Hamar Tribe in Ethiopia | Bull Jumping In Africa

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Instagram
    / naa_anveshana
    1.Portugal vlog
    • Beautiful Portugal And...
    2.Spain Vlog
    • Beautiful Barcelona in...
    3.USA vlog
    • Top 10 Expensive Brand...
    4.Paris Vlog
    • Eiffel Tower | World W...
    5.London Vlog
    • Beautiful London Vlog ...
    6.Mexico Vlog
    • బొంగు తో తయారుచేసిన బట...
    7.Egypt Vlog
    • Suez canal ship crossi...
    8.Italy Vlog
    • Italy 🇮🇹
    Hamar Tribe in Ethiopia | Bull Jumping In Africa

КОМЕНТАРІ • 2,3 тис.

  • @rishirishirishikesh3644
    @rishirishirishikesh3644 2 роки тому +85

    భారత దేశము ఇక్కడి ప్రజలు ఎంత అదృష్టవంతులమ్మో వీళ్ళను చుస్తే తెలుస్తుంది.

  • @RajuKanneboina
    @RajuKanneboina 3 роки тому +752

    నా తరుపున ఒక మేక 🐐నీకు ఇస్తా అన్న నీ పెళ్ళికి కట్నం అక్కడే ఉండి ఆ పిల్లని పెళ్ళి చేసుకొని అక్కడే వీడియోస్ చేసి పెట్టు 😁

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +41

      Sure bro

    • @knagendra7727
      @knagendra7727 3 роки тому +5

      😂😂😂

    • @pavankumarpavan4790
      @pavankumarpavan4790 3 роки тому +2

      Super bro

    • @sathya-ul7xc
      @sathya-ul7xc 3 роки тому +5

      Me also Anna 4000 Phone pay chestanu 🐐🐐 konu 1800 beer tho konu

    • @vinodnaidu878
      @vinodnaidu878 3 роки тому +4

      @@NaaAnveshana bro raju kanneboina ki kuda akada ok pilani chusi settled chese bro set ipodhi ❤️

  • @sowjanyavani1576
    @sowjanyavani1576 2 роки тому +96

    అసలు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగుదనం అంటే అన్వేష్ గారు 👌👌👌👌👌😍

  • @sajjamohanrao3421
    @sajjamohanrao3421 Рік тому +14

    ఇలాంటివి మేము జీవితంలో ఎప్పుడు చూడలేము.మీకు ధన్యవాదాలు.మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని మాకు చూసే అవకాశం కల్పించండి.

  • @ranzzithkumorvlogs3893
    @ranzzithkumorvlogs3893 3 роки тому +275

    ఆఫ్రికా లో పులిహోర.... ఖండాంతరాలు దాటినా... తెలుగు పులిహోర... 🤣🤣🤣🤣♥️

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +14

      Yes

    • @yasaswinigummadilli7913
      @yasaswinigummadilli7913 3 роки тому +3

      lol😅😅😅😅🤣🤣🤣🤣

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +9

      Laykapotay edo prema chupistay chala ohhh antaru nannu

    • @naladisubhash7059
      @naladisubhash7059 3 роки тому +4

      కమ్మటి నిమ్మకాయ పులిహోర,😊😊😊

    • @naladisubhash7059
      @naladisubhash7059 3 роки тому +1

      కలపండి కలపండి బాగా కలపండి.....

  • @kumarp6557
    @kumarp6557 3 роки тому +160

    అన్నా నీ యటకారం తగించుకోకపోతే ..నిన్ను ఎకాడో ఏసేస్తారు అన్న🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @deevankumar8390
    @deevankumar8390 3 роки тому +211

    జాతిరత్నం 2 లో మీరె మెయిన్ హీరో bro .

  • @kalyanram8092
    @kalyanram8092 3 роки тому +32

    ఆమెను పెళ్లి చేసుకుంటే
    అప్పుడు మేము నిన్ను అన్వేషణ చెయ్యడానికి అన్న 🤣🤣🤣🤣🤣🤣

  • @sapguynarik
    @sapguynarik 3 роки тому +133

    గుంతను చూసి టెంప్ట్ అయ్యేనావా ఇక ని జీవితం జింబారే అజింబారే..,😂🤣👍

  • @bobbychannel8940
    @bobbychannel8940 3 роки тому +69

    అల్లుడు శ్రీను లాగా అల్లుడు అన్వేష్ 😂😂😂 చేసుకో అన్న ఇక్కడ మటన్ షాప్ పెట్టుకుందాము 😄😄

  • @Voiceover007
    @Voiceover007 2 роки тому +17

    your all African Videos provided much better than other UA-camrs, every video is very well understood by everyone and information easy to conveyed to subscribers.

  • @dadlogy749
    @dadlogy749 3 роки тому +6

    మీరు ఆ అమ్మాయిని మనువాడి పిల్లాపాపలతో వర్థిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను.

  • @RaviKumar-pe7jm
    @RaviKumar-pe7jm 3 роки тому +37

    అయ్యా బాబోయ్ మనోడు ఆఫ్రికాలో కలిపిన పులిహోర వాసన ఆంధ్ర వరకు వస్తుంది

  • @power6514
    @power6514 3 роки тому +28

    పులిహోర కలపడంలో ఈ ప్రపంచంలో నీ తర్వాతే ఎవరైనా... king of పులిహోర

  • @danag5341
    @danag5341 2 роки тому +4

    It's wonderful journeys and also get the knowledge about various ethnic tribles lifestyle in Ethiopia of which get in sight about the various indigenous tribles lifestyle. Thanks.
    Th

  • @skyismylimit8376
    @skyismylimit8376 3 роки тому +11

    I have never seen a UA-camr like this 😄 never before ever after Chala bagundi please keep it up 👍

  • @VillageViharichannel
    @VillageViharichannel 3 роки тому +213

    Ee tribe Lu konchem different ga vunnaru mekalu pamputam akkade vundipo 😂😅

  • @imsrinivas649
    @imsrinivas649 3 роки тому +34

    ఫిగర్ సూపర్ ఉంది అన్నా వదలకు.. నా తరఫున 2 మేకలు🐐🐐 గిఫ్టుగా ఇస్తాను.👌

  • @Issac.k-tn1bq
    @Issac.k-tn1bq Місяць тому +1

    అన్న కొంచెం జాగ్రత్త
    పాప చూస్తే బాగా స్పీడ్గా ఉన్నట్లు ఉంది 😂

  • @panduriveeravenkatasaipras5685

    Abraham ఆంగ్ల భాష మన ఐటి మినిస్టర్ కంటే వెయ్యి రెట్లు చక్కగా మాట్లాడుతున్నాడు...,great andhra...

    • @durgabhavani2933
      @durgabhavani2933 Рік тому

      Valli English baguntundhi... House maid's kuda English ba matldtharu.. Kuwait lo naku oka friend vundedhi... Thanu English to English chusi wow...

  • @skkumar7145
    @skkumar7145 3 роки тому +66

    Nature+entertainment+information= anvesh bro all the best for your future vlogs

  • @AshokKumar-ep2ht
    @AshokKumar-ep2ht 3 роки тому +56

    ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మీరు జీవితాంతం సంతోషముగా ఉండాలని కోరుకుంటున్న .brother

  • @ABDNEWSTELUGU
    @ABDNEWSTELUGU 2 роки тому +3

    మీ మంచి మంచి వీడియో లు ఇప్పుడే చూస్తున్నాం. చాలా తొక్కేసాడు మీ వీడియో లు కనపడకుండా

  • @iamcrazy7728
    @iamcrazy7728 2 роки тому +4

    U both made for each other
    God bless you
    U will be nice couple in that Area

  • @vannarsai4065
    @vannarsai4065 3 роки тому +23

    Bro nuuvu kocham జాగ్రత్త లేకుంటే నిన్ను లేపేస్తారు వాళ్ళు..😄😄

  • @solosquad1611
    @solosquad1611 3 роки тому +18

    Ekkada kuda skip cheyyalanipinchaledu anna..
    Best explorer I've ever seen..👌👌
    Keep going on..
    Fan from srikakulam..

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 Рік тому +1

    ఇక నువ్వు రావులే అన్వేష్
    నీకు టార్గెట్ పిక్స్ చేసిన
    ఇథియోపియా పాప కి
    నువ్వు పిక్స్ ఆల్ ది బెస్ట్
    అన్వేష్ బ్రో

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 Рік тому +1

    ఇక్కడ కదా గంగమ్మ తల్లి, భరతనాట్యం చేస్తే అసలైన అర్థం, పేదరికమే పెద్ద ఘోరం అయితె, వారి పరిస్థితి చుస్తే ఏ కాలమ్ లో వున్నాము అని పిస్తోంది...ఏమైంది ఐక్యరాజ్య సమితి, మనసు చలించి పోతుంది...వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తక్షణమే కలగాలని...

  • @Shiva.....
    @Shiva..... 3 роки тому +14

    Ah tea thagav chudu that's really great..!! U won't disappoint them by ignoring it..!! Great keep rocking

  • @bharatkumarjanni7924
    @bharatkumarjanni7924 3 роки тому +11

    అన్న నువ్వు ఇంత కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నవ్, నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు మాకోసమే గా.. మరి మేము నీకు ఏమ్ ఇవ్వాలి ఇవ్వగలం, లైక్ లు, షేర్ ఇవే గా.. సో నువ్వు కూడా వీడియోస్ ని ఉదయం 8 to 9 లోపల అప్లోడ్ చెయ్యి బ్రో.
    వ్యూస్ కౌంట్ పెరుగుతుంది

  • @vishnukinnera
    @vishnukinnera 2 роки тому +1

    మీ లాగా world motham తిరిగి నాకూ ఇలానే చేయలేని ఉంది అన్న. నా కోరిక ఇది. Sooper anna.

  • @jarugasumana6873
    @jarugasumana6873 Рік тому +1

    These flowers r cactus dry lands lo they grow nicely 🎉🎉🎉 I like the colour of the flowers

  • @ganeshl2872
    @ganeshl2872 3 роки тому +35

    సూయజ్ కాలువలొ ఓడ అడ్డం తిరిగి ఎక్కడి ఓడలు అక్కడే ఆగిపోయాయట. నువ్వెళ్ళి
    కొంచెం తోయకూడదూ.

  • @makejokefamily298
    @makejokefamily298 3 роки тому +15

    సూపర్ అన్న. ఎపుడో డిస్కవర్ లో. నాషనల్ జియోగ్రఫిక్ లో ఇల్లాంటి వి చూసేవాళ్ళం. నీవల్ల ఈరోజు ఇంకా దెగరగా చుస్తునాం. నువ్వు తోప్ ఎహె

    • @gutlapalliveerababu5011
      @gutlapalliveerababu5011 3 роки тому

      ABBA e kojjavadiki kuda comments pedutunnaru kojjavallu.pulihora anta pulihora naa maddalo pulohoraaa mee comments chustunte butulu ranivallku kudaa butulu vastai.

    • @makejokefamily298
      @makejokefamily298 3 роки тому +1

      @@gutlapalliveerababu5011 same to you

    • @gutlapalliveerababu5011
      @gutlapalliveerababu5011 3 роки тому

      Avunu same nuvve

    • @makejokefamily298
      @makejokefamily298 3 роки тому

      @@gutlapalliveerababu5011 same to same

    • @gutlapalliveerababu5011
      @gutlapalliveerababu5011 3 роки тому

      views avunavunu oppukuntunnarugaa anvesh gadu froud naa koduku ani meere.

  • @user-ll5ui8tw7k
    @user-ll5ui8tw7k Місяць тому

    ఆఫ్రికా దేసా ల గిరిజనులు కంటె భారతదేశం గిరిజననులే మెరుగైన జీవన విధానం బాగుంది బ్రో

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Рік тому +11

    అన్వేష్ గారు సూపర్ వీడియో ❤

  • @ttv534
    @ttv534 3 роки тому +32

    Video editing has improved tremendously. Quality improved lot. Keep up the good work!!

  • @kirantalks7310
    @kirantalks7310 3 роки тому +19

    అమ్మ క్షేమంగా వెల్లి లాభం గా రమ్మంటే ఏకంగా కోడల్ని రెడి చేశావ్

  • @pavannandikolla1901
    @pavannandikolla1901 2 роки тому +8

    Following your channel from a couple of days bro. Your videos are informative and entertaining.. Keep rocking bro🤘❤

  • @villageboycreation7265
    @villageboycreation7265 Рік тому +2

    అన్న నాకు ఒక డౌట్... వాళ్ళకే తాగడానికి నీళ్లు లేవు.. మరి మేకలకు తాగడానికి ఎలా 🤔🤔🤔🤔

  • @nareshvelpula2872
    @nareshvelpula2872 3 роки тому +24

    అన్న పాప నిను విడిచి పెటలేక వుంది పెళ్ళి చేసుకో ఆ మేకలు నేను అప్పుచేసి విమానం లో పంపిస్తాను

  • @SaiThinks
    @SaiThinks 3 роки тому +19

    పెళ్లి చేసుకొని ఒక రికార్డ్ సృష్టించు బ్రో

  • @binnubablu3867
    @binnubablu3867 2 роки тому +2

    I just started watching your videos one by one .. very interesting and your presentation is awesome..

  • @durgabhavani2933
    @durgabhavani2933 Рік тому

    Ninu Kuwait lo work chesinapudu naku 2, Ethiopian friends vunnaru... 1st 1st oka ammayi ni chusi shock ayanu ... Aa hair and face chusu... 😭....and ninu soudhi lo kuda same face chesanu... But she have a good heart ❤️... Pure persons... Manam chudalsindhi andhan kadhu .... Manchi manasu... Nice video anna

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 роки тому +5

    Excellency video I ever seen... Thank u brother.. God bless you

  • @rameshdudam8138
    @rameshdudam8138 3 роки тому +37

    ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ నేపాల్ సీన్ గుర్తుకు వస్తుంది

  • @advitha7719
    @advitha7719 Рік тому

    ఛాలా darunamyna jeevithalu mana indialo మనకు అన్ని విధాలుగా prakriti పరంగా anni వనరులు ఉన్న అన్ని vasathulu ఉన్న avineethi దోపిడి పెరిగిపోయి manushulaku kaneesa bhadratha kuda లేకుండ nirantharam bhayapaduthu jeevinchavalasi vasthondi ఇటువంటి jeevithalanu chusyna మనం nerchukovalasindi chala ఉంది thanks anvesh nanna

  • @Mallesh.mallik1609
    @Mallesh.mallik1609 3 роки тому

    ప్రపంచం దేశాలన్నీ తిరుగుతున్నావు and చూపిస్తున్నావు Tqq Anwesh vvv good job👍👏👏🌹👌 keep it up take care any time. Evry where. చాలా అదృష్టం ఉండాలి. I mean పెట్టి పుట్టాలి. Nizma ga

  • @chandrauppuleti8182
    @chandrauppuleti8182 3 роки тому +17

    కొంచం క్రియేటివిటీ యాడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి also editing is worst

    • @kritikasattu
      @kritikasattu 3 роки тому +1

      Athanu antha dhooram velli manaki video pettadamey manchi vidhyan anukovaali bro

  • @shabbershaik65
    @shabbershaik65 3 роки тому +15

    Anna water value choopinchav eeroju 😭 nenu eeroju nundi water waste cheyyanu. Please meeru kooda evvaru water waste cheyoddu choosaru kada vedio lo vallaki tagataniki kooda water ledu 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +5

      Papam kada nallaga vunnye bro water naku badani pinchindhi

    • @shabbershaik65
      @shabbershaik65 3 роки тому +1

      @@NaaAnveshana avunu anna😭.mana India lo water ekkuvaga undatam valana manaki artham kavatledu

    • @manikantamani3672
      @manikantamani3672 3 роки тому +2

      @@NaaAnveshana valla water chusinapadu naku challa bada vasandii bro really we are Lucky to live in India

  • @siriramugalla7676
    @siriramugalla7676 2 роки тому +1

    Really nenu ilantivi movie lo ne untai anukunna ....kani meeru direct ga velli chupincharu bro 👌👌👌👌👌

  • @srishna263
    @srishna263 3 роки тому +5

    Seriously anvesh garu....
    I'm a new subscriber .
    I'm seeing your channel and content for the first time...recommendations lo ee video vachindi naaku....starting to end varaku navvutaney unnanu...i shared this video and other videos with all my friends and family😂😂😂🤣🤣🤣🤣...
    Me slag,me excitement, me friendly behavior anni super 😂😂😂😂...
    Keep doing.

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +2

      Wow thanks I am so happy

    • @manoharmbp6659
      @manoharmbp6659 2 роки тому

      @@NaaAnveshana... Anna... Memu Africa vastamu anna..... Please support me

  • @Venkyjoy1978
    @Venkyjoy1978 3 роки тому +15

    నాకు ఒక పిల్లను చూడన్న నా దగ్గర 30 గొర్రెలు ఉన్నాయి.

  • @rainbowviews5921
    @rainbowviews5921 3 роки тому +7

    అది చలువ కాదు బ్రదర్ "చెలిమ" మన పూర్వీకులు కూడ అలాంటి నీళ్లు త్రాగారు.....మనకు ఇప్పుడు అది ఆశ్చర్యకర విషయమే మరి!!!

  • @kanakamahalakshmi9607
    @kanakamahalakshmi9607 2 роки тому +2

    Chalaaaaa great places God bless you all peoples🙏 meru maku Chalaaaaa mache places chepeharu 🤝🌹🌹🌹🌹🌹🌹👌👍 God bless you my dear friend 🤝💐 happy Shankar 😊

  • @nagsjan7818
    @nagsjan7818 3 роки тому +3

    Super anna frm srikakulam naa anveshana fans association

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 3 роки тому +3

    Hi Anvesh ! Chala bagundi vlog, సరదాగ, jolly ga undi . You have good sense of humour. Health jagartha .

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 3 роки тому +4

    BABAI NEE commentary super .👍👍👍.Manchigavunnadhi Pinni👍

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 11 місяців тому +1

    Awesome. Chala chala baghundii. Manche. Vedeo. Andaru. Chudaalee 👌👌👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 9 місяців тому

    Hamar tribe boy speaking good English... We can't see these tribes but you are showing All over the world with your eyes very Happy 😊

  • @nalampadmasri1994
    @nalampadmasri1994 3 роки тому +13

    అన్వేష్ నీకు ఇక్కడ అమ్మాయి ని చూస్తుంటే నువ్వేంటి రా ఆఫ్రికా అమ్మాయి ని చూసుకుంటున్నావు😄

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 роки тому +7

      Akka vellu manchi valllu

    • @Mallesh.mallik1609
      @Mallesh.mallik1609 3 роки тому +1

      అయితే చేస్కో 😂😂👍ఎంజాయ్ 👍👏👏😄😄

  • @neeluartsautomobile
    @neeluartsautomobile 3 роки тому +58

    😆😆😆😆

  • @aryavardanaryavardan8827
    @aryavardanaryavardan8827 2 роки тому +2

    Final ga meru enni deshalu tiriginanduku Ethiopia trible Lo pelli chesukodaniki ammayi dorikinanduku meku na nundi 4🐐🐐🐐🐐 mekalu Gift bro Love u💗💗💗

  • @modernkids6174
    @modernkids6174 2 роки тому +1

    Yesey anna, ame medalo ringulu esey 😂🤣🤣

  • @seshubabupavurala1588
    @seshubabupavurala1588 3 роки тому +8

    Bro we support you always
    Love from khammam 😍

  • @gattuvenkatesh8862
    @gattuvenkatesh8862 3 роки тому +9

    ఇంత మంచి అమ్మాయి దొరకదు చేసుకోనా

  • @futurehope2790
    @futurehope2790 5 місяців тому +1

    Their English is far better than mine 😅

  • @smurali5784
    @smurali5784 2 роки тому +1

    Super Bro
    Just Ninne first time oka video chushanu
    Aa tharvatha Continue ga 3,4 videos chushanu.
    Chala Bagunnavi Me videos.

  • @sailokesh747
    @sailokesh747 3 роки тому +14

    Hi big fan from Nellore❤️❤️❤️

  • @srinivasgajjela6343
    @srinivasgajjela6343 3 роки тому +11

    ఇతోపియా నుండి ట్రాన్స్పోర్ట్ చేయి బ్రో మేకలు ని మేము 1000 తీసుకుంటాం

  • @chethanacheni6380
    @chethanacheni6380 9 місяців тому

    I am very impressed and proud of you anvesh garu ❤️the way you spells the bitter trues and also ur open my eyes 🙏

  • @MadMaxRavan
    @MadMaxRavan 3 роки тому +8

    జాతి రత్నం నువ్వే bro💕👌

  • @jaibalayya8659
    @jaibalayya8659 3 роки тому +7

    ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు 😄

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 роки тому +6

    అన్న జాగ్రత్త అందంగా ఉన్నావు అని నికు అక్కడే మూసేసి పెళ్లి చేస్తారు 😃😃😃

  • @raghuvaranbtech8974
    @raghuvaranbtech8974 2 роки тому +2

    super anvesh anna ni videos bagunnayi , manchiga entertain kuda chesthunnav , naku koncham kuda boarr kotaledhu anna keep it up bro, we love ur videos😍😍

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 3 місяці тому +1

    20th and 21st century: CASTE and CASTE BASED EDUCATION ( doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc ) is important then EDUCATION. Thanks to india for encouraging and extending CASTE BASED EDUCATION
    ప్రభుత్వ ఉద్యోగి / వైద్యులు / న్యాయవాది / కలెక్టర్ / ధనవంతులు / మంత్రుల పిల్లలు గిరిజన వర్గంలోకి వస్తారు
    అదేవిధంగా అనాథ పిల్లలు / బిచ్చగాళ్ళు / రోజువారీ కూలీ / రైతు / గిరిజన / సైనిక మొదలైనవి... వారికి CASTE లేనందున చదువుకోవడానికి అర్హత లేదు
    but this african tribe's: కులం లేదు, మతం లేదు, భాష లేదు మరియు CASTE యొక్క అర్థం తెలియదు, ఆకులను ధరించడం, అగ్గిపెట్టె ఎలా ఉపయోగించాలో తెలియదు, కరెన్సీ నోటు మరియు కాగితం మధ్య తేడా తెలియదు.

  • @bhanunaidu9395
    @bhanunaidu9395 3 роки тому +20

    😃😃Africa alludu😃😃

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 3 роки тому +11

    Hi Anvesh ! One suggestion ,try to upload the video in morning time. In my observation at that time more ads would be played.

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 2 роки тому +1

    Anna your videos are super, God bless you do more videos.

  • @palaparthikirankumar362
    @palaparthikirankumar362 3 роки тому +2

    great job continue ...giving some general knowledge ....nice

  • @ndamodar2216
    @ndamodar2216 3 роки тому +4

    Anna vadina now super 👌👌👌💐💐💐💐🌼😁😊😊😊😘😘😘😍😍😍

  • @smu701
    @smu701 Рік тому +5

    U r to be appreciated as it's really hard to go places adjust there and come out safe 😂

  • @prasadgranites8141
    @prasadgranites8141 8 місяців тому

    మన తెలుగు వాళ్ళలో కూడా కమ్మరోళ్ళని కమ్మరోళ్ళే చేసుకొంటారు!😔😔

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 роки тому +1

    I am watching this video 2nd time

  • @ananthgampala5313
    @ananthgampala5313 3 роки тому +8

    వాడు నెత్తిన...పెట్టిన చిప్పలో డ్రింక్ తగావ్..అన్న😂

  • @morefrommadhuvlogs
    @morefrommadhuvlogs 3 роки тому +6

    Love from West Godavari ❤️❤️❤️❤️❤️

  • @Ganhi2008
    @Ganhi2008 2 дні тому

    Nice traveling information video bro

  • @venkateshkoppinedi1825
    @venkateshkoppinedi1825 2 роки тому

    Super anna nuvvu. Okka video chusa anthe anni videos chusesthunna🙂 . Nice and thank you prapanchanni chupisthunnanduku😍

  • @saitravelvlogs7173
    @saitravelvlogs7173 3 роки тому +19

    Superb jodi

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 роки тому +9

    Voooo Congrats . U missed the opportunity becoz your father is not with U . R U bringing with their dress. R U coming back with her ? We will come to see both of U to present a beautiful thing to your new family.

  • @cinemadstelugu
    @cinemadstelugu Рік тому +1

    Pelli cheskoo Anna Nenu ista 21 mekaluu😂😅

  • @user-by8yx9hg4u
    @user-by8yx9hg4u 9 місяців тому

    Bro nuvvu Anni desalaku veluthunnav ga variki solar light నువ్వు కొనేసి ఇవ్వు బ్రో వారికి చాల వినియోగపడుతుందీ❤

  • @doneprasanthkumar7442
    @doneprasanthkumar7442 3 роки тому +12

    అన్న నువ్వు ఎక్కడున్నా బ్రతికేస్తావు

  • @bantuavinash2840
    @bantuavinash2840 3 роки тому +3

    Shathadruva vamsha yodhudu..
    Pulihora kalapagala dhiruduuu
    Anveshakaddu...😁😁😁😁😁

  • @rajendranagotu
    @rajendranagotu 3 роки тому +2

    Vaalla tribe lo God worship ela chestaaro kanukkovalasindi. Tribal people have great connection to divine powers.. You should have asked them about their prayer rituals. Very nice video bro

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 8 місяців тому +1

    20-12-2023 మీ జీవితం సూపర్

  • @ending4065
    @ending4065 3 роки тому +14

    అన్వేష్ యాత్ర లో అమ్మాయి వేట🤣🤣🤣👌👍🏼

  • @nareshnaidana1877
    @nareshnaidana1877 3 роки тому +3

    మీ అత్త గారు టీ, కాఫీ లతో మంచి మర్యాద లు చేశారు అన్న..😁

  • @balajiharekrishnahareradha3905
    @balajiharekrishnahareradha3905 3 роки тому

    Meru great anna maku prapamcham ni entha Baga chupistunaru chala thank you