double 420 CBN అరెస్టు అయినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎవడు స్పందించలేదని పగ ప బ పె పట్టేరు.. గురు శిష్యులు cbn రేవంత్ రెడ్డి😀😀😀..సినిమా లో కమిషన్ కోసం కాంగ్రెస్ చేస్తున్న డ్రామా
@@gadagottubaby6351 No, You studio fellow Don't do character assassination, before hero he is common man, he has all rights and freedom to live as a common man.
@@KiranKumar-pt4ed its natural, what he has achieved, even NTR Sr. couldn't achieve - National Award. I don't think taking pride in those achievements is definitely a sane and natural approach. Since you and me can't win a National Award, we think he is being proud. Let us hold that statue in our hand and then talk about being proud or not. Easy to comment without any rhyme or reason.
@@sreeramadharmapuri7437 I agree with Mr. Kiran. Mr. Allu outright wanted to save himself with zero guilt or remorse for what had happened. Why should he do the roadshow when there was no permit? National awards have lost their credibility, they no longer prize actors for talent-the national award panel or jury includes bigger celebrities we know that favor actors based on fame over skills. Sure, he's done a good job but he's just arrogant and inhumane. There are countless performances par excellence from our very own South India but it's just upsetting that they didn't care before n now, they award based on popularity. I won't be surprised if Animal receives any. I wish the jury is more transparent and if a person chooses to be humble, he can - it's simple to be. At least, he should have taken the weight of responsibility. Hence the backlash, which he deserves. Hope he humbles himself.
వాడు Pushparaj పాత్ర నుంచి బయటకు రాలేదు. తప్పు అనుకోకుండా ఒక Doctor ని కలిసి counseling తీసుకొని రావాలి. 3 సంవత్సరాల నుంచి అదే పని ఆలోచన లో ఉండి దాని affect
ఇంట్లో ఎలా ఉన్నా చెల్లుతుంది. బయట ఇష్టం వచ్చినట్లు వ్యవహారి స్తే కుదరదు చెల్లదు బయట పోయి నప్పుడు చాలా జాగ్రత్త గా పద్ధతి గా ఉండాలి అప్పుడే గౌరవం విలువ మర్యాద ఉంటుంది ఎవరికైనా హీరోలు అయినా ఎవరైనా సరే
ఈ సినిమా పరిశ్రమ మొత్తం మీద చాలా చాలా రెస్పెక్ట్ ఫ్యామిలీ అంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ మాత్రమే ఎందుకంటే ఆ ఫ్యామిలీ లెజెండ్ రామానాయుడు గారు సురేష్ గారు వెంకటేష్ గారు ఈ ముగ్గురు మాత్రమే చాలా రెస్పెక్ట్ ఫ్యామిలీ ఎంత డబ్బు సంపాదించినా ఒదిగి ఉండాలి అనే విధంగా ఉంటారు కాబట్టి
@@bosstechentertainmet8216 they advised him we can't provide security.they didn't order the managemnt.if so they can have preventive Custody.it's not a new thing to police
ఇక ఐపోయింది మి సినిమా 30లేదా 40 సంవత్సరాల క్రితం వెలుతేనే కథలు దొరుకుతాయి. ఈ ట్రెండ్ ఎక్కువ రోజులు ఉండదు .20 లేదా 30 సంవత్సరాల నుండి మీ ముసలి హీరోల మొహాలు చూస్తున్నం అలవాటు అయింది కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాలు చూస్తం తరువాత అందరు అస్సామే.
పోలీసులు తన దగ్గరకు కూడా రాలేదు అని అల్లు చెప్పాడు, కానీ పోలీసులు సీసీ కెమెరాలో అల్లు తోటే ఉన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు కొప్పడడంలో తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారి వల్లనే. బాధితులకు రెండు కోట్లు వచ్చాయి, నిజానికి వాళ్లకు వచ్చే రీమునేషన్ ముందు ఇది చాలా తక్కువే, అయినా ఇకనుండి ప్రతి ఒక్క సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు తనవల్ల ఏదైనా జరిగితే బుక్ అయిపోతము అని భయపడి జాగ్రత్తగా ఉంటాడు. అలా న్యాయం చెయ్యడం, పరిస్థితుల్ని చక్కబెట్టడం రేవంత్ రెడ్డి భాధ్యత కూడా, తన పని చక్కగా తను చేస్తున్నాడు.
ఫ్యాన్స్కు కూడా కొంచము అర్థము కావాలి.ఒకసారి.నా ప్రెండుకు.కిడ్నీ పాడైపోతే నేను చిరు అభిమానిని అని కిడ్నీ ఆపరేషన్ కి డబ్బులు ఇస్తాడు అంటే మూడు చోట్ల అప్పు చేసి చెన్నై పంపితే ఇలా రాకూడదు అని అన్నాడు కృష్ణా ఇంటికి పోతే చూడకుండా పంపాడు.నాగేశ్వర రావు గేట్ దగ్గరకు కూడా రాణీ లేదంట ఇధి నిజం కావాలి అంతే ఇప్పుడు కూడా నా ప్రెండ్ ఒక కిడ్నీ తో ఉన్నాడు చూడవచ్చు ఇధి సినీ హీరోల స్థితి కానీ ప్రేక్షకులు వారి దేవుళ్ళు అంటారు నిజమే ప్రేక్షకులే ఇవ్వాలి కదా దేవుళ్ళ మాదిరి
@@sravankumar253enti chesdhi bokka aadu aadi fans chepukuntaru migatha heroes and fans chepukoru… AA edhugudhalani mega family and jr ntr edhugudhalani Bali gadu family thatukolev that’s the reason Sandhya theatre issue inthala chesaru…me demudu ah roju chiru dandam let patadani nadipincharani edhachadu Mari ipudu chiru vela le Revanth kadiki…siggu eggu leni edhavalu Pawala fans verey ah hero verey hero functions ki veli jai ma hero anamani Ada garu only Pawala physcho fans ala chestharu
సురేశ్ బాబు గారు చెప్పినట్లుగా.... అవసరం అయితేనే ఇంగ్లీష్ మాట్లాడం... తెలుగు భాష తెలిసిన తెలుగు భాష తెలిసిన యాక్టర్స్ చక్కటి తెలుగులో మాట్లాడే వాళ్ళు.... వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడే బదులు మాతృ భాషలో మాట్లాడటం అనేది అందరు తెలుసుకోవాల్సిన సత్యం ! 🎉
People are playing music, watching videos without headphones loudly in public transportation bus, train & on road also. Why they are causing disturbance to others, don't know if they are thinking it's music others also enjoy...
People like allu arjun should be more responsible. With Allu Arjun this is the second time, first time it happened during Andhra political campaign for his friend, and second this Sandhya theatre issue. Though the Telugu industry is growing and breaking records, nothing is more important than the common people. I hope they will be careful in the future
Behavior, attitude,body language,the way we talk, are very important 2hen we are public.Cinema hero are working firvtheir own benifit, need not pose as if they are working & doing great for this country. They are doing great for their own benifit,name & reputation
అసలు జనం కష్టపడి sampadinchina డబ్బులతో వాడు hero లా batakakunda ఎవరినో hero చేసి, ఆ జనం డబ్బులతో వాడు పెట్టుకున్న bouncers తో netti veyinchukovadam అవసరమా?
వీడి సినిమా ఎపుడు వస్తే అపుడు మిగతా వాళ్ళ సినిమాకి నష్టమే , అలవైకుంటపురం తరువాత లక్డౌన్,పుష్ప 1 కి కుదాసినిమాలు రిలీజ్ అవలేదు .ఇపుడు మొత్తం బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు నాశనం చేసేసాడు
Intlo ela una bayata padathiga undali - same dialogue allu arjun ki chepali. Intha goram jarahadaniki only reason allu arjun unnecessary raod show and his fans. Sritej padathigane vala amma tho movie chudaniki vachadu. Allu Arjun lagane family tho. Chanipoyina kuda babu chei vadalesante avida babu ni save cheyadaniki entha struggle ayintadi.
జపాన్ లో ట్రైన్ లో గట్టిగా మాట్లాడారు అన్నారు బాగానే వుంది మరి జపనీస్ మూవీస్ లో నియ్యమ్మ లంజాకొడక నీవు ఒక అమ్మకి అబ్బకి పుట్టింట ఇలాంటి పదాలు వాడుతారా సినిమా నుండి మనిషి సంస్కారం నేర్చుకోవాలి కానీ మీరు సినిమా నుండి జనాలకు ఏమి నేర్పిస్తున్నారు రేపులు ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మీ సిమిమా ప్రభావం లేదంటార జనాలమీద
I don't think it's Allu Arjun Mistake Previously So many incidents and so many died because of CM campaigns, Hero Audio functions, International Cricket matches, So many incidents happened in AP during the CBN visit 30 people. died.
@gullapallisindhu3862 I am saying it happened so many times why only Allu Arjun is targeted CBN killed 30 people in krishna pushakaralu why he is not been arrested 10 govt school children died recently because of low quality food in telangana. Why revanth reddy is not arrested ?
సురేష్ బాబు గారు మనం జపాన్లో లేము ఇండియాలో ఉన్నాము భయట ఉన్నా లొపల ఉన్నా మాట్లాడకుండా ఉండలేము. అలా ఉంటే సురేష్ ప్రొడక్షన్ ఒకటి ఉండేది అనే విషయం మరచి పోతము మినిమం సెన్స్ తొ ఉంటే చాలు..🙂
అభిమానులు, ద్వేషులు, పబ్లిక్ కాస్తా సంయమనం పాటించండి మీకు మేరే జడ్జి లాగా ఫీల్ అవ్వదు.. భాధిత కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండలి అని కోరుకుంధం. ఇకా ముందు ఇలాంటివి జరగకుండా మనమంధరం బాద్యతగా వ్యవహరిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఇది స్పష్టంగా పోలీస్ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ తప్పును కప్పిపుచ్చడం మాత్రమే. పోలీసులు ప్రతి సారి థియేటర్ల ముందుంటారా? వారు సిద్ధంగా లేకపోతే, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం కానిస్టేబుళ్లు మాత్రమే కాకుండా సీఐలు మరియు డీసీపీ కూడా అక్కడ ఉన్నారు. వారు ప్రతి సారి ప్రతి థియేటర్ ముందు ఉంటారా? అది కూడా డీసీపీతో పాటు? బౌన్సర్లు ఇది చేశారు, బౌన్సర్లు అది చేశారు. బౌన్సర్లు వారిని నియమించుకున్న వారిని రక్షించడానికే ఉంటారు. కానీ పోలీస్ వారు దారి క్లియర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక స్టార్ మాత్రమే, అతను భారత ప్రధానమంత్రి లేదా అత్యంత సూపర్ స్టార్ కాదు, అతనికి పోలీస్ శాఖ అన్ని వేళలా చుట్టూ ఉండే బాధ్యత ఉందని అనుకోవడం తప్పు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా పోలీసులకు ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉందా?
Allu Arjun and his father Allu Aravind can still correct themselves. Call for a pressmeet apologies each and everyone. take an appointment with CM and personally meet and apologise. Been a bigger person.
Venky sir voice =Suresh babu gari voice
Both Same vioce
Adhi chepdham ane comment box ki vacha
@@HarshiniMeeniga nice
పుష్ప యిప్పుడు బయటికి వస్తె పాపం అందరూ ఒక జోకర్ లాగా చూస్తున్నారు. 🥺🥺🥺🥺☹️☹️☹️☹️💕💕💕💕💕🙏🙏🙏🙏🙏
అలా చూడాలనే ఇంత సీన్ క్రియేట్ చేసింది
అతగాడు జోకర్ ఎప్పుడైతే గతాన్ని మర్చిపోయాడు అప్పుడే అతని పతనం మొదలైంది
double 420 CBN అరెస్టు అయినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎవడు స్పందించలేదని పగ ప బ పె పట్టేరు.. గురు శిష్యులు cbn రేవంత్ రెడ్డి😀😀😀..సినిమా లో కమిషన్ కోసం కాంగ్రెస్ చేస్తున్న డ్రామా
@@gadagottubaby6351 No, You studio fellow Don't do character assassination, before hero he is common man, he has all rights and freedom to live as a common man.
😂😂
His last words are 👍
Everyone should conduct in a proper way when u r in public places.
U can't blame on one guy.
Allu is arrogant
Success gone to his head
Very true , see his attitude in press meet . Even he didn't have a thought to apologize the revati family
@@KiranKumar-pt4ed its natural, what he has achieved, even NTR Sr. couldn't achieve - National Award. I don't think taking pride in those achievements is definitely a sane and natural approach. Since you and me can't win a National Award, we think he is being proud. Let us hold that statue in our hand and then talk about being proud or not. Easy to comment without any rhyme or reason.
Not his fault....people called as his fans and army...valla mistake adhi...
@@sreeramadharmapuri7437bokka ff kuda achive chesadu same movie lo.. bochudu mandi unnaru …
@@sreeramadharmapuri7437 I agree with Mr. Kiran. Mr. Allu outright wanted to save himself with zero guilt or remorse for what had happened. Why should he do the roadshow when there was no permit? National awards have lost their credibility, they no longer prize actors for talent-the national award panel or jury includes bigger celebrities we know that favor actors based on fame over skills. Sure, he's done a good job but he's just arrogant and inhumane. There are countless performances par excellence from our very own South India but it's just upsetting that they didn't care before n now, they award based on popularity. I won't be surprised if Animal receives any. I wish the jury is more transparent and if a person chooses to be humble, he can - it's simple to be. At least, he should have taken the weight of responsibility. Hence the backlash, which he deserves. Hope he humbles himself.
Allu Arjun ki direct ga cheppinatlu vundhi, super
@@yendavarunkumar6824 he said to all.watch again
Sabhash Revanth Anna “cinema” market lo sound Baga vinapadindi … thaggede le 😊
జోకర్ మనమడు అహంకారం తో నవ్వుల పాలు ఐ జనాలను నవీస్తున్నాడు
వాడు Pushparaj పాత్ర నుంచి బయటకు రాలేదు. తప్పు అనుకోకుండా ఒక Doctor ని కలిసి counseling తీసుకొని రావాలి. 3 సంవత్సరాల నుంచి అదే పని ఆలోచన లో ఉండి దాని affect
100% nijame
1000% correct
Chala BagaChepparu...Pushpa patra nundi bayataku raledu....Psychiatric Counselling is verymuch needed
3 years ni project cheyodhu...
You are right
ఇంట్లో ఎలా ఉన్నా చెల్లుతుంది. బయట ఇష్టం వచ్చినట్లు వ్యవహారి స్తే కుదరదు చెల్లదు బయట పోయి నప్పుడు చాలా జాగ్రత్త గా పద్ధతి గా ఉండాలి అప్పుడే గౌరవం విలువ మర్యాద ఉంటుంది ఎవరికైనా హీరోలు అయినా ఎవరైనా సరే
Avunu 😂😂
ఈ సినిమా పరిశ్రమ మొత్తం మీద చాలా చాలా రెస్పెక్ట్ ఫ్యామిలీ అంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ మాత్రమే ఎందుకంటే ఆ ఫ్యామిలీ లెజెండ్ రామానాయుడు గారు సురేష్ గారు వెంకటేష్ గారు ఈ ముగ్గురు మాత్రమే చాలా రెస్పెక్ట్ ఫ్యామిలీ ఎంత డబ్బు సంపాదించినా ఒదిగి ఉండాలి అనే విధంగా ఉంటారు కాబట్టి
Anthaledhu suresh Babu chinnakoduku goppa animutyam
Sri reddy ni marchipoyadu
ఏనాడైనా ఒక్క రూపాయి దానం చేయడం చూసావా bro
vella mugguru evarini padite vallani mingutaru ani talk
Avunu nuvvu cheppindhi 100% correct kaani kaani helping nature ledhu kani valla dhaggara pani chese vallaku matram pelli ilaga yedhatina ayithe istharu adhi kuda cheppu kune antha help yemi vundadhu
ఒక్క pushpa raj మొత్తం industry మొత్తాన్ని యెర్రిపూకులన్ని చేసినాడు
😂😂😂
వాడు జనాల్ని ఎం చేసాడో తరవాత,
నువ్వు పెట్టిన msg ని మీ అమ్మగారికి చూపించి, msg ని చదవమను...
ni amma puku chupinchina lanjodka
thaghedhi le 🤣😀
Correct..
Public space common sense only mana india lo undadhu other countries tholu teestharu...
He was saying about everyone..not just Celebrities. Well said
Aathu gadiki 😂
జనాలలో క్రమశిక్షణ రానంత కాలం ఇలాంటివి జరుగుతూనే వుంటాయి sir,public లో మార్పు రావాలి...
అవును వాళ్ళు చేసే extra లు జనాలు మోసే అంత కాలం ఇలానే వుంటాయి పరిస్థితితులు
Actors part of public they also should be disciplined
ఎప్పుడూ జనాలే మారాలా....??? ఏం సినిమా స్టార్లు మారరా....??? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తగ్గించుకోవాలి ముందు..... తగ్గేదెలే అంటే తగ్గిస్తారు....😅
Revanth Reddy 🔥 Allu Arjun 🌺
Ni amma nano yevarina chanipoie vunte elage msg chei yerri puka aa matram commonsense leda miku
తొక్క ఏం కదు.. రేవంత్ బరితెగించిన దున్న.. అలా అర్జున్ కదు అంతే తేడా
❤@@dubairopeaccess5040
Thank you for right guidance about paddhati
Yes sir your saying truth❤
It's.... Good for all......
&
Society....
.....
ఒక్కడు పుష్ప అని ఓవర్ చేసి... ఇండస్ట్రీ మొత్తం ని ఎర్రి పుష్పలని చేసాడు
Pora barre lanjakodaka acting rani kukka
Yedhavalandharu oka chota Cheri chaala over ga matladuthunnaru thagginchukondi
He said to everyone behave properly watch his last words.u can't blame accidents on one single person
అల్లు అర్జున్ పర్మిషన్ లేదంటే వెనక్కి పంపాలి గాని... దగ్గరుండి అన్ని మర్యాదలు చేసి 😀😀😀 మేం పర్మిషన్ ఇవ్వలేదు అని గవర్నమెంట్ ఏడుస్తుంది
@@bosstechentertainmet8216 they advised him we can't provide security.they didn't order the managemnt.if so they can have preventive Custody.it's not a new thing to police
అల్లు ఫ్యామిలీ నీఇండస్ట్రీ దూరం పెట్టాలి
నిజంగా అల్లు అర్జున్ గాడు ఏర్రి పుష్పం
Suresh ji is very poised and good at heart😊
ఇక ఐపోయింది మి సినిమా 30లేదా 40 సంవత్సరాల క్రితం వెలుతేనే కథలు దొరుకుతాయి. ఈ ట్రెండ్ ఎక్కువ రోజులు ఉండదు .20 లేదా 30 సంవత్సరాల నుండి మీ ముసలి హీరోల మొహాలు చూస్తున్నం అలవాటు అయింది కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాలు చూస్తం తరువాత అందరు అస్సామే.
Correct 💯
Exactly sir ❤
Correct chepparu ❤
They are just actors not a super heros or Gods. People should realise the truth.
ఎవరైనా, ఇంట్లొ అయినా,బయటైనా, పద్దతి గానెఉండాలి.
In Olden. Days ANR NTR Didn't Come Like These Heroes
పుష్పం ఇప్పుడు ఎర్రిపుష్పం ఐపోయింది🤣🤣🤣🤣
Because of Allu Arjun This incident happened
Yes just because of him
Avunaa nee vaallla kaadhananaata
@@KiranKumar-pt4ednee valla kaadha
పోలీసులు తన దగ్గరకు కూడా రాలేదు అని అల్లు చెప్పాడు, కానీ పోలీసులు సీసీ కెమెరాలో అల్లు తోటే ఉన్నారు.
అందువల్ల రేవంత్ రెడ్డి గారు కొప్పడడంలో తప్పు లేదు.
రేవంత్ రెడ్డి గారి వల్లనే. బాధితులకు రెండు కోట్లు వచ్చాయి, నిజానికి వాళ్లకు వచ్చే రీమునేషన్ ముందు ఇది చాలా తక్కువే, అయినా ఇకనుండి ప్రతి ఒక్క సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు తనవల్ల ఏదైనా జరిగితే బుక్ అయిపోతము అని భయపడి జాగ్రత్తగా ఉంటాడు. అలా న్యాయం చెయ్యడం, పరిస్థితుల్ని చక్కబెట్టడం రేవంత్ రెడ్డి భాధ్యత కూడా, తన పని చక్కగా తను చేస్తున్నాడు.
Pushpa baita kuda ni rule anukunava public rule Ekada government thata testhadhi extra chesthya
AA is Attitude star
ఫ్యాన్స్కు కూడా కొంచము అర్థము కావాలి.ఒకసారి.నా ప్రెండుకు.కిడ్నీ పాడైపోతే నేను చిరు అభిమానిని అని కిడ్నీ ఆపరేషన్ కి డబ్బులు ఇస్తాడు అంటే మూడు చోట్ల అప్పు చేసి చెన్నై పంపితే ఇలా రాకూడదు అని అన్నాడు కృష్ణా ఇంటికి పోతే చూడకుండా పంపాడు.నాగేశ్వర రావు గేట్ దగ్గరకు కూడా రాణీ లేదంట ఇధి నిజం కావాలి అంతే ఇప్పుడు కూడా నా ప్రెండ్ ఒక కిడ్నీ తో ఉన్నాడు చూడవచ్చు ఇధి సినీ హీరోల స్థితి కానీ ప్రేక్షకులు వారి దేవుళ్ళు అంటారు నిజమే ప్రేక్షకులే ఇవ్వాలి కదా దేవుళ్ళ మాదిరి
Correct 💯
నటీనటులు కూడా మనలాంటి మనుషులే.. ఫ్యాన్సీ కొంచెం ఓవర్ చేస్తారు..
@@adinarayana7711 andhulo Pawala fans over acting ekuva vadedho demudi la 🤣
Pawan Kalyan to compare endhuku Pawan Kalyan chesina help ye hero cheyyaledu @@madhavrhtdm
@@sravankumar253enti chesdhi bokka aadu aadi fans chepukuntaru migatha heroes and fans chepukoru… AA edhugudhalani mega family and jr ntr edhugudhalani Bali gadu family thatukolev that’s the reason Sandhya theatre issue inthala chesaru…me demudu ah roju chiru dandam let patadani nadipincharani edhachadu Mari ipudu chiru vela le Revanth kadiki…siggu eggu leni edhavalu Pawala fans verey ah hero verey hero functions ki veli jai ma hero anamani Ada garu only Pawala physcho fans ala chestharu
సురేశ్ బాబు గారు చెప్పినట్లుగా.... అవసరం అయితేనే ఇంగ్లీష్ మాట్లాడం... తెలుగు భాష తెలిసిన తెలుగు భాష తెలిసిన యాక్టర్స్ చక్కటి తెలుగులో మాట్లాడే వాళ్ళు.... వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడే బదులు మాతృ భాషలో మాట్లాడటం అనేది అందరు తెలుసుకోవాల్సిన సత్యం ! 🎉
Exactly I agree with you
Masku.esukoni.ravochu.kada.
Allu arjun bayata chusi undali
Chala baga cheparu sir epatiki aina ardham cheskunte andhariki manchidhi inkosari ela em jaragavu
Good speech sir
Sir Suresh gari message nu andaru gurthinchali buslo velle tapudu manam matla dam. He speaks very nice and gentle
People are playing music, watching videos without headphones loudly in public transportation bus, train & on road also. Why they are causing disturbance to others, don't know if they are thinking it's music others also enjoy...
సూపర్ సార్
Inspiring message
వాని తలపొగరుతో ఇండస్ట్రీ నీ నిండా ముంచి వేశాడు 😂
Pora pukaa erripuka
తగ్గిదెలే అంటే ఇలాగే ఉంటాది
ఎక్కడ తగ్గాలి ఎక్కడా నెగ్గలో తెలియాలి
సురేష్ బాబు గారూ ! ఆసాంతం చక్కని తెలుగులోనే మాట్లాడొచ్చు కదా ?. మన భాషలో మాట్లాడితే మధురంగా ఉంటుంది. మీ వంటి పెద్దలు నేటి యువత కు మార్గదర్శంగా ఉండాలి.
People like allu arjun should be more responsible. With Allu Arjun this is the second time, first time it happened during Andhra political campaign for his friend, and second this Sandhya theatre issue.
Though the Telugu industry is growing and breaking records, nothing is more important than the common people.
I hope they will be careful in the future
Behavior, attitude,body language,the way we talk, are very important 2hen we are public.Cinema hero are working firvtheir own benifit, need not pose as if they are working & doing great for this country. They are doing great for their own benifit,name & reputation
Well said sir, in a professional Way.
విడు తెలుగు వాడు కాదు కావచ్చు తెలుగు రాని వాడు తెలుగు నిర్మాతలు దర్శకులు నటులు మన కర్మ విల్లని బరిస్తున్నం
Allu Arjun వల్ల సినిమా ఇండస్ట్రీ కి నష్టం boyycott allu Arjun movies 🤢🤮🤡
అసలు జనం కష్టపడి sampadinchina డబ్బులతో వాడు hero లా batakakunda ఎవరినో hero చేసి, ఆ జనం డబ్బులతో వాడు పెట్టుకున్న bouncers తో netti veyinchukovadam అవసరమా?
అల్లు అర్జున్ వ్యవహార శీలి వల్ల total industry ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.
Baaga chepaaru sir ,
Allu arjun ki head weight perigindi
Even bjp supporters like me also supported revanth in this issue
Suresh babu garu
People will not change
Number one over action Hero only a a
Rana mari chala padhathagi untadu😂
Please send allu arjun at indla rama subba Reddy hospital for mental councelling
Super sir 🙏😊🎉❤
Allu arjun is a lion
వాడి బలుపు అందరిని ముంచింది
Rama naidu valu good film lu teiseinaru ,deicent gaa ountaru
వీడి సినిమా ఎపుడు వస్తే అపుడు మిగతా వాళ్ళ సినిమాకి నష్టమే , అలవైకుంటపురం తరువాత లక్డౌన్,పుష్ప 1 కి కుదాసినిమాలు రిలీజ్ అవలేదు .ఇపుడు మొత్తం బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు నాశనం చేసేసాడు
Face🤡voice👽☠️☠️🦁
వాడికి ఒల్లంత ego నే
Correct 💯
వాడు వెళ్లి ఉండకూడదు
Intlo ela una bayata padathiga undali - same dialogue allu arjun ki chepali. Intha goram jarahadaniki only reason allu arjun unnecessary raod show and his fans. Sritej padathigane vala amma tho movie chudaniki vachadu. Allu Arjun lagane family tho. Chanipoyina kuda babu chei vadalesante avida babu ni save cheyadaniki entha struggle ayintadi.
Dil Raju garu baga happy ga unnatunaru. His new found self importance.
First effect padededi Dil Raju garu game changer ki
అటువంటి సంకరజాతి నటుడిని ప్రోత్సాహించకండి
Athu Bhai Valle motham aindhi... Govt ki industry ki Gap thechadu
Suresh gariki telugu rada kannada upendra garu telugu entha baga matladi naru mana telugumatladite papam vasthun demo
జపాన్ లో ట్రైన్ లో గట్టిగా మాట్లాడారు అన్నారు బాగానే వుంది మరి జపనీస్ మూవీస్ లో నియ్యమ్మ లంజాకొడక నీవు ఒక అమ్మకి అబ్బకి పుట్టింట ఇలాంటి పదాలు వాడుతారా సినిమా నుండి మనిషి సంస్కారం నేర్చుకోవాలి కానీ మీరు సినిమా నుండి జనాలకు ఏమి నేర్పిస్తున్నారు రేపులు ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మీ సిమిమా ప్రభావం లేదంటార జనాలమీద
Correct 💯
japanese movies lone kaadu anni movies loni aaa padaalu vaadathaaru kaani akkada janaalu manantha pichanaakodukulu kaadu cinema ni cinemaa artists pattunchkoru manalasga deenni medatinundu manameeda balavanthangaa ruddaaaru eee cinemaavaallu
సురేశ్ స్టేట్మెంట్ Allu ka Megha daughters , Nagarjuna koda na. It is words. I hats off sir you rar trained so many studients like VNIT
Yentee English? All mistakes. Correct them
I don't think it's Allu Arjun Mistake
Previously So many incidents and so many died because of CM campaigns, Hero Audio functions, International Cricket matches,
So many incidents happened in AP during the CBN visit 30 people. died.
Mee family valaki jariginde apudu elage anandi chudam
@gullapallisindhu3862 I am saying it happened so many times why only Allu Arjun is targeted
CBN killed 30 people in krishna pushakaralu why he is not been arrested
10 govt school children died recently because of low quality food in telangana. Why revanth reddy is not arrested ?
సురేష్ బాబు గారు మనం జపాన్లో లేము ఇండియాలో ఉన్నాము భయట ఉన్నా లొపల ఉన్నా మాట్లాడకుండా ఉండలేము. అలా ఉంటే సురేష్ ప్రొడక్షన్ ఒకటి ఉండేది అనే విషయం మరచి పోతము మినిమం సెన్స్ తొ ఉంటే చాలు..🙂
🫵మీరందరూ " ఏ ఇంటర్యూ ఐనా " కాంట్రవర్సి క్వచ్చన్ తోనే " స్క్రిప్ట్ తో
రిబ్బన్ కటింగ్ మొదలెడతారే " మాజీ రోజా ట్రెండ్ ఫాలో అవుతున్నారనుకుంటా "✔️
Me Hero la ki Koda cheppandi sir paddati gurinchi
అభిమానులు, ద్వేషులు, పబ్లిక్ కాస్తా సంయమనం పాటించండి మీకు మేరే జడ్జి లాగా ఫీల్ అవ్వదు.. భాధిత కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండలి అని కోరుకుంధం. ఇకా ముందు ఇలాంటివి జరగకుండా మనమంధరం బాద్యతగా వ్యవహరిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Suresh babu గారు తెలుగు లో మాట్లాడండి... ఇది తెలుగు ఛానల్ pls
Real Hero Revanth Reddy
Next elections lo real hero gelipinchandi chuddam
@@saisrikanthyeakambaram2701గెలిస్తే నీ వు సూసైడ్ చేసుకుంటావా😅
Wait for some day he will become a zero 😂
AA వల్లే ప్రాబ్లెమ్
నువ్వ తెలుగు సినిమా ఇండస్ట్రీకి భట్టిన దరిద్రుడివి నువ్వు నీ కోసం మాత్రమే. ఆలోచిచ్తున్నావు నీ జీవితంలో ఒక్క సారైనా నిజం చెప్పు
Star ela iyaru janalu valle
Story not yet completed....law is equal for everyone ..dantlo cm gaaru emi cheyaleru
Aa poguru valla andaru actors janala daggara cheap ipoyaru
అందరూ ని ల కన్నింగ్ ఉండరు గా ….
చెత్త వెదవలు వల్ల తోపులాట… దానికి ఎలా బన్నీ బాధ్యుడు????
great sucess makes man blind😂
అసలు ఈ సక్సెస్ మీట్లు ,ప్రమోషన్స్ అవసరమా.పూర్వం సినిమాలు ఇలా చేశారా
I Agree with you
ఇది స్పష్టంగా పోలీస్ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ తప్పును కప్పిపుచ్చడం మాత్రమే. పోలీసులు ప్రతి సారి థియేటర్ల ముందుంటారా? వారు సిద్ధంగా లేకపోతే, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం కానిస్టేబుళ్లు మాత్రమే కాకుండా సీఐలు మరియు డీసీపీ కూడా అక్కడ ఉన్నారు. వారు ప్రతి సారి ప్రతి థియేటర్ ముందు ఉంటారా? అది కూడా డీసీపీతో పాటు? బౌన్సర్లు ఇది చేశారు, బౌన్సర్లు అది చేశారు. బౌన్సర్లు వారిని నియమించుకున్న వారిని రక్షించడానికే ఉంటారు. కానీ పోలీస్ వారు దారి క్లియర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక స్టార్ మాత్రమే, అతను భారత ప్రధానమంత్రి లేదా అత్యంత సూపర్ స్టార్ కాదు, అతనికి పోలీస్ శాఖ అన్ని వేళలా చుట్టూ ఉండే బాధ్యత ఉందని అనుకోవడం తప్పు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా పోలీసులకు ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉందా?
Bro DCP and ACP first nunchi ledu, incident aina tarvatha vacharu. Edhi padthe adhi matladakanidi Department gurinchi
@princevinod7438 OK, let's consider your point, what about the police?
Yedhike koladhi Vodhigi Vundali kaani Mana Pushpa ki Modhati Nundi Kovvu Chaala yekkuva.
00:37 😂
First your family should follow
Allu arjun should come out of that pushparaj mentality. He should think in reality that mentality will get u in trouble
Discipline gurinchi industry vallu chepthey masthu navvu vasthundi 😂
Poni Politicians chebithe okay na
Neeku evaru Cheppina nachani vallu untaru
Where does the stardom come from?..Is it not because of people?
Sureshbabugaru intlokuda englishlone matladutara.
Cinima Industry vallaka Rosham Pourusham emi ledu
Cm super
ఏం నాయనా నీకు తెలుగు రాద....ఇంగ్లీష్ లో మోతుకుంటున్నావ్....shame on you
S
Allu Arjun and his father Allu Aravind can still correct themselves. Call for a pressmeet apologies each and everyone. take an appointment with CM and personally meet and apologise. Been a bigger person.
Why should they have to apologise to cm? Apology should be for victim