Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2023
  • నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇది చేయవచ్చు. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల నష్టం కంటే లాభాలే ఎక్కువ...
    0:25 గుండె ఆరోగ్యం
    0:45 ఎముకల ఆరోగ్యం
    0:55 కండరాలు పటిష్టం
    1:10 క్యాలరీలు తగ్గుతాయి
    1:24 ఇన్సులిన్ నియంత్రణ
    1:45 ఆయుష్షు పెరుగుతుంది
    1:57 మానసిక ఒత్తిడి తగ్గుతుంది
    2:14 విటమిన్ డి పెరుగుతుంది
    2:28 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
    2:49 పేగుల ఆరోగ్యం
    3:03 నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా?
    3:25 ఎలా నడవాలి?
    #Walking #Health #Excercise #Trecking
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 148

  • @ravivirat1208
    @ravivirat1208 Рік тому +134

    Naa వయసు 28 సంవత్సారాలు గత 8 ఏళ్లుగా వాకింగ్ మరియు రున్నింగ్ చేస్తున్నాను
    నన్ను నమ్మండి నేను చాలా ఫిట్ గా ఉన్నాను
    నా bmi ఎప్పుడు helathy weight లోనే ఉంటుంది
    నేను ఆగకుండా 3 km ఆయాసం రాకుండా పరిగెత్తగలను కాబట్టి వాకింగ్ చేయడి ఆరోగ్యం గా ఉండండి

    • @VattaKai-wp3qf
      @VattaKai-wp3qf Рік тому +9

      Batting entha sepu chestunav brotheru…

    • @lukalapunandini3210
      @lukalapunandini3210 2 місяці тому

      Tq

    • @user-fp5wq8qf6r
      @user-fp5wq8qf6r 2 місяці тому

      😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 2 місяці тому

      😂😂​@@VattaKai-wp3qf

    • @Coffin1993
      @Coffin1993 2 місяці тому

      @@VattaKai-wp3qf😂

  • @ghostrideryt9957
    @ghostrideryt9957 Рік тому +20

    నేను రోజు మూడు కిలోమీటర్లు పరిగెత్తుతాను ఏడు కిలోమీటర్లు నడుస్తాను అలా సరిగ్గా రెండు నెలల ఆపకుండా చేశాను చాలా ఫిట్ 😊తయారయ్యాను సిక్స్ ప్యాక్ మాక్సిమం వచ్చేసాయి

    • @aravindazariah292
      @aravindazariah292 Рік тому +1

      Nuv ipudu gani pushups start cheste vachestai bro ipudi inka easy ga sixpack

  • @wingg0
    @wingg0 Рік тому +81

    "ప్రతిరోజూ నడక" శరీరానికి అద్భుతమయిన రోగ నిరోధక శక్తిని అందించే ఒక సంజీవిని.

  • @palikapadma1216
    @palikapadma1216 Рік тому +29

    Nenu kuda daily 1our nadusthanu ippati 10years nundi walking chesthunnanu I'm always fit❤

  • @OneManArmy21
    @OneManArmy21 Рік тому +71

    నేను చెప్పులు లేకుండా నడుస్తాను 😎. ఎందుకంటే నేను 87% వికలాంగుడిని🤕😇.

    • @sb48975
      @sb48975 Рік тому

      Ademi goppa vishayam kaadu guru garu.cheppulu lekunda nadisthe arikaallalo mantalu pudathaay.meeru utti kaallatho kaakunda shoes vesukuni nadisthene manchidi. Cheppulu lekunda nadavadaanni meeru adedo mount Everest ekkinantha goppa vishayam la cheppukokandi andari mundu.daanni badaay cheskovadam, dabba kottukovadam ani antaaru.

    • @OneManArmy21
      @OneManArmy21 Рік тому

      @@sb48975 అయితే మీరు youtube లో muscular dystrophy అని టైపు చేసి🤔నా గురించి ,మాలాంటి వారి గురించి తెలుసుకోవడం మంచిది.
      అప్పుడు వచ్చి కామెంట్ వ్రాయండి .
      ధన్యవాదాలు

    • @sb48975
      @sb48975 Рік тому

      @@OneManArmy21 anthey leyndi..manchi vishayam chepthe evaruu vinaru sariga..thanks for your valuable suggestion 😏😏

    • @OneManArmy21
      @OneManArmy21 Рік тому

      @@sb48975 నేనూ చెప్పులు ...., వేసుకుని నడిస్తే పడతాను 😅.
      నేను మీకు నాకు వున్న భయంకరమైన సమస్య గురించి చెప్పాను. నేను ఇప్పుడు ఎవరి సహయం లేకుండా ఒక్క అడుగు కదపలేను 😔.

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 Рік тому +8

    ఇప్పుడు నడవడం అనేది చాలా కష్టం పక్కన ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాలి అన్న బైక్ మీద వెళ్తున్నారు అనారోగ్యం తెచ్చే ఆహారం తినడం ఉదయం ఎక్కడ బడితే అక్కడ టిఫిన్ తినడం మద్యానం బోజనం చేయకుండా బిర్యానీ తినడం రాత్రి పూట పిజా లు తినడం ఇలా మనిషి తన ఆయుష్షు ని తగ్గించుకుంటున్నాడు

  • @appalarajutulasi8363
    @appalarajutulasi8363 Рік тому +3

    చాలా బాగుంది ఈ వీడియో.

  • @freethinker6006
    @freethinker6006 Рік тому +7

    Good information Thank you BBC.

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 Рік тому +7

    chala Baga chepparu

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому +10

    Very nice information

  • @krishnaprasadboyina8952
    @krishnaprasadboyina8952 Рік тому +6

    Good information thank you

  • @PradeepKumar-tq4ev
    @PradeepKumar-tq4ev Рік тому +7

    Super useful info 👍👍

  • @Drmalleshreddy
    @Drmalleshreddy Рік тому +5

    Precious information

  • @manikeprabhakar2682
    @manikeprabhakar2682 3 місяці тому +3

    Good Health tips. TQ sir

  • @Krishna-92
    @Krishna-92 Рік тому +8

    walking chestuna vaariki...
    oka jai 👍🏻
    walking cheyali ani interest unnavaalaki....oka jai 👍🏻

  • @sambagantinagaraju2968
    @sambagantinagaraju2968 Рік тому +5

    Very good msg

  • @user-yq2cf2ex9l
    @user-yq2cf2ex9l Рік тому +8

    Iam 39 yrs old now daiy i will walk minimum halfanhour i will get pleasant mind after walking which gives healthy mindset and positive vibrations to me there is lot of benefits from daily Mrng walk.

  • @shaikbabji4362
    @shaikbabji4362 Рік тому +4

    Tqqq BBC ❤️❤️❤️

  • @jamesphysio
    @jamesphysio Рік тому +4

    Good information 👍

  • @pavanimurali9920
    @pavanimurali9920 14 днів тому

    Chala manchi information echaru madam thank you

  • @Venkatvenkat-wz7ur
    @Venkatvenkat-wz7ur Рік тому +4

    Jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @amalamastan9372
    @amalamastan9372 Рік тому +1

    Tq so much good information

  • @rajuesn943
    @rajuesn943 2 місяці тому +1

    Good information about walking. Thanks.

  • @pallavajhalasantosh3205
    @pallavajhalasantosh3205 Рік тому +5

    Good topic

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 3 місяці тому +1

    My Walking Daily morning 7 am to 8 am for 4km.This true.I am Diabetic Fine.age. as on today 66 Y 6 M 24 D.C.venkateswarlu.Nellore.dt.24.3.24.Tq Sir for Great Explanation for Wakers.❤❤❤

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому +20

    నేను సుమారుగా ఆ రెండు సంవత్సరాలు ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసే వాడిని నా శరీరంలో పెద్దగా మార్పులేమీ కనబడలేదు తర్వాత యోగా కి వెళ్లాను కేవలం వారం రోజుల్లోనే మార్పు కనబడింది ఇప్పుడు స్లిమ్ గా ఉన్నాను వాకింగ్ కన్నా యోగా మంచిదే కాకపోతే గురువు ద్వారా చేయాలి

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 Рік тому +4

      😂😂 జోక్

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 Рік тому +3

      @@buildthetrueth7132 జోక్ కాదు నీ వెళ్లే అనుసరించు తర్వాత తెలియజేస్తూ

    • @vijaygoli1110
      @vijaygoli1110 Рік тому

      This is true Srinivas. నేను కూడా అది గమనించాను . చాల సంవత్సరాల నుంచి నడుస్తున్నాను కానీ వెయిట్ తగ్గడం లేదు. మీరు అన్నట్టుగా యోగ చేద్దాము అనుకుంటున్నాను.మీరు ఎంత వెయిట్ తగ్గారు ఎన్ని రోజులలో ? ఏమి చేసారు యోగ లో ?

    • @SATHYA-VLOGS
      @SATHYA-VLOGS Рік тому

      Its true

    • @Viswanadhc
      @Viswanadhc Рік тому +2

      ​@@vijaygoli1110 walking is maintaining your health condition in good condition.
      Weight loss ki walking saripoadu... yoga, gym cheyandi...
      Food control lo undali😊

  • @chakri1four3
    @chakri1four3 Рік тому +1

    Excellent video ❤

  • @devis2830
    @devis2830 Рік тому

    Good information...tq so much

  • @rekulagangadhar1749
    @rekulagangadhar1749 9 місяців тому +1

    Good healthy tips

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh Рік тому +9

    Nice information, nenu 2 months nundi daily 10000 steps manakunda nadusthunanu, weight aythe asalu thaggaledhu, ala ani weight gain kuda avaledhu, but walking manchidhi kabatti nadusthunanu😊

  • @ravisambaturu717
    @ravisambaturu717 9 місяців тому +1

    Good, thank u madam

  • @user-zu5bg2jv6z
    @user-zu5bg2jv6z Рік тому +2

    Good,advise..🎉🎉🎉🎉🎉

  • @naganandch4566
    @naganandch4566 Рік тому

    Good information for daily walking

  • @mumtazkhan7256
    @mumtazkhan7256 Рік тому

    Nice massage thanks

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 Рік тому +4

    Good BBC

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd 2 місяці тому

    Excellent and informative

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi Рік тому +2

    Good information

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 Рік тому

    Super message

  • @twosouls001
    @twosouls001 Рік тому

    Keep it up bbc.🎉

  • @prk707
    @prk707 8 місяців тому +3

    Sir, you are really great in bringing awareness in public on health

  • @Suri_konda
    @Suri_konda 4 місяці тому

    Good explanation

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 Рік тому

    THANKS BBC

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Рік тому +2

    Super👌

  • @prasadm7486
    @prasadm7486 10 місяців тому +1

    నాకు గురక సమస్య ఉండేది కానీ గత ఆరు నెలలుగా రోజు ఒక గంట నడవడం వల్ల నాకు పూర్తిగా గురక సమస్య తగ్గిపోయింది ,దానితో పాటు లావు తగ్గి బాడీ మంచి shape లోకి వచ్చింది

  • @supernova8709
    @supernova8709 Рік тому +9

    They are building areas made for cars and motorists, there are no foot paths in most of the areas.

  • @vijayreddyputta8343
    @vijayreddyputta8343 8 місяців тому

    Health is wealth...

  • @sudhab5300
    @sudhab5300 Рік тому

    Nice tips

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 Рік тому +1

    Super

  • @moviemazaajr6190
    @moviemazaajr6190 Рік тому +7

    Nenu per day 6 to 8 km waking chesthanu

  • @hdtelughusongssubbu9070
    @hdtelughusongssubbu9070 Рік тому

    Good news about this vedio

  • @bsrao425
    @bsrao425 Рік тому +1

    Good

  • @tuan_quotes
    @tuan_quotes Рік тому

    informasi bagus, ternyata jalan kaki menyehatkan

  • @laxminarayanan7913
    @laxminarayanan7913 Рік тому

    Oho super

  • @manthenaramakrishnaraju4845
    @manthenaramakrishnaraju4845 Рік тому +2

    ❤❤❤

  • @freefirebalu7280
    @freefirebalu7280 Рік тому

    Nice video

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Рік тому

    Nice

  • @sandeepkumar-md1rh
    @sandeepkumar-md1rh Рік тому +1

    👍

  • @jnrrocks5402
    @jnrrocks5402 Рік тому

    Nice😊

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Рік тому +21

    Good & crystal clear explanation BBC 👍

  • @Apex259
    @Apex259 Рік тому +8

    aaa కొన్ని నష్టాలు ఏమిటో కూడ చెప్పి ఉంటె బాగుండేది కదా 🤔

  • @gouthammothe1820
    @gouthammothe1820 Рік тому +6

    నేను ప్రతి రోజు పని లో భాగంగా 10 కిలోమీటర్ నడుస్తున్నాను

    • @ramprasadmashup8738
      @ramprasadmashup8738 3 місяці тому +1

      నాకు మీలాంటి నడిస్తూ చేసే జాబ్ ఉంటే చెప్పండి సార్

  • @chaitanyakavita6817
    @chaitanyakavita6817 Рік тому

    good

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 Рік тому +2

    🌹🙏👍Exlent information bro 💗🍎💐

  • @krishnaiahsomanaboina
    @krishnaiahsomanaboina 8 місяців тому +1

  • @chandrashekarchandrashekar7817

    Very good information and thanks madam and all the best and love from Bangalore.

    • @vaniatchula8372
      @vaniatchula8372 Рік тому

      Good information thank you so much

    • @visalakshipasagada962
      @visalakshipasagada962 9 місяців тому

      Mi bengaluru lo yenda ney raadu, 😂😂😂😂😂 26 days unna nachhindi kaani undalemu ayina undochhu 😊😊😊😊😊😊

  • @ivrao5191
    @ivrao5191 9 місяців тому

    👍👍👍

  • @raghuram5395
    @raghuram5395 4 місяці тому

    🙏🙏

  • @sairamnunna1660
    @sairamnunna1660 Рік тому

    CHAALAA VUPAYOGAKARAM.KRUTAJNTALU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA,BHARAT)

  • @raob121
    @raob121 Рік тому +1

    I am walking since 20years

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 2 місяці тому

    BBC ❤

  • @user-xr7ji1up7g
    @user-xr7ji1up7g 4 місяці тому

    Kutumba niyatrana avasaram

  • @abhitheking0633
    @abhitheking0633 Рік тому +1

    Na age 50 year's daily nenu 8 km walking 🚶‍♂️ chestanu helthiga unna fit ga unnanu

  • @rangareddypadamati3147
    @rangareddypadamati3147 Рік тому +7

    Naa vayassu 41 daily 6 kilometer rannig chesthanu sunday rest nenu chala fitga unnannu

  • @mutavilas881
    @mutavilas881 9 місяців тому

    Walking is the best medicine

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Рік тому

    👌👌👌👌🙏🙏🙏

  • @paydipalashankar3072
    @paydipalashankar3072 Рік тому

    Hi😊

  • @nagavanthravinder8710
    @nagavanthravinder8710 Рік тому

    Thankyou,menu,7,yearsnunchiroju,8,avarsnaduthunevunnanu

  • @user-gy6mq8bg6y
    @user-gy6mq8bg6y 3 місяці тому

    After delivery naku stomach baga vachindhi dayachesi diniki solution chepandhi

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 Рік тому +2

    Yedhi poorthigaa chepparaa?

  • @kinnerlasandeep8647
    @kinnerlasandeep8647 Рік тому +40

    Walking after eating...is the best thing in the world 🙌

  • @jayaprakashrao9529
    @jayaprakashrao9529 Рік тому

    Ok t u

  • @user-bk4bi1vm7o
    @user-bk4bi1vm7o 4 місяці тому

    Is it reversed walking is more than daily walking in less time & distance

  • @Allas57
    @Allas57 Рік тому

    Gents ye time lo nadavali

  • @VenkataRamana-yw1pz
    @VenkataRamana-yw1pz Рік тому

    Menu Roju 6km Nadusthanu

  • @nagaraju2111
    @nagaraju2111 Рік тому +1

    Good evening madam, నేను చాలా బలహీనంగా ఉన్నాను. అంటే body లో నరాల బలహీనత, పొటాషియం తక్కువ గా గత 2 ,3 నెలల క్రితం ఉంది.ఇప్పటికీ కొంచెం weekness ఉంది. ఒకసారి నడుస్తే బాగా అలసి పోయాను. మరొక సమస్య stomach పెరిగింది.తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి

  • @pavannaikbhookya6332
    @pavannaikbhookya6332 8 місяців тому

    Nenu daily morning levagane 1 kms nadustanu polam daggara

  • @kalamalle3227
    @kalamalle3227 3 місяці тому

    Ladies ki Legs pains kuda vastai

  • @DhanaLakshmi-pl9qr
    @DhanaLakshmi-pl9qr Рік тому

    నడవటం వల్ల gastric problem kuda undadhu

  • @dhanunjay0073
    @dhanunjay0073 Рік тому +43

    1)Good for heart
    2)strong bones
    3)Strong muscles
    4) Reduce calories
    5)Insulin response good
    6)Increases lifespan
    7)Reduces stress
    8)Increase vitamin D
    9)Increases immunity
    10)Increases digestion

  • @prakashrao3708
    @prakashrao3708 8 місяців тому

    సైకిల్ తొక్కడం మంచిదా? నడక మంచిదా?

  • @splSrinivasspl
    @splSrinivasspl Рік тому +2

    🌅సూర్యోదయం 🌇 సూర్యాస్తమం సమయంలో నడక మరి చెప్పులు, షూస్ లేకుండా బుద్ధుడి వోలె నడవాలి.. 🧘‍♀️🧘‍♀️ధ్యానం చేయండి ఆరోగ్యం ఆయూస్... పొందన్డి 🥗శాకాహారం తినండి 👨‍⚕️💉💊🏥 ఈ తెల్ల కెమికల్ బుతాల నుండి మిమ్మల్ని మీరు కాపాడు కోండి 🙏🏼🙏🏼🙏🏼

  • @ravikumar-fz9eu
    @ravikumar-fz9eu Рік тому

    NAA Chelle lu prathiroju 1 hr with music tho nadichedhi RENDO TIME heart attack vachindhi one yr undhi total three stunts bio medical stunts veinchennu first dhi 12/5/12, taruwatha rendu stunts 29/1/21 veeinchennu, on 01/4/22 before day of UGADI he died in FRONT OF ME IN MY HANDS DUE TO HEART ATTACK AND FITTS,
    One hr nadichi em prayojanam mitramaaa

  • @user-tns1986
    @user-tns1986 Рік тому

    British channel no support cheyakandi

  • @user-kv6fs4wn8q
    @user-kv6fs4wn8q 8 місяців тому

    నడవడం వల్ల పొట్ట తగుతుందా😊

  • @manapaduramakrishna7118
    @manapaduramakrishna7118 Рік тому

    మోకాలు అరుతాయి అంటారు కదా

  • @laxmirelaxingmusic1839
    @laxmirelaxingmusic1839 Рік тому +1

    🩵🩵🩵

  • @user-xr7ji1up7g
    @user-xr7ji1up7g 4 місяці тому

    Kutumba valla Kumari aunty Kutumba niyatrana patichandi

  • @apparaobotta5023
    @apparaobotta5023 Рік тому

    Nadaka ante shusse vesukoni styall. Ga nadavatam khadhu cheppulu lekunda bodieeki oxizen andhela cheyyadam meeku evadu cheppadu vanti ninda kappukoni cheyya dham kadhu adavallu iethe samanam antha anni clearga kani pinchla kadhu

  • @Mahesh-47
    @Mahesh-47 Рік тому +1

    Roju nadustunam kada 😂

  • @durgaraoyadlapalli75
    @durgaraoyadlapalli75 Рік тому

    BBC China and Pakistan folower