౌ ఆర్ యు బాగున్నావా చాలా బాగా ఉన్నాయి వీడియోలు ఈ వీడియోలు చూస్తుంటే చాలా చాలా బాగా చూడాలనిపిస్తున్నాయి ఇంతకంటే ముందు ఇప్పుడు ఇంకా బాగున్నాయి వీడియోలు అక్కడ ఉండే ఇండ్లు వాళ్ళు ఇండ్లు వాళ్ళు ఉండే సీక్రెట్ రూములు చూపిస్తున్నావు వాళ్ళ పొలాలు వాళ్ళ చాలా బాగా ఉన్నాయి ఇదే కావలసింది మాకు ఇట్లాంటి వీడియోస్ మాకు కావాలి వాళ్లు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు ఏ జీవితాలకి జీవన ఆధారమేమి వాళ్ళకి ఏంటి ఎలా అనేది మాకు చూపించండి ఆల్ ది బెస్ట్ ఉమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వర్గం ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
Afghanistan wallani chuste bro emotional aaipotunna ippudu ardam aaitundi media ni nammaddu ani very good bro miru chala manchi pani chestunnaru mee valla we can see what actual Afghanistan people are.
Highlight of the video " Hilal " and "Zenab" . I love them...god bless you!! I watched 10times just to see them. I took screenshot of Zenab Little girl.... nd i kept as my screensaver.
Girl kid is so cutee🥰 And the house is so different and looks like very ancient but incredible 😍👍and we can see your happiness anna..and poster is very interesting 🤙
Really great afganisthan people very nice people good culture formers same india villages nulaka manchalu chusthunte chinnapati rojulu gurthuku vasthnaie matty houses great umagaru
Hi UMA another interesting video from Afghanistan. This video is full of hospitality and rural life from Afghan people. Their hospitality comes from bottom of the heart. The children are so cute. Convey my regards to Shafi bro. Their house 🏠 is very big and strong. People of Afghanistan are poor but thier heart 💖 is so much rich.Burning corn 🌽 with one layer is good technic. You are rocking us with Afghan videos. Once you said you will roam all over India with Your wife. We are eagerly waiting for that. Very good vlogs from Afghan. All the best UMA Sharanya.
Mawa Afghanistan people chana baguntaru Mawa nen kuda akkada visit chesna but ippudu kadu 2015 lo chala manchi vallu espcially mana Indians ante vallaki chana istam
Age old mehmaan nawaji is common in Afghanistan. You can also see such treatment in Iran Uzbekistan Tajikistan also. Nice video Uma of rural Afghanistan.
నిజంగా సఫి అన్న ఓక మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయనకు హిందుస్థాన్ తరుపున కృతజ్ఞతలు.
Yes
Yes,congratulations bro
Afgan vallaku india 2nd mother land
అసలైన ముస్లిం సాంప్రదాయాలు ముస్లిం పద్ధతులు ఇలాగే ఉంటాయి అతిధిని గౌరవించటం ముస్లిం సంప్రదాయంలో ఒక భాగం
కాని ఇతర మతాలా వారిని చంపుతారు ఎందుకు
Great
True word bro...
😂😂😂😂 turuku pukun denga
@@nanichowdary2349 అరే నా కొడకా నేను తిట్టడం మొదలుపెడితే నువ్వు చిన్నప్పుడు తాగిన పాలు కూడా కకిస్తా మీ ఇంట్లో ఆడవాళ్ళ ప***** ఉండే కదర అవి ఎవరికి ఇస్తావు
ముస్లీం లు చాలా గొప్ప వారున్నారు కానీ వాళ్ళు ఎలా అని అందులొ పల్లెటూరి ప్రజలూ సూపర్ ఉమా గారు థాంక్యూ జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏❤️🌹
Amara nath anna meeru Karnataka lo undi kuda chaala baga chepparu muslims gurinchi so happy brother
I'm from Karnataka ballary 😍
I am k a bangalor Sri ramampura nir Rama Chandrapura thanku bro 🙏
Jai kannadambe🍊🍎
Yess my bro
Jai Ap
Uma నువ్వేం మాయ చేసావో, జనాలని ఆకర్షించే అయస్కాంతం నీలో ఉన్నదో ఏమో కానీ ఆఫ్రికా, రష్యా, ఉక్రెయిన్ ఇప్పుడు ఆఫఘనిస్ధాన్ లో....అధ్భుతం, అధ్భుతం, అధ్భుతం. నిజం. మీరెన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలియదు. కానీ చిరునవ్వుతో మీరు మాకు అందించే వీడియోలు లైబ్రరీ లో save చేసుకుంటున్నాం. అంత lively గా ఉంటాయి. అలాగే ఈజిప్ట్ కూడా...
Same feeling bro
ముస్లిం అంటే ఏమో అనుకున్నా కానీ ఇంత ప్రేమ అప్యత చూపిస్తున్నారు అందులో మనా ఇండియా ప్రజలి .....nice video anna 📸 అన్న విలు ఉంటే వాల్లుకు మంచి బహుమతి లు ఇవ్వండి గుర్తుగా ...
ఉమా గారంటే కేవలం ట్రావెలర్ మాత్రమే కాదు. ఒక బాధ్యతగల భర్త కూడా, మీరు only health issue ki ఇండియా కి రారు అని నాకు తెలుసు.. జస్ట్ ఇప్పుడే శరణ్య గారు చెప్పారు. వారికి set ayyela house chusi comfort ga వారి ఎగ్జామ్స్ కి హెల్ప్ అవుతు జాగ్రత్తలు చెప్పి మళ్ళీ మీ ప్రయాణం మొదలుపెట్టారు.. Mee అన్నోన్యత ఇలాగే పది కాలాలు ఉండాలి ఉమా గారు.. చాలా సంతోషంగా ఉంది. శరణ్య గారు is back again👍❤😍ఈ అన్నోన్యత చూడలేకే రెండు చానెల్స్ ఉన్నాయన్న కుళ్ళుతో కొన్ని కుక్కలు మొరిగాయి.. మొరిగే కుక్కలు కరవవు... శరణ్య గారిని రోజూ వీడియో పెట్టమని చెప్పండి. Daily vlogs. అదే అప్పుడొకసారి నేను మీతో చెప్పాను... ❤😍హ్యాపీ గా మీ సెకండ్ ఛానల్ కంటిన్యూ చేయండి.. మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది
ఆఫ్ఘనిస్తాన్ లో ఒక పల్లెటూరు... పల్లెటూరి భోజనం.... ఈ వీడియో ద్వారా ఆ దేశం మీద మంచి అభిప్రాయం ఏర్పడింది బ్రదర్... Thank u
హాయ్ ఉమా బ్రో ఆఫ్గనిస్తాన్ లోని పల్లెటూర్లు చాలా చక్కగా వెనకటి రోజుల్లో మన పల్లెటూర్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి వాళ్ల కల్చరల్ చాలా చక్కగా మన ఇండియన్స్ ని చాలా ఆప్యాయతగా పలకరిస్తున్నారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో మీరు తీసే వీడియోలు ఇంకొక 10 మినిట్స్ పెంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం థాంక్యూ బ్రో
Yes sem feeling
బాబూ ఉమా నా వయస్సు 70
నీ మొదటి వీడియోనుండీ అన్నివీడియోలూ చూస్తున్నాను
నీ నిష్కల్మషమైన నిర్మలమైన మనుసే కారణం అందుకే భయంకరమైన దేశప్జలు కూడా నిన్నింత ప్రేమతో
అక్కున చేర్చుకున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు
మేము నీ వల్లనే ఇన్ని దేశాలు చూస్తున్నాము బాబూ నీకు అభినందనలు.
ఇప్పటికైనా ముస్లిములైనా క్రిస్టియన్ లైనా మనుషులే వాళ్ళలో ప్రేమా పగ ఎదుటి మనుషులను బట్టి ఉంటాయి
ఇంత సహకరించడం చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది
@@venkateshwarlupittala9212 నిజం చెప్పారండి. మన మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే మనం మంచిని మన మతంలో చెడుని ఎదుటి మతంలో చూస్తాము. మనుషులoదరు తెల్సుకోవాల్సింది ఏంటంటే మంచి, చెడు అనేవి ప్రతి మతంలో, ప్రాంతంలో, దేశంలో, ప్రతి మనిషిలోనూ ఉంటాయి అని.
ముస్లిం కమ్యూనిటీలో చాలా ఎక్కువ % మంచి వాళ్ళు ఉంటారు.... నేను కూడా చూశాను ఆండీ కానీ Afghanistan పై ఉన్న bad opinion పూర్తిగా వెనక్కి తీసుకొన్నాను thank you so much uma garu
అందమైన చిరునవ్వు, కలుపుగోలుతనం.,ప్రేమగా పలకరింపు, ఎవరిజోలికి పోనీ వ్యక్తిత్వం.. అందరిమంచి కోరే మనసు.. కొంచెం మొండితనం 😜, ధర్పం లేని ట్రావెలింగ్, మంచి కంటెంట్, వెరసి మా ఉమా తెలుగు ట్రావెలర్ 👍👌❤😍😇🔥
మన ఉమా తెలుగు ట్రావెలర్ 😍👍
@@ramakrishna1198 tq
గమనించిన విషయం నులక మంచాలు, చలువపందిరి, గోడకు కొట్టిన పిడకలు, మనః పూర్వకఆతిథ్యం, కల్తీ లేని విషయాలు..
Vallu okapudu hindhuvule
వారి ఆప్యాయత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది 😍 పిల్లలు చక్కగా హెల్ప్ చేస్తున్నారు 👌ఆఫ్ఘనిస్తాన్ న్నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నావు ఉమా బ్రో thanks &all the best 👍
Hi.. ఉమ గారు ఆఫఘనిస్ధాన్ అంటే బాంబులతో గన్ల తో తాలిబాన్ సైనికులతో బీక్కు బిక్కు మంటూ గడిపే వార్తలు వచ్చిన నప్పుడు చాలా భయం వేసేది అంత పరిస్తితి లో కూడా వాళ్ళు దైర్యం గా ఉన్నారు అంటే వాళ్లకు శతకోటి వందనాలు ఇప్పుడు వాళ్ళ తో మీరు పంచుకుంటున్న Prema abhi మానాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఆ తాలి బంలు కూడా భారతీయుల పై అభిమానం ఆదరణ చూపిస్తున్నారు అందుకు శుభాభినందనలు వాళ్ళందరూ సుఖంగా ఉండాలి వాళ్ళ స్నేహానికి మరొక్క సారి వందనాలు మీ యాత్ర కూడా సురక్షితంగా ఆరోగ్యంగా సాగాలని మా కోరిక....
మీరు అందరితో కలిసిపోయి వారి మంచితనాన్ని పొందుతూ మాకుకూడా పరిచయం చేస్తున్న తీరు ఎంతో ప్రశంసనీయం
విడియో చాలా బాగుంది. వారు మనతో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వారి ఆతిథ్యం చాలా బాగుంది.👌👍👏❤
వీడియో చాలా, చాలా బాగుంది, వాళ్ల ఆతిథ్యం ఇంకా బాగుంది, ముఖ్యంగా పిల్లలు చాలా అందంగా ఉన్నారు, మీ ఆరోగ్యం జాగ్రత్త,
అఫ్గానస్తీన్ మనుషులు మాత్రం చాలా అద్భుతం..Excellent video..
We love Indian Brothers and Sister to visit always Afghanistan. stay safe and enjoy your fascinating sightseeing there. 🇮🇳🤝🇦🇫
నేను ముస్లింలు అంటే తప్పుగా అనుకునే వాడిని అతి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కాని మీ ద్వారా నాకు తెలిసిన అనేక విషయాలలో ఒకటి వాళ్ళలో కూడా చాల మంచి వాళ్ళు ఉన్నారు అని ధన్యవాదాలు వాదాలు బ్రో మా సిస్టర్ కడుపున (మీ భార్య కడుపున )ఒక మరో చిన్న ఉమా గారు పుడితే చాలు మాకు చాల సంతోషం బ్రో
బ్రదర్ ముస్లిం క్రైస్తవుడు హిందూ అందరూ చెడ్డవారు కాదు కాకపోతే కొంతమంది ఉంటారు చెడ్డవారు అంతమాత్రాన ఆ కులాన్ని అ మతాన్ని మనం తప్పు పట్టటం కరెక్ట్ కాదు చెడ్డవారు అనేది ప్రతికూలంలో ఉన్నారు ప్రతి మతంలో ఉన్నారు ప్రతి దేశంలో ఉన్నారు
వాల్లు ఒకప్పటి హిందువులె బ్రొ..
Bjp lanjakodukulu matalu vini nee lanti vallu chalamandhi tayarayyaru
Afghanistan Vallu Okapudu Hindus,Buddhists And Zoroastrians (Parsis) Religion’s Ni Follow Ayyaru.Eppudu Convert Ayyaru But Ade Culture Ni follow avthunnaru…
Bro anduke na akada Hindus, Sikh’s andarini Champaru
ఉమా అన్న నువ్వు ఎక్కడకి వెళ్ళినా....అక్కడి వాళ్ళకి చాలా బాగా నిన్ను బాగా రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది....
Afghanistan people are very friendly with Bharath .They have very lengthy relationship with India.I love Afghanistan and people
సూపర్ ఉమా అన్న... మీకు ఇచ్చిన ఆతిద్యం జీవితం లో మరచిపోలేంది అని చెప్పొచ్చు కల్మషం లేని పసివాళ్ళు, గౌరవంగా వ్యవసాయం చేసే పెద్దవాళ్ళు. ఆ మట్టి ఇళ్లయితే 200"సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసినట్లు వుంది ఇవన్నీ మీకే సాధ్యం.. సఫి భాయ్ కి వాళ్ల ఫ్యామిలీ కి మా తరపున థాంక్స్ చెప్పండి ❤️🇮🇳👌🙏🌹😊 హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు లవ్ యు..
Uma anna you are the only hopefully person.... because all countries are respected you..that show INDIA IS TRUSTED BY ALL COUNTRIES WHICH YOU HAVE TRAVELED...
సపీబ్రధర్ కుటుంబ సబ్యలందరకి నాధన్యవాదములు🙏🏽🙏🏽🙏🏽
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది మీ మంచి మనసుకి ఎక్కడికి వెళ్ళినా మంచి సోదరులే మీకు పరిచయం అవుతారు షఫీ బ్రదర్ లాంటి మంచి సోదరుని ఆఫ్గానిస్తాను లాంటి దేశంలో మీకు పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్లు మీకు ఇచ్చిన ఆతిథ్యం మీరు వాళ్ళతో గడిపిన క్షణాలు మీరు ఎంత సంతోషించారు ఈ వీడియో చూసి మాకు ఎంతో సంతోషం కలిగింది మీరెలాగే మరికొన్ని దేశాలు తిరగాలని ఆ దేశాల్లో కూడా మంచి మిత్రులు సంపాదించుకుంటూ మీ ట్రావెల్ కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ఎప్పుడో మిమ్మల్ని అభిమానించే మీ💞🇨🇮 svgn
You people are very kind and generous.
Thanks for giving good hospitality to my bro UMA. Lots of ❤️ from 🇮🇳 to 🇦🇫
Afghanis ఎప్పుడూ ఇండియన్స్ అంటే మంచిగానే ఉంటారు.. వాళ్ళ కల్చర్ కూడా సూపర్ ఉంటుంది.. గెస్ట్ లని రిసీవ్ చేసుకునే విధానం 👌👌 ఆ బుడ్డోళ్లు అయితే సూపర్ క్యూట్ గా ఉన్నారు.. 🥰🥰
వారు మీకు ఇచ్చే గౌరవానికి ధన్యవాదములు.ఇది తేలియక చాలామంది తిక్క వెధవలు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే ఉగ్రవాదులు అనే అపోహలో ఉన్నారు.వారికి ఇటువంటి వీడియోస్ కనువిప్పు కలగాలి.ఇటువంటి మంచి వీడియోస్ చేసినందుకు మీకు ధన్యవాదములు అన్న🙏
చాలా సంతోషం గా ఉంది అన్న మన ఇండియా, అన్నా ఇండియన్స్ అన్నా ఎంత గౌరవం ఉందో వాళ్ళు చూపించే మర్యదల్లోనే తెలుస్తోంది. Really they are soo great people
మీరెవరో ఏంటో తెలియకపోయినా ఇంత హెల్ప్ చేస్తున్నారు hatsoff to them♥️♥️👍👌👌😊😊🙏🙏
Uma జీ ఆఫ్ఘన్ ప్రజల పల్లెటూరు చూపించారు సంతోషం
మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి సార్ నేను ఎప్పుడూ కూడా మీ వీడియోస్ ని ఫాలో అవుతూ ఉంటాను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కొంతమందికి ఇలాంటి వీడియోస్ చేసి జనరల్ నాలెడ్జ్ పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్ ది బెస్ట్
పాప చక్కగా నీ చేతికి వచ్చింది. కొత్త వాళ్ల దగ్గరకి పిల్లలు రారు. నీ చక్కని ప్రేమాస్పద వ్యక్తిత్వమే అందరితో కలిసి పోయేలా చేస్తూ వుంది. చూసి తెలుసు కోవడం కాదు మనుషులతో కలుస్తూ తెలుసుకోవడం... ఇది నీ పద్దతి కావడం వల్లనే నువ్వు ఇంటర్నేషనల్ travellor అయ్యావు. కంగ్రాట్స్ నాన్నా... వర్ధిల్లు..
పెషావర్ - పురుషపురం = కనిషుకుడు
కాందహార్ - గాంధర = భోజ రాజు
మన భారతీయులు నిర్మించి పాలించబడిన నగరాలు
Yes
True. అఖండ భారత్
@SrS కాదు. అది సెపరేట్ గా మొహమ్మద్ అనే వ్యక్తి తయారు చేసింది. అంతక ముందు సౌదీ లో విగ్రహారాధన ఉండేది(పాగన్ లు ఉండేవారు)
@SrS ఆడవాళ్ళు బయటకి రారు అని ఎవరు చెప్పారు బాబు నీకు మా తాత నీ అడిగితే ఎవడు చెప్పాడు నీకు అన్నారు పొలాల్లో మగవాళ్ళతో కలిసి పని చేశారు చేతి వృత్తులు చెయ్యలేదు కానీ బయటకి వచ్చేవారు ముస్లిం మతం అనేది అరేబియాలో పుట్టింది దానికి కొన్ని వేల కిలోీటర్లు దూరం గాంధార తో అరేబియాలో కొన్ని ట్రైబ్స్ కలిపి ముస్లిం మతం ఏర్పరిచారు ప్రవక్త
నిజంగా అలా అభిమానం చాలా వెలకట్టలేనిది చాలా మంచి మనుషులు 👌👌👌👌👌
చాలా ప్రమాదకరమైన దేశాల్లో.. ఆఫ్ఘనిస్తాన్ ఒకటి... ఆ దేశంలో కూడా మన ఉమా గారు.. చాలా ధైర్యంగా పర్యటిస్తున్నారు... గ్రేట్ ఇండియన్ 🇮🇳💪
Many more happy returns of the day bro😍
@@urstruly1727 thanq.. sister..
India Kuda pramadhame . Ikada manatho manake Pradhan 😅
అక్కడ సిచువేషన్ చూస్తుంటే మాకే చాలా భయంగా ఉంది తాళిబహన్ దేశంలో నువ్వు చాలా నవ్వుతూ వీడియో చేస్తున్నావ్ చాలా గ్రేట్ ఉమ గారు
Uma Anna నీ video's అన్నింటిలో మాలి videos నాకు చాలా naturally గా and emotional ❤️ గా connect అయ్యాయి. నువు మళ్ళీ మాలి వెళ్ళిపో అన్న please 🥺
చాలా సంతోషం గా ఉంది బ్రో వాళ్ళు స్వేచ్ఛ జీవులు ఇకనైనా మంచి జీవనన్ని కొనసాగిచాలని కోరుకుంటూ వారి మంచి కోరే భారత్ జై హింద్
Afghans are very nice people.. They love indians and treat us like own Family. I stayed in Khowst Province Afghanistan for 1yr.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమా గారు ఆఫ్ఘనిస్తాన్ పర్యటన చేయటం సూపర్ సూపర్ సూపర్ అక్కడున్న మనుషులు స్నేహంగా ఉండటం నాకు చాలా సంతోషం వేసింది ఈ వీడియో నాకు బాగా నచ్చింది థాంక్స్ ఉమా గారు
Amazing traveller, you have setup a good standard for telugu vlogging. You have proved that anyone with strong will can achieve anything 🌸🌸🌸
@@ranoop9490 stop nonsense.
@@ranoop9490 ok MCN what is your problem 420 kukka
@@ranoop9490 మీకు ఇక్కడ ఎం పని bro ,ఇంకోసారి ఉమా అన్న వీడియోస్ కి bad comments పెడితే విషయం వేరే లాగా వుంటది ,ఎలా వుంటది అంటే ,మళ్ళీ నువ్వు నాకు reply ఇచ్చే విధానం బట్టి యాక్షన్ ఉంటుంది bro
Video chusthunte maku chala chala anandaam ga undi .
Miru vari tho real ga experience chesthunaru miru chala adrustha vanthulu
ఆ చిన్న అబ్బాయి చాలా బాగుండు
మళ్ళీ మీ నుండి నాకు కావలసిన వీడియోస్ వస్తున్నాయి మీ ఆఫ్ఘనిస్తాన్ టూర్ సూపర్ సక్సెస్ ఇలాంటి ప్రాంతాల్లో పర్యటించి వారి జీవన విధానం తెలిపినందుకు ధన్యవాదాలు
ఉమా అన్న నమస్తే ఆఫ్ఘనిస్తాన్ వారు చాలా మంచివారు షఫీ అన్న మా సొంత బంధువుల్లాగా అనిపిస్తుంది షఫీ అన్నను అడిగారని చెప్పన్నా వీడియోలో కూడా మీ ఇండియా వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పు
అఫ్గానిస్తాన్ గ్రామీణ ప్రజల జీవన విధానం ను చాలా చక్కగా చూపించినందుకు ధన్యవాదాలు.🙏👏👍👌🙏
మన ఇండియాలో గతంలో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బంకమట్టి ఇండ్లు గుర్తుకొస్తున్నాయి... మా పూర్వీకులు అనగా మా తాత ముత్తాతలు కూడా ఇలాంటి బంకమట్టి ఇండ్లలోనే ఉండేవారు... వీడియో చూస్తుంటే ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి 👍👏👌🙏🙏
Annaa....mee dedication effort ki hats off.....kalmasham leni mee navvu thoti eduti vallaku positive wibe ivvagalaru .......adi Afghanistan ina pakistan ina prajalu mimmalni easy ga receive chesukogalaru annaa.....
Afganistan people are very friendly people..they love Indians and we indian also love Afganistan people...
ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు పాకిస్థాన్ ని ద్వేషిస్తారు
మనకు ఇన్ని ఛానళ్లు తెలపలేని విషయం మీరు తెలిపారు
మీరు చాలా గ్రేట్
Thank you for uploading your Afghanistan experience. People of Afghnistan are very much warm and lovely 🙏
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి చదువు ఎంత ముఖ్యం అనేది...
నిజంగా చదువుకున్న వాళ్ల ప్రవర్తన అలా ఉంటుంది... షఫీ సోదరుడు చదువుకున్నాడు కాబట్టి అలా ఉన్నారు.. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super chepinavu amna
مونږه ټول افغانان مهربانه او ښه خلک یو 😅 صافی او ټول افغانان یو شان دي 😅
هیله ده چې نړۍوال هم د افغانستان اصلي څهره ښکاره کړي ❤🇦🇫
مونږ انسانیت ته ډېر احترام لرو ❤️🇦🇫
ఇక్కడ గమనించాల్సిన విషయం చదువు కాదు. ఆఫ్ఘనస్ధాన్ సాంప్రదాయాలు+అతిథులకు ఇచ్చే గౌరవం.
మన ఇండియాలో phd చేసిన వాళ్ళు కూడా విదేశీయులను ఎప్పుడూ దొచుకోవాలో అని చూస్తుంటారు. అతిధి మర్యాదలు దేవుడు ఎరుగును. ఇండియా లొ చేసినంత చెత్తగ విజిటర్స్ ని ఎక్కడ ట్రీట్ చేయరేమో.
@@bharatvarsh6033 అందుకే నిజమైన చదువు చదవాలి అన్నది...
Respect to all ...Muslims are not as bad as portrayed in media...hatsoff to UMA bro...be blessed
I work more than 4 years with Afghanistan brother's, everyone is good 👍
Uma garu, I watched all the four Afghanistan videos this weekend and this is my favorite video of all. What a beautiful country side these kids and family are living. I pray for the kids and these families to prosper health, wealth, and establish peace in their countries
చాలా ప్రశాంతం గా వుంది.
Afghanistan ఒకప్పుడు మన అఖండ భారత్ లో భాగం...చరిత్ర చదివితే తెలుస్తుంది ...
Nijam
Video is super. Afghanis are very friendly. Pillalu cute ga unnaru
Daily video chusi అలవాటు అయిపోయి.. ఇప్పుడు day by day అంటే బాబోయ్ wait చేయలేము.. మీరున్నారే 😄😄😄zenab లాగే మా ఉమా గారికి కూడా బుల్లి బుల్లి ఉమా గార్లను చూడాలి. 😍😍😍😍😍...
Science naa subject kooda ade 😍😍
This video tells
Humans are same everywhere,we share the same emotions.
House was vast ,hospitality was good .
ఆఫ్గనిస్తాన్ ఇరాన్ ఇరాక్ దుబాయ్ సౌదీ లాంటి దేశాలలో 50 పర్సెంట్ జిహాదీ మతోన్మాదులు ఉంటారు...మిగతా 50 పర్సెంట్ మంచి ముస్లిం లు ఉంటారు....ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీ లంకా లలో 98 పర్సెంట్ జిహాదీ మైండెడ్ ఉంటారు..కేవలం 2శాతం మంచి ముస్లిం లు ఉంటారు....
Tyre Ata, pillalu, pidakalu, village culture always most rememberable movements.. Good uma garu we see the Afghanistan 🇦🇫 village culture.. we will see more videos from Afghanistan 🇦🇫..Take care uma garu
All these countries are In Asian subcontinent only.
That is why we can see the same culture
సఫి గారి కుటుంబ సభ్యులు చదువు కొనవారు కావున మానవత విలువలు బాగున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లగా చూడాలి
Shafi bai humanity is very great in this video...god bless you and your family Shafi bro.... Thank you Vuma garu showing such kind of different places......
హిందూ ముస్లిం భాయ్ భాయ్ కానీ వాళ్ళని మనల్ని విడదీసింది బ్రిటిష్ వాళ్ళు అన్ని మత కులాల్లో మంచి చెడు ఉంటుంది ఇంత గౌరవం ఇవ్వడం వాళ్ళ మంచితనాన్నికి నిదర్శనం
గుడ్ మార్నింగ్ ఉమా అన్నయ్య
నీ యొక్క జర్నీ చాలా బాగా జరగాలి అని హా భగవంతున్ని కోరుకుంటున్న....
All members are very dignified , soft & friendly people . Besides they are whole hearted people . Uma is lucky man to have their company & co opertaition .
ఉమ అన్న నువ్ చాలా గ్రేట్ అండ్ సఫి అన్న కూడా నీకు చాల రెస్పెక్ట్ చేశాడు సాఫి అన్న నూవ్ గ్రేట్
girl and boy are very cute🥰🥰😍
అఫ్ఘనిస్తాన్ విలేజ్ లైఫ్ స్కూల్ టీచర్ పరిచయం & బుడుతడు బాగున్నాడు సఫీ బ్రదర్ సహకారం మరియు అతిధి మర్యాదలు వెరీ గుడ్.. పెద్దవాళ్ళు, గ్రామీణుల మర్యాద మరువలేనిది.
300 yr. మట్టి ఇల్లు బాగుంది. వారి
కల్చర్, ఫ్రూట్ తోట, వ్యవసాయం,
చాల చక్కగా వివరణతో వీడియో
ప్రజెంట్ చేసారు. నైస్👍
uma bro .You have to give a gift that they remember lifelong.........🙏🙏
హాయ్ ఉమా హౌ ఆర్ యు బాగున్నావా చాలా బాగా ఉన్నాయి వీడియోలు ఈ వీడియోలు చూస్తుంటే చాలా చాలా బాగా చూడాలనిపిస్తున్నాయి ఇంతకంటే ముందు ఇప్పుడు ఇంకా బాగున్నాయి వీడియోలు అక్కడ ఉండే ఇండ్లు వాళ్ళు ఇండ్లు వాళ్ళు ఉండే సీక్రెట్ రూములు చూపిస్తున్నావు వాళ్ళ పొలాలు వాళ్ళ చాలా బాగా ఉన్నాయి ఇదే కావలసింది మాకు ఇట్లాంటి వీడియోస్ మాకు కావాలి వాళ్లు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు ఏ జీవితాలకి జీవన ఆధారమేమి వాళ్ళకి ఏంటి ఎలా అనేది మాకు చూపించండి ఆల్ ది బెస్ట్ ఉమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వర్గం ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
afgan ante thappu abhipayam unnavaallaku ee video tho.... aa abhiprayam pothuni Great Uma....keep ur Travel. from Guntur
Anvesh Anna Afghan velladu Ani chupinchi other country ki bellary. Meru Afghan vellipoyaru. Great sir hatsoff
Intha manchi manushulu uma garu . Chala santosham
I could not see the person like Shafi bro in my life time. Heavenly Person.
ఉమగారు మీరు చాలా గ్రేట్ 🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻
manchi video super ga undi bhayya Afghanistan inthala gouravam istunnaru antai chala santhosamuga undhi .. jai Bharath
Nice exploring uma Ji 👍 chala baguni మీ విడియో 🇮🇳
Afghanistan wallani chuste bro emotional aaipotunna ippudu ardam aaitundi media ni nammaddu ani very good bro miru chala manchi pani chestunnaru mee valla we can see what actual Afghanistan people are.
King 👑 of telugu traveller 🦸♂️
మీరు ఎన్నిబాదలు పడుతున్నారోకాని వివిదదేశాల సంస్క్రతులు ఎంతోవివరంగా తెలియజేస్తున్నందుకుమీకు దన్యవాదాలు
Awesome uma keep going. Ul reach 1M soon .. good luck 🤞
ఛాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ వీడియోస్
Very good people different religions in the world but humanity is very important God bless them all beautiful video
Highlight of the video " Hilal " and "Zenab" . I love them...god bless you!! I watched 10times just to see them. I took screenshot of Zenab Little girl.... nd i kept as my screensaver.
Girl kid is so cutee🥰
And the house is so different and looks like very ancient but incredible 😍👍and we can see your happiness anna..and poster is very interesting 🤙
Really great afganisthan people very nice people good culture formers same india villages nulaka manchalu chusthunte chinnapati rojulu gurthuku vasthnaie matty houses great umagaru
I feel very happy to see the Afghan people Life
Afghanistan lo inta manchi manushulu vunaru ani eee video chusakaney telisindi... Thq uma for showing amazing video
Hi UMA another interesting video from Afghanistan. This video is full of hospitality and rural life from Afghan people. Their hospitality comes from bottom of the heart. The children are so cute. Convey my regards to Shafi bro. Their house 🏠 is very big and strong. People of Afghanistan are poor but thier heart 💖 is so much rich.Burning corn 🌽 with one layer is good technic. You are rocking us with Afghan videos. Once you said you will roam all over India with Your wife. We are eagerly waiting for that. Very good vlogs from Afghan. All the best UMA Sharanya.
Prathi chota manchi valu kuda vuntaru brother super video nice place all the best brother be careful
So happy to see the new video Uma bhayya.👍👍👍
అద్భుతమైన వీడియో🙏🙏🙏👍👍👍ఈ లాంటి వీడియో లు
ఉమా కే. సాధ్యం👊👊
Mawa Afghanistan people chana baguntaru Mawa nen kuda akkada visit chesna but ippudu kadu 2015 lo chala manchi vallu espcially mana Indians ante vallaki chana istam
చిన్న పిల్లలు చాల బాగున్న రు 😍😍 soo cute Safi bhai 🙏🙏👏👏👏👌👌
Age old mehmaan nawaji is common in Afghanistan. You can also see such treatment in Iran Uzbekistan Tajikistan also. Nice video Uma of rural Afghanistan.
చాలా ఆనదమ్ గా వుంది ఈ వీడియో చూస్తూంటే.
Anno avakasham unte daily video upload cheyi... Thriller series la interesting ga undi..tc there