Super Star Krishna Exclusive Interview | Mosagallaku Mosagadu@50Years |

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 621

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 роки тому +94

    నా...ఏబైమూడేళ్ళ కాలంలో ఇంతమంచి ఇంటర్వ్యూ ఎన్నడూ...చూడలేదు ఇంటర్వ్యూ నవ్వుతూ ఆహ్లాదకరంగా ప్రారంభం నుండి ముగింపు వరకు చాలా చక్కగా కొనసాగించారు స్వచ్ఛమైన తెలుగు పదాలను ఉపయోగించారు చాలా....సంతోషంగా ఉంది అలానే సూపర్ స్టార్ కృష్ణ గారికి యాంకర్ గారికి సాక్షి టివి ఛానల్ వారికి హృదయ పూర్వక నమస్కారంలు.

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 3 роки тому +390

    సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మన కృష్ణ గారు

  • @diwakard2221
    @diwakard2221 3 роки тому +170

    ఏదైనా ఫెయిర్ గా మాట్లాడే గొప్ప హీరో, తెలుగు సినిమాకు ఈయన నిజమైన సూపర్ స్టార్🙏

  • @kotapradeep4198
    @kotapradeep4198 3 роки тому +55

    మనస్ఫూర్తిగా చెప్పే మీ మాటలు,యంకార్ నవ్వుతూ అడుగే విధానం చాలా చక్కగా ఉన్నాయి.మీ నవ్వు చాల రోజుల తరువాత చూస్తానము కృష్ణా గారు

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 роки тому +135

    కృష్ణ గారిని చూడగానే మనసు ఉప్పొంగింది... ఆనందం.. నాకు అభిమాని 1975నుంచి... ఆయనను చూస్తేనే సంతోషం.. ఆయన 100ఏళ్ళు బ్రతకాలి... మీలాంటి వారు ఇప్పుడు ఇండస్ట్రీ లో లేరు సార్

  • @kinggames6595
    @kinggames6595 3 роки тому +159

    లెంజడ్ మ్యాన్ ఆఫ్ థ సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @princenaru51
    @princenaru51 3 роки тому +290

    మా పెదనాన్న గారు ఇప్పటికీ అదే హుందాతనం ఆరోగ్యం తో చాలా వినయంగా ఉన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఇలాగే మంచి ఆరోగ్యం తో ఎల్లప్పుడూ నవ్వుతూ హాయిగా ఉండేలా ఆ దేవుడిని కోరుకుంటున్నాము

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 3 роки тому +13

      NIZAM BRO...krishna garu ante naku chala chala istam...actor ani kadu kani...ayanni chooste manasulo edo bhavodvegam... ayana cinimallo naku baga nachinavi...eenati ee bandham enatido...rajeswari kafi vilas club...ippatikiki manasu bagalenappudu avi choostuntanu..chala relief anipistundi...devudu anugrahiste ayanni yeppatikaina personalga kalavalani korika..

    • @guntupallianilkumar5200
      @guntupallianilkumar5200 3 роки тому +5

      🌷🙏🙏🌷

    • @drsusarlaramesh7755
      @drsusarlaramesh7755 3 роки тому +8

      Wonderful...long live superstar Krishna garu

    • @drsusarlaramesh7755
      @drsusarlaramesh7755 3 роки тому +7

      Krishna garu very handsome and good looking at this age...superb

    • @princenaru51
      @princenaru51 3 роки тому +5

      @@akhilcybercafe2078 tappakundaa kaluddaam bro nenu waiting aa chance kosam maybe ee november lo kalavachu nenu

  • @yodharss8357
    @yodharss8357 3 роки тому +73

    మీ జ్ఞాపకశక్తి అమోఘం సర్. ఐదు దశాబ్దాల జ్ఞాపకాలు తడబడకుండా మాకు తెలియజేశారు. 🙏🙏

  • @govindanaik753
    @govindanaik753 3 роки тому +64

    చిన్నప్పటి నుండి మీ. సినిమాలు చూస్తూ పెరిగాను, వీరాభి మానిగా , ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు చూస్తూ మురిసిపోతున్నాను , ఘట్టమనేని వారికి నమస్కారములు మీరు 100 యేళ్లు చల్లగా ఉండాలి

  • @l.n.vlucky4558
    @l.n.vlucky4558 3 роки тому +67

    సాక్షి టీవీకి మంచి రోజులు రాబోతున్నాయి సూపర్ స్టార్ కృష్ణ గారి లాంటి సినీ ఘణాపాటి గారిని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం

  • @satishvvn
    @satishvvn 3 роки тому +45

    ఇప్పటికీ భలే ఛార్మింగ్ గా ఉన్నారు కృష్ణ గారు... అప్పటికే మోస్ట్ మోడర్న్ మూవీ విజనరీ... రియల్ సూపర్ స్టార్...

  • @shameert1268
    @shameert1268 3 роки тому +38

    జై సూపర్ స్టార్..సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు లెజెండ్... అర్హత లేనివాళ్లకు అవార్డులు వస్తాయి. అవార్డులకు ఏనాడు దేహి అనని ఏకైక స్టార్... అభిమానులు ఇచ్చిన సూపర్ స్టార్ బిరుదు కృష్ణ గారికే సొంతం. మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ నవ్వుతూ నిండు నూరేళ్ళు జీవించాలి సార్.

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 3 роки тому +6

      సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను..మిత్రమా...నమస్తే.

    • @shameert1268
      @shameert1268 3 роки тому +7

      @@mangikamaraju3754 ఊహా తెలిసినప్పటి నుంచి సార్ అభిమానినే. కారణం.. పత్రికల్లో సార్ వ్యక్తిత్వం, ధైర్యం, చిత్ర నిర్మాణాల్లో సాహసం, కోస్తా ఉప్పెన బాధితులకు ఒకరిని ఆడగకుండా ఆ రోజుల్లో లక్షలు విరాళం ఇవ్వడం, మంచితనం, ఇలా ఒకటి ఏమిటి...ఎవరికిలేని ఎన్నో సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి కృష్ణ సార్. అలాంటి వ్యక్తికి అభిమాని కావడం అదృష్టం.

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 3 роки тому +2

      అవార్డులు అని పక్కపాలిటిక్స్

  • @ramisettisattibabu6856
    @ramisettisattibabu6856 3 роки тому +89

    డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ ❤️❤️

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 3 роки тому +72

    ముందుగా యాంకర్ జయదేవ్ గారికి అభినందనలు. యాంకరింగ్ చాలా బాగుంది. మంచి సినిమా పరిజ్ఞానం తో బాగుంది ఇంటర్వూ. కృష్ణ గారు ఆరోగ్యాంగా సంతోషంగా వుంన్నారు. ఇలాంటి ఇంటర్వ్యూ అందించినందుకు సాక్షి టీవీ కి మరియు జయదేవ్ గారికి ధన్యవాదాలు.

    • @Abhimani-n7x
      @Abhimani-n7x 3 роки тому +1

      🙏🏽👍👍👍

    • @kydasu2211
      @kydasu2211 2 роки тому +1

      Superstar Krishna is myfavourite hero super colour agood persenality he is really hero

  • @balrajgadiya9673
    @balrajgadiya9673 3 роки тому +91

    జై సూపర్ స్టార్. నేను మీకు వీరాభిమానిని. మీరు ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాను.

  • @sathvik460
    @sathvik460 3 роки тому +52

    Simple, Humble, No Self Dabba.
    One and only Superstar Krishna garu 🔥

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 3 роки тому +34

    సూపర్ స్టార్ గారు మిమ్మల్ని ఎలా చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 3 роки тому +3

      ఇన్ని కామెంట్స్ లో కూడా డిస్ లైక్స్ లేకపోవడం సూపర్ స్టార్ గొప్పతనం

  • @ramureddy8041
    @ramureddy8041 3 роки тому +9

    ఒక యాంకర్ కి ఇంత postive response రావడం నేను ఎప్పుడూ చూడలేదు..శుభాకాంక్షలు జయదేవ్ గారు.

  • @jpraj5732
    @jpraj5732 3 роки тому +28

    Very good ancaring... super star ⭐✨ fan's 🔥🔥తరుపున మీ లాంటి వారు మాకు ఉండడం ఒక వరం సార్..🙏

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 3 роки тому +161

    Anchoring is perfect. The program is memorable and interview is very good. Happy to see Super star looking healthy even at the age of 80.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 3 роки тому +8

      YES THE REAL HERO OF TELUGU INDUSTRY TOLLYWOODTRENDSETTER SUPERSTAR KRISHNA GARU..

    • @megha8783
      @megha8783 3 роки тому +3

      @@chadaramjaganmohanrao3393 yeaa 🔥⭐️

    • @390iqbal
      @390iqbal 3 роки тому +1

      Bochulo anchor

    • @Kelvin_Philip
      @Kelvin_Philip 3 роки тому

      @@390iqbal Haa ... Ha ...

  • @SaiKumar-uf3us
    @SaiKumar-uf3us 3 роки тому +98

    యాంకరింగ్ బగుంది సూపార్ స్టార్ కృష్ణగారు సూపరో సూపరు

  • @vinodbabu4602
    @vinodbabu4602 3 роки тому +7

    కృష్ణ గారి కి , నేను మోసగాళ్ళకు మోసగాడు సినిమా చూసి అన్నయ్య కు అభిమాని గా మారాను అప్పుడు నా వయస్సు ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు చూసిన సినిమా కొత్తగా వచ్చిన సినిమాల ఉంటుంది, అన్నయ్య కృష్ణ గారు ఇలాగే ఆరోగ్యం తో ఉండాలి, ఇప్పుడే ఈ సినిమా చూసి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది.

  • @balrajgadiya9673
    @balrajgadiya9673 3 роки тому +107

    కృష్ణ గారు మీరు ఒకే ఒక్క సినిమా మహేష్ బాబు, గౌతమ్ తో కలిసి నటిస్తే చూడాలని ఉంది. Please accept.

  • @satishganji4711
    @satishganji4711 3 роки тому +3

    రెంటాల జయదేవ్ గారు కృష్ణ గారితో ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు . నేను కృష్ణ గారి అభిమానిని. నా 13వ యేట నేను కృష్ణ గారి సినిమా మోసగాళ్లకు మోసగాడు చూశాను ఇప్పుడు నాకు 63 సంవత్సరములు. నా 13వ ఏట నుండి కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను అన్ని సినిమాలు చూశాను. కృష్ణ గారు హీరోగా కంటే ఆయన స్వచ్ఛమైన మనస్సు హుందా తనం నాకు చాలా ఇష్టం. ఇప్పటి ఇంటర్వ్యూలో ఆయన సాధించిన అభివృద్ధి అంతా ఇతరుల కోసమే చెప్పారు గానీ ఆయన కోసం కొద్దిగా కూడా చెప్పలేదు అది ఆయన గొప్పతనము. ఇంటర్వ్యూ అంతా కూడా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడినారు ఎక్కడ ఆయన డబ్బా కొట్టుకో లేదు. కృష్ణ గారు స్వచ్ఛమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల మనిషి. సినిమా పరిశ్రమలో ఆయనకు ఉన్న గౌరవం ఎవరికీ లేదు. ఆయన వ్యక్తిత్వానికి అందరూ గౌరవిస్తారు. అందుకే ఆయన కుటుంబాన్ని భగవంతుడు గొప్పగా ఆశీర్వాదం చేసినాడు సూపర్ స్టార్ కృష్ణ జిందాబాద్ 🙏🙏🙏

  • @sarathsatyadevchandaluri690
    @sarathsatyadevchandaluri690 3 роки тому +54

    Anchoring is so perfect. He has good knowledge, polite, humble and sensible questions. 👍👏👏

    • @gousiatasneem3945
      @gousiatasneem3945 3 роки тому +1

      Hero krishnagarkinamaskarmulu.anchor garki abhivandanamulu.chalabaga teesaru.thrti first dec nineteenseventy one lo nagarjunasahar lo vaka tiring takieslochoosanu.chalgoppakath natan patalu.

    • @hanumareddy847
      @hanumareddy847 3 роки тому +2

      Yes.Perfect anchor.Krishna garu also super honest.

  • @Nethramstorys
    @Nethramstorys 3 роки тому +46

    తెలుగులో వచ్చిన అద్భుతమైన సినిమాలలో ఒకటి సూపర్ ఇంటర్వ్యూ...

  • @VidyaSagar-fq7li
    @VidyaSagar-fq7li 3 роки тому +44

    Looks like anchor is die hard fan of krishna garu, we can see his happiness on his face.

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 3 роки тому +30

    మోసగాళ్లకి మొసగాడు......ever green movie..... ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు...... గొప్ప cinema 👍👍 jai super star

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 3 роки тому +24

    Daring and dashing hero, andhra James bond, cowboy, super star, natasekhara Krishna, ఇన్ని qualities వున్న హీరో బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఒక్కరే వుంటారు, తెలుగు సినిమా లలో actors ni వాళ్ళ పెర్లతో పిలుస్తారు, కానీ ఒక్కరినీ మాత్రమే Hero Krishna అని పిలుస్తారు that is his capability, strength, long live super star Krishna, తెలుగు సినీ పరిశ్రమ వున్నంత వరకు ఆయన పేరు సువరణాక్షరాలతో లికించబడి వుంటుంది, జై హింద్

    • @satyanandam3444
      @satyanandam3444 3 роки тому +1

      It's true , somany hero's in the industry previous and present every body mentioned as Hero Krishna, perhaps it's greatness . Village people also called ntvodu(NTR), kitigadu (Krishna) as they reached people heart's

  • @azeezabdul2930
    @azeezabdul2930 3 роки тому +35

    Krishna gari movies lo another master piece అగ్ని పర్వతం 👍👍👌👌👌

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +33

    కృష్ణ గారికి నమస్తే🥰🌷🌷🌷🌷🌷🧆🧆🧆🧆🧆🧆🍓🍓🍓🍏🍏🍏🍎🍎🍎🍒🍒🍒🍒🥭🥭🥭🥭🍨🍨🍑🍑🍑🥙🥙🥙🥙🥀🥀🥀🌹🌹💐💐💐🌺🌺🌷🥰🥳🤗

  • @bkrreddy
    @bkrreddy 3 роки тому +31

    Krishna garu is my childhood hero !! Later, though younger heroes like Chiranjeevi dominated him in stardom he still remains my hero 🤗 Kalmasham leni vyakthi aayana

  • @rrreddy3522
    @rrreddy3522 3 роки тому +15

    We feel very happy by seeing our super star with good health. I pray the Almighty to give good health to our super star Krishna garu. I am a very big fan of Krishna garu. I have seen Mosagaallaku Mosagaadu 10 times. Anchoring is good.

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 роки тому +14

    *Mosagallaki Mosagadu* movie, appattlo sensation create chesina movie👌👌
    Jai Daring & Dashing *SuperStar Krishna* garu👏👏🙏🙏👏👏🙏🙏
    Jai Jai SuperStar Mahesh Babu😊😊

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 3 роки тому +14

    Superb interview, చాలా సంతోషం అనిపించింది

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +57

    1971 Superstar Krishna Mosagallaki Mosagadu - Budget 7 lacs ... collected 50 lacs.
    Repeat runs lo inka cheppakarledu entha extra vachindoo.
    First pan world film in telugu.

  • @yvramana8637
    @yvramana8637 3 роки тому +187

    ఆరోజుల్లో ఈసినిమా చూస్తుంటే చాలా హుషారుగా ఉండేది. ఏమైనా ఇది కృష్ణ గారికే సాద్యం.

  • @yadavsakhamuri9487
    @yadavsakhamuri9487 3 роки тому +64

    కృష్ణ గారిని ఇంటర్యూ చేసినందుకు ధన్యవాదములు

  • @yp3747
    @yp3747 3 роки тому +49

    Legend krishna garu. Daring, dashing, dynamic hero of Indian cinema

  • @samba369
    @samba369 3 роки тому +11

    ఇంటర్య్వూ చాల చక్కగా,హుందగా ఉంది.యాంకర్ గారికీ ధన్యవాదాలు.

  • @sunnyg3383
    @sunnyg3383 3 роки тому +17

    ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలనీ ఆ భగంతుని కోరుకుంటున్నాను

  • @simhadriraju1604
    @simhadriraju1604 3 роки тому +55

    రెంటాల జయదేవ గారు సాక్షి పత్రికలో కూడా పాత సినిమాల గురించి మంచి విశ్లేషణాత్మకంగా వ్రాస్తూ ఉంటారు. వారికి అభినందనలు. జయదేవ్ గారు మీ ఫోన్ నంబర్ ప్లీజ్.

  • @isro3587
    @isro3587 3 роки тому +26

    Great.. 50 years memories gurthu unai

  • @rajagopalreddy9552
    @rajagopalreddy9552 3 роки тому +164

    మసాలా లేని... హుందాతనంతో కూడిన అధ్బుతమైన ఇంటర్య్వూ......

  • @timemachine9138
    @timemachine9138 3 роки тому +4

    Chala bagundi. Super star Krishna gari memories suprise ga unnai.

  • @SivaKumar-xn7dz
    @SivaKumar-xn7dz 3 роки тому +25

    డేరింగ్ డాషింగ్ హీరో అంటేనే కృష్ణ గారు, మంచి మనసున్న వ్యక్తి

  • @sreekanthdeverakonda6268
    @sreekanthdeverakonda6268 3 роки тому +17

    iam very happy to see my daring and dashing ,dynamic real hero Super star krishna garu.👏👏👏

  • @dandiharish6606
    @dandiharish6606 3 роки тому +11

    Big fan of that movie mosagallaku mosagaadu..
    Pagadala subbaiah..
    Bar scenes
    Acting .
    Chithhur nagaiah dilogues
    👏👏👌👌

  • @allamvenu1556
    @allamvenu1556 3 роки тому +12

    అయ్యా మీరు ఎప్పటికీ మా సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @swhpardhu
    @swhpardhu 3 роки тому +5

    Appreciate the interviewer. He know how to talk, what to talk with a senior. Even Krishna garu seem enjoyed.
    Krishna garu : respect to the simple and honest human being. #legend

  • @srikanthambaldhage2268
    @srikanthambaldhage2268 3 роки тому +13

    Hats Off to interviewer. Super Talent with lot of Respect. I am very very Happy.

  • @rejeenareju3403
    @rejeenareju3403 3 роки тому

    Naa ege 30.+ naku krishna gari movies ante pichi ayana natinchina movies anni chusanu ayanate chala isthm krishnagaru meru nindu nurellu challaga undalani aadevunni korukuntunnanu💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @jangamdass6236
    @jangamdass6236 3 роки тому +25

    Hai SIR
    Super star ⭐⭐
    Krishna Garu 🙏🙏

  • @karanamsrinivasarao3528
    @karanamsrinivasarao3528 3 роки тому +25

    Genuine interview... Great memories of movie

  • @republicvoice007
    @republicvoice007 3 роки тому +11

    Truly ఛత్రపతి
    డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఆఫ్ టాలీవుడ్

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 роки тому +13

    Hats off Super Star Krishna garu hats off. Never before -never after. Great legendary Star actor, that is Super Star Krishna garu.

  • @Abhimani-n7x
    @Abhimani-n7x 3 роки тому +5

    సూపర్స్టార్ కృష్ణ గారికి ఇంటర్వ్యూ చెయ్యాలంటే టీవీ మొఘల్ సాక్షి యే 👏👏

  • @rajeshraju9656
    @rajeshraju9656 3 роки тому +10

    glad to see super star in full energy. long live krishna garu

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr8334 3 роки тому +8

    Anchoring is really superb. We would like to see you more. No replacement for Superstar Krishna. He is my all time favorite.

  • @thotadachinababu783
    @thotadachinababu783 3 роки тому +19

    Respect ever green star.thanks sakhi tv for see the legend KRISHNA sir🙏🙏🙏🙏

  • @shaikgulzar9442
    @shaikgulzar9442 3 роки тому +6

    Handsome hero,cowboy,daring,dashing super star Krishna garu meeku meere saati..Stay blessed Sir.you are legend

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 роки тому +6

    Introduction about Ever Green one and only super star daring& dashing Sri Ghattamaneni Krishna గారు just amazed...
    We love Krishna గారు a lot..his dailouge delivery & diction no comparison to others ❤️❤️
    We can analyse about SSKrishna గారు in a single word.
    In TFI all are huge fans of mega star chiranjeevi..
    But chiru sir is a huge fan of Great legendary Super star Krishna gaaru..❤️❤️

  • @laxmann8091
    @laxmann8091 3 роки тому +22

    The legend superstar daring & dashing dynamic hero open minded humanity what not all in one man that is krishna garu.....

  • @satyagiri1233
    @satyagiri1233 3 роки тому +29

    సూపర్ స్టార్ అనే పదానికి అసలైన నిర్వచనం
    కృష్ణ గారు

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 3 роки тому +1

    Chaala bagundi interview. Okka kshanam kuda drag anedi ledu. . Krishgariki prathi vishayamu kuda gurthu chesukoni cheppagaligina Medhassu aayana swantham.chaala transparent ga answers ichcharu. Alage Anchor garu kuda abhinandinchavalasina vidhamgaane Time ni waste cheyyakunda andam ga prasnala baanaalu sandhincharu. Okkasari chusthe thrupthi kaligelaga ledu !🙏🏼

  • @raaztheboss8694
    @raaztheboss8694 3 роки тому +3

    What a super star 🌟🤩😍 super movie mosagalla ku mosagadu super 👌👏😍🙌

  • @somasayoutube5102
    @somasayoutube5102 3 роки тому +13

    All-time no 1 hero Maas kaa BAAP Superrrrrrr star Krishna Garu....he is always Tollywood evergreen no 1 legendary hero..

  • @padmakarduddu6556
    @padmakarduddu6556 Рік тому

    నా అభిమాన హీరో కృష్ణ గారు. ఆ రోజుల్లో మా చిన్నతనంలో సినిమాలు చూసి ఆనందించేవాళ్ళం తెలుగు వారి సత్తా సినిమా స్థాయి ని పెంచిన డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత దార్శనికుడు.
    🙏

  • @saimanikanth2781
    @saimanikanth2781 3 роки тому +1

    చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు కృష్ణ గారు కూడా చాలా బాగా ఆన్సర్ చేసారు

  • @sumatv9992
    @sumatv9992 3 роки тому +23

    వున్నది వున్నట్లు prank గా కల్మషం లేకుండా మాట్లాడేది కృష్ణ గారు ఒక్కరే సినీరంగంలో

  • @teegavarapuyaswanth332
    @teegavarapuyaswanth332 3 роки тому +19

    Waiting for Krishna sir

  • @kambhampatiramakrishna76
    @kambhampatiramakrishna76 3 роки тому +8

    Interview is very nice and we expect many more interviews from krishna!!

  • @SantanaBmw
    @SantanaBmw 3 роки тому +12

    Wonderful interview.credit goes to the anchor totally .

  • @bandisangaiah97
    @bandisangaiah97 3 роки тому +21

    Legend superstar krishana garu...

  • @srinumortha5274
    @srinumortha5274 3 роки тому +13

    Super good legend super star Krishna garu god bless you u r family

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 3 роки тому

    సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్యం తో, నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలి.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 роки тому +5

    My favorite Hero Super star Krishna garu, I am fan of Super Star Krishna garu since 1969 to till date. Also huge fan of young super star Mahesh Babu.

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 2 роки тому

    Yes he is really a Superstar in all aspects. No doubt he is first hero who introduced first cowboy, cinemascope , 70mm stereo phonic ete., in telugu cinema. He is good gentleman who helped so many producers and upcoming artistes. He is a handsome Hero who appears with natural action. May god bless him with good health and peace of mind.

  • @MaheshBabuNews
    @MaheshBabuNews 3 роки тому +8

    #NataShekara, #PadmaBhushan, Daring & Dashing, #ManofMasses, #TrendSetter, #Livinglegend, Evergreen #SuperstarKrishna Garu 🙏 🔥 💪 ❤️ 😎

  • @rameshb5236
    @rameshb5236 3 роки тому +11

    Yes, I pray to God to give him good health and peace, great man, great hero

  • @chandrasekharreddy6883
    @chandrasekharreddy6883 3 роки тому +21

    Mass ka baap hero krishna gaaru..

  • @balukasula4376
    @balukasula4376 3 роки тому +10

    Such a simple and humble man
    That's why he became Super ⭐

  • @kdgameplay9884
    @kdgameplay9884 3 роки тому +8

    Crisp and clear response that's what make different from others.. When interviewing him only question will be long not answers

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 3 роки тому +21

    GREAT HERO WITH HUGE STARDOM & FAN FOLLOWING. WE REQUEST TO ANNOUNCE BHARAT RATNA & DADA SAHEB PHALKE AWARD FOR HIS EFFORTS TO TFI. WE WISH HIM FULL OF HAPPINESS & PEACEFUL LIFE ALL THE TIME.

  • @pavandoudupu8547
    @pavandoudupu8547 3 роки тому +11

    Ever green Legendary Super Star Krishna garu ❤️🙌🙏

  • @srenewaason5352
    @srenewaason5352 3 роки тому +1

    అద్భుతమైన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కృష్ణ గారు మాలాంటి అభిమానులకోసం, దేవుడి దయతో చాలా ఏళ్ళ ఆరోగ్యంగా మీరు జీవించి ఉండాలి సార్.

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 3 роки тому +12

    My all time favorite alluri sitaramaeaju&Simhasanam..

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 3 роки тому

    కృష్ణ అన్నయ్యా మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి

  • @tvschaitanyachaitanya9931
    @tvschaitanyachaitanya9931 3 роки тому +3

    Superb interview 👏 with Krishna garu edhe 1st Krishna gari interviw nenu chudatam chala bhaga perfect ga vunnaru Krishna anchor is correcte

  • @saianirudh5519
    @saianirudh5519 3 роки тому +11

    Lets take a moment to appreciate anchor. Perfect diction in language and research about the subject and giving respect to legends. 👌👏👏Ipudu vasthunna konni youtube illogical and non sense anchors chusi nerchukovali. 🙏

  • @gvskrishnasarma1898
    @gvskrishnasarma1898 3 роки тому +24

    Looks like Interviewer did his home work well and very curious to know much about Krishna gari experiences that made Interview very Interesting. Unlike some glamorous dumb female anchors they don't know what they ask and their main motive is to get trp. This Interviewer is so keen and attentive to what Krishna garu replied to his questions. Well done. I wish this Anchor get more chances to Interview all Legendary actors or actresses.

  • @chanduqt001
    @chanduqt001 3 роки тому +14

    Interview Baga chesaru anchor...gud knowledge ND research tho vachharu

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 3 роки тому +6

    Very nice interview.Anchoring and program is superb.Anyhow we enjoyed our super star voice and directly his personality.Long live super star

  • @pappulasriramamurty9543
    @pappulasriramamurty9543 3 роки тому +7

    Yes he is legend. My favorite hero super star krishna.

  • @anilhexa369
    @anilhexa369 2 роки тому

    After very long time good anchoring with an extraordinary gentleman,superstar Krishna garu 🙏🏻 superstar Krishna garu thank you (from 2020 generation)🙏🏻

  • @sitaramaiahmachiraju1299
    @sitaramaiahmachiraju1299 3 роки тому +7

    Congratulations krishna garu your mosagalu mosgalu film 50 years

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 3 роки тому +2

    Krishnagaru super hero.of.
    Cini industrie.and daring.dashing.dynamic.ditermination.direction
    Like seethararamaraju
    Shathavasanthalu
    Anandamtho.jivinchali
    Tq tq univers

  • @sarkaruvaaripaata925
    @sarkaruvaaripaata925 3 роки тому +12

    MAN OF MASSES ONE & ONLY SUPER STAR KRISHNA Garu 😍❤️🔥

  • @kumarvsb4175
    @kumarvsb4175 3 роки тому +10

    You are always great Krishna sir and God bless you sir

  • @raj3shj226
    @raj3shj226 2 роки тому

    కృష్ణగారు చాలా డేరింగ్ యాక్టర్ మరియు ప్రొడ్యూసర్