విశ్వ యాత్రికుడు ఉమా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.😍❤❤❤మీ ప్రయాణం మొదలయ్యి 3 years అవుతోంది. ఇంకా ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలను చూపించాలని ఆ మహాదేవుడు 🙏మీకు నిండునూరేళ్ళ ఆయుష్షుని, ఆరోగ్యాని పరిస్థితులను ఎదురుకునే శక్తిని, శత్రువులని మన్నించే ఓర్పుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.., 😍❤కలకాలం చెక్కుచెదరని మీ అందమైన చిరునవ్వు పదిలంగా ఉండాలి.. మనసులో ఎన్నో సందేహాలు ఉన్న పట్టువోదలని విక్రమార్కుడిలా మీ passion తో 197 countries exploration పూర్తి చేయాలి.. నిజమైన అభిమానులు ఎట్టి పరిస్థితోలో అయినా మీ వెంటే వుంటారు.. స్వచ్ఛమైన బాషా, zero vulgarity, కుటుంబంతో కలిసి చూడాలంటే మా ఉమా గారి వీడియోస్ తరువాతే ఎవరైనా 🔥🔥🔥🔥🔥🔥🔥 మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు ఉమా గారు 😇👍😇😍😍😍
మా ఉమా గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤😇💚పూట్టినరోజూని ప్రతియేట ప్రత్యేకంగా జరుపుకుంటు గత ఏడాది విజయాలను, అపజయలను, నెమరువెసుకుంటూ ఇంకా ఎదో సాదించాలి అన్న కసితో ముందుకుపోతు జీవితంలో ఇంకా మరెన్నో విజయాలను సాదించాలి మధురమైన జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలి.. 😇😍💚ఆత్మ సంతృప్తితో సాగే మీ ప్రయాణంలో మీరు ఇంకా పట్టుదలతో ముందుకు సాగాలి. ఆ మహాదేవుడు 🙏🙏మీ వెంటే వుండి నడిపిస్తాడు.😇😇😇 ఈ సంవత్సరం మీకు ఎన్నో దేశాలు పర్యటీంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి ❤😍మీ వీరాభిమాని
Happy Birthday Uma bro 💐❤️❤️ miru mi family yeppudu happy ga healthy ga wealthy ga undalani korukuntunnanu 😍 uma anna inkola anukovaddu mi abhimanini ina gani open gane cheptunnanu mi videos inthaku mundula levu interesting ga levu anthakumundu super ga chese vallu raw content undedi ila kuda videos chestara ane level lo super ga explore chesaru kani ippudu ala interesting ga levu just mi journey mi hitchhiking ive yekkuvaga chupistunnaru chudalanipinchatledu content yekkuva undatledu tappuga anukovaddu Enduko cheppalanipinchindi cheptunnanu... Hope you understand anna ❤️
💐💐💐💐💐💐💐 మంచి మనసుకు, కష్టపడే తత్త్వానికి...నిలువెత్తు రూపం మన ఉమా గారు.. అందులో no doubt... అయ్యాన్ని చూసి కుటుంబం తో ఎలా ఉండాలి.. సమాజం పట్ల ఎలా ఉండాలి.. చిన్న వారిని అయినా పెద్ద వారిని అయినా ఎలా గౌరవించాలి అని అసలు ఎలా మాట్లాడాలో చాలా మంది నేర్చుకున్నారు...అలాంటి మంచి మనిషికి జన్మనిచ్చి సంస్కారం తో పెంచిన వారి తల్లి తండ్రులకు ధన్యవాదములు..🙏.... ఇలాగే మీరు అన్ని దేశాలు నే కళ్ళతో మాకు చూపించి ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనసూర్తిగా భగవంతుడిని వేడుకుంటూ.. ఇలాంటి పుట్టిన రోజులు మళ్లీ మళ్లీ జరుపుకోవాలని 💐💐💐💐💐💐💐💐 జన్మదిన శుభాకాంక్షలు
Brother నువ్వు వేళ్ళే new country ni map చూపిస్తే, స్టూడెంట్ కూడ e country map lo yakkada ఉందో తెలుస్తుంది, స్టూడెంట్స్ ki and మాకు map మీద knowledge వస్తుంది బ్రో బ్రో,
Hi Uma, మీ schedule లో turkmensitan ఉందా? ఆ దేశ రాజధాని ashgabat చాలా బాగుంది. తెలంగాణ కొత్త secrateriate building కి, తాత లాంటి buildings చాలా ఉన్నాయి అక్కడ.
Yeppudu 1 year back 800k Inka akkade unnaru 1 day lo 1 million vachevi ippudu 1 week ki 2 lakhs views vaste goppa this downfall😢, hope you will rise again
అక్కడ Song kol lake place ni తప్పకుండా visit చెయ్యండి uma gaaru ❤️❤️✨....... Happiest birthday uma gaaru..🎉🎉...... ఎప్పుడు హ్యాపీ ga ఏ ఇబ్బందులూ లేకుండా లైఫ్ అంతా సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న ❤❤
Hi UMA very beautiful vlog from Kyrgyzstan.Give more preference to interaction with local girls. Bcz viewers want some masala. So many you tubers are doing like that.more than 90 % you tubers telling they got marriage proposals in different countries. Every one knows it is fake. But to get more views they are doing like this videos. You also do like. No problem with Sharanya. You are doing only for entertainment. Any how very good vlog from Kyrgyzstan. All the best UMA Sharanya
సెంట్రల్ ఆసియా దేశాలలో ఉన్న ప్రజలు చాలా ఉదారంగా , స్నేహంగా ఉన్నారు , వారి నుంచి భారతీయులు కూడ నేర్చుకోవాలి
విశ్వ యాత్రికుడు ఉమా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.😍❤❤❤మీ ప్రయాణం మొదలయ్యి 3 years అవుతోంది. ఇంకా ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలను చూపించాలని ఆ మహాదేవుడు 🙏మీకు నిండునూరేళ్ళ ఆయుష్షుని, ఆరోగ్యాని పరిస్థితులను ఎదురుకునే శక్తిని, శత్రువులని మన్నించే ఓర్పుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.., 😍❤కలకాలం చెక్కుచెదరని మీ అందమైన చిరునవ్వు పదిలంగా ఉండాలి.. మనసులో ఎన్నో సందేహాలు ఉన్న పట్టువోదలని విక్రమార్కుడిలా మీ passion తో 197 countries exploration పూర్తి చేయాలి.. నిజమైన అభిమానులు ఎట్టి పరిస్థితోలో అయినా మీ వెంటే వుంటారు.. స్వచ్ఛమైన బాషా, zero vulgarity, కుటుంబంతో కలిసి చూడాలంటే మా ఉమా గారి వీడియోస్ తరువాతే ఎవరైనా 🔥🔥🔥🔥🔥🔥🔥
మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు ఉమా గారు 😇👍😇😍😍😍
Yes madam. His videos are worth watching by families without a single abusive word or one objectionable sight. A gentleman indeed.
@@vrdasari3299 haa sir
చాలబాగా చూపించారు 💕👍👌
మీరు 33వ దేశంలోకి ప్రవేశించారు. అభినందనలు.🎂🍰🧁
మీరు దేశం గురించి చాలా సమాచారం ఇస్తున్నారు.👏
దుకాణంలో మద్యం అందుబాటులో ఉంది, ఇలా చూడటం చాలా అరుదు.
మా ఉమా గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤😇💚పూట్టినరోజూని ప్రతియేట ప్రత్యేకంగా జరుపుకుంటు గత ఏడాది విజయాలను, అపజయలను, నెమరువెసుకుంటూ ఇంకా ఎదో సాదించాలి అన్న కసితో ముందుకుపోతు జీవితంలో ఇంకా మరెన్నో విజయాలను సాదించాలి మధురమైన జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలి.. 😇😍💚ఆత్మ సంతృప్తితో సాగే మీ ప్రయాణంలో మీరు ఇంకా పట్టుదలతో ముందుకు సాగాలి.
ఆ మహాదేవుడు 🙏🙏మీ వెంటే వుండి నడిపిస్తాడు.😇😇😇
ఈ సంవత్సరం మీకు ఎన్నో దేశాలు పర్యటీంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి ❤😍మీ వీరాభిమాని
Today birthday naa.... google lo August lo ani chupistundi
@@Priyanka-be6yg no andi eeroje😍
@@Priyanka-be6yg Uma anna MCN company lo thanu MCN bot. Andhuke anni telusu.
@@AshokKumar-bz5xr idiot😡
@@AshokKumar-bz5xr మీరు bots lu memu kaadu
త్వరలో 1M చెరు కుంటారు అన్న ....
Happy Birthday Uma bro 💐❤️❤️ miru mi family yeppudu happy ga healthy ga wealthy ga undalani korukuntunnanu 😍 uma anna inkola anukovaddu mi abhimanini ina gani open gane cheptunnanu mi videos inthaku mundula levu interesting ga levu anthakumundu super ga chese vallu raw content undedi ila kuda videos chestara ane level lo super ga explore chesaru kani ippudu ala interesting ga levu just mi journey mi hitchhiking ive yekkuvaga chupistunnaru chudalanipinchatledu content yekkuva undatledu tappuga anukovaddu Enduko cheppalanipinchindi cheptunnanu... Hope you understand anna ❤️
మీ వీడియోలు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది చాలా బాగుంటాయి చాలా కృతజ్ఞతలు మీ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐
మంచి మనసుకు, కష్టపడే తత్త్వానికి...నిలువెత్తు రూపం మన ఉమా గారు.. అందులో no doubt... అయ్యాన్ని చూసి కుటుంబం తో ఎలా ఉండాలి.. సమాజం పట్ల ఎలా ఉండాలి.. చిన్న వారిని అయినా పెద్ద వారిని అయినా ఎలా గౌరవించాలి అని అసలు ఎలా మాట్లాడాలో చాలా మంది నేర్చుకున్నారు...అలాంటి మంచి మనిషికి జన్మనిచ్చి సంస్కారం తో పెంచిన వారి తల్లి తండ్రులకు ధన్యవాదములు..🙏.... ఇలాగే మీరు అన్ని దేశాలు నే కళ్ళతో మాకు చూపించి ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనసూర్తిగా భగవంతుడిని వేడుకుంటూ.. ఇలాంటి పుట్టిన రోజులు మళ్లీ మళ్లీ జరుపుకోవాలని
💐💐💐💐💐💐💐💐
జన్మదిన శుభాకాంక్షలు
Happy birthdy ❤❤annya happy nyou kantry supar vedo 🎉🎉❤
THAMMI SUPER EXPLANATION , BEAUTIFUL PLACES
0% ego....
0%attitude
100%..Honest...
100%.. Hard work...
Happy birthday.. UMA brother 🎉🎉🎉
Time reverse lo chepparu
R😂
0 percent noti doola
Konchem meru shorts kuda chesthe baguntadi uma garu frm West Godavari
Uma garu safe journey congratulations enter Kyrgyzstan all the best ♥️🌹🌹💐🥀🙏
Brother నువ్వు వేళ్ళే new country ni map చూపిస్తే, స్టూడెంట్ కూడ e country map lo yakkada ఉందో తెలుస్తుంది, స్టూడెంట్స్ ki and మాకు map మీద knowledge వస్తుంది బ్రో బ్రో,
Happy birthday uma anna...mi journey s anni happy ga jaragali...beautiful video.❤❤❤
Superb video. Co granulations
ఓకే ఉమా బ్రో గుడ్ లోకేషన్ అండ్ చాలా చక్కగా వివరిస్తున్నారు
Uma sir meeru single video chesina memu shantosham gaa chustamu ammayilato vaddu ala cheste contravarsi videos modalavutayi 👌👌👌👌👌
Good luck uma garu
Chaala clear ga chepparu nice video
Happy birthday anna only Telugu UA-cam traveller i follow ❤❤
Very nice video uma Garu❤❤❤
Mr. Uma, many many happy returns of the day. May God bless with a bright future.
Uma bro super continue your journey don't stop
As usual nice video 👍👌
First day vlog in Kyrgyzstan is beautiful ............Bishkek is more like a Soviet era town........ Good vlog
Uma your tour is excellent we are able to see New countries 🎉
😍😍😍
Evaritho evarni compare cheyyakandi plz...evari style valladhi,evari thoughts vallavi...
and uma garu konni suggestions thisukondi plzzz...konchem update avvadam kuda manchidhe kadha...konni adventures vdos cheyyandi... plzz
Happy birthday uma bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊
Happy birthday bro God bless you Ramesh Karnataka Bengaluru India
Chaala baagundi
Once again Happy birthday brother!
Happy birthday to you uma garu🎉🎉🎉🎉💐💐💐💐
Rain day 🙏 jolly time volgs journey excellent vedio bro beautiful
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😊😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢is 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂
Sorry bro this messaga was sending by my chold.
Wish you happy birthday Umagaru.God bless your fsmily. Umagaru in India right side driving.
హాయ్ ఉమా బ్రో మీ వీడియో సూపర్
So happy anna ma sister kuda ee country lo na mbbs chastundi and ma sister ee places anne maku appdu oo choopichindi
Many many happy returns of the day Uma anna
Uma brother happy birthday 🎉🎉🎉 God bless you happy journey continue.🇮🇳🇮🇳🇮🇳👍👍👍
I always support to uma only
Happy Birthday uma garu
😍😍😍
Hi Uma,
మీ schedule లో turkmensitan ఉందా? ఆ దేశ రాజధాని ashgabat చాలా బాగుంది. తెలంగాణ కొత్త secrateriate building కి, తాత లాంటి buildings చాలా ఉన్నాయి అక్కడ.
Happy Birthday Uma Bro ❤❤
Happy journey uma prasad
Happy Birthday uma garu......
Happy birthday uma garu. Nice video .
విశ్వయాత్రికుడు ఉమా గారికి శుభాకాంక్షలు
Happy birthday UMA garu
Happy Birthday uma 🎉 Annaya😍
Happy birthday annayya you are videos so super every day iam waiting your videos
Happy Birthday uma anna🎉🎉
సూపర్ మాన్య్క. పార్క్ సిటీ బాగుంది సూపర్ ఉమా గారు థాంక్యూ జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
super uma
Ultimate informatiom....lovely place
Congratulations uma anna garu 🎉🎉🎉🎉🎉
Happy birthday umagaru❤
Hi bro mi vedios super ga వుంటాయి బ్రో
Verry vood ankaring
Yeppudu 1 year back 800k Inka akkade unnaru 1 day lo 1 million vachevi ippudu 1 week ki 2 lakhs views vaste goppa this downfall😢, hope you will rise again
Anna chala bagundi
I wish many more happy returns of the day 🎂🎉🎈 UMASARAN
Very Good Morning Uma ji. Very nice and yours is as usual to explain in details as if we r seeing with your eyes
Happy birthday Uma brother God bless you 🎉🎉🎉🎉🎉
Happy birthday uma anna, 2 years nunchi nee videos chustunna
ಹಾಯ್ ಉಮಾ ಅಣ್ಣಾ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿನಿಂದ ❤
Happy birthday brother 🎉
You have a great future
🙏👍Soo Nice Uma Garu Take Care
Happy birthday brother🙏🌹 God bless you, live long
Hii anna
Happy happy birthday brother 💟🎂
6:54 wow
9:08 same nenu kuda ade anukunna 😁
24:40 wow sprb
♥ from Tulunad, Kudla, Mangalore.
Happy birthday Uma ji🎉
Wonderful
Nice uma garu
Happy birthday UMA anna🎉🎉
Congratulations on 33 country.
Hi how r u uma garu good morning wish you happy birthday 🎂🎂🎂🎈🎈🎈🎉🎉🎉 God is be with you
సూపర్ బ్రదర్
Good morning uma very nice video God bless you bro
Super video uma garu
Happy journey take care 😘
Happy Birthday bhai 🎂❤👏👏💐💐💐
Wish you many more happy returns of the day uma Anna 🎉🎉🎉
😍😍😍
అక్కడ Song kol lake place ni తప్పకుండా visit చెయ్యండి uma gaaru ❤️❤️✨....... Happiest birthday uma gaaru..🎉🎉...... ఎప్పుడు హ్యాపీ ga ఏ ఇబ్బందులూ లేకుండా లైఫ్ అంతా సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న ❤❤
Happy...happy birthday to you my dear brother god bless you 🙌🎂🎂
😍😍😍
Bro City chupisthe nachale bro trucking cheyandi hills kani leka Mountain
Good afternoon Uma brother🙏🌹 Hyderabad
Uma bhaiya mosaq 💚💚💚💚👌👌
Happy Birthday Uma Anna
Congratulations for entering into 33rd Country.
Beautiful video bro from Vizag
all the best for the 33 country . you would be deserve the travel 190 countries.
Happy birthday 🎁🎂 Anna
Happy Birthday Annaya 🎉🎂🥳🎊
Happy birthday anna🎉🎉🎉🎉
❤ Very beautiful video ❤
Uma bro chinna sugestion Drone use cheu bro akkadi location chupinchadaniki
Hi UMA very beautiful vlog from Kyrgyzstan.Give more preference to interaction with local girls. Bcz viewers want some masala. So many you tubers are doing like that.more than 90 % you tubers telling they got marriage proposals in different countries. Every one knows it is fake. But to get more views they are doing like this videos. You also do like. No problem with Sharanya. You are doing only for entertainment. Any how very good vlog from Kyrgyzstan. All the best UMA Sharanya
Happy Birthday anna...🎉❤
Super video bro
Beautiful brother
Hi bro how are you,I am so happy to saw your videos