Gypsy Life In Afghanistan 🇦🇫 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 590

  • @Prashanth96501
    @Prashanth96501 2 роки тому +12

    నువ్వు ఇప్పుడున్న పరిస్తితులలో ముళ్ళ బాటను రహదారి లాగా చేసుకుంటూ వెళ్తున్నావూ నీ కష్టంతో your great bro keep going

  • @talupulavenkataprasad1153
    @talupulavenkataprasad1153 2 роки тому +5

    ఉమా గారు ఇటువంటి పిండి మిషన్ లేదా ఇసుర్రాయి మనదేశంలోని పంజాబ్లో కూడా దాదాపు 150 సంవత్సరాల నుండి నడుస్తోంది చాలామంది యూట్యూబర్లు దీన్ని చూపించారు ఒకసారి మీరు కూడా ఆ యూట్యూబ్ని చూడవచ్చు. ఈ టెక్నాలజీ మన దగ్గర ఎప్పుడండో ఉంది

  • @danduanjaneyulu2464
    @danduanjaneyulu2464 2 роки тому +1

    చాలా బాగుంది ఆఫగానిస్తాన్. మీ వాళ్ళ ఆఫగానిస్తాన్ చూస్తున్నాం. యుద్ధం వాళ్ళ ఇపుడు కోలుకుంటుంది. 👌

  • @srinivasa8218
    @srinivasa8218 2 роки тому +108

    ఆఫ్ఘనిస్తాన్ గురించి ఇప్పటిదాకా అనుకుంటున్నది నిజం కాదని నీ వల్ల తెలుసుకుంటున్నాం ఉమా..Thank u ♥️
    All the best Uma 👍

  • @naveenreddy1877
    @naveenreddy1877 2 роки тому +108

    నా ఈ టూర్/వీడియోస్ చాలా అద్భుతంగా ఉంది.మి ఫ్లలోయర్స్ 805k/నుంచి 806k వచ్చారు...నాకైతే చాలా సంతోషంగా ఉంది ..మీరు ఇంకా ఎదగాలి అన్న....మీరేమి అంటారు ఫ్రెండ్స్......

  • @appuraghuarawa1661
    @appuraghuarawa1661 2 роки тому +48

    నమస్కారం ఉమా తెలుగు ట్రావెలర్ చాలా రోజుల తర్వాత మళ్లీ మీరు మంచి వీడియోలతో ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 роки тому +9

    You have got good friends bro beautiful video సమయం వచ్చినప్పుడు చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండండి అవి వాళ్ల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతయి from Vizag

  • @nationpavan742
    @nationpavan742 2 роки тому +23

    ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్న కంట్రీ కాబట్టి అక్కడ క్రికెటర్స్ హోమ్ టూర్ చెయ్ అన్నా చాలా బావుంటుంది

  • @jyothichappidi9631
    @jyothichappidi9631 2 роки тому +6

    Anna enduko telidhu afghanistan videos chushthunnapati nundi malli ma inthaku mundhu uma anna ni chusi nattu undhi 😍😍

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 2 роки тому +3

    ఆఫ్ఘనిస్తాన్ పీపుల్స్ చక్కగా మీకు అంటే మన ఇండియన్స్ సహకరించారు పల్లెటూర్లు చాలా సుందరంగా ఉన్నాయి థాంక్యూ ఉమా

  • @AnonymousYT964
    @AnonymousYT964 2 роки тому +76

    మీరు ఈ సంవత్సరం అయిపోయేలోగా 1million subscribers రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్న ఉమ గారు , ❣️ From Warangal

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 2 роки тому +2

    Uma Ji ఇలాంటి పిడి మర హిమాచల్ ప్రదేశ్ & ఉత్తరాంచల్ లో చాలా ఉన్నాయి. బాగ exploring చేశారు👍🇮🇳

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 2 роки тому +4

    సూపర్ ఉమ తమ్ముడు .......అలాగ ఇరాన్ వెళ్ళు...

  • @amaranathkm4689
    @amaranathkm4689 2 роки тому +12

    పల్లెటూరు కష్టం అనుకుంటాం కాని చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఎలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అందరినీ బాగా చుసారు ఉమా గారు మీ వీడియో సూపర్ చాలా బాగుంది థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏❤️🌹

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 2 роки тому +7

    మీరు గ్రేట్ సార్..గొప్ప గొప్ప శాస్త్రాల పరిశోధకులు వలెనే మీ పరిశోధన కూడా చాలా గొప్పది విలువైనది విశ్వాన్ని విశ్వమానవులను చూసే భాగ్యాన్ని కలిగిస్తున్నారు గొప్ప సాహసి మీరు గొప్ప అనుభూతి మాది అభినందనలు ధన్యవాదాలు

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 2 роки тому +6

    మీరు టూర్ ఇంత విజయవంతగా చేస్తున్నారంటే అంతా. సఫి భాయ్ వల్లే ఉమా గారు భాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇంకొక విషయం ఉమా అన్న హోటల్స్ లో వాళ్ళతో ఖర్చు పెట్టనివ్వకండి బాగోదు.. 🙏👍🇮🇳🌹👌

  • @andhraspice1136
    @andhraspice1136 2 роки тому +9

    Shafhi gaariki family members ki so thankful

  • @dasugundi4470
    @dasugundi4470 2 роки тому +3

    తిరిగి పూర్వ వైభవం వచ్చేసింది. ప్రతి సమస్యకు కాలమే సమాధానం చెబుతుంది. మన పనిలో యధార్థత నిబంధన ఉంటే ఎన్ని నిందలు వచ్చినా విజయం మనదే. ఇలాగే కొనసాగు ఉమా.

  • @bhartiv9991
    @bhartiv9991 2 роки тому +2

    Uma garu village ni chala baga chupincheru super

  • @barthavarshi8482
    @barthavarshi8482 2 роки тому +2

    Afghanistan మన పురాణాల లో వున్న కుంతీదేవి పుట్టిల్లు కుంతల దేశం .

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 роки тому

      గాంధార (కాందహార్)దేశం.గాంధారి పుట్టిన దేశం.కుంతి కాదు.

  • @nagajoythi1574
    @nagajoythi1574 2 роки тому +6

    మీ video చూసి చాలా బాగుంది క్లియర్ I am హ్యాపీ big big fan of you umagaro💗💗💗👏👏

  • @mohanachari1821
    @mohanachari1821 2 роки тому +2

    అన్న గారు మీవిడియోలు చాలా చాలా బాగున్నాయు👌👌👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 షఫి గారుకి వందనములు🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @vizagiconstar277
    @vizagiconstar277 2 роки тому +3

    14:34
    Childerns chusi chala bhadha anipichdhi brother 👍 tqqq so much for u r video 🙏

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 2 роки тому

    హలో ఉమా నీమీద మన ఇండియా ప్రజలకు చాలా అభిమానం ఉంది అది నువ్వు చెడగొట్టుకోకు వాడు ఎవడో ఉన్నాడు కదా యూట్యూబ్ ఉన్నాడు చాలా గౌరవం ఉంది అది వదులుకోకు

  • @dhananeyyala6147
    @dhananeyyala6147 2 роки тому +3

    Afghanistan vallu manalage vadlu pandistunnaru and thiragalitho kotha ga machine thayaru chesaru bagundi. Super video nice.

    • @panjaraheem9514
      @panjaraheem9514 2 роки тому

      Vallu manalaga maushule ga

    • @dhananeyyala6147
      @dhananeyyala6147 2 роки тому

      @@panjaraheem9514 k mari Pakistan valu kuda manushule china valukuda manushule mari vallu endhuku manam chesevidhanga cheyyaru. Ekkadaina konchem different untundi. And vallu manushulu ani andhariki telusu

    • @panjaraheem9514
      @panjaraheem9514 2 роки тому

      Aboo niku chala undhi

  • @charanneela348
    @charanneela348 2 роки тому +1

    Malli miku subscribers peruguthu untey chala hpy ga undhi anna

  • @saisaru3014
    @saisaru3014 2 роки тому +1

    Hi uma garu video Superga undhi alage Iran Astara Giladeh village tour cheyandi plz

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 2 роки тому +1

    Chala బాగుంది video👍😍🌷

  • @realcolour96
    @realcolour96 2 роки тому +2

    Superb video ana baga chupincharu Afghanistan people's life. Children are so cute

  • @jettiramakrishna9369
    @jettiramakrishna9369 2 роки тому +1

    Shaffi గారికి అభినందనలు జీ,

  • @చెట్కురిసాయిలు

    తమ్ముడు ఉమ అభుగని వల్లు మనవల్లకు అంతప్రెమ సుపిస్తరు నిజమె శల మంచి వల్లు నెను సుష సౌదిలో నివు ఎదన్న సయం చెయలి అనుకుంటె చెయి అవల్లు మనకు దగ్గెరిభందువులెక్క ఉంటరు

  • @anjankumar5176
    @anjankumar5176 2 роки тому +10

    Amazing video uma anna 👍, take care of your self anna 😎

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 2 роки тому

    Uma garu Afganistan people are very good and Beautiful also thank you very much Uma garu

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 2 роки тому +2

    మీకు ఆఫ్ఘన్ సూట్ బాగుంది. కంటిన్యూ చేయండి. నైస్ వీడియో

  • @cjhansi2983
    @cjhansi2983 2 роки тому

    చాలా బాగా చూపిస్తున్నారు వీడియోలు చాలా బాగున్నాయి ఇంతవరకు మాలి వీడియోస్ తర్వాత ఆఫ్గనిస్తాన్ చాలా బాగా ఉన్నాయి వీడియోలు విలేజ్ విలేజి పిల్లలు చాలా బాగున్నాయి ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం

  • @maheshmahi.....756
    @maheshmahi.....756 2 роки тому +1

    అన్నగారు వీడియోలు కొంచెం తొందరగా అప్లోడ్ చేయండి ప్లీజ్ 👍

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +4

    Getting very emotional watching Afghanistani brothers culture,. God help them 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajendraprasad4382
    @rajendraprasad4382 2 роки тому +2

    Good one.. ఆఫ్ఘన్ tour🌴🗺🌋

  • @ganeshoraganti5847
    @ganeshoraganti5847 2 роки тому +1

    సౌదీ అరేబియా lifestyle వీడియో chey broo🙏

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv 2 роки тому

    Superb uma anna your genuine person

  • @RamuRamu-tt7hr
    @RamuRamu-tt7hr 2 роки тому +1

    Anna Mee videos Malli lo Mee friends ke bike. Gift ga echaru kadha apudu nudi follow avuthunna meru a counrty ke vellina Malli gurichi chepthunnadu Mee face lo samile😍, ettulu Mee ram bhimavaram fan

  • @K.suseela
    @K.suseela 2 роки тому +1

    Video bhagunthi brother manchi family saffi brother thank you. Children chala cute ga vunnaru all the best brother happy journey be careful

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 роки тому +1

    Soooooooo nice...Thank You Soo Much Shafi Garu 🙏👍..Take Care... All Uma Garu

  • @sateeshmahadasyam1692
    @sateeshmahadasyam1692 2 роки тому +5

    14:40 paapa cute gaa undi 😍😍

  • @YTNA-g1g
    @YTNA-g1g 2 роки тому +3

    Afghanistan 🇦🇫 Series 👌 👏🏻

  • @ppurushotham7267
    @ppurushotham7267 2 роки тому +231

    Uma anna fans vunte loo like vesukondi...👍🏻

  • @safetyprakash
    @safetyprakash 2 роки тому +2

    Hai,Bro...i am from Tirupur, TN...Wish u Happy journey to all...Take care ...அருமை😍😍😍

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 2 роки тому +1

    Vlogs chustunnte malli Africa vlogs la chala interesting vunnai malli maa patha Uma brother nu chutunnam keep rocking brother 👍😍

  • @praveenkumarvlogs5959
    @praveenkumarvlogs5959 2 роки тому +1

    Uma anna mana krishnudu kaalam nati power full vimanam akkada undi yekkado Kondallo undi touch chestey shock kodutundi anta okkasari try chey brother velli vimanam chusi ra bro

  • @ooh240
    @ooh240 2 роки тому

    Uma is back.

  • @maskman7375
    @maskman7375 2 роки тому

    Aa papa ni thiskochey bro vallani adigi....chala cute ga undi 😘

  • @nandu7815
    @nandu7815 2 роки тому

    బుజ్జిది అయితే అబ్బా సూపర్ క్యూట్.. 🥰 వొదిలి రాబుద్ది అవ్వలేదు కదా బ్రో

  • @friendchaitanya8506
    @friendchaitanya8506 2 роки тому

    Patha umma ni chustunattu undhi meru appudu ilane undali ani korukuntunanu itllu mee subscriber

  • @Udaykumargowla
    @Udaykumargowla 2 роки тому +1

    ఉమా బ్రదర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పంజిషీర్ ప్రావిన్స్ నీ చూపించండి ప్లీస్

  • @sathibabumasakapalli9517
    @sathibabumasakapalli9517 2 роки тому +5

    ఉమా గారు అక్కడ మన భారతీయులు ఉన్నారు అన్నారు కదా వారిని చూపించండి, వారు అక్కడికి ఎందుకు వెళ్లారు, పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పగలరు

  • @ramavathjayendar4066
    @ramavathjayendar4066 2 роки тому

    Hii bro iam from Nalgonda Big fan of you iam daily watching your videos చాలా కష్టడుతున్నారు బ్రో ..

  • @clipsandscrunchies3184
    @clipsandscrunchies3184 2 роки тому +1

    Ilanti machine use chestharu still in Kashmir or somewhere place correct ga gurthuledhu but I saw it before

  • @katepagapavanipavani9299
    @katepagapavanipavani9299 2 роки тому +2

    Mee dress chala bagundi Uma garu..

  • @blocking754
    @blocking754 2 роки тому +1

    Anna rallatho houses, and godalu same alage mana palanadu lo kooda unnai last five years varaku

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 2 роки тому

    Himalayas, nepal ప్రాంతాలలో ఈవిదంగానే
    ఏర్పాటు చేసుకున్నారు,
    నీళ్ల speed తో తిరిగే పెద్ద తిరగల్లు వాడుచున్నారు

  • @sriharianne5229
    @sriharianne5229 2 роки тому

    Without command on any language, Uma is managing with all the people of the world. Very good.

  • @rajunarpala2818
    @rajunarpala2818 2 роки тому +1

    Very intresting vedios please do lot more of afghanisthan collage lifes...😍😍😍😍

  • @abdulraheem7177
    @abdulraheem7177 2 роки тому

    Good human being bro you don’t discuss about religion Matters all the best

  • @smohanbabu5836
    @smohanbabu5836 2 роки тому +1

    Very nice Uma Garu 👊🇮🇳 👊

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 2 роки тому

    Pillalu chala Happy ga vunnaru

  • @ifssumanchowhanlavudya8739
    @ifssumanchowhanlavudya8739 2 роки тому +2

    Afganistan people good kind of people's really iam not expect.they give respect super

  • @harisankarsarma
    @harisankarsarma 2 роки тому +1

    Same concept followed in himachal and Uttarakhand old villages used for grinding.

  • @Shannu552
    @Shannu552 2 роки тому +2

    Village lo unna video chala chala bhagundhi bro 😍.enka chala video cheyali Ani korukuntuna bro 😍 careful bro

  • @srinivassns9591
    @srinivassns9591 2 роки тому +16

    ఆఫ్ఘనిస్తాన్ ఆ కొండల మధ్యలో చిన్నచిన్న చెక్ డ్యాములు కట్టుకుంటే చాలా డెవలప్ అవుతుంది.
    కానీ వాళ్ళు ఒకసారి మనతో బాగుంటారు ఒకసారి మనతో బాగుండరు జమ్మూ కాశ్మీరు వెళ్లి తీవ్రవాదం చేయాలనుకుంటారు... ఇప్పుడు పరవాలేదు మనతో బానే ఉంటున్నారు... వాళ్లకు పార్లమెంట్ కట్టించాము వాళ్లకు ఒక పెద్ద డ్యాం కూడా కట్టించాం ఈ మోడీ గవర్నమెంట్ లో... కాబోలీ వాలా...పఠామ్స్ అనే పదం వాళ్ల నుంచి వచ్చింది... పూర్వం నుంచి మనతో చాలా బాగుండేవాళ్ళు పాకిస్తాన్ వారే చెడగొట్టారు... 😤 బ్రదర్ ఉమా మీ వీడియో చాలా బాగున్నాయి... శుభం భూయాత్... సర్వేజనా సుఖినోభవంతు... ఓం శాంతిః శాంతిః శాంతిః...😇 🕉️🚩🇮🇳🌍

  • @Praveenworld123
    @Praveenworld123 2 роки тому +1

    Anna mi Afghanistan videos chala bagunnayi

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 2 роки тому +1

    Very very interesting .

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 2 роки тому

    మీ కెమెరా క్లియర్ గా లేదు సార్ 🤝👌👍

  • @madineniravi1834
    @madineniravi1834 2 роки тому +1

    Thank you shifi bro, good video Uma, jai hind, jai jawan.

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 2 роки тому +2

    Nice video uma annaya🧡🔥🔥

  • @banavathlalu3240
    @banavathlalu3240 2 роки тому

    Anna village videos chala baguntai.....

  • @iamcoocool
    @iamcoocool 2 роки тому

    Kabul afgan antey negative feel undey so miru super ga positive ga real ga chupincharu anna

  • @vishreddy451
    @vishreddy451 2 роки тому

    హాయ్ బ్రో, షఫీ గారికి థాంక్యూ చెప్పండి ఇండియా తరఫున 💗💗💗👍👌🌹

  • @tortoisetraveler5815
    @tortoisetraveler5815 2 роки тому +3

    Wind mills and hydro flour mills are 2000 years old. There is a NGO helping in South America building water harvesting from the mist through nets. You can inform Safi to contact Indian Embassy or any European Embassy to get help.

  • @boddubasu7656
    @boddubasu7656 2 роки тому +27

    Hi UMA another interesting video from Afghanistan. You are looks superb in Afghan dress. You shown very clearly about the farming in Afghan. UMA one good thing from that you are uploading videos alternate days. Do like that.The flour mill Technic is superb. Painful life of gypsies is pathetic. Near Jalalaabad some locations are like Hollywood movies locations. When you are giving bat and ball to kids,their happiness in faces are uncountable. Shafi bro fully guiding you and your friends. He is a very good human being. I hope some more beautiful videos like hill stations and structures . A wonderful video. All the best UMA Sharanya

  • @vaanakka
    @vaanakka 2 роки тому

    నీటి ప్రవాహం తో మరలు నడపడం అన్నది చిన్నప్పటి రష్యన్ cartoon పుస్తకాల్లో చూసాను.

  • @v.saibabu
    @v.saibabu 2 роки тому +2

    నీ డ్రెస్ చాలా బాగుంది అన్న

  • @NagaBabu.k
    @NagaBabu.k 2 роки тому +2

    Uma garu meru Afghanistan dress lo bale unnaru 😊😊

  • @krishnarao6865
    @krishnarao6865 2 роки тому +2

    Nice video. You have showed the gypsyies life. They are facing lot of problems.👌👍👏

  • @shivakanumalli9862
    @shivakanumalli9862 2 роки тому

    Sir adi basmati rice sir..In India also we grow in North India

  • @gourishankar105
    @gourishankar105 2 роки тому

    Great job bro 🙏🙏🙏

  • @anilkumarm48
    @anilkumarm48 2 роки тому +1

    Hi anna thaggedhele 😎 keep rocking 🔥🔥

  • @iamcoocool
    @iamcoocool 2 роки тому

    Super good dare videos miru chala positive ga real ga untaranna😍👌

  • @alamramakrishnaiah4646
    @alamramakrishnaiah4646 2 роки тому

    Great, all the people are friendly, changed my mind about Afghanistan after seeing this video.
    Thank you Uma garu.

  • @bhaskarv3068
    @bhaskarv3068 2 роки тому +1

    Uma God bless you my dear.
    Lord Balaji bless will be with you. Village life and culture we have seen through your eyes.

  • @pennamadiharika6073
    @pennamadiharika6073 2 роки тому +2

    Pakistan series kuda cheyandi.

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 2 роки тому

    Mana deggarakuda unnadhi. Himachal pradesh lo. J&k

  • @vijayvaddemanofficial
    @vijayvaddemanofficial 2 роки тому +2

    మీ friend పట్టుకున్న gopro ku mic ఉందా bro, వాయిస్ కోసం

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 роки тому

      No mic

    • @vijayvaddemanofficial
      @vijayvaddemanofficial 2 роки тому +1

      @@UmaTeluguTraveller GoPro లో వాయిస్ కోసం mic 🎤 అవసరం లేదా లార్డ్ గా vinipistundaa, డబ్బింగ్ cheppukovalaa? Ans pl uma bro

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 роки тому +1

      @@vijayvaddemanofficial voice clear ga vinpisthondi night time video shoot bagodhu lamp fix cheyskovali

  • @yernikumar_palla
    @yernikumar_palla 2 роки тому

    ఉమా గారు మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఔరంగజేబు పనిచేసిన మంత్రి మీరు చూపించిన గోధుమల పిండి చేసే విధానం అక్కడ కూడా ఉన్నాది సేమ్ ప్రాసెస్ లో మీరు ఎప్పుడైనా ఔరంగాబాద్ వెళ్తే అక్కడ చూపిస్తున్నారు చూడండి

  • @narsimhayatham9930
    @narsimhayatham9930 2 роки тому +22

    watching with out skipping ads... and shred in 5 groups

  • @rajarao8720
    @rajarao8720 2 роки тому

    Super uma garu excited vedio

  • @sitapriyanka5452
    @sitapriyanka5452 2 роки тому

    Sir, you are great. 👍

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 2 роки тому

    Super video thank you

  • @lakshmiventrapragada2721
    @lakshmiventrapragada2721 2 роки тому +2

    That wheat grinding idea is super 👍👍

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +2

    Shafi very kind human 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💚💚💚🌷🌷🌷🌹🌹🍀

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 2 роки тому

    Kids soo cute cute cute ..