మిత్రమా...! మీ వీడియోలు అన్నీ చూస్తాను. చాలా అద్భుతంగా తీస్తారు. మీలా సమాచారం ఎవరు ఇవ్వలేరు. అయితే, నాదొక చిన్న విన్నపం మనకి మహాభారతంలో "గాంధారి" ఉంటుంది కదా...! ఆ గాంధారి గాంధార దేశానికి చెందినది. ఆ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. గాంధార చూపించగలరని ఒక చిన్న మనవి, విజ్ఞప్తి, విన్నపం, ప్రార్ధన... ఏది అనుకున్న పరవాలేదు చేయగలరని ఆశిస్తాను...👌🤝🙏🇮🇳
చాలా బాగుంది వీడియో,అన్వేష్ గారూ మీరు అర్జునునిలా అన్ని దేశాలూ తిరుగుతూ చూపిస్తున్నారు,న్యూటన్,కొలంబస్,ఇలాంటి వారంతా కూడా ఇలానే తెలియచేశారు,పిల్లలకు మంచి విషయాలు తెలియ చేస్తున్నారు,ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ప్రాంతాలలో చీకటీ, ఎల్లప్పుడూ వెలుతురూ,ఇలా ఉంటాయట మీరు అక్కడికి కూడా వౄళ్ళాలి వీడియో చేస్తారు,తప్పక మీరు చరిత్ర లో నిలిచి ఉంటారు,మీకు,నూర్ భయ్యా గారికి డ్రైవర్ కృష్ణయ్య భయ్యా గారికి ఇంకా అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సర్వేజనా స్సుఖినో భవంతు లోకా స్సమస్తా స్సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰
Very Good Job Brother 👌👍🙏 మీ లాంగ్వేజ్ జాగ్రత్త ఎందుకంటే మీరంటున్నా వ్యక్తిని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు దేశంలో అదే భాష వచ్చిన వాళ్ళు ఉంటే ఇబ్బంది పడతారు
You are not only a traveler but a great explorer, thanks for showing us such beautiful locations....we didn't expect such beautiful places in AFG...Keep rocking & keep exploring...
చిన్నప్పుడు encyclopedia Britannica, World encyclopedia చదివి ప్రపంచం గురించి తెలుసుకునేవాణ్ణి. ఇప్పుడు నువ్వు చూపిస్తూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. This generation is lucky.
Firstly i just subscribed your channel and never watched a video, recently from your Mauritania series i started watching. Now I'm completing every playlist you did... I'm proud that it supports you atleast a bit and to be a member of this channel....Hatsoff brother. I hope you'll achieve more successful traveling in coming years... 🎉🎉👏🏼👏🏼
అన్వేష్ మీరు అమాయకంగా చెప్తున్నటువంటి చరిత్ర , వెళ్లి చూడ్డం అనేది అంత ఈజీ కాదు. చాలా చాలా శ్రమ యే కాకుండా సాహసోపేతం అయింది. మీరు చాలా చులాగ్గా ప్రతిదాన్ని దర్శిస్తున్నారు. మాకు దర్శింప చేస్తున్నారు. చెంగిస్ ఖాన్ పుట్టిన ప్రదేశాన్ని చూస్తాను నేను... కనీసం వీడియోలో అయినా నేను అనుకోలేదు. కానీ మీ వల్ల అదిసాధ్యమైంది అన్వేష్. చరిత్ర నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు అలాంటి సబ్జెక్టులో చెంగిస్ ఖాన్, బామియాన్ బుద్ధ ఆరామాలు చాలా బాగా చూపించావు మిత్రమా. ఆ లోపల మలచబడిన ఎంతో గొప్పదైనటువంటి సంస్కృతి కలిగిన గొప్ప గొప్ప మంది సన్యాసులు బుద్ధుని స్థాయికి చేరినటువంటి సన్యాసులు నివసించిన ప్రదేశం అది కానీ ఈరోజు చాలా టెర్రరిస్టులకు ఆలవాలమైంది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొచ్చాడు ఆ ప్రదేశాన్ని. నీలం నాది పసుపు నది అని మీరు చెప్పిన కామెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి వాటికి సైంటిఫిక్ రీజనింగ్ ఉంటాయి బట్ మీరు చెప్పిన వైనం చాలా చాలా నచ్చింది మీ హృదయం నుంచి వస్తున్నటువంటి వినసొంపుగా ఉంది అన్వేష్ మీరు ఒక తెలుగువాడు ఫక్ తెలుగువాడు ఆ ఊరు వెళ్తే ఎలా ఉంటాడో అనే దానికి నిదర్శనం నాకు చాలా గర్వంగా ఉంది మీ వీడియోస్ చూడడం ఆనందంగా కూడా ఉంది. మీరు అలెగ్జాండర్ పుట్టిన దేశానికి కూడా వెళ్లి మాకు అవి కూడా చూపించాలని మేము కోరుకుంటున్నాము.
రావలమ్మ రావాలి అన్వేష్ అన్న వచ్చాడు చవక చవక విదేశీ వీడియోలు చవక నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా మామూలుగా ఉండదు తన కళ్ళతో మనకి చూపిస్తాడు ప్రపంచన్ని... 💙🤍💙
Chala bagundi video cheppadaniki varnanatitanga undi blue yellow nadi jalapatalu location aa khan samrajyam super chinnapudu memu atani gurinchi chaduvu kuni yipudu marachi poyanu malli meru aa story nenepu chesaru anduke mee videos chala istam yedina bada bejaruga unna mee video chuse tapudu mee matalalo yedo mantram undi anni marachi kushiga chustuntamu Tq god bless you thondaraga pelli chesukoni barya to kalisi videos cheyandi inka baga video chusi support chestamu
బ్రో Jenghis khan గొప్ప రాజు భారత దేశాన్ని ఎడారి రాక్షసులనుంచి కాపాడి రక్షణ "ఖాన్ దాన్" ఇచ్చిన మహా వీరుడు ఇరాకీ అరబ్ లు గాంధార మీద దాడి చేసి అక్కడి హిందువులని బుద్దిస్ట్ లని చంపి ఒక గుట్టలాగా పర్వతం మీద పడేసి దానికి హిందూ ఖుష్ mountains అని పేరు పెట్టారు అది విన్న ఖాన్ చైనా ఆక్రమణ మధ్యలో ఆపేసి ఇస్లామిక్ రాక్షసుల మీదకి కోపంతో దాడి చేసి ఆ ప్రాంతం ని ఆక్రమించుకున్న ఇస్లామిక్ రాక్షసులని అందర్నీ చంపేశాడు (ఖాన్ తల్లి ఆఫ్ఘన్ (ghandaara)కి చెందిన హిందూ స్త్రీ) తరువాత చైనా కి తిరిగి వెళ్తూ తన సైన్యాన్ని అక్కడే ఒదిలి వెళ్ళాడు వాళ్లే ఇప్పటి ఆఫ్ఘన్ లు. చైనా ఆక్రమణ పూర్తి చేసిన ఖాన్ ఇస్లామిక్ రాక్షసుల అలవాట్లు అయిన "పారే నదుల్లో మూత్రం పోయడం, "జంతువులను హింసించి క్రూరంగా చంపడం" వంటి రాక్షస పద్దతులని గురించి విని మొత్తం అరబ్ ఇస్లామిక్ దేశాల్ని నాశనము లేదా ఆక్రమణ చేయాలి అని నిర్ణయం తీసుకొని పర్షియా (ఇరాన్) నుంచి టర్కీ( ఒట్టోమన్) వరకు వాళ్ళ పద్దతి(క్రూరత్వం) తో దాడి చేసి జయించాడు భూమ్మీద సగం places ని ఆక్రమించు కున్న తరువాత తనను తానే దేవుడు గా ప్రకటించుకుని ఒక కొత్త మతం "Ekh-Tengir or Kukh-Tengir" (Great Blue Sky) ని స్థాపించాడు ఖాన్ జయించిన అన్ని రాజ్యాలు ఇస్లామిక్ ప్రాంతాలు అయినందున అతని తరువాత వచ్చిన వారసులు ఒట్టోమన్ ల కుట్రలని అర్థం చేసుకోలేక ఇస్లాం తీసుకుని అంత పెద్ద సామ్రాజ్యాన్ని నాశనం చేసుకున్నారు. ఇతన్ని రాక్షసుడు అని ఎలా అంటున్నావు బ్రో మీడియా లో రాసిన రాతలు అన్నీ ఇస్లామిక్ ప్రపంచపు మకిలి రాతలు, గొప్ప రాజుని దెయ్యంగా మార్చి రాసిన చేసిన కుట్రలు మాత్రమే నిజానికి అతను లేకపోయి ఉంటే " హిందూ దేశం ఇస్లామిక్ ఉన్మాదుల చేతిలో సర్వనాశమ్ అయ్యి ఉండేది"
హాయ్ అన్వేష్ తమ్ముడు లొకేషన్స్ చాలా బాగున్నాయి చంగిజ్ ఖాన్ సామ్రాజ్యం ,నీలం నది,పసుపు జలపాతం చాలా బాగున్నాయి చాంగిజ్ ఖాన్ (తిక్కలోడి సామ్రాజ్యం లో Ak 47తొ మహా తిక్కలోడు అన్వేష్ )సూపర్ వీడియో తమ్ముడు.వాళ్ళిద్దరూ నీకు చాలా హెల్ప్ చేస్తున్నారు భాయ్.నా అన్వేషణ ఆఫ్ఘన్ సీరీస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది తమ్ముడు
అవినాష్ భాయ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా బాగా చూపెడుతున్నావు లొకేషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి నూరుబాయి అండ్ డ్రైవర్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆఫ్గనిస్తాన్ కు రండి అని నూరుబాయితో ఒక షార్ట్ వీడియో గాని ఏదైనా ఒక వీడియోలో గాని చెప్పించండి ఇంత సుందరమైన ప్రదేశాన్ని విజిట్ చేయాలి అని మేము ప్రపంచ యాత్రికులని కోరుకుంటున్నాము ఇలాగైనా మాకు మ ఆఫ్ఘనిస్తాన్ కు మీరు సహాయం చేసిన వాళ్లు అవుతారు అని ఒక వీడియోలు చెప్పించు కింద ఇంగ్లీషులో సబ్ టైటిల్స్ వేసి హిందీలో చెప్పించు పాపం నువ్వు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి సహాయం చేసిన వాడివి అవుతావు
anna, oka mata annanu ani na mata ki respect ichii "ilakathamafliya" word use cheyadam ledhu meeru, loved it andi watching your videos daily in the morning
Genghis Khan, (born 1162, near Lake Baikal, Mongolia-died August 18, 1227), అంటే 65 ఇయర్స్ 65 * 365 =23725 రోజులు రోజుకు ఒక దాన్ని ఏసుకున్న రోజుకి ఒకణ్ణి కన్నా 23725 పిల్లలు ఇప్పుడు వాడు యుద్ధం ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు పెళ్ళాన్ని యేసుకోవాలి కొంచం వాడు బ్రో, ఉండచ్చు చాల భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆలా ఆలా జనరేషన్ డెవలప్ అయ్యి ఉండచ్చు
Sulfur - Yellow. Geysers (as you say Boilers) are hot primarily abundant in Sulfur. There are several Geysers around the world including India. Good energy in the video compared to other Telugu Travelers - Welding guy or Super Glue. Konchem focus on accuracy.
హాయ్ బయ్య మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాం చాల బాగుంటాయి ఇలాగే చేస్తూ చూపిస్తూ ఉండండి.మీ కష్టానికి మా ఆనందానికి.. ఒకటి ఇవ్వగలం like share subscribe... . అన్వేష్ గారు...
ఈరోజు వీడియో చాల మటుకు delete అయిపోఇంది I am sorry
Hi Anna
😴😴😐😐😐😯😯
Files are deleted by mistake
@@NaaAnveshana chuskovali kada bayya ikkada nee vedios kosam waiting
Naaku em ardam kale anna. Videos evi miss avvaledu
"క్రూరుడు..కాబట్టే ఇంత సాధించాడు
మంచిగా ఉంటే ఇది సాధ్యం కాదు.."
Soooper.. brother
Love from tpt...
మిత్రమా...! మీ వీడియోలు అన్నీ చూస్తాను. చాలా అద్భుతంగా తీస్తారు. మీలా సమాచారం ఎవరు ఇవ్వలేరు. అయితే, నాదొక చిన్న విన్నపం మనకి మహాభారతంలో "గాంధారి" ఉంటుంది కదా...! ఆ గాంధారి గాంధార దేశానికి చెందినది. ఆ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. గాంధార చూపించగలరని ఒక చిన్న మనవి, విజ్ఞప్తి, విన్నపం, ప్రార్ధన... ఏది అనుకున్న పరవాలేదు చేయగలరని ఆశిస్తాను...👌🤝🙏🇮🇳
అన్వేష్ గారికి ముందుగా మా అందరి తరుపున ధన్యవాదములు ఇలాంటి వీడియోలు మరెన్నో మీ నుండి రావాలని కోరుకుంటున్నాము 👍
ఈ వీడియోస్ చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది...ప్లేస్ లు సూపర్..👌👌
చాలా బాగుంది వీడియో,అన్వేష్ గారూ మీరు అర్జునునిలా అన్ని దేశాలూ తిరుగుతూ చూపిస్తున్నారు,న్యూటన్,కొలంబస్,ఇలాంటి వారంతా కూడా ఇలానే తెలియచేశారు,పిల్లలకు మంచి విషయాలు తెలియ చేస్తున్నారు,ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ప్రాంతాలలో చీకటీ, ఎల్లప్పుడూ వెలుతురూ,ఇలా ఉంటాయట మీరు అక్కడికి కూడా వౄళ్ళాలి వీడియో చేస్తారు,తప్పక మీరు చరిత్ర లో నిలిచి ఉంటారు,మీకు,నూర్ భయ్యా గారికి డ్రైవర్ కృష్ణయ్య భయ్యా గారికి ఇంకా అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సర్వేజనా స్సుఖినో భవంతు లోకా స్సమస్తా స్సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰
Very Good Job Brother 👌👍🙏
మీ లాంగ్వేజ్ జాగ్రత్త ఎందుకంటే మీరంటున్నా వ్యక్తిని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు
దేశంలో అదే భాష వచ్చిన వాళ్ళు ఉంటే ఇబ్బంది పడతారు
You are not only a traveler but a great explorer, thanks for showing us such beautiful locations....we didn't expect such beautiful places in AFG...Keep rocking & keep exploring...
చిన్నప్పుడు encyclopedia Britannica, World encyclopedia చదివి ప్రపంచం గురించి తెలుసుకునేవాణ్ణి. ఇప్పుడు నువ్వు చూపిస్తూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. This generation is lucky.
Those 2 guys had helped in showing awesome beauties of Afghanistan, the people, culture and locations are just mind blowing
plant more trees to save earth in Afghanistan.
Firstly i just subscribed your channel and never watched a video, recently from your Mauritania series i started watching. Now I'm completing every playlist you did... I'm proud that it supports you atleast a bit and to be a member of this channel....Hatsoff brother. I hope you'll achieve more successful traveling in coming years... 🎉🎉👏🏼👏🏼
Nenu kuda Mauritania series nunchi start ayyanu
అన్వేష్ మీరు అమాయకంగా చెప్తున్నటువంటి చరిత్ర , వెళ్లి చూడ్డం అనేది అంత ఈజీ కాదు. చాలా చాలా శ్రమ యే కాకుండా సాహసోపేతం అయింది.
మీరు చాలా చులాగ్గా ప్రతిదాన్ని దర్శిస్తున్నారు. మాకు దర్శింప చేస్తున్నారు. చెంగిస్ ఖాన్ పుట్టిన ప్రదేశాన్ని చూస్తాను నేను... కనీసం వీడియోలో అయినా నేను అనుకోలేదు. కానీ మీ వల్ల అదిసాధ్యమైంది అన్వేష్. చరిత్ర నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు అలాంటి సబ్జెక్టులో చెంగిస్ ఖాన్, బామియాన్ బుద్ధ ఆరామాలు చాలా బాగా చూపించావు మిత్రమా.
ఆ లోపల మలచబడిన ఎంతో గొప్పదైనటువంటి సంస్కృతి కలిగిన గొప్ప గొప్ప మంది సన్యాసులు బుద్ధుని స్థాయికి చేరినటువంటి సన్యాసులు నివసించిన ప్రదేశం అది కానీ ఈరోజు చాలా టెర్రరిస్టులకు ఆలవాలమైంది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొచ్చాడు ఆ ప్రదేశాన్ని. నీలం నాది పసుపు నది అని మీరు చెప్పిన కామెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి వాటికి సైంటిఫిక్ రీజనింగ్ ఉంటాయి బట్ మీరు చెప్పిన వైనం చాలా చాలా నచ్చింది మీ హృదయం నుంచి వస్తున్నటువంటి వినసొంపుగా ఉంది అన్వేష్ మీరు ఒక తెలుగువాడు ఫక్ తెలుగువాడు ఆ ఊరు వెళ్తే ఎలా ఉంటాడో అనే దానికి నిదర్శనం నాకు చాలా గర్వంగా ఉంది మీ వీడియోస్ చూడడం ఆనందంగా కూడా ఉంది. మీరు అలెగ్జాండర్ పుట్టిన దేశానికి కూడా వెళ్లి మాకు అవి కూడా చూపించాలని మేము కోరుకుంటున్నాము.
Daily morning 08:00 AM కి అంతా నీ వీడియో కోసం Waiting అన్నా.. ఈ Afghanistan Series బాగా Successful అయింది..
Those 2 guys are soo polite nd good. God bless them
After Amazon i think this is the best series bro. Appreciated your guts and both of them helping you alot in sight seeing.
మనసు నిండి పోయింది బ్రదర్ లొకేషన్స్ చూసి thank you So much 🙏🙏
అన్వేష్ ఆఫ్గనిస్తాన్ సిరీస్ మొత్తం super గా ఉంటున్నాయి 😍👌🏻 నీ వీడియోస్ ఒకడు చూసి కుల్లుకుంటున్నాడు కూడా. వాడు ఎవరో కాదు జమీందారు 🤩😃
పాపం ఆయన ఆఫ్గన్ వీడియోస్ కి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి...😂😂😂
Avaru bro
Who is that jamindhar
So far nobody covered about chengiskhans history ur have covered nicely.God bless u Dear Anvesh.
అన్వేష్ అన్న మేము చూడలేని ప్రదేశాలన్నీ మీ వీడియోస్ ద్వారా చూడగలుగుతున్నాం నిజంగా మీ సాహసానికి సాటి ఎవరు రారు రాలేరు కూడా
My day will starts with ur beautiful video's brother.. Thank you so much for ur hardwork and simplicity...... Once again thank you so much 😊brother
Super
Blue Lake bagundi
Yellow lake kuda bagundi
Genghis Khan historical places kuda super...
Anvesh garu, You changed my perception of Afghanistan.. videos are awesome 👍🏻👍🏻
Thanks you
Aa Genghis khan India medha ki ra kunda war chesendhi allavuddin kilzee
Ur editing skills are awesome anna 🥀🥀
Videos bagunnai bayya, kaani video length time takkuga vuntundi atleast 25-30 mins pettandi
అన్వేస్ అన్న తోపు దమ్ముంటే ఆపు 💪💪
Anwesh anna fans like mee 👍♥️
Afganisthan series is the best series in your travelling videos.. superb
Anvesh anna Afghanistan to Uzbekistan and Turkmenistan velladam chala easy and historical places chala untai.Neeku mastu content
హాయ్ హిందూ అన్వేషణ అన్వేష్ ప్రపంచయాత్రకుండా మన పక్కనే ఇంత చరిత్ర చూపిస్తూ ఉంటే బుజబొమ్స్ వస్తుంది 👌👌👌👌👌👌👌👌🥺🥺🥺🥺🥺
Beautiful locations... Awesome Video...😍😍
చరిత్ర మరియు Travel వీడియో లా కలయిక అద్భుతం గా ఉంది
Super Anaa Love you for your Shara and Afghanistan series moust valuable vedieos 🔥🔥🕊️
Frist time chuse nenu subscribe chesa bro bagunnai videos
I eagerly waiting for 1 million subscribers soon....😍😍 very good morning sweet brother
Bro today lose my cricket team india.. chaala sad ga unnanu . Nee video chusaka chala happy ga undhi bro tq
Super Video... Awesome locations.. 👌👌🔥🔥
వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు ఎవరు చేయటం లేదు ఇలాంటి వీడియోస్ కైనా లైక్ చేయండి 👍👍👍
Anvesh bhai beautyful water falls in afganistan your videos are superb thank you
రావలమ్మ రావాలి అన్వేష్ అన్న వచ్చాడు చవక చవక విదేశీ వీడియోలు చవక నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా మామూలుగా ఉండదు తన కళ్ళతో మనకి చూపిస్తాడు ప్రపంచన్ని... 💙🤍💙
""చెంఘిష్కన్, తైమూర్, నాధర్ష, ఎవరైతే ఏమి,ఒక్కక్కురు ఒక మహా నరహంతకుడు""....మహా కవి శ్రీ శ్రీ,..మహాప్రస్థానం
Those two people are very helping Nature and shows the beautiful places.thankyou Noor bhai
వీడియోలొ ఉన్న కన్టెన్ట్ కన్నా నీ ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది.ఎన్జాయ్ అన్వేష్
Chala bagundi video cheppadaniki varnanatitanga undi blue yellow nadi jalapatalu location aa khan samrajyam super chinnapudu memu atani gurinchi chaduvu kuni yipudu marachi poyanu malli meru aa story nenepu chesaru anduke mee videos chala istam yedina bada bejaruga unna mee video chuse tapudu mee matalalo yedo mantram undi anni marachi kushiga chustuntamu Tq god bless you thondaraga pelli chesukoni barya to kalisi videos cheyandi inka baga video chusi support chestamu
Such a nice way of exploring. God bless you for showing us this beautiful side of Afghanistan.
Yes
Thumbnail is killing broo what a great work superbbb 👏🤝
Useful & good information 👍
Thanks a lot
Chala bavundi locations superb Anvesh keep going
Idhi Afghanistan aa vere lokama. Life lo the best trip ide anukuntanu anvesh. Trend set chesav 😍😍👌👌
హాయ్ అన్వేష్ గారు అద్భు తమైన ప్రాంతం చూపించారు ధన్య వాదములు
నేను ఇంతవరకు రాష్టం దాటి వెళ్ళలేదు మీరు అన్ని దేశాలు చూపిస్తున్నారు మీ రుణం తీరనిది
ఎందుకు తిడుతున్నావ్ బ్రో ఆయన్ని తిట్టకూడదు అలా... 🔥🔥🔥 ఇస్ ది లెజెండ్
బ్రో Jenghis khan గొప్ప రాజు
భారత దేశాన్ని ఎడారి రాక్షసులనుంచి కాపాడి రక్షణ "ఖాన్ దాన్" ఇచ్చిన మహా వీరుడు
ఇరాకీ అరబ్ లు గాంధార మీద దాడి చేసి అక్కడి హిందువులని బుద్దిస్ట్ లని చంపి ఒక గుట్టలాగా పర్వతం మీద పడేసి దానికి హిందూ ఖుష్ mountains అని పేరు పెట్టారు
అది విన్న ఖాన్ చైనా ఆక్రమణ మధ్యలో ఆపేసి
ఇస్లామిక్ రాక్షసుల మీదకి కోపంతో దాడి చేసి ఆ ప్రాంతం ని ఆక్రమించుకున్న ఇస్లామిక్ రాక్షసులని అందర్నీ చంపేశాడు (ఖాన్ తల్లి ఆఫ్ఘన్ (ghandaara)కి చెందిన హిందూ స్త్రీ)
తరువాత చైనా కి తిరిగి వెళ్తూ తన సైన్యాన్ని అక్కడే ఒదిలి వెళ్ళాడు వాళ్లే ఇప్పటి ఆఫ్ఘన్ లు.
చైనా ఆక్రమణ పూర్తి చేసిన ఖాన్ ఇస్లామిక్ రాక్షసుల అలవాట్లు అయిన "పారే నదుల్లో మూత్రం పోయడం, "జంతువులను హింసించి క్రూరంగా చంపడం" వంటి రాక్షస పద్దతులని గురించి విని మొత్తం అరబ్ ఇస్లామిక్ దేశాల్ని నాశనము లేదా ఆక్రమణ చేయాలి అని నిర్ణయం తీసుకొని పర్షియా (ఇరాన్) నుంచి టర్కీ( ఒట్టోమన్) వరకు వాళ్ళ పద్దతి(క్రూరత్వం) తో దాడి చేసి జయించాడు
భూమ్మీద సగం places ని ఆక్రమించు కున్న తరువాత తనను తానే దేవుడు గా ప్రకటించుకుని ఒక కొత్త మతం "Ekh-Tengir or Kukh-Tengir" (Great Blue Sky) ని స్థాపించాడు
ఖాన్ జయించిన అన్ని రాజ్యాలు ఇస్లామిక్ ప్రాంతాలు అయినందున అతని తరువాత వచ్చిన వారసులు ఒట్టోమన్ ల కుట్రలని అర్థం చేసుకోలేక ఇస్లాం తీసుకుని అంత పెద్ద సామ్రాజ్యాన్ని నాశనం చేసుకున్నారు.
ఇతన్ని రాక్షసుడు అని ఎలా అంటున్నావు బ్రో
మీడియా లో రాసిన రాతలు అన్నీ ఇస్లామిక్ ప్రపంచపు మకిలి రాతలు, గొప్ప రాజుని దెయ్యంగా మార్చి రాసిన చేసిన కుట్రలు మాత్రమే
నిజానికి అతను లేకపోయి ఉంటే
" హిందూ దేశం ఇస్లామిక్ ఉన్మాదుల చేతిలో సర్వనాశమ్ అయ్యి ఉండేది"
Good information Bro thx
intha visham taagi chaavara lafoot.
హాయ్ అన్వేష్ తమ్ముడు లొకేషన్స్ చాలా బాగున్నాయి చంగిజ్ ఖాన్ సామ్రాజ్యం ,నీలం నది,పసుపు జలపాతం చాలా బాగున్నాయి చాంగిజ్ ఖాన్ (తిక్కలోడి సామ్రాజ్యం లో Ak 47తొ మహా తిక్కలోడు అన్వేష్ )సూపర్ వీడియో తమ్ముడు.వాళ్ళిద్దరూ నీకు చాలా హెల్ప్ చేస్తున్నారు భాయ్.నా అన్వేషణ ఆఫ్ఘన్ సీరీస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది తమ్ముడు
No one can explore such places, hat's off anvesh
అవినాష్ భాయ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా బాగా చూపెడుతున్నావు లొకేషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి నూరుబాయి అండ్ డ్రైవర్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆఫ్గనిస్తాన్ కు రండి అని నూరుబాయితో ఒక షార్ట్ వీడియో గాని ఏదైనా ఒక వీడియోలో గాని చెప్పించండి ఇంత సుందరమైన ప్రదేశాన్ని విజిట్ చేయాలి అని మేము ప్రపంచ యాత్రికులని కోరుకుంటున్నాము ఇలాగైనా మాకు మ ఆఫ్ఘనిస్తాన్ కు మీరు సహాయం చేసిన వాళ్లు అవుతారు అని ఒక వీడియోలు చెప్పించు కింద ఇంగ్లీషులో సబ్ టైటిల్స్ వేసి హిందీలో చెప్పించు పాపం నువ్వు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి సహాయం చేసిన వాడివి అవుతావు
Truly patriotic word is jai Hind 🇮🇳🇮🇳🇮🇳
Jai hind
Good videos 📸
Hi seshu garu
@@Shilpareddy4254 hi Andi
Superb bro🔥🔥🔥💯💯💯
Thanks 🔥
@@NaaAnveshana yedi padite adi tageyi ku bro very dangerous
Near to 600k congrates bro
ఆఫ్ఘనిస్తాన్ series చాలా బాగున్నాయి అన్న 😍😍😍
Super Duper Video.U r inspiration person Bro. Mee gurinchi entha cheppina Thakkuve
ఆఫ్ఘనిస్తాన్ something beautiful 😍 ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు త్వరలోనే శాంతి ని స్వీకరించి terrorism అనే దారిద్ర్యం ని వదిలి వేస్తారు అని ఆశిస్తున్నా😃😃
Chala bagundhi ....evargreen vedios ....Entha cheppina thakkuve
Gengis khan history super 👍👍
anna, oka mata annanu ani na mata ki respect ichii
"ilakathamafliya" word use cheyadam ledhu meeru, loved it andi
watching your videos daily in the morning
I watch your video with interest. Although I do not understand your language. 💕
Kabi kabi lagtha hai , your showing each and every centimeter of the world.. actually you are.! Great direction!..🔥♥️👌
Minimum 20 to 25 or 30 minutes Videos upload cheyu anna ee 15 mns saripovadam ledu...😄
Love from Ongole
Keep going Annaya
మన దేశంలో ఉన్న రాతికట్టడాలకు మించ్చిన కట్టడాలు లేవు...అక్కడ అన్ని మట్టికట్టడాలే
Excellent bro locations baagunnaayi . History information super bro
Glass is superb 👏
Super bro mee videos nenu daily chustha
Thanks you
ఇండియన్ "బేర్ గ్రెల్స్" మన అన్వేష్ బయ్య
Nice video Anwesh garu
Genghis Khan, (born 1162, near Lake Baikal, Mongolia-died August 18, 1227),
అంటే 65 ఇయర్స్
65 * 365 =23725 రోజులు
రోజుకు ఒక దాన్ని ఏసుకున్న రోజుకి ఒకణ్ణి కన్నా 23725 పిల్లలు
ఇప్పుడు వాడు యుద్ధం ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు పెళ్ళాన్ని యేసుకోవాలి
కొంచం వాడు బ్రో, ఉండచ్చు చాల భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆలా ఆలా జనరేషన్ డెవలప్ అయ్యి ఉండచ్చు
సూపర్ సూపర్ బ్రదర్
ఇలాంటి లొకేషన్లు ఎలా కనిపెడతావ్ బ్రో అది నీకే సాధ్యం సూపర్ నెల్లూరు పెద్దారెడ్డి 🧡🤍💚
Sulfur - Yellow. Geysers (as you say Boilers) are hot primarily abundant in Sulfur. There are several Geysers around the world including India. Good energy in the video compared to other Telugu Travelers - Welding guy or Super Glue. Konchem focus on accuracy.
Anna editing matram super...views is superb ...anthe ....grate....
Alot to experience in Afghanistan brother because of you we are experiencing 🥰
తొందరగా 600k subscribers కావాలని కోరుకుంటున్నాను అన్న 💞💞
Average Ga undi Bayya Content Peddaga ledu
Good vlog Anvesh 👍. Bhaskar CEO
All the best....🔥🔥🔥
Hi bro...gd mrng 🤝have a nice day,mak teliyani enno locations chupisthunnav grt tq
చెంగిస్ ఖాన్ ఎంత ఎదవ అయినా వాడు వీడు అనొద్దు అన్న అతనికి చరిత్ర ఉంది అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే చరిత్రకారులను ఎప్పుడు వాడు వీడు వద్దన్నా 💐
Inkanayam heroga petti cinema teyali analaledu
😂😂😂 మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు 🤔
Thanks bro..I really happy.. because real watching చెంఘీజ్ ఖాన్ place I am watching.
Anna nenu Kyrgyzstan lo unatamu mbbs student okasari KYRGYZSTAN kuda ra anna
చిన్నపుడు... జంగిస్కన్ గురించి చదివాను.. ఇప్పుడు మీ వల్ల మల్లి గుర్తోచింది..thenks అన్నయ్య..to మన్యం బిడ్డ
You real really hero your safe journey
Nice video bro..way of explanation super😆😆😆
ప్రస్తుతం మీరు చెప్పేదాన్ని బట్టి "చెంగీజ్ ఖాన్" నవల చదవటం ప్రారంభించాను.
గూగుల్ యాడ్స్ వేరే లెవెల్ 😍☀️ all the best bro take care of your health
బ్రొ ని విడియోస్ చాలా మంచిగా వస్తున్నాయి ఆమ్ ఫ్రమ్ కర్నాటక బెంగళూరు
Hi
Jai Genghis Khan
Deenemma thumbnail 👌 adharagottesav guru 💥
Good job brother 👏 👍 🙌 👌...keep going & rocking
Please Like share comment for our little brother 🙏 💙 as encouragement
గుడ్ మార్నింగ్.. బ్రదర్ 🌿🌿
Good one buddy 👏 👍 👌...keep going
Please like,comment,share for our elite travellar ❤️ 🙏
హాయ్ బయ్య మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాం చాల బాగుంటాయి ఇలాగే చేస్తూ చూపిస్తూ ఉండండి.మీ కష్టానికి మా ఆనందానికి.. ఒకటి ఇవ్వగలం like share subscribe... . అన్వేష్ గారు...
కింద మీద ఊపు
మా అన్వేష్అన్న తోపు