HAPPY BIRTHDAY NANNA | Super Star Krishna | Mahesh Babu | Manjula Ghattamaneni | Silly Monks

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2022
  • "Happy Birthday Nanna!
    I am thrilled to interview you. Thank you for sharing your thoughts and experiences with all of us. I cherish this interview with you forever.
    Love you Nanna!"
    Check out the most-awaited interview with my father.
    #HappyBirthdayNanna #HBDSuperStarKrishna #ManjulaGhattamaneni #MaheshBabu #NamrataShirodkar
    For More Updates:
    Subscribe me @ / @manjulaghattamaneniof...
    Like me @ / manjulaghattamaneni
    Tweet me @ / manjulaofficial
    Follow me @ manjulaghattama...
  • Навчання та стиль

КОМЕНТАРІ • 2,1 тис.

  • @chakravarthip.s4418
    @chakravarthip.s4418 2 роки тому +399

    అందరూ గుర్తుంచుకోవలసిన నటుడు ఇంత మంచి నటుడు ఉండడు ఉండబోడు ఇక రాడు పుట్టినరోజు శుభాకాంక్షలు సూపరు స్టార్ కృష్ణ గార్కి

  • @dwarampudinagireddy660
    @dwarampudinagireddy660 2 роки тому +168

    వెండితెర వీరుడు తెలుగు తెర ధీరుడు డాషింగ్ అండ్ డేరింగ్ నట శేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభకాంక్షలు ❤️❤️❤️

  • @createfrp3648
    @createfrp3648 16 днів тому +3

    👌సూపర్ మంజుల మేడం, ఇన్నాళ్లు మీ మదర్ గురించి ఒక్క మాట కృష్ణ గారు చెప్పలేదు ఎక్కడ, మీ ద్వారా విన్నాను, గొప్పగా చెప్పారు ఆమె గురించి మీరు నిజం గా spl &యాక్టీవ్

  • @kranthipriya2606
    @kranthipriya2606 2 роки тому +9

    సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను

  • @pavankumarkurapati2866
    @pavankumarkurapati2866 2 роки тому +87

    నిజం గా సూపర్ ఎపిసోడ్ ఎప్పటినంచో waiting దీనికోసం. పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ గారు.

  • @sangunaveensangunaveen1541
    @sangunaveensangunaveen1541 2 роки тому +163

    ఇలాంటి నటుడు కి భారత రత్న ఇవ్వాలని నా డిమాండ్. Happy birthday to super star krishna

    • @chintalasatyanarayana6639
      @chintalasatyanarayana6639 2 роки тому +3

      Happy birthday natasekhara super star g.krishna garu

    • @sangunaveensangunaveen1541
      @sangunaveensangunaveen1541 2 роки тому

      @@sivagarlapati3329 ఒక్క సారి భారత రత్న అవార్డు గ్రహీత లను పరిశీలించు. ఎంతమంది అనర్హులుగా ఉన్నారో నీకు తెలుస్తుంది. ..అలాంటి ది ఒక డాషింగ్ నటుడు కు ఇస్తే తప్పు కాదు కదా

    • @gopi_dg
      @gopi_dg 2 роки тому +2

      Nandhi kudaa dikku ledhu.. 🤦

    • @abdulsaleem1100
      @abdulsaleem1100 2 роки тому

      @@sivagarlapati3329 arojullo pedha vadi akali terchina maneshi konchum telusukondi mataladu Krishna gare fans bace yentelusu Neko Ntr ku kudaledhu arojullo masa ka baap ra super star 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому +1

      ​@@sivagarlapati3329 absolutely

  • @iamrachaa332
    @iamrachaa332 Рік тому +30

    I saw this interview on Krishna garu Birthday this year.. he was very healthy and charming..but unfortunately he passed way today.. Rip in peace Krishna garu.. 💐💐Mahesh babu anna be strong.. we all fans there with you!

  • @Vamsi-fk6qe
    @Vamsi-fk6qe 2 роки тому +8

    Happy birthday to u legend మి గొప్పతనం మి మంచి తనం మా అన్నయ్య మహేష్ కి వచ్చినంధుకు చాలా సంతోసం మీరు ఇలానే హ్యాపీ గా ఉండాలి

  • @TGRAJU-uk1up
    @TGRAJU-uk1up 2 роки тому +73

    మంచి మనసున్న హీరో కృష్ణ గార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @user-fz2ek3pd3x
    @user-fz2ek3pd3x 2 роки тому +394

    హ్యాపీ బర్త్డే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారికి

  • @stainwasreadys3705
    @stainwasreadys3705 2 роки тому +2

    నాన్నగారికి అభిమానించడం నా అదృష్టం అలాగే మీరు కూతురుగా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఆయనే సాటి ఇలాంటి మహా మనిషి పుట్టాలంటే ఆ భగవంతుడు సంకల్పం ఉండాలి నటశేఖర సూపర్ స్టార్ పద్మభూషణ కృష్ణ బాబాయ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @aarveeprasad18555
    @aarveeprasad18555 2 роки тому +1

    బంగారు తల్లి వి ఇప్పుడు నాకు 68 ఏళ్ళు మీ నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం ఏమాత్రం అతిశయోక్తి లేకుండా కృష్ణ గారు లాగానే చాలా సింపుల్ గా ప్రశ్నించి ఆయన హుందాతనాన్ని మా ముందు ఉంచావు చాలా చాలా బాగుందమ్మా.

  • @lakshminarayana3969
    @lakshminarayana3969 2 роки тому +105

    సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐

  • @k.ammulu6838
    @k.ammulu6838 2 роки тому +280

    నాకు మా కుటుంబానికి ఎంతో ఇష్టం అయిన సూపర్ 🌟స్టార్ కృష్ణ గారికి పుట్టనరోజు శుభాకాంక్షలు 🎂❤️❤️

  • @Prasansu
    @Prasansu 2 роки тому +1

    NTR, ANR, Sobhanbabu, Krishna Fans అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా వుండేది. వాళ్ళు కూడా చాలా హుందాగా వుండేవారు. అన్ని కులాల వారు అభిమానించేవారు. అభిమానులు సినిమా బాగుంటే రెండుసార్లెక్కువగా చూసేవారు. అంతేకాని ఇప్పుడు సినిమాలను కూడా కులగజ్జితో చూసే ప్రేక్షకులున్నారంటే వాళ్ళపై అసహ్యంతో కూడిన జాలి కలుగుతోంది.

  • @srinivaschannel6230
    @srinivaschannel6230 10 місяців тому +2

    maa Heart Beat unantavaraku Super Star Krishna GARI NI cant forget.

  • @gbadri992
    @gbadri992 2 роки тому +279

    డేరింగ్, డాషింగ్,సూపర్ స్టార్⭐కృష్ణా గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐❤

    • @tharamaneesha7426
      @tharamaneesha7426 2 роки тому

      Dating kadandii daring

    • @rajasekharreddyvennapusa4321
      @rajasekharreddyvennapusa4321 2 роки тому

      @@tharamaneesha7426 andhuke chaduvu kovali pakkana vallani correction chese mundhu

    • @tharamaneesha7426
      @tharamaneesha7426 2 роки тому

      @@rajasekharreddyvennapusa4321 excuseme vallu ippudu edit chesaru after my comment ok pakkana edited ani kanpichatledha mundhu meeru chaduvkondi tarvatha naku cheppochu

    • @praveenvarma44
      @praveenvarma44 2 роки тому

      @@rajasekharreddyvennapusa4321 ha ha correct

    • @sakalamdathatreya1662
      @sakalamdathatreya1662 Рік тому

      Gentle
      Family
      Maa
      Krishna
      Family

  • @sriindusri6596
    @sriindusri6596 2 роки тому +123

    నాన్న గారితో మరువలేని వీడియో చేసినందుకు ధన్యవాదాలు మంజుల గారు..పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణా గారు..మీరు నిండు నూరేళ్ళు ఆయువు,ఆరోగ్యాలతో ..సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజు పండుగలు చాలా చాలా చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్న..మీలాంటి పెద్దవారి మనోభావాలను విన్నందుకు చాలా సంతోషంగా ఉంది..మీకు అభినందన పాదాభివందనాలు కృష్ణ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Sandytarak
      @Sandytarak 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏

    • @prathibhanagula8015
      @prathibhanagula8015 2 роки тому +2

      Happy Birthday to krinagaru.
      Maa nannanu gurthuchesaru
      Ayana me big fan
      Peddavarini marichipokudadhu.
      🦙👋👩‍🦰👱🎂

    • @sakalamdathatreya1662
      @sakalamdathatreya1662 Рік тому +1

      Hates of you
      Manjula
      Madam 🙏

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 2 роки тому +1

    మంజుల గారి మాట తీరు అద్భుతం, నాన్న,నాన్న అని మధురాతి మధురం గా అతి మధురం గా పిలిచినా తీరు చాలా బాగుంది

  • @seetharamireddyalavalapall5781
    @seetharamireddyalavalapall5781 2 роки тому +2

    ఎన్ని తరాలకైనా స్ఫూర్తిదాయకమైన హీరో ఉన్నారంటే అది ఓకేఒక్కరు superstar కృష్ణ గారు ఒక్కరే. నిండు నూరేళ్లు ఇలాగే బతకండి సార్.💐💐💐💐💐

  • @mramu3590
    @mramu3590 2 роки тому +109

    🥳 డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🥳 విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ 🥳🥳🥳

  • @rajugangadhar4124
    @rajugangadhar4124 2 роки тому +36

    Many happy returns of the day evergreen Superstar Krishna garu.

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 Рік тому +2

    Ma hero nu meeru mamundunchudam maaku antho santhosham thank you sister. Maa super star yeppatiki Super Star ma hrudayalalo nilichipoyaru thank you sir pina kuda meeru super stare.

  • @ADIEAS
    @ADIEAS 2 роки тому +2

    this video/episode is just a paragraph of a thousand page book.... Krishna or Superstar Krishna is just a humble simple good man . నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు
    నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు
    అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు

  • @kkrishna9712
    @kkrishna9712 2 роки тому +59

    జన్మదిన శుభాకాంక్షలు ⭐️సూపర్ స్టార్ కృష్ణ గారు⭐️... మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము సార్ 🙏

  • @rambhupalchowdary8409
    @rambhupalchowdary8409 2 роки тому +114

    తెలుగు వారి అల్లూరి సీతారామరాజు నట శేఖర్ పద్మభూషణ్ గౌరవ శ్రీ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని..🙏🙏

    • @jagadak8298
      @jagadak8298 2 роки тому

      Padipantalu sinima nururojulu adinappudu krishna garu vijayAnirmala ma uriki vachinaru appudu velli chusi naku chala shanthoshmyendi endhukante krishna garu na abhimana natulu krishna gariki janmadhina subhakanchalu

    • @ramanab3454
      @ramanab3454 2 роки тому

      @Satish show vlogs అల్లూరి సీతారామరాజు గెటప్ వేసుకున్న అంత మాత్రాన అల్లూరి సీతారామరాజు aipotada మీ Ramcharan ఒకసారి కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు చూడు తెలుస్తోంది acting అంటే ఏంటో

  • @kjogendra82
    @kjogendra82 2 роки тому +24

    This is called values..really inspiring when he was explaining about why he has not made Shivaji..respecting all religions and castes is a great attitude..vaatikosam kottukonevallu ee interview chusi nerchukovali..

  • @srinivasaraopallerla331
    @srinivasaraopallerla331 2 роки тому +2

    I stopped watching movies since last 20 yrs but wen I was kid I love watching only krishna sir movies big fan of him
    Happy birthday sir

  • @ajaybabuundru5699
    @ajaybabuundru5699 2 роки тому +13

    హ్యాపీ బర్త్డే superstar 🎂💐

  • @baluakula3582
    @baluakula3582 2 роки тому +12

    నాకు వూహ తెలిసినప్పటి నుండి కృష్ణ గారి సినిమా అంటే పిచ్చి
    కృష్ణ గారు ఎప్పుడు ఇలాగే సుఖ సంతోషాలతో సంతోషం గా వుండాలని కోరుకుంటున్నాము జన్మదిన శుభకాంక్షలు కృష్ణ గారికి తెలియజేసుకుంటున్నాము

  • @krishnaraojohnvideos3686
    @krishnaraojohnvideos3686 2 роки тому +8

    Many more returns of the day.. 💐💐Happy Birthday కృష్ణ గారు 💐💐💐God bless you..

  • @gopigoud3573
    @gopigoud3573 Рік тому +2

    ప్రతి సినిమా గుర్తు పెట్టుకోవడం మా కృష్ణ గారికే సాధ్యం విజయ నిర్మల గారితో 50, శ్రీదేవి గారితో 45, జయప్రద గారితో 35సినిమాలు మచ్చుకు కొన్ని అలవోకగా చేసి సింపుల్ గా ఉండటం superb ఈరోజుల్లో 10సినిమాల కే ఎంతో ఫీల్ అవుతారు వరుసగా 12సినిమాలు ఫ్లాప్ అయిన పాడి పంటలు సినిమా తో హిట్ andukoni వరుసగా ఏడు ఎనిమిది సంవత్సరాలు రోజుకు 18గంటలు పని చేయడం పద్మ భూషణ్ కృష్ణ గారికే సాధ్యం we are all proud be happy smile always

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 роки тому +115

    పుట్టినరోజు శుభాకాంక్షలు..సుాపర్ స్టార్ క్రిష్ణ గారు ..మంచి ఇంటర్వ్యూ మంజుల గారు❤

  • @sunenafarhaz8646
    @sunenafarhaz8646 2 роки тому +71

    💖మా బాస్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా ఇంకా ఆరోగ్యం గా ఉండాలని కోరుకొంటున్నాము.🌹🌹🌹

  • @laxmiuddamarri88
    @laxmiuddamarri88 2 роки тому +1

    మా అయ్యాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఎంతో ప్రేమ కృష్ణ గారి అభిమాని ఇక ఎన్నో పుట్టిన రోజు జరుపుకోవాలి అని దేవుని కోరుతున్నాను

  • @kalaganisravan582
    @kalaganisravan582 Рік тому +2

    మహానుభావులు 🙏🙏

  • @mstej....631
    @mstej....631 2 роки тому +6

    Jai mahesh babu Anna

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +19

    కోటి జన్మ ఎత్తిన రాని పుణ్యం
    మహేష్ బాబు రూపంలో కృష్ణ గారికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్

  • @akbnayaka42
    @akbnayaka42 2 роки тому +3

    మంజుల గారు....this is a perfect interview. నిజాయితీ గా చేశారు.మా కృష్ణ గారి కూతురనిపించుకున్నారు. మా సూపర్ స్టార్ నవ్వు పసివారి నవ్వూ ఒకటే. కల్మషం ఉండదు. He is not a reel life superstar REAL LIFE SUPER STAR also.
    Happy Birth Day sir.

  • @avulasree2079
    @avulasree2079 2 роки тому +4

    Happy Birthday Krishna Garu
    మీకు నిండు 100 నూరేళ్ళు ఇలానే వుండాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నను సార్

  • @anandpulagam9166
    @anandpulagam9166 2 роки тому +86

    " సూపర్ స్టార్ " అంటే నటనలోనే కాదు మన నడవడిక , ప్రవర్తన , ప్రజాసేవ అని నిరూపించిన " నటశేఖరుడు " కి నా జన్మదిన శుభాకాంక్షలు 💚🙏

    • @Maheshmahy123
      @Maheshmahy123 2 роки тому +1

      Vachesaru, ready gaa untaru

    • @Maheshmahy123
      @Maheshmahy123 2 роки тому +1

      Reply ichina vaari cmnt ekkada bro kanipinchadam ledhu

  • @harinath1754
    @harinath1754 2 роки тому +9

    Thanks a million మంజుల. V r ur dad's fans from 1971. U were like our sister during No.1. But now u r our daughter. V all love this interview. 🙏🙏

  • @manojsidd9494
    @manojsidd9494 2 роки тому +12

    The best interview ever... Living legend super star Krishna... Evergreen 👍👌

  • @suneetha5679
    @suneetha5679 2 роки тому +5

    హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ కృష్ణ garu

  • @vsbkumar307
    @vsbkumar307 2 роки тому +22

    Happy birthday to Sri Krishna garu having lakhs of fans with simple city , golden heart and helping nature.

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 2 роки тому +46

    🌹🌹🌹సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎇🌹🌹🌹

  • @keerthiskitchenvlogs
    @keerthiskitchenvlogs 2 роки тому +10

    🎉పుట్టినరోజు శుభాకాంక్షలు 🌟సూపర్ స్టార్ కృష్ణ గారు💐💐🎂🍰🍫🍫

  • @nedunurisyamprakash4863
    @nedunurisyamprakash4863 2 роки тому +2

    జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణగారికి పుట్టిన రోజు శుబా కాంక్షలు.

  • @halonenprasanth134
    @halonenprasanth134 2 роки тому +11

    మంజుల గారు, థాంక్స్ యూ వెరీ మచ్ ఫర్. మా హీరో కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మీరు చేసిన ఈ స్పెషల్ ప్రోగ్రాం కొరకు. We enjoyed the program.

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 2 роки тому +37

    జమ దగ్ని మరియు జేమ్స్ బాండ్ మరియు అల్లూరి సీత రామరాజు పాత్ర దారి అయిన. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

  • @satyanarayanarajubollepall6455
    @satyanarayanarajubollepall6455 2 роки тому +3

    Ever green SUPER STAR... KRISHNA.....
    Long live krishna gaaru....May God bless you sir

  • @sncherukuri
    @sncherukuri 2 роки тому +10

    Very happy birthday to Sri Krishna Garu. We wish and pray God to bless him with hundred years of happy and healthy life.

  • @TechTees
    @TechTees 2 роки тому +6

    Humble Humanitarian Handsome
    Super Star Krishna Garu
    A Complete Man 🙏

  • @pavandigitals7326
    @pavandigitals7326 2 роки тому +12

    Many many happy returns of the day Krishna Garu

  • @gopimohan6816
    @gopimohan6816 2 роки тому +2

    Legend Superstar Krishna . No.1 Star from 1974-1987 with highest fan & mass Craze.
    Powerful dialogues and high budget films ki care of address

  • @foodreligion78
    @foodreligion78 Рік тому +2

    i am watching this second time , He is great human being, We don't need him to remember him, he always in ours memories.🙏

  • @ambmaths8830
    @ambmaths8830 2 роки тому +8

    Happy birthday to our super star Krishna garu. You are my all time favourite. Thank you manjula sister

  • @peacebewithu7.
    @peacebewithu7. 2 роки тому +8

    Wishing you a Long Healthy and Blessed Life dear Peddananna...A very Happy Birthday to you Super star kind hearted genuine Krishna garu

  • @malathigodaba2939
    @malathigodaba2939 Рік тому +3

    ధన్యవాదములు మంజుల గారు ఆయన చనిపోయాక ఆయన కోసం ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. నేను ఒక రచయిత్రి ని కాని ఇలాంటి అద్భుతమైన వ్యక్తి కారణ జన్ములు ఉంటారా ఆశ్చర్యం 😍🙏🙏🤝🤝🤝

  • @pvr1956
    @pvr1956 2 роки тому +3

    పుట్టిన రోజు శుభాకాంక్షలు క్రిష్ణ గారికి 🎂🎊🎉🌹💐❤️

  • @sateesh84
    @sateesh84 2 роки тому +4

    Happy Birthday to Super ⭐ Krishna Gariki

  • @srinivasraoponnuru2753
    @srinivasraoponnuru2753 2 роки тому +5

    Happy Birthday Krishna garu

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 2 роки тому +4

    అందమైన మనసు ఉన్న అందమైన నటులు శ్రీ కృష్ణ గారు.అందమైన పిల్లలు. 💐💐💐💐

  • @mopurumurali48
    @mopurumurali48 2 роки тому +5

    Iam fan of nbk 🦁🦁.
    కృష్ణ గారు సినిమా లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంత క్రమశిక్షణ, దానగుణం,disency గా ఉండడం చాల చాల inspection గా ఉంది.
    హ్యాట్సాఫ్ కృష్ణ గారు 🙏🙏.

  • @sathwikgamer3317
    @sathwikgamer3317 2 роки тому +11

    Happy birthday to our great legendary hero all-time no 1 hero daring dashing dynamic Andhra James bond cowboy Padma Bhushan natasekara Dr superrrrr Star Krishna Garu Mass ka baap superrrrr Star ⭐⭐⭐ Jai superrrrr Star.. long live Sir..

  • @Rajshiv45
    @Rajshiv45 2 роки тому +5

    వారు తిన్న తిండి ఏవరు తినరూ , but he maintained gd it’s gods gift

  • @bhargavimruthyunjay5654
    @bhargavimruthyunjay5654 Рік тому +4

    RIP sir... 🙏🙏🙏🙏 We have lost one more legendry actor

  • @sreechaitu8127
    @sreechaitu8127 2 роки тому +3

    Daring & Dashing #పద్మభూషన్
    #సూపర్ #స్టార్ #ఘట్టమనేని #నటశేఖర #కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🙏

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 роки тому +52

    THis is called a TRUE interview by Heart; What a beautiful interview touching each and every aspect; First time i heard referring Vijaya nirmala garu "Pinni", that gives me happiness; GREAT FAMILY GREAT HUMAN BEINGS - WIsh you all Super SUccess and More Healthy- MAHESH KRISHNA Fans since @40 years

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 2 роки тому +35

    The One & Only Real Hero ! Happy Birthday Sir! I wish him to cross century. 🌺🌹💐❤️
    Long Live Ghattamaneni Legacy.

  • @Beliver_Lfc
    @Beliver_Lfc 2 роки тому +4

    Krishna uncle always talk on point ... Legendary for a reason

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 2 роки тому +3

    కృష్ణ గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షల😍😍🌹🌹

  • @rohithapvr382
    @rohithapvr382 2 роки тому +16

    Happy 79th birthday sir Man with a golden heart Sensational superstar Perfect example for daring and dashing mass hero trend setter our legend GHATAMANENI Siva Rama Krishna garu Many more happy returns of the day sir

  • @karatekungfu
    @karatekungfu 2 роки тому +3

    One and only HERO Krishna gariki జన్మదిన శుభాకాంక్షలు.

  • @Kishan-qt3fq
    @Kishan-qt3fq 2 роки тому +2

    ఎన్టీఆర్ ,ఏనర్ తరవాతి తరం నటులలో కృష్ణ గారు ప్రముఖ నటులు..ఆయన ధైర్యం ఆయన తెగువు..ఆయన చేసిన పాత్రలు..సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు..తరవాతి తరం నటులకు ఆదర్శం.. ఆయన వారసులుగా మహేష్ బాబు కూడా ఆయనకు ఏ మాత్రం తగ్గకుండా ఈ తరం వారికి ఆదర్శం గా వున్నారు.. కృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజు లు మరిన్ని జరుపుకోవాలి...🎂💐

  • @manjulat1749
    @manjulat1749 2 роки тому +3

    Wow she gracefully touched Vijay Nirmala's part and that is the greatest balance and Love they had and this is Superstars Specialty.

  • @srinunagaraju2568
    @srinunagaraju2568 2 роки тому +29

    Happy Birthday to legendary actor in Indian cinema super star 🌟🌟 Krishna garu

  • @rajirajee8287
    @rajirajee8287 2 роки тому +26

    Dear Manjula garu, thank you so much making this interview. He is really a super star. Literally zero negativity. Your questions are so genuine too. Not sure why it gives me immense pleasure watching him talk. All the very best to your channel.

  • @Sankaraabharanam
    @Sankaraabharanam 2 роки тому +6

    సాహసం ఆయన ఊపిరి... సినిమా ఆయన ప్రాణం... సూపర్ స్టార్ the legend 🙏🙏🙏

  • @SHIVASHIVA-nj7cx
    @SHIVASHIVA-nj7cx 2 роки тому +8

    many more happy returns of the day Super star ⭐ garu 🔥❤🌹....

  • @phanipriya7195
    @phanipriya7195 2 роки тому +6

    Manchi manishi Krishna Garu .... happy birthday sir. God bless you with all happiness and health 🙏🙏🙏

  • @MK-en3px
    @MK-en3px 2 роки тому +2

    కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం💚

  • @murthytavva5590
    @murthytavva5590 2 роки тому +4

    సాహసవంతుడు , డేరింగ్ & డాషింగ్ , సూపర్ స్టార్ , నటశేఖర , పద్మభూషణ్ , డాక్టర్ హిరో కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @gadipellyraghugoud4815
    @gadipellyraghugoud4815 2 роки тому +15

    Many more happy returns of the day Krishna thatha ❤️💐🎂

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 2 роки тому +8

    one & only super star krishna garu❤
    no I mass hero in TFI 🙏

  • @moulanamohiuddin1277
    @moulanamohiuddin1277 Рік тому +1

    Super star Krishna really great human being than film actor . His generous and his innocency empress us. God bless him and to his family .

  • @manisureshsuresh8452
    @manisureshsuresh8452 2 роки тому +6

    బ్లడ్ రిలేషన్ ఏదైనా ఉందంటే అది కృష్ణ గారిని మహేశ్ అన్న ని చూస్తే నిజమనిపిస్తుంది హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ కృష్ణ గారు 👌🌟🎂

  • @rajeshpachipala1235
    @rajeshpachipala1235 2 роки тому +25

    Many many happy returns of the day Krishna Garu,God bless you with health and happiness.... every one born in 80's are a fan of you....

  • @guthateja2949
    @guthateja2949 2 роки тому +13

    Many many many more happy returns of the day krishna uncle lots of ❤️ 😍

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 2 роки тому +1

    ప్రియ అభిమానులకు
    Fb లోని మా ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ లో జాయిన్ కావాలని కోరుకుంటూ......
    అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
    అలాగే అమ్మాయ్ మంజుల గారికి అభినందనలు

  • @suryastyledance8372
    @suryastyledance8372 2 роки тому +1

    సూపర్ స్టార్ కృష్ణ గారిని మా ప్రియతమ నటుణ్ని ఆయన పుట్టిన రోజున మాకు లైవ్ లో చూపించి ఆయన యొక్క తీపి జ్ఞాపకాలను గుర్తు చేపించి మాతో పంచుకున్నట్లు చేసినటువంటి ఆయన కూతురికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @gopichethana
    @gopichethana 2 роки тому +14

    కృష్ణ గారి ఇంటర్వ్యు చూడటం చాలా సంతోషం గా ఉంది అండి.ఆయన ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తాత గారు

  • @kosurisatyanarayana650
    @kosurisatyanarayana650 2 роки тому +10

    Many n Many More Happy Returns of the day to our Legendary Actor,Especially from our CRReddy
    College,Eluru. May the almighty
    Bless u forever

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 роки тому +1

    సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తండ్రిని ఇంటర్వ్యూ చేసే అదృష్టం మంజుల కు దొరకడం. నిజంగా అదృష్టం

  • @krishnakumari-mf9lv
    @krishnakumari-mf9lv 2 роки тому +2

    I am 54 years my favourite hero Krishna garu love 💕 him for ever fond of seeing his movies in Doordarshan in 1980s especially old movies

  • @Br.yesobu
    @Br.yesobu 2 роки тому +3

    హ్యాపీ బర్త్డే సూపర్స్టార్ కృష్ణ గారు మోర్ హ్యాపీ

  • @rameshyadavjurru3722
    @rameshyadavjurru3722 2 роки тому +7

    కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @baburavu123
    @baburavu123 2 роки тому +3

    Wishing you a very Happy Birthday...... KRISHNA GARU..... My first childhood movie in theatre - AGNIPARVATHAM movie in Apsara Theatre, Vijayawada..... Still I remember the Whistles, Sounds, Flowers, Coins when dialogue comes AGNI ** JAMADAGNI ** Songs, Fights.... AWESOME.... I have not seen that craze till now for any other hero..... In Telugu Industry KRISHNA has separate fan base.... Never Before Never After..... One and Only one SUPERSTAR *** KRISHNA ****...... Now this generation SUPERSTAR *** MAHESH ***

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 2 роки тому +2

    మా తాత కు మా నాన్నకు చాలా ఈస్తం అయిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు ❤️❤️❤️❤️
    నాకు కూడా ఈస్టం ఎందుకంటే వైఎస్ఆర్ గారి మిత్రుడు మన కృషుడు ❤️❤️❤️❤️❤️❤️❤️