Chiranjeevi Mass Counter To CM Revanth Reddy | Allu Arjun | Sandhya Theatre Incident | Telangan News

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025
  • Chiranjeevi Mass Counter To CM Revanth Reddy | Allu Arjun | Sandhya Theatre Incident | Telangan News | Yuvagalam Telangana
    #chiranjeevi #revanthreddy #alluarjun #sandhyatheatreincident #alluarjunbail #pushpa2 #telanganapolitics #telangananews #telanganaassembly #yuvagalam #socialpost #yuvagalamtelangana
    Your premier destination for comprehensive political news, engaging talks, exclusive interviews, and in-depth analysis. As the first UA-cam channel dedicated to providing insightful political coverage, Yuva Galam Telangana is committed to keeping you informed and engaged with the political landscape.
    Comprehensive Political News: Stay updated with the latest political developments and breaking news. We cover everything from local events to national issues, ensuring you're always in the know.
    Engaging Talks: Tune in to thought-provoking discussions and debates that delve into the heart of political narratives. Our engaging talks provide diverse perspectives and stimulate critical thinking
    Exclusive Interviews: Watch candid interviews with political leaders, policymakers, and influencers. Get firsthand insights into their thoughts, strategies, and visions for the future.
    In-Depth Analysis: Gain a deeper understanding of political events and trends through our thorough analyses. We break down complex topics into simple, clear, and digestible content.
    Focus on Telangana Politics: Stay informed about the political dynamics in Telangana. We offer detailed coverage of local politics, key players, and significant developments.
    Leader Biographies: Explore the lives and careers of prominent political figures through our detailed biographies. Learn about their journeys, achievements, and contributions to the political arena.
    At Yuva Galam Telangana, our commitment to simplicity and clarity ensures that political news is accessible and understandable for everyone.
    Join the Yuva Galam Telangana Community!
    Subscribe now and become a part of our growing community. Hit the bell icon to receive instant notifications of new content. Stay connected with all the latest political updates, exclusive interviews, and in-depth discussions.
    Connect with Us:
    Follow us on our social media platforms for additional updates, interactive content, and opportunities to engage with our team. We value your feedback and look forward to hearing from you.
    Subscribing to Yuva Galam Telangana ensures you never miss out on crucial political news and analysis. Hit the notification bell to receive real-time updates on our latest videos
    Follow Us on Facebook:
    / rajakeeyamtv
    For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
    ➤ Reach us at: sales@socialpostdigital.com
    Regards,
    Yuva Galam Telangana Team

КОМЕНТАРІ •

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Місяць тому +260

    ఈ చిరంజీవి వల్ల ఎంతోమంది టాలెంటెడ్ నటులు లైక్ ఉదయ్కిరణ్ మరణించాడు

  • @SuppaYesu
    @SuppaYesu Місяць тому +272

    సర్ మీ సినిమా ద్వారా ఏ పేదవాడికి కడుపు నిండింది చెప్పండి సార్ మాకు పేదవాడిని దోచుకోవడం తప్ప మీ పేదవాడు కడుపు నింపింది లేదు సార్ సినిమా

    • @శ్రీరామరక్ష-త7ఢ
      @శ్రీరామరక్ష-త7ఢ Місяць тому

      సూపర్

    • @bharurocks1534
      @bharurocks1534 Місяць тому +13

      Babu cinema antey only hero ki mathramey paisal raavu... Konni vandhala mandhi bathukutharu ok na.. driver lu caravan cleaner lu food vandevaallu ilaa cheppukuntu pothey chaala mandhi poor people ye unnaru ok na 😢

    • @vishnuuvardhanshilapaga7142
      @vishnuuvardhanshilapaga7142 Місяць тому +2

      Entha mandhi barathukuthunaru movie midha

    • @bharurocks1534
      @bharurocks1534 Місяць тому +2

      @@vishnuuvardhanshilapaga7142 yousufguda metro daggara nilcho morning 4:30 to 5:00 am ki oka vehicle vachi theeskoni pothadhi akkadiki poinanaka choosi cheppu yentha mandhi cine industry lo bathukuthunnaro poor people

    • @naraharijanapatla1038
      @naraharijanapatla1038 Місяць тому

      Sagam thillsi matlladaku bro

  • @sanapathinookaraju9355
    @sanapathinookaraju9355 Місяць тому +429

    సార్ చిరంజీవి గారు మీరంటే ప్రజలకి ఒక మంచి అభిప్రాయం ఉంది సార్. అది మీరు దయచేసి పోగొట్టుకోకండి. ఒక బిడ్డకు తల్లి చనిపోతే మీకు అది చిన్న విషయం అవ్వచ్చు. కానీ ఆ బిడ్డకు పెద్ద విషయ సార్.

    • @asravani6873
      @asravani6873 Місяць тому +24

      E video eppatidi kada jagan ni uddesinchi cheppinadi appatidi

    • @asravani6873
      @asravani6873 Місяць тому +9

      E video eppatidi kaadu, jagan ni uddesinchi cheppina maatalu

    • @rajenderdukan3221
      @rajenderdukan3221 Місяць тому +1

      Yes

    • @ramakrishnaguruju
      @ramakrishnaguruju Місяць тому +9

      E video Walter veerayya movie di video pettina pulkagaadu andarni mosam chestunnadu.

    • @govindarao4094
      @govindarao4094 Місяць тому +4

      This is not present vedio

  • @srinivasvadnala9670
    @srinivasvadnala9670 Місяць тому +154

    ప్రాణం పోతుంటే చిన్న ఇష్యూ కాదు పెద్ద ఇష్యూ జై తెలంగాణ

    • @user-qb7cc3cw7l
      @user-qb7cc3cw7l Місяць тому

      Pranam mathrame kaadhu bro audience paruvu,AA louda gaadu chesedhi yela undhi ante ammayi pranam ventrikalu lekka anattlundhi..

    • @shyam3613
      @shyam3613 Місяць тому +3

      Telugu language andra

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 Місяць тому

      Jai Telangana Jai Jai Telangana

    • @shyam3613
      @shyam3613 Місяць тому

      @@Veereshamyadav6875 orene yasalu gammunuddavya vottakai

    • @Veereshamyadav6875
      @Veereshamyadav6875 Місяць тому

      @@shyam3613 Orey Louda ga ne yenkamma na moddaga

  • @khadarkhan72
    @khadarkhan72 Місяць тому +92

    చిరంజీవి ఉరఫ్ కొణిదల శివశంకర వరప్రసాద్ ఉపన్యాసములో తన స్వార్థమే తప్ప ఇతరుల మేలు కనపడలేదు వినపడలేదు.ప్రపంచంలో ఇంత స్వార్థప్రాణి నేనెక్కడా చూడలేదు.

  • @MettuVenkat-y4g
    @MettuVenkat-y4g Місяць тому +194

    ఒక మనిషి చనిపోతే కూడా నీకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది

    • @pnrnagaraju9231
      @pnrnagaraju9231 Місяць тому +12

      వాళ్ళు ఏం చేసినా మనం అభిమానిస్తున్న ఆదరిస్తున్న వాళ్ళ సినిమాలు చూస్తున్నాం వాళ్లకి ఆదాయం కోట్లలో వస్తుంది కాబట్టి వాళ్లకి ప్రజలు అంటే చులకన బ్రో

    • @satishdj4873
      @satishdj4873 Місяць тому +4

      @mettu venkat తెలంగాణలో ఫుట్ పాయిజన్ అయ్యింది స్కూల్ 46 మంది చనిపోయారు మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా వెంకట్

    • @sriyanilaxman4220
      @sriyanilaxman4220 Місяць тому

      నిన్ను ఏమీ పీకమన్నాడురా.

    • @GandhamParvathidevi
      @GandhamParvathidevi Місяць тому

      Asalu pillani tisukoni yevaru rammanaru adi yevaru matlada re

    • @akshayjoshi3369
      @akshayjoshi3369 Місяць тому

      Venakala poster chudandi apudu artam avtadi idi epati video ani.

  • @Venkatesh-r7M12k3
    @Venkatesh-r7M12k3 Місяць тому +235

    అలా సినిమాలు చూడాలనుకుంటే మీరు ఒక సొంతంగా థియేటర్ కట్టుకొని చూడండి .ప్రజల మధ్యలో కొచ్చి ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టుడు.. అభిమానులు లేని మీరు అంత పెద్ద గొప్పవారు ఏం కాదు ఒకసారి ఆలోచించండి

    • @subbarayuduvv4625
      @subbarayuduvv4625 Місяць тому +2

      Correct

    • @Mnlakshmi
      @Mnlakshmi Місяць тому +4

      Sir audience/ fans discipline lopam valla intha incident jarigindi. Aa rakam gaa aa roju discipline lekunda parugulu tokkisalaata chesina andaridi tappe.

    • @vikramreddy5744
      @vikramreddy5744 Місяць тому

      Avnu e political leaders lekuntey mana ooru maname bagu chesukuntam manam lekuntey ee kodukulu adaka tintaru.. Political leaders ani cheppi valla asthulu penchukuntunaru

    • @rajurajanna4313
      @rajurajanna4313 Місяць тому

      Super brother

    • @sreenivasasetty9777
      @sreenivasasetty9777 Місяць тому

      Pranam viluva

  • @jagadishryakala673
    @jagadishryakala673 Місяць тому +299

    అన్ని కోట్లు తీసుకోవడం అవసరమా చిరంజీవి

    • @karthikbabu2946
      @karthikbabu2946 Місяць тому +7

      AREY BABU IDHI PAATHA VIDEO ILA PETTAKANDI

    • @lakshmiprasanna9867
      @lakshmiprasanna9867 Місяць тому

      So why only some particular families are ruining telugu film industry

    • @kodeboyinarameshbabu
      @kodeboyinarameshbabu Місяць тому +7

      ఒళ్ళు పులిసిపోద్ది.....ఒక్క సాంగ్ చేసేసరికి....

    • @0KumarDev0
      @0KumarDev0 Місяць тому

      vaadu yenni kotlu theesukonte neekemi guuddha noppiraa.prajala sommu dochukontunna rajakeeya jalagalanu adagadaaniki meeku guddhalo dhammu vundadhu.😏😏😏

    • @VijayaLakshmi-du9ed
      @VijayaLakshmi-du9ed Місяць тому +1

      Adi oka big industry.if you are capable to pay go to enjoy.but should not criticize chiranjevi and co😅

  • @avinashdevarakonda43
    @avinashdevarakonda43 Місяць тому +61

    I support revanth reddy he is speaking about the issue not about entire cinema industry

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 Місяць тому +25

    చిరంజీవి అన్న అదే పరిస్థితి మీ ఫ్యామిలీ అయ్యితే ఇల్లానే మాటలుఅడుతావా 🤦

  • @NarayanaYadav-b6j
    @NarayanaYadav-b6j Місяць тому +127

    తప్పని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పుతలేరు మరణించిన ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా వారికి ఆర్థిక సాయం అందించకుండా విర్రవవిగి మాట్లాడుతున్నారని ఆవేదన మీరు గతంలో రాజకీయాల్లో కూడా ఉన్నారు మీరు కూడా ఈ మాటలు మాట్లాడితే బాగుండదండి చిరంజీవి గారు మీకు మేము ఫ్యాన్ ని చనిపోయిన కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ప్రకటించమనండి అప్పుడు మేము మాట్లాడమండి చనిపోయిన కుటుంబాన్ని మీ 😊 ఈ స్థాయిలో మాట్లాడే మాటలు కావు చిరంజీవి గారు

    • @ganeshrao7526
      @ganeshrao7526 Місяць тому +1

      *FACE SURGERY Hero Cunning Karjun Akada Bokadalo Ne Movie Publicity Pichhi ki Theater Dagara 1 ru Chanipoyaru & Okadu Komalo Vunaru* 😡😡😡
      _Endhulo Abadhalu Chepadaniki Emundhi_
      🤔🤔🤔
      *Pichhi Pattindhi Neku INTERNATIONAL SURGERY Chesukunaka* 🤗🤣🤗

    • @rajasekharboya7482
      @rajasekharboya7482 Місяць тому

      42.no పిల్లలు అనారోగ్యం పాలయ్యారు.. వాళ్లకు ఇవ్వండి డబ్బులు

    • @GirishPalakonda
      @GirishPalakonda Місяць тому

      ఒరే ఎర్రి... చిరంజీవిది ఓల్డ్ విద్వో రా హవులే

    • @TnsvprasadPrasad
      @TnsvprasadPrasad Місяць тому

      Chiranjeevi vaadoka dhurmargapu vedhava
      Dabbu tho yemanna cheyochu anukune dhurmargapu vedhava

    • @RamuRamu-d7c
      @RamuRamu-d7c 28 днів тому

      Menalludu meedha prematho meeku unna viluvani tagginchu kokandi chranjeevi gaaru

  • @Shiva...vx1
    @Shiva...vx1 Місяць тому +235

    Cm revanth Reddy is great the first CM take a first problem for middle class

    • @Vinutha-r5g
      @Vinutha-r5g Місяць тому +6

      so what about hydra,are they not belongs to middle class

    • @MuthyalaAjay-x6q
      @MuthyalaAjay-x6q Місяць тому +2

      School students chinna poru kada apudu akada undadu me cm

    • @pragathi9846
      @pragathi9846 Місяць тому +1

      Yes 💯 ✅ CM sir good job

    • @VenuRagurthi
      @VenuRagurthi Місяць тому

      Siggu ledu mekku gurukul pillala gurinchi endhuku matladadam ledu vallu samanya people kada raithu bharosa yakkada raithulu chanipoyaru valla gurinchi endhuku matladaledu​@@pragathi9846

    • @srikanthchannel1342
      @srikanthchannel1342 Місяць тому

      E comment ni chudaru villu divert chestaru janlni ​@@Vinutha-r5g

  • @mahanthgatla509
    @mahanthgatla509 Місяць тому +88

    గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రి ఉండేవాడు అప్పుడు ఫార్మ్ హౌస్ నుండి బయటికి వచ్చేవాడు కాదు తెలంగాణ ప్రజల సమస్యలు ఎక్కువగా పట్టించుకునే వ్యక్తి కాదు ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని తన సమస్యగా భావించి స్పందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మా సపోర్ట్ ఉంటుంది

    • @pydichittibabu954
      @pydichittibabu954 Місяць тому +2

      రోడ్డు మీద మెటల్ వేసి తారు పొయ్యడు, విద్యార్థుల కు ఫుడ్ poision, రైతుల సమస్యలు పట్టవు, హైడ్రా owasi దగ్గరకు పోదు, ఇవి అన్ని వద్దు హీరో సమస్య ముద్దు

    • @sathishyelpula6871
      @sathishyelpula6871 Місяць тому

      Nijam ga cm kisi dammu unte old city lo trafic roules impliment cheyyamanadi.. Chetavani daddammalu

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn Місяць тому +1

    పోలీసులు తన దగ్గరకు కూడా రాలేదు అని అల్లు చెప్పాడు, కానీ పోలీసులు సీసీ కెమెరాలో అల్లు తోటే ఉన్నారు.
    అందువల్ల రేవంత్ రెడ్డి గారు కొప్పడడంలో తప్పు లేదు.
    రేవంత్ రెడ్డి గారి వల్లనే. బాధితులకు రెండు కోట్లు వచ్చాయి, నిజానికి వాళ్లకు వచ్చే రీమునేషన్ ముందు ఇది చాలా తక్కువే, అయినా ఇకనుండి ప్రతి ఒక్క సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు తనవల్ల ఏదైనా జరిగితే బుక్ అయిపోతము అని భయపడి జాగ్రత్తగా ఉంటాడు. అలా న్యాయం చెయ్యడం, పరిస్థితుల్ని చక్కబెట్టడం రేవంత్ రెడ్డి భాధ్యత కూడా, తన పని చక్కగా తను చేస్తున్నాడు.

  • @jayachandrareddy5200
    @jayachandrareddy5200 Місяць тому +3

    CHIRANJEEVI IS ALWAYS TALKS PEOPLES BENEFITS.BUT HE😊 NOTHING SPEND EVEN SMALL COUNT OF MONEY.THE GREAT NO 1 SELFISH PERSON. ALWAYS MONEY MINDED FELLOW.

  • @luckyjames6413
    @luckyjames6413 Місяць тому +147

    అల్లు అర్జున్ ని పలకరించడానికి వెళ్లి నటువంటి ప్రతి ఒక్కడిని వాడు సినిమాలు బ్యాండ్ చేయండి సీఎం గారు అప్పుడు తెలుస్తుంది ఎల్ అసలు హీరోలే కాదు వీళ్లంతా జీరోలు మనం సినిమాలు చూడకపోతే ఇలా పరిస్థితి ఏమిటో అర్థం అయ్యేలాగా చెప్పాలి లఫూట్ గాలికి

    • @SAICHANDU018
      @SAICHANDU018 Місяць тому +3

      Nillipeyandi roddu pai padde valla andhariki iyyane salaries istadu

    • @PUDURIBHASKAR
      @PUDURIBHASKAR Місяць тому

      🤝🎉❤w

    • @pydichittibabu954
      @pydichittibabu954 Місяць тому +2

      పోనీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలు కి వెళ్లి వచ్చిన తరువాత పరామర్శ చేసిన వారికీ జైలు లో వేయండి తప్పు లేదు

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 Місяць тому +90

    Chiranjeevi sir, it may be a small problem for you, but a husband lost his wife, two kids lost their mother. Can you replace their mother? The movie, Pushpa, is projecting negativity on the society. The movie is teaching how to smuggle, how to disobey the police, how to be adamant and rude. Bunny also overlooked. He once said that the audience are Gods. Then, did he sympathize with the situation, which happened? He brought his family to the movie; wife and girl child in one car, son in another car, Bunny came in another car. Bunny needed this much protection for his family. Then, what about that family?
    Sir, for you this is a small issue. If you can't do anything, just be quiet sir. But, don't say this is a small issue

    • @jagadishmrv
      @jagadishmrv Місяць тому +2

      @@geetapriyadarshini9523 bro
      Ee speech ippatidi kadanukunta

    • @ShivaShankar-gs4di
      @ShivaShankar-gs4di Місяць тому +1

      It's not big matter for govt my dear!

    • @HenryBritto-v5h
      @HenryBritto-v5h Місяць тому +2

      You are appreciated your every each word word is correct 5:02

    • @HenryBritto-v5h
      @HenryBritto-v5h Місяць тому +3

      Chiranjeevi Garu your family members are protected by bouncers other families suffering because of your family members what is this keep quiet 🙊 it's better for your respect😊

    • @sahukarinaveenkumar3188
      @sahukarinaveenkumar3188 Місяць тому

      Ne mokam ra

  • @rajusuraneni33
    @rajusuraneni33 Місяць тому +46

    జనాల పరిస్థితి ఏందీ చిరంజీవి.... కరోనా టైం లో ఎవరు అయినా హెల్ప్ చేసారు ఒక సోనూసూదు చూసి నేర్చుకోండి... టాలీవుడ్ ప్రముఖులు....

    • @Siri-Tours-and-Travels
      @Siri-Tours-and-Travels Місяць тому

      Carona Timlo Nv Help Chesava Yedava Sodi Nv

    • @rajusuraneni33
      @rajusuraneni33 Місяць тому

      @Siri-Tours-and-Trave నేను ఏమైనా ఫ్యాన్ ఇండియా పర్సన్... హెల్ప్ చేయడానికి.... నాకు తోచిన సహాయం చేశాను... సామాన్య వ్యక్తుల విషయం సోది లాగా కనపడుతుంద

    • @rameshgopirikhil977
      @rameshgopirikhil977 Місяць тому

      ఆక్సిజన్ సిలండర్ మీ బాబు ఇచ్చాడా

    • @rameshgopirikhil977
      @rameshgopirikhil977 Місяць тому

      చిరు మాట్లాడింది పాత వీడియో

    • @Kusettysuresh
      @Kusettysuresh Місяць тому

      Sir aa banner venuka valtheru veeraiah poster undhi adhi yeppudo matladina maatalu andi edhi konchem gurthinchagalaru.....

  • @venkatvaddipati2137
    @venkatvaddipati2137 Місяць тому +1

    ఈగోలకు, ప్రతీకారాలకూ పోకుండా నిజంగా తొక్కిసలాటలో చనిపోయిన ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి. తెగేదాకా లాగకూడదు.
    మీరు దమ్మున్న మనిషే అయితే టికిట్ రేట్లు, థియేటర్ లోని స్నాక్స్ రేట్లు తగ్గించి చూపించండి.

  • @kurmetilurdhu3434
    @kurmetilurdhu3434 8 днів тому

    Ok Excellent Speach మెగాస్టార్ చిరంజీవి Sir గారు. ❤

  • @KakiPraveen
    @KakiPraveen Місяць тому +130

    మాట్లాడింది సినిమా కోసం కాదు .. చిరంజీవి గారు ఒక ప్రాణం పోయింది ఒకరికి భార్య దూరమయ్యింది and ఒకరికి తల్లి దూరమయ్యింది just mi allunivalla

  • @RajuKumar-sk6me
    @RajuKumar-sk6me Місяць тому +78

    Sir మీ ఇంద్ర సీనిమా తో నేను మీకు చాలా pedda ఫ్యాన్ అయ్యాను..... కానీ....
    మీరు ఒక మాటన్నారు.... ఇది సమస్యన అని.....
    అ బాబుకు తల్లి దూరం అయింది.
    అ భర్తకు కి భార్య దూరం అయింది.
    బాబు కోమాలో వున్నాడు.
    ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు.
    కన్న తండ్రినే గుర్తుపట్టలేక పోతున్నాడు.
    25లక్షలు ఇస్తా అన్నాడు.
    ముందుగా 10లక్షలు ఇస్తా.
    కేస్ కొట్టిసిన తర్వాత 15 లక్షలు ఇస్తా అన్నాడు.
    అన్ని అల్లుఅర్జున్ sir అంటున్నాడు.
    ఎదక్కడి న్యాయం sir.
    ఒక ప్రాణం పోయింది.
    మరొక ప్రాణం హాస్పిటల్ లో కొట్టుమిట్టడుతోంది.
    సపోర్ట్ చేసిన వాళ్ళని హేళన చేస్తున్నారు.
    ఇప్పుడు అ బాబు పరిస్థితి ఏమిటి.
    న్యాయం ఎవరికైనా న్యాయమే కదా sir.
    పోయిన ప్రాణం ఎలాగూ తీసుకు రాలేరు.
    వున్నా ప్రాణాన్ని కనీసం..బతికించండి 🙏.
    అ బాబూకోసమే... నేను ఈ కామెంట్ పెడుతున్నాను.
    నేను ఎవరికి వ్యతిరేకం కాదు.... 😭😭😭.
    తప్పుగా... మాట్లాడితే క్షమించండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
    Sir.

    • @sujithkumar3229
      @sujithkumar3229 Місяць тому

      pichoda chiranjivi matladindi valteru veerayya time lo adi gamaninchandi

    • @Nishasarees
      @Nishasarees Місяць тому +2

      Me thalakai e video ippatidi kadu

    • @rameshgopirikhil977
      @rameshgopirikhil977 Місяць тому

      Correct చెప్పావ్ బ్రో​@@Nishasarees

    • @swamyss49
      @swamyss49 Місяць тому

      తమ్ముడు అది వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఆ సినిమా రిలీజ్ అయ్యే ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది వీడియో చేసిన వెధవకి సిగ్గు లేదు కనీసం మీరైనా చూసుకోవాలి కదా ఒక మాట అనే ముందు

    • @gudapatianusha539
      @gudapatianusha539 Місяць тому

      Mari 62mandi pillalu gurukula పాఠశాలలో ఫుడ్ poision అయ్య్ చనిపోయారు మరి దానిగురించి మాట్లదరేందుకు.అది పెద్ద సమస్య

  • @KampellyYakaiah
    @KampellyYakaiah Місяць тому +70

    అరేయ్ చిరంజీవి సినిమాలు తీసి ఎవరిని బాగు చేసినవ్ నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వే గెలవలేక ఓడిపోయాను

    • @smb_efx
      @smb_efx Місяць тому +2

      Vadu రేవత్ వచ్చి ఏం చేస్తున్నాడు లేని పోనీ అన్ని గెలుకోటూనాడు

    • @katikisaivaraprasad9634
      @katikisaivaraprasad9634 Місяць тому

      నిజమే చెప్పారు

    • @PUDURIBHASKAR
      @PUDURIBHASKAR Місяць тому

      💐🤝🎉

    • @Siri-Tours-and-Travels
      @Siri-Tours-and-Travels Місяць тому

      Edsavule Velli Aduko Poyi

    • @Siri-Tours-and-Travels
      @Siri-Tours-and-Travels Місяць тому

      Nv Nilabadi Geluvu Ni oorlo Yedava Sodi Nv

  • @laxmimandari8481
    @laxmimandari8481 Місяць тому +5

    C m sir 👌 correct chepparu sir

  • @Anand.B27
    @Anand.B27 Місяць тому +5

    3:10 మా వాళ్లందరుకి ఉపాధి కల్పించేందుకు అంటే, వాళ్ళు అక్కడ కాక పోయినా ఎక్కడైనా పని చేసి బ్రతకగలరు, వాళ్లకు మీరు ఎప్పుడూ ఉపాధి ఇవ్వలేదు, వాళ్లే మీకు ఇస్తున్నారు ఉపాధి, కోట్లు, కోట్లు. మీరు వాళ్ళకి ఎప్పుడైనా మీ డబ్బులు ఖర్చు చేశారా..., ఇపుడు ఏదో చెప్తున్నారు

  • @shivagulepally9468
    @shivagulepally9468 Місяць тому +44

    చిరంజీవి నువ్వు మాట్లాడేది చాలా తప్పు ఒక కుటుంబమే రోడ్డు మీదకు వచ్చింది ఆమె చనిపోయింది నువ్వు ముందు నీ మేనల్లుడు పరామర్శించి ఫస్ట్ ఆ కుటుంబానికి,
    సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చాలా గ్రేట్. ✊

  • @PatanBabji-o5i
    @PatanBabji-o5i Місяць тому +126

    Revanth jai sir
    చిరంజీవి sir ఈ విషయంలో మీరు మాట్లాడకండి plz
    అల్లు అర్జున్ ఒక పొగరుబోతు...
    శిక్ష పడాలి.......... 💯💯💯💯

    • @vinodpondara5251
      @vinodpondara5251 Місяць тому +9

      Rey boss matladindhi patha vidio ra babu ....ila vunnarentra editers ....

    • @dattug4920
      @dattug4920 Місяць тому

      S du chudamu pogaru vadiki yavaru Care cheyakandi mundu 😊

    • @Kalki-2
      @Kalki-2 Місяць тому

      Telangana CM is just a puppet and a big joker 😂

    • @gilbertsteve1663
      @gilbertsteve1663 Місяць тому

      Rey bakara chiranjeevidi old video ra

    • @gnrgmr
      @gnrgmr Місяць тому

      This is an old video don't worry. Chiru and PK don't have the guts to say this on Revanth Reddy

  • @shobharani983
    @shobharani983 Місяць тому +76

    మీకు ధమక్ లేదని nerupinchukkunnav sir ఒక్క మనిషి చనిపోతే సమస్య కాదు anttunnav
    సినిమా చూసేవాళ్ళు లేకపోతే మీ బ్రతుకులు ఎక్కడుట్టయో తెలుసుకోండి

  • @babafakruddinaasiya
    @babafakruddinaasiya Місяць тому +1

    He may be talking about something else, Sandhya theatre topic never discussed in Parliament 😂🤣😂🤣.

  • @STARNEWS256
    @STARNEWS256 Місяць тому +5

    ఫ్యామిలీలు చనిపోతుంటే మీకు సినిమా అంత ముఖ్యమా మీరు ఎంతో మంచి వారు అనుకున్నాను చిరంజీవి గారు మీ పొట్ట తిప్పల కోసం మమ్మల్ని భాగం చేయకండి

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b Місяць тому +158

    బలుపు బ్రాండ్ అంబసిడర్లుగా మోహన్ బాబూ మరియు అల్లు అర్జున్

    • @swamy3229
      @swamy3229 Місяць тому +3

      Aentira pulupu aekkipothunnav1980

    • @Sunil1980-h6b
      @Sunil1980-h6b Місяць тому

      @ ఒరేయ్ స్వామి భాష అదుపులో పెట్టుకో

    • @sudhakarKompala
      @sudhakarKompala Місяць тому +2

      Mohan babu gadiki balupu vundi, allu sir good person.

    • @Chkeshwar
      @Chkeshwar Місяць тому

      Allu Arjun eeeee chinna cine experience tho world famous ainaadu edi oka olympic pathalam kanna great reward from world ,daani range goppa goppa desaalanu thaakkindi thaakuthindi kudaa avaru saadinchaaru ,antharjaatheya arrachandanam donga kadha heroga cinema ,sholay ni minchinadi regeneration lo ,prajalu anxietyga chusthunnaru ,baliwood 3 m hero conaalanu kuda pakkana pettina mass film ,maas hero ainaadu ,mental ga banni aa action nundi Inka bayata padaledu chaala decent,honest,humanist, friendly nature ,audience laaga anxiety ainaadu vachhadu commonga,regular type ,ok,paapam banni conscious lo nisdebdham

    • @yerragudigiriharreddy2857
      @yerragudigiriharreddy2857 Місяць тому

      Enta jarugutunte mana mrga bulupu ambagidars akkada dakkunnaru okkademo ugupotu untadu enkodemo navvuku adupu ku madyalo untadu enkodu silent killar vallanta akkadiki potaru cenima valla meda anta jarugutunte

  • @KMmurali-y9g
    @KMmurali-y9g Місяць тому +75

    Really Revanthreddy hero not film actors.
    Film actors are business man.

    • @UdayRao-bs9bx
      @UdayRao-bs9bx Місяць тому

      Hyd lo 31 night crimine jarugutundhi so andhuku e top divert chestundu e khn lu

  • @ramaiahsetty2147
    @ramaiahsetty2147 Місяць тому +19

    చిరంజీవి మీ రామున్రేషన్ లో సగం ప్రజాసేవకు ఇవ్వండి , TATA గారిలాగా.

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h Місяць тому +13

    టికెట్ కొనుక్కుని చూస్తే నే మీకు 1000 ల కోట్లు వస్తున్నాయి. అందరు సామాన్యులే సినిమాలు చూస్తేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఒక మహిళ రేవతి గారు చచ్చిపోతే కుమారుడు ఇప్పటికీ హాస్పటల్లో ఐసీయూలో ఉంటే దాని గురించి మాట్లాడరు ఎందుకు......
    ఎవరు కోట్లు ఖర్చు పెట్టీ సినిమా తీయమని చెప్పారు సార్.
    అమరన్, జై భీమ్, సినిమాలు మీరు తీసిన ఠాగూర్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్, వకీల్ సాబ్, భరత్ అనే నేను, శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు ఎంత గొప్పవి అనే విషయం తెలిసిందే కదా సార్.
    పుష్ప ది రూల్ _ రాజ్యాంగ చట్టాల్ని బ్రేక్ చేసి తీసిన సినిమా ఇది.
    స్మగ్లింగ్ ఎలా చెయ్యాలి,
    దొంగ రవాణా ఎలా చేయాలి,
    సీఎం ను కూడా మారిస్తే ఎలా సర్,
    సినిమా లో పోలీస్ ఆఫీసర్ బట్టలు విప్పితే ఏమైనా బాగుందా సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది. ఇంకా మీకే వ్యతిరేఖంగా బాస్ ఎవరు రా నేనే బాస్ ఇవేనా సినిమా లో ఉండాల్సిన సీన్స్........
    పేద మహిళ చనిపోయింది. మానవత్వం లేని హీరో లు ఇంకా పరామర్శ చేయడానికి సాహసం చేయడం లేదు.
    నేను చిరంజీవి అన్నయ్య మీ అభిమాని నే .
    ఎవరు చేసిన తప్పు తప్పే.
    చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.

    • @sureshsri460barigela
      @sureshsri460barigela Місяць тому

      Assalu chiranjeevi gariki mand maturity kanatuga matladutunnadu😅😂🤣

    • @Radha-r9u
      @Radha-r9u 26 днів тому +1

      100%curret

  • @Officialinformation08
    @Officialinformation08 9 днів тому +1

    c.m revanth reddy iz correctl.
    r u human

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam Місяць тому +108

    ఎప్పటిదో ఈ వీడియో. ఈ విషయంలో తెచ్చి పెట్టారు

  • @nanichinnannamsetti7133
    @nanichinnannamsetti7133 Місяць тому +75

    Cm sir super

  • @jalandharbandra8163
    @jalandharbandra8163 Місяць тому +14

    సీఎం సార్ సూపర్

  • @RaviPallala-ku2qw
    @RaviPallala-ku2qw Місяць тому +1

    అసలు నీ గురించి చాలామంది నష్టపోయారు టాలెంట్ ఉన్నవారు

  • @SrinivasaRaoKandregula-s6o
    @SrinivasaRaoKandregula-s6o Місяць тому +3

    మెగాస్టార్ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేయండి సొంత ఇంటి కి సొంత రాష్ట్రానికి వచ్చేయండి సార్ 🎉🎉🎉🎉🎉🎉

  • @SivaelangoS
    @SivaelangoS Місяць тому +11

    Super hero greet cm revanth reddy good salut air. 👏👏👏👏👏
    Chiranjeevi selfish vest bolo
    Bad

  • @reddemsitha1729
    @reddemsitha1729 Місяць тому +32

    చనిపోయిన ఇంట్లో అదే పెద్ద సమస్య, దేశంలో అన్నింటి కంటే

  • @AnurdevDruv
    @AnurdevDruv Місяць тому +9

    ఈడు పెట్టిన ప్రజారాజ్యం పార్టీని డాష్ లో గుడిపాడు. వీడిని కూడా లోపల వేస్తే సెట్ అవుతాడు.

    • @ChallaMahesh-f4e
      @ChallaMahesh-f4e 24 дні тому

      మీరు ఆ ప్లే రవ్వాలనే చూసుకుంటున్నారు ప్రాణాల పోతాయని ఆలోచించట్లేదు

  • @BagalaAshok
    @BagalaAshok Місяць тому +2

    Super ga chepev

  • @muralikrishnaseera3353
    @muralikrishnaseera3353 Місяць тому +3

    Excellent revanth Reddy sir🎉🎉

  • @psenusenu2372
    @psenusenu2372 Місяць тому +18

    Jai Revanth Anna

    • @Kalki-2
      @Kalki-2 Місяць тому +1

      He's a joker bro 😂

  • @manojkumarbandari2571
    @manojkumarbandari2571 Місяць тому +30

    Revanth reddy is correct ✅ Jai revanth reddy🔥🔥🔥🔥🔥

  • @KODADALANAGARAJU-q8b
    @KODADALANAGARAJU-q8b Місяць тому +10

    Super CM

  • @RaviPallala-ku2qw
    @RaviPallala-ku2qw Місяць тому +1

    ప్రాణం పోతే సమస్య కాదు నువ్వు ఎలా అంత పెద్ద స్టార్ అయ్యావు నాయనా

  • @parameswararao9024
    @parameswararao9024 Місяць тому +15

    రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచనతో మాట్లాడారు ప్రజల కోసం చాలా చక్కగా ఆలోచిస్తున్నారు జై రేవంత్ రెడ్డి గారు

  • @sudhakarchevuru8652
    @sudhakarchevuru8652 Місяць тому +14

    రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు

  • @venkataraghupathiraju447
    @venkataraghupathiraju447 Місяць тому +30

    C.M. always correct.

  • @fftelty
    @fftelty Місяць тому +23

    రేవంత్ రెడ్డి చాలా సుపరిపాలన చేస్తున్నారు.

  • @rahmathpasha8424
    @rahmathpasha8424 Місяць тому +1

    Jai. Revante. Reddy❤

  • @mohammedzafarhussain8580
    @mohammedzafarhussain8580 Місяць тому +1

    CM revanth Reddy Garu zindabad

  • @mosinmos7930
    @mosinmos7930 Місяць тому +26

    CM IS CORRECT AND SUPER ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prakasaraodharanala
    @prakasaraodharanala Місяць тому +14

    ఈ సమస్యలో రాజకీయం మాట్లాడడం అవసరమా? మీ వ్యాపారాలకు మనుషులు కావాలి? మీ వల్ల నష్టపోయిన మనుషులు గురించి మీరు పట్టించుకోరు, ప్రభుత్వం వారిని హెచ్చరిక చేస్తారు??
    ఈ సమాజానికి మీ భాద్యత ఇంతేనా????

  • @devakumar4521
    @devakumar4521 Місяць тому +9

    Cm sir is great words...... 🙏

  • @VemulaMahesh-h3k
    @VemulaMahesh-h3k Місяць тому +2

    Jai Congress and jai revanth Reddy

  • @syfullas8704
    @syfullas8704 Місяць тому +20

    Revanth super star.Maga star.all star...Hero are zeros...

    • @Sai9_9s
      @Sai9_9s Місяць тому

      Idi matram super comment

  • @trendingganesh6979
    @trendingganesh6979 Місяць тому +4

    ఒక ప్రాణం పోతే చిన్న విషయమా... అందరూ బాలే నవ్వుతున్నారు... రవి తేజ స్మైల్ బాగుంది.... మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా చనిపోతే తెలిసేది మీకు...ఇప్పటకీ ఐనా ప్రజలు గమనించాలి సినిమా యాక్టర్ వాళ్ళు మనలాంటి మనుషులే దేవుళ్లు కాదు ...మన ఇంట్లో మన ఫ్యామిలీ కంటే వాళెం పెద్ద గొప్పవలు కాదు... మా హీరో మా హీరో అని కొస్కుంటం... మనం అవర్మో కూడా తెలియదు వాలకి....చచ్చినా పట్టించుకోరు....అవసరమా వలకోసం మనం థియేటర్ దగ్గర తోపులటం, కోట్టుకోవటం అవసరమా....వీలని కూడా లైట్ తీసుకోవాలి.

  • @sayambarapu.ramakrishna
    @sayambarapu.ramakrishna Місяць тому +9

    Jai revanth Reddy❤🎉🎉🎉

    • @Kalki-2
      @Kalki-2 Місяць тому

      JOKER revanth reddy 😂😂😂😂

  • @kushailbattini8172
    @kushailbattini8172 Місяць тому +2

    The speech by Chiranjeevi garu is seems to be old one and see the back ground poster.
    '

  • @mallikarjun.bbannela4339
    @mallikarjun.bbannela4339 Місяць тому +2

    Superb ga cheparu sir

  • @rajuapellesjoel
    @rajuapellesjoel Місяць тому +9

    చేరంజీవి సార్, మీకు ప్రణ్ణం విలువ తెలువలెధు, అంతుకే నీరు ఈట్లా మాట్లాడుతున్నారు. 🤦‍♂️

  • @SaiKrishnaSai-f2s
    @SaiKrishnaSai-f2s Місяць тому +13

    Cm is correct 💯💯💯💯

  • @RaghuA-b8v
    @RaghuA-b8v Місяць тому +6

    Reventh Anna cheranjeve. Mata venaku Anna

  • @jagadisha3375
    @jagadisha3375 Місяць тому +2

    మా డబ్బూ, సామాన్య ప్రజల వల్లే మీరు మాదవేరిలా, కళ్లకు గంతలు కట్టుకుని మాట్లాడుతున్నారు. నువ్వు మనుషులా? ముందుగా నువ్వు మనిషిగా మానవత్వంతో జీవించు. అప్పుడు మీ సినిమాల భ్రమలో ఉండండి. మనుషుల రూపంలో రాక్షసులు

  • @dastagirimanjali2379
    @dastagirimanjali2379 Місяць тому +2

    Superb Rayventh Reddy

  • @uttirama2117
    @uttirama2117 Місяць тому +3

    Hats off to cm revanth reddy sir very responsible cm garu❤

  • @ravikumar-jc8oe
    @ravikumar-jc8oe Місяць тому +6

    Cm super

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 Місяць тому +19

    Revanth Reddy good CM Chiranjeevi garu kuda Mee respect nilabettu kovadam manchidi

  • @venkatvenkat1016
    @venkatvenkat1016 Місяць тому +2

    సార్ చిరంజీవి గారు మీరు సినిమా గురించి మాట్లాడు తున్నారు కానీ ఒక మహిళా చనిపోయారు వారి గురించి మాట్లాడారా తూ

  • @gmaddilety5654
    @gmaddilety5654 Місяць тому +2

    C M Revanth Reddy garu manchi decission theesukunnaru Ika meedta benefits shoos Veyakunda hatsup to you Sir Ee Vesagalla Matalu Pattinchukovaddu

  • @madhusudhanakadaru5892
    @madhusudhanakadaru5892 Місяць тому +4

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజా పాలకులు, ప్రజల మనిషి, ఆయనగురించి ఏమయినా తక్కువవగా మాట్లాడితే సహించేది లేదు. సినిమాలో చేసినంతమాత్రాన మీరు రియల్ హీరోలు కారు మిత్రమా😮

  • @rising2222
    @rising2222 Місяць тому +4

    రేవంత్ రెడ్డి కరెక్ట్

  • @sunilsivarathri1828
    @sunilsivarathri1828 Місяць тому +18

    JAI revantnt Anna

    • @fact1234m
      @fact1234m Місяць тому

      GUMPU MESTRI vadu

  • @KumarKumar-i7k3t
    @KumarKumar-i7k3t 23 дні тому

    Super talking ❤ sir meru cinema 📽️🎥 chiranjeevi garu

  • @ravitvonlineservices361
    @ravitvonlineservices361 Місяць тому +2

    I support cm revanth reddy

  • @RotikadiRavi-ki3lo
    @RotikadiRavi-ki3lo Місяць тому +12

    Cm revanth anna 100% correct

  • @mvrsnagaraju
    @mvrsnagaraju Місяць тому +14

    Cm Sr super 🙏🙏🙏🙏💯💯💯💯

  • @chvara4262
    @chvara4262 Місяць тому +14

    Revanth Reddy hero.
    chiranjeevi pedda zero 🎉

  • @vanajashiny2737
    @vanajashiny2737 Місяць тому

    Revanth Reddy garu congratulations ❤

  • @ravi1_reddy
    @ravi1_reddy Місяць тому +3

    Revanth reddy great❤

  • @NAGARAJU8.
    @NAGARAJU8. Місяць тому +4

    Chiranjeevi గారిది వీడియో ఓల్డ్ వీడియో

  • @zaynahkhan2146
    @zaynahkhan2146 Місяць тому +5

    In my opinion Mr.Reventh reddy sir is real hero....he has a feelings for common people...He is a lion of telangana I really respect my cm sir....

  • @lakpathimudavath4396
    @lakpathimudavath4396 Місяць тому +10

    నిన్ను ప్రభుత్వం అణగతోక్కి ఉంటే మీరు ఇలా మేగాస్టర్ గా ఉండేవారా, ఇలా మాట్లాడేవారా...
    మీరు సినిమా పరిశ్రమలో ఎంతో మందిని అణగ త్రోక్కి వాళ్ళ ఉసురు పోసుకోవట్లేదా...
    ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళ జీవితాలు అర్థంతరంగా ముగియడానికి మీరు కారణం కాదా..
    మేము సినిమా చూడక పోతే మీ జీవితాలు ఎలా ఉంటాయో ఉహించుకోండి..
    మీ చర్యలకు ప్రతిఫలమే ఇది...
    ఏం మాట్లాడుతున్నారు సార్.. వినే వాళ్ళు ఉన్నారు కదా అని ఏవైనా చెప్పేస్తారా...

  • @arepallimahender3333
    @arepallimahender3333 Місяць тому

    చిరంజీవి సార్ చెప్పింది 100% నిజం కొన్ని వందల మంది ఉపాధి పొందుతున్నారు సినిమా ద్వారా దాంట్లో నేను ఒకడిని జూనియర్ ఆర్టిస్ట్ ని థాంక్యూ చిరంజీవి సార్ 🙏🙏🙏

  • @lokeshhoney5159
    @lokeshhoney5159 Місяць тому

    చిరంజీవి గారు మాట్లాడింది ఇప్పటి వీడియో కాదు పాత వీడియోని ఈ వీడియో పక్కన పెట్టి షేర్ చేశారు

  • @manojkodipelly
    @manojkodipelly Місяць тому +24

    old video at the time of waltair veeraiah movie time ....not related to current issue .....

  • @padmanabharaju329
    @padmanabharaju329 Місяць тому +7

    One person died , chiru you should be ashamed

  • @ChokkalaRamesh-tj1uc
    @ChokkalaRamesh-tj1uc Місяць тому +23

    మనీషీనీ.చనీపోతె.సమసీయకాద

  • @Batasari1977
    @Batasari1977 Місяць тому +1

    అయ్యా నీ సినిమాలు ఎవరికి తిండి పెడతాయో తెలుసు ఏ రోజు పేదవాడు కడుపు నింప లేదు డైలాగ్ కి జోక్ చప్పట్లు కొట్టే జనాలకు ఒక సామాన్యుడే నీవు ఎంతమందికి తిండి పెట్టావ్ సామి

  • @అంతర్వేదికోనసీమ

    super sar chiranjivi garu

  • @vtnkiran6452
    @vtnkiran6452 Місяць тому +5

    Cheru sir meru janala pranalluto aduthunnaru jagarta meku oka roju vostundi
    Jai CM Sir 👍👍

  • @suggalalaxmisudharshanrao2247
    @suggalalaxmisudharshanrao2247 Місяць тому +7

    Super CM Garu 🎉🎉🎉

  • @eedhalanaidu
    @eedhalanaidu Місяць тому +8

    దురదృష్టం ఏంటి ఐయ్యా అక్కడ రెండు ప్రాణాలు సంగతి ఏంటి సార్

    • @JRAVIRavi-bi8mr
      @JRAVIRavi-bi8mr Місяць тому

      అది వాల్తేరు వేర ఎప్పుడొచ్చింది పుష్ప టు ఎప్పుడొచ్చింది దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా

    • @JRAVIRavi-bi8mr
      @JRAVIRavi-bi8mr Місяць тому

      పుష్పటు వచ్చింది ఇప్పుడు వాల్తేర్ ఏరై వచ్చింది ఇప్పుడు అది వాల్తేరు వేరే గురించి అక్కడ చిరంజీవి మాట్లాడుతున్నది

  • @durgaraoyerrapothu9773
    @durgaraoyerrapothu9773 Місяць тому +1

    ఇది పాత వీడియో

  • @Comedy123hy2
    @Comedy123hy2 Місяць тому +2

    Ur tha great cm love you❤❤❤❤❤

  • @kolugooribhikshapathi4061
    @kolugooribhikshapathi4061 Місяць тому +5

    CM గారూ 100 పర్సెంట్