వారు ఎంత గొప్ప డైరెక్టర్ ఏమో కానీ పుష్ప సిరీస్ సినిమాల వల్ల సమాజానికి మాత్రం తీరని నష్టం కలిగించాడు.తన సామాజిక బాధ్యతను విస్మరించారు.డబ్బే ప్రధానం అనుకుంటే ఏమి లాభం.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం
సుకుమార్ గారు మీరు ఇలాంటి చెత్త సినిమాలు తీసే బదులు సినిమాలు మానేయడం బెటర్ పుష్ప సినిమాలో ఏముందని నేషనల్ అవార్డు ఇచ్చారు ఇటువంటి సినిమాలు తీసి సమాజాన్ని చెడగొట్టడం తప్ప ఏమీ లాభం లేదు మీరు మంచి దర్శకులు కానీ ఇటువంటి సినిమాలు తీసి మీరు మీ విలువని పోగొట్టుకుంటున్నారు దయచేసి ఇప్పటినుండి అయినా తీస్తే మంచి సినిమాల తీయండి లేకపోతే సినిమాలు మానేయండి
అతను అనుకున్నట్టు సినిమా తీయలేకపోతున్నాడేమో. - అతనికి item songs ఇష్టం లేదు. కాని పెట్టాల్సి వస్తుంది. -పుష్ప 2తోనే కధ ముగిస్తే redemption కూడా వుండేది. ముందు విడుదల చేసిన ట్రైలర్ లో పుష్ప అడవిలో దాక్కున్న భాగం వుంది. అప్పుడు ఇన్ని విమర్శలు వుండేవి కాదు. -నేనొక్కడినే సినిమా మనకి నచ్చదు. ఎందుకంటే అందులో ఆత్మవిమర్శ వుంటుంది. -మన దృష్టిలో మనం మంచివాళ్లు. గొప్పవాళ్ళం.
లిస్ట్ ఇంకా వుంది. సందీప్ రెడ్డి వంగా, ఆర్జీవీ, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్…… ఇప్పటికే దీంట్లో కొంతమంది నవరంధాలు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ వంతు
మందు ఎక్కువ తాగిన మరుసటి రోజు అసలు తాగరదు అనిపిస్తుంది..అలా..పుష్ప సుమారు 5 ఇయర్స్ అయింది ..ఒకే సబ్జెక్టు అలా తనకు అనిపించి ఉండొచ్చు..దాన్ని కూడా లాగడమే..
There is no shock... Ok... He is not encouraging society.... He is not responding of society... Ok..... He is not etc... He is just director of the film.... ఆయన direct చేస్తూ 100 మందికి అన్నం పెట్టడా.. అది చూడండి.. ఆయన direct చేస్తూ 100 పిల్లల్ని దత్తత తీసుకున్నాడా...ఆయన direct చేస్తూ 100 మందికి వృద్ధాప్య లో ఉన్న వాళ్ళని బాద్యత గా చూసుకుంటున్నాడా.. అది చూడండి... My friends.. మారండి ఇకనైనా please.. Everyone Avernues
Sukumar is dedicated director, rangasthalam tho oka mettu edigaru, Pushpa lanti movies cheyakandi. Entertainment, comedy, message originated, alantivi cheyandi. Pushpa lo oka manishi ela undakudado ade hero ga chupincharu
Bocz of Pushpa and Pushpa 2 ... to be honest asal Sukumar gari mark undadhu .. anni movies lo some emotions good bonding story line untadi but Pushpa lo adhi miss ayindhi .. maybe he was realized later
sir i think u must just see UI Then think are u director master piece in the world one and only ❤❤❤❤uppi❤❤❤ vaadu yeppudu janam kosam cinema teestadu kaani mevu mimalni matrame ista padatam but idi change vaadu makosam unnapudu mevu vadiki runapadali kada 100 saari choosta ❤❤❤❤but next election lo naa vote naake yeskunta ❤❤❤❤❤
Good decision you must changelike a maths master . Quit the worest films like puspha .may god bless you .here after don't dotheharmless pictures . don't spoil the society .
@bharatdesam5619 what is wrong. It gave realistic view on involvement of politician, police and smugglers role on smuggling. Before puspha smuggling is one man show ( veerappan). After puspha every indian knows syndicate. Finally people will mandate by vote
Pushpa 2 smuggling bad message society ki lady ante exposing ane concept tho wantedly exposing romance pettadu cheap ga Sukumar nundi idi expect cheyaledu Janaka ayite ganaka 35age Brand Babu Ravuramesh comedy movie enno small movies vachayi ekkada exposing ledu hit ayayi kada gents meeda tostaru vallaki kavali ani movie bagunte chalu andaru family tho vachi choostaru Asalu pillala mundu choosettu ledu movie
Prajalaku paniki vachhekadhalu varsity vine alu theeyandi Jana lo Vishan yekkincha Vadhu as a teacher ga I Thea prajalanu thappudova pattinche cinema theyatam worest pani meeru theeyatam sensor valla buddi yemainadi mundu aa board radius chsi samagika srupha samaganiki hitavu kore valla u petaling buddi techhukondi migatha directors, heroes .
Manan ee Ntv news TV 9 laanti enka others telugu fake news channels daridraala tho sardhukipootunnam!..So point is telugu news channel daridram kanna Sukumar gaari Movie 2000 times better, smater and creative on screen .....so Shut all your hatred stupid below comments!!.....comment chese every person should think ehat great hieghts the saw in their feild like sukumar , then decide to comment
Best decision, nuvu cheyaku swamy direction ....konchem society ni drustulo pettikoni teyeee ... police officer gurinchi etla chupinchakudadhu .... society lo police medha bad impression vasthundhi
పుష్ప కంటే నేషనల్ అవార్డు ఇవ్వాలంటే.. రంగస్థలం సినిమా ki ఇవ్వాలి
national lo hit aithe yes
@@meowmeeeow-f3xawards collections tho ivvaru .. action ni base chesukuni istharu Lekapothe konukkunte istharu
National award vachindi Pushpa movie kadu bro Allu Arjun ki….
Allu Arjun acting ki vachindi national award movie ki kaadu 😫
వారు ఎంత గొప్ప డైరెక్టర్ ఏమో కానీ పుష్ప సిరీస్ సినిమాల వల్ల సమాజానికి మాత్రం తీరని నష్టం కలిగించాడు.తన సామాజిక బాధ్యతను విస్మరించారు.డబ్బే ప్రధానం అనుకుంటే ఏమి లాభం.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం
Well said sir
Rama youare100persent correct .
ఈ పుష్ప 2 తీసిన తరువాత,నేను చూశాక,వీడి మాటలు విన్నాక దరిద్రం పోయినట్లే లే అని నాకు అనిపిస్తుంది
❤సినిమా ఇండస్ట్రీకి దర్శకుడు దరిద్రం పోతుంది...
సుకుమార్ గారు మీరు ఇలాంటి చెత్త సినిమాలు తీసే బదులు సినిమాలు మానేయడం బెటర్ పుష్ప సినిమాలో ఏముందని నేషనల్ అవార్డు ఇచ్చారు ఇటువంటి సినిమాలు తీసి సమాజాన్ని చెడగొట్టడం తప్ప ఏమీ లాభం లేదు మీరు మంచి దర్శకులు కానీ ఇటువంటి సినిమాలు తీసి మీరు మీ విలువని పోగొట్టుకుంటున్నారు దయచేసి ఇప్పటినుండి అయినా తీస్తే మంచి సినిమాల తీయండి లేకపోతే సినిమాలు మానేయండి
Good decision. సమాజానికి ఉపయోగపడేవి చెయ్యండి, తీయ్యండి. Youth and kids పాడైపోతున్నారు.
Exactly correct
సమాజాన్ని తయారు చేసే ఉపాధ్యాయుడై ఉండి సమాజం నాశనం చేసే సినిమాలు చేయడం దురదృష్టకరం...
అతను అనుకున్నట్టు సినిమా తీయలేకపోతున్నాడేమో.
- అతనికి item songs ఇష్టం లేదు. కాని పెట్టాల్సి వస్తుంది.
-పుష్ప 2తోనే కధ ముగిస్తే redemption కూడా వుండేది. ముందు విడుదల చేసిన ట్రైలర్ లో పుష్ప అడవిలో దాక్కున్న భాగం వుంది. అప్పుడు ఇన్ని విమర్శలు వుండేవి కాదు.
-నేనొక్కడినే సినిమా మనకి నచ్చదు. ఎందుకంటే అందులో ఆత్మవిమర్శ వుంటుంది.
-మన దృష్టిలో మనం మంచివాళ్లు. గొప్పవాళ్ళం.
Sukku sir intelligent director, Pushpa lanti samajanni tappudova pattinche cinemalu vadilestey chalu
లిస్ట్ ఇంకా వుంది. సందీప్ రెడ్డి వంగా, ఆర్జీవీ, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్…… ఇప్పటికే దీంట్లో కొంతమంది నవరంధాలు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ వంతు
మంచి నిర్ణయం సర్ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చి పుష్పా లాంటి సిన్నాలు ఏంటి సర్ సినిమాలు సమాజ హితాన్ని ప్రతిబింబించేలా ఉండాలి గానీ
మందు ఎక్కువ తాగిన మరుసటి రోజు అసలు తాగరదు అనిపిస్తుంది..అలా..పుష్ప సుమారు 5 ఇయర్స్ అయింది ..ఒకే సబ్జెక్టు అలా తనకు అనిపించి ఉండొచ్చు..దాన్ని కూడా లాగడమే..
Good job
సగం దరిద్రం పోతుంది,, వీడు వీడి సినిమాలు 🙏🙏🙏🙏🙏🙏
ఆయన సినిమాలో ఏముంటుంది
ఐటెం సాంగ్,హీరోయిన్ల ఎక్స్పోజింగ్,
బూతులు,చట్ట వ్యతిరేక సీన్స్
ఒక్క వన్ నేనొక్కడినే సినిమా తప్ప
Adhi flop ayyindhi kanuka ilati chetta tistunnaru. Kasiga. .. Kani tappu. Lekkalu master
Rangasthalam best movie
Nannaku prematho kudaa bro
@bandarupalli_gopinadh93 yes
Nannaku prematho movie
Good decision చాల తొందరగా తీసుకోండి. పుష్ప2 chusaanu. Worst ga vundi
మంచిది
Dhop ante marati lo abaddham ani.andhuke abaddham cheppadu🎉🎉🎉
There is no shock... Ok... He is not encouraging society.... He is not responding of society... Ok..... He is not etc... He is just director of the film.... ఆయన direct చేస్తూ 100 మందికి అన్నం పెట్టడా.. అది చూడండి.. ఆయన direct చేస్తూ 100 పిల్లల్ని దత్తత తీసుకున్నాడా...ఆయన direct చేస్తూ 100 మందికి వృద్ధాప్య లో ఉన్న వాళ్ళని బాద్యత గా చూసుకుంటున్నాడా.. అది చూడండి... My friends.. మారండి ఇకనైనా please.. Everyone Avernues
All the best for quitting
I didn't expect Pushpa type movie from such a good director
స్మగ్గలర్ కంటే హీరో కి nationalaward ఇవ్వాలి.
Nannaku Prematho movie chala bagundi ❤
ఇప్పటికి ఖమ్మంలపిచ్చిపిచ్చి 0:36 0:36 కలెక్షన్లతో మస్తుగా నడుస్తున్న పుష్ప2
మీలాంటి గొప్ప డైరెక్టర్ నుండి పుష్ప2 లాంటి చెత్త సినిమా అసలు ఎక్సపెక్ట్ చేయలేదు ,పుష్ప 1 బానే ఉంది కానీ ఇది బాగా ఓవర్ sir
ముందు వెళ్లి మంచి కళ్ళ డాక్టర్ కు చూపించుకో లేకపోతె కళ్ళు మింగుతాయి
ఏమి మాట్లాడు తున్నావు బ్రో చెత్త మూవీ నా చూసావా అసలు
@@gangasripathi8529 smuggling manchi vishayam elaa avuthundo cheppu bro?
@@ratnajipeddisetti4843 అది మూవీ bro
@@ratnajipeddisetti4843 మరి pushpa 1 ఎందుకు నచ్చింది బ్రో
Pushpa 1 kk sir but pushpa to is not good.....chala expect chesam ee movie lo....but em led sir.....😢..but remaining movies baguntay
sandeep vanga kuda pothe bagundunu
Sukumar is dedicated director, rangasthalam tho oka mettu edigaru, Pushpa lanti movies cheyakandi. Entertainment, comedy, message originated, alantivi cheyandi. Pushpa lo oka manishi ela undakudado ade hero ga chupincharu
pushpa tho 100 metlu digipoyaadu
Pushpa negativity ni penche movie
Good director but few scenes in pushpa 2 were disgusting .insulting IPS officers.This is embarrassing and shame on you sukumar
Right decision elanti violet movies teyakapotene better
మిలాంటి వారితో పుష్ప 2 ఇంత worst movie expect cheyyaledu
Society ni chedagotte movies teeyadam kante movies teeyakapovadam better….
Rashmika acting chala asahyam ga vundi
Bocz of Pushpa and Pushpa 2 ... to be honest asal Sukumar gari mark undadhu .. anni movies lo some emotions good bonding story line untadi but Pushpa lo adhi miss ayindhi .. maybe he was realized later
Good decision Sakuni maama😂
Best decision
Kudos to TG Rvanth Reddy garu
sir i think u must just see UI Then think are u director master piece in the world one and only ❤❤❤❤uppi❤❤❤ vaadu yeppudu janam kosam cinema teestadu kaani mevu mimalni matrame ista padatam but idi change vaadu makosam unnapudu mevu vadiki runapadali kada 100 saari choosta ❤❤❤❤but next election lo naa vote naake yeskunta ❤❤❤❤❤
Manchi dission thisukunnaru youth nasanam kakunda
Manchi nirnayam teesukunnaru kotha vallaku avakasam vastundhi
ఇలాంటి డైరెక్టర్ సినిమాలు మానివేస్తే నే మంచిది.
❤
National award for this movie very bad
1 nenokkade lanti movies teesina meeru pushpa lanti movies tiyadam enti sir?
సుకుమార్ నువ్వు తీసిన సినిమా పుష్ప2స్మగ్లర్ నీ హైలెట్ chysaavu, బుద్దుందా, నిన్ను ముందు జైల్ లో పెట్టాలి, సమాజానికి చెడగొట్టడానికి రెడీ అయ్యారు,
AA ❤❤
Cheyyadhu swamy elanti cinimalu
Two culprit directors in tollywood puri..and suku Ban these directors
Chala manchi niryam sir aa pani twaraga cheyandi sir
Good decision you must changelike a maths master . Quit the worest films like puspha .may god bless you .here after don't dotheharmless pictures . don't spoil the society .
Pushpa 2. Movie chetta. Collections yela vachhayo. Yento. Pushpa 1. Bagundhi.
Personal matter, antha highlight cheyyalsina avasaram ledhu
Public problems chala vunnyai news channels vatipina focus cheyyandi
Rangasthalam lanti cinemalu Thisthe Cinema chesevallaku Chusevalaku interest vuntundi
One of the best indian film director with social consciousness
social consciousness ? after watching pushpa2
@bharatdesam5619 what is wrong. It gave realistic view on involvement of politician, police and smugglers role on smuggling. Before puspha smuggling is one man show ( veerappan). After puspha every indian knows syndicate. Finally people will mandate by vote
సోషల్. కాన్సియష్ ఆ పదానికి అర్థం, ఎక్కడ వాడాలో తెలియక పోవడం విచారకరం
మీరు చెప్పే దాంట్లో నిజం ఏమి వుంది like me
Puspa debba sukumar abba
Pushpa, Pushpa 2 chaala chandaalangaa undi. Mottam reverse characters. Heroes villains ayyaru, Villains Heroes ayyaru.
exactly
ఇక్కడ అల్లు అర్జున్ అభిమానులు కన్నా జగన్ అన్న అభిమానులు ఎక్కువ ఉనట్టు ఉన్నారు
800 1000 ticket rate petti kuda bahubali 2, record kuda kotaledu edi oka cinima west
Pushpa 1 & pushpa 2 kevalam AA ni hype kosame theesinattundhi movie
Movies ante anni vuntayi ga just movies matrame kadha dhiniki news lo kuda allu mawa yentha pani chesva ayya..
Better he should stop the movies instead of taking pushpa 2 movie
Pushpa 2 smuggling bad message society ki lady ante exposing ane concept tho wantedly exposing romance pettadu cheap ga Sukumar nundi idi expect cheyaledu
Janaka ayite ganaka 35age Brand Babu Ravuramesh comedy movie enno small movies vachayi ekkada exposing ledu hit ayayi kada gents meeda tostaru vallaki kavali ani movie bagunte chalu andaru family tho vachi choostaru Asalu pillala mundu choosettu ledu movie
Mata nilupukovali sukumara
Em msg istunnaru sukumar prajalaku its shame on you, i dont like your direction
Sukumar movies lo puspa worst movie
Creativity ledemo...! juice aypoyuntundi...
He made enough money by glorifying anti social characters - better retire soon
Sir koncham pushpa vadhilesi prasanthamga vundandi
Pushpa 1, 2 films are made by the most un-civilzed fellows for un-civilzed people . Pushpa film must be banned . This is my view .
Hot topic ga em maraledu meeru marchukunaru hot topic ga
What a worst movie he made... Pushpa 2 ?? Definitely he needs a break.. atleast 5 to 6 years
అవును మరి veduu ఒక్క రాజమౌళి 😂😂😂😂😂 బొక్కలో vedu
Veedemina Desha Bhakthuda
Prajalaku paniki vachhekadhalu varsity vine alu theeyandi Jana lo Vishan yekkincha Vadhu as a teacher ga I Thea prajalanu thappudova pattinche cinema theyatam worest pani meeru theeyatam sensor valla buddi yemainadi mundu aa board radius chsi samagika srupha samaganiki hitavu kore valla u petaling buddi techhukondi migatha directors, heroes .
Meeru cinema thiyyandi vinodham kosam thiyyandi jebu khaali cheshelaa thiyyoddhu prekshakudu haigaa uupiri peelchelaa cinema undaali gundeku bharamgaa undakuudadhu
Maanavathvam marachina police doctors lawyers inkas yendharo adhikaarulatho janaalu bhadha paduthunnaaru ika film industry kuuda dust padithe prekshakulaku ika yemi undadhu vinodham
Manchidhi,youth chedipokunda untaru
Oka Arya tappa e movie baledu
పుష్ప 2 మాత్రం,
చత్త సినిమా....
పెద్ద నాగిటివ్ సినిమా.
Please leave sukumar......cinimas
Chudaleka chastunnam
Puspha 2 is not his range move
Good decision
Sukumar garu samajanni ki anyayam cheyakandi please, pushpa lo oka smuggler ni hero ga chupinchina oka goppa vyakthi miru.
Manchidi, nuvvu yemaina desam gouravinche cinimalu teesava.
Manan ee Ntv news TV 9 laanti enka others telugu fake news channels daridraala tho sardhukipootunnam!..So point is telugu news channel daridram kanna Sukumar gaari Movie 2000 times better, smater and creative on screen .....so Shut all your hatred stupid below comments!!.....comment chese every person should think ehat great hieghts the saw in their feild like sukumar , then decide to comment
eyana lanti varu cinema odileste mari sandeep reddy vanga em cheyali
Best decision. Maney ra babu, ni sodhi cnemalu nuvu
Jai bhim lanti movies ki ivvaru kulla Gajji awards
Prathi oodu director anukunte ela ?? Rajamouli ekkada nuvvu ekkada ??
Pushpa waste cinema
Worst direction boothu movie
I like pushpa 2
Best decision, nuvu cheyaku swamy direction ....konchem society ni drustulo pettikoni teyeee ... police officer gurinchi etla chupinchakudadhu .... society lo police medha bad impression vasthundhi
Lol... Almost all movies lo police are shown lazy or bad?
Police officer lancham tisukovacha ????
Jai bhim cinema chusava first adi chudu
Very bad movie sukumar.what massage you are giving to society to insult police .
Bank account is full
Ha pani chey ra babu
Worest movie asalu antha collection s Ela vachayo ardam kavadam ledu
Prathi Paniki Rani Kodukulu istam vachi Natlu tidite Enduku Avasaram , evarikosam
Manchidi
వాడు వదిలేసేదే మేలు