Naa Praana Nesthama Music Track | Venkata Madduri | Pranam Kamlakhar |Chandana Chitra | Joshua Shaik
Вставка
- Опубліковано 6 лют 2025
- Naa Praana Nesthama Minus Track. Enjoy singing this melodious worship song.
All Glory to God Alone!
Lyrics:
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
ఆశతీర సేవించన... తీయనైన నీ ప్రేమను...
అంతులేని ఆ ప్రేమలో... పరవశించి కీర్తించనా...
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
నా ప్రాణ నేస్తమా.....
..........
నీవే ఉదయం .... నీవే అభయం.... నీతోనె జీవితం
నీవే శరణం... నాలో అనిశం... నీ ప్రేమ శాశ్వతం
మరువలేని నీ స్నేహము.... మధురమైన సంబంధము
కనులలోన నీ రూపము.... వెలిగే నాలో నీ దీపము
పలికే నాలో గీతమై... నీదు ప్రేమ సంగీతమై
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
..........
నీవే శిఖరం.... చూపే గమనం.... నీలోనే అమృతం
నీతో సమయం.... కోరే తరుణం.... నీ ప్రేమ పావనం
శిధిలమైన నా ప్రాణము.... కరుణ చూపే నీ వాక్యము
సిలువ చాటు నీ త్యాగము.... తెలిపే ప్రేమ సందేశము
పదములైన చాలునా... నీదు ప్రేమ నే పాడనా
............
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
ఆశతీర సేవించన... తీయనైన నీ ప్రేమను...
అంతులేని ఆ ప్రేమలో... పరవశించి కీర్తించనా...
నా ప్రాణ నేస్తమా.....
Copyright of this music and video belongs to Celebrating Christ. Any unauthorized reproduction, redistribution Or uploading on UA-cam or other streaming engines is Strictly Prohibited.
#pranamkamlakhar, #KamlakharChristiansongs, #joshuashaiksongs , #joshuashaik, #teluguchristiansongs, #teluguchristiansong, #teluguchristiannewsongs, #christiansongs, #christianmusic, #pranamkamalakarchristiansongs, #newteluguchristiansongs2022, #newteluguchristiansongs
Haleluya
❤❤❤❤❤❤❤❤❤
థాంక్యూ . చాలా బాగా పాడారు. మీరు మరిన్ని పాటలు పాడాలి.
Thank you Providing for good song track 😊
God bless you sister 🎉❤
నా ప్రాణ నేస్తమా నా యేసు దైవమా 2 నీ ధ్యాసలో నీ ప్రేమలో బ్రతకాలి నీ
సాక్షిగా2"నా ప్రాణనేస్తమా"
ఆశ తీరా సేవించినా తియ్యనైన నీప్రేమను
అంతులేని ఆ ప్రేమలో పరవశించి
కీర్తించనా "నా ప్రాణనేస్తమా"
1.నీవే ఉదయం నీవే అభయం
నీతోనేజీవితం
నీవే శరణం నాలో అనిశం నీ ప్రేమశాశ్వతం
మరువలేని నీ స్నేహము మధురమైన
సంబంధము
కనులలోన నీ రూపము వెలిగే నాలో నీ
దీపము
పలికే నాలో గీతమై నీదు ప్రేమ సంగీతమై
"నాప్రాణ నేస్తమా"
2.నీవే శిఖరం చూపే గమనం నీలోనే
అమృతం
నీతో సమయం కోరే తరుణం నీ ప్రేమ
పావనం
శిదిలిమైన నాప్రాణము కరుణ చూపే
నీవాక్యము
సిలువ చాటు నీ త్యాగము తెలిపే ప్రేమ
సందేశము
పదములైన చాలునా నీదు ప్రేమ
నేపాడనా
"నా ప్రాణ నేస్తమా"
Thank you so much madam ekka ekka more more more songs Singeg cheyyale sis God bless you so much sis
Verysweet. And. Nice. Voice. Song also. Good. Thaqu. Sister
Thankyou sister🙏
Thank u for the track but the lyrics are not visible please try to put lyrics on the screen with visible size May God bless u abundantly 🎉🙏🎉🎉🎉