హాయ్ అన్నయ్య మీరు చాలా గ్రేట్ మాకు కొత్త కొత్త ప్లేసుల్ని, కొత్త మనుషుల్ని కొత్త సంప్రదాయాలని చూపిస్తున్నారు. నిజంగా మేము అక్కడికి వచ్చి చూసినట్టు ఉంది మీరు చూపిస్తుంటే థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏
Humber tribs,murshi tribs మార్కెట్ చాలా అద్భుతంగా వుంది. అడవిలో దొరికే ప్రకృతి సహజంగా లభించే పండ్లు తేనె, కాఫీ గింజలు, అడవి పచ్చులు పెట్టిన గుడ్లు ,Total gaa Ethiyopia Desam లోని ఆటవిక తెగకు చెందిన వాతిని ట్రైబల్ ప్రజల ను విడియో బ్లాగ్ లో అద్భుతంగా వున్నాయి. Thankyou అన్వేష్ బ్రదర్.సూపర్, excellent వీడియో.
అడవి పుత్రులు ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు చాలా అదృష్టవంతులు అన్వేష్ గారు చాలా చక్కగా ధైర్యంగా చూపిస్తున్నారు వీడియో చేతితో తయారు చేసిన వస్తువులను handmaid అంటారు వీడియో చూస్తుంటఅరుణ కొంజేటి ఛానల్ నుంచి
Africa only continent is protect animals and nature very well... Nice, africa have nice people and nice country's... Keep it up bro.... Take care Keep Smiling .....
Very interesting things.. అడవి మనుషుల జీవన విధానం pure గా ఉంటుంది.. ట్రైబ్స్ అన్నిటినీ చూపిస్తున్నారు.. మార్కెట్ చాలా బాగుంది అన్వేష్.. మీరు నేర్చుకోవడమే కాకుండా మేము చూస్తున్నాం.. the way u explaining everything is awesome bro.. keep rocking bro..
Your Ethiopia trip is so nice. We are happy to see your vlogs as many as possible. Try to travel with Garima. I think now she is in Ethiopia. Wish you all the success.
Iam enjoing the world trip through your videos I wish that you should be feliciteted both central and state govts after you compleet your tour. All the best. But be careful at every movement ofcourse your cheerful attitude and the way how you mingle with people would help you a lot
హలో అన్వేష్ గారు సూపర్ వీడియో చూపించారు మేమే వెళ్లినట్టు ఉన్నది యాలుకలు విషయంలో మాత్రం వాళ్లు చెప్పిందే నిజం వాళ్ల కన్నా ఎక్కువ మనకు ఏమి తెలియదు అడవులు గురించి
హలో అన్వేష్ !....మీరు ప్రపంచ సహస యాత్రికుడివి నిజంగా నీ కళ్ళతో చూపిస్తున్నావు ప్రపంచాన్ని మాకు అందుకు నీకు ధన్యవాదాలు 👌👌👌👏👏👏
Well Said venkat garu
@@yaminibabu2304 Thank you very much
Super ga chepparu Venkat gaaru.
@@Shonuyadav6764 Thank you very much andi
Wow 👏
హాయ్ అన్నయ్య మీరు చాలా గ్రేట్ మాకు కొత్త కొత్త ప్లేసుల్ని, కొత్త మనుషుల్ని కొత్త సంప్రదాయాలని చూపిస్తున్నారు. నిజంగా మేము అక్కడికి వచ్చి చూసినట్టు ఉంది మీరు చూపిస్తుంటే థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏
నీ సాహసానికి అభినందనలు .. వారు .ప్రకృతి లో భాగంగా జీవిస్తున్నారు. Good Africa
Humber tribs,murshi tribs మార్కెట్ చాలా అద్భుతంగా వుంది. అడవిలో దొరికే ప్రకృతి సహజంగా లభించే పండ్లు తేనె, కాఫీ గింజలు, అడవి పచ్చులు పెట్టిన గుడ్లు ,Total gaa Ethiyopia Desam లోని ఆటవిక తెగకు చెందిన వాతిని ట్రైబల్ ప్రజల ను విడియో బ్లాగ్ లో అద్భుతంగా వున్నాయి. Thankyou అన్వేష్ బ్రదర్.సూపర్, excellent వీడియో.
అడవి పుత్రులు ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు చాలా అదృష్టవంతులు అన్వేష్ గారు చాలా చక్కగా ధైర్యంగా చూపిస్తున్నారు వీడియో చేతితో తయారు చేసిన వస్తువులను handmaid అంటారు వీడియో చూస్తుంటఅరుణ కొంజేటి ఛానల్ నుంచి
నిజమైన ఆఫ్రికా ను చూపిస్తున్నావు.👍👍👍👍👍👍👍👍
చాలాబాగుంది అన్వేష్ బ్రో... కష్టమైనా సరే అక్కడ ప్రజల జీవన విధానం చాలా బాగున్నట్టుంది...
Africa only continent is protect animals and nature very well...
Nice, africa have nice people and nice country's...
Keep it up bro....
Take care
Keep Smiling
.....
Vele Route,place,people,Food Em teliyadu Kani mana anvenshana Untondi that’s Aneesh Bhai Great brother🎉
Market is very good. Love from Sharjah.
Super roads, super market,
nice people minding their own work. And awesome honey. Great capture anveesh.
సరైనోడు సరైన ప్రదేశానికి వెల్లాడు,,, అదిరింది అన్వేష్ 👍👍
13:10.... brahma jemudu (cactus) kayalu bro..
Very interesting things.. అడవి మనుషుల జీవన విధానం pure గా ఉంటుంది.. ట్రైబ్స్ అన్నిటినీ చూపిస్తున్నారు.. మార్కెట్ చాలా బాగుంది అన్వేష్.. మీరు నేర్చుకోవడమే కాకుండా మేము చూస్తున్నాం.. the way u explaining everything is awesome bro.. keep rocking bro..
Hard working and innocent people.very nice video.
Super video bro. Anta chadvaka market nenu ekkada chudaledu. But nee maatalu funni gaa vunnaayi nice video. Tankyou.
Mi log oka manchi knowledge, miru chala kastapadi maku manchi knowledge andistunnaru bro, thank you
హలో అన్వేష్ బ్రదర్!nice job. ఆఫ్రికా తెగల జీవన విధానాన్ని చూపినందుకు ధన్యవాదాలు.చాలా ఆసక్తిగా మీ వీడియోలు ఉంటాయి.
Super brother thank you brother
హలో అన్న నిజంగా మీ కళ్ళతో మాకు ప్రపంచం చూపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రతి వీడియో చూస్తున్నాను
Super Anna. I have never seen any traveller like u . Thanks for showing everything. Ammasakinalo 🙏
You must visit Hwassa lake which is beautiful nature.....
Hi sir mi videos chala chala bagunnai inni rojulu yela miss aiyanu anukuntunna... Finally happy. iam waiting for your
You are Really doing excellent job bro... Please keep exploring all the countries in Africa continent...
Very good raju😮
Your Ethiopia trip is so nice. We are happy to see your vlogs as many as possible. Try to travel with Garima. I think now she is in Ethiopia. Wish you all the success.
Anvesh went to meet garima
Because they are in love
Good , nice every thing. Nice explanation about market . Take care.
EXCELLENT VIDEO BROTHER...REALLY TRIBAL MARKET GOODS EXPLANATION IS SUPER... FROM TELANGANA - KARIMNAGAR
ఒక 50 ఎడ్లు 50 మేకలను తీసుకుని రండీ మనీ యూ ట్యూబ్ కంటె ఎక్కువగా వస్తూంది
Excellency brother
. Please keep in upload.. So much interesting videos you are uploading..
Iam enjoing the world trip through your videos
I wish that you should be feliciteted both central and state govts after you compleet your tour. All the best. But be careful at every movement ofcourse your cheerful attitude and the way how you mingle with people would help you a lot
Thanks sir
Good afternoon brother
Very good video. Very good culture and market. Your explanation is very nice. Have a great time
ప్రకృతి ని ద్వంసం చేయకుండా, తమూ ప్రకృతి లో భాగంగా జీవిస్తున్నారు. ఈ భూమిపై ఎక్కువ కాలం ఉండేది వారే. నీ సాహసానికి అభినందనలు మిత్రమా!
Anvesh good afternoon, nice marketing, no adulteration of food...a healthy foods...carry on.
.enjoy with them and make us feel.
Naku milaga prapancha yathra cheyalani undi.chala chala..............love to see your vlogs
Kalla mundaree Chustunnatlu ga chesaru vedio.
Super Bro 🙏🌹💐
Bro use Google lens app to find of the names of the items you are showing us
Sure bro no internet
@@NaaAnveshana 🤣🤣🤣
అన్వేష్ ఒకకేజీ తేన, 50కోడి గుడ్లు పత్తుకురా lndia వచ్చినాక మని ఇస్తాను.🙄🙄👍👍
Phonepay chestaa analedu inkaa
@@harikanth8120 🤣
@@harikanth8120 😂
Awesome...bro... elanti videos enka enka post chey anna..memu njoy chestam🙏🙏🙏👍❤️
Hi Anvesh ! It is good exploring. Bagundi.Take-care of health. Have you taken all necessary vaccines! Beware of water borne diseases.
Nice Brother My sight ur Joel and friendly Good Nature Human but people always like silent killers All the best God always with u 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Avi Yalakule Bro. Adhi large cardamom . Mana side manam only small cardamom use chestham. .
He is a simple youtuber but some arrogant fellows commenting on him and descriminating him.
ఇథియోపియాలో మార్కెట్ చాలా బాగుంది. చేతి వ్రుత్తులు చాలా బాగున్నాయి.
Thank you
Very good bro. THANK YOU.BRO
Helpful suggestion....Nv velthunna car rate entha bro...alaanti basics cheppaali bro...content vuntaadi video lo
పోటీ పడండి అన్వేష్
పొట్లాడుకోవద్దు
మనసు బాధపడింది కరెక్టే
ఇద్దరికీ..... నెమ్మదిగా మరచిపోండి....
Background music good🙏
Background music chala bagundhi aa movie lo Song jara chepparadhu Brother
I want know for what sir
వాళ్ళు ఆవుపాల నుంచి ( వయ కర్డ్ ?) బట్టర్ తీసి, జుత్తుకి రాసుకుంటారు.
My complete support to you bro in Uma’s matter
Anni chala Baga chupistunnaru anna... great
This video super all of Ethiopia trip
Asal nv super bro...ado movie chusinate undi, Njmga nv cheppe way tho akada unna feeling kaluguthundhi
Excellent video I never forget this video bro🙏🙏 Thank you
Brother viewers lo lucky winners ni select chesi meeru visit chesina places nunchi emanna gifts ivvochu kadha.
Bro నీ వీడియో ప్రతీది చూస్తున్న బ్రో చాలా మంది వీడియోస్ ఫార్వార్డ్ చేసి చూస్తాం కానీ నీ వీడియో ఒక్క సెకెన్ కూడా స్కిప్ చెయ్యకుండా చూస్తున్న thanks bro
Anna Oka lorry Aavulu mekalu theyyi anna...Meelo evaru koteswarlu aipovachu...Thanks for soo much fun 😄
హలో అన్వేష్ గారు సూపర్ వీడియో చూపించారు మేమే వెళ్లినట్టు ఉన్నది యాలుకలు విషయంలో మాత్రం వాళ్లు చెప్పిందే నిజం వాళ్ల కన్నా ఎక్కువ మనకు ఏమి తెలియదు అడవులు గురించి
సూయజ్...కెనాల్ లో నువ్ ఇప్పుడు ప్రయాణం చేసి ఉంటే బాగుండు🤗🤗
Yes
Hai brother I too want to travel to hamar tribe can you tell me in detail how to travel there with guide
Great job bro
Fuel cheap ani antunaru
How much?
Hi anvesh Anna memu eppudu chudani prapancha andhalu venthalu chupisthunnaru thank you
chala bavundi video. super.
అన్న గోమాత విశిష్టత వెభవాన్ని చెప్పు అన్న వాళ్లకు తెలియజేయండి 🙏🙏
Badi elachi when it dries it will become brown colour
అన్న నువ్వు హనుమంతుడు వీ అందుకే అన్ని దేశాలు తిరిగి 🧜♂️🧞♂️
3:57 bg music osm
Bro... How u r managing finance for all ur vlogs... I don't think you will get much from youtube..
Your vidios is wonderful anvesh bro
3:45yem music swamy yekkada pattinav super music
I am from jammalamadugu
హలో అన్వేష్ మాము చూడు నీవల్ల చూపిస్తున్న ఏ దేశాల్లో పోతున్నావో ఎన్నో చూపిస్తున్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో చూపీగలుగుతున్నావు థాంక్యూ
How do you maintaining glow on your face
Very nice explain sir love from Vizag
Gud morning brother.....have a nice journey
Nice video dear friend... but budget details kuda chepthe bagundedi 🥰🥰
యాలకులే పెద్దవి ఇక్కడ కూడా దొరుకుతాయి 👍
Sri sai colleage was there Addis Ababa and its started by Telugu People
Nuvu అక్కడ అందరికన్నా తెల్లగా ఉన్నావ్ గా white and white ga unnavga నచ్చినట్టు ఉన్నావ్ ఎద్దు కి అందుకే వొచ్చింది నీ వైపు😜
With out clothes nuvvu white gaane untaavu papa
Nice video of the tribal market.
3:47 BGM ekkada pattav rooo bhale undhi 😁😉
BGM link bro
😂ha
Happy Holli bro
100 మేకలు ట్రాన్స్పోర్ట్ చేయి బ్రో మాకు మేకలు కావాలి
😂😂😂😂😂😁😁
12:39 next .. black Rose 🌹?!😂😂
3:45 music 🎵🎵🎶🎶 super anna😂😂😂😂😂
Manodiki taggate untundi music comedy ga
ఒకప్పుడు మన నాగరికత ఇలా నే ఉన్నిది.. చూసకోండి మరి మన మార్పు...🙏👍
Anna chinna help.. Hf cows and Buffalo's.. Please nuv unna places ekkada anna... Vatini ikkadaiki thisukoni ralamaa.. Cost below.. Good. Please ANNAYA
Good morning anvesh.nice efforts.go ahead
raakshasullaaga vunnaru jaagratha u r great vaallatho dhairyamgaa tirugutunnavu bro leave that place and explore urban areas .as early as possible
You will get fastly 1M subs bro keep it up.
#@ naa anveshana Vijayawada Mahesh ఒకప్పుడు ఇండియన్ కల్చర్ కూడా ఇలాగే ఉండేది భయ్యా పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు
Thanks Anna super video good job
Video quality super
Em camera 📷 anna
Vachetappudu maku kastha honey🍯 tisukuraa anvesh anna
Great video, simply superb
Nice traveling information video bro
Anwesh. garu miru chala. Great andie. 🙏🙏
Awrsome bro tribal market superb
Daily nee vlog kosam wait chesthuntam bro really nuvvu great bro
ఒక మేక 1000 హా వైజాగ్ లో మేక మాంసం కేజి 1000 🙏🙏
😂😂😂😂
700 kg esta
వచేటపుడు రెండు మేకలు పట్టుకురా బ్రథర్ ఇక్కడ అమ్ముదాం 😄😄
Good morning darling ❤️❤️👍👍
Vachesindi video 😀😀 mamoluga vundadhu mari